ఆ పిల్లలు తమ పట్ల తమ తండ్రి ప్రేమను గుర్తించి, మారి, ఆ తండ్రిని ఆనందంగా ఉంచుతూ, తమ జీవితాలని అర్థవంతంగా నిజాయితీగా జీవించేలా భగవంతుడు పిల్లలిద్దరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా.
చాలా బాగా కౌన్సిలింగ్ చేశారు, మీ టీమ్ ఇలాంటి అమ్మాయి లని దారికి తీసుకు వచ్చి సమాజానికి ఉపయోగపడతారని, ఇంకొక అబ్బాయి సూసైడ్ చేసుకోకుండా కాపాడతారని నమ్మ తున్నాను, మీ టీమ్ కు కోటి నమస్కారములు 🙏🙏🙏
డ్రామాలు ఆడుతున్నారు మేడం వాళ్లు ఇప్పట్లో అయితే వాళ్ళు మారరు చాలా కోరంగ ప్రవర్తిస్తున్నారు ఆ కన్న తండ్రిని పడుకున్న ప్లేస్ లోనే చంపేలా ఉన్నారు మేడం వాళ్ళు నా గుండె బరువెక్కి పోయింది ఆ కన్నతండ్రికిి పాదాభివందనం😢😢
లాయర్ గారు చాలా మంచి సొల్యూషన్ ఇచ్చారు ఆ అమ్మాయిలకి.ఎంతో జీవితము వాళ్ళముందున్నది.మంచి మార్గము లో వాళ్ళని తీసుకురావాలనే లాయర్ గారి ప్రయత్నము హ్యాట్సాఫ్.
అతను మంచివాడు కాకపొతే పెళ్లిచేసుకోకుండా ఎందుకుంటాడు? మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, వయసు తక్కువ వలన అర్ధం కావడం లేదు,భార్య ఉన్నవాళ్లే వందమందితో తిరుగుతున్నారు, కానీ మీ తండ్రి అద్భుతమైన వాడు, వీళ్ళు ఇంత చిన్న వయసులోనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయిలో ఉంటే, రేపు ఎంత భయంకరంగా తయారౌతారో, ఓపికగా డాక్టర్ గారు, భవిష్యత్ ఎలా ఉంటాదో లాయర్ గారు చెప్పి సహాయం చేశారు 🙏🙏🙏
రమ్య గారు మీరు అలా గట్టిగా మాట్లాడక పోతే వాళ్ళు వాళ్ళ తండ్రీ నే నేరస్తుండ్డీ చేసేవాళ్ళు, వాళ్ళకి దండం వాళ్ళని punshment ఇవ్వండి లేకపోతే ఈ సమాజాన్ని పాడుచేస్తారు 🙏🙏🙏
Lawyer Ramya garu hats off to you. You really changed these girls and releived the poor father from this trauma. Dr. Kalyana Chakravarthy you are no less Hope these girls change after counseling .- Prof. A. Nageswara Rao. Hit TV's needs appreciation from society.
It takes time, they're still doing drama here. Locality, friendship circle ,over freedom spoiled their life. For sections they should go to sir. Mam advice ,lines will change them more. The world is ready to spoil these girls. But her father's luck brought them here.
Hit TV...chesthunna ee program ee generation ki chaala avasaram types of story's raavadam...doctor Garu ramya madam Garu manchi counseling echhi maximum vallani maarusthunna veedhanan really salute cheyyali...realli channel varini appreciate chesthunna..
ఒక్క తండ్రి కూతురు కోసం కాకుండా నా పిల్లలు వాళ్ల ఇంకా ఎంత మంది జీవితాలు నసేనం అవుతాయి అని ఒక తండ్రి తపన నిజం గా చాలా అరుదుగా ఉంట్టారు వాళ్లకు తప్ప కుండా శిక్ష పడాలి ఒక్కరిని బట్టి ఇంకొకరు తయారు అవుతారు
Kalyan chakravarthi sir gaariki,, Ramya madam gaariki,, 🙏🙏🙏... and Sri vaani madam gaariki 🙏🙏.... H I T ..T .V ...ki..🙏🙏🙏🙏....mee program valana chala mandhi jivithalanu baagu chesthunaru...H I T ..T . V ...yendharo jivithalanu H I T chesthu, samajaaniki meelu chesthu ... ,, Peruku thaggattu... H I T avthu undhi..... H I T ..T . v ki ... Naa kruthagnathalu 🙏🙏🙏🙏
Avunu, a nanna garini champestaremo ani bhayam vestondi. Appatikappudu sorry nanna antunnarante adi cent percent natakam. Chedda alavatlu unnavallu enni natakalaina vestaru. Be careful nannagaru!
Advocate Ramya garu, I appreciate your analysis and the highest social maturity with which you deal with the cases. Mr. Kalyan Chakraborty is also a very competent psychiatrist. Today's episode made me a stone for 15 minutes. Amma, is it really a true happening or made for the purpose of show?? If it is true, people like us should re-learn how to live in this society. I pray Bhagawan to bestow sudbudhi on these type of girls. Mind boggling!!!
తండ్రి మీద వాళ్ళు అన్ని నిందలు వేసినా కూడా కొంచెం కూడా వాళ్ళ మీద కోపం పడని విధానమే ఆ తండ్రి అన్ని తప్పులు చేసినా వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుస్తోంది.
పిల్లలు అందరూ ఇలానే తయారవుతున్నారు మన పిల్లలు ఏమిటీ అన్నది మనకి ఎవరో చెప్తే గాని తెలియదు తెలిశాక మన పిల్లలని మనం నమ్మలా పక్కవాళ్ళు చెప్పేది వినాలో తెలియక బతుకుతూ చేస్తున్న ఫామిలీస్ ఎన్నో
అబ్బో ఇంతా చిన్న వయసులోనే ఇ లోకం లో ఉన్న చెడును మొత్తానికి బానిస అయి చివరికి సొంత తండ్రి గారినే ఏ ఆడపిల్లలు వేయ్యని నిందను మోపిన వీరు సమాజంలో ఇలాంటి వారు భ్రతికి ఉన్న ఇలాంటి చీడ పురుగులు లాగా పెరిగే అవకాశం ఉంది. పాపం తండ్రి గారికి ఇ పనికిమాలిన సంతానం కలుగకున్న ఉన్న ఆ బార్యభర్తలు కలిసి బ్రతికే వారెమో ఇ పాపాత్మురాలు పుట్టిన వెంటనే తల్లి గారు చనిపోయి వీళ్ళ మొఖలు చూడలే బెటర్ పాపం స్వరం లో ఉన్నారు అదే తండ్రి వీళ్ల దరిద్ర మొఖలు చూసి ఏలా నరకంలో ఉన్నారొ చూస్తున్నాంగా. కనీసం చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన కనికరం లేకుండా ఏంత దరిద్రముగా మాట్లాడి తూ. తూ వీరు మనుషుల రూపంలో కాకుండా వీది కుక్క లాగా పుట్టిన పాపమే.
చిన్నమ్మయ్ పుట్టేటప్పుడుకీ తల్లి చనిపోతే ఇ కుత్తలు రెండు ఏలా వాదిస్తున్నయ్ ఏవడో చెప్పిన మాటలు విని ఇలా నిందలు వేస్తున్నారు ఇద్దరు విల్లని వదలకుడదు చాలా డేంజరస్ కెండిట్లు రెండు ఇ తండ్రి నిజంగా దేవుడు లాంటోడు ఇంకొకడు ఐతే రెండో పెళ్లి చెసుకోని ఇద్దరు బ్రతుకులు కుక్కలు చింపిన విస్తరి అవును విల్లు ఇద్దరు బయట ఉండేవాడని కీ అనర్హులు జైల్ బెటర్ మీ ప్రోగ్రాం ద్వారా జైల్లో ఉంచితేనే మారుతారు విల్లు
Ma పాప memu hostel లో joining చేసినాము ma పాప మాకు చెప్పకుండా hostel లో nunchi pariponadhi love marriage చేసుకొన్నది అబ్బాయి juice center లో పనిచేస్తున్న du ఆమె జీవితం లో studying break ithunadhi sir ఆమె లో మార్పు రావాలని కోరుతున్నాను అబ్బాయి mosagadu అతని characters బాగా లేదు sir
Salute to Ramya Garu..I always admire ur analytical skills, ur way of giving judgement is extraordinary & Kalyan Chakravarthi Garu is not less though...as a lady want to appreciate a lady more 👍 these girls are really harmful to the society , antha easy ga realise ayyaarante believe cheyyakoodadhu , Counseling valla kontha varaku anna change aithe ,that's better for them & to the Society 🙄😐
Sar & madam garandi Me program anni chusayan anni bagundi I am proud fill your program Kaka potee Elante valendi Mukam supertali uppude society Lo awareness vasthadi
Why Am I Crying 🥺 Papam Aa Nanna Entha Badha paddarooo Chaala badhaga undhi, Nen kuda ma nanna Midha koppadatha, tidathanu but em anna kuda Ala Behave chesenanduku Chala Feel avutha, Edustha Ina avemi pattinchukokunda Ma Nanna chustaru Mammalni Iam So Blessed........🥺🥺🥺
లేడీ విక్టిమ్ కార్డ్ వాడే ఇటువంటి పిచ్చి ఆడవాళ్ళను నమ్మటం మంచిది కాదు. రేపు అనే రోజు తమ విలాసాలకు ఆనందాలకు తనతండ్రి అడ్డుగా వస్తున్నారు అని చెడు ఆలోచనలతో ఆ పిల్లలు ఇద్దరు ఆ తండ్రికి హని చేసే ప్రమాదం కూడా వుంది. మనిషి లోపల వున్న క్రూరమైన ఆలోచనలు అంతత్వరగ బయట పడవు. వారి మనస్తత్వం అంత త్వరగా మారుతుంది అని స్పష్టంగా చెప్పలేము. So వాళ్ళని నమ్మటనికి లేదు.
Hat's off HIT Tv management 👍
నిజంగా ఆ తండ్రికి మొక్కాలి....🙏🙏
ఆ పిల్లలు తమ పట్ల తమ తండ్రి ప్రేమను గుర్తించి, మారి, ఆ తండ్రిని ఆనందంగా ఉంచుతూ, తమ జీవితాలని అర్థవంతంగా నిజాయితీగా జీవించేలా భగవంతుడు పిల్లలిద్దరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా.
లాయర్ గారూ మీ మాట తీరు అద్భుతంగా మరియు శక్తివంతంగా ఉంది
ఆ తండ్రి గారు ఎంతో సహనంతో వీళ్ళను పెంచి పెద్ద చేసిన మీకు శతకోటి నమస్కారాలు... ఈ దరిద్రపు అమ్మాయిలను నిలువునా పాత్యరేయాలి
ఇలాంటి అమ్మాయిలను కన్నతండ్రి చేసుకున్న పాపానికి జీవితాన్ని త్యాగం చేసిన తండ్రికి 🙏🙏🙏
సార్ ఆయన మాటలు వింటుంటే నిజాయితి గల వ్యక్తిలా వున్నాడు, ఒక తండ్రి పారాయి పిల్లలు గురించి అలోసించాడు అంటే ఆయనికి కృత్ఞతలు 🙏🙏🙏🙏
Nijame anna
👍
He is real father
😊@@anilpendyala5734
చాలా బాగా కౌన్సిలింగ్ చేశారు, మీ టీమ్ ఇలాంటి అమ్మాయి లని దారికి తీసుకు వచ్చి సమాజానికి ఉపయోగపడతారని, ఇంకొక అబ్బాయి సూసైడ్ చేసుకోకుండా కాపాడతారని నమ్మ తున్నాను, మీ టీమ్ కు కోటి నమస్కారములు 🙏🙏🙏
నిజమైన తండ్రి ప్రేమ కు సలాం
నమస్కారం
నాగేశ్వరరావు గారు మీ కథ వింటుంటే
కన్నీళ్లు వస్తున్నాయి.
డ్రామాలు ఆడుతున్నారు మేడం వాళ్లు ఇప్పట్లో అయితే వాళ్ళు మారరు
చాలా కోరంగ ప్రవర్తిస్తున్నారు
ఆ కన్న తండ్రిని పడుకున్న ప్లేస్ లోనే చంపేలా ఉన్నారు మేడం వాళ్ళు
నా గుండె బరువెక్కి పోయింది
ఆ కన్నతండ్రికిి పాదాభివందనం😢😢
లాయర్ గారు చాలా మంచి సొల్యూషన్ ఇచ్చారు ఆ అమ్మాయిలకి.ఎంతో జీవితము వాళ్ళముందున్నది.మంచి మార్గము లో వాళ్ళని తీసుకురావాలనే లాయర్ గారి ప్రయత్నము హ్యాట్సాఫ్.
ఎంత గొప్ప తండ్రి
❤❤❤❤❤
అవును మేడం జువైనల్ హోమ్ కి పంపించండి మేడం వాళ్ళ ఫాదర్ కి ముప్పు చాలా ఉన్నట్టు ఉంది మేడం వాళ్ళు ఫాదర్ కి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వండి మేడం
నిజమైన తండ్రి 🙏🙏🙏
❤❤❤
Ok
❤
అతను మంచివాడు కాకపొతే పెళ్లిచేసుకోకుండా ఎందుకుంటాడు? మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, వయసు తక్కువ వలన అర్ధం కావడం లేదు,భార్య ఉన్నవాళ్లే వందమందితో తిరుగుతున్నారు, కానీ మీ తండ్రి అద్భుతమైన వాడు, వీళ్ళు ఇంత చిన్న వయసులోనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయిలో ఉంటే, రేపు ఎంత భయంకరంగా తయారౌతారో, ఓపికగా డాక్టర్ గారు, భవిష్యత్ ఎలా ఉంటాదో లాయర్ గారు చెప్పి సహాయం చేశారు 🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
రమ్య గారు మీరు అలా గట్టిగా మాట్లాడక పోతే వాళ్ళు వాళ్ళ తండ్రీ నే నేరస్తుండ్డీ చేసేవాళ్ళు, వాళ్ళకి దండం వాళ్ళని punshment ఇవ్వండి లేకపోతే ఈ సమాజాన్ని పాడుచేస్తారు 🙏🙏🙏
Advocate is excellent points!😊
ఇలాంటి పరిస్థితి యే తండ్రికి రాకుడదు నాగేశ్వరావు గారూ🙏🙏
ఫాదర్ కి పాదాభివందనం
Yes great father...
Youth ni ...control cheyadam tough
కలికాలం..పేరెంట్స్ సక్రమంగా పెంచిన స్కూల్ college public nundi 90% negative నేర్చుకుంటున్నారు
విద్య లో సమాజంలో నైతిక విలువలు పిల్లలకి అందడం లేదు
8:56 @@durgalakshmisaraswathi5847
Nageswara Rao గారూ, మీ పాదాలకు వందనాలు సార్ 🙏🙏🙏🙏
Lawyer Ramya garu hats off to you. You really changed these girls and releived the poor father from this trauma. Dr. Kalyana Chakravarthy you are no less Hope these girls change after counseling .- Prof. A. Nageswara Rao. Hit TV's needs appreciation from society.
n🤗🤗🦆🦆🦆🦆🦆🦆🦆🚠🚠vaak/,
Zn
It takes time, they're still doing drama here. Locality, friendship circle ,over freedom spoiled their life. For sections they should go to sir. Mam advice ,lines will change them more. The world is ready to spoil these girls. But her father's luck brought them here.
@@nunduri1289boukhlij gmmm jj h
సమాజం చాలా ఘోరంగా ఉంది
ఇలాంటి పిల్లలు పుట్టకుండా ఉంటేనే మంచిది
తల్లి తండ్రులు పోవాలని కోరుకోవడం ఏంటి
Hit TV...chesthunna ee program ee generation ki chaala avasaram types of story's raavadam...doctor Garu ramya madam Garu manchi counseling echhi maximum vallani maarusthunna veedhanan really salute cheyyali...realli channel varini appreciate chesthunna..
తండ్రి పాదాలను నమస్కారం చేయండి కడుపులో పుట్టినందుకు సంతోషిస్తాడు
బాగా దిగ జరిపోయారు సార్ మేడం గారు ఫాదర్ కి పాదాభివందనలు
Thanks to Dr.chhakavarthy& A.Ramya very nice program.
వీళ్ళు తండ్రి మీద రివెంజ్ తీసుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త లు తీసుకోవాలి తోడు దొంగలు సమాజానికి వీళ్ళ వల్ల చాలా ప్రమదం
ఒక్క తండ్రి కూతురు కోసం కాకుండా నా పిల్లలు వాళ్ల ఇంకా ఎంత మంది జీవితాలు నసేనం అవుతాయి అని ఒక తండ్రి తపన నిజం గా చాలా అరుదుగా ఉంట్టారు వాళ్లకు తప్ప కుండా శిక్ష పడాలి ఒక్కరిని బట్టి ఇంకొకరు తయారు అవుతారు
👌👌🙏
Correct
బాధ్యత గల తండ్రి
Yivi anny nijamena
Yivi anny nijamena
Kalyan chakravarthi sir gaariki,, Ramya madam gaariki,, 🙏🙏🙏... and Sri vaani madam gaariki 🙏🙏.... H I T ..T .V ...ki..🙏🙏🙏🙏....mee program valana chala mandhi jivithalanu baagu chesthunaru...H I T ..T . V ...yendharo jivithalanu H I T chesthu, samajaaniki meelu chesthu ... ,, Peruku thaggattu... H I T avthu undhi..... H I T ..T . v ki ... Naa kruthagnathalu 🙏🙏🙏🙏
రమ్య మేడం మీరు సూపర్ 🙏🔥
ఇద్దరూ జీవించడానికి అవకాశం లేదు సార్ కావున జీవితాంతం జైలు లో ఉంచడం సమాజానికి మంచిది
నాకెందుకో వీళ్లు తప్పించు కోవడం కోసం క్షమించండి అని ఇంటికెళ్ళక ఏం చేస్తారో. ఆ తండ్రిని ఇలాంటి ఆడపిల్లల నుంచి కాపాడు సాయి 😢
Yes 😢😢🙏🙏🙏
ఈ programme అయ్యాక, ఆయన ఏమై పోతాడో భయంగా ఉన్నది. వీళ్లే చంపేస్తారు.
Yes
Avunu, a nanna garini champestaremo ani bhayam vestondi. Appatikappudu sorry nanna antunnarante adi cent percent natakam. Chedda alavatlu unnavallu enni natakalaina vestaru. Be careful nannagaru!
Yes
Avunu vallani nammakudadhu😊
Sss
Hats off to the father
I am a Canadian citizen, and this Telugu program is my favourite.
Thanks to this team for literally building morale in people.
2:37 అవును సర్ కొత్త చరిత్ర మొదలు అయింది ఎప్పుడో కని భయటకు రలే ఇప్పుడు వస్తుంది 👌
సార్ గారు రమ్యగారు నిజంగా మిరు దేవులు మీకు 🙏🙏🙏🙏🙏సూపర్ గా చెప్పి పంపారు
నాన్న... విల్లువ... వల్ల కు.. తెలియడం లేదు... మిస్ యూ.... నాన్న...😢😢
I whole heartedly convey my thanks to Ramya madam, vanishree and Sir Chsravarthigaaru
రమ్య మేడం is 100% కరెక్ట్ 🙏🙏🙏🙏
అయ్యా! నాగేశ్వరరావు గారు మీకు జరిగిన మోసానికి చాలా చాలా బాధ వేసింది. మీ పెంపకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
Advocate Ramya garu, I appreciate your analysis and the highest social maturity with which you deal with the cases. Mr. Kalyan Chakraborty is also a very competent psychiatrist. Today's episode made me a stone for 15 minutes. Amma, is it really a true happening or made for the purpose of show?? If it is true, people like us should re-learn how to live in this society. I pray Bhagawan to bestow sudbudhi on these type of girls. Mind boggling!!!
Super Super SuPer Sir
Thank you Ramya garu, Dr garu and madam garu.
పిల్లల మీద ప్రేమ ఉండాలి కాని అతి ప్రేమ పనికి రాదు. గమనిస్తే మంచిది.
వీళ్ళకి ఛాన్స్ ఇస్తే..
. మనోజ్ గారు కూడ
తాగి మాట్లాడుతున్నాడు అని చెప్పిన
చెప్తారు సార్...
ఈ
ఆడపిల్లలు
తండ్రి మీద వాళ్ళు అన్ని నిందలు వేసినా కూడా కొంచెం కూడా వాళ్ళ మీద కోపం పడని విధానమే ఆ తండ్రి అన్ని తప్పులు చేసినా వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుస్తోంది.
పిల్లలు అందరూ ఇలానే తయారవుతున్నారు మన పిల్లలు ఏమిటీ అన్నది మనకి ఎవరో చెప్తే గాని తెలియదు తెలిశాక మన పిల్లలని మనం నమ్మలా పక్కవాళ్ళు చెప్పేది వినాలో తెలియక బతుకుతూ చేస్తున్న ఫామిలీస్ ఎన్నో
అబ్బో ఇంతా చిన్న వయసులోనే ఇ లోకం లో ఉన్న చెడును మొత్తానికి బానిస అయి చివరికి సొంత తండ్రి గారినే ఏ ఆడపిల్లలు వేయ్యని నిందను మోపిన వీరు సమాజంలో ఇలాంటి వారు భ్రతికి ఉన్న ఇలాంటి చీడ పురుగులు లాగా పెరిగే అవకాశం ఉంది.
పాపం తండ్రి గారికి ఇ పనికిమాలిన సంతానం కలుగకున్న ఉన్న ఆ బార్యభర్తలు కలిసి బ్రతికే వారెమో ఇ పాపాత్మురాలు పుట్టిన వెంటనే తల్లి గారు చనిపోయి వీళ్ళ మొఖలు చూడలే బెటర్ పాపం స్వరం లో ఉన్నారు అదే తండ్రి వీళ్ల దరిద్ర మొఖలు చూసి ఏలా నరకంలో ఉన్నారొ చూస్తున్నాంగా.
కనీసం చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన కనికరం లేకుండా ఏంత దరిద్రముగా మాట్లాడి తూ. తూ వీరు మనుషుల రూపంలో కాకుండా వీది కుక్క లాగా పుట్టిన పాపమే.
తండ్రికి పాదాభివందనం ఒక పరాయి అబ్బాయి కోసం ఆలోచించికన్న కూతురిని తీసుకొచ్చిన తండ్రి కృతజ్ఞతతో పాదాభివందనం
సూపర్ ప్రోగ్రాం మంచి టీమ్ గ్రేట్ సొల్యూషన్
Dr.garu 🙏 Ramya garu chala chala baga chepparu veellani bayata vunchite chala chala neralu ghoralu jaruguthaie kachithamga home ki pampinchandi nijanga aa thandrini chuste jalivestundi paga vallaki kuda ilanti pillalu undakudadhu bhagavanthuda
డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు లాయర్ సీనియర్ లాయర్ మీరు ఎన్నో జీవితాల్ని చాలా అద్భుతంగా తీర్చి దిద్దుతున్నారు సార్
Good Daddy, please take care u self Daddy.
మీరు భూమి పై మనుషుల మధ్య ఉన్న దేవుళ్ళు.🙏🙏
చిన్నమ్మయ్ పుట్టేటప్పుడుకీ తల్లి చనిపోతే ఇ కుత్తలు రెండు ఏలా వాదిస్తున్నయ్ ఏవడో చెప్పిన మాటలు విని ఇలా నిందలు వేస్తున్నారు ఇద్దరు విల్లని వదలకుడదు చాలా డేంజరస్ కెండిట్లు రెండు ఇ తండ్రి నిజంగా దేవుడు లాంటోడు ఇంకొకడు ఐతే రెండో పెళ్లి చెసుకోని ఇద్దరు బ్రతుకులు కుక్కలు చింపిన విస్తరి అవును విల్లు ఇద్దరు బయట ఉండేవాడని కీ అనర్హులు జైల్ బెటర్ మీ ప్రోగ్రాం ద్వారా జైల్లో ఉంచితేనే మారుతారు విల్లు
This is scripted
Father 2nd marrige chesukuni unte a, step mother veellani badhalu petti unte veellu manchi thayyaru ayyevaru.father value thelisi vachedhi.
Ma పాప memu hostel లో joining చేసినాము ma పాప మాకు చెప్పకుండా hostel లో nunchi pariponadhi love marriage చేసుకొన్నది అబ్బాయి juice center లో పనిచేస్తున్న du ఆమె జీవితం లో studying break ithunadhi sir ఆమె లో మార్పు రావాలని కోరుతున్నాను అబ్బాయి mosagadu అతని characters బాగా లేదు sir
🙏💐🤨🤐🤔🤔🤔🤫😴🤕
Details share cheyandi
Dr.Kalyan chakravarthy gaaru meeru super sir... excellent analysis...well done Sir
అలాంటి మంచి తండ్రి ఉంటం చాలా అరుదు తండ్రి తగితె మత్రం పిల్లలు అలా చెయ్యల
వీళ్ళేమి ఆడపిల్లలండీ రమ్యగారు. గుండెలు అదిరిపోతున్నాయి.
ఈ కథ కాదు ఎపిసోడ్ కు కృతజ్ఞతలు
నాన్న చాలా మంచి వారు
పనీకీమాలీనవాలు ఈ కుతూరులూ
😢😢😢 intha prema unna single parent ki ilanti ammailu unnaru
డాక్టర్ గారు మీరు ఇచ్చిన తీర్పు చాలా ఆమోదం సార్
అది సహవాస దోషం
Veela savasam tho enta mandu paipoyaro
Omg one of the best episode i saw till now. Hats off to every dad❤. Thank you me andariki hope elanti valla ne nka marchali ani korukuntunanu
Salute to Ramya Garu..I always admire ur analytical skills, ur way of giving judgement is extraordinary & Kalyan Chakravarthi Garu is not less though...as a lady want to appreciate a lady more 👍 these girls are really harmful to the society , antha easy ga realise ayyaarante believe cheyyakoodadhu , Counseling valla kontha varaku anna change aithe ,that's better for them & to the Society 🙄😐
Lawyer గారు, doctor గారు మీరు చాలా great. ప్రతి సమస్యను పరిష్కరిస్తారు.
Very good father
Thank you very much madam and doctor Chakravarthy Ramya madam thank you for great job and you saying that great father❤❤❤
Adukutintaru correct ga cheparu srivani garu.
E channel dhora mi valla kontha mandhi jevithalalo marpu tesuku vastaunandhuku miku mi teem ku chala thanks andi..... ❤❤
Great Father 🙏🙏
Superb madam manchi points thistunnaru
నాన్న వయసు ఏమో తూ గో జిల్లా లా ఉంది, అమ్మాయిల లాంగ్వేజ్ తెలంగాణా లాంగ్వేజ్ లా ఉంది కాబట్టి 😂 కథ నిజమేనంటారా
Adhi emundhi ayana godavari ayana Hyd lo vundochchu kadha pillalani penchavachchu kadha
Butiful daddy meeru
You have done great job,thank very much
Sir vari Valla ok manisini sampina cream hanthakulu dayasesi jeil ki pampandi gunapatam vastundi
నాన్న....మీకు ధన్యవాదాలు....గొప్పవాళ్ళు మీరు...
Ramya garu. Really nice,
Doctor garu super, sri Vani garu. Nice❤
Chala chala Baga cheparu madam thank you madam
Ramya garu super ga trace chesaru. Dr garu 🙏
రమ్య మేడం గారు మీరు చక్కగా మాట్లాడుతారు వీరిని అర్జంటుగా జైలుకు పంపించండి వీరు మారితే ఆ తండ్రికి న్యాయం జరిగినట్టే జై హనుమాన్ జై శ్రీరామ్
సార్ వీళ్ళు వాళ్ళ నాన్నను కూడా చంపుతారేమో జాగ్రత్త
Supar sr Meeru meela alochisty Anta manchi jarugutundi
Advocate very excellent points 😊😊
Sar & madam garandi
Me program anni chusayan anni bagundi I am proud fill your program
Kaka potee Elante valendi Mukam supertali uppude society Lo awareness vasthadi
TQ sir good life line humanity
Thank s Ramya medam 🙏🙏🙏🙏🙏
ఈ తండ్రి కి 🙏
Why Am I Crying 🥺
Papam Aa Nanna Entha Badha paddarooo Chaala badhaga undhi,
Nen kuda ma nanna Midha koppadatha, tidathanu but em anna kuda Ala Behave chesenanduku Chala Feel avutha, Edustha Ina avemi pattinchukokunda Ma Nanna chustaru Mammalni Iam So Blessed........🥺🥺🥺
ఇలాంటి వాళ్ళని బయిట తిరగ నివ్వకుడదు
Super amma
Manchi Pani samaaja seva ante ee program thanks
Ramya gaaru team always good analysis chestaru...solve chestaru
I like srivani anchoring and acting
లాయర్ గారికి డాక్టర్ గారికి వెరీ గుడ్ సొల్యూషన్ థాంక్యూ వెరీ మచ్ 🌹🌹🌹🌹🌹
వాళ్ళిద్దరినీ నమ్మలేము ఇక్కడ
చెప్పినంత తేలిక గా మారిపోతారా ....ఏమో....
Vallu chala danger vallani nammakudadhu.
Madam sir judgement super
లేడీ విక్టిమ్ కార్డ్ వాడే ఇటువంటి పిచ్చి ఆడవాళ్ళను నమ్మటం మంచిది కాదు. రేపు అనే రోజు తమ విలాసాలకు ఆనందాలకు తనతండ్రి అడ్డుగా వస్తున్నారు అని చెడు ఆలోచనలతో ఆ పిల్లలు ఇద్దరు ఆ తండ్రికి హని చేసే ప్రమాదం కూడా వుంది.
మనిషి లోపల వున్న క్రూరమైన ఆలోచనలు అంతత్వరగ బయట పడవు. వారి మనస్తత్వం అంత త్వరగా మారుతుంది అని స్పష్టంగా చెప్పలేము. So వాళ్ళని నమ్మటనికి లేదు.
Great sir.. great medam merru..this is a really Good program
Meerandaru super exllent sir and madam s 🎉😊
The bestttttt father in the world.......
Pillalu kuda maralani manaspurtigaaaa korukuntunnaaaa
Ramya medam garu really miru great medam. Tq very much medam garu