కవిత అరెస్ట్ తెలంగాణా రాజకీయాన్ని మారుస్తుందా? || How will Kavitha arrest change politics? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #kalvakuntlakavitha
    #telanganapolitics
    #breakingnews
    కవిత అరెస్ట్ తెలంగాణా రాజకీయాన్ని మారుస్తుందా? || How will Kavitha arrest change politics? ||
    ED Arrests BRS Leader and KCR's Daughter Kavitha in Connection With Delhi Liquor Scam Case
    The arrest happened after raids were conducted by the ED and income tax officials at her residence in Banjara Hills on Friday.
    Hyderabad: Former chief minister K. Chandrashekar Rao’s daughter and Bharat Rashtra Samithi (BRS) MLC K. Kavitha was arrested by the Enforcement Directorate following raids conducted by the ED and income tax officials at her residence in Banjara Hills on Friday, March 15.
    She was arrested by the ED under the Prevention of Money Laundering Act in connection with the Delhi liquor scam case.
    Kavitha had allegedly evaded her arrest by the ED after the agency served her notices to appear before it. She had replied to the notices saying that she could not go to the ED office as her petition seeking protection from arrest and challenging the summons was pending in the Supreme Court.
    She appealed to the court, citing a previous ruling that instructed investigating agencies to question women only at their residences.
    Nevertheless, Kavitha had appeared before the ED in New Delhi thrice. The CBI had recently named her as an accused after questioning her as a witness in the case.
    thewire.in/law...

ความคิดเห็น • 545

  • @udaykashyap1202
    @udaykashyap1202 7 หลายเดือนก่อน +90

    అధికారం లో ఉన్నప్పుడు మితిమీరిన అహంకారం, గర్వం పనికిరావు.
    అధికారం లో ఉన్నపుడు కెసిఆర్ ఎట్లైతే టీడీపీ నీ 2014-19 , కాంగ్రెస్ 2019-23 మధ్య చేల్చాడో ఇప్పుడు కెసిఆర్ పైన వాడుతారు.
    నీవు నేర్పిన విద్యే నీరజాక్ష.

  • @MrTruthstriker
    @MrTruthstriker 7 หลายเดือนก่อน +79

    కవిత అంటే పద్యం అనుకున్నారా, కాదు మద్యం

  • @PavanKumar-xf6gx
    @PavanKumar-xf6gx 7 หลายเดือนก่อน +128

    సార తయారి చేస్తున్నారని - అమ్ము తున్నారని తెలంగాణ రాష్ట్రం కేసిఆర్ ప్రభుత్వం లో తండాల మీద పడి ఆరెస్ట్ లు చేసినప్పుడు ఎవరు పెదల పక్షాన నిలువలేదు - డిల్ల లో జరిగిన స్కాం కు ఇక్కడ చర్చ అవసరమా

    • @venkateswararaon5642
      @venkateswararaon5642 7 หลายเดือนก่อน

      .

    • @dasaradhd4910
      @dasaradhd4910 7 หลายเดือนก่อน +26

      BRS కార్యకర్తలు, అభిమానులు, దయచేసి హైదరాబాద్ లో మాత్రం , కవిత గారి అరెస్ట్ పట్ల సంఘీభావంగా ధర్నాలు, ర్యాలీలు చెయ్యద్దండి , హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుంది. అలా దెబ్బ తింటే, KTR గారికి ఎంత బాధ చెప్పండి.

    • @Pharma-chronicles
      @Pharma-chronicles 7 หลายเดือนก่อน

      😂😂 epic comment bro ,, karma is a boomerang​@@dasaradhd4910

    • @Vamsi.Krishna.M
      @Vamsi.Krishna.M 7 หลายเดือนก่อน +7

      ​@@dasaradhd4910That's called the perfect Return Gift. Next Avinash Reddy. Aa Next?? Karma will hit back...

    • @babulreddy66
      @babulreddy66 7 หลายเดือนก่อน

      😊

  • @ramamohan8223
    @ramamohan8223 7 หลายเดือนก่อน +105

    కవిత arrest చాలా ఆలస్యం గా అయ్యింది, ఈ దుమ్మలగుండి మొహం దాన్ని ఎప్పడొ బొక్క లో పెట్టాలి, నాకు చాలా హాయి గా ఉంది

    • @deepakramini7553
      @deepakramini7553 7 หลายเดือนก่อน

      Ne kalaki Vijay malya, nerav modi kanabdaleda.. thousand of crores kanabadale kalu denginayi apudu.. ipudu e picha kuntla.. 100 kotla scam e kanabada.. siggu undali matldithe aniti meda matldandi.. ipatiki entha black money return thechindu India ki

    • @lavanyachenna7279
      @lavanyachenna7279 7 หลายเดือนก่อน +4

      Daani kallu chusava.

    • @kashinath92463
      @kashinath92463 7 หลายเดือนก่อน

      👍👍

    • @ThirupathiSiddam-z4u
      @ThirupathiSiddam-z4u 7 หลายเดือนก่อน

      😂😂👌👌👍👍

  • @bak3426
    @bak3426 7 หลายเดือนก่อน +68

    ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేస్తే తెలంగాణ లో లొల్లి ఏంది..
    మీ పంచాయితీ ఢిల్లీ పోయి తేల్చుకోండి... కేటీఆర్ గారు

    • @jhansigorantla6898
      @jhansigorantla6898 7 หลายเดือนก่อน +4

      సూపర్

    • @kashinath92463
      @kashinath92463 7 หลายเดือนก่อน +8

      అక్కడ వీడు ఎవడు వాళ్లకు తెలియదు అక్కడ ఊతుకుతారు

    • @SckandSiva
      @SckandSiva 7 หลายเดือนก่อน +3

      ఎక్కడో విన్నాను ఈ మాట

    • @bak3426
      @bak3426 7 หลายเดือนก่อน +3

      @@SckandSiva చంద్ర బాబు గారు అరెస్ట్ చేసినప్పుడు...కేటీఆర్ గాడు అన్నాడు... Hyderabad ధర్నాలు చేయకూడదు..ఆంధ్రకు పోయి చేసుకోండి అని...రిటర్న్ గిఫ్ట్

  • @donaldtrump7665
    @donaldtrump7665 7 หลายเดือนก่อน +167

    ఒక మహిళ లిక్కర్ రంగంలో రాణిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు మళ్ళీ women empowerment అంటారు ఛీ 🤗🤗🤗👍

  • @balu9516
    @balu9516 7 หลายเดือนก่อน +64

    Tokkem కాదు, BRS is sinking ship

  • @landerirajaram5076
    @landerirajaram5076 7 หลายเดือนก่อน +26

    అదంతా అనవసర చర్చ కవితకు కేసుతో సంబంధం ఉంటే ఏన్నికలు ఎలా ఉన్నా ఆమె అరెస్టు కావలసిందే.

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 7 หลายเดือนก่อน +24

    కెసిఆర్ కుటుంబం ఆంధ్ర అని బూచిగా చూపించి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యి
    కెసిఆర్ ఫ్యామిలీ ముగ్గురు అవినీతితో డబ్బులను దోచే చేసుకున్నారు
    కెసిఆర్ కేటీఆర్ కవిత ఈ ముగ్గురుకి ఇప్పుడు పాపం పండింది మొదటిది కవితతో ఆరంభమైంది కెసిఆర్ తో అంతమవుతుంది తెలంగాణ ప్రజలకు విముక్తి కలుగుతుంది

  • @a2poster943
    @a2poster943 7 หลายเดือนก่อน +50

    వలసలతో ముక్కుతు మూలుగుతున్న బిఅర్ఎస్ కు పిడుగు లాంటి కవిత అరెస్టు మీద పడ్డది.ఈ దెబ్బతో బిఅర్ఎస్ ఔట్

  • @bommisettyreddaiah1635
    @bommisettyreddaiah1635 7 หลายเดือนก่อน +17

    కవిత అరెస్ట్ ఇప్పటికే ఆలస్యమైనది. ఇప్పటికైనా చేసినారు సంతోషం. తెలంగాణాను బాగా దోచుకున్న ఈ కల్వకుంట కుటుంబానికి తగిన శాస్తి జరిగింది.

    • @deepakramini7553
      @deepakramini7553 7 หลายเดือนก่อน

      Deshani dochukoni bayta deshalaki paripoina, Vijay malya, nirav modi lanti valu kanabadleda aya meku

  • @shivadarling5555
    @shivadarling5555 7 หลายเดือนก่อน +9

    Tq sir ❤

  • @landerirajaram5076
    @landerirajaram5076 7 หลายเดือนก่อน +25

    అరెస్టు ఏదైనా పార్టీకి లాభం .. నష్టం..కాదు మహిళగా ఇలాంటి కేసులో ఉన్నప్పుడు సమర్థిస్తామా.!

  • @kakatiyawritingsvisuals7927
    @kakatiyawritingsvisuals7927 7 หลายเดือนก่อน +21

    10tv పార్టనర్ గారికి 🙏

  • @haranathg532
    @haranathg532 7 หลายเดือนก่อน +14

    Need further investigation.
    * She should be kept in remainder for 14 days

  • @patnalavijayalakshmi2709
    @patnalavijayalakshmi2709 7 หลายเดือนก่อน +30

    రోజూ ఇన్ని అనాలిసిస్ లు, ఇన్ని వీడియోలు ఇస్తుంటారు, మరి పిల్లలకు పాఠాలు ఎప్పుడు చేపుతారో ప్రొఫెసర్ గారు....

    • @kothamikdderamanjaneyulu4499
      @kothamikdderamanjaneyulu4499 7 หลายเดือนก่อน +9

      డిబేట్లో గొడవలు బాగా పెడుతాడు 😂

    • @kapasudhakar8886
      @kapasudhakar8886 7 หลายเดือนก่อน

      ప్రొఫెసర్ గారి విశ్లేషణ వలన ప్రజలకు నయా పైసా ఉపయోగం ఉండదు
      ఇలాంటి మేధావులు ఇది మంచి ఇది చెడు అని చెప్పాల్సింది పోయి ఏది తెలవకుండా ఆది బానే ఉంటది ఇది బాగానే ఉంటది అని కోడిగుడ్డు మీద ఈకలు పీకే తెనాలి సిస్ చేస్తుంటాడు

    • @Pavankumr18
      @Pavankumr18 7 หลายเดือนก่อน +8

      Retired bro

    • @ramapathapati6026
      @ramapathapati6026 7 หลายเดือนก่อน

      Penta kukka prof paruvu Rosina chetta

    • @gouthamg982
      @gouthamg982 7 หลายเดือนก่อน +7

      He is a retired pseudo professor. Deshaniki panikoche okkadini tayaru cheyyadu

  • @vijaymeduri8137
    @vijaymeduri8137 7 หลายเดือนก่อน +3

    100 percent correct what Mr. Nageshwar garu is saying.

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 7 หลายเดือนก่อน +10

    కవిత అరెస్టు తోఅయిపోలేదు ఇది ఆరంభమే
    కెసిఆర్ కి కేటీఆర్ కి ముందుంది ముసలి పండుగ

  • @chanakyabharat756
    @chanakyabharat756 7 หลายเดือนก่อน +29

    Liquor rani

  • @rajendarreddy2020
    @rajendarreddy2020 7 หลายเดือนก่อน +3

    "మనిషికి ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో
    అహంకారం అంత దిగజారుస్తుంది."
    Jai I.N.D.I.A

  • @SreedharBabuK
    @SreedharBabuK 7 หลายเดือนก่อน +18

    నిన్నటి దాకా Assembly elections టైం లో బీజేపీ Brs ఒకటే అని కవిత గారిని అరెస్ట్ చెయ్యలేదెందుకు అని అరిచి గొలచేసి,విమర్శల పెనుతుఫాను సృష్టించిన బీజేపీ ,మోడీ విమర్శకులు (విశ్లేషకులు) చాలా చానల్స్ వారు ఇప్పుడు ఇలా టర్న్ అయ్యారెంటో అని అర్థం కాలేదు 😢😢

  • @angothujaganangothu2616
    @angothujaganangothu2616 7 หลายเดือนก่อน +3

    Great propesar sir nageswar sir

  • @inapanurisreenu2600
    @inapanurisreenu2600 7 หลายเดือนก่อน +29

    Okappudu Rent ki unna akka.. ippudu antha pedda house ela

    • @jrambati
      @jrambati 7 หลายเดือนก่อน

      Liquor mahima

    • @Ramudu1990
      @Ramudu1990 7 หลายเดือนก่อน

      Dubai lo flat ela vacchindi., arrest matram political kaadu

    • @kashinath92463
      @kashinath92463 7 หลายเดือนก่อน

      వేల కోట్లు ఉన్నాయి

    • @vishalreddy6144
      @vishalreddy6144 7 หลายเดือนก่อน

      Kastapadindi success ayendi😂😂

    • @kashinath92463
      @kashinath92463 7 หลายเดือนก่อน

      @@vishalreddy6144 కష్టపడింది లిక్కర్ రాణి అయింది 😁😁😄😅😃😀

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 7 หลายเดือนก่อน +1

    కవిత అరెస్ట్ అయింది ఎప్పుడు, మీరుచర్చిస్తుది ఎప్పుడు, మీకు స్పందన అంచనా వేసింది ఎప్పుడు, మీరు స్టూడియోలో కూర్చుంటే రోడ్లమీద జరిగే స్పందన ఎలా తెలుస్తుంది, ఒక సంవత్సరం నుంచి కాంగ్రెస్ వైపు మల్లినట్టుంది మీ వైఖరి, నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మీ ఎనాలిసిస్ ఈ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, ఈ సంఘటనుంచి బారసా కు సానుభూతి రెట్టింపవుతుంది ఇది వచ్చే ఎన్నికలలో మార్పు తథ్యం... 😊

  • @krishnareddyboilla3790
    @krishnareddyboilla3790 7 หลายเดือนก่อน +12

    My dear input editor, does it require ur running commentary on Kavitha frame by frame of her arrest?

  • @narsaiahjannarapu9149
    @narsaiahjannarapu9149 7 หลายเดือนก่อน +11

    Telangana womens will not think about Kavita. Telangana womens think about free bus and gas cylinder for 500

  • @GK-is4cn
    @GK-is4cn 7 หลายเดือนก่อน +2

    Telangana మంచి కోసం, దేశంమంచి కోసం KCR చేస్తున్న వ్యూహం నాకు ఎప్పటికి నచ్చుతుంది @ ప్రజలే గెలవాలి జై Telangana జై KCR family.💯💯💯

  • @laughingclub5738
    @laughingclub5738 7 หลายเดือนก่อน +1

    BRS will gain 🎉 16 seats pakka

  • @bhanusentertainment7927
    @bhanusentertainment7927 7 หลายเดือนก่อน +7

    Nice voice anchor

  • @rajugunkula4816
    @rajugunkula4816 7 หลายเดือนก่อน +23

    రాజకీయ స్వార్థాల కోసం

  • @kalakotisrikanthgupta8362
    @kalakotisrikanthgupta8362 7 หลายเดือนก่อน +43

    Chineshwar stomachache...

    • @naveen1508
      @naveen1508 7 หลายเดือนก่อน +3

      WhatsApp

    • @rana6085
      @rana6085 7 หลายเดือนก่อน +5

      Adani pampina Beef Biryani thini neeku inka raleda?
      Stomach 😂😂😂

    • @rana6085
      @rana6085 7 หลายเดือนก่อน +5

      Meeru entha orlina, meeru paid batch ani India lo andariki telse 😂😂

    • @kashinath92463
      @kashinath92463 7 หลายเดือนก่อน +3

      కవిత పంపిన క్వార్టర్ ప్రొఫెసర్ తాగినట్టున్నాడు అందుకనే కడుపు నొప్పి వచ్చింది

    • @kashinath92463
      @kashinath92463 7 หลายเดือนก่อน

      కవిత అక్రమ సంపాదనలో నీకెంత ఇచ్చింది ​@@rana6085పెయిడ్ బ్యాచ్ అంటావు ఏంట్రా హౌలే దానికి రాజకీయాలు రాకముందు ఎంత ఆస్తి ఉండేది ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది ఎలా వచ్చింది రా బోసిడికే

  • @Krishnag2409
    @Krishnag2409 7 หลายเดือนก่อน +5

    we need kaleshwaram and medigadda investigation as well

  • @arjuna3790
    @arjuna3790 7 หลายเดือนก่อน +3

    Nageswar sir,
    Modi or even if you are in his position how you do ? Fir larger cause sometimes compromises to be made...when wrong people are strong in public life how do deal with them? Obviously, game plan should be relevant to the situation...ofcourse, all this is for good cause

  • @ssg3695
    @ssg3695 7 หลายเดือนก่อน +1

    కవిత గారి ఇల్లు చాలా బాగుంది...

  • @sunkaripranay5948
    @sunkaripranay5948 7 หลายเดือนก่อน +5

    E roju deepavali for Telangana people

  • @padmajaveli2106
    @padmajaveli2106 7 หลายเดือนก่อน +8

    BRS ki kuda sympathy vote ravotchu

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 7 หลายเดือนก่อน

    #WeSupportED
    #WeSupportKavita'sArrest
    #BRSDownDown

  • @chinnakasi
    @chinnakasi 7 หลายเดือนก่อน +7

    BRS party will close 🎉🎉🎉🎉🎉

    • @deepakramini7553
      @deepakramini7553 7 หลายเดือนก่อน

      Intha happiness ento.. Vijaya malya, neerav modi Inka desham lo jarigina ani sacms valni patukunaru.. lak of crores dorikintha happy ga feel ayithunav kaka nuvu😂😂

  • @damidireddy6351
    @damidireddy6351 7 หลายเดือนก่อน +5

    She won't get bail for a year...minimum

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 7 หลายเดือนก่อน +14

    తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి 😊

    • @cholletigangadharguptha8243
      @cholletigangadharguptha8243 7 หลายเดือนก่อน

      ఆ చేసిన దొరక్కుండా జాగ్రత్త పడాలి😂😂

  • @sureshkatravulapalli764
    @sureshkatravulapalli764 7 หลายเดือนก่อน +1

    బాబుగారిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ లేకి వెకిలి నవ్వులు నవ్వుతూ హైదరాబా దు లో ర్యాలీ ఏమిటి అని అన్నాడు, ఇప్పుడు కర్మ అనేది ఎలా రిటర్న్ వస్తుందో చూసాడు 🎉.

  • @RameshBabu-bx1vs
    @RameshBabu-bx1vs 7 หลายเดือนก่อน +5

    Brs 13 mp seats gelustundi arrest brs ki extra boost istundi

  • @ImranImran-yd9ik
    @ImranImran-yd9ik 7 หลายเดือนก่อน +2

    Jai kcr❤

  • @hearthrob29
    @hearthrob29 7 หลายเดือนก่อน +3

    Good diversion.
    Main news should be 1 billion dollar bjp funding

  • @bingisatyanarayana104
    @bingisatyanarayana104 7 หลายเดือนก่อน

    Prof happy

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 7 หลายเดือนก่อน +1

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @nadurambolli-sr1it
    @nadurambolli-sr1it 7 หลายเดือนก่อน +6

    Can you please analyze some evidence instead of politics

  • @vasirajusrinatharao5944
    @vasirajusrinatharao5944 7 หลายเดือนก่อน

    Mana TV lo emina matladukovachhu 😊

  • @VALLIGAYATRIVUSHIKAMALLA
    @VALLIGAYATRIVUSHIKAMALLA 7 หลายเดือนก่อน +18

    Credit Card Journolist Sir

  • @MessiLionel-z2w
    @MessiLionel-z2w 7 หลายเดือนก่อน +3

    How he became a new anchor? He should be a comedian like AVS

  • @venkatrockstelugu2409
    @venkatrockstelugu2409 7 หลายเดือนก่อน +3

    Brs will win...in mp elections

  • @VyaRaja
    @VyaRaja 7 หลายเดือนก่อน

    Nageshwar garu e anchor tho videos cheyyaddu dayachesi🙏🙏🙏🙏

  • @sridharbolanwar6743
    @sridharbolanwar6743 7 หลายเดือนก่อน +4

    Why there is no case on congress

  • @mallikarjunragi3363
    @mallikarjunragi3363 7 หลายเดือนก่อน +3

    Who are behind so many wine mart shops in Telangana?

  • @zangamsunderraj9773
    @zangamsunderraj9773 7 หลายเดือนก่อน

    బీజేపీ -బి ర్ ఎస్ రెండు ఒక్కటే ఈ ఎన్నికల సమయంలో ఈ అరెస్ట్ వెనుక బీజేపీ బి ర్ ఎస్ సానుభూతి పొందాలని

  • @sankarswati
    @sankarswati 7 หลายเดือนก่อน

    రాజకీయ నాయకులకు గుణపాఠం: ఈ రోజుటి అవీతి రేపటి జైలు. ధనదాహం వద్దు.

  • @bramanjaneyulu1940
    @bramanjaneyulu1940 7 หลายเดือนก่อน +6

    Political game?

  • @yadagirisucharita
    @yadagirisucharita 7 หลายเดือนก่อน

    సర్
    మీ విశ్లేషణలు పూర్తిగా పస లేకుండా ఉంటున్నవి .
    అన్నిరకాల చర్చవ్లో పాల్గొనుడం వల్ల మెటీరియల్ లో సీరియస్నెస్ తగ్గింది !

  • @sridharbolanwar6743
    @sridharbolanwar6743 7 หลายเดือนก่อน +2

    Definitely congress will loose the game

  • @gonatinku
    @gonatinku 7 หลายเดือนก่อน

    Sir they decived Telangana state people, ED should take action against culprits, .

  • @haranathg532
    @haranathg532 7 หลายเดือนก่อน +2

    At least give her respect & give her basic needs

  • @saikishoremaddi497
    @saikishoremaddi497 7 หลายเดือนก่อน +2

    My perception, BJP will be gone in TG in parliament elections

  • @therandomthings6933
    @therandomthings6933 7 หลายเดือนก่อน +4

    Now Congress party and Revanth Reddy/Rahul Ghandi have to prove their promise to inquire and prosecute KCR on Kaleshwaram project scam. Let’s see how much Revanth and Rahul are truthful.

    • @chilli_spici2286
      @chilli_spici2286 7 หลายเดือนก่อน +1

      Nobody is going to do anything. Its just political stunt. People are stupid to believe that something noble is happening. Kaleshwaram is not a scam. Without kaleshwaram you will be begging for water on roads like bangalore.

    • @prashanthshetkar2350
      @prashanthshetkar2350 7 หลายเดือนก่อน

      ​@@chilli_spici2286abba... so all states are begging for water except Hyd

    • @chilli_spici2286
      @chilli_spici2286 7 หลายเดือนก่อน

      @@prashanthshetkar2350 Water crisis is big issue in most of the states. Especially telangana needs kaleshwaram project because we are on deccan plateau. So, kaleshwaram is a big step to prevent the water crisis in future. If you want to hate BRS then that's your personal thing but don't criticize the purpose of the project itself. It literally means "nuv kurchuna komma ni nuvve narukovadam".

  • @Kkuwuwj82929
    @Kkuwuwj82929 7 หลายเดือนก่อน +2

    బాగా జకీలు పెట్టీ లేపుతున్నారు, a Munda పోవాల్సిందే

  • @ravidhanavath1364
    @ravidhanavath1364 7 หลายเดือนก่อน

    For two to three years some people of Telangana waited for kavitha's arrest. Now I think everyone happy

  • @AdvocateNiranjana
    @AdvocateNiranjana 7 หลายเดือนก่อน +1

    ఈ న్యూస్ రీడర్/anchor ఎవరో కానీ భాష ఛండాలంగా వుంది...
    ఎవరన్నా భాష తెలిసిన వాళ్లని పెడితే బాగుండేది...

  • @VenkayammaSadhu
    @VenkayammaSadhu 7 หลายเดือนก่อน

    కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపైన ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు.

  • @km9053
    @km9053 7 หลายเดือนก่อน +3

    No sympothy no use

  • @vijaymeduri8137
    @vijaymeduri8137 7 หลายเดือนก่อน +2

    This is only game. Modi lost confidence in Telangana.This arrest nothing will benefit to cheap tricks of BJP.

  • @krg1129
    @krg1129 7 หลายเดือนก่อน +4

    బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ లో ఒకటే 😂

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 7 หลายเดือนก่อน

      తెలంగాణాను దగా చేయడంలో బిజెపి ,కాంగ్రేస్ ఒకటె తోడు దొంగలు

  • @globaldynamicshub99
    @globaldynamicshub99 7 หลายเดือนก่อน

    very late arrest now justice to telangana

  • @rkg3902
    @rkg3902 7 หลายเดือนก่อน +5

    it is congress vs BJP fight now in loksabha elections...... KCR ahamkaram and kaleshwaram barrage damage tho BRS out .. liquour Rani tihar jail ki..

    • @sp3949
      @sp3949 7 หลายเดือนก่อน +1

      It’s only Congress now! BJP is knee deep in Electoral bonds shit show. CJI is not sitting quiet. He is also asking for corporate loan waivers and PM care funds details. BJP will be demolished by opposition’s allegations now.

  • @abhishekraju4955
    @abhishekraju4955 7 หลายเดือนก่อน

    It's game

  • @DeviNaga-jt6up
    @DeviNaga-jt6up 7 หลายเดือนก่อน +3

    Sir sympati brs ki rada

  • @ashokkumary1125
    @ashokkumary1125 7 หลายเดือนก่อน

    If K.Kavita of BRS is clean she cam to proveit in the Court.
    There is no need for any discussion.

  • @AdvocateNiranjana
    @AdvocateNiranjana 7 หลายเดือนก่อน +3

    May be this is just a trailer.. final Target is kejriwal

  • @sujathatalari8223
    @sujathatalari8223 7 หลายเดือนก่อน +2

    Election stunt

  • @RAHYDERABAD
    @RAHYDERABAD 7 หลายเดือนก่อน +2

    కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు మళుతుందని బీజేపీ వాళ్ల ఆశ. తెలంగాణ ప్రజలు ఈ డ్రామాలను నమ్మరు.

  • @hramu629
    @hramu629 7 หลายเดือนก่อน +2

    ఏదో ఒక కేస్ KCr ktr హరీష్ రావు మీద పెట్టి మొత్తానికి BRS పార్టీని స్వాదీనం చోసుకోండి

  • @narsimhareddy884
    @narsimhareddy884 7 หลายเดือนก่อน +1

    ఈ నత్తి యాంకర్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఒక్క మాట కూడా అర్ధం కావట్లేదు ఇంత కంటే మంచి యాంకర్ దొరకలేదా మీ ఛానల్ కీ వాడి నత్తి

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 7 หลายเดือนก่อน

    ఇలా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా అవినీతి అంతం కోసం ఎప్పుడు అరెస్టులు జరుగుతయో ఈ దేశంలో?

  • @muraleedharreddybarla
    @muraleedharreddybarla 7 หลายเดือนก่อน +1

    KCR కుటుంబం మొత్తం అరెస్ట్ చేసినా బిజెపి వాళ్ళు పీకేది లేదు, కాంగ్రెస్ వాళ్లు పీకేది ఏం లేదు. KCR బలమైన నేత కాబట్టే రెండు జాతీయ పార్టీలకు ప్రధాన టార్గెట్ అయ్యాడు. ఈ ఉడుత ఊపులకి భయపడే కుటుంబం కాదు. కొన్ని రోజులు BJP వాళ్లు కాంగ్రెస్ వాళ్ళు కలిసి రాక్షసఆనందం పొందండి. ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో సుద్దపూసలు ఎవరూ లేరు. అవసరాలకోసం అడ్డదారులు తొక్కే నాయకులు తప్ప నిజమైన పోరాట పటిమ కలిగిన నాయకులు లేరు. ఇట్లాంటి పనికి రాని వాళ్ళకి అందరికి KCR మీద ఎందుకంత ద్వేషం అంటే వీళ్లెవరు చేయలేనిది కెసిఆర్ చేసాడు. ఈ అరెస్టులు KCR ని ఇంకా రాజకీయంగా బలపడటానికి దోహదం చేస్తాయి.

  • @Swamykethanyadav
    @Swamykethanyadav 7 หลายเดือนก่อน

    Finally happy😂

  • @ThirupathiSiddam-z4u
    @ThirupathiSiddam-z4u 7 หลายเดือนก่อน

    Correct bro 😂😂

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 7 หลายเดือนก่อน

    KCR కుటుంబం BRS రాజకీయ చరిత్ర సమాప్తం కాబోతున్నది. ఇంక జాతకాలు చూసుకొని రాజ శ్యామల యాగం - కాని మంత్ర తంత్రాలు ప్రయోగం చేయాలి. Let us wait and watch the situation

  • @balajil6910
    @balajil6910 7 หลายเดือนก่อน

    Enduku మారుతుంది నాగయ్య తాతా...సరా అమ్ముత ఉంది అరెస్ట్ చేశారు కదా. మంచిపని చేస్తే సపోర్టు చేయొచ్చు .. కెసిఆర్ ఫ్యామిలీ లో ఇంకా చాలా ఉన్నాయి జై రేవంత్

  • @sridharankka7207
    @sridharankka7207 7 หลายเดือนก่อน

    Political fortune of BRS rather remote in future.What about phone taping underway besides irrigation connected cases inthecomingyears.

  • @neelampraveen9155
    @neelampraveen9155 7 หลายเดือนก่อน

    ప్రొఫెసర్ గారి దృష్టిలో కవిత గారు అమాయకురాలు ,అక్రమంగా అరెస్టు చేశారని బాధపడుతున్నరూ

  • @eppalapelliramesh7030
    @eppalapelliramesh7030 7 หลายเดือนก่อน

    అవినీతి జరిగిందని ఆరోపనలు ఎదుర్కోకంటుంన్న కవిత అరెస్టు జరిగింది ,అందులో తప్పేంమది.
    ఇక రాజకీయ ప్రయోజనాలు ఎ రాజకీయ పార్టి చేయలే.దా

  • @venkataramananudurupati3947
    @venkataramananudurupati3947 7 หลายเดือนก่อน +3

    Nageswar analysis is always completely partial.

    • @achantasrinivasrao914
      @achantasrinivasrao914 7 หลายเดือนก่อน +1

      వీడు కెసిఆర్ బ్రోకర్😂

    • @jhansigorantla6898
      @jhansigorantla6898 7 หลายเดือนก่อน

      ​@@achantasrinivasrao914yes

  • @dasaradhd4910
    @dasaradhd4910 7 หลายเดือนก่อน +1

    ఆంధ్ర లో ఇంతకన్నా పెద్ద లిక్కర్ స్కాం. కాష్ తప్ప, డిజిటల్ పేమెంట్స్ తీసుకోవడం లేదు. ఒక లెక్కా పత్తా , లేదు. జగన్ ఓడిపోతే, వేల కోట్ల లిక్కర్ స్కాం బయటకు వస్తుంది.

  • @khajakwt5044
    @khajakwt5044 7 หลายเดือนก่อน

    Kavitha garu correct chepparu

  • @arjunpoliparthi4334
    @arjunpoliparthi4334 7 หลายเดือนก่อน +1

    BJP+BRS=1 sir

  • @anim5473
    @anim5473 7 หลายเดือนก่อน

    Chesindi tappa kado chepandi prof garu

  • @sankarrao4687
    @sankarrao4687 7 หลายเดือนก่อน +2

    May be it will be effected on bjp voting in Telangana State I think.

  • @srivishnav
    @srivishnav 7 หลายเดือนก่อน +6

    Monna revanth modi ni bade bhaiyya, nee avasaram naku undhi ani annappude ardhamiyindhi. Trs govt ni kulusthundhi emo ani. Modi statagey ni implement chesthunnadu. Modi ed cases pedithe, and mp lanu amount ichi laguthunnadu, revanth, building ni kulchi mla ni laguthunnadu

  • @srikantherukulla5325
    @srikantherukulla5325 7 หลายเดือนก่อน +2

    TV anchor gaadiki kinda chaala manduthundhi😂

  • @vishtravels9425
    @vishtravels9425 7 หลายเดือนก่อน

    Law will take his own action and if she is involved she should be punished

  • @garimellasridevi-pg4bc
    @garimellasridevi-pg4bc 7 หลายเดือนก่อน +1

    BJP election stunt😊

  • @1superraja
    @1superraja 7 หลายเดือนก่อน

    4:08 Ilanti Cinema Meereppudu Chusundaru (2024) by Super Raja.