ఓ నమో శివాయ ఓ తండ్రి శివయ్యా ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఒక్కసారి చూడవా ఓం నమో శివయ ఓం నమో శివాయ ఓ తండ్రి శివయ్యా ఓం నమో శివాయ ప్రపంచాన్ని యేలేటి పరమేస్వరుడివి నీవంటా .....పలకవయ్య పరమేష ఓం నమో శివాయ (2 ) జగతినేల జన్మాదాత నీవంటా జంగమ విచిత్రాల విధిరాతను ఎట్లు రాసినంట ఆ బ్రహ్మ శివయ్యా నీ మాయ తెలియదయ్య శివయ్యా నీ మాయ గొప్పదయ్యా....( 2) ఓం నమో శివయ్యా ఓ తండ్రి శివాయ ఓ నమో శివాయ ఒక్కసారి చూడవా.... అణువణువు అంతటా నీవే అంటున్నరు ఆగాయత్లు ఎట్ల జరిగే ఓ లింగా రూపుడా ఓ నమో శివాయ ఓ తండ్రి శివాయ అందరని ఎలేటి అయ్యవు నీవంటా అన్నదాత చావులును ఎందుకు ఆపుతాలేవు ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టడంట ఏ పాపం ఎరుగునోళ్ళ యముడేట్ల ప్రాణము తీసే శివయ్యా నీ మాయ తెలియదయ్యా శివయ్యా నీ మాయ గొప్పదయ్యా....( 2) ఓం నమో శివయ ఓ తండ్రి శివాయ ఓం నమో శివాయ ఒక్కసారి చూడవా ఎదిగేవాడ్ని చూసి ఏడ్చే మనసే ఇచ్చినావు ఆపదలో ఆదుకుని ఐనవాళ్ళుని ఇచ్చినావు ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ అమ్మ అంటే ప్రాణం ఇచ్చిన కొడుకుల్ని సృష్టించినావు ఆడపిల్ల పుడితే అట్ట మార్చిటోళ్లనే సృష్టించినావు ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ మని అనే వస్తువుని మనిషి చేత సృష్టించినవు....ఆ మని తోనే ప్రజల పాములెల్ల ఆడిస్తావు శివయ్యా నీ మాయ తెలియదయ్యా శివాయ్య నీ మాయ గోపదయ్యా...( 2) ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ ఓ నమో శివాయ ఒక్కసారి చూడవా.. అందరికి ఒక్కడే గుళ్లో దేవుడు అని అంటివి ఆగ్నే నీ స్వేసలు అంటూ దర్శనాలు కలిగిస్తివి ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ పేద దనికి బేధము లేదు అని అంటివి ఉండి డబ్బులు అన్ని చూసి ఉన్నవాడ్ని చేసేవి ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ నరులను కాపాడేందుకు పాలకులను చేస్తివి నరులలు రక్తం తాగేటి రాక్షుసులు మారిస్తివి శివయ్యా నీ మాయ తెలియదయ్య శివయ్యా నీ మాయ గొప్పదయ్యా... ( 2) ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ ఓం నమో శివాయ ఒక్కసారి చూడవా.... పాపాత్ములు పుట్టించే ప్రాణదాత నీవంటా పుణ్యాత్ములు ప్రాణాలు పుటుక్కుని తీస్తువంట ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ విషం మింగి అమృతాన్ని దేవుళ్ళకు ఇస్తువంట....విషం చిందే పాములను మా పై వదిలిస్తూవంట ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ కోట్లు ఉన్నవాడికే నోట్ల గుప్పలిస్తువంట కూటికి లేనివాళ్ళని ఆకలితో చంపుతావంట శివయ్యా నీ మాయ తెలియదయ్య శివయ్యా నీ మాయ గొప్పదయ్యా ...( 2 ) ఓం నమో శివాయ ఒక్కసారి చూడవా... ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
My mom who is goverment teacher helped many people and joined many poor children in the school and she is also santoshi mata bakht ... Due to her sincerity in following dharma many people made her to suffer mental illness. Don't know someone made black magic on her due to her good things whenever I play any lord shiva songs she will feel better. 🔱🙏 Om nama shivaya 🔱 lord shiva may bless my mother....
మీరు సూపర్ సార్ మీకు ముందుగా నా ధన్యవాదములు నిజంగా ఈ పదాలు ఎంత ఆలోచించి రాశారో నా జీవితానికి దగ్గరగా వుంది ఎంతో మంచివారైనా నాభర్తనీ చిన్న వయసులోనే నాకు దూరం చేశాడు 😭😭😭😭😭😭😭😭😭😭 ఈ జాలి దయ కరుణ లేని ఈశ్వరుడు 💔💔💔💔💔
Ooooomm namaha shivaay ooooommnamaha shivaay ooooomm namaha shivaay ooooomm namaha shivaay ooooomm namaha shivaay ooooomm namaha shivaayas
Aaaahaaaa oooohooo waaahaaa haaaa hoooooo nice nice hooooo waaahaaaryeeewaahaa shivayaa shivaayya nanna shivaayyyyaaaaa
ఓ నమో శివాయ ఓ తండ్రి శివయ్యా
ఓం నమో శివాయ
ఓం నమో శివాయ ఒక్కసారి చూడవా
ఓం నమో శివయ
ఓం నమో శివాయ ఓ తండ్రి శివయ్యా
ఓం నమో శివాయ
ప్రపంచాన్ని యేలేటి పరమేస్వరుడివి నీవంటా .....పలకవయ్య పరమేష ఓం నమో శివాయ (2 )
జగతినేల జన్మాదాత నీవంటా జంగమ
విచిత్రాల విధిరాతను ఎట్లు రాసినంట ఆ బ్రహ్మ
శివయ్యా నీ మాయ తెలియదయ్య
శివయ్యా నీ మాయ గొప్పదయ్యా....( 2)
ఓం నమో శివయ్యా ఓ తండ్రి శివాయ
ఓ నమో శివాయ ఒక్కసారి చూడవా....
అణువణువు అంతటా నీవే అంటున్నరు
ఆగాయత్లు ఎట్ల జరిగే ఓ లింగా రూపుడా
ఓ నమో శివాయ ఓ తండ్రి శివాయ
అందరని ఎలేటి అయ్యవు నీవంటా
అన్నదాత చావులును ఎందుకు ఆపుతాలేవు
ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ
శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టడంట
ఏ పాపం ఎరుగునోళ్ళ యముడేట్ల ప్రాణము తీసే
శివయ్యా నీ మాయ తెలియదయ్యా
శివయ్యా నీ మాయ గొప్పదయ్యా....( 2)
ఓం నమో శివయ ఓ తండ్రి శివాయ
ఓం నమో శివాయ ఒక్కసారి చూడవా
ఎదిగేవాడ్ని చూసి ఏడ్చే మనసే ఇచ్చినావు
ఆపదలో ఆదుకుని ఐనవాళ్ళుని ఇచ్చినావు
ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ
అమ్మ అంటే ప్రాణం ఇచ్చిన కొడుకుల్ని సృష్టించినావు ఆడపిల్ల పుడితే అట్ట మార్చిటోళ్లనే సృష్టించినావు
ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ
మని అనే వస్తువుని మనిషి చేత సృష్టించినవు....ఆ మని తోనే ప్రజల పాములెల్ల ఆడిస్తావు
శివయ్యా నీ మాయ తెలియదయ్యా
శివాయ్య నీ మాయ గోపదయ్యా...( 2)
ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ
ఓ నమో శివాయ ఒక్కసారి చూడవా..
అందరికి ఒక్కడే గుళ్లో దేవుడు అని అంటివి
ఆగ్నే నీ స్వేసలు అంటూ దర్శనాలు కలిగిస్తివి
ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ
పేద దనికి బేధము లేదు అని అంటివి
ఉండి డబ్బులు అన్ని చూసి ఉన్నవాడ్ని చేసేవి
ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ
నరులను కాపాడేందుకు పాలకులను చేస్తివి నరులలు రక్తం తాగేటి రాక్షుసులు మారిస్తివి
శివయ్యా నీ మాయ తెలియదయ్య
శివయ్యా నీ మాయ గొప్పదయ్యా... ( 2)
ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ
ఓం నమో శివాయ ఒక్కసారి చూడవా....
పాపాత్ములు పుట్టించే ప్రాణదాత నీవంటా
పుణ్యాత్ములు ప్రాణాలు పుటుక్కుని తీస్తువంట
ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ
విషం మింగి అమృతాన్ని దేవుళ్ళకు ఇస్తువంట....విషం చిందే పాములను మా పై వదిలిస్తూవంట
ఓం నమో శివాయ ఓ తండ్రి శివాయ
కోట్లు ఉన్నవాడికే నోట్ల గుప్పలిస్తువంట
కూటికి లేనివాళ్ళని ఆకలితో చంపుతావంట
శివయ్యా నీ మాయ తెలియదయ్య
శివయ్యా నీ మాయ గొప్పదయ్యా ...( 2 )
ఓం నమో శివాయ ఒక్కసారి చూడవా...
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
హర హర మహాదేవ శంభో శంకరా 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌼🌼🌼🌼🌼🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻🙏🙏🙏🌻🌻🌻🌻🌻
హర్ హర్ మహాదేవ్ ❤
పాపాత్ముల పుట్టించే ప్రాణధాత నువ్వంట,
పుణ్యాత్ముల ప్రాణాలు పుటుక్కున తీస్తవంట,
విషం మింగి అమృతాన్ని దేవతలకు ఇస్తివంట,
విషం చిమ్మే పాములను మాపై వదిలేస్థివంట,
కోట్లు ఉన్నవాడికే, నోట్ల కుప్పలిస్తీవంట,
కూటికి లేని వాడిని ఆకలితో చంపుతవట,
శివయ్యా నీ మాయ తెలియదయ్య, శివయ్యా నీ మాయ గొప్పదయ్య...🙏🙏👌👌🕉️🕉️🚩🚩
Full lyrics pettandi bro
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ
Paadhaabhi vandhanam Anna niku
Om Namah Shivaaya
E song antha Mandi marichipoleka pothunnaro oka like vesukondi.
👇
Super exllent song
Anni times vinna naa mind lo nundi asal povadam ledhu m padinav anna niku 🙏
👌👌👌🙏🙏
చక్కని సాహిత్యం...మనసు నుండి తట్టే ప్రశ్న లు....చక్కని గాత్రం ...అభినందనలు.
Good
1:57 🔥🔥
Lyrics 🙌💔😌
Om namo shivaya 🙏👀💖🥀🌼
Nice song Om namah shivay bhola Shankar suuuuuuuuuuuuuupr song good
❤❤❤❤❤❤❤
Anna chala chala bagundi anna songs 👌👌👌👌👌👌👌
Nice anna
hara hara maha devaa shemboo shankaraa.... naku brathakalani ledu swamy vasthunna ni deggarakii.
Om Jai HaraHara Mahadev🙏🙏🚩🚩🌹🌹🌺🌺🌷🌷❤️❤️😊😊
Shivayya kanipisthe adagalanipisthundhi e song vinte 🙏🙏🙏🙏🙏
Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya
Shivaya nee maya theyliyadayya❤
Shivaya nee maya goppadayya 🙇🙏🙇parmeshwara... Nuvey naku dikku.. Ninnu mammi untuna thandri❤❤🔱🔱🙇
ఈ పాట పాడిన నర్సింగ్ అన్నకు శతకోటి వందనాలు మీకు మీ కుటుంబ సభ్యులకు పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
Supar song peedapuli eswar
vareva em pata anna super singer writer meku na padhabi vandhanam
Eswara dhanysme naku mukhyamu
Omkaram nundi easwarudu puttadu
ఇంత సూపర్ గా పాడిన పెద్దపులి ఈశ్వరన్న కు ధన్యవాధాలు
My mom who is goverment teacher helped many people and joined many poor children in the school and she is also santoshi mata bakht ... Due to her sincerity in following dharma many people made her to suffer mental illness. Don't know someone made black magic on her due to her good things whenever I play any lord shiva songs she will feel better. 🔱🙏 Om nama shivaya 🔱 lord shiva may bless my mother....
Get well soon amma
@santhoshkumar015 Take care about her health ❤️🤍
😊p😊
Hope your family fine
😊😅
🙏OM Namo Shivaya
👌 Super meaning pedda Puli Eshwar Anna 💯
Super Guruvu Garu
Song vere level undi🔥🔥🔥
Super songs ennisarlu vinna vinalanipistundhi ane vaallu oka like👈😍🙏
Awesome song. Om namaha shivaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు సూపర్ సార్ మీకు ముందుగా నా ధన్యవాదములు నిజంగా ఈ పదాలు ఎంత ఆలోచించి రాశారో నా జీవితానికి దగ్గరగా వుంది ఎంతో మంచివారైనా నాభర్తనీ చిన్న వయసులోనే నాకు దూరం చేశాడు 😭😭😭😭😭😭😭😭😭😭 ఈ జాలి దయ కరుణ లేని ఈశ్వరుడు 💔💔💔💔💔
Super song eshvaranna
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
🙏🙇🌹🙇🌹🙇🌹🙇🌹🙇🌹🙇🙏
భోల్ భం. .... హర హర మహాదేవ...........
He is my father shivvayya
Super lyrics .....wonder full song
Song ki fida ipoyaaaa😍😍😍😍😍😍😍😍😍😍superb
శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమ పురుషుడు....🙏
Meaning chala bagundi excellent song🙏shivayyaaaaa 🙏
Thank q anna
Heart touching lyrics Varae level 💯💯💯💯💯💯💯
Shivaya... Save me mahadeva ❤❤❤.. I believe in you.. 🔱🙇🙇🙇🙏❤❤❤🙏
Yee papam cheyyanolla manishi yetla champe super lyrics bro
🙏🌹🌺🌹🙏ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
Om nama shivaya....🙏🙏🙏
Excellent Song Peda Puli Eshwar Anna
avuna okasre sarega venadi earphones petukone anna
Super ana
Enni sarlu vinna nka nka vinali antundhi song👌👌👌👌🙏🙏🙏🙏
Om Namah Shivaya Idhe Ha Shivudi Mahathyam 🙏🙏🙏
సృష్టి మొత్తం నీదే శివయ్య నువ్వు ఆడింది ఆట పాడిందే పాట జగన్నాటక సూత్రధారి ఓం నమశివాయ🙏🙏🙏🙏🚩
Om Namah Shivaya Hara Hara Mahadeva Shambho Shankara 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Papatumulanu putinche paramatma nuvvaya.. Punyatumula pranalu putukuna tistavu... Snooper.. Om namo shivayaa.. Oo thandri shivayaa..
Tq anna
🔱🔱🔱
Super
Sravan Velmal superb Anna great lyrics om namah Shivaya
Sravan velmal anna expecting another song.. Plz provide contact details for any help
Hara hara Mahadev ✌️
Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hara Hara mahadev....
Super anna om shivvvvvvaaasa Super song
2022 chusinavaru
Super super JAI MAHADEV
ఓం నమో శివయ్య ఓం నమో శివయ్య ఓం నమో శివయ్య ఓం నమో శివయ్య ఓం నమో శివయ్య
సూపర్ సాంగ్ నాకు ఎంతో ఈష్టం
Written song raayandi plz plz
ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే సాంగ్
ఓం నమః శివాయ హర హర మహాదేవ 🙏🙏🙏🖐️🤚
om nama Shivaya super Anna love songe
ఓం నమః శివాయ🕉 Hara Hara Mahadev 🙏🙏
Super........ Super...
Super song by peddapuli eshwar om nama shivaya 👋👋👋
Simply superb
super song Anna
om namo shivya
Om namah shivaya 🙏🙏🙏🙏 Hara Hara mahadeva shambho Shankaraaa 🙏🙏🙏🙏
అందరిని చల్లగా చూడు నా తండ్రి శివయ్య
Antha Shiva Maya
Jai mahadev
Awesome song Anna
Superb
జై శ్రీ రామ్ 🚩🚩🚩
🌹🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🌹
🌺🙏🌹🙇🙏🌹🙇🙏🌹🙇🙏🌹🙇🙏🌹🙇🙏🌹🙇🙏🌺
Om nama SHIVAIAH oo thandri shivaiah. Ossam song
Shivaya Ni Maya telyadha Ni Maya gapodhiayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Nama shivaaya 🌹🙏
Super Maya siva
Om namashivaya ne Maya teliyadhayaa Om namashivaya nee maayagoppadhayya
Shivaiya nee maya nijam ga teliyadu ayya👌
Super super super superb
I'm big fans of bholenath bholenath is my favorite God jai bolo bholenath jai bholenath 🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉 jai bholenath ki jai
OM NAMAH SIVAYA
OM NAMAH SIVAYA
OM NAMAH SIVAYA
Omnamahsivaya
Wonderful swami
Hara Hara mahadeva shambo shankara Om Sri raja rajeshwara Swamy Sri vemulawada raja rajeshwara Swamy ki jai
శివయ్యా నీ మాయ గొప్పదయ్యా 🙏🙏🙏
Om nama shivaya🙏🙏
ఈ లిరిక్స్ కూడా రాయించింది నీవేనయ్య
Super song om namoshivaya
Eay song vintunte kallalo nillochayi teliyakundane om namah shivaya ni maayateliyadayya🙏🙏🙏🙏🙏🙏
Very Thrilling Lyrics and
Sweet Melody❤❤❤❤❤
Super
ఓమ్ నమ శివాయ