Eenati ee Bandham Yenatido Song From Mooga Manasulu Movie | ANR,Savitri - Old Telugu Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Mooga Manasulu Telugu Video Songs
    Watch Eenati ee Bandham Yenatido Old ANR Song from Mooga Manasulu - Akkineni Nageswara Rao,Savitri and Jamuna's Mooga Manasulu Old
    Classic Telugu Movie Songs With HD Quality
    Banner : Babu Movies
    Movie : Mooga Manasulu
    Star Cast : A.N.R,Savitri,Jamuna,Padmanabham,Nagabhushanam,
    Allu Ramalingaiah,Gummadi,P.Lakshmikantamma
    Director : Adurthi Subba Rao
    Producer : C.Sundaram
    Story-Dialogues : Atreya,Mullapudi Venkata Ramana
    Lirics : Atreya,Dasaradhi,Kosaraju
    Music : K.V.Mahadevan
    Playback : Jamuna Rani,Ghantasala,P.Suseela
    Cinematography : P.L.Roy
    Choreography : B.Hiralal,
    Released in : 1964
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 66

  • @padmadak5763
    @padmadak5763 หลายเดือนก่อน

    ఎంత మంచి రచన,సంగీతం.ఎన్నిసార్లు‌ విన్నా తనివితీరదు.ఇక నాగేశ్వరరావు గారు, సావిత్రి గార్ల అభినయం గురించి చెప్పగలమా.నభూతో , నభవిష్యతి 🙏

  • @lakshmimanapuram565
    @lakshmimanapuram565 2 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్ 👌👌👌👌👏👏👏👏

  • @naaginik5572
    @naaginik5572 7 ปีที่แล้ว +26

    నీ బాణీలను ఆస్వాదించామే కానీ నీకు ఎలా కృతఙ్ఞతలు చెప్పుకోవాలో తెలియని మూగ మనసులు మామా మావి .. ఈనాటి ఈబంధ మేనాటిదో..
    తెలుగు చిత్రపరిశ్రమ పోకడకు అద్దం పట్టే ఒక్క మామ పాట .. మూగమనసులులో ఈనాటి ఈబంధ మేనాటిదో..
    సంగీతం సాహిత్యం దర్శకత్వ ప్రతిభ నటుల హావభావాలూ కలబోస్తే ఏర్పడిన ఇంద్ర ధనస్సు ఈ పాట ..
    ఇందులో ఈ పాటలో ..
    నీజతలో చల్లదనం .. నీవొడిలో.. వెచ్చదనం ..
    నీ చేతలలో.. చిలిపితనం .. చిత్తంలో వలపు ధనం .. అంటూ పాటలో వ్రాసిన భావజాలానికి అబ్బురపదుతూ .. దానికి మామ ఇచ్చిన బాణీకి ఆనందపరవశులమౌతుండగానే .. ఆ సంగీత సాహిత్యాల గౌరవానికి వన్నె తగ్గకుండా .. అమలిన శృంగారానికి దిక్సూచిగా నాయకీ నాయకుల చేతులు కలిసే మధ్యలో జాజిపూలను అడ్డుగా పెట్టిన ఆదుర్తి ప్రతిభ.. వాఃహ్ ..
    మామ అందించిన బాణీ .. లోని .. సరసాలూ.. సారాలూ .. సారాంశాలూ .. అవి ఇచ్చిన మైకాలూ .. మనోల్లాసాలూ .. స్పందనలూ .. హాయీ..
    నిస్సందేహంగా .. ముమ్మాటికీ ..
    మనుషులూ .. మనసులూ బండబారి పోయి..
    తొక్కమీద కాలేసీ నీ వొళ్ళో పడ్డట్టూ ..
    డార్లింగే .. ఓసి నా డార్లింగే .. అంటే గానీ ఆనని తరాలకు తెలియవుగాక తెలియవు..
    అందుకే ఈపాట పరిశ్రమ పోకడ తెలియపరిచే పాటగా మిగిలి పోయింది అంటున్నా..
    31/07/2017

    • @ambajipujari1220
      @ambajipujari1220 5 ปีที่แล้ว +1

      As

    • @sireeshayelukuru7716
      @sireeshayelukuru7716 4 ปีที่แล้ว +1

      Really me cmt super

    • @ksai5666
      @ksai5666 4 ปีที่แล้ว +1

      మన మామ లలితకళాచక్రవర్తి కే.వి. మహదేవన్ పాటల గురించి మీ విశ్లేషణ అద్భుతం. మానవజాతి మనుగడకే పాట విశ్లేషణ కూడా అద్భుతం. ఎన్ని ఆణిముత్యాల్లాంటి అత్యద్భుతమైన పాటలను మనకు అందించారో కదా మామ?

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 7 ปีที่แล้ว +10

    Beautiful song, beautiful picturization, beautiful acting,a master piece of telugu cinema.

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +5

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించారు.

    • @jayalakshmi.v.sastry5762
      @jayalakshmi.v.sastry5762 6 ปีที่แล้ว

      Ever green most melodious songs feel like hearing again and again

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว +1

      jayalakshmi.v. sastry గారు నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

    • @jayalakshmi.v.sastry5762
      @jayalakshmi.v.sastry5762 6 ปีที่แล้ว +1

      Hemanth thanku

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว +1

      jayalakshmi.v. sastry గారు పరవాలేదండి

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 2 หลายเดือนก่อน +2

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @NaveenKumar-kp1ud
    @NaveenKumar-kp1ud 5 ปีที่แล้ว +6

    ANR sir and savitri madam we miss alot

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 4 ปีที่แล้ว +12

    KV Maha Devan Sir is really swara brahma. One of the best duet songs ever sung by Ghantasala Master and Suseelamma garu. Ever green song.

  • @VijayVijay-ty7dh
    @VijayVijay-ty7dh 3 ปีที่แล้ว +1

    ఈ పాటలు మరుపురాని మధుర గీతాలు ఎన్ని శతమానాలు గడిచిన స్థిరంగా మధురంగా నిలిచిపోతాయి

  • @mughaleazam0
    @mughaleazam0 6 ปีที่แล้ว +3

    adbhuthamaina song. one of my absolute favorite. Great music composition and cinematography.

  • @shaikzgaming4366
    @shaikzgaming4366 9 ปีที่แล้ว +7

    A very good song for ever and ever.

  • @rajugorla7520
    @rajugorla7520 3 ปีที่แล้ว +1

    చాలా చక్కని పాట superrrrt

  • @srijagottimukkala5066
    @srijagottimukkala5066 6 ปีที่แล้ว +4

    Savitri amma ❤ ❤ ❤

  • @laxmimohandancesingaramani1381
    @laxmimohandancesingaramani1381 3 ปีที่แล้ว

    Perfect chemistry between savithri and nageswararao
    Such a pleasant lovely video with Ghantasala susihla excellent presentation

  • @user-kh6kw8vk8n
    @user-kh6kw8vk8n 9 หลายเดือนก่อน

    Beautiful song ennisarlu vinna vinalanipistundhi

  • @usa.nagaraj
    @usa.nagaraj ปีที่แล้ว

    Hilarious signboard in front of the car: "కుర్రకారు..ప్రేమకారు / బ్రేకుల్లేవు..అడ్డురాకండి"

  • @rahul-kn5qd
    @rahul-kn5qd 4 ปีที่แล้ว

    Evergreen good song Anr & Savithri beautiful Ghantasala & Sushella best super singers J.V.RAO 👍

  • @hymarao5014
    @hymarao5014 2 ปีที่แล้ว +5

    ఈనాటి ఈ బంధమేనాటిదో
    చిత్రం : మూగ మనసులు (1963)
    సంగీతం : కె.వి. మహదేవన్
    గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
    నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
    పల్లవి :
    ఈనాటి ఈ బంధమేనాటిదో
    ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
    ఈనాటి ఈ బంధమేనాటిదో
    ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
    ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..
    చరణం 1 :
    మబ్బులు కమ్మిన ఆకాశం.. మనువులు కలసిన మనకోసం
    మబ్బులు కమ్మిన ఆకాశం.. మనువులు కలసిన మనకోసం
    చలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది
    చలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది
    ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..
    చరణం 2 :
    నీ జతలో..చల్లదనం నీ ఒడిలో..వెచ్చదనం
    నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం
    నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం
    నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం
    అనుభవించి దినం దినం పరవశించనా
    పరవశించి క్షణంక్షణం కలవరించనా
    ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..
    చరణం 3 :
    ఎవరు పిలిచారనో..ఏమి చూడాలనో
    ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో
    ఉప్పొంగి ఉరికింది గోదావరీ..గోదావరి
    చెలికాని సరసలో.. సరికొత్త వధువులో
    చెలికాని సరసలో.. సరికొత్త వధువులో
    తొలినాటి భావాలు తెలుసుకోవాలని
    ఉప్పొంగి ఉరికింది గోదావరీ
    ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..

  • @vijayraj-js7wp
    @vijayraj-js7wp ปีที่แล้ว

    Anr gaaru,aadurti gaaru aatreyagaaru mama gaaru kaliste
    Aenno cinemalu super hit ainaayi.
    Andulo ee mugamanasulu okati.
    Black&white yugam lo 9 centers
    lo 25 vaaralu run aina movie idi okkate.anr ku idi saswatha record.19 centers lo 100 rojulu
    Aadina cinema.ante aentagaa ee cinema prajadarana pondindo telustundi.cinemalo anni madhura
    maina paatalu unnayi.oka manchi cinema.

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 ปีที่แล้ว +1

    OLD IS GOLD SUPER MEANINGFUL SONG🎼🎼🎼🥰🥰🥰❤️❤️❤️🙏🙏🙏

  • @rangasai7459
    @rangasai7459 3 ปีที่แล้ว +1

    Old is gold

  • @narendrababugundala4475
    @narendrababugundala4475 ปีที่แล้ว

    అద్భుతం

  • @AllinOne-yg8xu
    @AllinOne-yg8xu 7 หลายเดือนก่อน

    old is gold...no words

  • @nirmala2431
    @nirmala2431 ปีที่แล้ว

    హిట్ పెయిర్ హిట్ song

  • @obulreddygangireddy9984
    @obulreddygangireddy9984 ปีที่แล้ว

    Beautiful and most melodious song

  • @sanjaysridhar1057
    @sanjaysridhar1057 5 ปีที่แล้ว +2

    Savithri garu super

  • @rameshn4968
    @rameshn4968 7 ปีที่แล้ว +2

    superb song

  • @maniratnambujjibujji4190
    @maniratnambujjibujji4190 6 ปีที่แล้ว +2

    super song

  • @vmadanmohan7754
    @vmadanmohan7754 7 ปีที่แล้ว +3

    భలే మంచి రోజు

  • @casinopassion3612
    @casinopassion3612 3 ปีที่แล้ว +1

    after this song no need any more songs for telugu people - gandharva gaanam - amrutham la untundi.

  • @johnmohanreddyppjohnmohanr511
    @johnmohanreddyppjohnmohanr511 5 ปีที่แล้ว +1

    What a song....

  • @boddupallivamshi7387
    @boddupallivamshi7387 3 ปีที่แล้ว +1

    2021.....?

  • @narendrababutopuperumal8604
    @narendrababutopuperumal8604 ปีที่แล้ว

    I like this song

  • @joshiudaykiran8119
    @joshiudaykiran8119 6 ปีที่แล้ว +1

    Very gd song

  • @nagababunelli2669
    @nagababunelli2669 3 ปีที่แล้ว

    Super song old is gold

  • @hemanthroyals9576
    @hemanthroyals9576 4 ปีที่แล้ว +1

    Ee Pata choostunte
    Naaku swetha ni eppudeppudu pelli chesukundham ani anipistundhi

  • @KiranCheepurupalli
    @KiranCheepurupalli 5 หลายเดือนก่อน

    demu lona kada sas

  • @bspatnaik5304
    @bspatnaik5304 6 ปีที่แล้ว

    super hit song of that time Anr savitree mahanatulu kada. indulo duet idey savoitree janma luki eeku amma oblige. chestam. jamuna tana special cadre ani prove cheskunnaru

  • @vijayamanda5593
    @vijayamanda5593 2 ปีที่แล้ว

    Old,isgold 🙏 Vijaya

  • @nagabushanammab2461
    @nagabushanammab2461 4 ปีที่แล้ว

    Like this song

  • @eswaruravakonda7607
    @eswaruravakonda7607 7 ปีที่แล้ว +1

    super

  • @BanothuthirupathammaPava-jv5td
    @BanothuthirupathammaPava-jv5td ปีที่แล้ว

    2023 love this song

  • @ranibishtmultichannel53
    @ranibishtmultichannel53 4 ปีที่แล้ว

    😊😊😊😊👌👌👌👌

  • @nameunknown007
    @nameunknown007 4 ปีที่แล้ว

    she is resting her face on steering wheel :D

  • @ramsake8924
    @ramsake8924 2 ปีที่แล้ว

    ఈనాటి ఈబంధమేనాటిదో .
    ఏ నాడు పెనవేసి ముడి వేసెనో ...
    ఓఒఓఓ ...
    ఈనాటి ఈబంధమేనాటిదో .
    ఏ నాడు పెనవేసి ముడి వేసెనో ..
    ఓ ...ఒఓఓ ...
    ఈనాటి ఈబంధమేనాటిదో..ఓ .ఒఓఓ
    ...
    ..
    .
    మబ్బులు కమ్మిన ఆకాశం
    మనువుల కలసిన మనకోసం
    మబ్బులు కమ్మిన ఆకాశం
    మనువుల కలసిన మనకోసం
    కలువల పందిరి వేసింది
    తొలివలపుల చినుకులు చిలికింది
    కలువల పందిరి వేసింది
    తొలివలపుల చినుకులు చిలికింది
    ఈనాటి ఈబంధమేనాటిదో .
    ఏ నాడు పెనవేసి ముడి వేసెనో
    ఓఒఓఓ ...
    ఈనాటి ఈబంధమేనాటిదో..ఓఒఓఓ
    ...
    ..
    .
    నీ జతలో చల్లదనం
    నీ వొడిలో వెచ్చదనం
    నీ జతలో చల్లదనం
    నీ వొడిలో వెచ్చదనం
    నీ చేతలలో చిలిపిదనం చిత్తంలో వలపుధనం
    నీ చేతలలో చిలిపిదనం చిత్తంలో వలపుధనం
    అనుభవించి దినం దినం పరవసించనా ,
    పరవశించి క్షణం క్షణం కలవరించనా
    ఈనాటి ఈబంధమేనాటిదో .
    ఏ నాడు పెనవేసి ముడి వేసెనో
    ఓఒఓఓ ...
    ఈనాటి ఈబంధమేనాటిదో .ఓఒఓఓ
    ...
    ..
    .
    ఎవరు పిలిచారనో..
    ఏమి చూడాలనో...
    ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో
    ఉప్పొంగి ఉరికింది గోదావరి...గోదావరి
    చెలికాని సరసలో సరికొత్త వధువులో
    చెలికాని సరసలో సరికొత్త వధువులో
    తొలినాటి భావాలు తెలుసుకోవాలని
    ఉప్పొంగి ఉరికింది గోదావరి
    ఈనాటి ఈబంధమేనాటిదో .
    ఏ నాడు పెనవేసి ముడి వేసెనో.
    ఓఒఓ...
    ఈనాటి ఈబంధమేనాటిదో .... ఓఒఓఓ
    .

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว

    Yevariki vaaru dhevullu thappu voppu grahinchaali/manasu shubrangaa vundaali raajulaku prajalamiidhanprema vaathslyam.vundaali adhikaaraalu.shaashwatham kaadhu kaadhu/kaadhu /

  • @Narayanarao582
    @Narayanarao582 6 หลายเดือนก่อน

    axlanto buthu maymirr ekuwalu awna kada ani capay ring awuna dini vanuka chala 10 eyar baycknuchi lothaya gdarigu jarugu thudi kada tara uniwaras t q maymirisu ekiwlu kapy tigu aedi kada meku para walaydu e kkada atha staku aepothudi atha lasu naku dula thiri poythudi uniwars

  • @gnanasundaripullagura8283
    @gnanasundaripullagura8283 2 ปีที่แล้ว

    Zzl