జై శ్రీరామ్ అని అంటా...నా ఓటు మోడీ కే...ముస్లిం యువతి మాటలకు రోమాలు నిక్కపొడవాల్సిందే..💪🔥🙏 | GSR TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 เม.ย. 2024
  • #narendramodi#bjpvscongress
    జై శ్రీరామ్ అని అంటా...నా ఓటు మోడీ కే...ముస్లిం యువతి మాటలకు రోమాలు నిక్కపొడవాల్సిందే..💪🔥🙏 | GSR TV

ความคิดเห็น • 1.4K

  • @bhagat7927
    @bhagat7927 หลายเดือนก่อน +665

    భారతీయతను అభిమానిస్తున్న మీకు నమస్కారము తల్లీ.

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 หลายเดือนก่อน +687

    అమ్మ మీరు హిందు సంప్రదాయాలను గౌరవించడం, గొప్ప స్ఫూర్తి (కట్టు బొట్టు వ్యవహారాలు)

  • @rajubaimidia8475
    @rajubaimidia8475 หลายเดือนก่อน +129

    ముస్లిం అమ్మయి హిందూవు అబ్బాయి ని పేళ్ళీ చేసుకూని ఆనందం గా వుంది .fredam కూడా ఏక్కువే జై శ్రీరాము.

    • @vennanageshwar7868
      @vennanageshwar7868 หลายเดือนก่อน +8

      చెరసాల నుండి బయటకు వచ్చింది congrats అమ్మా నీకు

  • @bhairavabotlanarasimharao3702
    @bhairavabotlanarasimharao3702 หลายเดือนก่อน +83

    ముస్లింలు అందరు మీలాగా ఆలోచిస్తే మనదేశం ఎపుడో బాగుపడేది,మీరు ఆనందంగా జీవితం గడపాలని కోర్కుంటూ మీ శ్రేయోభిలాషి

  • @guthashekar666
    @guthashekar666 หลายเดือนก่อน +534

    జైశ్రీరామ్ సిస్టర్ చాలా గ్రేట్ అమ్మ మీరు? మీలాంటి వాళ్ళు చాలామందికి స్ఫూర్తిగా నిలవాలి 🙏

  • @adumullerabindar942
    @adumullerabindar942 หลายเดือนก่อน +269

    ప్రవీణ్, అర్చన ల జీవితాలు బాగుపడాలని ఆ శ్రీరామచంద్రున్ని శరణు వేడుకుంటున్నాను.
    జై శ్రీరాం.

  • @ketyls4266
    @ketyls4266 หลายเดือนก่อน +61

    Very good రుక్సార్..అర్చన..గా మారి..భారత్ మాత కీ జై...అన్న నరేంద్ర మోడీ చేసిన పనులను...మెచ్చుకోలు చేస్తూ ఉండడం ,,,kudos❤❤

  • @pushpavathi1858
    @pushpavathi1858 หลายเดือนก่อน +49

    మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్న .god bless u

  • @user-mf7nx6fi8f
    @user-mf7nx6fi8f หลายเดือนก่อน +601

    చాలా grate భారత్ మాతా అని పిలుస్తుంటే archana మాటలకు గుండె ఉప్పొంగుతుంది

    • @ramprasad-ey6ij
      @ramprasad-ey6ij หลายเดือนก่อน +3

      Islamic Kaphir or విభీషణ

    • @sadanandamirsadla4626
      @sadanandamirsadla4626 หลายเดือนก่อน +5

      👌👏

    • @kgchalam296
      @kgchalam296 หลายเดือนก่อน +9

      Archana.sister.very.good.speek.jaisriram.

    • @A.L.S369
      @A.L.S369 หลายเดือนก่อน +5

      Wow avuna

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 หลายเดือนก่อน

      ​@GangadharGajul😢Bongemkadu😢😅

  • @ADN222
    @ADN222 หลายเดือนก่อน +289

    శభాష్ చెల్లెమ్మ , మీరు నిజమైన భారతీయురాలు మీ ధైర్యానికి 🙏🙏🙏🙏🙏🙌

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 หลายเดือนก่อน +1

      Mathon Madi munda
      Diniki Swanta Bhasha Religion gurinche Awagahana Ledu Pedda Bonguralu Bailuderindi thoo dini batuku cheda Ee Media Vallaku Pani Pata Undadu 😢😢😢

  • @chigurllaraju7251
    @chigurllaraju7251 หลายเดือนก่อน +31

    మీరు చాలా బాగా చెబుతున్నారు అక్క మీలాంటి వాళ్లు ఒక నలుగు ఉంటే చాలు చెప్పడానికి🌹🙏 జై మోడీ జై భారత్😍🙏

  • @venkatesawrraomovva5027
    @venkatesawrraomovva5027 หลายเดือนก่อน +22

    చాలా చక్కగా హిందువులు గురించి చెప్పింది ఆమె. మా ఆశీర్వాదం ఎల్లపుడూ మీ దంపతులకు వుంటుంది.

  • @aachaaryahk
    @aachaaryahk หลายเดือนก่อน +216

    బంగారు తల్లి నీకున్న జ్ఞానం చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది, చల్లగా ఉండు, మీ ఇద్దరూ సుఖంగా ఉండండి.🙌🙌🙌🙌🙌🙌🙌❤❤❤

    • @ramprasad-ey6ij
      @ramprasad-ey6ij หลายเดือนก่อน +1

      ఇలాంటి మత ద్రోహులను ఇస్లాం ఫత్వా జారీ చేసి శిక్షించాలి

    • @Anilkumar-zg4ht
      @Anilkumar-zg4ht หลายเดือนก่อน

      ​@@ramprasad-ey6ijame brathuku ame brathukuthundi nikem noppi ra edava nuvvu muslim ra mundu ni real peru petti post chey

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 หลายเดือนก่อน +314

    🙏🌺👍🌺🙏ఇలాంటి దంపతులకు మద్దతుగా 💪 వారికి సరైన ఉపాధి అవకాశాలు చుాపించాలి 🌺👍🌺

    • @madhukumar3421
      @madhukumar3421 หลายเดือนก่อน +11

      correct

    • @racharamesh4162
      @racharamesh4162 หลายเดือนก่อน +2

      Avunu mana Adani,Ambani kattu banisa kallaku ilanti poor people kanapadaru.....suit vesthadu ,luxoryga tiruguthadu crores petti...mana daridrum ala vundhi..

    • @srigowri992
      @srigowri992 หลายเดือนก่อน +4

      అవును వీరికి సపోర్ట్ ఇవ్వాలి

    • @trk6502
      @trk6502 หลายเดือนก่อน +2

      ​@@racharamesh4162😂😂😂😂
      Evudra నీవు ఇంత టాలెంటెడ్ గా అన్నావు
      అంబానీ ఆడానికి బానిసలు గా ఉన్నారు అంటున్నావుగా ఎలా?కొంచం వివరించి కళ్ళు తెరిపించే అందరివి

    • @thunuguntlakirankumar6461
      @thunuguntlakirankumar6461 หลายเดือนก่อน +3

      ​@@racharamesh4162రేయ్ నువ్వు సూపర్ రా నిన్ను చూసి మాడాలు కూడా సిగ్గు పడతారు

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu หลายเดือนก่อน +15

    భారతీయం అంటే నిజం మీరు మీ జంట దేశానికి అద్భుతమైన ఆదర్శం.. మీరు చల్లగా ఉండాలి. ఈ జంటను ఆర్థికంగా బీజేపీ పార్టీ ఆదుకో వాలి కోరుకుంటున్నాను.
    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩

    • @harishreddy8969
      @harishreddy8969 หลายเดือนก่อน +1

      Meetu kontha ichi aadu kolera? Nenu 10000 transfer chesanu. Eho naaku veelainantha

  • @srivasu4549
    @srivasu4549 หลายเดือนก่อน +18

    అన్నా మంచి వార్త చేశావు అన్న.GSR అన్న నీకు వందనాలు

  • @jukkalabhasker9631
    @jukkalabhasker9631 หลายเดือนก่อน +265

    మీరు చెప్పిన విదానం చాలా బాగుంది

  • @satyanarayanayadandla8405
    @satyanarayanayadandla8405 หลายเดือนก่อน +230

    చాల గొప్ప దానివి తల్లి నీ లాంటి వారిదే నిజమైన ప్రేమ మోది గురిం
    చి చాల బాగా చెప్పారు అమ్మ మీ
    కోరిక నెరవేరుతుంది జై మోదిజీ.

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 หลายเดือนก่อน +8

    ప్రవీణ్ నీవు చాలామందికి ఆదర్శం.నీ భార్య ధైర్యవంతురాలు...అమ్మాయి సనాతన dharmaavalambi...జై శ్రీ రామ్.మీకు మేలు జరుగుతుంది.....grkm.

  • @subbaraoturaga7812
    @subbaraoturaga7812 หลายเดือนก่อน +14

    Mee జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ రాముని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.

  • @shekarreddydavu2186
    @shekarreddydavu2186 หลายเดือนก่อน +129

    ఒకప్పుడు మన భారతదేశం నిండు హైందవ సాంప్రదాయంతో కళకళలాడింది అలాంటి మన భారత్ ను మొగల్ చక్రవర్తుల ద్వారా అటు బ్రిటన్ దేశస్తుల ద్వారా పూర్తిగా మన హైందవ సంస్కృతిని బ్రష్టు పట్టించారు ఇప్పటికైనా మన హిందూ దేశాన్ని కాపాడుకుందాం ప్రపంచంలో మొదటి స్థానంలో మన భారతదేశం ఉంది అది కూడా హిందూ జనాభా ప్రాతిపదికన అలాంటి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి కాంగ్రెస్ చేతిలో పెట్టి పాకిస్తాన్ కి దాసోహం కాకూడదు జై శ్రీరామ్ జై మోడీ జై మోడీ

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy หลายเดือนก่อน +214

    నీవు సూపర్ తల్లి
    నీలా ఆలోచించాలి ప్రతి అమ్మాయి లు
    జై బిజెపి
    జై శ్రీరామ్

  • @bhojireddychegury2224
    @bhojireddychegury2224 หลายเดือนก่อน +8

    *జై శ్రీరామ్* అంటే...
    కోట్లాది భారతీయుల
    హృదయాలు
    ఆనంద సాగరంలో ..
    మునిగితేలుతాయి.
    అఖండ భారతజాతి..
    ఆత్మగౌరవంతో తల
    ఎత్తుకునేటట్లు చేసిన
    *దివ్య మంత్రం ...జైశ్రీరామ్*
    జై శ్రీరామ్ ..నామాన్ని జపిస్తున్న
    మనం ధన్యులం.
    సర్వ మానవ వికాస
    మంత్రం *జై శ్రీరామ్*
    ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అమూల్యమైన సందేశం.. ఈ చెల్లెమ్మ మాటలు.
    🙏🙏🙏🙏🙏

  • @user-cb3yl3qq1n
    @user-cb3yl3qq1n หลายเดือนก่อน +329

    కేవలం మతం పేరుతో మనుషుల మధ్య అడ్డు గోడలు సృష్టించే ఇస్లాం గురించి మనిషి ఎలా జీవించాలో వివరించి సనాతన ధర్మం గురించి తెలుసుకొని హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకున్న మీకు మీ పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని దేవుని కోరుతున్నారు

    • @Indian12333
      @Indian12333 หลายเดือนก่อน

      Inka mari over dangaku raa pooka

    • @ExYedarimatham
      @ExYedarimatham หลายเดือนก่อน +5

      ​@J-ts1tz.adi Ghar wapsi

    • @vijayalakshmigosika6115
      @vijayalakshmigosika6115 หลายเดือนก่อน +4

      @J-ts1tz ఆమె ఇష్టం.

    • @ExYedarimatham
      @ExYedarimatham หลายเดือนก่อน

      @J-ts1tz .maa kulaalu Lev gaani ii ndedi varnam, nenu sudrnni,adi pakkana pedithe ee rajyangam prakaram AA abbaidi ye kulam aithe aa kulam Loki veltundi,adi pakkana pedithe Mari love jihaadhi Aina ammai kaneesam batha nivvatledu😂😂😂. internet vachi manchi Pani aindhi janalli awareness vastundhi vastavam telustundi ,burkhalnundi bayataku vastunnaru, internet vkills Islam and misogynystic, sadistic god🤣🤣🤣

    • @mmk3162
      @mmk3162 หลายเดือนก่อน +2

      ​@J-ts1tz ammaku (female) ki caste undadu
      Husband(male) caste vasthundi...

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน +168

    మార్పు అంటే ఇదీ. భారత్ మాతా కీ జై

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 หลายเดือนก่อน +9

    నీవు చాల ధైర్యవంతురాలువి నిన్ను ఆ శ్రీరాముడు ఎల్లవేళలా కాపాడు గాక జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్.

  • @merastockmarketadda8583
    @merastockmarketadda8583 หลายเดือนก่อน +9

    దేశం కోసం బీజేపీ. మళ్లీ మోడీజీ నే గెలిపించుకుందాం. దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం.

  • @verygoodk9718
    @verygoodk9718 หลายเดือนก่อน +147

    చాలా గ్రేట్.. సిస్టర్

  • @ravikiran3638
    @ravikiran3638 หลายเดือนก่อน +121

    GSR గ్రేట్ న్యూస్ .. చాలా కష్టపడుతున్నారు.. ఎలక్షన్ న్యూస్ ఏమో కానీ సనాతన ధర్మం గురించి అన్ని మతాలు గొప్పగా మాట్లాడుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది .. కళ్ళలో నుండి నీళ్లు వస్తున్నాయి ..

  • @anjaiahnaini8437
    @anjaiahnaini8437 หลายเดือนก่อน +3

    నీ ధైర్యానికి, మోడీపై ఉన్న గౌరవానికి ,సనాతన ధర్మం పై ఉన్న అభిమానానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను తల్లి... జైశ్రీరామ్........

  • @PavanThippaluru
    @PavanThippaluru หลายเดือนก่อน +102

    డియర్ సిస్టర్... మీరంతా కూడా ఒకప్పుడు 100% హిందువులే.... ఒకప్పుడు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డ వాళ్లే నేటి ముస్లిములు.... అందుకే హిందువులకు ముస్లిములు సోదర సామానులు.....
    మీరు, మీ భర్త, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా చల్లగా ఉండాలి చెల్లెమ్మ.... 💞😍

  • @vasuvasu4121
    @vasuvasu4121 หลายเดือนก่อน +100

    Anchor.. గారు... కరెక్ట్ ప్రశ్నలు అడుగుతున్నారు... హ్యాట్సాఫ్ యు

  • @vtreddy2
    @vtreddy2 29 วันที่ผ่านมา +2

    మీరు చాలా గ్రేట్ మీ దంపతులకు శ్రీరాముడి అండదండలు ఎల్లపుడు ఉంటాయి

  • @pittalanagarajumudhiraj1051
    @pittalanagarajumudhiraj1051 หลายเดือนก่อน +45

    ఈరోజు భారతదేశంలో ఉన్న క్రిస్టియన్ ముస్లిమ్స్ అందరు ఒకప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు అందరూహిందువులే ఏది ఏమైనా ఆడు మగాడ్రా బుజ్జి జై నరేంద్ర మోడీ జై శ్రీరామ్ జైహింద్ భారత మాత కి జై 🚩🙏🚩 నా తరఫునుంచి మీకు ఒక 50 రూపాయలు సహాయం చేస్తున్నాను

  • @sathyanaryanareddysomiredd9603
    @sathyanaryanareddysomiredd9603 หลายเดือนก่อน +173

    మీలాంటి వరి కోసమే మోడీ సార్ పనిచేయడం జరుగుతుంది 💐🙏జై శ్రీరాం

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 หลายเดือนก่อน +67

    అభినందనలు మీ ఇద్దరికి 🌹💐జై శ్రీరామ్

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te หลายเดือนก่อน +5

    Great 👍
    నిజమైన భారతీయురాలు
    జై భారతీయ జనతా పార్టీ!

  • @xyz1459
    @xyz1459 หลายเดือนก่อน +10

    అమ్మాయిని చేసుకున్నాడు అదృష్టవంతుడు మంచిగున్నది అమ్మాయి

  • @jukkalabhasker9631
    @jukkalabhasker9631 หลายเดือนก่อน +359

    జై నరేంద్ర మోడీ జై bjp

    • @chittukurisudhakar1630
      @chittukurisudhakar1630 หลายเดือนก่อน +3

      Jai Congress

    • @lokeshrao6454
      @lokeshrao6454 หลายเดือนก่อน +8

      ​@chittukurisudhakar1630 😂😂😂 islamic sponsored party

    • @chittukurisudhakar1630
      @chittukurisudhakar1630 หลายเดือนก่อน

      @@lokeshrao6454 mode pikende eame ledu

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 หลายเดือนก่อน

      ​@@lokeshrao6454-Orey Houle....Congress history thelusukoni maatladura...inthaki nuvvemo chadhuvukunnavra .....Ghandhi vamsham history thelusuko.....

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 หลายเดือนก่อน

      ​@@chittukurisudhakar1630Jai jai congres❤

  • @mahi181481
    @mahi181481 หลายเดือนก่อน +121

    Vote 🗳 for BJP Jai Modi ji 🙏 Jai Sanathan Jai Sriram 🙏

  • @SunandhiniMenta-pg6jw
    @SunandhiniMenta-pg6jw 14 วันที่ผ่านมา +1

    సూపర్ సిస్టర్ 👌
    మీకు ఉన్న కనౌలెడ్జి అందరకి ఉండాలి అని కోరుకుంటున్నాను
    జై శ్రీ రామ్ ❤
    జై మోడీ జీ ❤️

  • @Guru-us2cg
    @Guru-us2cg หลายเดือนก่อน +3

    సోదరికి పాదాభివందనం మీకు ఎలాంటి ఆపదలు రాకుండా కలకాలం సంతోషం గా ఉండాలని ఆ సీతారాముల ఆశీస్సులు మీపై ఉండాలని ఆదేవుణ్ణి వేడుకుంటున్నాను

  • @mashanna0015
    @mashanna0015 หลายเดือนก่อน +120

    నిర్మల భగవంతుడు చల్లగా దీవించాలి

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 หลายเดือนก่อน +143

    Inter caste marriage వారికి ప్రభుత్వ నుండి కొంత అమౌంట్ ఇస్తారు. మీరు మీ జిల్లా కలెక్టర్ గారిని, ఎంఎల్ఏ గారిని కలువగలరు.

  • @srinivasaraovavalapurapu823
    @srinivasaraovavalapurapu823 หลายเดือนก่อน +2

    అమ్మ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. మీ కాపురం చల్లగా ఉండాలని, మీ దంపతులు కలకాలం అన్యోన్యంగా కలిసుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @tillureddy1487
    @tillureddy1487 หลายเดือนก่อน +3

    🙏🙏🙏 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హరి హోమ్ గురుదేవ్ బాబాజీ ఓం నమో భగవతే శ్రీ శ్రీ శ్రీ సద్గురు వేదాన దయ నమః హరి హోమ్ సాయిరాం బాబాజీ జైశ్రీరామ్🙏🙏🙏

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 หลายเดือนก่อน +79

    100 సంత్సరాలు చల్లగుండు

  • @manojking2180
    @manojking2180 หลายเดือนก่อน +95

    Jai Archana Akka Jai Sanatana Dharma Jai Bharath Jai BJP Jai Namo

  • @madhuramhoney1095
    @madhuramhoney1095 หลายเดือนก่อน +3

    నమస్కారం 🙏అక్క మీలాంటి వాళ్ళు ను చుస్తే. భరతమాత సంతోషం తో ఊగి పోతుంది. 🙏🙏🙏🌹

  • @BrahmaGoud
    @BrahmaGoud หลายเดือนก่อน +10

    ముస్లిమ్స్ సోదరులు ముస్లిం సోదరీమణులు తెలుసుకోవాలి దేశాన్ని దేశ భద్రతను కాపాడే ఏకైక పార్టీ మన బీజేపీ పార్టీ

  • @ThirupathiPeddy
    @ThirupathiPeddy หลายเดือนก่อน +12

    నేను కొంత మొత్తం గూగుల్ పే చేశా. అందరూ స్పందించి ఆదుకోవాలి

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 หลายเดือนก่อน +51

    మన దేశం కోసం మన ధర్మం కోసం మన దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన భరతమాత ముద్దు బిడ్డ మన ప్రధానమంత్రి కి నేను ఏమి ఇవ్వగలను నా ఓటు తప్ప 🚩🚩🙏🙏🙏

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z หลายเดือนก่อน +63

    జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై జై🙏🏻🙏🏻🚩🚩 నరేంద్ర మోడీ జీ అన్నగారు సూపర్ మీరు వెరీ గుడ్ మీ ఫ్యామిలీ వెరీ గుడ్ మీకు ఆర్థిక సాయం నరేంద్ర మోడీ దాకా పోతది కచ్చితంగా మీకు చేస్తారు అందరం మేము సపోర్ట్ గా ఉన్నాము మీరు ఏం భయపడే అవసరం లేదు

  • @mahendhark2003
    @mahendhark2003 หลายเดือนก่อน +3

    జై జై బీజేపీ మోదీ జిందాబాద్ కమలం పువ్వు గుర్తు కే మన ఓటు 🚩🚩

  • @nurvirajashekhar2293
    @nurvirajashekhar2293 หลายเดือนก่อน +51

    GSR Channel వారికి అభినందనలు,మీరు ఒక మంచి ఉత్తమ ప్రేమ జంటను మరియు వారి ధైర్యాన్ని చూపించినారు, ఈ ఆడబిడ్డ ధైర్యానికి కి అభినందనలు, జై శ్రీ రామ్,భారత్ మాతా కు జై,👏👏👌🪴🪴🌍🌳

  • @user-bj1kn9gi4b
    @user-bj1kn9gi4b หลายเดือนก่อน +48

    Archana akka u are great ...u are the real Indian....jayaho modi....bharat mata ki jai....

  • @bhajarangbhali4225
    @bhajarangbhali4225 หลายเดือนก่อน +5

    నిజంగా చాలా మంచి కుటుంభం, జైశ్రీరామ్

  • @srspallepadhalu1997
    @srspallepadhalu1997 หลายเดือนก่อน +3

    అక్క నువ్వు గ్రేట్ అక్క నీలాంటి వాళ్ళను చూసి కొంతమంది మతపిచ్చివాళ్లు బుద్ది తెచ్చుకోవాలి 🙏🙏

  • @DJ-jf6dw
    @DJ-jf6dw หลายเดือนก่อน +54

    Jai SRI RAM jai santan dharma 💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏 jai narendra modi jee i from Karnataka

  • @koidalaradhakrishna866
    @koidalaradhakrishna866 หลายเดือนก่อน +43

    Excellent Archana garu. Really u r great.

  • @AkhandaBharatham
    @AkhandaBharatham หลายเดือนก่อน +7

    బలవంతంగా మతమార్పిడి చెయ్యడం చూశాం కానీ ఇంత స్వేచ్చగా మారింది అంటే అదీ సనాతన ధర్మ గొప్పదనము

  • @anugularajamallu7017
    @anugularajamallu7017 หลายเดือนก่อน +4

    అమ్మ మీకు భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్న జై మోడీ జీ

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh หลายเดือนก่อน +3

    గృహలక్ష్మి తల్లి సాష్టాంగ వందనాలు మాత భారత్ మాత కి జై

  • @thirupathimerugu768
    @thirupathimerugu768 หลายเดือนก่อน +72

    ఇది కదా అసలైన మార్పు అంటే...జై శ్రీరామ్

  • @mandangiharsha7
    @mandangiharsha7 หลายเดือนก่อน +52

    ఇలాంటి మంచి News మాకు చూపిస్తున్నందుకు Thanks అన్న 🇮🇳🇮🇳🙏🏻🙏🏻🕉️🕉️👏🏻👏🏻

  • @shekarshekar7623
    @shekarshekar7623 หลายเดือนก่อน +3

    సంతోషం అమ్మ🙏🏻🙏🏻🙏🏻జై బీజేపీ ❤

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 หลายเดือนก่อน +27

    We are pruoud of you. Great copples God bless. You 🚩🇮🇳🙏🙏.. Best of Luck

  • @SampathKumar-pv1wb
    @SampathKumar-pv1wb หลายเดือนก่อน +33

    💯✅నిజమే అమ్మా🙏తను చెప్పేది అందరూ ఆలోచించాలి ఎందుకంటే ఒక మహిళ కి respect ఇచ్చే ధర్మం భూమీద ఉంది అంటే అది హిందూ ధర్మమే దీనిని అర్థం చేస్కోండి బాగా🙏🚩

  • @sreedhara1973
    @sreedhara1973 หลายเดือนก่อน +2

    యువర్ గ్రేట్ సిస్టర్ మీరు నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా హాయిగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా

  • @user-vu2ps8mr1h
    @user-vu2ps8mr1h หลายเดือนก่อน +75

    జై శ్రీరామ్ జై భారత్ జై బీజేపీ జై మోడి

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน +74

    జై శ్రీ రామ్. జై బీజేపీ

  • @nickysiragam16
    @nickysiragam16 หลายเดือนก่อน +5

    జై బీజేపీ జయహో మోదీ జి🚩🕉️🙏🙏

  • @satharamvijaya
    @satharamvijaya หลายเดือนก่อน +2

    Super sister what a wonderful words about Narendra Modi ji Jay Shri Ram Jay Narendra Modi Jai BJP ♥️♥️🇮🇳🇮🇳🇮🇳💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilkumarvaddepalli1803
    @anilkumarvaddepalli1803 หลายเดือนก่อน +42

    చాలా మంచిది అక్క 🙏 బాగా చెప్పావ్ 🕉️

  • @bholaomprakashvarma2243
    @bholaomprakashvarma2243 หลายเดือนก่อน +49

    Very great lady dynamic jai shree ram

  • @user-ws4lt6nb2q
    @user-ws4lt6nb2q หลายเดือนก่อน +3

    మిమ్మలను చూసి ఆదర్శనంగా తీసికోవాలి..

  • @pradeepvallem8723
    @pradeepvallem8723 หลายเดือนก่อน +3

    Archana అమ్మ నీకు వందనాలు,మీరు చాలా గ్రేట్

  • @anandloverboy1972
    @anandloverboy1972 หลายเดือนก่อน +49

    మీరు ఇద్దరు దంపతులు కల కాలం సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఆయుర్ ఆరోగ్యాలతో జీవించాలని అందరి తరుపున కోరుకుంటున్న సిస్టర్... U r the real Indian sister...tq u 🙏🙏🙏🙏అందరం ఒక్కటే అని మిమ్మల్ని చూసి అన్న నేర్చుకోవాలి..

  • @psangamesh487
    @psangamesh487 หลายเดือนก่อน +29

    సూపర్ మెసేజ్ గుడ్ చేల్లి బాగా చూసుకోవాలి అన్న ❤

  • @shankarchiluveri1867
    @shankarchiluveri1867 หลายเดือนก่อน +2

    Wish u all the best Praveen,Archana

  • @KallemBaburao-dd4gd
    @KallemBaburao-dd4gd หลายเดือนก่อน +38

    Super amma మీరూ జైశ్రీరామ్ రామ్ modi znb

  • @pathimallareddy9099
    @pathimallareddy9099 หลายเดือนก่อน +35

    Archana Nuvu Chala great thalli
    100years challahs Visalia thalli

  • @user-sp9ly4by1y
    @user-sp9ly4by1y 23 วันที่ผ่านมา +1

    hats off to you archanamma🙏, jai hind, jai bharath, jai shreeram. god bless u sister

  • @ramamohankp752
    @ramamohankp752 หลายเดือนก่อน +3

    JAYAHO. SRI MATHI. ARCHANA NARIMANY. GARIKI. JAYAHYAHO.

  • @onepluslatest
    @onepluslatest หลายเดือนก่อน +108

    హిందువులు ఒకర్ని పెళ్లి చేసుకొని....జీవితాంతం ఆమె తోనే కలిసి జీవిస్తారు
    కానీ
    ముస్లిమ్స్ కమ్యూనిటీలో.... ఒకోరు నలుగురిని పెళ్లి చేసుకోవడం
    స్త్రీ లను అవమానించడమే
    ఫోన్ లో తలాక్ చెప్పడం... ఇంతకంటే దారుణం ఏముంటుంది?
    మహిళలు అంటే ముస్లిం కమ్యూనిటీ లో గౌరవం లేదు.....
    పేద
    ముస్లిం అమ్మాయిలను హిందువులు పెళ్లి చేసుకొని..... కొత్త జీవితం ఇవ్వవచ్చు

  • @vishwantht8157
    @vishwantht8157 หลายเดือนก่อน +29

    సూపర్.

  • @user-tp4bd8hf4c
    @user-tp4bd8hf4c 29 วันที่ผ่านมา +1

    సూపర్ అమ్మ చాలా అందంగా ఉంది తల్లి. జై శ్రీరామ్ 🚩🚩🇮🇳🇮🇳

  • @pullasrinivasgoud9921
    @pullasrinivasgoud9921 หลายเดือนก่อน +1

    రచన చెల్లమ్మ gud your answer చాలా బాగాచెప్పావమ్మ 👌జై శ్రీరామ్ జై భారతమాత కి జై జై నరేంద్రమోడీజీ జిందాబాద్ జై బీజేపీ 👌👍❤️🌹💕🍒🙏🙏జై భారత్ జై హింద్

  • @prasannakumar6463
    @prasannakumar6463 หลายเดือนก่อน +29

    మీ ఇంటర్వ్యు సూపర్ కొనసాగించు

  • @kumaraswamyrajulapati1959
    @kumaraswamyrajulapati1959 หลายเดือนก่อน +29

    She is a daring lady and real indian Hats off to her gsr t.v. should help to this family

  • @user-ry9wx2uq5y
    @user-ry9wx2uq5y หลายเดือนก่อน +2

    You both are rich by heart... truly inspiring 🙏

  • @krishnakanaganti764
    @krishnakanaganti764 หลายเดือนก่อน +2

    నమస్కారం అర్చన అమ్మ తల్లి నీలాగా ఆలోచిస్తే దేశము ఎప్పుడో బాగుపడేది .మరోసారి వందనం తల్లి.

  • @muddapativenkateswarlu8045
    @muddapativenkateswarlu8045 หลายเดือนก่อน +61

    👍🌹చెల్లి హ్యాట్సాఫ్ ❤️🇮🇳

  • @ajmeeraugendar
    @ajmeeraugendar หลายเดือนก่อน +23

    అక్క మీరు చాలా సూపర్ గా చెప్పిన్రు.

  • @kishoremunagapati7360
    @kishoremunagapati7360 หลายเดือนก่อน +3

    Very courageous person. Govt should protect them. They are in difficulties.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 10 วันที่ผ่านมา +2

    Jaya ho Bharath.Jaya ho Narendhra modiJi.

  • @sivakrishna7783
    @sivakrishna7783 หลายเดือนก่อน +21

    Wonderful thalli....Wish you all the best ma..

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 หลายเดือนก่อน +29

    ❤భారత మాత ముద్దు బిడ్డా 🙏🏻🇮🇳 క్రౌడ్ ఫండింగ్ 🙏🏻 హెల్పింగ్ హాండ్స్ 🙏🏻 నేను సైతం 🙏🏻

  • @srigowri992
    @srigowri992 หลายเดือนก่อน +1

    👏👏👏👏 గ్రే ట్ అర్చన మీరు గ్రే ట్ మైనారిటీ నుండి హిందువుల లో కి వచ్చి బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నవ్ .
    జై శ్రీ రామ్ 🌷🚩🙏🏼🙏🏼🙏🏼🌷🌷
    జై మోదీ జీ 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷 భారత మాత కి జై 🌷🇮🇳🕉️🕉️🙏🏼🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷

  • @shivashanker969
    @shivashanker969 หลายเดือนก่อน +3

    నువ్వు తల్లి నీజమైన భరతమాత