ఏ టీ వీ ఛానల్ అయినా, భక్తి విషయాలు చెప్పేటప్పుడు యాంకర్ లు ( స్త్రీ, పురుషులు ) తమ సాంప్రదాయం ప్రకారం నుదుట బొట్టు / తిలకం, వస్త్రాధారణ చేస్తే బాగుంటుందేమో! ఆలోచించగలరు. కొంతమంది కనిపించీ, కనిపించకుండా చిన్న చుక్క ధరించుట సంస్కారమా! భక్తులకి బొట్టు కనిపిస్తే మార్గదర్శకులవుతారు. 🙏
అన్న నాకు తెలియక అడుగుతున్న 50 రూం కి 500 ఎందుకు అదనంగా తీసుకోవడం,ఎంత మంది డబ్బులు ఎగ్గొట్టి ఉంటారు,ఈ డబ్బు అంత ఎవరి జేబుల్లోకి పోతోంది,దోపిడీలో ఇది ఒక రకం కదా
ఎందుకంటే ఇది సెక్యూరిటీ డిపాజిట్. గది తాళం కప్ప మరియు ఇతర వస్తువులకు కట్టించుకుంటారు. ఖాళీ చేసినపుడు చెక్ చేసుకుని మన డబ్బు మన ఎకౌంట్ లో వేస్తారు.ఇందులో ఏటువంటి మోసం లేదు మిత్రమా.
Bro memu September lo tirumala velthunm kalinadaka rooms nd dharshnm tickets ela thisukovli tmngs chepra plz alipri kali nadaka velthe darshanm ticket apati ki estru next day ka or aroje dharshnm ki esthra
"Brother, I have a darshan ticket booked on October 3rd at 1 PM, but I haven't booked accommodation. If I book accommodation offline on October 2nd, will they allow me to stay until the morning of October 4th?".. please clarify this question
Maaku 3rd September kalyanam ticket book chesukunnanu sep 2 nd roju srinivasam lo online lo book chesukunnanu sep 3rd roju tirumala lo off line room easthara please tell me
సార్ డిసెంబర్ 25 రోజు 300 దర్శనం చేసుకున్నాను తిరుమలలో నాకు అకామిడేషన్ దొరకలేదు కానీ తిరుపతిలో శ్రీనివాస కాంప్లెక్స్ లో అకామిడేషన్ దొరికినది ఒకసారి ఆన్లైన్లో తిరుపతిలో బుక్ చేసుకున్న తర్వాత తిరుమలలో రూమ్ తీసుకోవచ్చా
Sir I have Suprabhatham Darshan ticket But how to get a room on Tirumala as I am a Single senior citizen Kindly advise me to get accommodation on Tirumala
ఏ టీ వీ ఛానల్ అయినా, భక్తి విషయాలు చెప్పేటప్పుడు యాంకర్ లు ( స్త్రీ, పురుషులు ) తమ సాంప్రదాయం ప్రకారం నుదుట బొట్టు / తిలకం, వస్త్రాధారణ చేస్తే బాగుంటుందేమో! ఆలోచించగలరు. కొంతమంది కనిపించీ, కనిపించకుండా చిన్న చుక్క ధరించుట సంస్కారమా! భక్తులకి బొట్టు కనిపిస్తే మార్గదర్శకులవుతారు. 🙏
Thankyou for your information previously information
Chala Baga explain chesaru sir
Great job sir
శ్రీ వరాహ స్వామి గోవిందా
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో నారాయణాయ
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
Alipiri mettulu timeings and ticket process chepandi sir
Hai Bro
Telangana MP recommended letter use untadha darshnam and accomodation ki
Tirumala lo reprezirator unna room untaya
అన్న నాకు తెలియక అడుగుతున్న 50 రూం కి 500 ఎందుకు అదనంగా తీసుకోవడం,ఎంత మంది డబ్బులు ఎగ్గొట్టి ఉంటారు,ఈ డబ్బు అంత ఎవరి జేబుల్లోకి పోతోంది,దోపిడీలో ఇది ఒక రకం కదా
ఎందుకంటే ఇది సెక్యూరిటీ డిపాజిట్. గది తాళం కప్ప మరియు ఇతర వస్తువులకు
కట్టించుకుంటారు. ఖాళీ చేసినపుడు చెక్ చేసుకుని
మన డబ్బు మన ఎకౌంట్ లో వేస్తారు.ఇందులో ఏటువంటి
మోసం లేదు మిత్రమా.
Avunandi , refund vasthundi ani cheppi one month avuthundi inka refund TTD cheyyatam ledu.
Sr.citizen darshan and room booking please give me details in off-line
Anna caution deposit amount refund cheyadam ledu TTD Karanam nti,asalu refund avuthunda Leda??
Accommodation kosam line lo Evarina okaru Untey saripothubdha leka Andaru Line lo undala
okkaru vunte chalu...room dagga ra office lo key tesukunetappudu...2 undali... darshan ticket lo names vunnavallu
100 rupees room kavalante off line lo regester chesukovalante emaina regestrstion options vunttundha
CRO office ki velli teeskovali rooms
Memu repu 20 members varaku velthunnamu memu a room thisukunte better plz reply
Kondapaina SMC lo room tisukunam 550 kattinchukunaru 1dat ki 100 annaru migatvi mem vachetappudu estham anaru evvaledhu office lo adigithe 1week lo vasthai annaru mem vellochi 4mnths avuthundhi inthavaraku amount ralev 450 ravali
Same problem
ఇది ఒకరకమైన దోపిడీ😮
Same problem maku 500 refund avvaledu
@@battusaritha3058 should seriously complaint to TTD authorities
TTD vallu direct ga 500 thisukunte saripothundi ga...ee refund thala noppi enduku
ఆన్ లైన్ లో చెయ్యడం రాని వారి పరిస్థితి ఏంటి. వారు రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి. మనీ ఎలా కట్టాలి.
Bro memu September lo tirumala velthunm kalinadaka rooms nd dharshnm tickets ela thisukovli tmngs chepra plz alipri kali nadaka velthe darshanm ticket apati ki estru next day ka or aroje dharshnm ki esthra
24 hrs lopala eppudina vellachu aa ticket tho
"Brother, I have a darshan ticket booked on October 3rd at 1 PM, but I haven't booked accommodation. If I book accommodation offline on October 2nd, will they allow me to stay until the morning of October 4th?".. please clarify this question
Room మీకు 24 hours కు మాత్రమే ఇస్తారు
Sir తెలంగాణ AML MP సిఫార్సు LETARS PAINA ABOMINATION DARASHANAM ఉంటుందా SIR
చాలామటుకు Accept చేయడం లేదు
అన్న చెల్లి కి రూం ఇస్తారా అన్న 🤔🤔🤔
Govinda Govinda
Can we stay 4 people in 2 people allotted Ac room?
Yes
Maaku 3rd September kalyanam ticket book chesukunnanu sep 2 nd roju srinivasam lo online lo book chesukunnanu sep 3rd roju tirumala lo off line room easthara please tell me
Istaru
అక్టోబర్ నెల లో8 తారీకు దర్శనం బుక్ చేసుకున్నాము సార్ రూమ్ దొరకలేదు అక్కడ ఎమైనా దొరుకుతాయాయ
Tirumala CRO OFFICE దగ్గర ఇస్తారు అండి
సార్ డిసెంబర్ 25 రోజు 300 దర్శనం చేసుకున్నాను తిరుమలలో నాకు అకామిడేషన్ దొరకలేదు కానీ తిరుపతిలో శ్రీనివాస కాంప్లెక్స్ లో అకామిడేషన్ దొరికినది ఒకసారి ఆన్లైన్లో తిరుపతిలో బుక్ చేసుకున్న తర్వాత తిరుమలలో రూమ్ తీసుకోవచ్చా
నాకు కూడా తిరుమల లో దొరకలేదు . శ్రీనివాస కాంప్లెక్స్ లో దొరికింది
Atla mosam cheyodhu kadha room kosam 6gantalu wait cheyincharu Ela mosam chestharani telisthe private room tisukune vallam akadakochi room kosam time antha vest cheskoni last ki ma paisal bokka chesukunam adhedho private room tisukune vallam kadha
Sir
I have Suprabhatham Darshan ticket But how to get a room on Tirumala as I am a Single senior citizen
Kindly advise me to get accommodation on Tirumala
You have to go to CRO office, show your ticket, your room will be allotted in 15min after scanning your darshan ticket.
Sir ippudu minimum 2 people per room antunnaru , memu 3 people unnam ...2 room book cheyala? Ledha oka room adjust chesukovacha?
Avasaram ledhu
@@Roulette-master Thank you sir. Namo venkateshaya
Mem undhi 1day
2 Abbaiy Laki Room Ishtara
Estharu
Evvaru
Brother enta mandi proofs evali room dagira
ఒక్కరిది ఆధార్ సరిపోతుంది
Brother one day before room book chasukovacha. Tirupathi lo
S s d tokens ki anne daas gyap undali sir
Bachelor s ki room esara bro
Darshan ticket unte chalu
Annagaru Rooms Brother&Sisters ki esthara memu e month velluthnnam plz cheppandi
ఇస్తారు... మీ ఆధార్ చూపించండి
Ma baby 9 months so free darshanam untundi kada alage room dorkutunda Sunday roju please reply anna
@@Vicky-do2gu మీకు స్పెషల్ దర్శనం ఉంటుంది అండి. రూమ్స్ మీకు CRO ఆఫీస్ దగ్గర OFFLINE ఇస్తారు.
No vacancy
Sutti lekunda
Cheppu
100/- Rooms గాని రామ్ బగీచాలో గాని రామ్ కావాలంటే ఏమి చేయాలి.
online process లో రూమ్స్ ఇస్తారండి