How to Prevent Heart Disease? | Avoid Smoking and Alcohol | Patient Story | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • How to Prevent Heart Disease? | Avoid Smoking and Alcohol | Patient Story | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, heart attack, smoking, alcohol, avoid smoking, how to avoid a heart attack, heart disease, heart health, heart pain, reasons for heart attack, what is a heart attack disease, heart burning, heart attack symptoms, causes of heart attack, heart risk, heart stunt, heart failure, heart blockage, signs of heart attack, heart burn, heart block, avoid smoking, avoid alcool, smoking and alcohol, smoking, alcohol, heart pumping, kidney, urine, body water, heart transplant, heart complete damage, patient story,
    #heartattack #heartfailure #heartdisease #patientstory #drravihospitals #drravikanthkongara

ความคิดเห็น • 474

  • @peapullykalyan4961
    @peapullykalyan4961 2 หลายเดือนก่อน +258

    రవికాంత్ సార్ ఇన్ని రోజులు నాకు అవి లేవు ఇవి లేవు అని ఇతరులతో పోటీ పడే బతుకు ఉండేవాన్ని ఈరోజు నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే దేవుడు వారందరి కంటే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు సార్

    • @sanjanareddy8601
      @sanjanareddy8601 2 หลายเดือนก่อน +6

      Thanks god

    • @Malli50609
      @Malli50609 2 หลายเดือนก่อน

      @@peapullykalyan4961 మీరు అదృష్టవంతులు ఆరోగ్యం కంటే ఆస్థి ఏది లేదు

    • @RR-kv1zj
      @RR-kv1zj 2 หลายเดือนก่อน +4

      Absolutely agree with you on this point

  • @nkvarma2506
    @nkvarma2506 2 หลายเดือนก่อน +162

    మంచి మెసేజ్ సార్ ఆయనకు ఆరోగ్యం కుదుటు పడాలి అని కోరుకుంటూ

  • @arjunram2174
    @arjunram2174 2 หลายเดือนก่อน +43

    Ee roju nunchi nenu smoking manesthunna 😢 na kosam na family kosam
    Thank you doctor.........

    • @Veerendra999
      @Veerendra999 2 หลายเดือนก่อน

      @@arjunram2174 maanesara meeru still smoking chestunnara?

    • @jashwanth_reddy
      @jashwanth_reddy 2 หลายเดือนก่อน

      @@arjunram2174 great brother 🫡

    • @solomonurajughantasala-cg3yb
      @solomonurajughantasala-cg3yb หลายเดือนก่อน

      Maanesaara nijanga

  • @koteswararaobandi3085
    @koteswararaobandi3085 2 หลายเดือนก่อน +75

    Hai sir నీ ప్రయత్నం చాలా విలువైనది మరియు గొప్పది మీరు ఆరోగ్యంగా ఉండాలి సార్ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలి థాంక్యూ సార్

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 หลายเดือนก่อน +85

    ఎవరు ఎన్ని చెప్పినా చాలదు డాక్టర్ గారు. మార్పు అనేది స్వతహాగా రావాలి. నాకు వరుసకు మేనత్త గారి భర్త ఆయన కూడా పై వ్యక్తి మాదిరిగా గుప్పు గుప్పు మని పొగ వదిలేవారు. ఓ రోజు రొయ్యల చెరువు దగ్గర అకస్మాత్తుగా గుండె పోటు వచ్చింది. చనిపోయారు. అప్పటి నుంచి ఏ రోజూ సిగరెట్,మద్యం జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా వుంటున్నా.ఎవరు ఎంత రెచ్చగొట్టినా పట్టించుకోవడం మానేశాను సర్

    • @i.n.r.inturi1764
      @i.n.r.inturi1764 2 หลายเดือนก่อน +4

      Good

    • @wingg0
      @wingg0 2 หลายเดือนก่อน

      @@kothapalliashok8914 చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. Good

    • @VHNaresh
      @VHNaresh 2 หลายเดือนก่อน

      May I know what was his age sir

    • @shaiksubhanijyothi5301
      @shaiksubhanijyothi5301 2 หลายเดือนก่อน

      Ponile ❤

    • @srikanthravipati7096
      @srikanthravipati7096 2 หลายเดือนก่อน +2

      Doctor garu,Meeru aarogya pradata.God Bless you.

  • @sivasankar7890
    @sivasankar7890 2 หลายเดือนก่อน +15

    పేషెంట్ పర్మిషన్ తో ఈ వీడియో పెట్టడం మీ సంస్కారం తెలియచేస్తోంది సర్

  • @wingg0
    @wingg0 2 หลายเดือนก่อน +70

    స్మోకింగ్...డ్రింకింగ్ ఆరోగ్యానికి చేసే నష్టం తెలిసి కూడా పొరపాటు చేయడం, ఎవరికీ వారే ఒకసారి ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాలి. మనం బావుంటేనే మన మీద ఆధారపడి జీవించే కుటుంబం బావుండేది లేకుంటే రోడ్డున పడుతుంది. ఆయన చెప్పే మాటలు విని ఒకసారి ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలి. ప్రతి మనిషి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకుని...ఈ సృష్టి మనకి ఇచ్చిన వందేళ్ల జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి .. కనీసం మూడొంతులు జీవితమైనా జీవించాలి.

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 2 หลายเดือนก่อน +42

    వెలకట్టలేని విలువైన ఆరోగ్యసమాచారాలు చెబుతున్నారు డాక్టర్ గారు మీకు శతకోటి వందనాలు 💐🙏

  • @vadlaraghavendrachary8941
    @vadlaraghavendrachary8941 2 หลายเดือนก่อน +7

    డాక్టర్ గారు మీరు చెప్పే విషయాలు చాలా గొప్పవి మీరు ట్రీట్మెంట్ చేస్తున్న అన్నగారు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతున్ని కోరుకుంటున్నాను

  • @sailajaukkadapu6141
    @sailajaukkadapu6141 2 หลายเดือนก่อน +31

    నమస్తే.. డాక్టర్ గారు... మా ఆయనకి ముప్పైయేళ్ళు ఉన్నప్పుడు 1st attack వచ్చింది... ,"నువ్వు ఇంక ఒక్కసారి పీల్చినా టికెట్ లేకుండా వెంటనే పైకెళ్లిపోతావు" అన్నారు అప్పుడు cardiologist .. (డాక్టర్ గారు కొంచెం close లేండి).. అది నిజం కావడానికి ఆరేళ్ళు పట్టింది.. డాక్టర్లు వివరించి చెప్పేస్తే వినేస్తారు అనుకోవడం పొరపాటు.. మన జీవితం తో పాటు చాలా జీవితాలు ముడువేసి ఉంటాయి అన్న సృహ లేనప్పుడు దేవుడు వచ్చి చెప్పినా దండగే! నిజంగానే ఈ వీడియో చూసి కొంతమందైనా ఆలోచిస్తారని ఆశిద్దాం..మీ ప్రయత్నం ఫలించాలని నా కోరిక! సెలవు!

    • @SrikanthReddy-ws6cd
      @SrikanthReddy-ws6cd 2 หลายเดือนก่อน

      @@sailajaukkadapu6141 yekkada midi

    • @Satyanarayana-rd5tx
      @Satyanarayana-rd5tx 2 หลายเดือนก่อน

      ఇప్పుడు మీ వారు ఉన్నారా ?

  • @surimilliravibabu725
    @surimilliravibabu725 2 หลายเดือนก่อน +13

    నమస్కారం sir మీరు చేస్తున్న సేవా మాటల్లో చెప్పలేం sir అందరూ ఆరోగ్యంగా ఉండలని కోరుకునే మీరు ఎప్పుడు బాగుండాలి sir....,

  • @PadmaNagapuri-br4cx
    @PadmaNagapuri-br4cx 2 หลายเดือนก่อน +46

    Doctor ante devudu Ani mimalni chusthe telustundhi sir😊

    • @ashalatha-n5e
      @ashalatha-n5e 2 หลายเดือนก่อน

      We are also in the same ship. No one is listening good words.

  • @madhuthoti6064
    @madhuthoti6064 2 หลายเดือนก่อน +2

    డాక్టరగారు మీలాంటివారు మాకు ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు ధన్యవాదములు.

  • @billabhavani734
    @billabhavani734 2 หลายเดือนก่อน +16

    Doctor garu chala Baga చెప్పారు. మా నాన్నగారు కూడా స్మోకింగ్ వలన చనిపోయారు sir. మీరు బాగా అవేర్నెస్ ఇస్తున్నారు.

  • @mytraveling4220
    @mytraveling4220 2 หลายเดือนก่อน +25

    ఆయనకు దేవుడు ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాను

  • @cheryalashivashanker9074
    @cheryalashivashanker9074 2 หลายเดือนก่อน +11

    మనం ఏమీ చేయునప్పుడు
    ఏదో చేస్తామనే నమ్మకం
    పొగాకు ఇచ్చే మొదటి బ్రమ❤❤
    తరుచుగా పొగాకు దుష్ప్రభావాలు గురించి తెలుసుకోవడం ద్వారా , చదవడం ద్వారా దాన్ని వదిలించు కోవచ్చు.

  • @evvarikeecheppoddu
    @evvarikeecheppoddu 2 หลายเดือนก่อน +24

    Hepatitis b నివారణ గురుంచి ఒక్క వీడియో తీయు సార్ ప్లీజ్ ప్లీజ్ 😭😭😭😭😭😭😭😭😭😭

    • @NaveenReddy488
      @NaveenReddy488 2 หลายเดือนก่อน

      @@evvarikeecheppoddu don't panic brother

  • @hemanth89655
    @hemanth89655 2 หลายเดือนก่อน +6

    సార్ మీరు చెప్పింది100% కరెక్ట్ ఇప్పుడు కుర్రాళ్ళు చేసుకునే చెడ్డ అలవాట్లు అన్ని కూడా సినిమాలు చూసి నేర్చుకున్నవే అందులోహీరో చేస్తున్నవన్నీ చూసి ఏదో గొప్ప పనులాగా వీళ్లూ నేర్చుకుంటున్నారు మొన్న ఈమధ్య ఒక సినిమాబిట్టు చూసాను అందులో డాక్టర్ హీరోని అవిమానేయండి ఇవిమానేయండి అని చెబుతే అప్పుడు హీరో అన్నీ మానేస్తే ఇంకెందుకు బ్రతకడం అంటాడు ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు బ్రతకడం అంటే ఏంటో తెలుస్తుంది

  • @s.vignesh6746
    @s.vignesh6746 หลายเดือนก่อน +1

    great doctor ❤

  • @ak47maddy
    @ak47maddy 2 หลายเดือนก่อน +17

    Doctor please do a video on how to keep your heart healthy?

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 2 หลายเดือนก่อน +6

    నమస్తే డాక్టర్ గారు.ఈ గుండె బాధ చూసి మా అందరి గుండెలు గూడ చాలా భాద పడ్డాయి.గుండె పాడవగానే గుండె ఏర్పాటు చేసుకునే విధం గా చెట్ల కి గుండెలు కాస్తే భాగుండు.అని ఆలోచించాయి కానీ ఉన్నది ఒక గుండె మాత్రమే కనుక గుండెలన్నిఒకటై బాధపడుతూ తమను రక్షించమని అందరికీ మనవి చేస్తున్నాయి.🌸

  • @subramanyamyanamala6629
    @subramanyamyanamala6629 2 หลายเดือนก่อน +1

    8:29 మంచి సందేశం సార్.....

  • @vchary1284
    @vchary1284 2 หลายเดือนก่อน +6

    రవికాంత్ గారు మీ లక ఏ డాక్టర్ ఇంత deetaling గా చెప్పారు అండి.. మీరు చెప్పు విధానం చాలా బాగుంది 🙏

  • @gisankaao646
    @gisankaao646 2 หลายเดือนก่อน +2

    Sir మీరు చెప్పే ప్రతి వీడియో chustunna
    మీరు ఇలానే వీడియోస్ చేయండి సార్...
    ఎందుకంటే నాకు ఇలా.. Pre health కేరింగ్ గురించి తెలుసు కోవడం చాలా మంచిది....
    చుసిన ప్రతిఒక్కారు మీకు రుణపడి ఉంటారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @harshasrevolt8609
    @harshasrevolt8609 2 หลายเดือนก่อน

    I'm from Nellore sir.. regular ga మీ వీడియోస్ చూస్తుంట మీ one of subscriber నీ కూడా..
    మంచి అలవాట్లను, మంచి పనులను పక్కన పెట్టినంత తేలికగా.. ఈ తేలికగా ఈ దుర అలవాట్లను వదిలించుకోలేక వున్నాం ప్రస్తుత రోజుల్లో మరి passion లా ఐపోయింది.. మరో బీహార్ అయిన Ap లొ ఈ దుస్థితి ఎక్కువగా వుంది.. నేను rare గా drink చేస్తున్న... కానీ ఈ hectic examples చూస్తుంటే.. ప్రాణాలు, ఫ్యామిలీ కంటే ఎక్కువనా ఇవి అనిపిస్తుంది.. and I had stopped drinking since 7 months and it will continue.🙏

  • @prasad5370
    @prasad5370 หลายเดือนก่อน

    డాక్టర్ గారు చాలా మంచి అవర్నెస్ చేసే వీడియో ఇది థాంక్స్ ఎ లాట్.

  • @ThirpathiGundelli
    @ThirpathiGundelli 2 หลายเดือนก่อน +6

    మీరు దేవుడు డాక్టర్ మీరు ఎన్ని సార్లు కోచిగ్ వెళ్లిన రాదు మంచి ఆరోగ్య సూత్రం

  • @mekalachandanayadavs9045
    @mekalachandanayadavs9045 2 หลายเดือนก่อน +2

    Sir 😢😢😢😢😢 your videos watching 1st time doctor one type of God

  • @shyamalasunitha2989
    @shyamalasunitha2989 2 หลายเดือนก่อน +2

    నమస్కారం డాక్టర్ గారు చాలా మంచి గా చెప్పారు వీడియో చూసి నాక కూడా మారక పొతే జీవితం వేస్ట్ చిన్న వయసులో తెలియక చాలా మంది సిగిరెట్ కి బానిస ఐతున్నారు నేను నాకు తెలిసిన వాళ్ళకి వీడియో సెడ్ చేసి నా వీడియో చుస్తే చాలా బాధ అనిపించింది

  • @venukumar7797
    @venukumar7797 2 หลายเดือนก่อน +7

    చాలా మంచి మెసేజ్ dr. గారు

  • @kprasad1756
    @kprasad1756 2 หลายเดือนก่อน +2

    నమస్కారం డాక్టరు గారూ.... మీ ఆలోచన, ప్రయత్నం గొప్పవి సర్. ఇది ముఖ్యంగా యువతకి అర్ధమై దేశానికి మేలు జరగాలని కోరుతున్నా. 🙏🏼

  • @vakitimanohar5017
    @vakitimanohar5017 2 หลายเดือนก่อน +1

    HI sir. 16k followes ఉన్నప్పటి నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్న సార్. ప్రెసెంట్ 1.5 M ఉన్నారు almost. Same explanation and same courage sir 🎉❤

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 2 หลายเดือนก่อน +1

    Doctor గారు ,, మంచి విషయాలు చెప్పారు ,, ఒక్కసారి ఆలోచించండి,

  • @borntotravel602
    @borntotravel602 2 หลายเดือนก่อน +1

    Sir meeru Devudu.. Elanti oka information valla chala mandhi smoking masnesthaaru

  • @Ravikumar4655-f4y
    @Ravikumar4655-f4y หลายเดือนก่อน

    ముచి సలహా ఇచ్చారు సార్

  • @sanjucharan5671
    @sanjucharan5671 29 วันที่ผ่านมา

    సార్ 🙏🙏నమస్కారంఅండి మీ వీడియోలు ఒక్కటి కూడామిస్ కాకుండా చూస్తాను నేను మీకు పెద్ద అభిమానీ,మీ మాటలు వినేకొలది వినాలనిపిస్తుంది.సార్ మీరు చేసే వీడియో మా అందరికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి సార్. ప్రతి వీడియో లో మా అందరికి ఒక్క మంచి మెసేజ్ ఇస్తున్నారు thank you అండీ దేవుడు మీమల్ని మీ కుటుంబమును దీవించును గాక ఆమెన్ సార్ నాకు ఒక్క సందేహం కువైట్ వాళ్ళు 24 గంటలకు స్మోకింగ్ చేస్తారు వాళ్ళు బాగానే వుంటున్నారు మన ఇండియా లో మాత్రం స్మోకింగ్మ చేస్తే అవయవాలు దెబ్బతింటాయి ఎందుకు సార్ అలా జరుగుతుంది. నాకు సందేహం వచ్చింది అందుకే మెసేజ్ చేశాను సార్ తప్పుగా అనుకోవద్దు సార్ మీ ఫాలోవర్ గా అడుగుతున్న సార్

  • @praveenreddy5989
    @praveenreddy5989 2 หลายเดือนก่อน

    One week ayinde quit chesi heavy cravings vunnay but e video chuasaka cravings poyay tq dr garu.

  • @Venkateshwara868
    @Venkateshwara868 2 หลายเดือนก่อน +4

    డాక్టర్ గారికి నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @samyakramkummari1548
    @samyakramkummari1548 2 หลายเดือนก่อน +1

    Docter garu kids lo crohns dieas gurinche viedo cheyandi sir plz

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 2 หลายเดือนก่อน

    నేను ఇప్పుడే మానేస్తున్న సార్
    థాంక్యూ సార్ 🙏🙏🙏🙏

  • @venkateshvicky7763
    @venkateshvicky7763 หลายเดือนก่อน

    Best message for youth sir

  • @jps075.
    @jps075. 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏 మీరు మా ఫ్యామిలీ డాక్టర్ గారే..కాదు....మాకు భగవంతుడు ఇచ్చిన.... సొంత అన్నగారు...!, మీ కెంతో.....ఋణపడి ఉంటాము.
    ధన్యవాదాలు... అన్నా.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Directtalkingenglish
    @Directtalkingenglish หลายเดือนก่อน

    YOUR SERVICE FOR PEOPLE IS GREAT SIR

  • @sriyasmindrills7829
    @sriyasmindrills7829 หลายเดือนก่อน

    Sir.meru super clear ga explain chesaru

  • @kowsalyaparvathala9894
    @kowsalyaparvathala9894 16 วันที่ผ่านมา

    Excellent message sir and brother tq 🙏🙏🙏🙏

  • @padmabongu-e8e
    @padmabongu-e8e 2 หลายเดือนก่อน +1

    Love you doctor mi manchi manasuki hats of

  • @prasadthumula4290
    @prasadthumula4290 2 หลายเดือนก่อน +1

    మీరు మీ కుటుంబ సభ్యులు సల్లగా ఉండాలి సార్. మా కుటుంబ డాక్టర్ మీరే సార్

  • @teluguabbayi3588
    @teluguabbayi3588 2 หลายเดือนก่อน

    Jai sri ram 🙏 Dairyam ga vundandi sir . doctor garu 🙏 Manchi information brother .

  • @gowripathichv999
    @gowripathichv999 2 หลายเดือนก่อน

    Really good message for not only youth it's for every citizen

  • @MinniMargaret
    @MinniMargaret 2 หลายเดือนก่อน

    Thanku annaya garu me message thanku very much 💐💐💐🙏🙏🙏

  • @shivakesav5784
    @shivakesav5784 2 หลายเดือนก่อน +1

    Good information Sir. Thank you

  • @Srikanthsjourney2696
    @Srikanthsjourney2696 2 หลายเดือนก่อน

    No body can chage uu but you can change if u realized I realized my self finally i stopped smoking from past 1 half year am very happy now

  • @sureshbabu-li9nf
    @sureshbabu-li9nf 2 หลายเดือนก่อน

    Ravikanth sar miruchalabaga arogaym gurinchi vheputyru

  • @Akshayvarma-rider
    @Akshayvarma-rider 2 หลายเดือนก่อน

    Thank you sir mi kalu ki dannampedta miku jariginattu evarki jaragakudadhu ani chaala samjam kosam chepparu thank you sir miru bratki pilla papalatho hai ga undali ani korkuntunna 🙏🙏🙏🙏🙏

  • @potnuruvasudevarao8364
    @potnuruvasudevarao8364 2 หลายเดือนก่อน

    Great sir meru... Mochi suggestion esthunnaru🎉🎉🎉

  • @bhaskargoudtrs7327
    @bhaskargoudtrs7327 2 หลายเดือนก่อน

    మంచి విషయం యువతకు చెప్పారు

  • @pavanim1723
    @pavanim1723 2 หลายเดือนก่อน

    Kids lo adenoid problem gurinchi vedio chyandi sir....how to avoid surgery...

  • @jwalamanikumar9228
    @jwalamanikumar9228 2 หลายเดือนก่อน

    Excellent Sir, Well Said.

  • @harathigirra961
    @harathigirra961 2 หลายเดือนก่อน

    Doctor Ravi garu, we are really blessed to have a doctor like you, real Hero, Responsible citizen 🙏🏻🙏🏻🙏🏻God bless you abundantly

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 2 หลายเดือนก่อน +2

    😊 ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 2 หลายเดือนก่อน

    Get well soon andi aa devudi daya valla antha manchi jaragali anna meeku ..god bless u...

  • @siddikarthikeya3282
    @siddikarthikeya3282 2 หลายเดือนก่อน

    Thank you for your valuable suggestion let me confirm that I'm stopping smoking from today

  • @rangababukondeti3419
    @rangababukondeti3419 2 หลายเดือนก่อน

    Lets pray for Ankamma Rao garu for his complete recovery. May God give him good health…

  • @bhavanikumari5286
    @bhavanikumari5286 2 หลายเดือนก่อน

    Miru chepinatu a doctor explain cheyaru sir super sir

  • @kiranbabukurra29
    @kiranbabukurra29 2 หลายเดือนก่อน +3

    Manchi video pettaru sir tq doctor garu

  • @bodavijayachandar3609
    @bodavijayachandar3609 2 หลายเดือนก่อน

    నేను తప్పకుండా అందరికీ షేర్ చేస్తాను sir. Thankyou sir

  • @gangadharkuruba8280
    @gangadharkuruba8280 2 หลายเดือนก่อน

    Sir valuable information for about health.ofter seeing this vedio I think so many hearts are saved ur efforts never fails sir🙏🙏🙏

  • @krishnapidaparthi6489
    @krishnapidaparthi6489 2 หลายเดือนก่อน +1

    Thank you Sir

  • @BalakrishnaKrishna-ml1gd
    @BalakrishnaKrishna-ml1gd 2 หลายเดือนก่อน

    Sir Ravi garu love you good massage

  • @rameshbabu7557
    @rameshbabu7557 2 หลายเดือนก่อน +3

    Sir u r good doctor & good teacher also ❤ we love sir

  • @subbuguptha5924
    @subbuguptha5924 2 หลายเดือนก่อน

    Chavu kaburu challaga chepparu doctor garu

  • @goratikiran4597
    @goratikiran4597 2 หลายเดือนก่อน

    బాగ చెప్పారు సర్

  • @dl7912
    @dl7912 2 หลายเดือนก่อน

    Thank you sir, i am praying god to change my husband smoking habit. As a wife i know this pain, suddenly sometimes i feel what is my position if something comes 😮i beg all pls stop smoking.
    Doctor garu please continue this series and arrange some therapy treatments to quit smoking

  • @RajeevSunkara
    @RajeevSunkara 2 หลายเดือนก่อน

    Doctor garu meru anni cheppina mararu. Chevita vadhu mundhara sankham vudhi nattu. Piega present liquor challa thakuva cost amuthunaru leandi.

  • @MinnuVishnu-zt1wb
    @MinnuVishnu-zt1wb 2 หลายเดือนก่อน

    Meeru chala great sir

  • @Veeranarayna
    @Veeranarayna 2 หลายเดือนก่อน

    Thanks a lot for sharing this information with the public, it really gives health awareness. 🙏

  • @balunallagadda1029
    @balunallagadda1029 2 หลายเดือนก่อน

    Good message to society

  • @aaraaga998
    @aaraaga998 2 หลายเดือนก่อน

    Yes, Adhey hero mandoo and cigarette tagii last looo dewth bed meeda undi ooyey scenes pettali all pedda heros. Good information.

  • @vijayabhanuguruguntla
    @vijayabhanuguruguntla 2 หลายเดือนก่อน +1

    Good message doctor garu. Self control leni vallaki devude gathi. Critcal stages lo doctorle gathi😒😒😒

  • @gvsubbaraorao9152
    @gvsubbaraorao9152 2 หลายเดือนก่อน +3

    Sir good message 👌👌👌👍🙏

  • @syedsulthanbasha6584
    @syedsulthanbasha6584 2 หลายเดือนก่อน

    Super sir Baga chaparu good practically chupucharu ❤❤❤

  • @srikanthbanoth5265
    @srikanthbanoth5265 2 หลายเดือนก่อน

    🎉 Thanks sir good & important information like family member 👍

  • @సతీష్-డ7భ
    @సతీష్-డ7భ 2 หลายเดือนก่อน

    మీరు సూపర్ సర్❤

  • @vittalreddy7163
    @vittalreddy7163 หลายเดือนก่อน

    Super sir thank you

  • @ShaikstarYaseenku4616
    @ShaikstarYaseenku4616 2 หลายเดือนก่อน +1

    Thank you so much sir ❤❤❤❤ love you 😍😍

  • @VkVlogs4599
    @VkVlogs4599 2 หลายเดือนก่อน

    Good initiation Sir, we pray to god for his recovery.

  • @srikanthgurram7879
    @srikanthgurram7879 หลายเดือนก่อน

    Superb sir

  • @mdmadarsaheb3700
    @mdmadarsaheb3700 2 หลายเดือนก่อน

    Dr Garu good night sir bad luck sir evariki elanti problem rakudadu Dr Garu meeru cheppindi hundread pursuant currect

  • @Information557
    @Information557 2 หลายเดือนก่อน

    thank you for inspiring through your videos 🙏🙏🙏🙏 thank you so much sir

  • @kalyankumarmyla9611
    @kalyankumarmyla9611 2 หลายเดือนก่อน

    You are like god to us sir🙏

  • @gsatishmail
    @gsatishmail 2 หลายเดือนก่อน

    great atempt doctor garu. hope this will have impact on our young generation smoking as fashion. Sad to see them smoking and they feel it's great

  • @rajasekhara.e.l.cchristanv1345
    @rajasekhara.e.l.cchristanv1345 2 หลายเดือนก่อน

    గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ థాంక్యూ 🎉

  • @madhuchowdary1420
    @madhuchowdary1420 2 หลายเดือนก่อน

    Guru pournami subhakanshanlu ravikanth guruvu garu

  • @BalakrishnaAllu-hy5yu
    @BalakrishnaAllu-hy5yu 2 หลายเดือนก่อน

    Sir men varococele gurinchi oka vedio cheyandi

  • @BharathKumar-db5wo
    @BharathKumar-db5wo 2 หลายเดือนก่อน

    Hi sir nenu chemistry faculty ga work chestunnanu nenu neet and jee competative exams ki students ni prepare chestunnanu
    Me videos chusi edo okati neruchukuntunnaaa and adi ma students to kuda share chestunnaa
    Especially teenage students are addicated to alochol and cigerates e video ni class lo screen meda chupinchalnukuntunnaa chala help avutundi
    Thanks u doctor for keeping us healthy and reminding us how important our health is 🎉🎉🎉

  • @m.skrishna3925
    @m.skrishna3925 2 หลายเดือนก่อน

    Sir your way of awareness abt smoking is awesome,love from BHMS doctor❤

  • @sydallishaik3091
    @sydallishaik3091 2 หลายเดือนก่อน

    Thank you for created this video sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmibist2580
    @lakshmibist2580 2 หลายเดือนก่อน

    Super doctor of india❤❤

  • @vijayrssb5238
    @vijayrssb5238 2 หลายเดือนก่อน

    Most Valuable information and thank q very much for your supporting us

  • @RamDornala-k6u
    @RamDornala-k6u 2 หลายเดือนก่อน +2

    Devudu Doctor