TTD Employees Behavior | తిరుమల తిరుపతిలో ఏం జరుగుతోంది? Part 6 | Lalit Kumar, Omkar Reporting

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

ความคิดเห็น • 230

  • @satyanarayanageddam4636
    @satyanarayanageddam4636 2 หลายเดือนก่อน +84

    🙏హిందూ బంధువులారా వీరు మన హిందూ దర్మం ను రక్షించడానికి ఎంతో పాటుపడుతున్న ఇటువంటి వ్యక్తులకు మన రాష్ట్రంలో హిందువులు ఎంతో కొంత సాయం చేసి వీరు ఇంకా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి పాటుపడండి. జై శ్రీరామ్.

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 2 หลายเดือนก่อน +24

    ధన్యవాదాలు లలిత్ కుమారు గారు...మీరు అసలు సిసలు హిందూ పరిరక్షకులు!!!🙏🙏🙏

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 2 หลายเดือนก่อน +44

    ఇంత ధైర్యంగా ఉన్నా ఒకే ఒకడు లలిత్ కుమార్ అన్న హిందువు లారా మేలుకోండి లలిత్ అన్న యెక్కడ పొతే అక్కడ హిందువులు సపోర్ట్ గా ఉండండి దయ చేసి ఆలోచించండి హిందూ బందులర మారండి ఇప్పటికీ ఐన లేవండి జై లలిత్ సేన

  • @voice5950
    @voice5950 2 หลายเดือนก่อน +34

    హిందువులంతా సమైక్యమై ఆలయాలు దగ్గర ఇటువంటి ఘోరాలను అరికడదాం..జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @vlalithadevi4324
    @vlalithadevi4324 หลายเดือนก่อน +10

    మన హిందూ ధర్మం కాపాడటానికి లలిత్ కుమార్ లాంటి వాళ్ళు నలుగురు ఉంటే చాలు.... పవిత్రమైన తిరుమల తిరుపతి 🙏 ప్రక్షాళన అయిపోతుంది......
    ,,,,....... ఈరోజు గురించి ఎదురు చూస్తున్నాం.... హాట్సాఫ్ లలిత్ కుమార్ గారు🤝👌

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 2 หลายเดือนก่อน +72

    😭😭వీడో ఉట్టి వెధవలా సమాధానం చెప్పాడు 🙏హిందుా దేవాలయం🙏 హిందువులంటే ప్రతి ఒక్కడికి చులకన బావం😭👎😭 దీనికంతటికీ ⁉️కారణం 😭😭😭🙏హిందువులలో💪 ఐక్యత లేకపోవడమే పెద్ద లోపం శాపం⁉️😭😭😭

  • @sriranganathaswamytemple9301
    @sriranganathaswamytemple9301 หลายเดือนก่อน +15

    ఇది కదా దమ్మున్న హిందువు పోరాటం❤

  • @karunakumarpalaparthi4979
    @karunakumarpalaparthi4979 2 หลายเดือนก่อน +37

    Good initiation by లలిత్ గారు

  • @sparrowkids9464
    @sparrowkids9464 2 หลายเดือนก่อน +21

    ఏమాత్రం లాభాపేక్షలేకుండా , మన సనాతన ధర్మాన్ని కేవలం తన ఒంటి చేత్తో మోస్తూ కష్టపడుతున్న మన గౌరవ లలిత్ కుమార్ గారు రోజు రోజుకూ చాల ముందడుగు వేస్తున్నారు. ఇతరులని ఎంతో చక్కటి భాషతో సంభోదిస్తూ, తద్వారా మన సనాతన ధర్మ గౌరవాన్ని అందరూ గౌరవించేటట్లు ముందడుగు వేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన సనాతన ధర్మానికి 100 % ఏ ఢోకా లేదు.
    ఎన్నో ఏళ్లుగా తిరుచానూరులో శాకాహారులు మాత్రమే ఉన్నప్పటికీ, ఈ మాంసాహార దుకాణాలపై ఉక్కుపాదం మోపిన సాహసి. అసలీ మాంసాహార దుకాణాల్లో కొనుగోలు చేసి తీసుకెళ్లి లొట్టలేసుకుని లాగించేస్తుంనోళ్లెవరో నాకు అస్సలు అర్థం కావటం లేదు.
    తిరుపతి లోని అలిపిరి దగ్గర ( రుయా ఆసుపత్రి గోడకు ఆనుకుని ) ఉన్న బండ్ల మీద, పాపం అమాయకులైన, ఏమాత్రం చెడు అలవాట్లు లేని , అభం శుభం తెలియని మన సనాతన ధర్మ భక్తులను కిడ్నాప్ చేసి వారికి సిగరెట్లు, బీడీలు, గుట్కాలు అమ్ముతున్న పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే బిజినెస్ మ్యాగ్నెట్స్ ని మన లలిత్ కుమార్ గారు తన బలమైన అనుచర గణంతో నిలదీసిన పద్ధతి యావత్ ప్రపంచం చూసి, లీడర్ అంటే ఇలా ఉండాలి అనేటట్లు నిలదీశారు. ఆ చుట్టూ పక్కల ఉన్న వారు, వచ్చేపోయేవాళ్లు కూడా, చేస్తే గీస్తే ఇలాంటి వ్యక్తినే టీటీడీ చైర్మన్ గా చేయాలి అనుకున్నారని విన్నాను. అంతలా నిలదీశారు .
    ఇక్కడో సమస్య ఉంది. ఒకవేళ టీటీడీ ఛైర్మెన్ గా ఎవరు అన్నప్పుడు.. ఆల్రెడీ శ్రీయుతులు మన రాధామనోహర్ గారి పేరు పరిశీలనలో ఉన్నట్లు హై కమాండ్ నుంచి కొంత వినికిడి ..కాలం గొప్పది..అదే నిర్ణయిస్తుంది. వీరిద్దరిలో ఎవరు అన్నది. ఆ విషయం పక్కన పెడితే

    మన లలిత్ కుమార్ గారి ధైర్యం ముందు అన్నీ దుడుదుడుపే ...మొన్నటికి మొన్న తిరుమల కొండపై సుందరీకరణ పనులపై కొందరు కార్మికులను బయటనుంచి తీసుకొస్తే , వారిలో ఈమాత్రం ఏ లావాట్లు లేని, పొద్దున్న లేస్తే వేంకటేశుని నామం, శివ ఓంకారం , దేవీ దేవతలా పారాయణం తప్ప ఈమె తెలియని మన సనాతన ధర్మ కూలీలను మినహాయించి , ఇద్దరు ముగ్గురు ముస్లిం కార్మికుల జేబుల్లో ఉన్న బీడీ,సిగరెట్లు ,గుట్కాలను బహిర్గతం చేసి ,మన తిరుమలని తీవ్రవాదుల నుంచి తృటిలో తప్పించారు.
    ఏదేమైనా సనాతన ధర్మాన్ని రక్షిస్తున్న మన టార్చ్ బేరర్, మన ఆశ, మన లలిత్ అన్న కి జై. దయచేసి అందరూ సహకరించండి.

    • @varanasidurga5551
      @varanasidurga5551 2 หลายเดือนก่อน +2

      మా సనాతన ధర్మం లో ఉన్న వారికి అన్ని చెడు లక్షణాల కంటే సెక్యులరిజం అనే నీచమైన లక్షణం ఒకటి ఉంది అండి. ముందు అది పోవాలి.
      మోడీ గారు సెక్యులరిజం అర్థం ఇండిపెండెన్స్ నుండి ఎలా మారుతూ వచ్చిందో చెప్పారు కదా అలాగా.
      ఆ లక్షణం వలన అన్ని మతాల సారాంశం ఒకటే అని గుడ్డి గా నమ్ముతారు.
      కానీ ఈ నీచమైన లక్షణం తో పాటు ఒక గొప్ప లక్షణం సనాతన ధర్మం ఫాలో అయ్యే వారికి ఉంటుంది. తమ్ముడు తనవాడు అయినా ధర్మం మాట్లాడాలి అంటారు. తప్పు హిందువు చేసినా కూడా మేము ప్రశ్నిస్తాం. మన హిందువు కవర్ చేద్దాం అని అనుకోము. రావణాసురుడు గొప్ప శివ భక్తుడు, బ్రాహ్మణుడు, శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న గొప్పవాడు అయినా వాడికి ఉన్న అహంకారం చాలా నీచమైన పనులు చేయడానికి కారణం . అందుకే రావణాసురుడు మాకు ఎప్పుడూ అసురుడు మాత్రమే. ఆయన ఆ కాలం లో ఇవి చేయచ్చు అవి చేయచ్చు అంటూ సొల్లు కబుర్లు చెప్తూ చేసిన పాపాన్ని కడిగేసే ప్రయత్నం మేము ఏనాడు చెయ్యము. పాపం ఎవ్వడు చేసినా పాపమే. మా వాడు చేశాడు కాబట్టి పుణ్యం అయిపోదు మాకు. ఇదొక్క గుణమే మాకు ఇతర మతాలకు మధ్య తేడా ను తెలియజేస్తుంది.
      లలిత్ కుమార్ గారు తేడా వస్తె హిందువులను అదే సనాతన ధర్మం లో పుట్టి దాని విలువ తెలియని వాళ్ళను కూడా కడుగుతారు. మీకు ఆ వీడియో లు కనపడట్లేదు అనుకుంటా. కళ్లద్దాలు పెట్టుకుని చూడండి.

    • @GhantaRavi123
      @GhantaRavi123 2 หลายเดือนก่อน +1

      వెటకారం ఎక్కువయ్యింది 😮

  • @satyasai3241
    @satyasai3241 หลายเดือนก่อน +7

    మీ పోరాటం మంచిది సార్... ఇటువంటి కార్యక్రమాలకు మీకు సహకారం అందించి మీ వెంట ఉండే అవకాశం ఆ దేవుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నాను.

  • @damapavankumar86
    @damapavankumar86 หลายเดือนก่อน +10

    అయ్యా గత పది సంవత్సరాల నుంచి ఆ మటన్ షాప్ గురించి నేను చాలా మందికి మెసేజ్ లు పెట్టా..ఆ రాధ మనోహర్ దాస్ కి మెసేజ్ పెడితే మీరు పోరాడండి సార్ అన్న ఉచిత సలహా ఇచ్చారు..నేను ఒక సామాన్య హిందువు సార్..నా మతానికి సంబంధించిన గుడిలు దగ్గర మాంసం అమ్మకూడదు అక్కడే కాదు కాదు తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో కూడా ... ఇందాక కరెక్ట్ మొగుడు వచ్చాడు

  • @krishnavenikuntlapalli1470
    @krishnavenikuntlapalli1470 หลายเดือนก่อน

    మంచి పని చేసారండి లలిత్ కుమార్ గారు నీ ప్రయాణం ఇలాగే సాగాలని ఆశిస్తున్నాం

  • @vemularavinder1823
    @vemularavinder1823 2 หลายเดือนก่อน +26

    జై భవాని🚩🚩🚩

  • @t.srinevasulumydad8428
    @t.srinevasulumydad8428 หลายเดือนก่อน +3

    హిందువులారా దటీజ్ లలిత్ కుమార్ ఇందు జనశక్తి హిందువులారా హిందూ దేవాలయాల పరిధి వంద మీటర్ లోపు ఏ ఒక్క చికెన్ మటన్ షాప్ అన్యమత ప్రచారం చేసే బోర్డులు షాపులు ఏమి కానీ ఉండకూడదు అలా ఉంటే లీగల్గా మనం యాక్షన్ తీసుకోవచ్చు తీసుకోవాలి కూడా ఈ విషయం ప్రతి హిందూవు కు తెలియజేసినందుకు నేను గర్విస్తున్నాను జైహింద్

  • @harshavardhanmallem9730
    @harshavardhanmallem9730 หลายเดือนก่อน +1

    Super sir Village Secretary garu.... Correct answer ichav kodukki😂😂

  • @haranathraju9311
    @haranathraju9311 2 หลายเดือนก่อน +3

    అన్నా మీకు, నమస్కరిస్తున్నాను జై భారత్ మాతా కీ జై

  • @omnamovenkateshaya6350
    @omnamovenkateshaya6350 2 หลายเดือนก่อน +3

    లలిత్ అన్న గారు జయ్ శ్రీరామ్. మీరూ ఇలాంటి టీటీడీ ప్రక్షాళనలో మీ వంతు కృషి చేస్తున్నందుకు హా వేంకటేశ్వర స్వామి మీకు ఎపుడు కూడా అండగా ఉంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...ఓం నమో వేంకటేశాయ మీరు ఇలాగే పోరాడండి మీకు హా దేవుడు తోడై వున్నాడు...

  • @someworthlisten7372
    @someworthlisten7372 2 หลายเดือนก่อน +31

    వుండియండి, నాకు ముడి కదలదండి మేము చాల బధకం తోనే పనులు చేస్తామండీ, ఒక్కసారి అసలు చేయనే చేయమండీ, ఈపాటికి ఇపుడే అంటే ఎలా పోనీయండి. అని అంటున్నాడు అతను. 😂😂😂

  • @suribabu5471
    @suribabu5471 หลายเดือนก่อน +7

    ఆ మటన్ షాపు అక్కడ గత 10 ఏళ్ల బట్టి ఉంది అని చాలా మంది చెప్తున్నారు

    • @ashash9986
      @ashash9986 หลายเดือนก่อน

      10 years ga akramam ga jarugutundhi vyaparam

  • @srkneelakanta74
    @srkneelakanta74 หลายเดือนก่อน

    We are proud of you ,and we will sport financially

  • @lacchdhanalakshmi3683
    @lacchdhanalakshmi3683 2 หลายเดือนก่อน +9

    అన్నా జగజ్జనని టెంపుల్ దర్శించండి

  • @nandakumar.s6938
    @nandakumar.s6938 2 หลายเดือนก่อน +12

    The higher authorities must take several actions against the employees who gave permission and those who refused to do their jobs

  • @sudhakarbabu-ri6ez
    @sudhakarbabu-ri6ez 2 หลายเดือนก่อน +23

    పంచాయతీ వారి దందా నడుస్తోంది

  • @chnani3548
    @chnani3548 2 หลายเดือนก่อน +4

    చికెన్ షాప్ పెట్టడానికి రూల్స్ లేవు
    కానీ తీయడానికి మాత్రం రూల్స్ కావాలా...😂

  • @chitturisabarinadh8093
    @chitturisabarinadh8093 2 หลายเดือนก่อน +3

    Great sir 🙌🙌🙌

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 2 หลายเดือนก่อน +10

    Mandu shops madyam shops temple daggara pettakudadani gnanam variki vundadu, Kone variki antakanna buddhi ledu

  • @kurapatiramaraju1412
    @kurapatiramaraju1412 2 หลายเดือนก่อน +4

    జై శ్రీరామ్ 🎉🎉🎉

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 หลายเดือนก่อน +3

    ఈ టైమ్ లొ వాడు కోర్టు కి పోయి స్టే తెచ్చుకుంటాడు.

  • @chandrababu235
    @chandrababu235 2 หลายเดือนก่อน +4

    Good sir 🙏🙏

  • @prabhakarkallempudi5995
    @prabhakarkallempudi5995 2 หลายเดือนก่อน +4

    Jai sri Ram

  • @srinivasaraopavani945
    @srinivasaraopavani945 2 หลายเดือนก่อน +2

    Super sir meeru🎉

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 2 หลายเดือนก่อน +8

    లలిత్ గారు సూపర్

  • @Anjaneyulu4729
    @Anjaneyulu4729 2 หลายเดือนก่อน +1

    💯 we full support Jai shree Ram

  • @hemakr7584
    @hemakr7584 2 หลายเดือนก่อน +2

    Super 🎉

  • @Chandra-s8d
    @Chandra-s8d 2 หลายเดือนก่อน +7

    హిందూ బంధువులారా ఇప్పటికైనా మారతారా లేదా ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక పోతున్నారా ఇంకా మొద్దు నిద్రలో ఎందుకు ఉంటారు

  • @prathapn01
    @prathapn01 2 หลายเดือนก่อน +7

    ilaanti mabbu naayaallani Village sectetary cheste ... Paristiti ilaage untadi ???

    • @mythinksforyou8284
      @mythinksforyou8284 หลายเดือนก่อน

      Vaadu reservation Candidate ayyuntaadu anduke 0.5 laa matlaaduthunnadu

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl 2 หลายเดือนก่อน +2

    Super anna❤❤❤

  • @anjaiahpuli8712
    @anjaiahpuli8712 2 หลายเดือนก่อน +2

    Super

  • @gvsateesh3559
    @gvsateesh3559 2 หลายเดือนก่อน +1

    Good initiate by Hindu Sangam

  • @ramakrishnakumar3920
    @ramakrishnakumar3920 2 หลายเดือนก่อน +6

    Chandrababu Naidu must act

  • @dmuralikrishna2972
    @dmuralikrishna2972 2 หลายเดือนก่อน +2

    Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram

  • @vijaybharath7935
    @vijaybharath7935 2 หลายเดือนก่อน +3

    Jai sri ram🚩🚩🚩

  • @sailuernala8481
    @sailuernala8481 2 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్ అన్న 🙏🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 หลายเดือนก่อน +2

    Jai Shree Ram 🇮🇳🙏🇮🇳

  • @bharathisadili7544
    @bharathisadili7544 2 หลายเดือนก่อน +4

    Save Tirumala

  • @vinayaknayar1352
    @vinayaknayar1352 หลายเดือนก่อน +1

    Last lo..... payment కోసం భలే బేరం 😂😂😂

  • @bharathisadili7544
    @bharathisadili7544 2 หลายเดือนก่อน +3

    Jai sree rama jai hanuman 🙏

  • @gv6683
    @gv6683 2 หลายเดือนก่อน +12

    eedi pocket ki baaga weight perigindi ..adi sangathi...

  • @madhuk2543
    @madhuk2543 2 หลายเดือนก่อน +1

    OM NAMO VENKATESAYA NAMAHA 🙏🙏🙏

  • @premkumar-wr3ks
    @premkumar-wr3ks หลายเดือนก่อน

    Dare and dashing లలిత్ కుమార్.

  • @nagurnagur9128
    @nagurnagur9128 หลายเดือนก่อน +2

    3 days అయ్యాక మాకు సంబంధం లేదు అంటారేమో

  • @SagarDeva-cs7fy
    @SagarDeva-cs7fy หลายเดือนก่อน +1

    Super super super super 💯💯 super super super 💯💯👌

  • @ynagaraju9686
    @ynagaraju9686 2 หลายเดือนก่อน +8

    శివ శంకర్ యీయన హిందువేన వొక భాద్యతాయుత వుద్యోగం లో వుండి యిన్నాళ్ళు అయన కళ్ళకు గుడివద్ద తురకోడు మాంసం అమ్మే ది కనబడలేదా కుర్చీలో ఆఫీసర్ లా కూర్చోని జీతాలు తీసుకునేది తెలుసా యిప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గార్ల పరిపాలన తప్పుడు యెదవల తాట తీస్తారు జాగ్రత్తగా నిక్కచ్చిగా వుద్యోగం చేయాలి లేకుంటే మీరు గోవిందా గోవింద
    జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్

    • @ramufca
      @ramufca หลายเดือนก่อน

      Sir idi vallaku teleeda govt vachi one month datindi

  • @sooriapragass1088
    @sooriapragass1088 หลายเดือนก่อน

    Good move to remove these kind of nonveg shops

  • @hyderabadtubessystems293
    @hyderabadtubessystems293 2 หลายเดือนก่อน

    Super ga undi. No actions in government

  • @saikarthik5938
    @saikarthik5938 2 หลายเดือนก่อน +3

    super ramanadi, haleluyalu motam officers akada

  • @dineshtella582
    @dineshtella582 2 หลายเดือนก่อน

    Lalit Kumar Garu, 🙏!

  • @sreekrishnaKADAPA
    @sreekrishnaKADAPA หลายเดือนก่อน

    Mee laanti vaallu inka chaala kalam undaali ani korukontunna lalith garu
    Jai Shree Ram 🚩from కడప

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 2 หลายเดือนก่อน +1

    Where money plays a major role, the results are like this

  • @A.R.R423
    @A.R.R423 หลายเดือนก่อน +2

    వాడి ఇంటికి రోజు చికెన్ మటన్ వస్తుంది. వాడు అంతా తొందరగా తీయరు.

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 2 หลายเดือนก่อน +5

    Jai Shree Ram

  • @Ramu-Ch
    @Ramu-Ch 2 หลายเดือนก่อน +3

    👍👍👍

  • @geetathumula7140
    @geetathumula7140 หลายเดือนก่อน

    Lalith Anna 🙏🙏🙏🙏🙏

  • @RRR-bo4he
    @RRR-bo4he 2 หลายเดือนก่อน

    Great work sir 👌👌👌

  • @hind-9999
    @hind-9999 2 หลายเดือนก่อน +7

    ముడుపులు పుట్టినవి కానుక కొంచెం ఇద్దరు గా వుంది పంచాయితీ సెక్రటరీ కి

  • @gaddamganesh5854
    @gaddamganesh5854 หลายเดือนก่อน

    సుమోటో గా చేయాలా... చెప్పి తీపిస్తే ఐపోతది కదా
    విలేజ్ సెక్రటరీ చెప్పేది కనీసం వినేలా లేడు మన అన్న....😊

    • @rajeeveluri1494
      @rajeeveluri1494 หลายเดือนก่อน

      @@gaddamganesh5854 anna half and zero knowledge..... వినే ఓపిక లేనోడికి extra lu ఎక్కువ......

  • @radhasujatha2613
    @radhasujatha2613 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 Jai sriram 🚩🚩🚩🚩🚩

  • @RajS-yl3zx
    @RajS-yl3zx 2 หลายเดือนก่อน +10

    Jai Lalit Kumar Anna, hindus melukovali

  • @prabhakarfscm
    @prabhakarfscm 2 หลายเดือนก่อน

    Lalith garu super sir meeru

  • @PeaceULTIMATELY
    @PeaceULTIMATELY หลายเดือนก่อน

    Sare anna.. vadi office ki velli.. vadni lakkoni vacchina notice ippidham.. okasari meeting pettandi bro

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 2 หลายเดือนก่อน

    Supar lalith gaaru

  • @vijaykumare-zw7hv
    @vijaykumare-zw7hv 2 หลายเดือนก่อน +1

    Super sir meru balle ga chepputunnaru Hindus ki

  • @BHARATH6520
    @BHARATH6520 หลายเดือนก่อน

    Super Sir 🙏

  • @VenkateshPawar-sv2li
    @VenkateshPawar-sv2li หลายเดือนก่อน +1

    🚩

  • @sreenuv9067
    @sreenuv9067 2 หลายเดือนก่อน +5

    Jaii 🕉️hindu

  • @ranganadhphaniharam9517
    @ranganadhphaniharam9517 หลายเดือนก่อน

    మనకు తప్పుచేసెందుకు ఏ న్యాయపరమైన ప్రక్రియ అవసరం లేదు. అదే సరిచేయటానికి అనేక ప్రక్తియలు ప్దధతులు అడ్డువస్తాయంటారు. ఇదే మన తెలివితేటలు. అడ్డదారులలో డబ్బు దండుకునే ఉద్యోగులు ఇలాంటి వెధవపనులు చేస్తూ తమ మామూళ్ళు పోకుండా ఇలా పద్ధతులు అడ్డుచెప్తూ వుంటారు.

  • @lboglap3675
    @lboglap3675 หลายเดือนก่อน

    Lalit ji listen to secretary. pls go by Constancy rules

  • @sagamramadevi5000
    @sagamramadevi5000 หลายเดือนก่อน

    శ్రీకాళహస్తి దగ్గర కూడా ఇలానే వుంది sir. అదికూడా ఒకసారి ఆలోచించండి లలిత్ కుమార్ sir

  • @AerraMahesh8714
    @AerraMahesh8714 หลายเดือนก่อน

    Jai shree ram 🚩

  • @user-hn7fy8gy8c
    @user-hn7fy8gy8c 2 หลายเดือนก่อน +6

    Idhi mariii too much .... publicity kosam mee stunts apandayya..... secretary emannadu representation immannadu...velli ichi enni rojula loga clear chestaru problem ani adagali....ah lopu cheyyakapothe godava chesina artham untundi gani....edho unmadhi la matladatam crct kadu

  • @kranthinallagatla2711
    @kranthinallagatla2711 หลายเดือนก่อน

    నాకో చిన్న సందేహం ఆ మటన్ షాప్ ఉన్న ప్రాంతం లో ఎవరు హిందువులు అనే వారు లేరా, హిందువు లు ఉంటే అక్కడనుండి మటన్ తీసుకుని వెళ్లి తినడం లేదా కుంచెం తెలిసిన వాళ్ళు చెప్పండి🙏

  • @buddamanohar5445
    @buddamanohar5445 2 หลายเดือนก่อน +2

    👏👏👏👌👌👌🙏🙏🙏

  • @arv1528
    @arv1528 2 หลายเดือนก่อน

    Super bro 👍👍👍👍

  • @HiNDUWARRiOR-Boy
    @HiNDUWARRiOR-Boy หลายเดือนก่อน

    🔥🔥🔥🔥🔥

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 หลายเดือนก่อน +1

    antha avesam enduku sir

  • @shyamsundar-bd7by
    @shyamsundar-bd7by หลายเดือนก่อน

    👏👏👏👏

  • @Reddy1794
    @Reddy1794 หลายเดือนก่อน

    Good Anna Jai shree Ram

  • @rajeshwarbhupathi7038
    @rajeshwarbhupathi7038 2 หลายเดือนก่อน +1

    ప్రతి హిందువు హిందూ ధర్మాన్ని దేశాన్ని
    కాపాడుకోవాలి.అవసరం అయితే ప్రాణ త్యాగం చేయాలి.
    జై శ్రీరామ్
    జై జై శ్రీరామ్

  • @prasantuprasantu5358
    @prasantuprasantu5358 หลายเดือนก่อน

    Supersar

  • @subbaraogv4368
    @subbaraogv4368 หลายเดือนก่อน

    Super sir.If I am a young I can join with you.,but not

  • @user-nx4ct7gt2n
    @user-nx4ct7gt2n 2 หลายเดือนก่อน

    nice

  • @jaipal6178
    @jaipal6178 2 หลายเดือนก่อน +3

    This is wrong way of handling, how come a junior employee could react

    • @vivekvardhan2778
      @vivekvardhan2778 2 หลายเดือนก่อน

      Avuna itey nev poi solve cheyu useless fellow

  • @chandram5485
    @chandram5485 หลายเดือนก่อน

    Jai Sree Ram

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er 2 หลายเดือนก่อน

    Anna elagi mana hendhudharmani kapadandi jai srimanarayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swayamtube
    @swayamtube 2 หลายเดือนก่อน +1

    Call TTD CEO

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 2 หลายเดือนก่อน +4

    దయ చేసి పెద్ద హుండీలో డబ్బులు వేయడం మానండి హిందూవులర గుడిలో డబ్బులు వేయకండి హిందూ ధర్మం కోసం పని చేసే వారికి సపోర్ట్ చెయ్యండి ఆ డబ్బులు అది మీకు ఇవ్వడం ఇష్టం లేక పోతే మి దగ్గర్లో దేవుడి పెరిమిద మి పూర్వీకుల పెరుమీద దానం చేయండి లేదా బస్టాండ్ రైల్వే స్టేషన్ లలో దానం చేయండి లేదా మి సమీపంలో ఉన్న వృద్ధలకూ పేదలకు మాత్రమే ఖర్చు పెట్టండి కని దేవాదాయ శాఖలో అన్న గుడి లకు హుండీలో డబ్బులు వేయకండి ఆలోచించండి జై హింద్

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 2 หลายเดือนก่อน

    Village secretary must have commonsense on this

  • @shobhabharadanki7943
    @shobhabharadanki7943 หลายเดือนก่อน

    Namaste lalith anna🎉🎉

  • @chandragupthakotha9837
    @chandragupthakotha9837 หลายเดือนก่อน

    Officer should know all legal and illegal with in his jurisdiction. Blind officers.

  • @JaiKisan-SRINU-Vlogs
    @JaiKisan-SRINU-Vlogs 2 หลายเดือนก่อน

    Jai shree Ram 🙏