తప్పు చేసిన వాళ్ళందరూ ఒక్కటే దయచేసి caste card తీయ్యకండి తప్పించుకోవటానికి, అందరికీ చట్టం ఒక్కటే దళితులు అయితే తప్పు చేసినా శిక్షించవద్దు అని బాబా సాహెబ్ గారు ఎక్కడా చెప్పలేదు
Cha mari oka media vesimda pspk 2nd affair gurimchi gani, Laxmi parvathi gurimchi gani a time oka st gabate court lo vuna issue ni kuda media lo vesi rachaceshumnaru.
Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason
@@madhavimidathana9736bro akko చెల్లి ఇలా చేస్తే నాలుగు తంతారు నువ్వు తప్పు చేసి దేవుడి మీద చెప్తున్నావా అని, ఆమె public లో చెప్పింది కాబట్టి public లో కామెంట్స్ పెడతారు అంతే తేడా
I Hate Cast feeling kamma' s వ్యక్తిత్వ హననం , కుల హననం చేయటం లో వారిని మించినవారు లేరు . ఆలా చేయటం కోసం సినిమాలు ,పేపర్లు, టీవీ మీడియా, సాహిత్యం ఇలా ప్రతిదీ ఉపయోగించుకుంటారు .కమ్మలో మంచివారు లేరు అనటం లేదు కానీ ,ఎక్కువ శాతం కులం కోసం ఒకటైపోతారు . ఏ రంగం లో ఉన్న కులం కోసమే పనిచేస్తారు .త్రిపురనేని రామస్వామి చౌదరి రచనలు నుంచి రామోజీ రాతలు వరకు అన్ని అబద్దాలే నమ్ముకున్నారు ..ఈ అబద్దాలు అనేవి ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ విషయం లో టీడీపీ వారు చేసిన ప్రచారం లాంటిది .అందరిని అనటం లేదు కులపిచ్చి ఉన్న కమ్మవారు దాదాపు బ్రటిష్ వారి కాలం నుంచి కూడా అబద్దాలే వారి ఏజెండాగా నమ్ముకున్నారు ..ఇది వారికీ కొత్త కానే కాదు ..సినిమాలు ద్వారా దాదాపు నాలుగు దశాబ్దాలు గా కుటుంబకథలు అంటే కమ్మ .ఫ్యాక్షనిస్టులు రౌడీలు అంటే రెడ్లు అని ఎన్నో మూవీస్ తో తీసి రెడ్లు అంటే ఫ్యాక్షనిస్టులు అనే ముద్ర వేశారుకమ్మవారు బీహార్ ప్రాంతాలు నుంచి ఆంధ్ర దేశానికీ వలస వచ్చారు ..కర్మ + భోజ్ = కాంభోజ్ ..భోజులు పొందిన బిరుదమే కర్మ ఇదే కర్మ, కూర్మి గానూ .దక్షిణాదికి వలస వచ్చాక కమ్మ గానూ మారింది .. ఐతే చరిత్ర లో కన్ఫ్యూజన్ ఉంది ..దక్షిణ ది యాదవులు ఉపయోగించే కురుమ పదం కూర్మిని పోలి ఉన్న కూడా ఇద్దరికి సంబంధం లేదు ..అదికాక ఉత్తరప్రదేశ్ ,బీహార్ లలో యాదవులకు ,కూర్మి లకు అసలు పడదు..ఈ రెండు సామాజికవర్గాలు వారికీ గొడవలు జరుగుతూ ఉంటాయి .. దీనికి తోడు మహాభారతం అనేది మౌర్యులు కాలం లో మార్పు చేర్పులకు లోనైంది యయాతి కొడుకులు శాపాలు కథ వ్యాసుడు రాయలేదు ..భోజులు ,కాంభోజులు, కుర్మీలు ,కమ్మ లు ఒకటే కానీ వీరికి యాదవులకు ఎలాంటి సంబంధం లేదని మీకు బీహార్, ఉత్తరప్రదేశ్ ,ఇతర ఉత్తరభారత రాష్ట్రాలు వెళితే తెలుస్తుంది .
Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason
Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason
Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason
1 మీరు తప్పు చేయకపోతే ఏడ్వాల్సిన అవసరం లేదు 2 ఈ విషయం లో కులం కార్డు వాడాల్సిన అవసరం లేదు 3 లా చదువుకుని విడాకులు ఎలా తీసుకోవాలో తెలియకపోవటం 4 విడాకులు తీసుకోలేదు కాబట్టి నా పిల్లలు భార్య నాకు కావాలి అనుకోవటం తప్పు కాదు కానీ ఆయనకు తెలియకుండా నువ్వు వివాహం చేసుకోవటం తప్పు 5 అదే అతను నీకు తెలియకుండా వివాహం చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి భరణం అడిగేదానివి ఇది సత్యం. 6 ఇన్ని తప్పులు చేసిన నువ్వు నేను అసలు తప్పు చేయలేదని అనటం ఇంకో తప్పు
@@JohnSteve-v4w అవునా రాజ్ తరుణ్ పరిస్థితి ఏంటి నన్ను పెళ్లి చేసుకొని ఇంకోదానితో తిరుగుతున్నాడు అని కేసు పెట్టి మీడియా ముందు చేస్తున్నది ఏంటి రచ్చ కాదా
న్యాయస్థానం ద్వారా విడాకులు తీసు కోలేదు అని ఆమె చెబుతున్నరు . బాగా చదివిన వ్యక్తి , న్యాయస్థానం ద్వారా కాని విడాకులు చెల్లదుకదా . పేపర్ పైన ఆలా విడాకులు తీసుకుంటారు .
చెప్పేదానికన్నా సిగ్గుండాలి , పరిచయం ఉన్న వాళ్లతో అంతా బిడ్డల్ని కని నేను తప్పు చేయలేదు అని బుకాయిస్తున్నావు , స్రీలు ఉద్యోగం చేయడం లేదా ఉన్నత ఆశయాలతో ముందుకు పోవడం లేదా సంగం లో పేరు ప్రతిష్ట్రలు పెంచు కోవడంలేదా చేసిన తప్పులు సమర్ధించు కుంటున్నావు .
Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason
@@SeshU6364-i6dAkkada em chepitunnaru nuvvu em chepitunnavu nenu kuda ni way lo cheputanu vinu niku kuda DNA test chepinchali nuvvu yavari ki puttavo😅😅😅😂
లా చదివారు ఇద్దరు సీనియర్ ల దగ్గర ఒకేసారి పని చేసారు కానీ డివోర్స్ ఏమో పేపర్ ల పై రాసుకున్నారు, గ్రూప్ 1 ఆఫీసర్ మీరు కానీ ఐదు సంవత్సరముల పదివి ఉండే ఎంపీ గారు పరిచయం అవ్వగానే చాలా గొప్పగా ఫీల్ అవుతారు ,???????

ఈమె చెప్పేదంట్లోనే ఛాల అనుమానాలు ఉన్నాయి ఈమె కరెక్ట్ గా చెప్పట్లేదని అర్థమౌతోంది బాగా చదువుకున్నది లాయర్ చందివి కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలన్న పాయింట్ ఎలా మరిచి పోయింది విడాకులు కులపెద్దల ద్వారా తీసుకున్నతరువాత అతనిని ఎలా ఇంటికి రానిచ్చింది ఆ రెండో భర్తకు తెలియకుండా అతనితో కూడ ఉంటోందా మరి ఇత.జరుగుతున్న వాడిని ఎందుకు గట్టిగా ఎదుర్కోలేదు సారి ఊద్యోగిపై ఇసకపోసిన దౌర్యవంతురాలు ఇక్కడ ఎందుకు చప్పబడి పోయింది ఏమిటో కర్ణుడు చావుకి లక్ష కారణాలున్నట్లు ఈమె చెప్పే.దాంట్లో నిజం వుందనిపించట్లేదు పెద్ద ఆయనకు 68 ఏండ్లు నీకు 35సం కానీ ఇక్కడ కూడ ఏదో తేడా కొడుతోంది మొహం(కామానికి) సిగ్గు వుండదు,నీ నా అనే తరతమ భేదం వుండదు,వయస్సుతో సంబంధం వుండదు ,నలుగురు ఏమనుకుంటారో అని భయం వుండదు ఆ సమయం లో అలా జరిగిపోతుంది అంతే ఆ తరువాత పాప పుణ్యాలు,సమాజం గుర్తుకు కేవీఎస్తాయి ఇక్కడ ముఖ్యమైన విషయం రెండు చేతులు ఇష్టపూర్వకంగా కలిస్తేనే మోగుతుంది ఇక్కడ జరిగింది ఇదే ఈ అమ్మాయి కులం అడ్డంపెట్టుకుని, మీడియాముందు ఏడిస్తే పనైపోతుంది అని అనుకుని జనాలకు పువ్వు పెడుతోంది అంతే
ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది తప్పు చేసి కులమో మతమో అడ్డం పెట్టుకోవడాని చూడటం.... 2016 లో విడిపోతే 2021లొ పెళ్లిరోజు వేడుకలు ఎలా చేసుకున్నారు తల్లి... దేవాదాయ భూములు కాజేయటానికి సహకరించారనె ఆరోపణలతో సస్పెండ్ అయ్యావు..... దొంగ ఏడుపులతో నాటకాలాడుతున్నావా తల్లి మహిళవి అయ్యుండి సభ్య సమాజం సిగ్గుపడేట్లు చేసి దొంగ నాటకాలు ఆడుతున్నట్లు కనిపిస్తుంది అండి. ..
అప్పుడు మనం DCM koodaa only MLA gaa ఉంటే చాలు.మంత్రి ఎందుకు 3 పెళ్ళిళ్ళు.మామ home మంత్రి కూడా ఎంఎల్ఏ అయితే చాలు రాష్ట్రంలో చాలా అరాచకాలు జరుగుతున్నా వాటికోసం కష్టపడని పేరుకు Home ఎందుకు
@@vadla.neelakanteswari3834ఆమే version పూర్తిగా విని మాట్లాడండి. కోర్టులో డివోర్స్ తీసుకోకుండా ఇంకొకడితో పిల్లలు కనడం చట్ట పరంగా తప్పు. డివోర్స్ పేపర్ మీద రాసుకోవడం కాదు కోర్టులో ముట్యుయల్ కాన్సెంట్ మీద తీసుకుంటే త్వరగా ఇస్తారు. ఈమె మీద కచ్చితంగా చట్ట పరమైన చర్య ఉంటుంది.
@chinnisktalli4164. గజి బిజి ఏమి లేదు బ్రో. వున్న ఉద్యోగం, డబ్బు తొ తృప్తి పడక తేరగా వస్తుంది కదా అని మాస్టర్ ప్లాన్ వేసింది. చివరకు ఇలా అయ్యింది పాపం. అందుకే మన పెద్దలు " ధర్మో రక్షతి రక్షితః " అన్నారు.
డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలి మీరు మీరు తప్పు చేయకపోతే మీకు ఎందుకు బయము కట్టుకున్నవాడు మీరు సరిలేదు అని ఆరోపణలు చేసినాడు కనుక మీరు డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలి
పెళ్లి ఒక్కడితో తిరుగుళ్ళు ఎంతో మందితో నీవు కాదు తల్లీ పెళ్ళైన ఆడది మగాడిని గోడ లాగా వాడుకుంటూ తప్పుడు పనులు చేస్తారు విషయం బయట పడితేనే భర్త చెడ్డవాడు అంటారు పూటకు ఒకడిని మారుస్తారు పాత గుంటూరు లో వెంకట పద్మజ అని ఒక మహా పతీ వ్రత ఉంది నాటకాలు ఆడి మగాళ్లన్ను మారుస్తూనే ఉంది ఇప్పటికీ గత 25 ఏళ్లుగా
తాత సాయి రెడ్డి కి మనమంతా సపోర్ట్ చేయాలి... లేక లేక బిడ్డను కన్నాడు అనుకుంటే ఇన్ని అపవాదులా???? అసలేం జరిగింది? ఏమి జరగబోతుంది ?? నాకు ఇప్పుడే తెలియాలి❤
ఇలా వ్యభిచారం చేసే వాళ్లకు అంత దేవదాయ శాఖలో కాసిస్టెంట్ కమిషనర్ పోస్ట్లు ఇస్తే ఇంకా ఏమిటికి ఈ దేశంలో దేవదాయ శాఖ ఉండే విలువ ఏంటి దేవాదాయాలకు మీరు ఇసాన్ని విలువ ఏంటి అసలు దేవాలయాలను మీరు కనీసం భక్తితో చూస్తా ఉన్నారా భక్తుల మనోభావాలను దెబ్బ తినేలా ఇలాంటి వ్యభిచారం చేసే వాళ్ళనంత దేవాదాయ శాఖలో కమీషనర్లుగా అసిస్టెంట్ కమిషనర్ గా చేస్తా ఉంటే ఇదే నా దేవదై శాఖకు మీరు ఇచ్చే గుర్తింపు ప్రభుత్వము గవర్నమెంట్ వెంటనే ఆమెను తీసేయాల్లా ఆమెని విధుల్లో నుంచి కాదు అలాంటి ఉద్యోగాలు అర్హత లేని వాళ్ళందరినీ వెంటనే తీసేయాలి అర్హత ఉన్న వాళ్ళని ఈవలని ప్రజలు కోరుతున్నారు భక్తులు కోరుతున్నారు ఇది చాలా తప్పు దేవుని పట్ల మీరు చేస్తానని అపచారం దీనికి తగిన ఫలితం అనేది ఈశ్వరుడు చూపిస్తారు తొందర్లోనే
విద్య ఉద్యోగం ప్రమోషన్ లో విద్యలో రిజర్వేషన్ పొంది ఉంటే ఉద్యోగం ప్రమోషన్ లో వర్తించకూడదు. అలాగే ఉద్యోగం రిజర్వేషన్లు లో పొంది ఉంటే విద్యా ప్రమోషన్లో రిజర్వేషన్ వర్తించకూడదు ఒకవేళ విద్యా ఉద్యోగాలలో ప్రమోషన్ ఉపయోగించకపోతే ప్రమోషన్లో రిజర్వేషన్ ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి నిబంధన ఒకటి పెడితే రిజర్వేషన్స్ వల్ల ఎక్కువమంది బాగుపడతారు. రిజర్వేషన్ అనేది ఆట వస్తువు కాదు ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకోవటానికి, రిజర్వేషన్ దుర్వినియోగ పరిస్థే చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోనే విధంగా చట్టాలు చేయాలి
వ్యక్తిగత విషయాలను public lo పెట్టే మొగుడు దొరకటం దురదృష్టం. మీ కాపురం లో సమస్యలుంటే చట్టపరంగా తేల్చుకోవాలి. ఇలా రచ్చ చెస్తే అందరి ముందు చులకన అవుతున్నారు.
ఇంత చదువు చదువుకొని, అందునా లాయర్ కోర్స్ చేసి, ఒక వ్యక్తితో వివాహ సంబంధం వద్దు అనుకున్నప్పుడు విడాకులు తీసుకోవాలని తెలియదా తల్లి! రద్దు పత్రం వ్రాసుకోవడమేమిటి? అంత ఉన్నత పదవిలో ఉండి...ఒక వ్యక్తి నిన్ను అంతలా వేదిస్తుంటే పోలీసులను గాని, చట్టాన్ని గాని అప్రోచ్ కావాలని అనిపించలేదా!? నువ్వు లా చదివావు. వాడు నీ శీలం మీద అంత నీచమైన చెడు ముద్ర వేస్తే, ప్రెస్ మీట్ పెట్టిన నువ్వు వారికి నీ దగ్గర ఉన్న సాక్ష్యలను చూపిస్తే అందరి నోళ్ళు మూతపడేవి కదా! ఇంకా సాక్ష్యాలు తరువాత చూపిస్తానంటావేమిటి? నువ్వు చెప్పేది చూస్తే నువ్వే ఎక్కువ అనుమానాలకు అవకాశం ఇస్తున్నట్లుగా ఉంది.
దేవాలయాల్లో బూతు బొమ్మలు ఎందుకు చెక్కారు అంటే మనస్సుల్లోంచి బూతు ను తీసేసి ప్రశాంతమైన మనస్సుతో దేవుణ్ణి దర్శించుకోవాలి అని.. మరి ఈ దేవాదాయశాఖ లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న శాంతి గారు మనసునిండా బూతు నింపుకుని, ఇలాంటి పనులు చేస్తూ... హిందూ మతాన్ని అవమానిచిందే కాక తను చేసిన తప్పు కప్పి పుచ్చుకోవడానికి కులం కార్డు చూపిస్తున్న శాంతి గారి తెలివి తేటలు అమోఘం.. నీకు కోటి సార్లు దండం తల్లి...
తపు చేశారు... ఫలితం అనుభవిస్తున్నారు... దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు... మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు.... మీలాంటి వారు మనుషులను నమించగలరు కానీ భగవంతుని మోసం చేయలేరు.... ఎవరి ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు....
1)ప్రెగ్నెన్సీ దగ్గర క్లారిటీ లేదు... తెలియకుండా ప్రెగ్నెన్సీ రాదు.. అంత un educated కాదు 2)..ప్రతి వాడికి... కేసు. అయితే క్యాస్ట్... రిలీజియన్.... గుర్తుకు వస్తాయి.. చట్టం ముందు అందరం సమానమే... అంత. చదువుకొని.. ఈ రొచ్చు ఏమిటి.. దేముడా... ఈసా... ఏసా... 🙏🏻
Madan mohan velli aa advacate ni nue aaa biddaki father ani ante kadu naku sambandam ledu ani cheppadu ani madanohan latter lo rasadu. Vijay sai reddy tho shanthi baga close undi ani telisi vijay sai reddy, advacate eddarilo evaru father annadi kanipettali ani latter rasadu. Eppayiki kuda advacate oppukoledu
ఆల్రెడీ పచ్చ మీడియా హైప్ ఇచ్చేసింది. ప్రజలకు సెన్సేషన్ న్యూస్ మాత్రమే స్పీడ్ గా చేరుతుంది. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా వాళ్ళకి చేరదు. జగన్ విడిపోవడానికి కారణాలలో ఇది వొకటి, నెగెటివ్ న్యూస్ స్పీడ్ గా జనాలకి చేరడం. మీరు ఇంత చెప్పినా ఈ న్యూస్ చూసిన వాళ్ళల్లో కూడా 80% వాళ్ళు నమ్మరు, ఎందుకంటే వాళ్ళకి ఆ న్యూస్ మాత్రమే నచ్చుతుంది..
100% కరెక్ట్ గా చెప్పారు, మీడియా లో హైప్ క్రియేట్ చేసి జీవితాలలో ఆడుకునే, పచ్చమీడియా నాకొడుకులు తల్లికి కూడా రంకు కడతారు, డబ్బులు కావాలి, అది చంబా చెడ్డీ గాడు ఇస్తాడు, గవర్నమెంట్ వీళ్ళే నడిపేది
ఈమె ఎందుకు కులం కార్డు తీస్తుంది సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని నిన్ను నమ్మే పరిస్థితి లేదు నీ డ్రామాలన్నీ వైసిపి మార్క్ విచిత్రమైన వాదనలు లేవదీస్తుంది మహాతల్లి అసలు విషయం మానేసి ఏదేదో మాట్లాడుతుంది ఈవిడ 🙏
Arey evari midano evaro allegations chesthe dnA Test chesestara? A husband chepindi nijam ani nv Ela decide chestav ? Asalu nv judgement laga cheptav enti dna test cheymani courts cheptay ,courts chepakane dna lantivi cheyali urike pacha batch tv lo chupinchindi ani barta lo doubt undi ani dna test cheyru first vicharna chestaru primary evidence unte apdu courts think chestay nv evaru chepadanki DNA test cheymani
@@Jayam567 Mana Chattalu adollaki oka laga magallaki oka laga untai Kani devudu ala undadu Karma kuda anthe Dhaniki gender Difference undadu PK ni enni annaru neecham ga Thalli nundi koothuru varaku vadalakunda thittaru 11 lo paddaru chesina thappulu anni bayatapaduthunai Ippatiki meeku budhi rakapothe devudu siksha thattukoleru
ట్రైబల్ , కులం, చదువు, భర్త నీ కసాయి వాడు , ఇవన్నీ చూస్తుంటే పెద్ద తప్పే చేసింది ఖచ్చితంగా. డీఎన్ఏ టెస్ట్ చెయ్యించకుండా విజయసాయి రెడ్డి ఈ స్క్రిప్ట్ రాశాడు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Idhe mata Pavan Kalyan ni adagagalava? Endhukante ayana Divorce ivakundane pillalni kannadu ani thana wife e reveal chesaru. Dammunte mundhu ayani question bro 😂
@@kalyankaar5195యే జాతి నీది. విడాకులు తీసుకున్నాక....అధి కూడా వాళ్ల కాస్ట్ స్టయిల్లో....తర్వాత సుభాష్ తో జీవితం కొనసాగిస్తుంది..., ప్యాకేజ్ అయితే ఒకటి తర్వాత మరొకటి కదా. మగాడికి ఒకటి...ఆడదానికి ఒకటా
@@KSk-r9cprathi caste ki oka law untundaa india lo.... Ante vere vallu oc lu manushulu kaadu..... Scs and Sts ae manushulu..... Vallu entha leki ga praavartinchina... Lower caste ani cheppukuni sympathy card play chestharu
తప్పు చేసిన వాళ్ళందరూ ఒక్కటే దయచేసి caste card తీయ్యకండి తప్పించుకోవటానికి, అందరికీ చట్టం ఒక్కటే దళితులు అయితే తప్పు చేసినా శిక్షించవద్దు అని బాబా సాహెబ్ గారు ఎక్కడా చెప్పలేదు
Cha mari oka media vesimda pspk 2nd affair gurimchi gani, Laxmi parvathi gurimchi gani a time oka st gabate court lo vuna issue ni kuda media lo vesi rachaceshumnaru.
@@JohnSteve-v4wniyamma chadvukuni vachi comment pettu
😂😂
Nenu aayana comment chadivi shock ayya..
Entra em matladutunnadu veedu ani
@@ramukandregula1636 jalaganna paytm batch broo aaku ki, --ki teda telidu yegeskuni vachestaaru comment pettaniki
Exactly, caste అనేది trumph card అయిపొయింది
వామ్మో మహాతల్లి,, దేవుడు కక్షకట్టి ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసాడంట.. నీ ఇష్టం వచ్చినట్టు ఆట ఆడి దేవుడ్ని అంటావా మూర్కురాల
C. K. M
Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason
@@madhavimidathana9736bro akko చెల్లి ఇలా చేస్తే నాలుగు తంతారు నువ్వు తప్పు చేసి దేవుడి మీద చెప్తున్నావా అని, ఆమె public లో చెప్పింది కాబట్టి public లో కామెంట్స్ పెడతారు అంతే తేడా
Caste సిస్టమ్ తీసేయండి గవర్నమెంట్ కి నా నుంచి రిక్వెస్ట్ sir
Yes
Absolutely 💯% correct 👏 👌 👍
Thamaru OC ankunta anduke Elanti chetha commentlu
@@pallavichowhannaik1199avunu nijame 100% reservations yettheyali yevadi yendha dhammundho ani appude kadha thelisedhi manamu kuda annintillonu mundhundali ani. Kastapadi chadhuvu tharu kastapadi job thechukuntaru kastapadi rhatheam vasthundhi naluguri prove chesukogalugutham andharirho saman ga vundattamu 90% vachinodu 45% vachinodu okate ante yelaagaa thammudu nuvve cheppu government chesthunnadhi miku telitadam ledhu vote bank kosam manalni akkade vunchuthondhi ani inkeppudu manam potipadedhi mana sthaayi anthena thammudu haa cheppu marali kadha
@@pallavichowhannaik1199dhinni vetakaram antaru thammudu ante talent ledhu ani nuvve oppykunnattu kadha thammudu haa
నీ ఇష్టం అయినట్లు ఉండు.ఎవడితో అయినా.... మద్యలో ఎస్టీ అని ఎందుకు వాగుతున్నావు.బుద్ది జ్ఞానం లేని....
I Hate Cast feeling kamma' s వ్యక్తిత్వ హననం , కుల హననం చేయటం లో వారిని మించినవారు లేరు . ఆలా చేయటం కోసం సినిమాలు ,పేపర్లు, టీవీ మీడియా, సాహిత్యం ఇలా ప్రతిదీ ఉపయోగించుకుంటారు .కమ్మలో మంచివారు లేరు అనటం లేదు కానీ ,ఎక్కువ శాతం కులం కోసం ఒకటైపోతారు . ఏ రంగం లో ఉన్న కులం కోసమే పనిచేస్తారు .త్రిపురనేని రామస్వామి చౌదరి రచనలు నుంచి రామోజీ రాతలు వరకు అన్ని అబద్దాలే నమ్ముకున్నారు ..ఈ అబద్దాలు అనేవి ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ విషయం లో టీడీపీ వారు చేసిన ప్రచారం లాంటిది .అందరిని అనటం లేదు కులపిచ్చి ఉన్న కమ్మవారు దాదాపు బ్రటిష్ వారి కాలం నుంచి కూడా అబద్దాలే వారి ఏజెండాగా నమ్ముకున్నారు ..ఇది వారికీ కొత్త కానే కాదు ..సినిమాలు ద్వారా దాదాపు నాలుగు దశాబ్దాలు గా కుటుంబకథలు అంటే కమ్మ .ఫ్యాక్షనిస్టులు రౌడీలు అంటే రెడ్లు అని ఎన్నో మూవీస్ తో తీసి రెడ్లు అంటే ఫ్యాక్షనిస్టులు అనే ముద్ర వేశారుకమ్మవారు బీహార్ ప్రాంతాలు నుంచి ఆంధ్ర దేశానికీ వలస వచ్చారు ..కర్మ + భోజ్ = కాంభోజ్ ..భోజులు పొందిన బిరుదమే కర్మ ఇదే కర్మ, కూర్మి గానూ .దక్షిణాదికి వలస వచ్చాక కమ్మ గానూ మారింది ..
ఐతే చరిత్ర లో కన్ఫ్యూజన్ ఉంది ..దక్షిణ ది యాదవులు ఉపయోగించే కురుమ పదం కూర్మిని పోలి ఉన్న కూడా ఇద్దరికి సంబంధం లేదు ..అదికాక ఉత్తరప్రదేశ్ ,బీహార్ లలో యాదవులకు ,కూర్మి లకు అసలు పడదు..ఈ రెండు సామాజికవర్గాలు వారికీ గొడవలు జరుగుతూ ఉంటాయి ..
దీనికి తోడు మహాభారతం అనేది మౌర్యులు కాలం లో మార్పు చేర్పులకు లోనైంది
యయాతి కొడుకులు శాపాలు కథ వ్యాసుడు రాయలేదు ..భోజులు ,కాంభోజులు, కుర్మీలు ,కమ్మ లు ఒకటే కానీ వీరికి యాదవులకు ఎలాంటి సంబంధం లేదని మీకు బీహార్, ఉత్తరప్రదేశ్ ,ఇతర ఉత్తరభారత రాష్ట్రాలు వెళితే తెలుస్తుంది .
ఏదైనా ఉపద్రవం వస్తె కులం కార్దుబయట కు తీస్తారు..... ఛీ
ఎస్ బ్రో... ఇది నిజం...
రాజ్యాంగంలో వాళ్లకు ఆ హక్కులూ ప్రత్యేకించబడినవి కూడా వాళ్ళ కుల ఆచారం ప్రకారం అవీ ఉండవచ్చు
Evadi tho padukoni kadupu ithey kulam gurtu vachindi ahh? Kadupu chesinodu same xast kadu ani appudu teliyada?@@nraob
Adhe cast ద్వారా job vachhindi
Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason
Law చదువుతూ paper పై divorce ఎలా రాసుకుంటారు, ఈవి చెల్లవని తెలియదా
Law chadavadam kadu , i hope she is a lawyer and done practice
Miku telusa
No brother... Enkka chala caste la valu Court ki vellakundane teesujunttaru
Family meeting petti, panchayat petti... Atla
St లు ఏం చేసినా చెల్లుతుంది kaamaalnu
BC SC ST లు కుల పెద్దల సమక్షంలో అగ్రిమెంట్ రాసుకోవచ్చు. పర్సనల్ రాసుకోవటం అనేది చెల్లదు.
కులాన్నివాడుకోవటమెలా,అలవాట్అయిపోయింది,భర్త అడిగినదానికిసమాదానంఇవ్వు
Yes 👍
Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason
దెబ్బ అయితే ఒకరికి మాట అంటే అందరికి వర్తిస్తుంది కనుక ఆలోచించి మాట్లాడండి
భావోద్వేగమా తొక్కా.....
అంతా నటన నటన నటన
Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason
1 మీరు తప్పు చేయకపోతే ఏడ్వాల్సిన అవసరం లేదు
2 ఈ విషయం లో కులం కార్డు వాడాల్సిన అవసరం లేదు
3 లా చదువుకుని విడాకులు ఎలా తీసుకోవాలో తెలియకపోవటం
4 విడాకులు తీసుకోలేదు కాబట్టి నా పిల్లలు భార్య నాకు కావాలి అనుకోవటం తప్పు కాదు కానీ ఆయనకు తెలియకుండా నువ్వు వివాహం చేసుకోవటం తప్పు
5 అదే అతను నీకు తెలియకుండా వివాహం చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి భరణం అడిగేదానివి ఇది సత్యం.
6 ఇన్ని తప్పులు చేసిన నువ్వు నేను అసలు తప్పు చేయలేదని అనటం ఇంకో తప్పు
అదే అతను వేరే దానితో తిరిగితే . నాకు విడాకులు ఇవ్వకుండా ఇంకోకదాన్ని ఉంచుకున్నాడు కేసు పెట్టె దానివి
Nice
Correct yes
😂😂
Case petedhi kani media ki vachi racha cheyadhu
@@JohnSteve-v4w అవునా రాజ్ తరుణ్ పరిస్థితి ఏంటి నన్ను పెళ్లి చేసుకొని ఇంకోదానితో తిరుగుతున్నాడు అని కేసు పెట్టి మీడియా ముందు చేస్తున్నది ఏంటి రచ్చ కాదా
సాయి రెడ్డి ప్రేమ ను గెలిపించాలి.. రండి.. చలో తాడేపల్లి
😂😂😂
Kasai reddy vadu😂
😂😂
అన్నీ ఏమో కానీ ఫ్రెండ్స్ మీ ట్రోల్స్, కామెంట్స్ చూసి, అబ్బా చాలా రోజుల తర్వాత నవ్వుకున్నా ఫుల్ గా, Thanq to all
న్యాయస్థానం ద్వారా విడాకులు తీసు కోలేదు అని ఆమె చెబుతున్నరు . బాగా చదివిన వ్యక్తి , న్యాయస్థానం ద్వారా కాని విడాకులు చెల్లదుకదా . పేపర్ పైన ఆలా విడాకులు తీసుకుంటారు .
@@Charmisrinagalapalli tribal category vallu......
Asalu evada edichestey abadam nijam avadu okavela evada nijam iyitey oka test dna valla bartha mokam meeda media mokam meeda kotidetey iyipithadi intha press meetlu thoka avsram ledu apudu janale nijam ento telusthadi thapu cheyadam femalecard use cheyadam edavadam anthey chala Mandi ladies magavalakana darunamga vunaru
Bari theginchina aadadhi. Dabbu kosamu yemaina chesedhi..caste card and female card use chesedhi@@naveendokka8026
Evada malli law chadivundi ata, divorce teesukokunda Ela second marriage chesukundi,she is a lior
Prajalu ni chiting chesutunaru.
ప్రతి వాళ్ళూ ఎదో ఒకటి చెయ్యడం,వాటి ప్రభావాలకు కులాలు అంటూ ఏడవడం ఎందుకు.అసలు కులాల ప్రస్తావన ఎందుకు తీస్తారు.
చెప్పేదానికన్నా సిగ్గుండాలి , పరిచయం ఉన్న వాళ్లతో అంతా బిడ్డల్ని కని నేను తప్పు చేయలేదు అని బుకాయిస్తున్నావు , స్రీలు ఉద్యోగం చేయడం లేదా ఉన్నత ఆశయాలతో ముందుకు పోవడం లేదా సంగం లో పేరు ప్రతిష్ట్రలు పెంచు కోవడంలేదా చేసిన తప్పులు సమర్ధించు కుంటున్నావు .
బాగా చెప్పారు మీరు
@@santhosh2513 70 years వచ్చినా కూడా చేయచ్చు అని చెప్తున్నారు మీరు అంతేకదా😂😂😂
@@sridevimedina9894 chesarani evaru chepparu ? Aa lady cheppindha ? Vadhilesina mogudu cheppada ?
@@santhosh2513 మరి DCM గారిని అనడానికి నువ్వు ఎవడ్రా. చేశారని వాళ్ళు ఎవరైనా చెప్పారా. లేక నువ్వే చెప్పుకుని తిరుగుతున్నావా🤔
@@sridevimedina9894 aa lady midha nicha rajakeeyam start chesindhi evaru ?
St క్యాస్ట్ నీ అడ్డం పెట్టేసిందా....తప్పు చేసి caste నీ వాడుకుంటారు....
కులం కార్డ్ ఉపయోగించడం సరికాదు
ఎమోషనల్ బ్లాక్మెయినింగ్ చేస్తుంది. మదన్మోహనకి న్యాయం జరగాలి.
Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason
DNA చేస్తే తప్పేముంది
TDP Chandrababu ki kudaa DNA test cheyali😂😂 Lokesh evadiki 😂😂😂
@@SeshU6364-i6dAkkada em chepitunnaru nuvvu em chepitunnavu nenu kuda ni way lo cheputanu vinu niku kuda DNA test chepinchali nuvvu yavari ki puttavo😅😅😅😂
పాపం ఈవిడ ఒక్కటే ఉద్యోగం చేస్తున్నట్లు ఉంది. ఇంకే స్త్రీ ఎవరూ ఉద్యోగం చేయడం లేదు. అందుకే మీడియా వేధిస్తుంది.
Ante ippudu andarini vedinchalaantaav
St ki vedhimpulu
లా చదివారు ఇద్దరు సీనియర్ ల దగ్గర ఒకేసారి పని చేసారు కానీ డివోర్స్ ఏమో పేపర్ ల పై రాసుకున్నారు, గ్రూప్ 1 ఆఫీసర్ మీరు కానీ ఐదు సంవత్సరముల పదివి ఉండే ఎంపీ గారు పరిచయం అవ్వగానే చాలా గొప్పగా ఫీల్ అవుతారు ,???????
అచ్చంగా MP కాదుగా లక్షల కోట్లు దిగమింగి న A1 తర్వాత A 2అంటే బాగానే లాగవచ్చు అని ఆలోచన పైగా 30 ఎండ్లు జగనే Cm మమ్మల్ని ఏం చేయలేరు అని ధీమా
@@panguluriapparao6557అప్పారావు గారు సూపర్ గా చెప్పారండీ. మా ఊరిలో కూడా పంగులూరి వాళ్ళు చాలామంది వున్నారు అండి
Comment pette prati okkadu netimanthudani cheppoddu ikkada tappu cheykunda yevadu undatle ee rojullo, dorikithe dhonga ledhante dhora anthe, asalu vellevarayya Babu oka personal life gurinchi matladedhaniki, me akkano Chelli ni aame place lo petti matladandi appudu telustundhi , yem manushulura Nayana dandam ra Babu yela brathakalo Inka mundhu mundhanibhayamestundhi, main media oka reason
ఈమె చెప్పేదంట్లోనే ఛాల అనుమానాలు ఉన్నాయి ఈమె కరెక్ట్ గా చెప్పట్లేదని అర్థమౌతోంది
బాగా చదువుకున్నది లాయర్ చందివి కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలన్న పాయింట్ ఎలా మరిచి పోయింది
విడాకులు కులపెద్దల ద్వారా తీసుకున్నతరువాత అతనిని ఎలా ఇంటికి రానిచ్చింది ఆ రెండో భర్తకు తెలియకుండా అతనితో కూడ ఉంటోందా మరి ఇత.జరుగుతున్న వాడిని ఎందుకు గట్టిగా ఎదుర్కోలేదు సారి ఊద్యోగిపై ఇసకపోసిన దౌర్యవంతురాలు ఇక్కడ ఎందుకు చప్పబడి పోయింది ఏమిటో కర్ణుడు చావుకి లక్ష కారణాలున్నట్లు ఈమె చెప్పే.దాంట్లో నిజం వుందనిపించట్లేదు
పెద్ద ఆయనకు 68 ఏండ్లు నీకు 35సం కానీ ఇక్కడ కూడ ఏదో తేడా కొడుతోంది మొహం(కామానికి) సిగ్గు వుండదు,నీ నా అనే తరతమ భేదం వుండదు,వయస్సుతో సంబంధం వుండదు ,నలుగురు ఏమనుకుంటారో అని భయం వుండదు ఆ సమయం లో అలా జరిగిపోతుంది అంతే ఆ తరువాత పాప పుణ్యాలు,సమాజం గుర్తుకు కేవీఎస్తాయి
ఇక్కడ ముఖ్యమైన విషయం రెండు చేతులు ఇష్టపూర్వకంగా కలిస్తేనే మోగుతుంది ఇక్కడ జరిగింది ఇదే ఈ అమ్మాయి కులం అడ్డంపెట్టుకుని, మీడియాముందు ఏడిస్తే పనైపోతుంది అని అనుకుని జనాలకు పువ్వు పెడుతోంది అంతే
ఇలా సాంప్రదాయాలు పాటించకుండా రెండు పెళ్లిళ్లు చేసుకునే ఒక ఆడదానికి, పవిత్రమైన దేవాదాయ శాఖలో ఎలా ఉద్యోగం ఇచ్చారూ ? అప్పుడే ఎందుకు తొలగించలేదు
Enti enti sampradayalu??? 3 chesukunte sampradayam patunchinatta😊😊😊
@@hareeshreddy9734pora gorre reddy
@@hareeshreddy9734 yes.. bro.. 3 pelillu Demudu
Challe aapu annitiki tayaru avutaru 3 cheskunnavallanu anu
Two marriages chesukunte tappu enti vaadu torcher chesthunnadu iddaru vaddu ani anukunnaru vidipoyaru inka ewari life valladhi.
ఇద్దరు విడిపోతే. పిల్లలకు న్యాయము చేశారా.....ఎవరి కొద్ది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు...తెలివి ఉందా ఇద్దరికీ...😢😢🎉😂❤😂😂❤❤
ఈవిడ ఏ తప్పు చేయలేదు, కానీ పరిచయం అయ్యిన వ్యక్తుల ద్వారా జస్ట్ గర్భం ధరించి పిల్లల్ని మాత్రం కంటూ ఉంటుంది. అంతే.
దరిద్రపు పనులు అన్నీ చేస్తారు , తర్వాత మేము దళితులం , కాబట్టి మమ్మల్ని వేధిస్తున్నారు అంటూ...!!!
ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది తప్పు చేసి కులమో మతమో అడ్డం పెట్టుకోవడాని చూడటం....
2016 లో విడిపోతే 2021లొ పెళ్లిరోజు వేడుకలు ఎలా చేసుకున్నారు తల్లి...
దేవాదాయ భూములు కాజేయటానికి సహకరించారనె ఆరోపణలతో సస్పెండ్ అయ్యావు.....
దొంగ ఏడుపులతో నాటకాలాడుతున్నావా తల్లి
మహిళవి అయ్యుండి సభ్య సమాజం సిగ్గుపడేట్లు చేసి దొంగ నాటకాలు ఆడుతున్నట్లు కనిపిస్తుంది అండి. ..
Caste తో పనిలేదు.మీది పర్సనల్ ఇంటిలో తెలుచుకోవలసినిడి.బయట కాదు.madayalo caste ఏమిటి
డైవర్స్ తీసుకోకుండా వేరొకరితో బిడ్డను కన్న శాంతి మాటలకు విశ్వసనీయత లేదు
ఇక్కడ కూడా క్యాస్టింగ్ ఏంటమ్మా చదువుకున్న దానిలో ఉన్నవ్ ఓసి బిసి ఎస్సీ ఎస్టీ అనుకుంటా తప్పు చేస్తే తప్పు లేకపోతే లేదు అంతే
Caste ane పేరుతో ఉద్యోగంలో తక్కువ మార్క్ వచ్చిన దోబుటరు ఇక్కడ మళ్ళీ cast Peru తీయడం ఎక్కడ ఏమి వుంది అబ్బా ,,
కోట్లకు కోట్లు డబ్బు ఆన్న వారికి రిజర్వేషన్ లో ఆఫీసర్ ఉద్యోగాలు ఇవ్వడం కరెక్ట్ ఏనా
నీ కథ దేవుడికి తెలుసు మేము ఎలా నమ్మాలి నిజం ఎంత అబద్ధం ఎంత ఎవ్వరికి తెలియదు నీ ఆత్మ తెలుసు దేవాదాయ శాఖ నుండి మారిపోయి వేరే శాఖకు వెళ్ళగలరు
అప్పుడు మనం DCM koodaa only MLA gaa ఉంటే చాలు.మంత్రి ఎందుకు 3 పెళ్ళిళ్ళు.మామ home మంత్రి కూడా ఎంఎల్ఏ అయితే చాలు రాష్ట్రంలో చాలా అరాచకాలు జరుగుతున్నా వాటికోసం కష్టపడని పేరుకు Home ఎందుకు
@@vadla.neelakanteswari3834ఆమే version పూర్తిగా విని మాట్లాడండి. కోర్టులో డివోర్స్ తీసుకోకుండా ఇంకొకడితో పిల్లలు కనడం చట్ట పరంగా తప్పు. డివోర్స్ పేపర్ మీద రాసుకోవడం కాదు కోర్టులో ముట్యుయల్ కాన్సెంట్ మీద తీసుకుంటే త్వరగా ఇస్తారు. ఈమె మీద కచ్చితంగా చట్ట పరమైన చర్య ఉంటుంది.
ఇదేదో గజి బిజిగా ఉంది. ఐన చాలా మంది కి అనుమానం పోవట్లేదు ఈ విషయం మీద ఏదో గజి బిజి జరిగింది అనేది వాస్తవం కానీ ఇలా బయటకు రాకుండా ఉండవలసింది 😢
@chinnisktalli4164. గజి బిజి ఏమి లేదు బ్రో. వున్న ఉద్యోగం, డబ్బు తొ తృప్తి పడక తేరగా వస్తుంది కదా అని మాస్టర్ ప్లాన్ వేసింది. చివరకు ఇలా అయ్యింది పాపం. అందుకే మన పెద్దలు " ధర్మో రక్షతి రక్షితః " అన్నారు.
ఇంకా ఎన్ని కోణాలు ఉన్నాయో కొద్దీ రోజులు ఆగు. ఇప్పుడు శాంతి మాజీ భర్త మరియు ప్రస్తుత భర్త సుభాష్, అలాగే సుభాష్ మాజీ భార్య కూడా ప్రెస్ మీట్లు పెట్టాలి
😂
మరి మన గౌ పండు కోతి.
డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలి మీరు మీరు తప్పు చేయకపోతే మీకు ఎందుకు బయము కట్టుకున్నవాడు మీరు సరిలేదు అని ఆరోపణలు చేసినాడు కనుక మీరు డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలి
When problem comes, they remember their caste
తప్పు చేయకుండా గర్భవతి ఎవరైనా అవుతారా😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
తప్పు చేసిన ప్రతి మనిషి మీడియా ముందుకొచ్చి ఏడిస్తే ఆ తప్పు ఒప్పు అయిపోతుందా?? కులాన్ని బట్టి తప్పొప్పులను నిర్ణయించలేరు కదా!!
Congratulations Vijay sai Reddy Thathaaa🎉🎉🎉🎉🎉
పెళ్లి ఒక్కడితో తిరుగుళ్ళు ఎంతో మందితో నీవు కాదు తల్లీ పెళ్ళైన ఆడది మగాడిని గోడ లాగా వాడుకుంటూ తప్పుడు పనులు చేస్తారు విషయం బయట పడితేనే భర్త చెడ్డవాడు అంటారు పూటకు ఒకడిని మారుస్తారు పాత గుంటూరు లో వెంకట పద్మజ అని ఒక మహా పతీ వ్రత ఉంది నాటకాలు ఆడి మగాళ్లన్ను మారుస్తూనే ఉంది ఇప్పటికీ గత 25 ఏళ్లుగా
మదన్ మోహన్ పేరుతొ ఉద్యోగం లో ఉండి పెళ్లి రోజు కేక్ కట్ చేసే హక్కు లేదు 2016 లో విడాకులు తీసుకుంటే
కోర్టు ద్వారా విడాకులు తీసుకొని ఉంటే సమస్య ఉండేదే కాదు... మళ్ళీ లా చదువుకున్నారు తెలియదా!!!!!!!
తాత సాయి రెడ్డి కి మనమంతా సపోర్ట్ చేయాలి... లేక లేక బిడ్డను కన్నాడు అనుకుంటే ఇన్ని అపవాదులా???? అసలేం జరిగింది? ఏమి జరగబోతుంది ?? నాకు ఇప్పుడే తెలియాలి❤
ఇలా వ్యభిచారం చేసే వాళ్లకు అంత దేవదాయ శాఖలో కాసిస్టెంట్ కమిషనర్ పోస్ట్లు ఇస్తే ఇంకా ఏమిటికి ఈ దేశంలో దేవదాయ శాఖ ఉండే విలువ ఏంటి దేవాదాయాలకు మీరు ఇసాన్ని విలువ ఏంటి అసలు దేవాలయాలను మీరు కనీసం భక్తితో చూస్తా ఉన్నారా భక్తుల మనోభావాలను దెబ్బ తినేలా ఇలాంటి వ్యభిచారం చేసే వాళ్ళనంత దేవాదాయ శాఖలో కమీషనర్లుగా అసిస్టెంట్ కమిషనర్ గా చేస్తా ఉంటే ఇదే నా దేవదై శాఖకు మీరు ఇచ్చే గుర్తింపు ప్రభుత్వము గవర్నమెంట్ వెంటనే ఆమెను తీసేయాల్లా ఆమెని విధుల్లో నుంచి కాదు అలాంటి ఉద్యోగాలు అర్హత లేని వాళ్ళందరినీ వెంటనే తీసేయాలి అర్హత ఉన్న వాళ్ళని ఈవలని ప్రజలు కోరుతున్నారు భక్తులు కోరుతున్నారు ఇది చాలా తప్పు దేవుని పట్ల మీరు చేస్తానని అపచారం దీనికి తగిన ఫలితం అనేది ఈశ్వరుడు చూపిస్తారు తొందర్లోనే
విద్య ఉద్యోగం ప్రమోషన్ లో విద్యలో రిజర్వేషన్ పొంది ఉంటే ఉద్యోగం ప్రమోషన్ లో వర్తించకూడదు. అలాగే ఉద్యోగం రిజర్వేషన్లు లో పొంది ఉంటే విద్యా ప్రమోషన్లో రిజర్వేషన్ వర్తించకూడదు ఒకవేళ విద్యా ఉద్యోగాలలో ప్రమోషన్ ఉపయోగించకపోతే ప్రమోషన్లో రిజర్వేషన్ ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి నిబంధన ఒకటి పెడితే రిజర్వేషన్స్ వల్ల ఎక్కువమంది బాగుపడతారు. రిజర్వేషన్ అనేది ఆట వస్తువు కాదు ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకోవటానికి, రిజర్వేషన్ దుర్వినియోగ పరిస్థే చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోనే విధంగా చట్టాలు చేయాలి
వ్యక్తిగత విషయాలను public lo పెట్టే మొగుడు దొరకటం దురదృష్టం. మీ కాపురం లో సమస్యలుంటే చట్టపరంగా తేల్చుకోవాలి. ఇలా రచ్చ చెస్తే అందరి ముందు చులకన అవుతున్నారు.
ఇంత చదువు చదువుకొని, అందునా లాయర్ కోర్స్ చేసి, ఒక వ్యక్తితో వివాహ సంబంధం వద్దు అనుకున్నప్పుడు విడాకులు తీసుకోవాలని తెలియదా తల్లి! రద్దు పత్రం వ్రాసుకోవడమేమిటి?
అంత ఉన్నత పదవిలో ఉండి...ఒక వ్యక్తి నిన్ను అంతలా వేదిస్తుంటే పోలీసులను గాని, చట్టాన్ని గాని అప్రోచ్ కావాలని అనిపించలేదా!? నువ్వు లా చదివావు.
వాడు నీ శీలం మీద అంత నీచమైన చెడు ముద్ర వేస్తే, ప్రెస్ మీట్ పెట్టిన నువ్వు వారికి నీ దగ్గర ఉన్న సాక్ష్యలను చూపిస్తే అందరి నోళ్ళు మూతపడేవి కదా! ఇంకా సాక్ష్యాలు తరువాత చూపిస్తానంటావేమిటి?
నువ్వు చెప్పేది చూస్తే నువ్వే ఎక్కువ అనుమానాలకు అవకాశం ఇస్తున్నట్లుగా ఉంది.
సాయిరెడ్డి వర్సెస్ శాంతికి పెళ్లి చేయడం తప్ప మరో మార్గం లేదు...
😂😂
😂
ఆడవాళ్లు....పై....నైతిక...దాడి...దారుణం..
😂😂😂
@@madhugullapalli7220మాధవరెడ్డి కి భువికి పెళ్లి చేద్దాం అంటే వాడిని బాబు లేపేసాడే
దీనిలో కులం దేనికి... అన్ని కులాలు ఒకటే ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు.. మీ రాజకీయాలు కోసం డ్రామాలు...
ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నరు న్యూస్ ఛానల్స్ ఇలాంటి న్యూస్తో వాళ్ల టిఆర్పి పెంచుకోవడం చాలా తప్పు
pawan kalyan pellala gurinchi matladinappudu yekkadiki vellavu bro
Mari. Yeme yendhuku bayatiki vachhi press meet pettadam yendhuku. Ayina. Court lo vidakulu tisukokunda. Vidakulu yela avutayi. Antha dramalu Chestunnattundhi. Si ollu anipistundhi.
Malli gelustharu manchi position podhamu ani plan chesi dorki poyaru kada, ippudu e caste dramalu endhuku.
ఉద్యోగమే చెయ్యమ్మా ఏ తప్పు చేయకు గర్భం మట్టికి దానంతట అదే వస్తుంది
@@chodavarapuanjitkumar8510 yela vastundhi miru bale. Chepparu njaganiki 4 years lo L cr vachhinattu. Aa kituku cheste andaru follow avutaru gada
ఎవరితో కడుపు చేయించికుందో ఆవిడే ఒకసారి చెప్తే అందరి నోళ్లు మూసుకుంటారు కదా 🤔
ఆరోపణలు ఉన్న అందరూ డిఎన్ఏ టెస్టులు చేయించుకోవాలి, ప్రతి ఒక్కరికి బాగా అలవాటై పోయింది మీడియా ముందుకు వచ్చి ఏడవడం.
దేవాలయాల్లో బూతు బొమ్మలు ఎందుకు చెక్కారు అంటే మనస్సుల్లోంచి బూతు ను తీసేసి ప్రశాంతమైన మనస్సుతో దేవుణ్ణి దర్శించుకోవాలి అని.. మరి ఈ దేవాదాయశాఖ లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న శాంతి గారు మనసునిండా బూతు నింపుకుని, ఇలాంటి పనులు చేస్తూ... హిందూ మతాన్ని అవమానిచిందే కాక తను చేసిన తప్పు కప్పి పుచ్చుకోవడానికి కులం కార్డు చూపిస్తున్న శాంతి గారి తెలివి తేటలు అమోఘం.. నీకు కోటి సార్లు దండం తల్లి...
విజయ్ సాయి రెడ్డి మీద కంప్లైంట్ చేశాడు కదా మేడం 🤔
సర్ మేడమ్ ప్రాపర్టీ మిడా అంక్వర్ ఛాయలీ సర్ , ప్రభుత్వం ap
భర్త కు విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే సక్రమంగా ఉంటుంది
తపు చేశారు... ఫలితం అనుభవిస్తున్నారు... దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు... మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు.... మీలాంటి వారు మనుషులను నమించగలరు కానీ భగవంతుని మోసం చేయలేరు.... ఎవరి ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు....
పాపం వదిలేయండి రా అందరూ తప్పులు చేస్తారు పాపం వదిలేయండి పాపం చనిపో గలది
అసలు నీ పెళ్ళిల పద్ధతి చాలా బాగుంది
విజయ్ సాయి రెడ్డి పేరు లేకపోతే ఇంత రచ్చ అవ్వదు
Jai Visa Reddy 😎
Assistant Commissioner of Endowment, Govt of AP.
Good designation
Naughty vijaysssi
As same as pk
@@user-bw4ft2et1fpk pelli cheskunnadugaa 😊
@@dk1901same as madhavareddy
@@Kankan53 Thanks ilaage vaagi 2029 lo kuda daggarundi alliance ni gelipinchandi
1)ప్రెగ్నెన్సీ దగ్గర క్లారిటీ లేదు... తెలియకుండా ప్రెగ్నెన్సీ రాదు.. అంత un educated కాదు
2)..ప్రతి వాడికి... కేసు. అయితే క్యాస్ట్... రిలీజియన్.... గుర్తుకు వస్తాయి.. చట్టం ముందు అందరం సమానమే... అంత. చదువుకొని.. ఈ రొచ్చు ఏమిటి.. దేముడా... ఈసా... ఏసా... 🙏🏻
అన్ని కష్టాలు, టార్చర్లు పడుతున్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఎలా అవుతారు.
New culture now coming....
Marriage with one
And
Pregnancy with another..
Congrats my youngsters...
Carry on..
Asalu e issue vijay sai reddy chesina tappu enti ra
Madan mohan velli aa advacate ni nue aaa biddaki father ani ante kadu naku sambandam ledu ani cheppadu ani madanohan latter lo rasadu. Vijay sai reddy tho shanthi baga close undi ani telisi vijay sai reddy, advacate eddarilo evaru father annadi kanipettali ani latter rasadu. Eppayiki kuda advacate oppukoledu
😢ఎస్టీ అమ్మాయి సాయం చేయండి❤
ST లు అయ్యితే తప్పులు చేయరా
కలియుగ కుంతీ దేవి 🙏🙏🙏🙏
తప్పు చేసినప్పుడు అవసరం రాన్ని Caste ఇప్పుడు ఎందుకు వచ్చింది
శాంతి గర్భవతి అయింది అంత పాత పడుతుందో తెలియదు కానీ టీవీ9 ఎన్టీవీ సాక్షి టెన్ టీవీ
చాలా బాధ పడుతున్నాయి
ఏడ్చినా మాత్రాన నువ్వు నిర్దోషి కాలేవు
నటదారి. ఆస్కార్ అవార్డు గ్యారంటీ.
మీ లాంటి వాళ్ళు రిజర్వేషన్ ఉపయోగించి ఉద్యోగాలు, కులాన్ని ఉపయోగించి చేసిన తప్పులు కప్పుతారు
Kula sanghalu bayataki ravaali ipudu ..Edo okati cheppali
Divorce, ఇవ్వాల్సింది కోర్టు.. తామే విడాకులు రాసుకుంటే చల్లదు..
రాష్ట్రంలో మైనర్ బాలికలు ఎలా ఘోరమైన కష్టాల్లో ఉన్నారో వాటిపై a స్పందించని మీడియా ఈవిడ విషయం ఎందుకు తు మీ బ్రతుకులు.
నిజంగా ఎన్నికలు ముందు ఆయ్యితే ప్రతి పక్షాలు కుట్ర అనుదురు
Dna test
గర్భం చేసిన వాడు మీడియా ముందుకు రావాలి
ఆల్రెడీ పచ్చ మీడియా హైప్ ఇచ్చేసింది. ప్రజలకు సెన్సేషన్ న్యూస్ మాత్రమే స్పీడ్ గా చేరుతుంది. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా వాళ్ళకి చేరదు. జగన్ విడిపోవడానికి కారణాలలో ఇది వొకటి, నెగెటివ్ న్యూస్ స్పీడ్ గా జనాలకి చేరడం. మీరు ఇంత చెప్పినా ఈ న్యూస్ చూసిన వాళ్ళల్లో కూడా 80% వాళ్ళు నమ్మరు, ఎందుకంటే వాళ్ళకి ఆ న్యూస్ మాత్రమే నచ్చుతుంది..
Oray neekanna arthamainda...
@@anilkumargutta2444Right, Negative media USP ~ Brainwashing communities 🟡
100% కరెక్ట్ గా చెప్పారు, మీడియా లో హైప్ క్రియేట్ చేసి జీవితాలలో ఆడుకునే, పచ్చమీడియా నాకొడుకులు తల్లికి కూడా రంకు కడతారు, డబ్బులు కావాలి, అది చంబా చెడ్డీ గాడు ఇస్తాడు, గవర్నమెంట్ వీళ్ళే నడిపేది
మేము ఆల్రెడీ జనాల్లోకి తీసుకెళ్ళిపోయాము...ఇంక మీరు పీకేది ఏమీ లేదు
Anil కళ్ళు వున్న కబోధి
ఈమె ఎందుకు కులం కార్డు తీస్తుంది
సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని
నిన్ను నమ్మే పరిస్థితి లేదు నీ డ్రామాలన్నీ
వైసిపి మార్క్ విచిత్రమైన వాదనలు లేవదీస్తుంది మహాతల్లి అసలు విషయం మానేసి ఏదేదో మాట్లాడుతుంది ఈవిడ 🙏
DNA Test please, why all this drama. Anyone would go for DNA and prove themselves and madan will be punished too. Why this over drama
Ask your parents dna first. Match with it your parents then ask powerstar DNA WITH their parents and Ask others.
@@Ysreddieenduku tension padutunnav DNA ante, musalodu dorukuthadu anaa
Arey evari midano evaro allegations chesthe dnA Test chesestara? A husband chepindi nijam ani nv Ela decide chestav ? Asalu nv judgement laga cheptav enti dna test cheymani courts cheptay ,courts chepakane dna lantivi cheyali urike pacha batch tv lo chupinchindi ani barta lo doubt undi ani dna test cheyru first vicharna chestaru primary evidence unte apdu courts think chestay nv evaru chepadanki DNA test cheymani
@@anjan2678courts cheppayi aney kadha mii pulibidda thana babai ni goddalitho vesadu. Courts cheppayi aney kadha lokesh puttuka gurinchi matladindhi...
Indian judiciary gurinchi cheppaku brother, navvuthundhi.
@@powerstar100 evadnna allegations chesthe me ammani DNA adguthava bro 🤣🤣 comedy piece
ఆమె ఏ తప్పు చేయలేదు నిప్పులాంటిది గాలికి అయ్యింది అంతే ఆ పాపంలో ఆయనకి ఎలాంటి ప్రమేయము లేదు 0:18
టీవీ ఛానల్ మీద ఎవరైతే ఎలివేషన్ చేశారు వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయండి మేడం
Papam PK gurinchi enni channels Intha kanna racha chesai
Jagan cm seat lo undi kuda worst ga behave chesadu
Appudu leni problem ippudu vachindi
@@srinivasarao4908అవును నిజమే, పావలా కూడా ఒక అమ్మాయి కదా జాలి చూపలేదు కదా😂😂😂😂
@@Jayam567 అందుకే అధఃపాతాళానికి తొక్కేసాడు జార్జ్ రెడ్డి ని కదా
@@Jayam567
Mana Chattalu adollaki oka laga magallaki oka laga untai
Kani devudu ala undadu
Karma kuda anthe
Dhaniki gender Difference undadu
PK ni enni annaru neecham ga
Thalli nundi koothuru varaku vadalakunda thittaru
11 lo paddaru chesina thappulu anni bayatapaduthunai
Ippatiki meeku budhi rakapothe devudu siksha thattukoleru
అసలు కేసు ఎవరూ పెట్టాలి
విజయ సాయి రెడ్డి గారి కి ఏం సంబంధం
శాంతి కేసు పెట్టివుంటే ఓకే
వాడు ఎవరూ
హిందూ సంఘాలు ఎక్కడ
కులం కులం మతం మతం వదిలేయండి ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకో అమ్మా శాంతి ప్లీజ్
ఇలాంటివారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకొని ప్రభుత్వం లోనివారు ఇలాంటి తప్పుడు గలవారా అని అనిపిస్తుంది
కులాచారం ప్రకారం లోగడ చేసిన పనులు ఇప్పుడు చేయటం లేదు.
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీరు
చట్ట ప్రకారం విడాకులు తీసుకోవాలి గదా.చట్టం మీ కన్నీళను చూడదు.
ట్రైబల్ , కులం, చదువు, భర్త నీ కసాయి వాడు , ఇవన్నీ చూస్తుంటే పెద్ద తప్పే చేసింది ఖచ్చితంగా. డీఎన్ఏ టెస్ట్ చెయ్యించకుండా విజయసాయి రెడ్డి ఈ స్క్రిప్ట్ రాశాడు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
టార్చర్ అప్పుడు పెడితే ఇప్పుడు చెబుతుంది 😂 పార్వాన్నం అస్సలు చల్లారడం లేదు 😂😂
Pregnancy vachindi go to court do DNA test
తప్పుడు మనుష్యులు తప్పుడు వ్యవహారాలు చాలా విచారకరం
వేరేవాడు కనిపించగానే, ఉన్న భర్తకి విడాకులు ఇచ్చేస్తావా ? ఇలా చెప్పుకోవడానికి సిగ్గు లేదూ ?
Idhe mata Pavan Kalyan ni adagagalava? Endhukante ayana Divorce ivakundane pillalni kannadu ani thana wife e reveal chesaru. Dammunte mundhu ayani question bro 😂
@@gunadeepakpallikonda
మగాడి కి చెల్లుతుంది
@@gunadeepakpallikondasuper ga adiginaru
@@kalyankaar5195యే జాతి నీది. విడాకులు తీసుకున్నాక....అధి కూడా వాళ్ల కాస్ట్ స్టయిల్లో....తర్వాత సుభాష్ తో జీవితం కొనసాగిస్తుంది..., ప్యాకేజ్ అయితే ఒకటి తర్వాత మరొకటి కదా. మగాడికి ఒకటి...ఆడదానికి ఒకటా
😂😂😂😂😂@@gunadeepakpallikonda
సుభాష్ నువ్వు కలిసి నడిచాము అన్నావు తప్పు చేయలేదు అంటున్నావు
సాయి రెడ్డి గాడినీ నమ్మడానికి లేదు
ఇంట్లో ఉండాల్సిన ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇలాగే వ్యభిచారాలు జరిగి కాపురాలు కూలుతాయి
😅
యీ విషయం లో మహిళను ఇబ్బంది పెట్టిన వారిని శిక్ష వేయాలి. ..సోదరి కన్నీళ్ల తుడవాలి
తన భర్త కాదు మదన్ అంటున్న బిడ్డను చూపించ అంటున్నారు.. అప్పటికి డైవర్స్ ఇతే బిడ్డ విషయం లో మదన్ హరస్ చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇవచ్చుగా.
అదేంటి ? విడాకులు కోర్టులో కదా తీసుకోవాల్సిందీ ? అలా తెల్ల కాగితం మీద రాసి ఇచ్చేస్తే సరిపోతుందా ?
Caste anduku😮
వాళ్ళ క్యాస్ట్ లొ అలాగే ఉంటది