Yes, i booked sleeper class and its fully occupied with un-reserved people. my children are saying they never come in train again. very bad experience.
BBC మీకు రుణపడి ఉంటాను/ము, మీ ప్రతి వీడియో కూడా చాలా అధ్బుతంగా కవర్ చేస్తున్నారు. మీకు మా అందరి తరుపున ధన్యవాదాలు. మా తరుపునుండి మీరు కోరండి, 8 గంటల కన్న ఎక్కువ ఉంటే స్లీపర్ ఇవ్వండి, ఎక్కువగా చైర్ కార్ లని డెవలప్ చేస్తే బెస్ట్.
జనరల్ భోగీలు ఎన్ని ఉన్నాయో అన్ని జనరల్ టికెట్స్ మాత్రమే ఇవ్వాలి మరి. లెక్కలేనన్ని టికెట్స్ ఇస్తారు టికెట్ కొన్నప్పుడు కూర్చోడానికి సీట్ ఉండాలి గా సీట్ లేదంటే అది మోసమే. సుప్రీం కోర్టు అయినా పట్టించుకోదు అడ్డమైన తీర్పులను మాత్రం అర్జెంట్ గా ఇచ్చేస్తుంది. రైల్వే లో భారీగా ప్రక్షాళన జరగాలి
సాధారణ న్యూస్ ఛానెల్స్ రైల్వే బడ్జెట్ ముందు హడావిడి చేసేవి గతం లో ఇప్పుడు వందే భరత్ రైళ్లు మీద అమితామైన ప్రేమ చూపిస్తూ బ్రేకింగ్ న్యూస్ లు వేస్తున్నాయ్ సాధారణ రైళ్లు, జెనరల్ కోచ్ లో రైల్వే ప్రయాణికుల అవసతలు పడుతుంటే ఒక్క ఛానల్ కి పట్టింది లేదు
జనరల్ బోగీలు పెంచవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అధికారులతో ప్రజలు ఎంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఆ కర్మను మీరు అనుభవించాలి కాబట్టి ప్రజలకి మేలైన సౌకర్యాలను కల్పించవలసిందిగా కోరుచున్నాము
AC compartments వెయ్యడం.... middle class people కి వేరే దారి లేక ఆ compartments లో ఎక్కెలా చెయ్యడం....fines వసూలు చేయడం.....మంచి లాభం కదా governtment కి.ఆట బాగుంది...
worst aa? okasari youtube lo mana chuttu pakkala desala trains chudu even thailand cambodia malaysia petti chudu Prapanchamlo ne Indian railways entha cheap and efficient service isthunnayo telustundi. Koddiga charges penchithe labodibomantaru. 35 billion dollars subsidy isthondi already government. Prpanchamlo ye railway intha affordable rate lo intha efficient ga run cheyadhu. Janalaki basic civic sense undadu train ni public toilet kanna neechanga vadutharu idhi mana andari asthi ane ingitham undadhu. Basic maintainence ke boledantha kharchavuthundi. Nenu so called developed countries chusanu akkada maintainence undadu public ey neat ga untaru kabatti pedda cleaning avasaram padadu. Aina fares manakanna 50 times ekkuva. Ika pramadalu chala sarlu railway valla jaragavu public nirlakshyam valle jaruguthai. Gatha 10 years lo pedda pramadam okato rendo jarigai anthe.
ప్రతి సామాన్యుడీ బాధలు కష్టలు ని ప్రభుత్వం కి ప్రపంచం కి చూపిస్తున్న bbc కి ధన్యవాదాలు...... విశాఖ ఎక్స్ప్రెస్ లో 3 స్లీపర్ భోగి లు ఉన్నాయి బోగీలు తగ్గించడం వాళ్ళ tc లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు జనరల్ టికెట్ తో ప్రయాణం చేసే వాళ్ళ నుండి
Is there Ac spleer coaches are empty?..then it's government creating problem. Otherwise people are pleasuring and expecting more comforts from Railways
BBC వారికి ముందుగా ధన్యవాదములు.. మాలాంటి మధ్య తరగతి వారి భాధ గుర్తించింది,, ఈ కళ్ళు లేని రైల్వే డిపార్ట్మెంట్,, రైల్వే రాజకీయ నాయకులు ఈ సమస్య మీద దృష్టి పెట్టాలి,, మనుషులు అనిపించుకొండి,, మీల AC లో ప్రయాణం చేయలేము,, జనరల్ లో ఎక్కటానికి కాళీ ఉండదు,, స్లీపర్ రిజర్వ్ చేసుకున్న పలితం లేదు,, రైల్వే వాళ్ల అమ్మ, అక్క, చెల్లి,భార్య, వదిన వీరికి వస్తె మా సమస్య తెలుస్తుంది..
భారతీయ రైల్వే పేద , మధ్య తరగతి ప్రజల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూంది. ప్రయాణీకుల ట్రైన్ ల వల్ల ఆదాయం తక్కువ వస్తుంది అన్న సాకుతో, స్లీపర్ క్లాసు కోచ్ లు , సాధారణ కోచ్ లు తగ్గించి వాటికి రెండు మూడు రెట్లు ఉండే AC కోచ్ లు తగిలిస్తున్నారు. ఇది చాలా అన్యాయం . కానీ పట్టించుకొనే నాధుడే లేడు. జనరల్ బోగీలు కనీసం 5 ఉండాలి . RAC / వెయిటింగ్ లిస్టు వారికోసం పుష్ బ్యాక్ వసతి ఉన్న నాన్ AC చైర్ కార్ కోచ్ లు ప్రవేశ పెట్టాలి
The railway is for serving people with cheap transportation charges it is the duty of government, it should not see it in business angle, but unfortunately the present government is not seeing it as service
మిడిల్ క్లాస్ వాళ్ళం బడ్జెట్ లో ప్రయాణం కుటుంబం తో చేయడానికి వీలుగా లేదు... ట్రైన్ లో ఫుడ్ భాగోదు, టాయ్లెట్ భాగోదు, రిజ్వేషన్లు ఉన్న కూడా జనాలతో రద్దీ స్లీపర్ లో పడుకోడానికి వీలు లేదు, ఇంకా సౌత్ టూ నార్త్ ట్రైన్స్ అంటే నరకం అనుభవించిన వారిలో ఎక్కువగా ఆడవాళ్ళు, పిల్లలు, వయసు పై బడిన పెద్దవాళ్ళు, కొందరు పేషంట్స్ కూడా ఉన్నారు,ఇంకా లగేజ్ కి పిల్లల కు భద్రతఅవసరం, చెత్త పడేయడానికి లేకుండా డస్ట్ బిన్ ఫుల్ గా డంప్ తో ఉన్నాయి, ఇంకా కంపార్ట్మెంట్ అంతా దుర్వాసన ... ఇండియన్ రైల్వేస్ కి ప్రయాణికుల భద్రత పై సరైన అవగాహన అవసరం... వందే భారత్ ట్రైన్ అయిన సరే తర్వాత ఇలానే ఉంటుంది... 😮💨 జై హింద్ 🫡
ఇటువంటి సమస్యలను గతంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేవారు. పరిష్కారం కాకపోతే నిరసన తెలిపేవారు. ఇపుడు అంతా స్వార్ధం. Bihar, howrah , కొన్ని north నుంచి వస్తున్న రైళ్ల లో పరిస్థితి ఇలాగే ఉంది . BBC వాళ్లు ప్రభుత్వ వ్యతిరేకత తో కావాలని కొన్ని భూతద్దంలో కూడా చూపిస్తున్నారు.
ఇవన్నీ గుజరాతీ వ్యాపార పాలకుడి తెలివితేటలు. ఎందుకంటే ఆయన పాలన వ్యాపారం లాగా చేస్తాడు. ఆయన దృష్టిలో ప్రజలంటే కేవలం కస్టమర్లు మాత్రమే. ఒక్కొక్కడి మీద ఎంత సంపాదించవచ్చు అనేదే ఆయన లెక్క...
ఉన్నోడికి వందే భారత్ ట్రైన్... సామాన్యులకి దరిద్రం, ఉన్నొడుకి విలాసం ఇదే మన బీజేపీ సిద్దాంతం అందరు మతం మత్తులో మునగండి నేను అదని కలిసి దేశాన్ని దోచుకుంటo... ప్రజలకి దేశ భక్తి వైపు పారదొలడం, గుట్టు చప్పుడు కాకుండా దేశాన్నీ దేచుకుందం అసలు విషయాలు మర్చిపోతున్నారు ఇది ప్రస్తుత భారతం.
కేంద్రం లో మోదీ రాజ్యాంగం.. ఆంధ్రా లో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం..రెండు వైపులా మనం నలిగి పోతున్నాం. కాశీకి కొత్త రంగులు వేశారనో షిర్డీ కి వందేభారత్ వేశారనో సంతృప్తి చెందుతున్నాం.
నిన్ను ఎవడ్రా ఉన్నోడు గా అవ్వద్దు అంటున్నారు, ఎవడ్రా నువ్వు కోటీశ్వరుడు అయితే వద్దన్నాడు, నువ్వు పేదోడిగానే ఉండిపోతే ఎవడైనా గోల్డ్ మెడల్ ఇస్తాం అన్నాడ్రా... చేత కాని మాటలు, దేశానికీ పట్టిన అసలు దరిద్రం పేదోడు కాదురా నీలాంటి ఆలోచనలు ఉన్నోడు.
Well said it's true,Modi is working merely for welfare of two families. In Telangana KCR is giving lakhs of Rupees in the form of Rhythu Bandhu to landlords
MP గాని ఎమ్మెల్యే ఇంకా అనేకమంది ప్రజాసేవలు ఎవరైనా జనరల్ బోగీల్లో నెలకు ఒక్క రోజు 100 km ప్రయాణం చేస్తేనే పోటీకి అర్హత ఎలక్షన్ కమిషన్ ఇ రూల్ కంపల్సరీ చెయ్యాలి మేధావులు అని చెప్పుకొనే మీడియా వాళ్ళు ఎవరైనా వస్తే దీనిపైన మాట్లాడండి.
75 సంవత్సరాల పాలనలో బీజేపీ దేశాన్ని సర్వ నాశనం చేసింది 75 సంవత్సరాలు పాలించింది చాలు చరిత్రలో మొదటి సారిగా అత్యంత నీతి నిజాయితీ ఉన్న కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలి.😂
Bbc వారికీ నా ధన్యవాదములు... నేను తిరుమల express లో ప్రయాణం చేసినపుడు చాలా మంది ప్రయాణికులు మరియు తిరుమల గుడికి వేలే భక్తులు కూడ చాలా ఇబంది పడరు.భక్తులు 3 నెలలు ముందు నుంచి రిజర్వేషన్ చేయించుకున్నా వాళ్లకి RAC ఇస్తుంటే కుటుంబ సభ్యులతో సర్దుకొని, కింద పడుకొని ప్రయాణం చేసిన ఘటన నా బెర్త్ దాగెరా ఇటీవల జరిగింది...TC గారికి ticket RAC status లో వున్నది సీనియర్ సిటిజెన్ కి bearth కోసం డబుళ్లు కట్టిన లాభం లేకుండా పోయిందని ఆ కుటుంబ పెద్ద వాపోయారు.. AC బోగిలా పైన ఉన్న ద్రుష్టి Sleeper మరియు normal బోగిలా పైన కేంద్ర పాలకులకి ఎందుకు లేదు.. ఏమైనా ప్రశ్నినిస్తే కేంద్ర రాష్ట్ర పాలకుల మద్దతు దారుల reply రూపంలో కామెంట్స్.. అయ్యా నేను అనేకాదు ప్రజానీకం అందరు చాలా చోట్ల ఈ బాధ ని పడుతూ మరికాసేపటిలో దిగిపోతాము అనే బావానలో వీటిపట్ల అంతగా ద్యాస పెట్టలేదు..మోడీ గారికి మరియు అశ్విని వైష్ణవ గారికి నా యొక్క విన్నపం ఎలాగైతే ticket ధరలు పెరిగినట్ బోగిలా సంఖ్య కూడ పెరగాలి కానీ దానికి బినంగా వుంది sir.. దయచేసి పెంచండి....రాయకీయ మరియు వ్యాపార కోణం లో వేరే రాష్ట్రాలకి railway బడ్జెట్ లో ధనం ఇచ్చి మా తెలుగు మరియు మా సోదర రాష్ట్రాలకి ఎపుడు చిన్న చేయి ఇస్తారు కానీ మా రాష్ట్రలా పేరు ఆ జాబితాలో ఉండదు గా..
Special thanks to BBC on this topic ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితే ఎవడి తాహత కి తగినట్లు వాడు spend cheskuntadu who the hell are you to make them to select AC coach instead of sleeper You are going to setup an example of Indians living style has been changed from last 10-20 yrs. Remember COVID times
Anni area station lo same situation bhayya! Nuv old thinking lo undaka . present situation same video lo chupinchu nattu undi. Enduku antey nenu regular travel chesta
Vande Bharat train kosam migitha train lu anni loop line lo pettestunnaru, dani valla migitha trains challa late ga nadustunnai. Eee problem gurinchi kuda pattinchukondi
Please note that the Sleeper Class Travel was introduced thirty years ago by Railway Minister Sri C. K. Jaffer Sherief from 1st April 1993. Presently these Sleeper Class Coaches are Unmanned (No TTEs) since 7 or 8 years. A Sleeper Coach capacity is 72 plus RAC 9 = 81 maximum. Since TTEs are withdrawn almost, the Sleeper Class Coaches are open for waitlisted passengers as well as current booking ticket purchasing passengers. Hence the occupying capacity will increase and the Coaches will be damaged in the short term and damage to tracks even. The Reserved Sleeper Class Coach Passengers are the ultimate sufferes and the suffering in horrible for more than twelve hours journey.
Exactly. For the last few years in several trains TTEs are not coming to passenger to check their reserved tickets. They are doing this intentionally to escape from their / Railways responsibilities
East coast lo ee paristiti roju untundi. Vijayawada nundi Pithapuram vellalante evening time lo maku East coast okkate dikku. General bogilu ekkuva unte manaku ee paristiti undadu.
I travel from Bangalore to Vijaywada often sleeper coach looks like a general compartment it happens every time. TT will take some amount and let others in... Even if I want to use the washroom it's very difficult to pass through them.
Brother in every train same situation, but railway minister is doing all this international knowing pretty well. It is unfortunate to have such ministers
పాలకులు పరిపాలన మరచి వ్యాపారం చేయడం దురదృష్టకరం. పన్నులు కట్టి పాలకులను పోషిస్తుంటే ఆ పన్నులుకట్టే ప్రజల్ని పసువులకంటే హీనంగా చూస్తూ కనీస సౌకర్యాలు కల్పించకుండా ఈ ప్రజాప్రతినిధులుగా తమల్ని తాము హెచించుకుని ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తూ, సకల సౌకర్యాలు ప్రజల సొమ్ముతో అనుభవిస్తున్నారు ఇది ఇలానే కొన సాగితే రాబోయే కాలం బానిసత్వామే
ఈ మార్పుని క్షుణ్నంగా గమనించండి మిత్రులారా ఇలా జనరల్, స్లీపర్ బోగీలను తగ్గించి ప్రయాణికులను ఇబ్బంది పెట్టి, ప్రభుత్వ రైల్వే విధానంపై విరక్తి తెప్పించి, దీనికన్నా ప్రైవేటు రైల్వే అయితేనే బాగుంటుంది అని ప్రజలు అనుకునేలా చేసిన తర్వాత, * అప్పుడు మొదలవుతుంది సినిమా *ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే నష్టాల్లోకి వెళ్లింది అని సాకుతో ప్రైవేటు (అంబానీ, అధాని, ) పరం చేయడమే మన కుహనా జాతీయవాది లక్ష్యం. * ఉదా,, 5సంవ క్రితం 180రూ, లతో జనరల్ బోగీ లో తిరుపతి హాయిగా వెళ్లినా నేను ఇప్పుడు 500రూ, పెట్టినా ఇబ్బంది పడుతూ నేను రిజర్వు చేసుకున్నా బెర్త్ పై ఇంకొకరికి కూర్చోడానికి చోటు ఇవ్వక తప్పడం లేదు. అంటే అర్థం చేసుకోవాలి మన కుహనా జాతీయ వాది ఎంతలా విజయవంతం అవుతున్నాడో ప్రైవేటు పరంచేసే క్రమంలో. * అర్థం చేసుకోండి నిజమైన జాతీయ వాదులారా మనలాంటి వారు దేశంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రభుత్వాలపై నేరుగా మన గళాన్ని వినిపించాలి, సోషల్ మీడియాలో కాకుండా తమ తమ గ్రామ పరిధిలో విపిపించినా చాలు. * దేశ రాజకీయాలను అర్థం చేసుకోండి, *మీరు రాజకీయాలు చేయండి, *ఈ దేశం మనది వలస వాదులది కాదు...
I too faced this faced this issue few months ago with Dhanbad Allapuzza express travelling Rajahmundry to Vijayawada. Having a sleeper class ticket, it's worst ever journey in my entire life compared to UR coach. We need immediate action to be taken in increasing general coaches so that people can travel hassle free.
Yes brother what you said is ✅ all of us are facing the same problem, some passengers are sleeping between berths causing inconvenience to reserved, passengers, but no alternative for them since they can't enter to general coach.
ప్రజల జీవనస్థాయి పెరిగింది అని గవర్నమెంట్ అనుకుంటే సరిపోతుందా? రైళ్ళలో ఎక్కువ మంది ప్రయాణికులు పేద, మధ్యతరగతి వారే, వారికి సరిపడా సౌకర్యాలు కల్పించాలి, రైల్వేని కూడా వ్యాపార దృక్పథంతో చూడటం మంచిదికాదు.
చెత్త గోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ ప్రైవేట్ పరం చేసి అంబానీ,అదానీ లాంటి జేబులు నింపుతుంటే ఇంక రైళ్ల ప్రయాణాలు ఇలా కాకపోతే ఇంక ఎలా ఉంటాయి...? కోచ్ లు తగ్గించడం,3 లక్షల పైన జాబ్ vacancies ని ఫిల్ చేయకపోవడం ఇదంతా మోడీ గవర్నమెంట్ ఫెయిల్యూర్.
SL కోచ్ లు తగ్గటమే కారణం కాదు. పాసెంజర్లు ,రైల్వే ఉద్యోగులు కూడా కారణమే.మన దేశంలో ముఖ్యంగా నార్త్ వాళ్ళు టికెట్ తీసుకోకుండా కూడా దౌర్జన్యం గా ప్రయాణిస్తున్నారు.ఇది తరతరాలుగా అలవాటైన ప్రక్రియ
జన్మ భూమి, సింహాద్రి రిజర్వేషను బోగిలు జనరల్ బోగిల కంటే అధ్వానం. రిజర్వ్ చేయించుకున్న వారు నిలబడితే ,రిజర్వేషన్ల లేని వారు హాయిగా కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. TT రారు.చెకింగ్ అండదు.
I have travelled yesterday in tirumala express. Sleeper class coaches are just 6 only... Worst maintenance. No water in bathrooms. Just robbing from passengers...
Yes. College nundi ma Village ki vellali ante ne bhayam ga vundi.... Prasanti express ( Bhubaneswar to benguluru) e train nijam ga narakam la vuntundi. Bathroom ni chuste ne chala dharunam ga vuntai....
ప్రస్తుతం భారత రైల్వే సమస్త స్లీపర్ రిజర్వేషన్ అని చెప్పి జనరల్ బోగీలుగా మార్చి ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంది స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ చేసుకున్న 72 మంది ప్రయాణం చేయవలసిన భోగిలో సుమారుగా 200 మంది పైగా ప్రయాణం చేస్తున్నారు వెయిటింగ్ లిస్టు టికెట్ తీసుకొని ఒక్కసారి భోగిలోకి ప్రవేశిస్తే ఉచ్చ పోసుకోవడానికి కూడా దారి లేకుండా మన సీటులో బలవంతంగా దోచుకుంటూ వెళ్లి కూర్చోవలసి వస్తుంది. పేరుకే స్లీపర్ రిజర్వేషన్ క్లాస్ నాలుగు నెలల ముందే టిక్కెట్ తీసుకోవాలి ప్రయాణం మటుకు జనరల్ భోగి ప్రయాణం చేసినట్లే ఒకవేళ రైల్వే అధికారులను గట్టిగా ప్రశ్నిస్తే మీకు నచ్చితే ప్రయాణం చేయండి లేకపోతే టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోండి మేము ఏమీ చేయలేము అని సమాధానం చెబుతున్నారు సామాన్య మధ్య తరగతి వాడు ఎంత దీనమైన దిక్కుమాలిన ప్రయాణం చేస్తున్నాడో అర్థం కావడం లేదు స్లీపర్ క్లాస్ ప్రయాణం అంటే నరకంలో కాలు పెట్టి బయటికి వచ్చినట్లే ఆ విధంగా ప్రయాణం చేస్తున్నారు మన చట్టాలు కూడా ఏమీ చేయలేకపోతున్నా ఎందుకంటే మామూలు సామాన్య ప్రైవేటు వాహనం వాళ్లు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళపై కఠిన శిక్షలు విధిస్తారు కానీ ప్రభుత్వమే తప్పు చేస్తే ఎవరు శిక్ష విధిస్తారు ఆయస్థానం కూడా ఒక ప్రభుత్వ సమస్య కదా వాళ్ళని ఆశ్రయించినా మనకి ఎటువంటి ప్రయోజనము ఉండదు అందుకే ప్రజలు తప్పని పరిస్థితులలో కష్టాలను ఎదుర్కొంటూ ప్రయాణాన్ని సాగిస్తున్నారు ఈ విధంగా తయారయింది భారత రైల్వే రిజర్వేషన్ అన్నది ఎప్పుడో తీసివేసినారు మొత్తం జనరల్ బోగీ గా మార్చి వేసినారు ఇప్పుడు రైల్వేలో రెండే రెండు రకాలు ఒకటి జనరల్ రకం రెండు ఏసీ రకం స్లీపర్ క్లాస్ అన్నది పేరుకే అంతా జనరల్ బోగీలే ఇంకా పూర్తి వివరాలు కావాలంటే నా మొబైల్ నెంబర్ 9440884949 జైహింద్
yes, this is the same situation in so many trains . no of trains to be increased and no of general bogies also increase. otherwise limit the tickets , dont give more than seating capacity . 10% allowed.
ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు పడలేదు. మరింతగా దిగజారింది. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదాయాలు పెరగలేదు. విదేశీ మారక ద్రవ్యం రూపాయి విలువ చాలా పతనం అయినాయి
వంద మందిలో ఒక్కడు కూడా ఉపయోగించడానికి భయపడే వందే భారత్ లు, ధనికులు తప్ప పేదవారు దూరంగా ఉందే ac బోగీలు పెంచడం మోడీ గారి కల. విశాఖకు వెళ్ళే విజయవాడ, కాకినాడ, మచిలీ పట్నం, రాజమండ్రి పా సెం జర్ ట్రైన్స్ ఎప్పుడూ cancel. సామాన్యుడి ఓటు కావాలి. సామాన్యుడు మాత్రం ట్రైన్ ఎక్క కూడదు. ఇదెక్కడి న్యాయం?
భారత్ మాతాకీ జై అంటే పులకించిపోతాం, కానీ స్లీపర్, జనరల్ భోగిలు, పాసింజెర్లు తగ్గించినా,టికెట్ రేటు,పెట్రోల్,గ్యాస్ రేటు పెంచినా , ధనికులు ప్రయనించే ఒకే రకం వందే భారత్ రైలు పలు మార్గల్లో ప్రవేశపెట్టిన మనం గమనించం!
These kind of situations only with passengers - from other than south India & trains running outside south India. Even TC's & Railway Police won't respond to the complaint - as these passengers will throw out the TC / Railway police out of train from running train.
పేద వారిని మరచి పెద్ద వారి సేవలో తరిస్తున్న ప్రభుత్వలు... అందుకే సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఈ కష్టాలు...ప్రభుత్వాలు ఎన్ని మారిన సామాన్యులకు మాత్రం ఈ పాట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. ఈ పరిస్థితి ఏ రోజుకైనా మారుతుంది అని ఆశిద్దాం....
మా కష్టాలను మీ కష్టాలు గా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నందుకు BBC కి ఎంతో ధన్యవాదాలు......😢😢
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
@@SureshReddybatch221 Siggu Undha Niku Assalu Ikkada Kuda Jagan Kavali Ni Paytam Yedhava
@@SureshReddybatch221 😮💨😮💨😏
@@SureshReddybatch221🙏🙏🙏
Bochem kaadhu, nuvvo thokkalo divi ayyi undali, bbc mana desam kosam emi cheyyadhu, de desanni nasanam chesthundhi
BBC వారు ఇలాంటివి ఇంకా చాలా సమస్యలు వెలికితేయాల్సిన అవసరం ఉంది... ధన్యవాదములు
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
Correct
Boku channel
Asalu visayam dhasthunaru b b c chenal varu.modi ante bayam..
Nuvvem peekutunnav baammaridi railway vaariki complaint ivvubay@@vivekanandagade6353
రాను రానూ చాలా దుర్మార్గం, అమ్మాయిలతో ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంది. రిజర్వేషన్ చేసుకున్న కూడా మన సీట్లలో ఎవరో కూర్చోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది
మా బోగిలలో కి ఒక్కసారి కూడా రైల్వే స్క్వాడ్ బృందాలు రాలేదు. ఈ మధ్యలో నా ప్రయాణం హైదరాబాద్ నుండి Gangapur Road వరకు.
Yes, i booked sleeper class and its fully occupied with un-reserved people. my children are saying they never come in train again. very bad experience.
Population ekkuva unna, development leni India lo ilantivi tappavu..
@@satish9912 Bus lo vellandi best peaceful untadi sleeper bus lo
@@vadlaajay954 correct, but they are very expensive, during festivals 3 to 4 k per ticket in sleeper bus ☹️
ఈ న్యూస్ మన రైల్వే మంత్రికి చేరాలి 🙏
They know everything
Bongu yem kada
RAIL MINISTER DEPENDS UPON THE INAUGURAL FLAGGING OFF PM OF THE NATION
చేరదు ఎందుకంటే తెలుగు రాదు మన మంత్రికి
వందేభారత్ రైళ్లు పెంచాలనే రంధి లో ఉన్నారు. ఇవి ఎవడు పట్టించుకొంటాడు?
ఇదేమి వింత కాదు సర్
అన్ని సక్రమంగా వుంటేనే వింత ఒక్కసారి
ఈ రాజకీయ నేతలను జనరల్ బోగీలో 8 గంటలు పంపితే తెలుస్తుంది మనం పడే బాధలు సార్
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
@@SureshReddybatch221 rei konda erri pooka prati comment ni reply entra
@@srivastav200 enni comments pedithe anni 5₹ paytm chestha annaru e mushtodiki
@@SureshReddybatch221 అక్కడ సబ్జెక్టు ఏమిటి? నీవు పెట్టిన కామెంట్ ఏమిటి?
వాళ్ళు వెళ్ళరుగా 🤨అస్సలు చూడరుగా
BBC మీకు రుణపడి ఉంటాను/ము, మీ ప్రతి వీడియో కూడా చాలా అధ్బుతంగా కవర్ చేస్తున్నారు. మీకు మా అందరి తరుపున ధన్యవాదాలు. మా తరుపునుండి మీరు కోరండి, 8 గంటల కన్న ఎక్కువ ఉంటే స్లీపర్ ఇవ్వండి, ఎక్కువగా చైర్ కార్ లని డెవలప్ చేస్తే బెస్ట్.
జనరల్ బోగీలో ప్రయాణించే ప్రయాణికుల అభిప్రాయాన్ని తీసుకొని రైల్వే అధికారులకు తెలియచేసి ఈ సమస్యకు పరిష్కారం చూపగలరు 🙏
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
Thanks BBC. సాధారణ ప్రయాణికుల గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి.
This is what a genuine and better media is supposed to do, thank you @BBC for such a great and respectful initiative.
జనరల్ భోగీలు ఎన్ని ఉన్నాయో అన్ని జనరల్ టికెట్స్ మాత్రమే ఇవ్వాలి మరి. లెక్కలేనన్ని టికెట్స్ ఇస్తారు టికెట్ కొన్నప్పుడు కూర్చోడానికి సీట్ ఉండాలి గా సీట్ లేదంటే అది మోసమే. సుప్రీం కోర్టు అయినా పట్టించుకోదు అడ్డమైన తీర్పులను మాత్రం అర్జెంట్ గా ఇచ్చేస్తుంది.
రైల్వే లో భారీగా ప్రక్షాళన జరగాలి
సాధారణ న్యూస్ ఛానెల్స్ రైల్వే బడ్జెట్ ముందు హడావిడి చేసేవి గతం లో ఇప్పుడు వందే భరత్ రైళ్లు మీద అమితామైన ప్రేమ చూపిస్తూ బ్రేకింగ్ న్యూస్ లు వేస్తున్నాయ్ సాధారణ రైళ్లు, జెనరల్ కోచ్ లో రైల్వే ప్రయాణికుల అవసతలు పడుతుంటే ఒక్క ఛానల్ కి పట్టింది లేదు
Correct point...
ఈ విషయాన్ని ప్రజలు చాలా కష్టపడుతున్నారు ఇటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు బి బి సి 🙏
జనరల్ బోగీలు పెంచవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అధికారులతో ప్రజలు ఎంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఆ కర్మను మీరు అనుభవించాలి కాబట్టి ప్రజలకి మేలైన సౌకర్యాలను కల్పించవలసిందిగా కోరుచున్నాము
AC compartments వెయ్యడం.... middle class people కి వేరే దారి లేక ఆ compartments లో ఎక్కెలా చెయ్యడం....fines వసూలు చేయడం.....మంచి లాభం కదా governtment కి.ఆట బాగుంది...
Bbc వారికి ధన్యవాదాలు రైల్వే అధికారులు గవర్నమెంట్ అధికారులు సమస్య తీర్చాలని కోరుకుంటున్నాం.
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
స్లీపర్లో ప్రయాణం నరకమే,జనరల్ బోగీ కన్నా చాలా రద్దీ ఉంటోంది....AC లో ఎక్కువ డబ్బు పెట్టుకుని వెళ్ల లేము,
వరెస్ట్ గవర్నమెంట్.....రైలు ప్రమాదం జరగడానికి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
@@SureshReddybatch221జైలు బెయిలు జైలు
worst aa? okasari youtube lo mana chuttu pakkala desala trains chudu even thailand cambodia malaysia petti chudu Prapanchamlo ne Indian railways entha cheap and efficient service isthunnayo telustundi. Koddiga charges penchithe labodibomantaru. 35 billion dollars subsidy isthondi already government. Prpanchamlo ye railway intha affordable rate lo intha efficient ga run cheyadhu. Janalaki basic civic sense undadu train ni public toilet kanna neechanga vadutharu idhi mana andari asthi ane ingitham undadhu. Basic maintainence ke boledantha kharchavuthundi. Nenu so called developed countries chusanu akkada maintainence undadu public ey neat ga untaru kabatti pedda cleaning avasaram padadu. Aina fares manakanna 50 times ekkuva. Ika pramadalu chala sarlu railway valla jaragavu public nirlakshyam valle jaruguthai. Gatha 10 years lo pedda pramadam okato rendo jarigai anthe.
@@lantherpagdiప్రమాదం లో నువ్వు పోతే తెలిసేది ప్రజల బాధ .. ఒక్కసారి రైళ్లలో ఉన్న పరిస్తితి చూడు ముందు .. వీడియో సక్కగా చూడు
ప్రతి సామాన్యుడీ బాధలు కష్టలు ని ప్రభుత్వం కి ప్రపంచం కి చూపిస్తున్న bbc కి ధన్యవాదాలు......
విశాఖ ఎక్స్ప్రెస్ లో 3 స్లీపర్ భోగి లు ఉన్నాయి
బోగీలు తగ్గించడం వాళ్ళ tc లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు జనరల్ టికెట్ తో ప్రయాణం చేసే వాళ్ళ నుండి
నిన్న మొన్నటి వరకు విశాఖ ఎక్స్‌ప్రెస్ కి 14 sleeper లు ఉండేవి. ఇప్పుడు 3.
Wow Andhra wala become so rich 🤑🤑🤑🤑🤑🤑
Is there Ac spleer coaches are empty?..then it's government creating problem. Otherwise people are pleasuring and expecting more comforts from Railways
😢😢
BBC వారికి ముందుగా ధన్యవాదములు.. మాలాంటి మధ్య తరగతి వారి భాధ గుర్తించింది,, ఈ కళ్ళు లేని రైల్వే డిపార్ట్మెంట్,, రైల్వే రాజకీయ నాయకులు ఈ సమస్య మీద దృష్టి పెట్టాలి,, మనుషులు అనిపించుకొండి,, మీల AC లో ప్రయాణం చేయలేము,, జనరల్ లో ఎక్కటానికి కాళీ ఉండదు,, స్లీపర్ రిజర్వ్ చేసుకున్న పలితం లేదు,, రైల్వే వాళ్ల అమ్మ, అక్క, చెల్లి,భార్య, వదిన వీరికి వస్తె మా సమస్య తెలుస్తుంది..
భారతీయ రైల్వే పేద , మధ్య తరగతి ప్రజల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూంది. ప్రయాణీకుల ట్రైన్ ల వల్ల ఆదాయం తక్కువ వస్తుంది అన్న సాకుతో, స్లీపర్ క్లాసు కోచ్ లు , సాధారణ కోచ్ లు తగ్గించి వాటికి రెండు మూడు రెట్లు ఉండే AC కోచ్ లు తగిలిస్తున్నారు. ఇది చాలా అన్యాయం . కానీ పట్టించుకొనే నాధుడే లేడు. జనరల్ బోగీలు కనీసం 5 ఉండాలి . RAC / వెయిటింగ్ లిస్టు వారికోసం పుష్ బ్యాక్ వసతి ఉన్న నాన్ AC చైర్ కార్ కోచ్ లు ప్రవేశ పెట్టాలి
The railway is for serving people with cheap transportation charges it is the duty of government, it should not see it in business angle, but unfortunately the present government is not seeing it as service
దీనికీ ఒక్కరే పారిష్కరం...రైల్వేశాఖ భారతదేశంలో సామాన్యప్రజాలు ఎక్కువశాతం ఉంటాయని గమనించాలి క్రొత్తగ ప్రతిరౌట్లో జనరల్ భోగిలతో పూర్థి రైలుని నడుపాలి.
మంచి విషయం sir, BBC వాళ్ళు ఇలాంటివి ఇంకా చేయండి
BBC కి మా ధన్యవాదాలు
మిడిల్ క్లాస్ వాళ్ళం బడ్జెట్ లో ప్రయాణం కుటుంబం తో చేయడానికి వీలుగా లేదు... ట్రైన్ లో ఫుడ్ భాగోదు, టాయ్లెట్ భాగోదు, రిజ్వేషన్లు ఉన్న కూడా జనాలతో రద్దీ స్లీపర్ లో పడుకోడానికి వీలు లేదు, ఇంకా సౌత్ టూ నార్త్ ట్రైన్స్ అంటే నరకం అనుభవించిన వారిలో ఎక్కువగా ఆడవాళ్ళు, పిల్లలు, వయసు పై బడిన పెద్దవాళ్ళు, కొందరు పేషంట్స్ కూడా ఉన్నారు,ఇంకా లగేజ్ కి పిల్లల కు భద్రతఅవసరం, చెత్త పడేయడానికి లేకుండా డస్ట్ బిన్ ఫుల్ గా డంప్ తో ఉన్నాయి, ఇంకా కంపార్ట్మెంట్ అంతా దుర్వాసన ... ఇండియన్ రైల్వేస్ కి ప్రయాణికుల భద్రత పై సరైన అవగాహన అవసరం... వందే భారత్ ట్రైన్ అయిన సరే తర్వాత ఇలానే ఉంటుంది... 😮💨 జై హింద్ 🫡
ఇటువంటి సమస్యలను గతంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేవారు. పరిష్కారం కాకపోతే నిరసన తెలిపేవారు. ఇపుడు అంతా స్వార్ధం. Bihar, howrah , కొన్ని north నుంచి వస్తున్న రైళ్ల లో పరిస్థితి ఇలాగే ఉంది . BBC వాళ్లు ప్రభుత్వ వ్యతిరేకత తో కావాలని కొన్ని భూతద్దంలో కూడా చూపిస్తున్నారు.
ఇవన్నీ గుజరాతీ వ్యాపార పాలకుడి తెలివితేటలు. ఎందుకంటే ఆయన పాలన వ్యాపారం లాగా చేస్తాడు. ఆయన దృష్టిలో ప్రజలంటే కేవలం కస్టమర్లు మాత్రమే. ఒక్కొక్కడి మీద ఎంత సంపాదించవచ్చు అనేదే ఆయన లెక్క...
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
@@SureshReddybatch221 idigo paytm kukka moruguthundi
60 ఏండ్ల విదేశీ లూటీ లేదు ఇప్పుడు అని ఏడుపు రా
@@sreedharam6138 విజయ్ మాల్యా నీరవ్ మోడీ లలిత్ మోడీ అదాని వీళ్ల లూటీ బాగుందా నీకు
ఈ వీడియో " మోడీ " కి చేరేవరకు షేర్ చేయండి ఇంత మంచి వీడియో చేసినందుకు Thanks to🙏 B B C తెలుగు 🙏
ఉన్నోడికి వందే భారత్ ట్రైన్... సామాన్యులకి దరిద్రం, ఉన్నొడుకి విలాసం ఇదే మన బీజేపీ సిద్దాంతం అందరు మతం మత్తులో మునగండి నేను అదని కలిసి దేశాన్ని దోచుకుంటo... ప్రజలకి దేశ భక్తి వైపు పారదొలడం, గుట్టు చప్పుడు కాకుండా దేశాన్నీ దేచుకుందం అసలు విషయాలు మర్చిపోతున్నారు ఇది ప్రస్తుత భారతం.
కేంద్రం లో మోదీ రాజ్యాంగం..
ఆంధ్రా లో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం..రెండు వైపులా మనం
నలిగి పోతున్నాం.
కాశీకి కొత్త రంగులు వేశారనో
షిర్డీ కి వందేభారత్ వేశారనో
సంతృప్తి చెందుతున్నాం.
నిన్ను ఎవడ్రా ఉన్నోడు గా అవ్వద్దు అంటున్నారు, ఎవడ్రా నువ్వు కోటీశ్వరుడు అయితే వద్దన్నాడు, నువ్వు పేదోడిగానే ఉండిపోతే ఎవడైనా గోల్డ్ మెడల్ ఇస్తాం అన్నాడ్రా... చేత కాని మాటలు, దేశానికీ పట్టిన అసలు దరిద్రం పేదోడు కాదురా నీలాంటి ఆలోచనలు ఉన్నోడు.
Well said it's true,Modi is working merely for welfare of two families. In Telangana KCR is giving lakhs of Rupees in the form of Rhythu Bandhu to landlords
True
బీజేపీ హటావో దేశ్ బచావో
వందే భారత్ లు డబ్బున్నోలికి 2 పసింజర్ ట్రైన్లు అన్ని జనరల్ కోచ్ పెడితే bavuntundi
Yes it's true Visakha express removed sleeper class 😡
We require one more 🚆 to Palasa from Secunderabad
Ade south trains lo ila undi...north trains lo ila ledu. Mana daggara dabbulu dobbi m*di gadu akkada pedtunnadu...
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
స్లీపర్ క్లాస్ లో ప్రయాణించే ప్రయాణికులను "పశువుల్లా" భావిస్తున్నారు రైల్వే అధికారులు
దేశం కోసం ధర్మం కోసం తప్పదు. జై మూడు పిచ్చల మోడీ తాత
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
😂😂😂😂😂😂😂
ఇంకా మష్టోళ్ళు లాగే బతకండ్రా, మేము పేదోళం, దేశం కూడా మాలాగే పేదగ ఉండాలి అనే కదరా మీ కోరిక, చేత కాక మోడీనీ తిడితే సరి...
MP గాని ఎమ్మెల్యే ఇంకా అనేకమంది ప్రజాసేవలు ఎవరైనా జనరల్ బోగీల్లో నెలకు ఒక్క రోజు 100 km ప్రయాణం చేస్తేనే పోటీకి అర్హత ఎలక్షన్ కమిషన్ ఇ రూల్ కంపల్సరీ చెయ్యాలి మేధావులు అని చెప్పుకొనే మీడియా వాళ్ళు ఎవరైనా వస్తే దీనిపైన మాట్లాడండి.
75 సంవత్సరాల పాలనలో బీజేపీ దేశాన్ని సర్వ నాశనం చేసింది
75 సంవత్సరాలు పాలించింది చాలు
చరిత్రలో మొదటి సారిగా అత్యంత నీతి నిజాయితీ ఉన్న కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలి.😂
I stopped booking sleeper reservation tickets. Instead I am taking general ticket and traveling in SL coach. Thank you MODI grandpa👴
rahul gandhi mamayya ki kuda cheppali thank you
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
@@SureshReddybatch221 pytm a amount padindha aa video kee eyy comment petalo koda teliyadhu
Modi maya veedni eesari kuda cheyandi.mana bondhe Bharath trains testadu
@@dpr3408 nee bondhu gallu unte ilante jarugutai
Excellent hard work by BBC Telugu. Everyone knows this problem but railways can't take action.
Bbc వారికీ నా ధన్యవాదములు... నేను తిరుమల express లో ప్రయాణం చేసినపుడు చాలా మంది ప్రయాణికులు మరియు తిరుమల గుడికి వేలే భక్తులు కూడ చాలా ఇబంది పడరు.భక్తులు 3 నెలలు ముందు నుంచి రిజర్వేషన్ చేయించుకున్నా వాళ్లకి RAC ఇస్తుంటే కుటుంబ సభ్యులతో సర్దుకొని, కింద పడుకొని ప్రయాణం చేసిన ఘటన నా బెర్త్ దాగెరా ఇటీవల జరిగింది...TC గారికి ticket RAC status లో వున్నది సీనియర్ సిటిజెన్ కి bearth కోసం డబుళ్లు కట్టిన లాభం లేకుండా పోయిందని ఆ కుటుంబ పెద్ద వాపోయారు.. AC బోగిలా పైన ఉన్న ద్రుష్టి Sleeper మరియు normal బోగిలా పైన కేంద్ర పాలకులకి ఎందుకు లేదు.. ఏమైనా ప్రశ్నినిస్తే కేంద్ర రాష్ట్ర పాలకుల మద్దతు దారుల reply రూపంలో కామెంట్స్.. అయ్యా నేను అనేకాదు ప్రజానీకం అందరు చాలా చోట్ల ఈ బాధ ని పడుతూ మరికాసేపటిలో దిగిపోతాము అనే బావానలో వీటిపట్ల అంతగా ద్యాస పెట్టలేదు..మోడీ గారికి మరియు అశ్విని వైష్ణవ గారికి నా యొక్క విన్నపం ఎలాగైతే ticket ధరలు పెరిగినట్ బోగిలా సంఖ్య కూడ పెరగాలి కానీ దానికి బినంగా వుంది sir.. దయచేసి పెంచండి....రాయకీయ మరియు వ్యాపార కోణం లో వేరే రాష్ట్రాలకి railway బడ్జెట్ లో ధనం ఇచ్చి మా తెలుగు మరియు మా సోదర రాష్ట్రాలకి ఎపుడు చిన్న చేయి ఇస్తారు కానీ మా రాష్ట్రలా పేరు ఆ జాబితాలో ఉండదు గా..
Special thanks to BBC on this topic
ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితే ఎవడి తాహత కి తగినట్లు వాడు spend cheskuntadu who the hell are you to make them to select AC coach instead of sleeper
You are going to setup an example of Indians living style has been changed from last 10-20 yrs. Remember COVID times
ఇది మోడీ సాధించిన ఘనత
Christian muslim communist no place in political space
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
Desham kosam.....dharmam kosam
Edichav.. modi lekapothe manam 50 years abck undipoye vaalam. Free schemes baaga alavutu atipoyinatu undi neeku. Neeku scam khangress ee correct.
@@SureshReddybatch221 Erripuka
సామాన్య ప్రజలకు ఏలాంటి సౌకర్యాలు ఇవ్వడం లేదు ఇది... ప్రస్తుత పరిస్థితి....
కాకినాడ , టు , తిరుపతి ట్రైన్ లో కూడా స్లీపర్ బోగీలు తీసి వేసి, ఎ/సి.భోగీలు పెంచారు.
Jai sriram anukuni general boggie ekkithey saripodhi.
బీహార్ బెంగాల్ వాళ్ళు అలా ఎక్కుతారు మన వాళ్ళు పర్వాలేదు
నిజమే కావచ్చు కానీ హౌరా వెళ్లే అన్ని రైళ్లలో ఇదే పరిస్థితి
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
Anni area station lo same situation bhayya! Nuv old thinking lo undaka . present situation same video lo chupinchu nattu undi. Enduku antey nenu regular travel chesta
@@janishashaik1059 haa
సామాన్య ప్రజల కష్టాలు ఈ ప్రభుత్వానికి తెలియట్లేదు సార్
Vande Bharat train kosam migitha train lu anni loop line lo pettestunnaru, dani valla migitha trains challa late ga nadustunnai. Eee problem gurinchi kuda pattinchukondi
అంతా డబ్బు మాయ
డెయ్ ap లో 2 మాత్రమే రా వండేభారత్ 😂
Thank you BBC for noticing this issue
Modi mahima
Please note that the Sleeper Class Travel was introduced thirty years ago by Railway Minister Sri C. K. Jaffer Sherief from 1st April 1993. Presently these Sleeper Class Coaches are Unmanned (No TTEs) since 7 or 8 years. A Sleeper Coach capacity is 72 plus RAC 9 = 81 maximum. Since TTEs are withdrawn almost, the Sleeper Class Coaches are open for waitlisted passengers as well as current booking ticket purchasing passengers. Hence the occupying capacity will increase and the Coaches will be damaged in the short term and damage to tracks even. The Reserved Sleeper Class Coach Passengers are the ultimate sufferes and the suffering in horrible for more than twelve hours journey.
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
Exactly. For the last few years in several trains TTEs are not coming to passenger to check their reserved tickets. They are doing this intentionally to escape from their / Railways responsibilities
@@SureshReddybatch221 🥱
We don't need Vandhe Bharath we need more general and sleeper coaches
neeku vaddemo maku kavali.. neeku akkarlekapothe ekkaku evadu balavantham chestunnadu?
@@lantherpagdi hey rich kid🤣
We do not afford such high prices, we are travelling in general and sleeper classes.
V good job BBC Ilanti Prajalaku upayegapade videos chestunnanduku Abhinandanalu. Vishakha express kuda alane undi
East coast lo ee paristiti roju untundi. Vijayawada nundi Pithapuram vellalante evening time lo maku East coast okkate dikku. General bogilu ekkuva unte manaku ee paristiti undadu.
Exactly bro present kuda alagey vundi recent gaa vellam
Yes... Government should improve "Sleeper Coaches" and some "General coaches" in every train.
I travel from Bangalore to Vijaywada often
sleeper coach looks like a general compartment it happens every time. TT will take some amount and let others in...
Even if I want to use the washroom it's very difficult to pass through them.
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
@@SureshReddybatch221 5/- paddaya
Brother in every train same situation, but railway minister is doing all this international knowing pretty well. It is unfortunate to have such ministers
అవును చాలా కష్టం గా వుంది, స్లీపర్ కోచిలు పెంచండి 🙏
పాలకులు పరిపాలన మరచి వ్యాపారం చేయడం దురదృష్టకరం. పన్నులు కట్టి పాలకులను పోషిస్తుంటే ఆ పన్నులుకట్టే ప్రజల్ని పసువులకంటే హీనంగా చూస్తూ కనీస సౌకర్యాలు కల్పించకుండా ఈ ప్రజాప్రతినిధులుగా తమల్ని తాము హెచించుకుని ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తూ, సకల సౌకర్యాలు ప్రజల సొమ్ముతో అనుభవిస్తున్నారు ఇది ఇలానే కొన సాగితే రాబోయే కాలం బానిసత్వామే
ఈ మార్పుని క్షుణ్నంగా గమనించండి మిత్రులారా ఇలా జనరల్, స్లీపర్ బోగీలను తగ్గించి ప్రయాణికులను ఇబ్బంది పెట్టి, ప్రభుత్వ రైల్వే విధానంపై విరక్తి తెప్పించి, దీనికన్నా ప్రైవేటు రైల్వే అయితేనే బాగుంటుంది అని ప్రజలు అనుకునేలా చేసిన తర్వాత,
* అప్పుడు మొదలవుతుంది సినిమా
*ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే నష్టాల్లోకి వెళ్లింది అని సాకుతో ప్రైవేటు (అంబానీ, అధాని, ) పరం చేయడమే మన కుహనా జాతీయవాది లక్ష్యం.
* ఉదా,, 5సంవ క్రితం 180రూ, లతో జనరల్ బోగీ లో తిరుపతి హాయిగా వెళ్లినా నేను ఇప్పుడు 500రూ, పెట్టినా ఇబ్బంది పడుతూ నేను రిజర్వు చేసుకున్నా బెర్త్ పై ఇంకొకరికి కూర్చోడానికి చోటు ఇవ్వక తప్పడం లేదు. అంటే అర్థం చేసుకోవాలి మన కుహనా జాతీయ వాది ఎంతలా విజయవంతం అవుతున్నాడో ప్రైవేటు పరంచేసే క్రమంలో.
* అర్థం చేసుకోండి నిజమైన జాతీయ వాదులారా మనలాంటి వారు దేశంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రభుత్వాలపై నేరుగా మన గళాన్ని వినిపించాలి, సోషల్ మీడియాలో కాకుండా తమ తమ గ్రామ పరిధిలో విపిపించినా చాలు.
* దేశ రాజకీయాలను అర్థం చేసుకోండి,
*మీరు రాజకీయాలు చేయండి,
*ఈ దేశం మనది వలస వాదులది కాదు...
సొల్లు ఆపు ....భారతీయులు మీ విదేశీ తుకుడా రాతలు నమ్మరు ఇక
I guess ur working foe RAW😂
Agree
Memu chala sarlu suffer ayyam
Reservation coach maree general laaga aypoindi
2014 tarwatha chala marindhi....deshabhakti.....jai sri ram mahimaa🙄
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
@@SureshReddybatch221 nadhi ts no AP 🤣
Chala manchi vedio cesaru...
Naku 25yrs railway anubhavam undi...
Present railway vyavasthani daridramga cesaru... Timings marcheasaru, generals tesesaru, passenger trains teseasaru... Poor people, village people gurinchi asalu vadilesaru... Railway maintenance worst ga undi
I too faced this faced this issue few months ago with Dhanbad Allapuzza express travelling Rajahmundry to Vijayawada. Having a sleeper class ticket, it's worst ever journey in my entire life compared to UR coach.
We need immediate action to be taken in increasing general coaches so that people can travel hassle free.
Last Friday I travelled kkd to secunderabad. S2 coach is look like a general coach.. I m fear about my luggage. I didn't used bathroom untill mng..
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
Yes brother what you said is ✅ all of us are facing the same problem, some passengers are sleeping between berths causing inconvenience to reserved, passengers, but no alternative for them since they can't enter to general coach.
ఎప్పుడు చూసిన స్లీపర్ క్లాస్ లో మినిమం వెయిటింగ్ లిస్టు 50 పైనే ఉంటాయి
Eppatikaina ee samasyanu address chesaru .. thank you 🙏
ఇది కూడా చైనా పాకిస్థాన్ కుట్ర అంటారు. 😂😂😂
really a great move by BBC telugu. central vallaki teliyali ipudu kiyna
Modi fail
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
@@SureshReddybatch221 .moddalo jagan
@@srinutheetla6714brother I am can't laugh at your good comment
oka pani cheddam mee favorite lalu prasad ni malli railway minister cheddam enchakka train meeda ekki prayaanam cheyochu kothullaga
మా సమస్య పై వీడియో చేసి ప్రభుత్వ దృష్టి కి తీసుకెళ్లిన BBC news కి ధన్యవాదములు
But no use all is rain on Buffalo
ప్రజల జీవనస్థాయి పెరిగింది అని గవర్నమెంట్ అనుకుంటే సరిపోతుందా? రైళ్ళలో ఎక్కువ మంది ప్రయాణికులు పేద, మధ్యతరగతి వారే, వారికి సరిపడా సౌకర్యాలు కల్పించాలి, రైల్వేని కూడా వ్యాపార దృక్పథంతో చూడటం మంచిదికాదు.
చెత్త గోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ ప్రైవేట్ పరం చేసి అంబానీ,అదానీ లాంటి జేబులు నింపుతుంటే ఇంక రైళ్ల ప్రయాణాలు ఇలా కాకపోతే ఇంక ఎలా ఉంటాయి...?
కోచ్ లు తగ్గించడం,3 లక్షల పైన జాబ్ vacancies ని ఫిల్ చేయకపోవడం ఇదంతా మోడీ గవర్నమెంట్ ఫెయిల్యూర్.
ఔను
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
😂 manam bagupadi dabbu sampadinchi 1st ac lo vellochu
@@rohith7929 nuvu flight lo ney velavachu kada
Avunu nijame bro
విశాఖ ఎక్స్ప్రెస్ 13 స్లీపర్ కోచ్లు, 3 కోచ్లకు తగ్గించేశారు. శేషాద్రి ఎక్స్ప్రెస్ కూడా అలాగే చేస్తారంట.
SL కోచ్ లు తగ్గటమే కారణం కాదు. పాసెంజర్లు ,రైల్వే ఉద్యోగులు కూడా కారణమే.మన దేశంలో ముఖ్యంగా నార్త్ వాళ్ళు టికెట్ తీసుకోకుండా కూడా దౌర్జన్యం గా ప్రయాణిస్తున్నారు.ఇది తరతరాలుగా అలవాటైన ప్రక్రియ
Janalni champataniki...
Railway polices are useless...
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
It’s true ..
Can’t able to understand why government not doing justice to the passengers..!
😢
ప్రయాణికులు కష్టాలు ఎవరు పట్టించుకోలేదు
This right..all sleeper class bogis reduced and placed AC bogis.General bogis also reduced..this is not fair...Govt will take a action plan on this..
హిందుత్వం వుంటే చాలు ఇబ్బందులు పట్టవు జై హొ మోడీ జి అనండి
Vallu Dani em matladadledu kuda
విశాఖ ఎక్సప్రెస్ ఐతే మరీ చండాలం ఇంతకు ముందు 12 స్లీపర్ క్లాస్ కాచేస్ ఉంటే ఇప్పుడైతే మరీ చండాలంగా 3 స్లిప్పర్ క్లాస్ బోగిలే ఉన్నాయి..
జన్మ భూమి, సింహాద్రి రిజర్వేషను బోగిలు జనరల్ బోగిల కంటే అధ్వానం. రిజర్వ్ చేయించుకున్న వారు నిలబడితే ,రిజర్వేషన్ల లేని వారు హాయిగా కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. TT రారు.చెకింగ్ అండదు.
I have travelled yesterday in tirumala express. Sleeper class coaches are just 6 only...
Worst maintenance. No water in bathrooms.
Just robbing from passengers...
Yes. College nundi ma Village ki vellali ante ne bhayam ga vundi.... Prasanti express ( Bhubaneswar to benguluru) e train nijam ga narakam la vuntundi. Bathroom ni chuste ne chala dharunam ga vuntai....
ప్రస్తుతం భారత రైల్వే సమస్త స్లీపర్ రిజర్వేషన్ అని చెప్పి జనరల్ బోగీలుగా మార్చి ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంది స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ చేసుకున్న 72 మంది ప్రయాణం చేయవలసిన భోగిలో సుమారుగా 200 మంది పైగా ప్రయాణం చేస్తున్నారు వెయిటింగ్ లిస్టు టికెట్ తీసుకొని ఒక్కసారి భోగిలోకి ప్రవేశిస్తే ఉచ్చ పోసుకోవడానికి కూడా దారి లేకుండా మన సీటులో బలవంతంగా దోచుకుంటూ వెళ్లి కూర్చోవలసి వస్తుంది. పేరుకే స్లీపర్ రిజర్వేషన్ క్లాస్ నాలుగు నెలల ముందే టిక్కెట్ తీసుకోవాలి ప్రయాణం మటుకు జనరల్ భోగి ప్రయాణం చేసినట్లే ఒకవేళ రైల్వే అధికారులను గట్టిగా ప్రశ్నిస్తే మీకు నచ్చితే ప్రయాణం చేయండి లేకపోతే టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోండి మేము ఏమీ చేయలేము అని సమాధానం చెబుతున్నారు సామాన్య మధ్య తరగతి వాడు ఎంత దీనమైన దిక్కుమాలిన ప్రయాణం చేస్తున్నాడో అర్థం కావడం లేదు స్లీపర్ క్లాస్ ప్రయాణం అంటే నరకంలో కాలు పెట్టి బయటికి వచ్చినట్లే ఆ విధంగా ప్రయాణం చేస్తున్నారు మన చట్టాలు కూడా ఏమీ చేయలేకపోతున్నా ఎందుకంటే మామూలు సామాన్య ప్రైవేటు వాహనం వాళ్లు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళపై కఠిన శిక్షలు విధిస్తారు కానీ ప్రభుత్వమే తప్పు చేస్తే ఎవరు శిక్ష విధిస్తారు ఆయస్థానం కూడా ఒక ప్రభుత్వ సమస్య కదా వాళ్ళని ఆశ్రయించినా మనకి ఎటువంటి ప్రయోజనము ఉండదు అందుకే ప్రజలు తప్పని పరిస్థితులలో కష్టాలను ఎదుర్కొంటూ ప్రయాణాన్ని సాగిస్తున్నారు ఈ విధంగా తయారయింది భారత రైల్వే రిజర్వేషన్ అన్నది ఎప్పుడో తీసివేసినారు మొత్తం జనరల్ బోగీ గా మార్చి వేసినారు ఇప్పుడు రైల్వేలో రెండే రెండు రకాలు ఒకటి జనరల్ రకం రెండు ఏసీ రకం స్లీపర్ క్లాస్ అన్నది పేరుకే అంతా జనరల్ బోగీలే ఇంకా పూర్తి వివరాలు కావాలంటే నా మొబైల్ నెంబర్ 9440884949 జైహింద్
Antha ma tata maaya
Thanks to BBC please help the middle class people
yes, this is the same situation in so many trains . no of trains to be increased and no of general bogies also increase. otherwise limit the tickets , dont give more than seating capacity . 10% allowed.
Where is use when there are deaf, dumb and blind who did not feel shy
ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు
పడలేదు. మరింతగా దిగజారింది. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదాయాలు పెరగలేదు. విదేశీ మారక ద్రవ్యం రూపాయి విలువ చాలా పతనం అయినాయి
Jai Sri ram..Desam kosam dharmam kosam
Even 3rd AC becoming like MASS
Jai Modi ji...jai aadani....jai sriram
Tnks for the bbc please inform to the government
Very bad government.chi chi I hate this government
Very noncence government
సీట్లు లేకుండా లారీ మాదిరి పెట్టండి బాగుంటుంది.
వంద మందిలో ఒక్కడు కూడా ఉపయోగించడానికి భయపడే వందే భారత్ లు, ధనికులు తప్ప పేదవారు దూరంగా ఉందే ac బోగీలు పెంచడం మోడీ గారి కల. విశాఖకు వెళ్ళే విజయవాడ, కాకినాడ, మచిలీ పట్నం, రాజమండ్రి పా సెం జర్ ట్రైన్స్ ఎప్పుడూ cancel. సామాన్యుడి ఓటు కావాలి. సామాన్యుడు మాత్రం ట్రైన్ ఎక్క కూడదు. ఇదెక్కడి న్యాయం?
భారత్ మాతాకీ జై అంటే పులకించిపోతాం, కానీ స్లీపర్, జనరల్ భోగిలు, పాసింజెర్లు తగ్గించినా,టికెట్ రేటు,పెట్రోల్,గ్యాస్ రేటు పెంచినా , ధనికులు ప్రయనించే ఒకే రకం వందే భారత్ రైలు పలు మార్గల్లో ప్రవేశపెట్టిన మనం గమనించం!
These kind of situations only with passengers - from other than south India & trains running outside south India.
Even TC's & Railway Police won't respond to the complaint - as these passengers will throw out the TC / Railway police out of train from running train.
Rich people 20%
Middle class 40 Poor 40
but coaches are AC 10, SL 10, 2S 5, GS 2
Very true information 🙏 with perfect analysis 🙏
BBC ki thanks
Same memu alane vellam
Pricing policy of Railways..."no profit no loss".❤ New bogies according to seasons and rush.. safety and security.. no compromise.
T C లు వచ్చి బాగా కలెక్షన్ చేసుకు వెళుతున్నారు, ఆలు బాగా బగు పడుతున్నారు
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
అరే amount అంతా రైల్వే కే వెళుతుంది రా
పేద వారిని మరచి పెద్ద వారి సేవలో తరిస్తున్న ప్రభుత్వలు... అందుకే సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఈ కష్టాలు...ప్రభుత్వాలు ఎన్ని మారిన సామాన్యులకు మాత్రం ఈ పాట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. ఈ పరిస్థితి ఏ రోజుకైనా మారుతుంది అని ఆశిద్దాం....
*BJP choosara aadavaalani i ka pedha vaalani ela mosam chesthundho*
Jai JAGAN…Johar YSR
2024 AP CM ONLY JAGAN
ANDHRA TIGER 🐅 JAGAN
avunu bro halleluya amen
మేమైతే గోరకపూరవెళ్ళడానికి వరంగల్ నుంచి sleeper class రిజర్వేషన్ చేయించుకొని ఖాళీ లేక రెండు stage తరువాత వాపస్ vachamu మనీ అంత waste అయ్యింది