అమ్మ చనిపోయిన విషయం ఆరు నెలలకు తెలిసింది, అవయవం కోల్పోయిన ఆత్మీయతను కోల్పోలేదు. అభిషిక్తుని ఆదరణ కోరుకున్నాడు, అభిషేకం పొందుకుని అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ దేవుని మహిమ పరుస్తున్న ప్రేమ్ కుమార్ అన్నయ్య. సమస్త మహిమ ఘనత ప్రభావము దేవునికే కలుగును గాక. Thanks to Miracle family. God bless you Joel
దేవునికే మహిమ కలుగును గాక బ్రదర్ మీరు చేసినటువంటి సహాయము బట్టి దేవుడు మిమ్మల్ని మీ సేవను మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించునుగాక ఇంకను మీరు అనేకులకు సహాయం చేసే టువంటి కృపను దేవుడు మీకు సహాయం చేయునుగాక ఆమెన్
కీర్తనలు 107: 9 ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు. Psalm 107: 9 For he satisfieth the longing soul, and filleth the hungry soul with goodness. Amen🙏
" నిజంగా అవసరతలో వున్నవారికి వారి సంఘమే అండగా నిలబడాలి... " అని అనేక సేవకులకు మాదిరిగా ఉన్న శామ్యూల్ కర్మోజి గారి మంచి మనసుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక... ఆమెన్
స్థానిక సంఘం లో ఉన్న అవసరతలో ఉన్నవారికి మాత్రమే కాకుండా, ఇతరులకు కూడా మీరు వెనకుండి చిన్న బిడ్డలను నిజమైన సేవలో చిన్నప్పటినుండి ప్రోత్సహిస్తున్నారు. అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఇంత కనికరం చూపించే మిరకల్ ఫ్యామిలీని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఆయనకే మహిమ ఘనత కలుగునుగాక.. ఆమెన్
దేవుని సేవకునిగా ఆయన ప్రేమ బోధించటమే కాదు దేవుని ప్రేమను క్రియలలో చేసి చూపించారు అద్భుతం ,ప్రేమ్ సాగర్ అన్న సాక్ష్యం వింటే హృదయం చాలా బాధా గా ఉంది ఎంతమంది మనల్ని విడిచిపెట్టిన దేవుడు మనల్ని విడిచిపెట్టడని నిరూపించారు అన్న.god bless u ప్రేమ్ సాగర్ అన్న .శామ్యూల్ కర్మోజి గారు దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక✝🙌🙏😇
Thanks anna me God bless you & your family 👪 & miracle family elane inka goppa karyallu cheyali ani korukuntuna jesus prema elane untudhi ani andariki telisila cheyali
దైవ జనులు కర్మోజీ గారికి సర్వ లోక రక్షకుడు ఐన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామములో వందనములు, శుభములు తెలుపుతూ దేవాది దేవునికి వందనములు,స్తుతులు, స్తోత్రములు చెల్లించకుండా ఉండలేకపోతున్నాను. దేవాది దేవుడు మీపై పెట్టిన భారాన్ని ప్రేమ పూర్వకంగా నిర్వర్తించినందుకు ఎంతగానో ప్రభువునందు ఆనందిస్తున్నాను. సమస్త మహిమ ఘనతా దేవునికే చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్. తమ్ముడు ప్రేమ సాగర్ దేవుడు మిమ్మును బహుగా ధీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ . ప్రేమతో అర్జున్ అన్న కాకినాడ నుండి.
🙏🙏God is Good all the time
All Glory to God
Devuniki samastha Mahima Ghanatha prabhavamulu yugayugamulu kalugunugaaka Amen Hallelujah 🙌✝️🙌
అమ్మ చనిపోయిన విషయం ఆరు నెలలకు తెలిసింది,
అవయవం కోల్పోయిన ఆత్మీయతను కోల్పోలేదు.
అభిషిక్తుని ఆదరణ కోరుకున్నాడు, అభిషేకం పొందుకుని అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ దేవుని మహిమ పరుస్తున్న ప్రేమ్ కుమార్ అన్నయ్య.
సమస్త మహిమ ఘనత ప్రభావము దేవునికే కలుగును గాక.
Thanks to Miracle family. God bless you Joel
God bless you God 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
దేవునికే మహిమ కలుగును గాక బ్రదర్ మీరు చేసినటువంటి సహాయము బట్టి దేవుడు మిమ్మల్ని మీ సేవను మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించునుగాక ఇంకను మీరు అనేకులకు సహాయం చేసే టువంటి కృపను దేవుడు మీకు సహాయం చేయునుగాక ఆమెన్
Miru kaligiunna devuni baranni batti miku vandanamulu mimmuni batti devunike mahima amen,🙏
సమస్త మహిమా ఘనత దేవునికే చెందును గాక
God bless you minstry pastor Garu
Devuniki mahima kalugunu gaka devuni manasu kaligi chestunna kriyalanubatti devuniki mahima matallo cheppaleni devunikrupaku hrudayapurvaka stutulu
exlent ayyagaru 💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👏👏
Tq god and brother Samuel karmoji gaaru
Price the lord 🙏 ammen
Halealuyaa👏👏👏 Halealuyaa👏👏👏 Halealuyaa 👏👏👏
Thanks Annya devudu Mee mala dhivichinugaka Amen
Price Lord breather 🙏 nakumataluravatamlidu miru chupina prama gopade
Krupa gala devudu,praise the lord
Yesu kreesthu namaniki mahima kallugunu gaka amen
May God bless you
Reasta Joyel Meracle family vari ki naa vadanalu Ayya Garu 🙏🙏🙏🙏🙏🙏 god bless your family 🙌🙌🙌🙌🙌🙌
Pastor garu mee family ni devudu devinchu gaka amen
God bless you amen ⛪🛐🙇♀️🙌🙏💐👍🤝
prarthinche peduvulu kanna sahayum chese chetule minna.. shaker anna ni devudu deevinchi ashirvadinchunu gaka,tanaki sahayum chesina prathi varini devudu deevinchunu..amen
దేవునికీ మహిమ కలుగును గాక థాంక్స్ bro
Thanku 🙏🙏🙏
God bless u బ్రదర్ ఆమెన్
Chala ante chala happy ga undhi sir 😭😭😭 prise lord sir
🙏🙌👌👍🙏Glory to Jesus 🙏God bless you karmoji brother and sister in your family Devuni ki Mahima kallugunugakha amen 🙏
Manchi devudu halleluya.
Preais the lord brother 🙏 🙏🙏 chala manchipanichesaru
Devuni namanike mahima kalugunu gala Amen Praise the lord
Devuniki stotram
Praise the Lord ayyagaru
Glory to God alone 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Ayyagaru meeku veladhi vandhanalu mimmulanu devudu devinchunugaka
Thanks you Jesus Amen 👍
Wonderful video pastor gaaru
Devuniki mahima ganatha prabhavam kalugunugaka amen
Ayyagaru mee failmily mee parichiyanu devinchunugaka
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
దేవుని నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక........ఆమెన్
మేరకిల్ కుటుంబానికి నా వందనాలు
God is great👍👍👏👏👏👏👏
Praise the lord అన్నయ్య me suforts
కీర్తనలు 107: 9
ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.
Psalm 107: 9
For he satisfieth the longing soul, and filleth the hungry soul with goodness.
Amen🙏
Wondrafull Heart Touching Real Love 🛐😍🙌 God's Love That is Christianity Uncle 🙌🙌
Very thanks bro god bless you devudu mimmulanu bahooga deevinchunugaka
Dhevunike mahimaa
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక !
Amen Amen Amen 🛐🙌🙌
God bless you Amen 👍
" నిజంగా అవసరతలో వున్నవారికి వారి సంఘమే అండగా నిలబడాలి... " అని అనేక సేవకులకు మాదిరిగా ఉన్న శామ్యూల్ కర్మోజి గారి మంచి మనసుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక... ఆమెన్
Shalom Anna devudu mimmalni bahuga hechinchunu gaya devuniki mahima
Praise the lord anna.devunike mahima kalugunu gaka.
Samastha mahima ganatha devuniki kalgunu gaka.
Deunike mahima kalugunu gaka
GOD bless you miracle family.and God bless you brother premsagar
Thanks brother god blessyou
Praise the jesus
God is great devuniki mahima Anna mi miracle centre ni devudhu divichunu gaka
Amen
Pastor garu meeku chala vandanalandi.kriyalu leni viswasamu mrutamu.I 🙏🙏🙏🙏🙏👏👏👏👏
Jesus thankyou
Thankyou lord 🙏🙏
I like yours Family Uncle 🛐🙌🙌
అన్నయ్య మీకు మీ కుటుంబానికి దేవుని దీవెనలు నిండుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను ఆమెన్
స్థానిక సంఘం లో ఉన్న అవసరతలో ఉన్నవారికి మాత్రమే కాకుండా, ఇతరులకు కూడా మీరు వెనకుండి చిన్న బిడ్డలను నిజమైన సేవలో చిన్నప్పటినుండి ప్రోత్సహిస్తున్నారు.
అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఇంత కనికరం చూపించే మిరకల్ ఫ్యామిలీని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఆయనకే మహిమ ఘనత కలుగునుగాక.. ఆమెన్
Thank you so much❤❤❤ sir God bless you 😍😍😍
Wow అన్నయ్య దేవుడు మిమ్మలి mi ఫ్యామిలీ ని దేవుడు బహుగా ఫలింపాచెయ్యాలని కోరుకుంటున్నాను tq అన్నయ్య
Wonderful pastor Garu ♥️
దేవుని ప్రేమ క్రియలు ద్వారా చూపిస్తున్న దైవజనులు బ్రదర్ శామ్యూల్ కర్మోజి గారికి మిరాకిల్ సెంటర్ ను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించబడును గాక
Amen 🙏
🙏🙏🙏👌🌷
⛪🙏🙏🙏🙏🙏🙏
Amen.
Amen
దేవుని సేవకునిగా ఆయన ప్రేమ బోధించటమే కాదు దేవుని ప్రేమను క్రియలలో చేసి చూపించారు అద్భుతం ,ప్రేమ్ సాగర్ అన్న సాక్ష్యం వింటే హృదయం చాలా బాధా గా ఉంది ఎంతమంది మనల్ని విడిచిపెట్టిన దేవుడు మనల్ని విడిచిపెట్టడని నిరూపించారు అన్న.god bless u ప్రేమ్ సాగర్ అన్న .శామ్యూల్ కర్మోజి గారు దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక✝🙌🙏😇
Thank you Lord...Keep going Miracle family...
Thanks anna me God bless you & your family 👪 & miracle family elane inka goppa karyallu cheyali ani korukuntuna jesus prema elane untudhi ani andariki telisila cheyali
Devinike mahima kalugunu gaaka amen🙏
Tq bro devuni ke mahima calugunu gaka amen
బ్రదర్ నిన్ను దేవుడు దివిచ్చునుగాక
God bless you pastor garu 🙏🙏🙏God bless your family 🙏amen hallelujah praise the Lord 🙏
Devuniki mahima kalugunu gaka
Praise the Lord Brother Samuel karmoji Gaaru, you have done a Good Job, may God bless you & your ministry as well as your family.
దేవునికి మహిమ కల్గును గాక
Super support 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌
ఇటువంటి కార్యలు కేవలం దేవుని ప్రేమ ఉన్నావాళ్ళు మాత్రమే చెయ్యగలరు కర్మోజీ అన్నను తన కుటుంబ్బన్ని దీవించును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
Really great man of god tq so much
Thanks Anna Thammudu ki help chesinamdhuku🙏
Amen Hallelujah Praise the lord bro Amen
🙏🙏 God bless you brother 🙏🙏 please pray for me my family'🙏🙏
God bless you family 🙏🏿
Devudu goppa vadu asha padina pranani trupthi pariche devudu amen
Neke stotram thandri
Blessed Family 🛐
దేవుని ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటూ
Thank you so much brother
God bless you sir more & more...
God bless your family brother🙌🙌🙌
దేవునికి మహిమ కలుగును గాక పాస్టర్ గారు మరియు మీమ్మల్ని బహుగా దీవించును గాక.ఆమేన్
Amen 🙏🙌🙌🙌🙏tq daddy all glory to God alone
దేవుడు మీ పిల్లలను మిమ్మును బహుగా ఆశీర్వదింపబడును గాక ఆమెన్ 🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🥰
Praise the Lord brother's
దైవ జనులు కర్మోజీ గారికి సర్వ లోక రక్షకుడు ఐన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామములో వందనములు, శుభములు తెలుపుతూ దేవాది దేవునికి వందనములు,స్తుతులు, స్తోత్రములు చెల్లించకుండా ఉండలేకపోతున్నాను. దేవాది దేవుడు మీపై పెట్టిన భారాన్ని ప్రేమ పూర్వకంగా నిర్వర్తించినందుకు ఎంతగానో ప్రభువునందు ఆనందిస్తున్నాను. సమస్త మహిమ ఘనతా దేవునికే చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.
తమ్ముడు ప్రేమ సాగర్ దేవుడు మిమ్మును బహుగా ధీవించి ఆశీర్వదించునుగాక
ఆమేన్ ఆమేన్ ఆమేన్ .
ప్రేమతో అర్జున్ అన్న కాకినాడ నుండి.
god bless you
Nice Story
Devinike mahima..kalugunu gaka..!devudu Mee kutmbamunu enka ekkuvaga devuni sevalo vaadukonunu gaaka..🙏
Praise the lord 🙏 🙏 🙏
Praise the Lord brother godbless you Sagar🤗🙌🙌🙌
దేవుని యొక్క అద్భుతమైన కార్యములకు వందనాలు స్తోత్రాలు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
దేవునికే మహిమ, ఘనత కలుగునుగాక... ఆమెన్ 🙌.. థాంక్ యు జీసస్ 🤝🙏🙏
Praise God all glory to God brother