సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళినప్పుడు ఏర్పడిన అతిపెద్ద గుంత || seetha going under earth
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
- #seethamma#seethmadi#kashi#prayagraj#seethammmatemple#seetyammaundergoingtoearth#seethamaditemplevideo#seethamaditemplevikramvihari#kashivisitingplaces#prayagrajtemples#vikramvihariseethatemlevideo
😊❤ త్రేతాయుగం లో. జరిగి న. సీతమ్మ. తల్లి. భూదేవి లో. ఐక్య. మయిన. ఆ. సంఘటన. ఈ. కలి. యుగం లో చూశాము. చాలా. అద్రుష్టం. చేసు కుంటే. కానీ.ఇ. లాంటి. వీడియో. చూడం. సాధ్యం కాదు. ఇంత. మంచి. వీడియో. మాకు. చూపించి న. విక్రమ్ విహారి గారి కి ❤️. గోపి గారికి ❤️ పూర్వ ధన్యవాదాలు 😃😃1వైపు. నేపాల్. సాంప్రదాయం. ఇంకో వైపు. మన. సాంప్రదాయం లో. సీతమ్మ. అమ్మ వారు. బాగున్నారు. ,💐💐
Yentho kasta padi videos chesthunav..neku kakunda inka evariki support chestha love you brother ❤️❤️ keep it up 👍
Super
👍👌👌👌
Mari Karnataka Loni avni enti bro
🙏 Jai Sri Ram 🙏 Jai Sita 🙏 Jai Hanuman 🙏
💐🌹🙏🙏🙏💐
Meerugreatanna
భగవంతుడి ఆశీర్వాదం పుష్కలంగా ఉంది ఈలాంటి వీడియోలు ఎన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు
ఇలాంటి వీడియో చూడలేదు ధన్యవాదాలు
సీతా భూమి లో కి పోయిన ప్రదేశం చాలా బాగున్నాయి చాలా సాహసం చేశారు వావ్ విక్రమ్ గారు
నేను దాదాపు నాలుగు గంటల సేపు అక్కడ అమ్మవారి సన్నిధిలో ఉన్నాను
Yuddham chudaleka kaadhu ra tammudu. Lava Kusha lani Ramudiki appacheppina tarvata ika purpose ayipoindhi kanaka Sitamma bhoomi loki vellipotundhi
చాలా వివరంగా చెప్పారు. మీకు ధన్యవాదాలు 🌹🌹🙌🤝చిరంజీవీ.
చాలా సంతోషంగా ఉంది అన్నా , సీతమ్మ తల్లి భూమిలోకి పోయినా ప్రదేశం చూస్తే నీకు ధన్యవాదములు అన్నా
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏
నేను కాశీ వెళ్ళినప్పుడు చూసాను తమ్ముడు మళ్ళీ చూపించావు ధన్యవాదములు చాలా బాగుంటుంది అక్కడ 👌🏻
చాలా బాగా చెప్పావు బ్రదర్ జై శ్రీరామ్
Bro చిన్న correction నువ్వు వీడియోలో చెప్పినట్టు సీతాదేవి యుద్ధం లో ఎవరు ఓడిపోతారో అని చూడలేక బాధతో భూమిలోకి వెళ్ళిపోయింది అని చెప్పావు .కానీ అది కాదు . సీతాదేవి లవ కుశలిని రామునికి అప్పగించి అవతారం చాలించిన సందర్భం అది.
🙏🚩Ram Lakshman Janaki 🙏
Jai bolo hanuman ki 🙏🚩
Bro good video 👍 kaani Anni
Realga unte ikna bagundedi 🙏
ఒరేయ్ మెంటల్ రాముడు పుట్టలేదు కాదా? జనాలు లో అజ్ఞానం పెరుగుతుంది 👌మూఢనమ్మకాలు మనసు కు నచుతుంది 👌నీవు కొత్తగా చెప్పేది ఏముంది 👌అయోధ్య కేసు లో రాముడు ఎక్కడ ఎప్పుడు పుట్టి పెరిగాడో రామ చరిత్ర ఇవ్వమని కోర్టు ప్రశ్నిస్తే 🙏చరిత్ర చెప్పలెమని రిటెన్ గా కోర్టు కు ఇచ్చారు 👌మనోభావాల ప్రకారం తీర్పు అడిగారు 👌అది చెప్పు 👌👌👍🏻
విక్రమ్ బాబు ఆ ప్రదేశాన్ని నేను నాలుగు సార్లు చూశాను నువ్వు ఇంకా చూపించవచ్చు
ఇది ఎక్కడ ఉంది
Anna tirumala chuttupakkala placeses unnaye ga avi kooda visit cheyandi
జై శ్రీ రామ్.....
థాంక్యూ తమ్ముడు. చాలా సంతోషం గా ఉంది నీ వీడియో చూసి. చాలా చాలా థాంక్స్. చాలా మంచి వీడియో పెట్టావ్.🙏🙏🙏🙏🙏🙏
Thank u so much brother maku elanti videos Anni chupistunnanduku
Hi bro Super video miru elane enno videos cheyyali
Income will come if the government develops this place as your tourism place
, చాలా మంచి video చేస్తున్నారు
Neku ramayanam telidu ani artham
Aendi
Memu chusamu kani malli maaku chupinchinanduku thanks andi
Hi. Super. Video. Vikramgaru
విక్రమ్ బయ్యా మీ వీడియో చాలా బాగుంది ఇలాంటి మంచి వీడియోలు ఇంకా తియ్యాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ కాశీ అభిమాని 🙏
Thumbnail super bro
Video chala chala bagundi
jai sree ram 🙏🙏🙏🙏🙏
Chala baga chepparu and take care vikram garu ❤❤❤
Sita madi atyadbhuthamga chupinchatu Vikramgaru, andariki ardhamayyelaa chepthunnaru, suuuuuuuuuper andi👌👌👌👌💐💐💐🌹
Vikram ni videos anna nuvanna naku chala ishtam broo
Thanks Ra
Yes chala baguntundi seerhamadhi
nice baga chupistunnavu anni clear videos and voice seetha madi nenu velli chudagalano ledo baga chupinchavu thank u
Welcome👍
Tqq bro😍 chela vagudhi video😍
జై శ్రీ రామ్
Nenu chusanu super vuntadi location place kuda Kashi ki 70 kilometers duram lo vuntadi
Super ga chupisunav 😍👍👌
Manchi vedios thesaru
Hi Vikram garu ❤️ video super 👌
Hii bro 💐💐👍🙏🙏🙏🙏🙏
chala baga video chesi chupistunnaru setamma tilli bhumiloki poyina stalam setamma talli vigrahalu beautiful ga unnayi nice video vikram garu thanks andi
Sithamma bhumiloki veiling pradesh chupinchinanduku chala happy ga undi thank you Vikram garu
Jai sitha ram 🙏🙏
Chala manchi vidieo
Bro nen visit chesna e place
Video super
nice. Thank you very much
Thanku
Brother
Chala ante chala bagundi annaya 👌
Super
చాలా బాగుంది 🎉
Chala thanks 🙏
Vikram bai very good
Vidio Tq
I sitammatalli
Super video Vikram bro Chala bagundi jai sri ram 🙏🏼
❤❤❤ very nice video
Hii
Memu chusamu
Jai seethammathalli
Sita mandir up
Chala bagundi
Supper anna ❤
Vikram garu............e roju llo abbaayilu inta interest tho aadyaatmikatha ki related videos 📸 history kosam videos chesi total information tho detailed ga videos post chesevaaru .......meeru okkare......Mee team ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I am happy bro
Ok, veregod
🎉❤
bro wrong
Vikram brother your 4RA bet Promo code sendme brother
Super🎉
విక్రమ్ బ్రదర్ నీ వాళ్ళ నేను చూడలేని ప్రదేశాలని చూస్తునాను tq so much brother god bless you
❤❤❤❤
Tq bro
Hello bro
Video chala bagundhi
Hello tammudu
Challa tqs anna
Video chala bagundi vikram bro video super chala happy ga undhi bro thank you so much Vikram bro ❤
🙏🤝
Super bro ❤
🕉👍🙏🙏
Chala santhosam vikram garu 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Jai sitammatalli
Thank younana
Supar bro
Thank you very much.
E video kosame waiting tanq
Chalabagunndi video vikram
Jai sriram
Excellent video guru
So good
🙏🙏
జై శ్రీ రామ్ 🙏🙏🙏
Super bro
Anna 🎉😮
Beautiful place
👌👍🤝