ఏఆర్ రెహమాన్ ఎందుకు విడాకులు తీసుకున్నారు | AR Rahman Reacts to His Divorce |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 12

  • @narasimhamalladi3786
    @narasimhamalladi3786 15 ชั่วโมงที่ผ่านมา +1

    మతం మారినా, సంగీతం లో తాను మునిగి, ఎందరినో ఓలలాడించినా,
    డబ్బు, ఎన్నో అవార్డులు సంపాదించినా తన జీవితంలో "మనసులో" ప్రశాంతత పొందలేక పోవటమే
    ఇట్టి "విడాకులకు" అసలు కారణం. "ప్రహ్లాద విద్య" డాక్టర్ నరసింహ సిద్ధాంతి మల్లాది, PhD (Engg.) USA

  • @sankeravikumar1461
    @sankeravikumar1461 12 ชั่วโมงที่ผ่านมา

    సినిమా రంగంలో ఎఫైర్స్ ఉండటం సహజం. అది ఏ స్థాయి వారికైనా. సర్దుకు పోయినంత కాలం ok, కానీ తీవ్రరూపం దాల్చినప్పుడు కుటుంబ బందానికి విలువ ఇవ్వాలి. రెహమాన్ తప్పటడుగు వేసాడు. దేవుడు అన్నీ ఆశించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. కానీ మనస్సు, బుద్ది, ఇంద్రియ నిగ్రహం ఇవ్వలేకపోవటం. అదే జీవితం అంటే. కుటుంబ వ్యవస్థ కి దూరం గా వున్నవారు సమాజం లో ఏ రంగంలో రానించలేరు. ఈ జంట విడిపోవటం చాలా బాధగా వుంది. 29ఇయర్స్ కలిసి వున్నవారు ఇప్పుడు విడిపోతున్నారు అంటే అది బలమైన కారణం ఉంటుంది. రెహమాన్ అక్రమ సంమందం వల్లే ఉంటుంది. ఈ విధంగా చెప్పటానికి నాకే ఆశయ్యంగా, ఛీ అనిపిస్తుంది.

  • @rangaraoch1624
    @rangaraoch1624 วันที่ผ่านมา +2

    ఏమంటాము బుద్ధి లేదంటాము

  • @nyakhelpinganimls5022
    @nyakhelpinganimls5022 12 ชั่วโมงที่ผ่านมา +1

    మీడియా వాళ్ళు కు బిగ్ పులిహోర

  • @Syedjanimiya5133
    @Syedjanimiya5133 12 ชั่วโมงที่ผ่านมา +1

    ఇదో లక్కాకుల వ్యవహారం ! దీనికి అంత ప్రచారం అవసరమా !

  • @vemularaghupathi4410
    @vemularaghupathi4410 13 ชั่วโมงที่ผ่านมา

    Nenu anni anta

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 14 ชั่วโมงที่ผ่านมา

    Rahaman is viewed by public likedown to Earth ,Sri Ramachandra, which serm to be wrong and annoyed his wife , naturally, but both should have carefully solved their problems

  • @glbhaskar6895
    @glbhaskar6895 10 ชั่วโมงที่ผ่านมา

    Yes he is earning the money some crores for annum so he blind

  • @mdnawab2563
    @mdnawab2563 11 ชั่วโมงที่ผ่านมา

    Very bad