గాఢనిద్ర నుండి ఎఱుకలోనికి ఏది తీసుకుని వస్తుందో అది గుర్థుఎఱిగేశరీరము, మిగతా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, ఇవి మూడు మరుపుశరాలు, మరుపుశరీరము ల వలన జన్మ రాదు కర్మలేదు, గుర్థెరిగేశరీరము వలన జన్మకర్మ, ఈగుర్థెరిగేశరీరము ను చూపించి దానికి మూలము లేదని, దృష్టాంతము తెలపితే సకల భ్రాంతి రహితం. లేకపోతే తిరిగి అనేక భ్రాంతులు పుడతాయి. ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕🙏💕🙏💕.
@@SaiChopparapuమీరు దేనిని నిత్య, సత్య, ఏకైక ఆనందము, అని అంటున్నారో దానిలోనే నీ ఆలోచనలన్నీ పుట్టేది, అదే డస్ట్ బిన్. నీవు ఉన్నావు గనుక దానికి నిత్యసత్య ఆనందం అని పేరు పెడుతున్నారు నీవే డస్ట్ బిన్ నీవే బ్రాంతి నీవు లేవు. నీవు లేకపోతే దానికి పేరు ఎట్లా పెడతావు❤
సుషప్తి లో శ్వాస ఉండదు.. స్వానుభావంలో లేదు కనుక.. స్వప్నంలో స్వానుభావంలో ఉందా? Spiritual journey లో స్వానుభావమే ప్రమాణం మనస్సు క్రియా రూపం శ్వాస జ్ఞప్తి synonyms
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻
అద్భుతమైన ప్రశ్నలు అత్యద్భుతమైన సమాధానాలు❤
❤
Talk of the world,,Guruji your simplicity was God only,,even Guruji you accepted the works tp do,,Amazing Godly Guruji namaste 🙏 ✨️namaste 🙏..
Jai AMBA DAS
ॐ❤ॐ
chaala baaga chepparu guruvu garu.
గాఢనిద్ర నుండి ఎఱుకలోనికి ఏది తీసుకుని వస్తుందో అది గుర్థుఎఱిగేశరీరము, మిగతా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, ఇవి మూడు మరుపుశరాలు, మరుపుశరీరము ల వలన జన్మ రాదు కర్మలేదు, గుర్థెరిగేశరీరము వలన జన్మకర్మ, ఈగుర్థెరిగేశరీరము ను చూపించి దానికి మూలము లేదని, దృష్టాంతము తెలపితే సకల భ్రాంతి రహితం. లేకపోతే తిరిగి అనేక భ్రాంతులు పుడతాయి. ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕🙏💕🙏💕.
అందుకనే శ్వాసని సూత్రంగా చెప్పింది ఉపనిషత్
గురువుగారు సూచించిన పుస్తకాలు ఏవో మాకు కూడ చెప్పండి please
Jai PATTAYYA garu ki JAI
🙏🙏👌👌💐
గాడ నిద్రలో మనసు బుద్ధి ఉంది, మరుపు స్థితిలో ఉంది. జాగ్రత్త అవస్థలో కూడా మరుపులో ఉంటుంది. 🌑
మీరు చెప్పిన మరుపు స్థితి. అంతా లేని ప్రపంచపు స్థితి. నిత్య, సత్య, అనంతమైన, ఏకైక, ఆనందాత్మక స్థితికి మరుపు వర్తించదు స్వామి🙏
@@SaiChopparapuమీరు దేనిని నిత్య, సత్య, ఏకైక ఆనందము, అని అంటున్నారో దానిలోనే నీ ఆలోచనలన్నీ పుట్టేది, అదే డస్ట్ బిన్. నీవు ఉన్నావు గనుక దానికి నిత్యసత్య ఆనందం అని పేరు పెడుతున్నారు నీవే డస్ట్ బిన్ నీవే బ్రాంతి నీవు లేవు. నీవు లేకపోతే దానికి పేరు ఎట్లా పెడతావు❤
@@SaiChopparapuనీవు లేవని నీకు తెలిసిన తర్వాత నీవు ఏది మాట్లాడినా దోషమే ఇది ఉంది అది ఉంది అని అనరాదు❤
నీవు లేవని నీకు తెలియడమే బ్రాంతి రహితం, నీవు ఉన్నప్పుడే ఉన్నదాన్ని ఉండ చూడు నీవు లేనప్పుడు ఏది అనరాదు ఏది మాట్లాడాలన్న నీవు ఉండాలి కదా. ❤
నీవే ఎరుక స్థితిలో మరుపు స్థితిలో ఉంటావు. మరుపు స్థితి నీకు అన్యంగా లేదు. ❤❤❤
ఎంత చెత్త కుప్ప లో పడేసిన ఆ సమయం వచ్చే వరకు అనుభవం కలుగదు!!
❤❤❤❤❤❤❤❤
సుషప్తి లో శ్వాస ఉండదు.. స్వానుభావంలో లేదు కనుక.. స్వప్నంలో స్వానుభావంలో ఉందా?
Spiritual journey లో స్వానుభావమే ప్రమాణం
మనస్సు క్రియా రూపం శ్వాస
జ్ఞప్తి synonyms
ఆడస్ట్ బిన్ను కూడా ఆనంద స్వరూపానికి అవరోధమే స్వామి🙏
ఆనంద స్వరూపమే డస్ట్ బిన్❤
ఆనందమే అవరోధం❤
తలంపే డస్ట్ బిన్🕸
డస్ట్ బిన్ లో ఏదైనా పడేయ్యవచ్చు. మీ ముక్కులో ఉన్న ప్రాణాన్ని ఎవ్వరైనా పడేయ గలరా?
పంచ ప్రాణము ల గురించి తెలుసుకోండి ముందు, ప్రాణము ముక్కు లో కాదు నీ శరీరము అంతట ఉంది. ❤
బ్రహ్మాండ మును, నీ శరీరము ను నిలిపేది పంచ ప్రాణము లే. ❤
తలంపు కు అన్యంగా డస్ట్ బిన్ లేదు. ❤ తలంపులతో కూడినది డస్ట్ బిన్.
తలంపు కి డస్ట్ బిన్ కి ఏ సంబంధం లేదు స్వామి🙏
@@SaiChopparapu నీవే డస్ట్ బిన్, 🌧❤
❤