Meelaa undharu thinking &godly love chupisthea yenthabaguntayo mandhiraalu deavuni preamalo chivareswasa araku deavudea manandhareni nilabeattunugaka in Jesus name I pray amen
శ్రేష్ఠ తల్లి నీ గొప్ప మనసుని దేవుడు దివించును గాక..మిరాకిల్ సెంటర్ ఫ్యామిలీ గ ఉన్నందుకు ఎంతగానో సంతోషంగా ఉంది..ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు పేదవారికి చేస్తున్నందుకు ... బ్రదర్ సామ్యూల్ గారికి వారి కుటుంబానికి ఆ దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను..దేవుని నామనికి స్తోత్రం కలుగును గాక 🙏
ప్రైస్ ది లార్డ్ సార్ సహాయం అంటే ఎవరైనా 5000 10000 సహాయం చేస్తారు గాని మీరు వారి ఇంటికి వెళ్లి వారి పరిస్థితి అంతా చూసి మూడు నెలల అద్ది కట్టి వార అప్పు తీర్చి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ధనం రెండు నెలలకి సరిపడా అందజేశారు మీలాంటి సేవకులు ఈరోజుల్లో ఉండాలి సార్. నిజంగా మీరు మనసున్న మారాజు దేవునికే సమస్త మహిమ కలుగును గాక
చాలా చాలా చాలా కృతజ్ఞతలు సార్ ఈ మాటలు వింటుంటే నా గుండె తరుక్కుపోయి నాకు కన్నీళ్లు ఆగలేదు బ్రదర్. ఇటువంటి వారు సమాజంలో చాలామంది ఉన్నారు వాళ్ళు ప్రాబ్లమ్స్ మీతో పెంచుకున్నారు కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్లకుండా దేవుడు మీ ఆత్మకు పేరే పున్న కలగ చేశారు వాళ్లకి చాలా హెల్ప్ చేశారు చాలా కృతజ్ఞతలు ఇటువంటి ప్రాబ్లం నుండి నేను వచ్చిన వాళ్లను నా తండ్రి మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మరణించారు నన్ను నా సహోదరుడు సహోదరిని పోషించటానికి మా తల్లి చాలా కష్టపడేది కానీ తినటానికి కడుపునిండా భోజనం తిన్న రోజులు చాలా ఉన్నాయి అన్నం వండుకుని నీళ్లు పోసుకుని తిన్న రోజులు గుర్తు వస్తున్నాయి మీరు చెప్పారు కదా దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు అని అవును బ్రదర్ ఒక హిందూ కుటుంబంలో బ్రతుకుతున్న రోజులవి ఏసుప్రభువు అంటే చాలా ధ్యాసం చాలా కోపం ఒక మతానికి కులానికి దేవుడు అనే బాబు మాలో ఉండేది ఏసుప్రభువుని ఎరగనివారుము మేము మా తల్లి కష్టపడటానికి కూలి పని చేయటానికి కూడా పని ఇచ్చేవారు కాదు నీవు ఏమి చేస్తావమ్మా పని అని చెబుతుండేవారు మా చిన్నతనంలో రాగరాగా యేసు క్రీస్తు కోసం తెలుసుకొని మారుమనస్సు పొంది దేవుని ఎరిగి బాపరిషము పొందాను దేవుడు అంచుల అంచులు గా ఆశీర్వదించారు మంచి జాబ్ ఇచ్చారు మంచి ఫ్యామిలీ ఇచ్చారు విడిచిపోయిన మా కుటుంబాలను కలిపారు మీరు చెప్పిన ఈ మాటలు వింటుంటే నా చిన్నతనంలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి సహోదరుడా నా కన్నీళ్లు ఆగలేదు చాలా చాలా థాంక్స్ మీకు రుణపడి ఉంటాం సార్ మేడం జి 🙏🙏🙏🙏 ఘనత మహిమ మన ప్రభువైన ఏసుక్రీస్తు కే కలుగును గాక
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇటువంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే దేవుడు గొప్ప మనసు ఇవ్వాలి అంత గొప్ప మనసు ఇచ్చినందుకు మిరాకిల్ సెంటర్ సభ్యులుగా దేవుడి నామాన్ని మహిమ పరుస్తున్నాం శ్రేష్ట తల్లి మంచి కార్యక్రమానికి నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ఒక కుటుంబంలో అక్కర తీర్చి నిజమైన పండుగ చేసావు తల్లి గాడ్ బ్లెస్స్ యు
వందనాలమ్మ తల్లి శ్రేష్ట చాలా గొప్ప మనసమ్మ మీది అక్కర్లో ఉన్నవారికి వారి అవసరాలు తీరుస్తున్నారు. మీరు చేస్తున్న పరిచర్యను దేవుడు దీవించును గాక మిరాకిల్ సెంటర్ దేవుడి దీవించును గాక హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ 💕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రేష్ట గారు మిమ్మల్ని ఇంకా దేవుడు బలంగా వాడుకొని ఎంతోమందికి మీరు సహాయ పడాలని దేవుని సేవలో మీరు ముందు ఉండాలి దేవుడు మీకు కుటుంబాన్ని దీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చిల్లును గాక ఆమెన్
సిస్టర్ నేనుకూడ ఇలా చేయాలనీ ఆశ కలిగివున్నాను ఎందరో ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. కొంతమంది కైనా సహయం చేయాలి అని. Please pray for my family to support them sister 🙏🙏
V v v nice exlant brother s and sister s good ministere wonderful srayesta Thalli God bless u always and use ur ministries more and more greatly with his mytihands 👌👌👌👌🙏🙏🙏🙏🍿🙏🙏🙏🎁🙏🙏
ఈ నిజమైన స్టొరీ ని చూస్తూ ఉన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు ప్రైస్ ది లార్డ్ మీ మంచి మనసుకు merakil ఫ్యామిలీకి ప్రభువు నామము పేరట నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను
అయ్యో అంత బావుంది.. లాస్ట్ లో ప్రేయర్ చెయ్యాల్సింది 😥.. ఓకే ఈ ఫ్యామిలీ కోసం అందరం ప్రేయర్ చేదాం 😍🙏దేవుడు కృప మీకు ఎల్లప్పుడూ ఉంటుంది 🙏🙏.. సహాయం చేసినందుకు మీకు కూడా వందనాలు 🙏🙏
🙏 ప్రైస్ ది లార్డ్ శ్రేష్ట గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇలాంటి సహాయాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను మీలాంటి యూత్ ఉంటే చాలా మంది పేదరిక నుండి బయటపడతారు 🙌👏
ప్రైస్ ది లార్డ్ శ్రేష్ట సిస్టర్ అండ్ ఫ్యామిలీ మీసేవ పరిచర్యను దేవుడు ఇంకను మహా అభివృద్ధి నందించు ను గాక ఆమెన్ మీలాంటి మంచి మనసు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను
Praise the lord 🙏📘⛪🕊️🦄✋👸 God bless women of God ✋🎸 ilovejesus 🎻 Jesus loves you 👍 జయం కలుగును గాక యేసయ్య ప్రే మను చూపి o చి న మీ రు ధీ వి o చ బ డును గా క
Praise the lord my dear loving heavenly my speritual my own my family members bagunnara andaru god's grace all r happy thank you so much for your valuable prayers and valuable support in bright future god bless you all sreasta,& Joel deavudu memmulanu 2 enthala aathmatho nimpi vadukobothunna deavuniki samastha mahima ghanatha prabhavamulu aayanakeachellunugaka amen
Wonderful nanna.. May God continue to bless you and your family as well as surekha and supriya too.. God never let his children cry. God allows some situations in our life are just temporary but the result we will see greater than what we can't imagine in dreams. All Praises and Glory to God alone🙌🙌🙌🙌🙌🙌
Glory to jesus bada padakandi ma kutumbam antha me kosam prardana chesthamu 😭😭😭😭devudu memmalni kachithanga pike theshadu mana devudu dinulanu piki lepevadu psalms 113-7 vakyam chadavandi sis 👍yours life long jesus bless you 🙏🙏🙏💖💖💖
Sreshta akka and Joel anna ♥️ Really you are inspiration to young generation Pastor Uncle,Aunty and Miracle Family you are great blessing to millions 👌
Shreshta sister mi Kutumbham lo Yesayya prema kanapaduthundi thalli Nijanga Milo vakyanusaramaina premanu chusi Naaku kannilu agatledu. Nijanga chala chala Devunni sthuthisthunnanu... Theesukune pastors ne chusanu kaani...... Mila icheyvallanu chusi Anandanga undi ila kada sanghakaparulu undalsindi This is my Prayer for you all May God Multiply ur hands with abundance of Blessings spiritually financially to support and other Families more and more in Jesus Name AMEN its Done..... Shreshta chellemma God bless you Thalli... 🙏🙏🙏🙏🙏
సామెల్ అన్నయ్య నీకు వందనాలు మీ సాక్ష్యం వల్ల మేము ఎంతో బాలపడము. మీ సాయమువల్ల మేము ఎంతో సంతోషం పొందుకున్నాం దేవుడు ఇంకా ఉన్నత సిటీకి మిమ్మల్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శ్వాసి🙏👏
Hats up sir. యేసయ్య ప్రేమను క్రియా రూపంలో చూపించిన మీ నిజ క్రైస్తవ్యానికి నిండు వందనాలు బ్రదర్ వాక్యం బోధించడమే కాదు దానిని క్రియలు చూపించిన వాడే నిజ క్రైస్తవుడు అది మీ కుటుంబంలో చూసాము దేవుడు మిమ్ములను ఇంకా బహుగా వాడుకోవాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను మీ దాతృత్వ హృదయానికి దేవుడు మరింత తోడై మీ చేతులను బలపరచాలని అనేక మందిని ఆదరించి యేసయ్య ప్రేమను చూపించాలని మనసారా కోరుకుంటున్నాము .రాజమండ్రి
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒకే ఒక్క యేసయ్య మాటలు పట్టుకుని మీరు చేస్తున్న ఈ సహాయానికి వేలాది వందనాలు అయ్యగారు. మీకున్న మంచి మనసుని బటి దేవునికి వందనాలు ఇంకనూ దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అయ్యగారు
Praise the Lord Brother, Sister,Sresta and Joel....Really great hearts and brought happiness to many hearts in this eve of Christmas....This is the real Christmas...Very kind hearted Brother...I can't stop my tears upon seeing this video...Yes Brother this will be a great motivational and inspirational video to all the Believers ....Amen🙏All praise , glory and honour belongs to God alone.Advance Happy Christmas to all miracle family members💥💫💐🎄✨🎉🎊🎄
ఆకుటుంబానికి ఎలా ఉందో తెలియదు కాని నాకు కన్నీళ్ళు తిరిగాయి సార్ మీవ్యక్తిత్వానికి...వందనాలు ఒక సేవకుడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో అవి మీకున్నాయి దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వాదించును గాగ ఎందుకంటే మీరు బాగుంటే ఇలాంటి పేదలు మరికొందరు బాగుంటారు have a great jobsister. sreshtajee....wish u very happy Christmas
Praise God vallani me car lo tesukelli vari chinna hruydhyalalo santosam nimpi vari cheta shoping cheyinchinadhuku thanks devunikay mahima kalugunugaka
అమ్మ శ్రేష్ట బంగారు తల్లి నిన్ను దేవుడు దీవించును గాక
Amen 🙏
@@Rakesh-lj5nr ¹1
Amen
Amen
🙏🙏🙏🙌🙌🙌🙏🙏🥲
Super sir మీలానే ప్రతి సేవకుడు తన సంఘంలో పేదవారిని పట్టించుకుంటే సంఘం ఇంకా అభివృద్ధి అవుతుంది దేవునికి మహిమ వస్తది👏🙏
ఇది నిజమైన క్రిస్టమస్ అన్నయ్యగారు దేవుడు ఇంకను మీ పరిచర్యను మీ కుటుంబమును ఆశీర్వదించాలి
Amen 🙏
Amma cu job ravadamladu please prayer cayandi
Veary nice 👌 sister ❤️🙏 God bless you ♥️♥️♥️
Amen 🙏
Amen
🙏🙏🙏🙏🙏
దేవుడు మిమ్మల్ని దీవించి ఇంకను అనేక మందికి ఆశీర్వాదకరంగా వుంచును గాక
శ్రేష్ట తల్లి దేవుడు నిన్ను అత్యధికముగా దీవించుగాక ఆమెన్.
Me ministry ద్వారా ఇంకా ఇలాంటి సహాయలు అందాలని మనుసుపూర్తిగా కోరుకుంటున్నాం అయ్యగారు,దేవుడు మీ ద్వారా ఇంకా గొప్ప కార్యాలు చేయును గాక
దేవునికి స్తోత్రం కలుగునుగాక 👏
గ్రేట్ సార్ 👏🙏 దేవునికి మహిమ కలుగునుగాక👏 🙏
కృతజ్ఞతలు తండ్రి 👏ఆమెన్ 👏🙏🙏
God bless your family Annaya
Praise the lord
Meelaa undharu thinking &godly love chupisthea yenthabaguntayo mandhiraalu deavuni preamalo chivareswasa araku deavudea manandhareni nilabeattunugaka in Jesus name I pray amen
శ్రేష్ఠ తల్లి నీ గొప్ప మనసుని దేవుడు దివించును గాక..మిరాకిల్ సెంటర్ ఫ్యామిలీ గ ఉన్నందుకు ఎంతగానో సంతోషంగా ఉంది..ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు పేదవారికి చేస్తున్నందుకు ... బ్రదర్ సామ్యూల్ గారికి వారి కుటుంబానికి ఆ దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను..దేవుని నామనికి స్తోత్రం కలుగును గాక 🙏
ప్రైస్ ది లార్డ్ సార్ సహాయం అంటే ఎవరైనా 5000 10000 సహాయం చేస్తారు గాని మీరు వారి ఇంటికి వెళ్లి వారి పరిస్థితి అంతా చూసి మూడు నెలల అద్ది కట్టి వార అప్పు తీర్చి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ధనం రెండు నెలలకి సరిపడా అందజేశారు మీలాంటి సేవకులు ఈరోజుల్లో ఉండాలి సార్. నిజంగా మీరు మనసున్న మారాజు దేవునికే సమస్త మహిమ కలుగును గాక
ఈ వీడియో చూసేంత వరకు నా కళ్ళలో కన్నీరు ఆగకుండా వచ్చింది....అయ్య ని బిడ్డలని కాపాడు
చాలా చాలా చాలా కృతజ్ఞతలు సార్ ఈ మాటలు వింటుంటే నా గుండె తరుక్కుపోయి నాకు కన్నీళ్లు ఆగలేదు బ్రదర్. ఇటువంటి వారు సమాజంలో చాలామంది ఉన్నారు వాళ్ళు ప్రాబ్లమ్స్ మీతో పెంచుకున్నారు కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్లకుండా దేవుడు మీ ఆత్మకు పేరే పున్న కలగ చేశారు వాళ్లకి చాలా హెల్ప్ చేశారు చాలా కృతజ్ఞతలు ఇటువంటి ప్రాబ్లం నుండి నేను వచ్చిన వాళ్లను నా తండ్రి మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మరణించారు నన్ను నా సహోదరుడు సహోదరిని పోషించటానికి మా తల్లి చాలా కష్టపడేది కానీ తినటానికి కడుపునిండా భోజనం తిన్న రోజులు చాలా ఉన్నాయి అన్నం వండుకుని నీళ్లు పోసుకుని తిన్న రోజులు గుర్తు వస్తున్నాయి మీరు చెప్పారు కదా దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు అని అవును బ్రదర్ ఒక హిందూ కుటుంబంలో బ్రతుకుతున్న రోజులవి ఏసుప్రభువు అంటే చాలా ధ్యాసం చాలా కోపం ఒక మతానికి కులానికి దేవుడు అనే బాబు మాలో ఉండేది ఏసుప్రభువుని ఎరగనివారుము మేము మా తల్లి కష్టపడటానికి కూలి పని చేయటానికి కూడా పని ఇచ్చేవారు కాదు నీవు ఏమి చేస్తావమ్మా పని అని చెబుతుండేవారు మా చిన్నతనంలో రాగరాగా యేసు క్రీస్తు కోసం తెలుసుకొని మారుమనస్సు పొంది దేవుని ఎరిగి బాపరిషము పొందాను దేవుడు అంచుల అంచులు గా ఆశీర్వదించారు మంచి జాబ్ ఇచ్చారు మంచి ఫ్యామిలీ ఇచ్చారు విడిచిపోయిన మా కుటుంబాలను కలిపారు మీరు చెప్పిన ఈ మాటలు వింటుంటే నా చిన్నతనంలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి సహోదరుడా నా కన్నీళ్లు ఆగలేదు చాలా చాలా థాంక్స్ మీకు రుణపడి ఉంటాం సార్ మేడం జి 🙏🙏🙏🙏 ఘనత మహిమ మన ప్రభువైన ఏసుక్రీస్తు కే కలుగును గాక
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇటువంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే దేవుడు గొప్ప మనసు ఇవ్వాలి అంత గొప్ప మనసు ఇచ్చినందుకు మిరాకిల్ సెంటర్ సభ్యులుగా దేవుడి నామాన్ని మహిమ పరుస్తున్నాం శ్రేష్ట తల్లి మంచి కార్యక్రమానికి నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ఒక కుటుంబంలో అక్కర తీర్చి నిజమైన పండుగ చేసావు తల్లి గాడ్ బ్లెస్స్ యు
This is the real god's love plz help to more poor people
వందనాలమ్మ తల్లి శ్రేష్ట చాలా గొప్ప మనసమ్మ మీది అక్కర్లో ఉన్నవారికి వారి అవసరాలు తీరుస్తున్నారు. మీరు చేస్తున్న పరిచర్యను దేవుడు దీవించును గాక మిరాకిల్ సెంటర్ దేవుడి దీవించును గాక హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ 💕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహిమ ఘనత యేసు నామముకే చెల్లెను గాక ఆమెన్ వారి కుటుంబాన్ని దేవుడు దీవెనలు ఫలింపజేయును గాక సంతోషాన్ని ఇచ్చిన గాక ఆమెన్
శ్రేష్ట గారు మిమ్మల్ని ఇంకా దేవుడు బలంగా వాడుకొని ఎంతోమందికి మీరు సహాయ పడాలని దేవుని సేవలో మీరు ముందు ఉండాలి దేవుడు మీకు కుటుంబాన్ని దీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చిల్లును గాక ఆమెన్
సిస్టర్ నేనుకూడ ఇలా చేయాలనీ ఆశ కలిగివున్నాను ఎందరో ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. కొంతమంది కైనా సహయం చేయాలి అని. Please pray for my family to support them sister 🙏🙏
Amen
Naaku ఇంత గొప్ప miracle family ni eechina దేవాది devudiki మహిమ ఘనత కలుగును gaaka Amen 🙏
V v v nice exlant brother s and sister s good ministere wonderful srayesta Thalli God bless u always and use ur ministries more and more greatly with his mytihands 👌👌👌👌🙏🙏🙏🙏🍿🙏🙏🙏🎁🙏🙏
ఈ నిజమైన స్టొరీ ని చూస్తూ ఉన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు ప్రైస్ ది లార్డ్ మీ మంచి మనసుకు merakil ఫ్యామిలీకి ప్రభువు నామము పేరట నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను
శ్రేష్ఠ సిస్టర్ మీరు చాలా బాగా దేవునిలో వాడబడుతున్నారు మిమ్మల్ని మన ఆత్మీయ తండ్రి బహు గా దీవించును గాక సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక 🙏
అయ్యా నిజమైన సేవ ఇదే యేసయ్య కోరుకున్న సేవ ఇదే ప్రైస్ ది లార్డ్
యేసయ్యా నా మంచి యేసయ్యా మీకే మహిమలు, ఘనతలు 🙏🙏🙏🙏
ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది మీరు ఎంత గొప్ప హృదయం
అయ్యా వందనాలు వందనాలు అయ్యా దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తారు
Sister nakosam prayer cheyade na leg kosam
Nana sresta బంగారం తల్లి దేవుడు నిన్ను మీ paricheryanu దీవించు గాక Amen
అయ్యో అంత బావుంది.. లాస్ట్ లో ప్రేయర్ చెయ్యాల్సింది 😥.. ఓకే ఈ ఫ్యామిలీ కోసం అందరం ప్రేయర్ చేదాం 😍🙏దేవుడు కృప మీకు ఎల్లప్పుడూ ఉంటుంది 🙏🙏.. సహాయం చేసినందుకు మీకు కూడా వందనాలు 🙏🙏
తండ్రి అయిన దేవుడు కోరుకునేది, మీలాంటి సేవ తల్లి, దేవుడు మీకు ఇంకా అభివృద్ది కలుగజేయును గాక....
🙏 amma devudu me dhovara sahayam echunadhuku dhavuniki vadhanalu meku vadhanalu devudu parithi okarri kaneeru chusathadu chusi vurikodu sahayam hadhachasathadu deva dhavuniki kotala suthulu sotharalu 🙏🙏🙏😭😭😭
🙏 ప్రైస్ ది లార్డ్ శ్రేష్ట గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇలాంటి సహాయాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను మీలాంటి యూత్ ఉంటే చాలా మంది పేదరిక నుండి బయటపడతారు 🙌👏
Very nice akka i like Christianity becouse of it's symbol of humanity 🥰💞💖
దేవునికి మహిమ కలుగును గాక
Nijanga ma Pastor garu ammagaru gurthu vacharu ayyagaru 😭😭😭😭 sevakulu ga miku unna lekapoina Sangam kosam alochistaru devudu miku ichana goppa manasunu batti yesayya ki vandanalu
హార్ట్ టచ్ శ్రేష్ట గారు ....దేవునికి మహిమ.....
👍
ప్రైస్ ది లార్డ్ శ్రేష్ట సిస్టర్ అండ్ ఫ్యామిలీ మీసేవ పరిచర్యను దేవుడు ఇంకను మహా అభివృద్ధి నందించు ను గాక ఆమెన్ మీలాంటి మంచి మనసు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏
Praise the lord 🙏📘⛪🕊️🦄✋👸 God bless women of God ✋🎸 ilovejesus 🎻 Jesus loves you 👍 జయం కలుగును గాక యేసయ్య ప్రే మను చూపి o చి న మీ రు ధీ వి o చ బ డును గా క
దేవుని కే మహిమ కలుగును గాక వందనాలు అండి చాలా మంచి పని చేశారు
Praise the lord my dear loving heavenly my speritual my own my family members bagunnara andaru god's grace all r happy thank you so much for your valuable prayers and valuable support in bright future god bless you all sreasta,& Joel deavudu memmulanu 2 enthala aathmatho nimpi vadukobothunna deavuniki samastha mahima ghanatha prabhavamulu aayanakeachellunugaka amen
God bless you miracle family and brother and sister Garu 🥰🥰
ఇలాంటి పెద. వాళ్ళకి సహాయం చేయడమ్ గొప్ప భాగ్యం
Devunike samastha mahima kalugunu gaaka 🙌🙏... This is the real christmas 💝
Parise the lord గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారములకంటే దయయూ కోరదగినవి
Sreshta and Joel Well-done..You taken Very good initiative for them 👏 ..God Bless you Abundantly 🙏
Daily me vakyamtho nannu balaparsthunnaduku meku vandanamulu paatar garu
Wonderful nanna.. May God continue to bless you and your family as well as surekha and supriya too.. God never let his children cry. God allows some situations in our life are just temporary but the result we will see greater than what we can't imagine in dreams. All Praises and Glory to God alone🙌🙌🙌🙌🙌🙌
Meeku ma nindu vandanaalu...meku entha goppa krupanichhinduku devadi devuniki stotralu...
దేవునికి మహిమ కలుగును గాక అమెన్
Glory to jesus bada padakandi ma kutumbam antha me kosam prardana chesthamu 😭😭😭😭devudu memmalni kachithanga pike theshadu mana devudu dinulanu piki lepevadu psalms 113-7 vakyam chadavandi sis 👍yours life long jesus bless you 🙏🙏🙏💖💖💖
Sreshta akka and Joel anna ♥️ Really you are inspiration to young generation
Pastor Uncle,Aunty and Miracle Family you are great blessing to millions 👌
Devudu mi family ni ashirvadhinchunu gaka🙏🏻🛐
దేవునికి మహిమ కలుగును గాక ఈ సహాయాన్ని కలిగించినందుకు వందనాలు
Shreshta sister mi Kutumbham lo Yesayya prema kanapaduthundi thalli Nijanga Milo vakyanusaramaina premanu chusi
Naaku kannilu agatledu.
Nijanga chala chala Devunni sthuthisthunnanu...
Theesukune pastors ne chusanu kaani......
Mila icheyvallanu chusi
Anandanga undi ila kada sanghakaparulu undalsindi
This is my Prayer for you all
May God Multiply ur hands with abundance of Blessings spiritually financially to support and other Families more and more in Jesus Name AMEN its Done.....
Shreshta chellemma God bless you Thalli... 🙏🙏🙏🙏🙏
No words to say pastor garu.. praise God 🙏🙏 your family is really a blessing to many people....
All glory to God
Me tagginpu manasu chustunte. Santoshamga undi prathi sanggamu evidam ga unte devudu santoshistaru
All glory to God…..Proud to be in Miracle family
సాయం చేసే చెయ్యిని ఆ దేవుడు అత్యధికంగా హెచించును.... ఆమేన్ 🙏🙏
Devuniki Mahima kalugunugaka amen wonderful helping
Super sir.. Miracle centre ni nd mimmalni me kutumbanni devudu deevinchunu gaka amen ..🙏
Praise the lord anna 💕
సామెల్ అన్నయ్య నీకు వందనాలు మీ సాక్ష్యం వల్ల మేము ఎంతో బాలపడము. మీ సాయమువల్ల మేము ఎంతో సంతోషం పొందుకున్నాం
దేవుడు ఇంకా ఉన్నత సిటీకి మిమ్మల్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శ్వాసి🙏👏
Praise the Lord.....
Wonderful service sister we really praised god....
All glory to god.....
Super akka Meru me seva ni marintaga devudu divinchali amen
It's great help Brother, All Glory to God
Hats up sir. యేసయ్య ప్రేమను క్రియా రూపంలో చూపించిన మీ నిజ క్రైస్తవ్యానికి నిండు వందనాలు బ్రదర్ వాక్యం బోధించడమే కాదు దానిని క్రియలు చూపించిన వాడే నిజ క్రైస్తవుడు అది మీ కుటుంబంలో చూసాము దేవుడు మిమ్ములను ఇంకా బహుగా వాడుకోవాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను మీ దాతృత్వ హృదయానికి దేవుడు మరింత తోడై మీ చేతులను బలపరచాలని అనేక మందిని ఆదరించి యేసయ్య ప్రేమను చూపించాలని మనసారా కోరుకుంటున్నాము .రాజమండ్రి
Praise the lord sister 🙏 God bless you 🥰
E vedio chusthunnapudu na kanniru 😢agaledhu......mahima ghanata antha yesayyake chellunu amen, 🙌
All glory to god praise the lord
Praise the lord sresta akka. Meeru help chesina vidhanga andharu nirupedha sthitilo unna variki sahayam cheyalani prabuvu prerata manavi chesukuntunnanu Amen.🙏🙏🙏
Praise jesus christ name brother jesus christ bless you and your family brother
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒకే ఒక్క యేసయ్య మాటలు పట్టుకుని మీరు చేస్తున్న ఈ సహాయానికి వేలాది వందనాలు అయ్యగారు. మీకున్న మంచి మనసుని బటి దేవునికి వందనాలు ఇంకనూ దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అయ్యగారు
God bless u abundantly karmoji brother and family
Christianity Ante yesu christu Laga jeevinchadame ' meeru Rujuvu chestunaru 🙏 God bless your ministry God bless you all families
Glory to Jesus Christ 🙏
Samuel karmoji garu👏
Hallelujah praise the lord ameb
Miru nijamaina devuni praemanu chuupincharu praise the lord
Praise the Lord it's a great blessing to miracle family 👪
Chala santhosam ga undhi ayyagaruu... Mimmalini me kutumbanni devudu inka ayana panilo vadukovalanii.. Manasu purthi ga pradhisthunnamu 🙏 samastha mahima devinky chellinu gaka amennn🙌🙌🙌🙌
Glory to God 🙏🙏🙏
Miracle Center
Na yessayya ki mahima kalugunu gaka amen amen amen amen amen amen amen amen amen amen amen amen
Glory to God 💫💫
Amma chitti thalli nigoppa manasuku vandanalu ninnu ni kutumbanni devudu divinchunugaka glory to God praise the Lord bro karmojigaru
Praise the lord brother 🙏.
అమ్మ శ్రేష్ట నువ్వు సూపర్ తల్లి గాడ్ బ్లెస్స్ యు
Praise the Lord Brother, Sister,Sresta and Joel....Really great hearts and brought happiness to many hearts in this eve of Christmas....This is the real Christmas...Very kind hearted Brother...I can't stop my tears upon seeing this video...Yes Brother this will be a great motivational and inspirational video to all the Believers ....Amen🙏All praise , glory and honour belongs to God alone.Advance Happy Christmas to all miracle family members💥💫💐🎄✨🎉🎊🎄
ఆకుటుంబానికి ఎలా ఉందో తెలియదు కాని నాకు కన్నీళ్ళు తిరిగాయి సార్ మీవ్యక్తిత్వానికి...వందనాలు ఒక సేవకుడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో అవి మీకున్నాయి దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వాదించును గాగ ఎందుకంటే మీరు బాగుంటే ఇలాంటి పేదలు మరికొందరు బాగుంటారు have a great jobsister. sreshtajee....wish u very happy Christmas
Beautiful heart of a beautiful family
యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో వందనములు.. దేవుని కి మహిమ కలుగును గాక...
Praise the Lord, I was touched by your Ministry,May the Lord bless your heart.
God bless you sister
Praise the lord Annaya 🙏
వందనాలు అన్న దేవునికే మహిమ కలిగినది అన్నా, ఇదే నిజమైన క్రిస్మస్
Praise the lord 🙏🙏
God bless your family ma......
E manchi manasuki mee andariki vandanaalanna 🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️ yavaru amanna pattinchukovaddanna yesayya mimmalni enka atyadhikamgaa ashirvadhistaru anna
This is called real Christmas 🎄 God bless your ministry ❤
ఇలాంటి సందేశాత్మక సందేశం మీ పరిచర్యను దేవుడు మరింత దీవించును గాక
Praise the Lord