మార్స్ నుండి వచ్చానని చెప్పే బోరిస్కా మిస్సింగ్.. రష్యాపై అనుమానం | Boriska Kipriyanovich || InDepth

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #Mars #Boriska #InDepth
    మార్స్ నుండి వచ్చానని చెప్పే బోరిస్కా మిస్సింగ్.. రష్యాపై అనుమానం || Boriska Kipriyanovich || InDepth
    #iNews is a 24/7 Telugu News television channel dedicated to Live reports, breaking and sports news, entertainment gossips & exclusive interviews, political debates and current affairs.
    For all top and best news stories from INews SUBSCRIBE to www.youtube.co...
    Like us @ Facebook: / inews
    Follow us @ Twitter: / inewsofficial
    Follow us on Google Plus @ plus.google.co...
    Visit: inewslive.net/

ความคิดเห็น • 201

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +23

    మనోళ్లు పూర్తిగా ఏదీ వినకుండానే కొట్టిపారేయటం అలవాటు.మనకు సూర్యుని చుట్టూ ఉన్న 9గ్రహాల్లోని నివాసయోగ్యమైన ఒక భూమిలో మాత్రమే ఉన్నాం.ఈ అనంతవిశ్వంలో ఇలాంటి నివాస యోగ్యమైన కొన్ని వందల భూములు ఎన్నో ఉన్నాయి.అక్కడ కూడా ఎందరో మానవ జంతు జీవరాశులున్నాయ్.

  • @meesalaraju1546
    @meesalaraju1546 3 ปีที่แล้ว +71

    మార్స్ అనే గ్రహం ఉంది అని మనం కదా దానికి మార్స్ అని పేరు పెట్టాం ఆ జన్మలో అక్కడ ఉన్నాను అని చెప్పడం మనం పెట్టిన పేరు ఆ కుర్రాడు చెప్పడం ఏమిటి ఆ గ్రహం పేరు చెప్పాలి కదా

  • @shivakumarrajoju8089
    @shivakumarrajoju8089 3 ปีที่แล้ว +14

    NEWS read చేసే విధానము చాలా చాలా బాగుంది

  • @madhuchukka630
    @madhuchukka630 3 ปีที่แล้ว +12

    మనకు తెలియని ది,, లేదు,, అనుకోవడం మన మూర్ఖత్వం,,మన యోగ జ్ఞానం గురించి,, ఏమి తెలియదు,,

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 ปีที่แล้ว +10

    ఇది ఏమి కొత్తకాదు
    మన పురాణాలలో ఇలాంటివి ఎన్నో వున్నాయి
    మన పురాతన దేవాలయాలను పరిశీలించి చూస్తే అందులో కుల చాలా రహస్యాలు తెలుసుకోవచ్చు.
    అర్జునుడు స్వర్గలోకంనుండి వచ్చాడు
    భీష్ముడు వసూర్లోకం నుండి వచ్చాడు
    ధర్మరాజు నరకలోకం నుండి వచ్చాడు.
    కర్ణుడు సూర్యలోకం నుండి వచ్చాడు.
    ఇక శ్రీ కృష్ణుడు, రుక్మిణి మాత వైకుంఠం నుండి వచ్చాడు.
    రాధామాత గో లోకం నుండి వచ్చింది.
    మనం కూడా వేరువేరు ప్రాంతాలనుండి వచ్చాము.
    వీటికి సంబందించిన విజ్ఞానం మన పురాణాలలో దొరుకుతాయి
    ఇప్పటి కంప్యూటర్ భాషలో చెప్పాలంటే మన కంప్యూటర్లో ఒక అప్లికేషన్ రాన్ అవ్వాలంటే దానికి ఒక ప్రోగ్రాం ఉన్నట్టు
    మన పురాణాలు అంటే మన బ్రహ్మాండం (అనగా పాలపుంత) కు సంబందించిన దంతయు ఈశ్వరుడు చేసిన ప్రోగ్రామ్
    అందుకే మన వేదాలను శాస్త్రాలు అంటారు. వేదం ప్రకారం నడుచుకోవడమే ధర్మం అంటారు
    జై శ్రీరామ్

  • @adibabutriparagiri2844
    @adibabutriparagiri2844 3 ปีที่แล้ว +33

    News reader matram gap lekundaa superb ga cheptundi keep going madam good work

    • @venugopal-xp3kj
      @venugopal-xp3kj 3 ปีที่แล้ว +1

      The most talented anchor.. Chala baga cheppindi.. Great work

  • @TheGiriganga
    @TheGiriganga 3 ปีที่แล้ว +21

    మార్స్ మీదకి జంపైపోయాడేమో?

  • @vothoorinagamalleshwari6795
    @vothoorinagamalleshwari6795 3 ปีที่แล้ว +97

    Already Telugu box office channel lo vachindhi meru chala late.....

    • @sun-sun999
      @sun-sun999 3 ปีที่แล้ว +1

      Correct bro

    • @somubudige8081
      @somubudige8081 3 ปีที่แล้ว +1

      Avunu

    • @cooldude-vp8kc
      @cooldude-vp8kc 3 ปีที่แล้ว +3

      Edhi 2years back news

    • @xingping7953
      @xingping7953 3 ปีที่แล้ว

      ponle bhayya... Mandu kotti padukunnattunnaru... ippude lechuntaru 🔥

    • @cooldude-vp8kc
      @cooldude-vp8kc 3 ปีที่แล้ว +1

      Nee box office పెద్ద copy cat bro

  • @viswanatha6967
    @viswanatha6967 2 ปีที่แล้ว +3

    ఎలెన్ మాస్కొ దగ్గర ఉన్నాడు

  • @sR-nn7rh
    @sR-nn7rh 2 ปีที่แล้ว +2

    News is doing good ...keep it up gal

  • @thumukishore3899
    @thumukishore3899 3 ปีที่แล้ว +5

    నేను చూస్తుంటా ఈ ఛానెల్ కి ఏలియన్స్, ఫ్లైయింగ్ శాసర్ ఇవే ఎందుకు రా బాబు లేనిపోని వార్తలు నువ్వు వైరల్ అవ్వడం కోసం. ఇలాంటివి చూసి విని చిరాకు వచ్చింది

  • @farizfaniz
    @farizfaniz 3 ปีที่แล้ว +14

    కట్టు కథ ఇప్పుడు ఎందుకు దాక్కున్నాడు ? ఇక రష్యా బండారం బట్టబయలు అవుతుంది అని భయపడ్డారేమో ! ?యు ఎఫ్ ఓ లు కానీ వింతైన సంఘటనలు అన్నీ అమెరికా రష్యా ల లో నే ఎందుకు జరుగుతాయి !?

    • @xingping7953
      @xingping7953 3 ปีที่แล้ว

      Russia is vast n also they research on extraterrestrial species from dedicated sites like, sending radio signals to the planets away from the earth n stuff like that. you can refer the documents provided by USA (CIA) on aliens.

    • @farizfaniz
      @farizfaniz 3 ปีที่แล้ว

      Why they are not showing real videos to public why it is secret ? They are sarculating lies because people can understand these countries are very much technology and alians like only these countries

  • @Dannyjournal
    @Dannyjournal 3 ปีที่แล้ว +39

    This kid is watching lot of sci fi movies 🙏

    • @komarambheem8130
      @komarambheem8130 3 ปีที่แล้ว +2

      రేయ్ డానీ బయటకు రారా నాకొడకా.

    • @Dannyjournal
      @Dannyjournal 3 ปีที่แล้ว

      @@komarambheem8130 HaHa

    • @saleemkhan-mu9el
      @saleemkhan-mu9el 2 ปีที่แล้ว

      😂😂😂😂😂

    • @ManuManu-zv1qv
      @ManuManu-zv1qv ปีที่แล้ว

      He might be real !!! 😊

  • @Damien_Mctyline
    @Damien_Mctyline 3 ปีที่แล้ว +15

    అమెరికా వాళ్ళు Area 51 కి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఉంటారు.

  • @techkick564
    @techkick564 3 ปีที่แล้ว +48

    ఆ పిల్లాడు ఏం చెప్పాడో తెలిధు కానీ.. ఇ anchor గారు ఆ అబ్బాయి కంటే ekkuvaగా చెప్తుంధి .. ఈ anchor కూడా గ్రహాంతర వాసి లేనే undhi...

    • @Jayam567
      @Jayam567 3 ปีที่แล้ว +2

      🤣🤣🤣🤣👌👌👌👌

    • @rajaking5634
      @rajaking5634 2 ปีที่แล้ว +3

      Telusukoni comment chey ame correct gane chepthundi waste follow laga unnav

    • @sandhyasandy2503
      @sandhyasandy2503 2 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂

    • @skausadat4093
      @skausadat4093 2 ปีที่แล้ว

      😆😆😆

    • @anuradhan520
      @anuradhan520 ปีที่แล้ว

      ♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @akepogujayaraju5111
    @akepogujayaraju5111 10 หลายเดือนก่อน

    Are thre any videos for proof about Bories said...

  • @mohammedhafeez9209
    @mohammedhafeez9209 3 ปีที่แล้ว +15

    Balayya be like:...Naaa Aditya 369 movie story kannaa goppada veedi story...

    • @mdasharath3874
      @mdasharath3874 ปีที่แล้ว

      Reel ki real Theda teliyada balaiah fanva nevu? Vadu bithiri sathi nuvu athili sathi sari poyaru

  • @caaravindn
    @caaravindn 3 ปีที่แล้ว +2

    What about Mangalyaan. How did you miss it.

  • @Dannyjournal
    @Dannyjournal 3 ปีที่แล้ว +8

    Why only Russia? No one came from Mars to India 🙏

    • @Shokey555
      @Shokey555 3 ปีที่แล้ว +5

      Uppal Babu vachadu ga

    • @rakeshboska7233
      @rakeshboska7233 3 ปีที่แล้ว

      @@Shokey555 🤣🤣🤣

    • @arao2038
      @arao2038 2 ปีที่แล้ว +1

      He told he has some connections with India in before birth. He used to practice Yogic Meditation. Some Yogic intelligent people helps them in saving Mars civilization.. watch full video..

    • @saleemkhan-mu9el
      @saleemkhan-mu9el 2 ปีที่แล้ว

      @@Shokey555 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rameshbandi8088
    @rameshbandi8088 ปีที่แล้ว

    నిజము కాదు నిజమైతే ఎలాంటి వారు చాలామంది పుట్టాలి.

  • @prameela10
    @prameela10 3 ปีที่แล้ว +6

    Mars lo sq yard entha?? Ippude konesukunte better

    • @kondapisaikiran8193
      @kondapisaikiran8193 3 ปีที่แล้ว

      Gajam 40,000 /-

    • @middleclasslif9946
      @middleclasslif9946 3 ปีที่แล้ว

      Please contact me for purchase of land in mars. I'll give you the best price.

  • @jagadishraomudigonda1454
    @jagadishraomudigonda1454 3 ปีที่แล้ว +1

    Already telecasted long time ago.
    Why again. This show

  • @shankarpadya4729
    @shankarpadya4729 3 ปีที่แล้ว +11

    Russia athanini custody lo thiskoni athanitho kottha kottha projects kosam thank knowledge vadukuntundi kavacchu 🤔😁😂

    • @Ramcharan14320
      @Ramcharan14320 11 หลายเดือนก่อน

      Russia be like :: 😁😁manchi saruku dorikindhi vadhala koodadhu😂 vaadukundham😂

  • @jayk5536
    @jayk5536 3 ปีที่แล้ว +5

    There are lot of babas in India so this is common to Indians .

  • @innareddyp6172
    @innareddyp6172 2 ปีที่แล้ว +1

    Did he said anything about parallel universe?.

  • @AdithyaDamerla
    @AdithyaDamerla 5 หลายเดือนก่อน

    Maranamkedu annav veedu ela poyadu

  • @yerukulasreeramulu1994
    @yerukulasreeramulu1994 3 ปีที่แล้ว

    Super babu

  • @thirupathireddy1157
    @thirupathireddy1157 2 ปีที่แล้ว

    Mee voice meeru super

  • @jkcreations6
    @jkcreations6 3 ปีที่แล้ว

    Rover lu teese photos lo ina padipoyina illu lu kanpadali kada

  • @teluguvideos8704
    @teluguvideos8704 2 ปีที่แล้ว +1

    ఒసేయ్...అధి స్పినిక్స్ 🗿...పిరమిడ్ కాదు,.. పిరమిడ్ కి 👂 అంట😂
    స్పీనిక్స్ 👂 కింద door ఉంది అని చెప్పిండు....
    ఏ class పాప నువ్వు

  • @shiva4.075
    @shiva4.075 3 ปีที่แล้ว +1

    Our India also launcher Mangalyaan satellite on Mars 2 years back

  • @kondapisaikiran8193
    @kondapisaikiran8193 3 ปีที่แล้ว +1

    E bhoomini baga chedadobbaru....ippudu malli mars ni cheddagottadanikaa

  • @rabbybandila8937
    @rabbybandila8937 ปีที่แล้ว

    కొంతమంది మిడిమిడి జ్ఞానంతో,వారికి ఏమితెలియకపోయినా,వారకి తోచింది కామెంట్లలో రాసేస్తున్నారు.కొన్ని విషయాలు ప్రస్థావించేటప్పుడు,అంతో,ఇంతో, అవగాహన ఉంటేనే,వ్రాయ గలగాలి.లేకుంటే గమ్ముగాఉండడమే మంచిది.

  • @davidpdavid1359
    @davidpdavid1359 2 ปีที่แล้ว

    News reader voice reading is super , but that mater is totally falls

  • @kurakulamohan5462
    @kurakulamohan5462 3 ปีที่แล้ว +1

    Andukuu namalii ante akkadekkadooo manam vuhechinii enno visayaluuu sagatanaluuu chusthamuuu grahaluu 8 vunnayiii alage bumi medhaa jevam vunnappuuduu vera grahaluu medhaa thappakuda jevam vuntudiii hakkada parestithuluki anugunagaa vuntadii jevaam practical ga okkasrea alochestee ha kurravaduu cheppidiii nijam💯💯💯👍

  • @gireesh369
    @gireesh369 2 ปีที่แล้ว +1

    Sentence కి sentence కి మధ్య లో కొంచెం gap ఇవ్వండి anchor గారు 🙏🙏🙏

  • @venukamunipelli8287
    @venukamunipelli8287 ปีที่แล้ว

    Scinets knowledge saripodu

  • @rgroseleena
    @rgroseleena ปีที่แล้ว

    Space lo a vishayalu boriska cpe vatitho math inayo cpandi

  • @skhenry4893
    @skhenry4893 2 ปีที่แล้ว +1

    Boriska no missing only fake

  • @jparusharamulu8bsectionrol475
    @jparusharamulu8bsectionrol475 2 ปีที่แล้ว

    Go to Moers 🚀🚀🚀🚀🛸🛸

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 3 ปีที่แล้ว +3

    Hahaha, super story

    • @prasadjoshi1985
      @prasadjoshi1985 2 ปีที่แล้ว

      Ha ha ha 72 haroor excellent story🤣🤣🤣

  • @dvratnam4769
    @dvratnam4769 2 ปีที่แล้ว

    Athanu cheppindi nijamo kado pakkana pedite bumi gundramga undani chepina scientist ni ralla tho koti champesaru

  • @dhanabondari4589
    @dhanabondari4589 3 ปีที่แล้ว +1

    Very interesting I focus that boy

  • @abhiseducationalhub7285
    @abhiseducationalhub7285 3 ปีที่แล้ว +3

    Meeru nammaka pothe em cheyyalem ma vallu thwaralone makosam vastharu, nenu kuda ma vallagurinchi entha cheppina nammatam ledhu dhayachesi mammalni kuda nammandi

  • @pradeep7070
    @pradeep7070 3 ปีที่แล้ว

    Meru koncham update avvandi

  • @vinodnelavoy1689
    @vinodnelavoy1689 2 ปีที่แล้ว

    @ 2:28, two months ki matladatam yenti madam. Other channels lo 2 years ki maatladaadu ani chepthuntey u r saying 2 months...But meeru news read చేసే విధానము బాగుంది

  • @ghostriderrc3057
    @ghostriderrc3057 2 ปีที่แล้ว

    Nijalu yevaru nammaru brother athanni urike interview cheyyale athani vegavantham writing nerchina languages piramid gurinchi cheppina vidanam Mars lo Karbandaixide gurinchi clear ga explain chesadu

  • @Ashookkmr
    @Ashookkmr 3 ปีที่แล้ว +1

    Comma lu, fullstops leva? 🙄

  • @Krishkrish-ss1wn
    @Krishkrish-ss1wn 2 ปีที่แล้ว

    నార్మల్ గా చదవండి మేడం. ఆయాసం వస్తుంది 😂

  • @rabbybandila8937
    @rabbybandila8937 ปีที่แล้ว

    కాంత్

  • @kurakulamohan5462
    @kurakulamohan5462 3 ปีที่แล้ว +2

    Ha kurravadu chepidi💯 correct

  • @rkstudioos1549
    @rkstudioos1549 ปีที่แล้ว

    35 years Tharuvatha maranam ledhu antunnaru
    Vaadu yela chanipothaadu mari

  • @సనాతనధర్మంభగవంతునిధర్మం

    ఆ పిల్లవాడు మాట్లాడిన ఒక వీడియో కూడా లేదు తను ఏం మాట్లాడుతున్నాడో కూడా ప్రజలకు వినిపించకుండా అన్ని మీరే చెబుతున్నారు ఎలా నమ్మాలి ఈ వార్త వాస్తవమని

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว

    alege

  • @SivaPrasad-js9yh
    @SivaPrasad-js9yh 2 ปีที่แล้ว +2

    Nenu saturn Graham nundi earth ki saradhaga chusi veldhamani vachanu

  • @Yudhisthir3471
    @Yudhisthir3471 3 ปีที่แล้ว

    yes you're too late

  • @chanduveepuri1690
    @chanduveepuri1690 2 ปีที่แล้ว

    TV channels kantey u tube channel .. content ye 10000% baguntundi .....

  • @sudhakarm8324
    @sudhakarm8324 2 ปีที่แล้ว

    Science anedi deniki panikiraadu

  • @janardhanchandra8498
    @janardhanchandra8498 3 ปีที่แล้ว

    చైల్డ్ ప్రాడిజీ .

  • @rajisistla870
    @rajisistla870 2 ปีที่แล้ว

    Anchor Kudaa chance dorikite mars vellalani plan vestunnattu chala interesting gaa news cheptund

  • @kannagadirashikanna1734
    @kannagadirashikanna1734 3 ปีที่แล้ว

    Tv 9 ani pettuko baguntadi

  • @venkyvirat8575
    @venkyvirat8575 2 ปีที่แล้ว

    35 yrs tharutha maranam vundadhu annav mari yla chanipoyaru

  • @kishoremobile4969
    @kishoremobile4969 3 ปีที่แล้ว

    Aithe nasa errikooku aiddi ga, oppukoru ga e kadhanam

  • @mosesk7340
    @mosesk7340 ปีที่แล้ว

    వాళ్ళ దేశమే వాడి మాటలు పట్టించుకోకుండా వదిలేశారు నువ్వు దేనికి సోది చెప్తున్నారు

  • @asaidamma2929
    @asaidamma2929 13 วันที่ผ่านมา

    Okka sari Robasko vice vinali intar ve chudali okka sari pettandi meeru cheppe sodi ni Naku namma buddi kavtledu

  • @venkateshperugu3272
    @venkateshperugu3272 3 ปีที่แล้ว

    Okati NASA Valu Ayina Thiskellundali Ledha Ha pilladi cheppindhi Nijam ayithe Vala gatha jenma Lo frnds ethukelundali

  • @bsrinivas3013
    @bsrinivas3013 2 ปีที่แล้ว +1

    మీ ఛానల్ కూడా ఏ గ్రహం నుంచి వచ్చినారు

  • @rabbybandila8937
    @rabbybandila8937 ปีที่แล้ว

    కొంత మంది మిది జ్ఞానంతో,ఏమి తెలియకపోయినా,వి

  • @kunalbravo4u
    @kunalbravo4u 3 ปีที่แล้ว

    Abhimanyu

  • @eswararaoguntepu3970
    @eswararaoguntepu3970 3 ปีที่แล้ว

    Miru cheppina danikaina adaralu vunaya leda vatiki kuda leva edemaina kani story bagundi movie tiste baguntadi

  • @naren06938
    @naren06938 3 ปีที่แล้ว +1

    Elon Musk/Trump kidnap chepinchi untaremo.

  • @prashanththigulla9
    @prashanththigulla9 3 ปีที่แล้ว

    Mana indian satellite kudha undhi

  • @Vivek-tx7po
    @Vivek-tx7po 3 ปีที่แล้ว +2

    Sarey sarley rrst teesuko inka

  • @vjadventurestelugu
    @vjadventurestelugu ปีที่แล้ว

    Marvel studios vallu tesukellinattunnaru

  • @neelachalamneelachalam5321
    @neelachalamneelachalam5321 3 ปีที่แล้ว +3

    సుత్తి తప్ప ఏమీ ఉంది ఈ న్యూస్ లో టైం బొక్క మంచి న్యూస్ లు దొరకవు మీకు

  • @middleclasslif9946
    @middleclasslif9946 3 ปีที่แล้ว +1

    Please verify the authenticity before making this kind of content. Do you have any evidence to support your sayings?

    • @andriodr9933
      @andriodr9933 3 ปีที่แล้ว +1

      Yeah I watched the original interview of boris many years back may be around in 90's i think he was a small kid at that time it was astonishing interview he revealed so many new things yet as our science had to progress a lot it may uncover the mystery we cannot Judge the authentication of that info he revealed he was genuine at that interview and was very focused on his topics I can say one thing from that he is not a normal kid he is something different 🙂🙂 hope the time answer everything in future

  • @111flyingfrogs
    @111flyingfrogs 2 ปีที่แล้ว

    Andhuke emo manam nuclear weapons okala meeda okalam vesukunte motham earth kuda mars laaga ayipothundi emo.

  • @movieschips8046
    @movieschips8046 3 ปีที่แล้ว

    కుర్రోడు మాంచి sci-fi స్క్రిప్ట్ రైటర్ లా ఉన్నాడు

  • @venukamunipelli8287
    @venukamunipelli8287 ปีที่แล้ว

    Borika valla mother nee russiab govt kanabadakundaa chesaru

  • @harikishort
    @harikishort 10 หลายเดือนก่อน

    ఆ చేతులతో dance ఎంటి

  • @favoritebits9539
    @favoritebits9539 3 ปีที่แล้ว

    Mars oka atho lokam emo. 🤔

  • @user-kp7ws2zx7i
    @user-kp7ws2zx7i 2 ปีที่แล้ว

    Kid Harry Potter batti kotinduu.

  • @villageboys4372
    @villageboys4372 3 ปีที่แล้ว

    💖💖🤩🤩🤩🥰🥰

  • @shreenivasgoud9536
    @shreenivasgoud9536 7 หลายเดือนก่อน

    Veedu edo documentary chusi matladuthunnadu

  • @basinaveerabhaskar7663
    @basinaveerabhaskar7663 3 ปีที่แล้ว

    Ante nasa konni pics dastundi

  • @cricketbro8200
    @cricketbro8200 3 ปีที่แล้ว

    Kumari kandam

  • @malleshrenatla2849
    @malleshrenatla2849 3 ปีที่แล้ว +2

    Punarjanma not passible if it is passible dog kuda ,nakka kuda punarjama undali manishi ke enduku elati chepakandi please
    Science chepandi

    • @pavannarisetti5796
      @pavannarisetti5796 3 ปีที่แล้ว +4

      Who told dogs and fox's does not have rebirth? They also takes rebirth indeed every living creature takes rebirt until salvation.

    • @indianindian5745
      @indianindian5745 3 ปีที่แล้ว

      Haha.. Bhoomi meeda vunde prati jeeviki purnarjerma vuntundi bro.. Mansushulaku matrame purnerjema vundadu.. Prati jeeviki purnarjerma vuntundi... Our beliefs is beyond the science

    • @krishnapeetla225
      @krishnapeetla225 3 ปีที่แล้ว +1

      Nuvv nammu nammakpo example chepthunna ma thammudu chnaipoina four years ki ma anna ki koduku puttadu , ma anna koduku anni photo lu chusthadu maavi ma thatha avva photo lu special ga like chestadu but ma tammudi photo ippat varaku chudaledhu yedustharu force chesthe choodu ani ,manam photo eyes mundu pettina kooda head down chestadu, ma amma nanna ante chala istam vadiki 😊, Ippudu cheppandi ponarjnma undho ledho

    • @krishnapeetla225
      @krishnapeetla225 3 ปีที่แล้ว

      Poonarjnma ante manishi after death mankshilane pudathdu ani ledhu, animals malli animal laage puduthunnayi ledhu😌

    • @saisantosh9825
      @saisantosh9825 3 ปีที่แล้ว

      Sir prati manishiki punarjanma vuntundi . Maa pakkinti ammayi putta munduu valla father kalla looki valla nanamma vachii nenu puduthunanu aani chepparu aantaa. Aa ammayi kudaa valla father nanammalagaa vuntundi aantaa. Manishi chanipoyana taravatha malli pudatharuu eedi nijam . Life ,death and rebirth and cycle continues until the person attains moksha. Sir naaku small doubt chaanipoyina manishi puttataniki aantha time paduthundi sir. Please reply sir

  • @ententertainment4544
    @ententertainment4544 2 ปีที่แล้ว

    Ekkuvaga antunna anukokapothe o Mata cheptha i think 🤔 future lo undevadu Mars lo eppudu manam Mars midaki povvali ani anukuntunnam kada future lo akkadiki vellamemo akkada war jarigi andulo borisko chanipoy ikkada past ki vachademo...😂 Story bagundi kada.. nen director aypotha mawa

  • @satishbachi898
    @satishbachi898 2 ปีที่แล้ว

    Morris maars plant girichi ala chepthunty vadi girichi ee madam chepthudi anty ee Madam garu kuda maars plant sabhdichi anchor la unnaru..

  • @arjunaddanki8890
    @arjunaddanki8890 2 ปีที่แล้ว

    Naku marsh gurchi bagatelusu Agatha 10 yrs akade vundi bore kotti vosha

  • @mystudios884
    @mystudios884 3 ปีที่แล้ว +1

    Cheppindhe 3 times cheppi chava gotrav

  • @ThirupathiThirupathi-dh7dm
    @ThirupathiThirupathi-dh7dm 2 ปีที่แล้ว

    China vayasulo pichi levadam badluck hospital lo join cheyandi

  • @anakalis9182
    @anakalis9182 ปีที่แล้ว

    Telugu rastrala loni pastors universe motham chusochinavallu boledu mandi.

  • @Rajuroy123..
    @Rajuroy123.. 2 ปีที่แล้ว +1

    He is a inteligent and a ub normal kid that's it. What he is say all the things are trash

  • @krishnaa5875
    @krishnaa5875 3 ปีที่แล้ว

    🙉🙉🙉🙉🙉🙉🙉

  • @shravankumaaarr
    @shravankumaaarr 3 ปีที่แล้ว

    Old content

  • @lovaraju7027
    @lovaraju7027 3 ปีที่แล้ว +2

    😂😂😂🤣

  • @naveenskzr194
    @naveenskzr194 3 ปีที่แล้ว +1

    Anchor grahathara vasi la vundhi..

  • @Tharun.director
    @Tharun.director 3 ปีที่แล้ว +1

    Boriska kivyanovich kadhe thalli kipriyanovich chi chi miru mi saduvuluuuuu ilantollaki ostayra jobs panikoche vallaki ravi

  • @y.prasad4207
    @y.prasad4207 3 ปีที่แล้ว

    ఏడిశావులే