బతుకమ్మ పండుగ కథ | Bathukamma Story | Bathukamma | Bathukamma song | Thadijerryvillage

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • #bathukamma #story #bathukammastory #village
    ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి చెందిన ధర్మాంగద అనే రాజు పాలనలో బతుకమ్మ పండగ ప్రారంభమైందని చెబుతుంటారు. ఆ రాజు ఆధీనంలో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలు ఉండేవి. అయితే ధర్మాంగద రాజు దంపతులకు అనేక పూజలు, నోముల తర్వాత ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు. అయితే ఆమె ఎదుగుతున్న సమయంలో అనేక ప్రమాదాల బారినుంచి బయటపడింది. వరుస ప్రమాదాలు ఎదురవుతుండటంతో రాజు దంపతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే పండితుల సూచన మేరకు ఆమెకు బతుకమ్మ అనే పేరు పెట్టగా.. ఆమె తనకు ఎదురవుతున్న గండాలను ఎదురించి జీవించిందని చెబుతారు. ధర్మాంగద రాజు పుట్టినరోజును పురస్కరించుకుని బతుకమ్మ పండగను జరుపుకుంటూ.. అమ్మవారిని పూజించేవారని చాలా మంది భక్తుల విశ్వాసం.
    Do you want ultimate village fun.This is completely different youtube channel,
    Hi Welcome to "THADIJERRYVILLAGE"
    this channel is about my crazy thoughts in daily life surrounds by me and my village "THADIJERRY" near karimnagar
    i love my village
    Mail: thadijerryvlg@gmail.com

ความคิดเห็น • 1

  • @luckymacharla09
    @luckymacharla09 8 วันที่ผ่านมา

    Ilantivi stories pillalandariki telisela cheppali❤❤❤❤👌👌👌👌🙏🙏🙏