ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో Elluvachi Godaramma song by Chintapalli Jayalakshmi
ฝัง
- เผยแพร่เมื่อ 2 ก.พ. 2025
- ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో Elluvachi Godaramma song by Chintapalli Jayalakshmi
చిత్రం: దేవత (1982)
నటీనటులు: శోభన్ బాబు, శ్రీదేవి
గాయకులు: SP బాలు, P సుశీల
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: కె. చక్రవర్తి
శోభన్ బాబు గారు చాలా అందగాడు, నుటక్క జిల్లాకి సోగ్గాడు. రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారిని చాలా అందం గా చూపించారు..బాలూ, సుశీలమ్మ ల కాంబినేషన్లో ఒక అద్భుత వన్నె తగ్గని ఆణిముత్యం ఈ పాట.