ఇలా చేయకపోతే మిర్చీ పంటలు పండవు||భూమి సిగ్నల్ ఇస్తుంది||భూసారం పెంచడానికి ఇలా చేయండి||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 18

  • @bolleddusrinu8265
    @bolleddusrinu8265 หลายเดือนก่อน +3

    ఇలా వ్యవసాయ అధికారుల Feed back ఇవ్వడానికి ఇంకా TRY చెయ్ అన్న / thanks for this video అన్న

    • @Manukota6tvTeja
      @Manukota6tvTeja  หลายเดือนก่อน

      TQ 🙏 ఆన్న గారు

  • @RajannaRaja-g2r
    @RajannaRaja-g2r หลายเดือนก่อน +4

    మోహన్ యాదవ్ అన్న ఇలాంటి వీడియోలు రైతులకు ఉపయోగపడతాయి సమాచారం తెలిసినా కూడా ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో సార్ చెప్పే సమాచారం 100కు 100% మిరపలో దిగుబడి రావడం లేదు మేము చాలా నష్టపోవడం జరుగుతుంది

  • @MrChintubhaiMrChintubhai
    @MrChintubhaiMrChintubhai หลายเดือนก่อน +3

    నిజంగా మీరు చెప్పే సమాచారం 100% నిజం సార్ ఇలా చేస్తేనే వ్యవసాయాన్ని పంట దిగుబడి పెంచే విధంగా తీసుకోవచ్చు ధన్యవాదాలు సార్

  • @RamchandhuIslavath
    @RamchandhuIslavath หลายเดือนก่อน +2

    నమస్కారం సార్ ఇలాంటి వీడియోలు చేయండి రైతులకు చాలా ఉపయోగం మిర్చి పంటకు లక్షలు పెట్టుబడి పెడుతున్నాము చివరికి గిట్టుబాటు ధర లేక సరైన పంట దిగుబడి రాక మేము నష్టపోతున్నాము, జాదవ్ అన్న మీరు చాలా మంచి సమాచారాన్ని వీడియో ద్వారా చేస్తున్నారు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయండి దిగుబడి పెంచే విధంగా వీడియోలు బాగున్నాయి ధన్యవాదాలు సార్

  • @LAXMIlaxmi-o5u2x
    @LAXMIlaxmi-o5u2x หลายเดือนก่อน +3

    Good information అన్నగారు చాల బాగ చెప్పారు

  • @GopiyaGopiya-l5p
    @GopiyaGopiya-l5p หลายเดือนก่อน +2

    Good information ❤❤❤

  • @rajnarishetti
    @rajnarishetti หลายเดือนก่อน +2

    చాలా మంచి వీడియో పోస్ట్ చేశారు మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడే మంచి వీడియో🙏🏻

    • @Manukota6tvTeja
      @Manukota6tvTeja  หลายเดือนก่อน

      TQ 🙏 ఆన్న గారు

  • @boyalingeswarylucky7883
    @boyalingeswarylucky7883 27 วันที่ผ่านมา +1

    చెప్పడానికే సార్ గార్లు చేయడానికి అగ్రికల్చర్ సార్ల్ వున్నది ఏంటికి మందులషాప్ కి ప్రోత్సహించదానికి వెస్ట్ సార్

  • @GopiyaGopiya-l5p
    @GopiyaGopiya-l5p หลายเดือนก่อน +2

    ప్రతి రైతులము ప్రతి పంట పండిస్తున్నాము కాయలు గాని క్వాలిటీ దాన్యం గాని తినలేక పోతున్నారు

  • @AnitaAnita-e3k
    @AnitaAnita-e3k หลายเดือนก่อน +2

    ఇప్పుడు పురుగు మందులకు మాత్రమే తింటున్నాము

  • @Ramdastv-q5k
    @Ramdastv-q5k หลายเดือนก่อน +4

    ఒక మిరప తోటకు 25 నుంచి 30 సార్లు మందు పిచికారి చేస్తున్నాము ఒక కాయ బయటకు రావాలంటే మొత్తం రసాయన మందు తోనే దాని లేయర్ నిండిపోయి కాయ బయటకు వస్తుంది, వచ్చిన కాయపై మందులతో నిండిపోతుంది

    • @suryadevararamamohanrao5275
      @suryadevararamamohanrao5275 หลายเดือนก่อน

      40 సార్లు వేస్తున్నారు,మా ఏరియా.లో మరియు కర్ణాటక ప్రాంతంలో

  • @swamyrockdjsound5444
    @swamyrockdjsound5444 หลายเดือนก่อน

    good❤❤❤

  • @GaneshGanesh-l8c
    @GaneshGanesh-l8c หลายเดือนก่อน +1

    TH-cam ఛానల్ పెట్టి మందులను ప్రచారం చేసే ఎదవలు చాలామంది ఉన్నారు, అలాగే మందులు అమ్ముకునే షాప్ వాడు చెప్పేది రైతులు నమ్ముతున్నారు,,కానీ తెలుగు రాష్ట్రంలో వ్యవసాయ అధికారులు ఎక్కడ,,ఊరికి ఒక వ్యవసాయ అధికారి ఉన్నాడు ఈ రోజుల్లో తెలంగాణలో ,,,కానీ ఒక్క రైతు కన్నా పంటల గురించి సలహాలు కానీ ఇచ్చారా,,నాకు తెలిసి ఎవరు కూడా సలహాలు ఇవ్వలేదు వ్యవసాయ అధికారులు,, అలాంటప్పుడు భూములు పాడు గాక ఏమవుతాయి

  • @BaluthathaBalu
    @BaluthathaBalu หลายเดือนก่อน

    ❤❤❤

  • @sukanyaperugu7274
    @sukanyaperugu7274 26 วันที่ผ่านมา

    ❤❤❤