Anna namaste Alfa bs3 Castrol CRB ch4 engine oil vayicoha first nuchi petronis engine oil use chestunaa epudu Castrol use cheyochaaa madayalo plz reply anna
నమస్తే బ్రదర్. ఆల్ఫా ఆటో క్లచ్ వైర్ ఫుల్ టైట్ గా ఉంది. బండి ముందుకు మూవ్ అవడం లేదు. క్లచ్ బిల్లు క్లచ్ ప్లేట్లు కొత్తగా వేసాము . కొంచెం వివరంగా చెప్పండి బ్రదర్
Anna madi gati area bajaj bs6auto. 2years avuthundi. Bandi gati akketapudu maduvasana akkuvaga vasthundi. Mechanic chupisthe head walls & head oil seal muzzle cleaning pleag hair pilter marchemu kani maduvasana poledu problem emaindo theliyatamledu engine oil kuda marchina 2dayki black ipothundi.
అన్నా నాది bs3 అప్పి రెండు రోజులు పొట్టి ఎయిర్ ఫిల్టర్ సౌండు ఓపెన్ అయిపోతుంది పైపుల అన్ని బాగున్నాయి ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్తది కొద్ది కంప్లైంట్ చెపుతావా అన్న
ఆటోకు కొత్త battery 🔋 వేసి నాను ఆన్న కానీ battery లో వున్న water బయటీకీవచ్చిందీ ఆన్న ఏమి అయింటదీ, చేప్పండీ ఆన్న ఏమయినా battery చార్జి ంగ్ కాకపోతే ఇలా ఏమయినా అవుతుంద చేప్పండీ ఆన్న
అన్న నా ఆటో ఆల్ఫా bs3 ప్రజంట్ నా ఆటో బోర్ కి వచ్చింది.. నాది ఒక చిన్న సందేహం అన్న ఇంజన్ పైన వున్నా పొల్యూషన్ స్టీల్ పైప్ ని మా మెకానిక్ డమ్మీ చేదాం అంటున్నాడు అల చేయవచ్చా ఏమైనా ప్రాబ్లెమ్ వస్తదా కాస్త చేపన్న
అన్న నా ఆటో bs౩ ఆల్ఫా బోర్ చూపించాను పొల్యూషన్ స్టీల్ పైప్ మా మా మెకానిక్ డమ్మీ చేసాడు దేనివలన ఆటో కి ఉపయోగం ఏమిటి మా మెకానిక్ చెప్పలేదు దయచేసి చెప్పారా
Tammudu నిజంగా చాలా బాగా చెప్పారు good job tammudu
Kalyan from rajahmundry
Tq అన్న మీలాంటి వాళ్ళ సపోర్ట్ నాకు ఉంటే చాలు 🙏🙏💞
Good job 👍
Anna nadhi appe bs3 auto. 3rd , 4rth gare runninglo gisss... mani sund vasthuthi problem emito cheppu anna
Hi anna na bandi alfa mahindra truck oil marchina ventane black ipotundi anna oil emi tagatem ledu problem ento chappagalaru anna please
Goodyearఆయిల్ చాలా బాగుంటుంది అన్నమాడు వాసన అయితే రావటం లేదు మా ఫ్రెండ్స్ చెప్పారు
Ok usa బ్రాండ్ గా బాగుంది
Anna namaste Alfa bs3 Castrol CRB ch4 engine oil vayicoha first nuchi petronis engine oil use chestunaa epudu Castrol use cheyochaaa madayalo plz reply anna
ఏం కాదు
Arfham aie la chepparu anna👍🏻👍🏻q
Ci4+ oil తొందరగా black అయితుంది anta bro.ch4 better అంటున్నారు.
Anna nadi ape auto bandi raniglo madu vasana vastundi anna apudapudu
2012 happy konali anacontna engine BS3 BS4 cheppandi ana
Bs4 తీసుకొ
Anna madhi thirupati...ape bs3 Eni oil best Na chepandi
Eni బెస్ట్ oil
నిజమే ఆయిల్ గురుంచి ఇప్పుడు మరియు ఇంతక ముందు కూడా చాలా బాగా చేప్పావ్. 🙏🏻🙏🏻
Ok tq మీ లాంటి మంచి కస్టమర్స్ కి అర్ధం ఆఏల చెప్పడమే నా డ్యూటీ అన్న
Anna miru cheppi natu ape bs6 trally auto ki kuda marchu kovacha
ఏమిటది అర్ధం కాలేదు
అన్నా అప్పి ఆటో కు కూలింగ్ రేకు ఎలా ఏకీంచలోచేపండీఆన్న
Anna ape autoku break oil hair 1side theyala ledha 3 side theyala brek hair cheppu anna
Anna reply evvu ape lo engine lo entha oli poyali ante entha paduthadi motham engine + gearbox+ housing vivaram ga cheppu anna konchem
ఇంజన్ లో 1700 గ్రామ్స్ గేర్ బాక్స్ లో 1 టర్ ok
నమస్తే బ్రదర్.
ఆల్ఫా ఆటో క్లచ్ వైర్ ఫుల్ టైట్ గా ఉంది. బండి ముందుకు మూవ్ అవడం లేదు. క్లచ్ బిల్లు క్లచ్ ప్లేట్లు కొత్తగా వేసాము . కొంచెం వివరంగా చెప్పండి బ్రదర్
క్లచ్ వయర్ కొద్దిగా లూజ్ చేయి ok
Baga chaputunaru
Tq అన్న
అన్న నా బండికి క్యాంప్ షాప్ టు కొత్తది వేయాలి అనుకుంటున్నాను
Anna bajaj desiel bandi ki good year oil use cheya vacha
ఛేస్యచ్చు సూపర్ ఉంటుంది
Slow pickup ante 250 presser pettamannavu najilo oketena pampulo kudana only najal e open cheyala pampu najil open cheyala
పంపు నాజీల్ రెండు క్లీన్ చేపించు నాజీల్ లో ప్రజర్ 250 పెట్టించు
Bro appe gear 2.3.lo setting Avadam lydhu.gear gudhuthundi.?
చెప్పారా బాక్స్ మార్పించు
Entha clear ga evaru chepparu Anna 👌 👍
Tq అన్న 🤝💞
Anna,ape passngar bs3, mastar cylinder, best,company, cheppu anna
Boss బెస్ట్
Anna na ape auto bs3 engine stop chesenapudu.puli ni hend tho thepnapudu, engine lo sound vsthundhi anna cheppu
ఏం sond వస్తుందో video తీసి intragram లో send
Anna madi gati area bajaj bs6auto. 2years avuthundi. Bandi gati akketapudu maduvasana akkuvaga vasthundi. Mechanic chupisthe head walls & head oil seal muzzle cleaning pleag hair pilter marchemu kani maduvasana poledu problem emaindo theliyatamledu engine oil kuda marchina 2dayki black ipothundi.
ఇంజన్ ఓపెన్ చేపించి హెడ్ లోపల పాట్స్ చెక్ చెపించు
@@muthutechvideos2269 OK Anna thanks
Neya
Presher only najalone untadha brow pampulo undahda
అన్న నమస్తే బ్రేక్ షూలు కొత్తవి వేసిన కానీ డ్రమ్ములు హీట్ వస్తున్నాయి ఎందుకో చెప్పగలరా చిన్న వీడియో చేస్తారని అనుకుంటున్నా
నేస్ట్ చూడు video వస్తుంది ok
ధన్యవాదములు అన్న
Anna bs3 passngar autoku.life ravale antay
Back bapprs company cheppu anna
Pop
Anna ape passngar anna pump kada oil leek vasthundhi anna cheppu anna.engine oil level thagadam Ledhu cheppu anna
ఒరింగ్ వేపించు
Pump oring vepinchaleantay. Pump open cheyalana anna leka diesel work
Anna ape autoku bs3 back bapparsl best company cheppu anna
Premiar +
అన్న నాది bs 3 Mahindra alfa oil తగ్గుతుంది ఒక వారం నికి ఆఫ్ లీటర్
ఫిష్టన్ రింగులు లేద బోర్ కిట్ మార్పించు
కార్చు ఎంత ఎంత అవుతుంది
@@p.chandbasha643 ఆఫ్ బోర్ 5000 అవుతుంది
Mega vehicle
Bs 3 enijan anna 6 month pakkaku pettanu eppudu hedlo oil vesi start chesanu 15 days nadechindhi eppudu pulli round thiruguthondhi malli oil vesanu start ayendhi prablam
ఆయిల్ యల వుందో చెక్ చేపించి చూడు
హాయ్ అన్న బాగున్నావా .అన్న నాదగ్గర ఆల్ఫా బండి ఉంది గేర్ బాక్స్ ఆయిల్ తగ్గుతుంది ఎంగేన్లో పెరుగుతుంది ఏంటో ప్రాబ్లమ్ ఒకసారి వీడియో చేస్తారా అన్న.ప్లీజ్
ని ప్రశ్న మీద ఆల్రెడీ video చేశాను చూడు కింద videos లో వుంది
❤
👍
అన్నా నాది bs3 అప్పి రెండు రోజులు పొట్టి ఎయిర్ ఫిల్టర్ సౌండు ఓపెన్ అయిపోతుంది పైపుల అన్ని బాగున్నాయి ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్తది కొద్ది కంప్లైంట్ చెపుతావా అన్న
వెనుక ఫిల్టర్ కి చిన్న రబ్బర్ పోయి ఉంటుంది చూడు
బాగా చెప్పారు బ్రో
Tq bro 💞
Anna DIVYOL oil baguntada..
A ఆయిల్ అయినా Ch4 తీసుకో బాగుంటుంది
Anna ape auto nozzle clean cheyavachuna
Ok
అన్న క్యాన్సర్ టు కొత్తది వేయాలా అంటే పంపు ఓపెన్ చేయకుండా ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే ఫిట్ చేసుకోవచ్చునా లేదన్న చెప్పండి అన్న
వేయచ్చు
Anna Mobil devalvc ch4 Ela untundhi
దాన్ని నేను చెక్ చేయలేదు అన్న
Ci4 ch4 cf4 😮 లో బెస్ట్ క్వాలిటీ ci4+ 😮 Flipkart లో piston brand engine oil 15w40 ఉంది అది వాడుకోవచ్చు హా?
Ch 4 లేదా ci 4 తీసుకో బాగానే ఉంటాయి ని ప్రశ్న మీద తోరలో video చేస్తా చూడు ok
Anna autoku jkt tairlu vesenanu Anna air vachenaye best tairlu chepu anna
తోరలో క్లియర్ గా చెపుతాను ok
Pampu. Kurchundhi engin lo ala kanukovali cheppu anna
Nazal. Clening chepyavachuna.chepau anna
ట్రబుల్ ఉంటే చేపించు
Ape passngar. Pump kada, oils lekuavuthundhi,cheppu anna
అన్నా నేను.. మ్యాక్ ఆయిల్ నుంచి..... గోల్డ్ ఆయిల్ కి మారాలనుకుంటున్నాను ఏమన్నా అవుతుందా ఆటో కి..❤
No ప్రాబ్లమ్
అన్న డెల్టా ఇండియన్ ఆయిల్.. cf 4... ఆయిల్ మంచిదేనా@@muthutechvideos2269
@C_mP_k ok
Anna na alfa autoki car springs veyepinchukovali anukuntunanu veyenchukovacha leka vadha
Veyepinchukunte problems emuntaye
స్ప్రింగ్ కంటే ఇప్పుడు వచ్చిన ig ఛాయస్ బెడ్స్ వేపించు బాగుంది
@@muthutechvideos2269 cost entha untayi anna
@@suritachupalli484 ig బెడ్స్ 1350 రు
Anna autoku air antha vundale front.back.air cheppu anna
ఫ్రెంట్ 50, బ్యాక్ 90
అన్న క్యాంప్ సాఫ్ట్ మార్చాలంటే పంపు ఓపెన్ చేయకుండా క్యాంప్ సాఫ్ట్ కొత్తది వేసుకోవచ్చు నా లేదా చెప్పండి అన్న
అన్న క్యాంప్ సాఫ్ట్ ఫిక్స్ చేసేటప్పుడు ఫిట్టింగ్ చేసేటప్పుడు టైమింగ్ లో పెట్టుకొని ఫిట్టింగ్ చేయాలా లేదా చెప్పండి అన్న
Anna Instagram id cheppu anna
Super 👍👍👍👍
అన్నా లిఫ్ట్ పంప్ గురించి ఫుల్ వీడియో చేయండి 👍
లిఫ్ట్ పంపు అంటే ఏమిటీ
@@muthutechvideos2269
టిగ్గర్ పంప్ అన్నా డీజిల్ తోడేది
అపి. ఆల్ఫా కి ఉంటుంది
@@PadagalaMohan ని ప్రశ్న మీద ఆల్రెడీ video చేశాను చూడు క్లియర్ గా అర్ధం అవుతుంది
Anna oil 3years good year vadnu epud mak oil vadotunanu machidhi aona kadha please request anna
Ch 4 వాడు బాగానే ఉంటుంది
Anna cf4 vadoccha oil pls reply
వాడచ్చు
Nozzle. Clening.
Bajaj Compact diesel meliage entha esthadi anna
30 వస్తుంది అన్న
ఆల్ఫా మహీంద్రా ఆటో కోసం చెప్పు bro
రెండు మంచివి ఏదయినా ok
బ్రో alfa DX bs6 2021 మోడల్ కి engine కి gear box ki total ఎన్ని liters ఆయిల్ పడుతుంది 😮
4 litres
ఇంజిన్ ఆయిల్ ఎన్ని రకాలు సింతేటిక్ ఆయిల్ వల్ల ఉపయోగం ఏమిటి అన్న
తొరలో ని ప్రశ్న మీద video చేస్తా చూడు
@@muthutechvideos2269Ok anna
Anna good year oil ladu auntha anna next best brand abrand anna
లైఫ్ వాడు
@@muthutechvideos2269 ape life a na anna
Volva line ch-4 use chayacha anna
అన్న నమస్తే బిఎస్సి app ఆటో ఇంజన్ మార్చిన బి ఎస్ 3 ఇంజన్ వేసిన ఇంజన్ ఆయిల్ బ్లాక్ అవుతుంది అన్న ఏమి చేయాలి
ఇంజన్ ట్రబుల్ వచ్చింది చూడాలి
డయా ఫారం ఫారం ఎందుకుఆయిల్ లీక్ అవుతుంది చెప్పండి బ్రో
Gereves కంపెనీ ది వేస్తే లీక్ కాదు అయినా అయితే బోర్ కి వచిన్నట్టే
అన్న అప్పి ఆటో కు బ్రేక్ డ్రమ్ముపట్టుకుంటుంది అన్న ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పు అన్న
అన్న హ్యాపీ బి ఎస్ త్రీ బండికి జక్కు కంపెనీఆయిల్ వాడొచ్చా
ఆ oil నేను ఎప్పు డు చూడలేదు నాకు తెలియదు ok
ఆటోకు కొత్త battery 🔋 వేసి నాను ఆన్న కానీ battery లో వున్న water బయటీకీవచ్చిందీ ఆన్న ఏమి అయింటదీ, చేప్పండీ ఆన్న ఏమయినా battery చార్జి ంగ్ కాకపోతే ఇలా ఏమయినా అవుతుంద చేప్పండీ ఆన్న
వరంటీ ఉంటుంది కాద అడుగు రిపేర్ చేస్తారు
Ape BS6 ki em oil poyali.... annaya
Ok పోయచ్చు ci4 పోయండి సూపర్ ఉంటుంది
Ape goods Bs6.,....which oil best sir
ఆన్న tair air వచ్చింది ఏందుకు వస్తుంది చేప్పండీ ఆన్న
Oil motham ayi pote ela bro malli full chesi vadite problm aytada
No
Annaya aa oil vizag lo dorakadam ledhu emcheyyali
ఏ ఆయిల్ అయినా వాడు ఏం కాదు కానీ ch4 వాడు
@@muthutechvideos2269 cf 4 vaakudadha
Petrones cf4 vadoccha
Oil link pls
అన్నా appe న్యూ ఆటో ఏ ఆయిల్ వాడాలి
లైఫ్
Best brand Castrol kadha anna
క్యాస్ట్రాల్ oil ape ఆటో కి పోయకూడదు
why?
Anna app life engine oil vadavacha
S
మహీంద్రా ఆల్ఫా ఇంజన్ కి ఇంజన్ఇంజన్ ఆయిల్
Anna Alfa bhandi oil smoke vasunbhi anna em aintubhi
ఏ oil పోసావు
20w 40 poyavacha anna
ఏం కాదు కానీ తొరగా ఆయిల్ చిక్క పడుతుంది 15w 40 కరెక్ట్ ok
Ape life oil vadavacha anna
ఆ best oil
Ana,cr,bering,Eni,nelalku,Marsalie
3 నెలలకు
అన్న ape auto ki,, Cristal ఇంజన్ అయిల్ వాడొచ్చా అన్న
No వాడకూడదు
Anna ape auto ki ape life oil vadocha
వాడచ్చు
,Ana,50,km,tiriegite,ail,tagutuda,ail,likege,ela,telusukovlana,pls
ఇంజిన్ ఓపెన్ చేసి ప్యాకింగ్ కిట్ వేపించు oil లీక్ రాదు
అన్న నా ఆటో ఆల్ఫా bs3 ప్రజంట్ నా ఆటో బోర్ కి వచ్చింది.. నాది ఒక చిన్న సందేహం అన్న ఇంజన్ పైన వున్నా పొల్యూషన్ స్టీల్ పైప్ ని మా మెకానిక్ డమ్మీ చేదాం అంటున్నాడు అల చేయవచ్చా ఏమైనా ప్రాబ్లెమ్ వస్తదా కాస్త చేపన్న
చేపించు మంచిదే కానీ ఆ పైఫ్ లో నుండి హేర్ లిక్ కాకుండా అనబండ్ పెట్టించు ok
Tq so much anna
అన్న నా ఆటో bs౩ ఆల్ఫా బోర్ చూపించాను పొల్యూషన్ స్టీల్ పైప్ మా మా మెకానిక్ డమ్మీ చేసాడు దేనివలన ఆటో కి ఉపయోగం ఏమిటి మా మెకానిక్ చెప్పలేదు దయచేసి చెప్పారా
@@ganapathinaidu4152 ని ప్రశ్న మీద ఆల్రెడీ video వుంటుంది చూడు
Hi anna. ape City enjan ape LD vastada anna
సెట్ చేయచ్చు కానీ కానీ కొన్ని పాట్స్ మారవాలి
Ana,na,auto,ki,paie,nunde,enjien,oil,liekutundana,bidar,kit,kuoda,vaeyinhanu,ana,Kani,oil,liekutundana,em,caheyali,ana,riply,paetu,ana
గ్యాస్ వస్తుంది చెక్ చేపించు
Anna IG BEED LU NELLORE LEVU ANNA
Ig లేకపోతే గ్రేస్ వేపించు
Alphaki a oil change chayyali
Nenu Castrol 15-40postunna parvaledha nuvvu cheppe oil maa side undadhu anna
ఏం కాదు క్యాస్ట్రాల్ ఆయిల్ 15w40 మంచిదే వాడచ్చు
A oil brand adi ina cH4 15w_40 uuse chayyochu broo
అన్నా నా బండికి ఆయిల్ మార్చి మూడు నెలలు అయింది బండి ఒక్కసారి ఎత్తుకుంటుంది ఒక్కోసారి ఎత్తుకుంటలేదు అన్న ఏం చేయమంటావు ప్లీజ్ అన్న సొల్యూషన్ చెప్పవా
Cr బేరింగ్ బాగా అరిగి ఉంటుంది + oil మందం అయి ఉండచ్చు మార్పించు ok
Veedol cf 4 vadocha anna
Video మొత్తం చూడు క్లారిటీ వస్తుంది చెప్పాను ok
Ananna. Nenukada mechanic
హాయ్ నమస్తే అన్న గుడ్ 🤝
Mahindra alfa ke a oil bagutadhi annq
సూపర్ గా ఉంటుంది పోయి
అన్నయ్య bajaj auto ki a oil vadali
Good year వాడు బాగుంది
Anna oil cost cheppu anna
3 లీటర్లు 850
నాబండీ కీ వెనకాల వున్న టువంటి సే క్ఆబ్జల్ బాగా కిందకు దిగినయి,ఆంటే కిందికి ఆనిగీనాయి ఆన్న వాటివలన, ఏమయినా బండి బ రువుగ వేలుతుంద చేప్పండీ ఆన్న,లేక
No ప్రాబ్లమ్
Gurujii whatsApp group chryat chayavachuga
తోరలో phone కొంటా ట్రిచేద్దాం
ఆన్న గేర్ ఆయిల్ ఎది పోయాలి
ఆన్నపీడ్ పంప్ నుండీడీజల్ లీకవుతుందీ ఏపార్ట్ కరబ్ఆయీంటదీ
ఆల్రెడీ speed పంపు గురించి video చేశాను చూడు
OkAnna peedpump company TVs, best,Greeves best chappu anna
@@dvsdvs6021 రెండు no1 కంపెనీ వే ని ఇష్టం వచ్చింది వేపించు ok
Anna amaron battery price
కరెక్ట్ గా గుర్తు లేదు 4700 ఉండవచ్చు ok 200 అటుఇటు
Bajaj grade
Mega repair
Ana,biedar,kit,poate,enjien,oil,liekutunda,riply,petu,ana
S అవును