పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏 మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. ప్రస్తుతం 5గురు సాంకేతికనిపుణుల (technicians)సహాయంతోనేను చెప్పిన పద్యాలు మీకు వీడియోల రూపంలో అందుతున్నాయి రానున్న రోజుల్లో విషయనిపుణులైన అధ్యాపకుల సహాయంతో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు. గూగుల్ పే:9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank:HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch:Siddipet ధన్యవాదములు 🙏🙏
Hatsof to Jashuva garu. Great poet to be remembered for ever. Thanks to Master garu for this post. ఎందరో మహానుభావులు జాషువా గారి పద్యాలను పరిచయం చేసారు. రెడ్డి గారి వివరణ తో వినడం ఒక చక్కని అనుభూతి. I am moved by the poem No.3. Eagerly waiting for more . Thanks 🙏🙏
పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏
మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. ప్రస్తుతం 5గురు సాంకేతికనిపుణుల (technicians)సహాయంతోనేను చెప్పిన పద్యాలు మీకు వీడియోల రూపంలో అందుతున్నాయి రానున్న రోజుల్లో విషయనిపుణులైన అధ్యాపకుల సహాయంతో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు.
గూగుల్ పే:9550313413
ఫోన్ పే :9550313413
ఖాతా వివరాలు
పేరు:Pathuri Kondalreddy
Bank:HDFC
A/c:50100223583841
IFSCcode:HDFC0001634
Branch:Siddipet
ధన్యవాదములు
🙏🙏
మాస్టారు గారు మీరు చాలా చక్కగా పద్యాలు పాడారు మాలాంటి వారికి పద్యాలు నేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
మీ గాత్రం ఓ అద్భుతం మీకు శతకోటి వందనములు
🇮🇳🔱భారత మాతా కీ జై 🕉️🚩
Chalaa ante chalaa chalaa bagundi mee gatram all the best
god blessings
Super Sir me వాయిస్
Hatsof to Jashuva garu. Great poet to be remembered for ever. Thanks to Master garu for this post.
ఎందరో మహానుభావులు జాషువా గారి పద్యాలను పరిచయం చేసారు. రెడ్డి గారి వివరణ తో వినడం ఒక చక్కని అనుభూతి. I am moved by the poem No.3. Eagerly waiting for more . Thanks 🙏🙏
Yes
ఈలాంటివి ఇంకా చేయండి చాలా అద్భుతంగా వివరించారు
విన్యస్తంబుగావించి ఏ సంధి వస్తుంది.... అన్నగారు
👍
Sir thank you for thease poems explanation and recit your stylle is good
Jashuva garu ni marachipolemu sir
For ever applicable poems great👍👍
❤
Good sir
tq sir
సెభాస్.
Nice sir
సభాష్ ..
Good
Amazing bro
Super
💐👌👍
❤❤
మాస్టారూ మీ గాత్రం బావుంది
పాడినతీరు బావుంది వాల్యూమ్ చాలా తక్కువగా వుంది మీ technical team తో చెప్పి ఎడిటింగ్ లో volume increase చేయించండి👍
Maku meela avaru chebutaru sir.dhanyavadalu sir.subsribe cheyali sir ela
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂🙏😂🙏🙏😂🙏🙏😂😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏