ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

ఆపే ఆటో ఇంజిన్ oil తొరగా బ్లాక్ అయితే ఏ ట్రబుల్ వచ్చినట్లు చుడండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2022
  • ape auto injin oil తొరగా బ్లాక్ అయితే ఏ ట్రబుల్ వచ్చినట్టు చుడండి

ความคิดเห็น • 187

  • @srinivasg7034
    @srinivasg7034 ปีที่แล้ว +6

    అన్నా నేను మచిలీపట్నం నుంచి శ్రీనివాస్ నీ నేను అడిగినటువంటి ఆయిల్ చిక్కబడి బ్లాక్ అవుతది అన్న సమస్యకు చాలా చక్కగా వివరించి వీడియో చేసి చూపించావు వయసులో నాకన్నా చిన్నవాడివైనా అనుభవంలో చాలా పెద్దవాడివి నువ్వు వివరించినటువంటి తీరు చాలా బాగుంది బహుశా దీంట్లో రెండో సమస్య నా బండికి ఉంది నేను త్వరగా ఆ పని చేయించి నీకు కామెంట్ పెడతాను నా ప్రశ్నకు సమాధానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇలాంటి వీడియోలు నో చేయాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు అన్న మచిలీపట్నం వస్తే నాకు చిన్న మెసేజ్ పెట్టు మా ఆటో సోదరులందరికీ ఇన్ని పరిచయం చేస్తాను

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +5

      పరవాలేదు అన్న మీలాంటి subscribers కామెంట్ నాకు ఒక డైమాండ్ తో సమానం అలాంటిది నువ్వు అడిగిన ప్రశ్న మీద నేను రిప్లై video చేయకపోతే యందుకు అన్న మన ఛానల్ 🤝🤝🙏

  • @gaddamnaveen3318
    @gaddamnaveen3318 ปีที่แล้ว

    Super anna ...thank you so much

  • @naveenravva87
    @naveenravva87 4 หลายเดือนก่อน +1

    అన్నా నేను క్యాస్ట్ ఆల్ సింథటిక్ ఆయిల్ వాడుతున్నాను ఆయిల్ వారానికే చిక్కగా అవుతాయి స్మెల్ వస్తుంది అన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 หลายเดือนก่อน

      ఆయిల్ డబ్బ ఫోటో తీసి న intragram లో send చేయి చూసి చెపుతాను id 👉 muthuyadavy ok

  • @srinivasraojavvaji2529
    @srinivasraojavvaji2529 4 หลายเดือนก่อน

    Super bro.

  • @karunakarpitla7746
    @karunakarpitla7746 8 หลายเดือนก่อน

    Anna maa Bandi running low accelerator happy nagini

  • @VijayVeera-mw5zt
    @VijayVeera-mw5zt 22 ชั่วโมงที่ผ่านมา

    కడప నుంచి విజయ్ ని అన్న బోర్ మొత్తం బాగా సెట్ అయ్యింది కానీ ఓవర్ స్పీడ్ వెళ్ళేటప్పుడు స్మెల్ వస్తుంది అన్న ఆయిల్ కూడా కొంచం తగ్గుతుంది నేను వాలవోళిన్ ఆయిల్ వాడుతున్నాను కొంచం దీనికి సొల్యూషన్ చెప్పు anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  15 ชั่วโมงที่ผ่านมา

      ఏం కాదు రన్నింగ్ లో అదే సెట్ అవుతుంది + బీదర్ కిట్ వేపించు + డీజిల్ లో ఇంజిన్ ఆయిల్ 20 గ్రాములు పోయి ok

  • @msnprasadprasad4179
    @msnprasadprasad4179 ปีที่แล้ว

    Anna nuvvu super

  • @PASHAteckvlogs927
    @PASHAteckvlogs927 ปีที่แล้ว

    Anna super 💗

  • @mantaganesh702
    @mantaganesh702 10 หลายเดือนก่อน

    Super bro

  • @shabbershaik8438
    @shabbershaik8438 ปีที่แล้ว

    Ok annaya

  • @boxtoxtvcreations
    @boxtoxtvcreations ปีที่แล้ว

    Anna nenu nellore nunchi engine oil leackge governor bollt dagara nunchi వస్తుంది leackge yela apali

  • @kuntaladhiadhi3859
    @kuntaladhiadhi3859 ปีที่แล้ว +1

    మాది అనంతపూర్ దగ్గర ధర్మవరం
    ఆటో డ్రైవర్ కు బాగా అర్థమయ్యే విధంగా మంచి వీడియోస్ చేస్తున్నావు థాంక్స్ అన్న. నాకు ఒక చిన్న క్యూస్షన్ అన్న
    ఆల్ఫా ఆటోకు గేర్ ఔటర్లు కట్ అవుతున్నాయి. ఎందువలన కొంచెం వివరంగా చెప్పు అన్న.

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +2

      అల్ప్ ఆటో కి గేర్ ఆవుటర్స్ ఊకే తెగితే నేను చెప్పినట్టు చేయి ఆ ట్రబుల్ రాదు ఫస్ట్ ఆటో కి వున్నా హ్యాండీల్ లో గేర్ వయర్స్ పట్టుకొనే క్లిప్ ని + హావటర్స్ తీసి ape ఆటో ఇ ఏపించు సరిపోతుంది + హవటర్స్ రాంసన్ కపనివి వేపించు బాగుంటుంది ok 🤝

    • @kuntaladhiadhi3859
      @kuntaladhiadhi3859 ปีที่แล้ว

      నమస్తే అన్నా. ఆల్ఫా ఆటోకి కొత్తగా బోర్ చేయించాను. వన్ మంత్ అయింది. కానీ బండి చాలా బరువు పడుతోంది. నేను తక్కువ లోడు వేసిన చాలా బరువు వేసినట్టు బండి పోవడం లేదు
      స్మెల్ బాగా వస్తోంది. దీనికి సొల్యూషన్ బాగా చెప్పన్నా.
      థాంక్యూ

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      @@kuntaladhiadhi3859 ఫిటింగ్ సరిగ్గ కుదరలేదు గవర్నర్ సెట్ కరెక్ట్ గ చేపించు

    • @starcatchers3873
      @starcatchers3873 ปีที่แล้ว

      Outer cut avutadi ante chasi daggara cut avutayi akkada pipe set cheyi

  • @meesalavykuntarao4862
    @meesalavykuntarao4862 ปีที่แล้ว +1

    అన్న బీఎస్ 6 ఆటో తీసుకోవాలనుకుంటున్నాను బాగుంటదా

  • @viswanadhrao4333
    @viswanadhrao4333 ปีที่แล้ว

    అన్న నాది అపే ఆటో ... ఇంజిన్ 30కిలోమీటర్ల దూరం వెళ్ళేసరికి బాగా వేడి ఎక్కుతుంది అల అయ్యాక పికప్ తగ్గిపోతుంది..అపుడు డోర్ తీసి ఇంజిన్ పై నీళ్ళు పోస్తే పొగ లాగా ఆవిరి వస్తుంది ప్రాబ్లెమ్ ఎంటి...

  • @gopalkuruva6517
    @gopalkuruva6517 ปีที่แล้ว

    Bs 2 locs bro

  • @gangadharkonda8310
    @gangadharkonda8310 ปีที่แล้ว

    Bro

  • @allamnagu4217
    @allamnagu4217 ปีที่แล้ว +1

    Bs6 auto గురించి వీడియోలు చేయు అన్నా please

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      Bs 6 ఇంజిన్ మీద కూడా videos చేస్తా wit ok

    • @allamnagu4217
      @allamnagu4217 ปีที่แล้ว

      @@muthutechvideos2269 ,,😍

  • @user-zh6bk7zc2t
    @user-zh6bk7zc2t 7 หลายเดือนก่อน

    Bs 2 mala

  • @rajesh_reb
    @rajesh_reb ปีที่แล้ว

    Annna okasri cheppu plz new engine bagane vuntundha seel engeian bs4 orgenal ga vuntundha

  • @karunakarpitla7746
    @karunakarpitla7746 8 หลายเดือนก่อน

    Pikachu tagdi accelerator Harinder Yadav

  • @villagestoryblogs
    @villagestoryblogs 5 หลายเดือนก่อน

    అన్నా అప్పి మహేంద్ర ఆల్ఫా ట్రాలీ ఆటో గురించి చెప్పండి అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్న బ్యాటరీ కాలిపోతే ఏది ఏ కంపెనీ వాడాలి సెల్ఫో చాలు కాకపోతే ఏం చేయాలి చెప్పండి అన్నా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  5 หลายเดือนก่อน +1

      అన్ని auto ల గురించి చేస్తా అన్న చూడు ok బ్యాటిరి గురించి నేస్ట్ ok

  • @ramakrishnabanne6237
    @ramakrishnabanne6237 ปีที่แล้ว +1

    ఆటో రిపేరింగ్లో నువ్వు తోపు

  • @user-zh6bk7zc2t
    @user-zh6bk7zc2t 7 หลายเดือนก่อน

    Anna nenu kuda mekanik ne anna riple piz

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  7 หลายเดือนก่อน

      Intragram లో cal మీ id ➡️ muthuyadavy ok

  • @prasanthkolli1041
    @prasanthkolli1041 6 หลายเดือนก่อน

    Anna ala polution pipe block chetyitam valla problem em undadha

  • @shaikhmdyaseen4127
    @shaikhmdyaseen4127 ปีที่แล้ว

    Anna Ape city auto ki oil change enni rojulaki cheinchaali

  • @gopalkuruva6517
    @gopalkuruva6517 ปีที่แล้ว

    Potorol padeth enjen parbulam ovuthumde bro

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      అర్ధం కాలేదు తెలుగు లో క్లియర్ గ రాయి

  • @naninaidunaninaidu6354
    @naninaidunaninaidu6354 ปีที่แล้ว

    Anna reply oil akuvaaa posenu fire avendi mare engine podapodaa

  • @automotovlogstelugu5589
    @automotovlogstelugu5589 ปีที่แล้ว

    Bajaj ki

  • @hemasundar6652
    @hemasundar6652 7 หลายเดือนก่อน

    అన్నా మాది మచిలీపట్నం అప్పి ఆటో రన్నింగ్ సౌండ్ వస్తుంది దీనివల్ల అన్న హాయ్ అన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  7 หลายเดือนก่อน

      ఎక్క డ నుండి బాడీ నా ఇంజన్

  • @rajesh_reb
    @rajesh_reb ปีที่แล้ว

    Anna new engine konocha orgenal ena

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      ఒరిజినల్ ఇంజిన్ కావాలంటే షోరూం ki వెళ్లి ఆడర్ పెట్టాలి పెట్టక 1 విక్ పడుతుంది రావడానికి

  • @abhinavjai1299
    @abhinavjai1299 ปีที่แล้ว

    చిల్లకల్లు నుంచి అన్న ఎప్పుడు రమ్మంటావు అన్న

  • @shekrajak8964
    @shekrajak8964 ปีที่แล้ว

    Bs.2enjan.kuda.balk.iendi.anna

  • @hajikhan2838
    @hajikhan2838 ปีที่แล้ว

    Annaya bajaj auto bs4 bandi ki clach plete set a company vi baguntai please replay annaya jawabu kosam waiting please replay

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      బజాజ్ కంపెనీ వి లేద ఇండురెన్స్ రెండు కూడా మంచి కంపెనీవి

    • @hajikhan2838
      @hajikhan2838 ปีที่แล้ว

      Annaya bajaj auto back wheel bering lo sound vastundi greasing chesina aalage sound vastundi annayya

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      బేరింగ్ చెక్ చేపించు పోయి ఉంటుంది

    • @hajikhan2838
      @hajikhan2838 ปีที่แล้ว

      Annayya oka vela bearing pote a company bearing veyyali

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      Tata కంపెనీ లేదా nrb బెస్ట్ కంపని

  • @shabbershaik8438
    @shabbershaik8438 ปีที่แล้ว

    please Plablam chepandhi

  • @raheembabusk4075
    @raheembabusk4075 ปีที่แล้ว

    Ana,voldor,paykig,Kat,aiyte,ail,liekautunda

  • @shivaramphanindergoud8482
    @shivaramphanindergoud8482 ปีที่แล้ว

    అన్న నాది bs11 ape auto passenger చైన్ ప్యాకెట్ కొత్తదే...మెయిన్ ఫ్రేమ్ బాగానే ఉంది బెరింగులు కొత్తవే వేసా ...చసిస్ బాగానే ఉంది..ఐనా రైట్ సైడ్ టైర్ 3monthsలో అరిగి పోతుంది అర్థం కవట్ల అందరూ మెకానిక్స్ అన్ని బాగానే ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లదని అంటున్నారు ప్లీజ్ అన్న ప్రాబ్లం సొల్యూషన్ చెప్పు అన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      కింద లైవ్ video లో నా intragram id ఉంటుంది అందులో cal మి

  • @jprajuwoodworks
    @jprajuwoodworks ปีที่แล้ว

    అన్నా మహేంద్ర ఆల్ఫా BS 4 లగేజ్ బండి పంపు కింద స్టమ్ములు తగ్గించడం వల్ల మైలేజ్ ఏమైనా తగ్గుతుందా

  • @balagasekhar5516
    @balagasekhar5516 ปีที่แล้ว

    Hi

  • @mammulu5739
    @mammulu5739 ปีที่แล้ว

    Anna namasthe .. oil chamber bolt slip avuthundhi..oil leakage avuthundhi. dhaniki em cheyali

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      Ape ఆటో అయితే సంపూ తీసి కొత్తది వేపించు దాని mrp 210 రూపాయలు ఒకవేళ బజాజ్ ఆటో అయితే బోల్ తీసి బోల్ట్ కి స్థాపన్ట్ టేప్ చుట్టి వేఇ సరిపోతుంది ok 🤝

    • @mammulu5739
      @mammulu5739 ปีที่แล้ว

      tq bro🤝🏽🤝🏽

  • @k.ravikumar1986
    @k.ravikumar1986 ปีที่แล้ว

    అన్నా ఇంజన్ రేసింగ్ ఎక్కువ పెట్టారన్న అది తగ్గిస్తా అంటే ఆగిపోతుంది నాజల్ చేపించాను పంపు చేపించాను రేసింగ్ వల్ల ఏమన్నా మైలేజ్ ఏమన్నా తగ్గిద్దా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      రేజింగ్ avatar కొత్తది వేపించి అజస్ట్ మింట్ కరెక్ట్ గా చేయమని చెప్పు అప్పుడు బీటింగ్ బాగుంటుంది

  • @k.ravikumar1986
    @k.ravikumar1986 ปีที่แล้ว

    అన్నా నేను చీమకుర్తి ప్రకాశం డిస్ట్రిక్ట్ bs4 బ్లాక్ స్మోక్ ఎక్కువ వస్తుంది ఎందువల్ల

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ఆటో పంపు నాజీల్ క్లీన్ చేపించు + oil ఏ oil వాడుతున్నారు అన్న

  • @gorlihari2283
    @gorlihari2283 ปีที่แล้ว

    Anna ape auto running lo dust yekuvaga vastundi anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      నువ్వు అడిగిన కొచన్ మీది కింద video ఉంటుంది చూడు అన్న ok

    • @starcatchers3873
      @starcatchers3873 ปีที่แล้ว +1

      Body mats emaina vunte tisey
      Tarvata silencer chivari gottam piki lepinchu

  • @travelwithtrucks8313
    @travelwithtrucks8313 ปีที่แล้ว

    Anna na bandi ape auto bor vachindhi anta service i epoyaka few days ki oil black ga maruthundhi bor valana oil black ga maruthadha?

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      S ఆటో బోర్ కి వచ్చిన ఆయిల్ తొరగా బ్లాక్ అవుతుంది ఎక్కడ మీది తమ్ముడు

    • @travelwithtrucks8313
      @travelwithtrucks8313 ปีที่แล้ว

      Narasaraopeta anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      Ok తల్లాడ పక్కన wyra నీకు దెగ్గరైతే నా దగ్గరికి ర నేను చేస్తాను ని ఆటో బోర్ ok పైసలు మాత్రం చూసే తీసుకుంట ok

    • @travelwithtrucks8313
      @travelwithtrucks8313 ปีที่แล้ว

      Ok anna mari ninnu ala contact kavali anna

    • @starcatchers3873
      @starcatchers3873 ปีที่แล้ว +1

      Ayite oil change chesetappudu one ltrs diesel posi 2mints start chesi
      Disel down chesi kotta oil poyyi

  • @ganeshgadidhesi3109
    @ganeshgadidhesi3109 ปีที่แล้ว

    Kamepalli Madal .....repu vasthanaa Anna. Bedding read vaguthudhi MIku call chess Anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      సండే షాప్ బంద్ అన్న రాకు ok మండే దా

  • @dodlamohanaraododlamohanar1983
    @dodlamohanaraododlamohanar1983 ปีที่แล้ว

    తేజ ఆటో BS 4 తీసుకోవచ్చా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      సీల్ auto నా సెకండ్ హెండ్ auto నా అన్న model యాంటీ రేటు యంత

  • @Ullikantilokabhavani-vu7jw
    @Ullikantilokabhavani-vu7jw 7 หลายเดือนก่อน

    Anna tabitlu cost entha paduntai

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  7 หลายเดือนก่อน

      అర్ధం కాలేదు అన్న

    • @Ullikantilokabhavani-vu7jw
      @Ullikantilokabhavani-vu7jw 7 หลายเดือนก่อน

      Sorry anna Chilukalu

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  7 หลายเดือนก่อน +1

      @@Ullikantilokabhavani-vu7jw గుర్తు లేదు అన్న మొన్న చేసిన video లో వుంటుంది చూడు chelukalu రేటు యంతో

  • @JeevanKumar-te7sy
    @JeevanKumar-te7sy ปีที่แล้ว

    Anna ape auto Black poga vastudhi Emily aedi anna plase replay

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      బ్లక్ పొగ వస్తే ఏమైనట్టు అని ఆల్రెడీ video చేశాను చూడు అన్న ఆ auto కీ ఏ పాట్స్ పోయాయో ని auto కీ కూడా 90% పోయి ఉండాలి

  • @sivajayakrishnavatapalli8458
    @sivajayakrishnavatapalli8458 ปีที่แล้ว

    అన్న గారు మాది మచిలీపట్నం నాకు ape auto bs4 ఉంది ఆటో కి పొగ బాగా వస్తోంది పంపు నజాల్ చేపిచను అయిన పొగ వస్తోంది నన్ను ఏమీ చేయమంటరు అన్న గారు

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      పొగ వస్తే ఏం చేయాలో కింద దినిమీద ఆల్రెడీ video చేశాను చూడు అన్న

  • @abinashbadugu7846
    @abinashbadugu7846 ปีที่แล้ว

    Anna bs3 kotha engine kavali anna

  • @allamnagu4217
    @allamnagu4217 ปีที่แล้ว +1

    అన్నా bs6 alfa ఆటో కి cr bearing ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు మార్చల లేదా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      దానికి cr మార్చనవసరం లేదు ఏమీ కాదు 🤝

    • @starcatchers3873
      @starcatchers3873 ปีที่แล้ว

      Noo

  • @laxmipathisuper5337
    @laxmipathisuper5337 ปีที่แล้ว

    Bajaj auto compact a oil vadali

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      బ్రాండ్ మంచిది అయితే ఏదయినా పోయచ్చు

    • @starcatchers3873
      @starcatchers3873 ปีที่แล้ว

      Castrol
      Servo
      Good year
      Valvoline
      Eni
      Petronas

  • @raheembabusk4075
    @raheembabusk4075 10 หลายเดือนก่อน

    Ana,ape,auto,enjien,bed,cost,enta,ontoatnde,ana

  • @venkatanarayana9187
    @venkatanarayana9187 ปีที่แล้ว

    Anna ma auto heviga ingen heet authondhi Anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      పంపు నాజీల్ క్లిన్ చేపించి చూడు

  • @rajesh_reb
    @rajesh_reb ปีที่แล้ว

    Anna Mari ala chesthe engine ki emi prblm radhuga

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      రాదు

    • @rajesh_reb
      @rajesh_reb ปีที่แล้ว

      @@muthutechvideos2269 annna new engine ela vuntundhi adhi orgenal ena

  • @sidhardhasunnam3663
    @sidhardhasunnam3663 ปีที่แล้ว

    9

  • @srinulalli3171
    @srinulalli3171 ปีที่แล้ว

    అన్నా... నా ఆటో బజాజ్ మాక్సిమా..బ్లాక్ స్మోక్ తో పాటు బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది...ఏం చెయ్యాలో ఎంత ఖర్చు అవుతుందో చెప్పన్నా ప్లీజ్..........

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ఇంజిన్ లో మంచి కంపెనీ oil పోసి + పంపు నాజీల్ క్లేన్ చేపించు సరిపోతుంది ok

  • @rajesh_reb
    @rajesh_reb ปีที่แล้ว

    Annna Mari Mani head lo ki Gali vellali ga vellakpothe engien start avvadhuga

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      మన videos చూడు నీకు క్లియర్ గా అర్ధం అవుతుంది

    • @rajesh_reb
      @rajesh_reb ปีที่แล้ว

      @@muthutechvideos2269 Anna chusthuna new engine ela vuntundhi bs4

    • @jogushrinivasshrinivas1477
      @jogushrinivasshrinivas1477 ปีที่แล้ว

      Springlu asavu kada a car e

  • @nellorenaveen5037
    @nellorenaveen5037 ปีที่แล้ว

    Hi anna ఎక్కడ అన్న ఊరు

    • @RaviKumar-bk7zh
      @RaviKumar-bk7zh 11 หลายเดือนก่อน

      మీ అడ్రస్ చెప్పండి.

  • @abilaxmiabilaxmi8780
    @abilaxmiabilaxmi8780 ปีที่แล้ว

    హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు ఇంజన్ ఆయిల్ కార్ ఇంజన్ ఆయిల్ ఆటో కి వాడొచ్చా నెట్లో గో మెకానిక్ కి కారు ఇంజిన్ ఆయిల్ బుక్ చేశానుకు వాడొచ్చా

    • @abilaxmiabilaxmi8780
      @abilaxmiabilaxmi8780 ปีที่แล้ว

      Reply

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ఏ ఆయిల్ అయినా వాడచ్చు కానీ ఆటో గేజ్ చూసుకొని వాడాలి ape auto కి 15 w 40 ch 4 లేదా ci4 అని 90% పర్సట్ చూసుకొని వాడాలి ok

    • @abilaxmiabilaxmi8780
      @abilaxmiabilaxmi8780 ปีที่แล้ว

      @@muthutechvideos2269 tq tq annayya

  • @turupatiravi9294
    @turupatiravi9294 ปีที่แล้ว +1

    అన్న నా బండి గేర్ బాక్స్ మొతం ఆయిల్ కొడుతుంది కారణం చెప్పండి

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ప్యాకిoగ్ లు పొతే oil లీక్ అవుతుంది

    • @turupatiravi9294
      @turupatiravi9294 ปีที่แล้ว

      ప్యాకింలు కొత్తవి వేయించిన అన్న 6 నెలలు అయింది

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      కంపెనీ ప్యాకింగ్ కిట్ వేయకపొతే + అనబండ్ గమ్ము సరిగ్గ పెట్టక పోయిన ఇలనే oil లికేజ్ వస్తుంది బాగా లీక్ అయితే మళ్ళీ గేర్ box ఓపెన్ చేసి కరెక్ట్ గ చేయండి సరిపోతుంది

  • @lavudyaashokbangaram785
    @lavudyaashokbangaram785 ปีที่แล้ว +1

    అపే ఆటో engine oil థకువ ఉంటె అధైన problem haa అన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ఏక్కువ ఉంటే ట్రబుల్ అవుతుంది కానీ తక్కువ ఉంటే ఏమీ కాదు తమ్ముడు

  • @user-ko9ih7ml3e
    @user-ko9ih7ml3e 4 หลายเดือนก่อน

    Clutch button problem my auto

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 หลายเดือนก่อน

      ఓపెన్ చేపించి ఖరాబ్ అయినా పాట్స్ వేపించు

  • @shyamerapa4410
    @shyamerapa4410 ปีที่แล้ว

    అన్న ape auto bs4 2 years అవుతుంది బోరు చేపించి ఆయిల్ తగ్గుతుంది ప్రోబ్లం చెప్పు అన్న

  • @nagarajmacharlaa1992
    @nagarajmacharlaa1992 8 หลายเดือนก่อน

    Black and Wight smoke vasthundhi diesel baga thaguthundhi engine off chesthe malli start avatledhu

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  8 หลายเดือนก่อน +1

      ఫిటింగ్ తేడా వచ్చింది అనుకుంట చెక్ చేపించు

    • @nagarajmacharlaa1992
      @nagarajmacharlaa1992 8 หลายเดือนก่อน

      @@muthutechvideos2269 madhi kmm dhaggara nikade cheppindham anukuntunna anna

  • @automotovlogstelugu5589
    @automotovlogstelugu5589 ปีที่แล้ว

    Bajaj ki engine oil Anni km ki marchali

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      8 వేల కిలోమీటర్లకు మార్చితే బాగుంటుంది

  • @nellorenaveen5037
    @nellorenaveen5037 ปีที่แล้ว

    ఆటో బోర్ చేపించాలి అడ్రస్ చెప్పండి

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      Wyra అన్న full డిటిల్స్ కింద నిన్న లైవ్ video లో చూడు అందులో న intral gram id కూడా ఉంటుంది cal me ok

    • @nellorenaveen5037
      @nellorenaveen5037 ปีที่แล้ว

      Ok anna

  • @sadepallinaresh4365
    @sadepallinaresh4365 ปีที่แล้ว

    My auto oil black

  • @user-xp3pe5cf1i
    @user-xp3pe5cf1i 11 หลายเดือนก่อน

    అన్న మది సత్తుపల్లి నేను ఆటో నడుపతున్నప్పుడు మాడు వాసన వస్తుంది దీనివల్ల వస్తుంది కొంచెం చెప్పు అన్న BS4 అన్న చెప్పు

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  11 หลายเดือนก่อน

      బీదర్ కిట్ మార్పించు సరిపోతుంది

  • @CheveruVamsithellagumta
    @CheveruVamsithellagumta ปีที่แล้ว

    Bor ki vachetapudu manaku alathelusthumdhi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ఇంజిన్ 1 ఆయిల్ తాగుతుంది 2 గ్యాస్ వస్తుంది 3 హీట్ వస్తుంది వీటిలో ఏ వక్క ట్రబుల్ వున్నా బోర్ కి వచ్చి నట్టే అన్న 🤝

    • @starcatchers3873
      @starcatchers3873 ปีที่แล้ว

      Main ga sound marutadi
      Oil taguddi
      Heat problem
      Jonni autos ki self trouble kuda

  • @turupatiravi9294
    @turupatiravi9294 ปีที่แล้ว

    అన్నా బండికి బోర్ పోయిందని యెలా గుర్తించాలి చెప్పండి ప్లీజ్

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      ఇంజిన్ ఆయిల్ బాగా తాగిద్ది

  • @abhinavjai1299
    @abhinavjai1299 ปีที่แล้ว

    అన్నా ఎప్పుడు రమ్మంటారు బండి యాక్షన్ స్ప్రింగ్ వేయాలన్న అలాగే బండి పికప్ కూడా ఒకసారి చూడాలని వైరా రావాలంటే నిన్ను ఎలా కాంటాక్ట్ కావాలన్నా

  • @hussainhussi6416
    @hussainhussi6416 ปีที่แล้ว

    అన్నా బోర్ కు వచ్చే రింగు పుల్లర్ నీ దగ్గర ఉన్నది అలాంటి కావాలన్నా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      అది ఇక్కడ దొరికిద్దోలేదో నాకు తెలియదు అన్న నేను దానిని గుంటూరు లో తెచ్చా ok

  • @bannykumar3717
    @bannykumar3717 ปีที่แล้ว

    అన్న ఆటో బోర్ కి యా వస్తువులు వేయాలి

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      అర్ధం కాలేదు క్లియర్ కి చెప్పు అన్న

    • @starcatchers3873
      @starcatchers3873 ปีที่แล้ว

      Boar kit
      Piston rings
      Pump Nozzel chek chepinchu
      Head guides chepinchu
      Clutch plate chupinchu

  • @mastanvalisd8556
    @mastanvalisd8556 ปีที่แล้ว

    Auto, doctor

  • @rajesh_reb
    @rajesh_reb ปีที่แล้ว

    Annnna NuVu cheppintlu pollution pipe block chesthe bagane vuntundhi kadha Mari manafether alage ivvalaiga company vadu pollution pipe ndhuku pettadu comeney nunche block chesi release cheyochuga bandi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว +1

      S ట్రబుల్ వస్తుంది అని ఎవ్వరు కల కనలేరు కదా bro

    • @rajesh_reb
      @rajesh_reb ปีที่แล้ว

      @@muthutechvideos2269 iethe adhi prblm ena Nenu kuda Meru cheppintlu mechanic tho ala chepistha ok na bro

    • @rajesh_reb
      @rajesh_reb ปีที่แล้ว

      Bro ne wthsap num pettu bro

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      కింద లైవ్ video ఉంటుంది అందులో నా intragram id ఉంటుంది అందులో cal మి

  • @akulasuresh7994
    @akulasuresh7994 ปีที่แล้ว

    namber

  • @gangadharkonda8310
    @gangadharkonda8310 ปีที่แล้ว

    Ne namber pettu anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      కింద లైవ్ video లో నా intral gram id ఉంటుంది దానికి cal మీ 🤝

  • @pandhirisailu3645
    @pandhirisailu3645 ปีที่แล้ว

    Me number Bombay

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      కింద లైవ్ video లో చూడు నా intral gram id ఉంటుoది దాంట్లో cal చేయండి ok

  • @user-xp3pe5cf1i
    @user-xp3pe5cf1i 11 หลายเดือนก่อน

    అన్న మది సత్తుపల్లి నేను ఆటో నడుపతున్నప్పుడు మాడు వాసన వస్తుంది దీనివల్ల వస్తుంది కొంచెం చెప్పు అన్న BS4 అన్న చెప్పు

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  11 หลายเดือนก่อน

      ని ప్రశ్న మీద ఆల్రెడీ video చేశాను చూడు క్లియర్ గా అర్ధం అవుతుంది

  • @abhinavjai1299
    @abhinavjai1299 ปีที่แล้ว

    అన్నా ఎప్పుడు రమ్మంటారు బండి యాక్షన్ స్ప్రింగ్ వేయాలన్న అలాగే బండి పికప్ కూడా ఒకసారి చూడాలని వైరా రావాలంటే నిన్ను ఎలా కాంటాక్ట్ కావాలన్నా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      అన్న ప్రస్తుతం స్పీంగ్ లు మన దగ్గర లేవు నువ్వు ఖమ్మం కాలువ వడ్డు లో car మెకానిక్ దగ్గరికి పోయి మన video చూపించి ఆ స్ప్రింగ్ car శాఖప్ గేర్ కి వచ్చిది వళ్ళు ఇస్తారా అది తీసుకొని ర నేను దానిని ని ఆటో కి సెట్ చేస్తా ok

    • @abhinavjai1299
      @abhinavjai1299 ปีที่แล้ว

      అన్న ఏ కంపెనీ మోడల్ కార్ స్ప్రింగ్ కొత్తవి ఎంత అవుతాయన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  ปีที่แล้ว

      Tata కంపెనీ car అనుకుంట వాళ్లే చెపుతారు video చూపిస్తే ok నా