సదయుడవై సర్వకాలము నడిపించుచున్నావు -2 కాపరివై కాపాడుచున్నావు నాప్రతి అడుగును స్థిరపరచుచు-2 కీర్తించెదను నిన్నే నా ఆశల పరిధిని దాటి ఘనపరచెదను నిన్నే నా ప్రేమ తీరం దాటి -2 "సదయుడవై" 1.అలసి పోయిన నాజీవితములో నూతన బలము ఇచినావు-2 అకోరు లోయను నిరీక్షణ ద్వారాముగా అవమానములన్నిటిని ఆనంద క్షేత్రంగా -2 మార్చు దేవుడు నా పక్షమే -2 "కీర్తించెదను" "సదయుడవై" 2.నిర్జీవమైన నాజీవితములోనూతన ధైర్యము ఇచ్చినావు -2 నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువ లేడని వాగ్దానం చేసిన -2 విజయాశీలుడు నా పక్షమే -2 "కీర్తించెదను" "సదయుడవై" 3.సన్మార్గములో నను నడిపించి నూతన వస్త్రము దయచేసినావు -2 సీయోనులో నుండి ఆశీర్వదించుచూ సింహాసనము కొరకు నన్ను సిద్ధపరచుచున్న -2 సీయోను రాజూ నా పక్షమే - 2 "కీర్తించెదను" "సదయుడవై"
PRAISE THE LORD PASTOR SAGAR GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY 👋👏🤲🕎🛐✝️👌🙏👍🤗🙌🤝🙇🧎💅🤝🙌🤗🎺🎷🎸🥁🎻💯🪘⛪🎹🪗🪕❤️🎤
సదయుడవై సర్వకాలము నడిపించుచున్నావు ||2|| కాపరివై కాపాడుచున్నావు - నాప్రతి అడుగును స్థిరపరచుచు ||2|| అ.ప: కీర్తించెదను నిన్నే నా ఆశల పరిధి దాటి - ఘనపరచెదను నిన్నే నా ప్రేమ తీరం దాటి ||2|| ||సదయుడవై|| 1. అలసి పోయిన నా జీవితములో - నూతన బలము ఇచ్చినావు ||2|| ఆకోరు లోయను నిరీక్షణ ద్వారాముగా - అవమానములన్నిటిని ఆనంద క్షేత్రంగా ||2|| మార్చు దేవుడు నా పక్షమే ||2|| ||కీర్తించెదను|| 2. నిర్జీవమైన నాజీవితములో - నూతన ధైర్యము ఇచ్చినావు ||2|| నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు - నీ ఎదుట నిలువ లేడని వాగ్దానం చేసిన ||2|| విజయాశీలుడు నా పక్షమే ||2|| ||కీర్తించెదను|| 3. సన్మార్గములో నను నడిపించి - నూతన వస్త్రము దయచేసినావు ||2|| సీయోనులో నుండి ఆశీర్వదించుచూ - సింహాసనము కొరకు నన్ను సిద్ధ పరచుచున్న ||2|| సీయోను రాజూ నా పక్షమే ||2|| ||కీర్తించెదను||
సదయుడవై సర్వకాలము నడిపించుచున్నావు -2
కాపరివై కాపాడుచున్నావు నాప్రతి అడుగును స్థిరపరచుచు-2
కీర్తించెదను నిన్నే నా ఆశల పరిధిని దాటి
ఘనపరచెదను నిన్నే నా ప్రేమ తీరం దాటి -2
"సదయుడవై"
1.అలసి పోయిన నాజీవితములో నూతన బలము ఇచినావు-2
అకోరు లోయను నిరీక్షణ ద్వారాముగా
అవమానములన్నిటిని ఆనంద క్షేత్రంగా -2
మార్చు దేవుడు నా పక్షమే -2
"కీర్తించెదను" "సదయుడవై"
2.నిర్జీవమైన నాజీవితములోనూతన ధైర్యము ఇచ్చినావు -2
నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట
నిలువ లేడని వాగ్దానం చేసిన -2
విజయాశీలుడు నా పక్షమే -2
"కీర్తించెదను" "సదయుడవై"
3.సన్మార్గములో నను నడిపించి నూతన వస్త్రము దయచేసినావు -2
సీయోనులో నుండి ఆశీర్వదించుచూ
సింహాసనము కొరకు నన్ను సిద్ధపరచుచున్న -2
సీయోను రాజూ నా పక్షమే - 2
"కీర్తించెదను" "సదయుడవై"
Thank you brother 🙏
@@GideonBarupatla
మీరు దేవుని మహిమార్థం ఇంకా ఎన్నో ఆత్మేయమైన పాటలు పాడలి బ్రదర్
Super
❤❤❤❤ super ❤❤❤❤
D3
Glory to god ❤
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పరిచర్యను ఉన్నతముగా ఆశీర్వదించును గాక.👍👍👍
Tq anna, praise the lord 🙏
Praise the lord pastor 🙏 🙏
దేవునికి మహిమ కలుగును గాక....
Amen, praise the lord brother 🙏
PRAISE THE LORD PASTOR SAGAR GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY 👋👏🤲🕎🛐✝️👌🙏👍🤗🙌🤝🙇🧎💅🤝🙌🤗🎺🎷🎸🥁🎻💯🪘⛪🎹🪗🪕❤️🎤
క్రైస్తవ ప్రపంచానికి ఇలాంటి పాటలు చాలా అవసరం
Super song Anna. I really enjoyed this song
Brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super anna song
Praise the lord
పాట చాలా ఆశీర్వాదకరంగా ఉంది పాస్టర్ గారు
Tq Anna, praise the lord 🙏
God gress only
Praise to the lord
చాలా అద్భుతమైన పదాలు దేవుడు మీకు ఇచ్చారన్న
🙌
Praise the lord brother 🙏
Praise the lord 🙏 brother
Nice ,super song
బ్రదర్ గారు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ఇంకా ఎన్నో కొత్త పాటలు ఇచ్చిను గాక
Praise the lord brother 🙏
Praise the lord 🙏 annyya chala అదుభూతముగా ఉన్నది annyya song ❤❤❤❤
Preise the lord
దేవునికే మహిమ brother. bhethel పరిచర్యలో అనేక కొత్త ఆత్మలను సంపాదించుచు కొనసాగును గాక ఆమెన్
Amen, praise the lord brother 🙏
Amen🙏🙏
god bless you brother
Praise the lord brother 🙏
Praise the Lord brother
Praise the lord annayya nice singing
Tq maaa praise the Lord
Praise the lord
Annayya
Praise the lord Anna..🙏
Super singe chala bavundi Anna
దేవుని కే మహిమ కలుగును గాక 🔥🔥🔥 బ్రదర్ నేను ఈ పాట 30 సార్లు విన్నా.. పాదాలు చాలా బాగున్నాయి..🙏🙏🙏
దేవునికే మహిమ , praise the lord brother, Thank you🫂
ఊపిరి ఉన్నంతవరకే సువార్త చెప్పాలి ఆ తరువాత దేవునికి లెక్క చెప్పాలి......
సాంగ్ చాలా బాగుంది బ్రదర్ దీని ట్రాక్ కూడా పెడితే బాగుంటుంది కొంచెం ప్లీజ్
Praise the lord 🙏✋ annaya sadhayudavi song ki tracks upload cheyandi annaya🙏
good song
heart touching song nyc 👌
Tq brother praise the lord 🙏
Praise the lord
Tq praise the lord 🙏
Hellelluah
Praise the lord 🙏
Wonderful song dear brother..
అద్భుతమైన సంగీతం... అంతకంటే అద్భుతమైన సాహిత్యం..👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐
Tq anna garu, god's garce
🎸Praise the Lord 👌💛👃
Tq praise the lord brother 🙏🏼
Price the lord 🙏❤️
praise the lord
Praise the lord brother 🙏
Super song anna
Praise the lord 🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏
Super bro NYC song
Tq brother praise the lord 🙏
All Glory to Jesus 🙌
Praise God
Christian families ki ilanti paatalenno avasaram anna praise the lord anna 😊
Glory to the almighty God
Praise the Lord anna
Praise the lord brother 🙏
Praise the lord
Glorey
God bless you thamudu 🙏🙏🙏👍👍👍
Praise the lord anna 🙏
Prise the lord nice song brother
Tq sister, Praise the lord 🙂🙏🏼
Glory to god .baga padaru Bro.
Tq brother, praise the lord 🙏
Me voice Wonderful anna
Amen
Amen, Praise the lord brother 🙏
All glory to the Almighty
Tq sister praise the lord 🙏
Glory to God 🙏
Super brother
Super brother god bless u enkaa aneka patatu padalani korukuntunnanu
Anna devuniki mahima meeku chala chala vandhanaluanna
Spr bava garu
Tq
🙏🙏🙏
Song super Anna
Tq brother praise the lord 🙏
Nice song
Tq brother praise the lord 🙏
Anna praise the lord 👌 song💯
👏👏👏
Excellent song bro.
Tq sister, praise the lord 🙏
Super
Annaya super song god bless ur ministries all glory to god nd good lyrics sagar annaya
Tq brother praise the lord 🙏
Good song Tammudu, God bless you more
Tq anna garu, praise the lord 🙏
Ne all songs very nice Annayya
I have really enjoyed this song anna praise the Lord devudu mimmalni mee sanghanni aayana paradesulo nunchunu gaaka thank you for the Lord
Tq brother praise the lord 🙂🙏🏼
Nice Lyrics Brother. May God Bless Your Ministry.
Tq brother praise the lord 🙂🙏🏼
Super song bro❤😊all the best to your further
Praise the lord anna 🙏 Mee song Naku chala nachindi anna, ika marenno Patalu meeru padali memu vini aneka chotla padali anna
Good lyrics and nice song anna
Nice lyrics
సదయుడవై సర్వకాలము నడిపించుచున్నావు ||2||
కాపరివై కాపాడుచున్నావు -
నాప్రతి అడుగును స్థిరపరచుచు ||2||
అ.ప:
కీర్తించెదను నిన్నే నా ఆశల పరిధి దాటి -
ఘనపరచెదను నిన్నే నా ప్రేమ తీరం దాటి ||2||
||సదయుడవై||
1.
అలసి పోయిన నా జీవితములో -
నూతన బలము ఇచ్చినావు ||2||
ఆకోరు లోయను నిరీక్షణ ద్వారాముగా - అవమానములన్నిటిని ఆనంద క్షేత్రంగా ||2||
మార్చు దేవుడు నా పక్షమే ||2|| ||కీర్తించెదను||
2.
నిర్జీవమైన నాజీవితములో -
నూతన ధైర్యము ఇచ్చినావు ||2||
నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు -
నీ ఎదుట నిలువ లేడని వాగ్దానం చేసిన ||2||
విజయాశీలుడు నా పక్షమే ||2|| ||కీర్తించెదను||
3.
సన్మార్గములో నను నడిపించి -
నూతన వస్త్రము దయచేసినావు ||2||
సీయోనులో నుండి ఆశీర్వదించుచూ -
సింహాసనము కొరకు నన్ను సిద్ధ పరచుచున్న ||2||
సీయోను రాజూ నా పక్షమే ||2|| ||కీర్తించెదను||
Super bro song ❤❤❤❤❤❤❤
Super song anna God Bless you
Tq brother praise the lord 🙏
Praise the lord brother
Praise the lord brother 🙏🙂
అన్న ప్రైస్ ది లార్డ్ మీ పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి అన్న ప్లీజ్ లిరిక్స్
పెట్టండి అన్నగారు
Pls check description brother
Song super bro
Tq enosh
Tq brother praise the lord 🙏
Gods glory song brother and good feeling song
Tq brother praise the lord 🙂🙏🏼
Super song.. anna
Tq brother praise the lord 🙏🙂
Sthoram
Praise the lord brother, 🙏🏼🙂
Nic song anna
Superb ga padaru
Lyrics fabulous
Tq brother, praise the lord
Super song ...praise the lord
MEANING FUL SONG
Tq brother praise the lord 🙂🙏🏼
Nice song brother👍👍💐💐💐💐
Praise the lord brother nise song anna
Thankyou Anna,Praise the lord 🙏🏼
Super Super Super song anna
Tq sister, Praise the lord 🙂🙏🏾
Good lyrics ,pleasant music
Praise the Lord Anna,thank you 🫂
Tq jesus
Hii bro song super
Hi brother, praise the lord 🙂🙏🏼
Super anna
Tq anna praise the lord 🙏
👌👌👌
Tq brother praise the lord 🙂🙏🏼
Track petandi anna
E pata trak lyrics petandi Anna plz
th-cam.com/video/7aQZNNLNg2U/w-d-xo.htmlsi=elJ7VIyMQvMASJyZ
Anna this song track
Anna track and lyrics pettandi Anna
th-cam.com/video/7aQZNNLNg2U/w-d-xo.htmlsi=elJ7VIyMQvMASJyZ
Vijay
Praise the lord
Praise the lord brother 🙏