చాలా అద్భుతంగా ఉంది మీ hmtv విశ్లేషణ, అసలైన ఆది గురువు గురుపౌర్ణమి ఆవిర్భావం గురించి గాడి తప్పిన నేటి సమాజానికి తెలియచేసిన మీకు ధన్యవాదములు, చాలా వివరణాత్మముగా సహజంగా సాగింది మీ విశ్లేషణ గురుపౌర్ణమి గురించి
On this auspicious day hmtv broadcasted this episode on the name of today's "Big story". Thanking hmtv management and anchor madam. Long live hmtv. It seems to be a precious. Once again thanking you.
ఆధునిక యుగంలో కూడా ఈ పుక్కిటి పురాణాలలతో ప్రజల అజ్ఞానంధకారాలతో ఆడుకోవటం కట్టిపెట్టండి. బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు, అంతకన్నా అధమ స్థానం నుండి ఛండాలురు సృష్టింప పడ్డారని కట్టు కథలు చెప్పి, కుల వివక్షను, అంటరాని తనాన్ని విశ్వానికి అందించిన మనం విశ్వ గురువులమా? ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోండి.
సోధరా ఒక చిన్న మాట... భుజాలా నుండి,తొడల బాగం నుండి,అరికాల్ల నుండి జన్మించారు అని మన పురాణాలు చెబుతున్నాయి... కానీ ఇదంతా పుక్కటి పురాణమా లేక పోతే వాస్తవమా అనే పదం పక్కన పెడదాం... కానీ ఆ పురాణాలు ఏమని చెప్పాయి వేరు వేరు భాగాల నుండి పుట్టినంత మాత్రాన,ఈ ఫలానా పై భాగాన పుట్టిన వాడు ఎక్కువ జాతి వాడు,కింద బాగాన పుట్టిన వాడు జాతి తక్కువ వాడు అని మాత్రం మన పురణాలు వివరించలేదు కానీ ఈ కుల వివక్ష ఈ జాతి వివక్ష మనం కల్పించుకున్నవే అని మీరు గ్రహించాలి సోధరా.... మనం పురాణాలు తప్పు పట్టేకన్నా దాని అంతర్యం ఏమిటో లోతుగా అధ్యయనం చేసి,, ఈ కుల వివక్ష కు ఎక్కడ నాంది పలికారో ఆ పురాణ జనులను మనం వ్యతిరేకించాలి.... కానీ ఒక్క విషయం 18 ఆద్యాయాలుగా వివరించి చెప్పిన మన భగవద్గీత లో కూడా ఎక్కడా కూడా జాతి వివక్ష ఆరోపణలు కానీ ఏ ఒకరిని తక్కువ చేసి గీతోపదేశం చేసిన మాటలు లేవు కదా...??
@@ramachandraremo4038 మీరు తప్పు మాట్లాడు తున్నారు. మను ధర్మ శాస్త్రంలో చాతుర్వర్ణ వ్యవస్థలో ఇలా చెప్పారు. ఈ వర్ణాలే కులాలుగా ఘనీభవించాయి. బ్రహ్మ దేవుని తల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, కాళ్ళ నుంచి శూద్రులు జన్మించారని చెప్పారు. పైనున్న మూడు వర్గాలకు సేవ చెయ్యడమే శూద్రుల ధర్మం అన్నారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడే గుణ కర్మల ఆధారంగా తాను వర్ణ వ్యనృవస్థను సృష్టించానని చెప్పాడు. ఎవరికైనా పుట్టిన తర్వాతనే గుణ, కర్మలు వస్తాయి కానీ, పుట్టక ముందే ఎలా వస్తాయి. పుడుతూనే ఒకడు హ్రాహ్మణుడు ఎలా ఔతున్నాడు, మరొకడు శూద్రుడైలా ఔతున్నాడు? అలాగే మను స్మృతిలో ఏంచెప్పారో మచ్చుకు ఇది చూడు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మొదటి వివాహం చేసుకునేందుకు స్వజాతి కన్యయే శ్రేష్ఠురాలు. కామికి ఈ క్రింది అనులోమ వివాహాలు శ్రేష్టము. శూద్రునికి శూద్రకన్యయే శ్రేష్టురాలు. వైశ్యునికి వైశ్య కన్య, శూద్రకన్య శ్రేష్టం. క్షత్రియునికి క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలు శ్రేష్టం. బ్రాహ్మణునికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర కన్యలు శ్రేష్టం. తర్వాత మహా భారతంలో సూత పుత్రుడని కర్ణుడికి విద్య నేర్ప నిరాకరించారు. సూత పుత్రుడిని నిండు సభలో అవమానించారు. ఏక లవ్యుడికి ఏ గతి పుట్టించారో భారతంలోనే చెప్పారు కదా? రామాయణంలో శూద్రుడైన శంభూకుడు వేద విద్య అభ్యసించడం నేరం అని శ్రీరాముడే అతన్ని చంప లేదా? చాకలి మాటల వలన సీతమ్మ తల్లిని వనవాసం, అగ్ని ప్రవేశం చేయించలేదా? ఇదంతా వివక్ష, తక్కువ ఎక్కువ చేసి చూపడమే కదా? ఊరికే అమాయకంగా ఏమీ తెలియనట్టు మాట్లాడితే ఎలా?
Overall good commentary But not completely accurate Sai religion is not part of Vedic dharma It’s just like other religions and blind faith It Does not encourage critical thinking or logic. It’s unfortunate that so many Hindus are falling pray to this cult. It’s weakening our Hindu unity
Bibhisarudu Chanukya Chandraguptha Maura……all jainisam, Grate bindusarudu, Grate Ashok Maura … ……Buddhisham “Akanda bharath” Ruling only maura Dynasty, Maura kings all are Schedule cast, Pusya mitra srunga is Brahmin. he was Commender in chief maura dynasty (Cheater), he was killing king Maura Republic parade time. he was Ruled in bc 181 to 155. He Divide Maura dynasty …akand bharath He was created fake storyes (ramayanam,bharatham, patanjali, yoga, AshwaMehtha Yoga) Read valmiki ramayana carefully 😢ramudu … budduni thittadam 😢greekulu ni thittadam 😢Owne wife sitha devi ni sexual ga thittadam (Ramudu born before budda 8 lakhs years ago as a ramayana. Read also indian history year 364 to bc 155 year (Ramayanam created This years) Sindhu civilisation, 16 maha janapadalu, mahaveerudu, budda, Nandulu, mauras, indo greeks, arabs, kushals, cheeter sruga, chola, pandya, sethavahana, kirathulu, Muslim kings, gupta, Britishers ………This is indian history Ramayanam beautiful story…but no history no avidance 4 vedalu………Aryan’s constitutions First & second vadalu … (year bc 1500 to bc 600) no casteism Third vedam (year bc 600 to 200) three casts (brammin, skatreeya, vasya) 4th vedam ( year bc 200 to 100) Four castes ( bramin, skatreeya, vasya , dalithulu) Elamo dravidians(son of sham) …South Indians & balusistans (Pakistan part) all are shaivas (shaivisam). We are coming from south west Iran in to the bc 2500 years back, we are livening in shindu. Aryans (North Indians)they are coming from north east in Iran bc 1500 years, They were created Egyptian God ‘raa’ to convert “ rama” (hinduisham) Please note :- Shaivisham, hinduisaham are diffrent religions ( shaiva’s V/S vaistnavas’s, faceing lot of wars in the Bottle field hindu religion fake ani RSS BJP vallaki telusu anduke history ni marstunnaru Electranics media tho Anni nijalu bhayatitiki vastu nayee 1 Ex:- Travancor (brammin kings) Breast tax 2 Ex:- sanathana drarmmam ( raju ki childrens lekapothe … brammin tho childrens ni kanali) 3 Ex :- bibi nanchari, shiridi sai Nalugo (4th) vedam tho society dalitulnni duram pettithe akand bharath vidipoyendhi Cast devide tho War kuda konni castle cheyyali. Greeks Arabs Musilims Britishers andaru Indian ni chalaa Easy gaa Occupie chesaru Chettha hindu religion cast devide Policy tho…2000 years others country’s vallu india ni easy ga rule chesaru. Only bc 1500 to ad 1 year varake rule only hinduvulu ‘dalithunni’ kukkalla chuste…….. other country’s hinduvulni kukkalla chusaru. Anduke world lo 40% poor people india lo ne unnaru. bramins Feeling…….like a gods 33 Kotla (cr)devulla devathalu veeriki
చాలా అద్భుతంగా ఉంది మీ hmtv విశ్లేషణ, అసలైన ఆది గురువు గురుపౌర్ణమి ఆవిర్భావం గురించి గాడి తప్పిన నేటి సమాజానికి తెలియచేసిన మీకు ధన్యవాదములు, చాలా వివరణాత్మముగా సహజంగా సాగింది మీ విశ్లేషణ గురుపౌర్ణమి గురించి
Alti mate desa nayakula goorchy. Desam kosamdakshina Murthy. Assalu guru wuany ela enjoy vishayau sapta rushula gurinchy Chala vishayalu teliparu😀❤️🙏👍
చాలా మంచి సంభాషణ వీడియోలో చెప్పినట్లుగా పౌర్ణమి అమావాస్య కి సెలవు దినంగా ప్రకటించాలి ఆదివారం సెలవు క్యాన్సల్ చేయాలి
దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి, గీతాబోధన చేస్తున్న కృష్ణుడు, వ్యాసుడు... వీరిని హిందువులు గురుపూర్ణిమ రోజు పూజించాలి. 🙏🙏🙏
చాలా చక్కగా చెప్పారు మీకు నా ధన్యవాదాలు 🙏
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ 🕉️ ఓమ్ సప్తర్షి స్వరూప, దేవాయ నమః శివాయ
ఓమ్ నమో 🕉️ భగవతే రుద్రాయ చ నమః శివాయ.
🕉️🌺🙏🌿
జై గురుదేవ్ 🙏
శ్రీ గురుభ్యో నమః 🙏
చాలా బాగుంది 🙏🌹💐
ఒక సామెత ఉంది మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అని చెప్తూ చెప్తూ ఉంటారు అలాగే ఉంది ఇప్పుడు మన మన సమాజంలో వారందరిని మరిచిపోయారు
Kristna m వన్డే జగత్ గురుమ్ జై శ్రీ కృష్ణ భగవానుడు జై హింద్
Bharat was Vishwa Guru earlier, It will attain its golden role of Viswa Guru again very soon.🎉🎉🎉
చాలా చక్కటి సమాచారం .. అందరం చదివి ఆకలింపు చేసుకొని ఆచరించాల్సిన అంశం...
ఓం నమో నారాయణాయ 🌺🌺🌺🙏🙏🙏
ఓమ్ నమశ్శివాయ.
🕉️🌺🌿
Jai Sri Ram Bharat matha ki jai 🙏🙏🙏
విశ్వామిత్రుడు ఇచ్చిన ఆయుధాలు తో శ్రీరాముడు యుద్ధం చేస్తారు.
100% Correct 🎉🎉Guru Garu Cheppindi
On this auspicious day hmtv broadcasted this episode on the name of today's "Big story".
Thanking hmtv management and anchor madam.
Long live hmtv.
It seems to be a precious.
Once again thanking you.
0:48 🙏🙏🙏
Pranaamalu Good vivaranalu Daneyavadamulu 💐🍎🏆🖋️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AmmaMadam Daneyavadamulu 💐🏆🖋️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
good message thanks
Very good.
Vyasamaharshi gurinchi chepppu
yes. PM SRI GURUBHONAMAHA.
Good massage
జై హింద్
Good
🙏🙏🙏
Om namah sivayah..
Harahara mahadev kasi viswanath Shambhoo gange.
Om
🙏
Miku aneka namaskarlu Elanti news lu cheppandi.
పూర్వకాలంలో ఆశ్రమంలోనే రాజపుత్రుల విద్యాభ్యాసం చేశారు
ఆధునిక యుగంలో కూడా ఈ పుక్కిటి పురాణాలలతో ప్రజల అజ్ఞానంధకారాలతో ఆడుకోవటం కట్టిపెట్టండి.
బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు, అంతకన్నా అధమ స్థానం నుండి ఛండాలురు సృష్టింప పడ్డారని కట్టు కథలు చెప్పి, కుల వివక్షను, అంటరాని తనాన్ని విశ్వానికి అందించిన మనం విశ్వ గురువులమా?
ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోండి.
సోధరా ఒక చిన్న మాట...
భుజాలా నుండి,తొడల బాగం నుండి,అరికాల్ల నుండి జన్మించారు అని మన పురాణాలు చెబుతున్నాయి...
కానీ ఇదంతా పుక్కటి పురాణమా లేక పోతే వాస్తవమా అనే పదం పక్కన పెడదాం...
కానీ ఆ పురాణాలు ఏమని చెప్పాయి వేరు వేరు భాగాల నుండి పుట్టినంత మాత్రాన,ఈ ఫలానా పై భాగాన పుట్టిన వాడు ఎక్కువ జాతి వాడు,కింద బాగాన పుట్టిన వాడు జాతి తక్కువ వాడు అని మాత్రం మన పురణాలు వివరించలేదు కానీ ఈ కుల వివక్ష ఈ జాతి వివక్ష మనం కల్పించుకున్నవే అని మీరు గ్రహించాలి సోధరా....
మనం పురాణాలు తప్పు పట్టేకన్నా దాని అంతర్యం ఏమిటో లోతుగా అధ్యయనం చేసి,, ఈ కుల వివక్ష కు ఎక్కడ నాంది పలికారో ఆ పురాణ జనులను మనం వ్యతిరేకించాలి....
కానీ ఒక్క విషయం 18 ఆద్యాయాలుగా వివరించి చెప్పిన మన భగవద్గీత లో కూడా ఎక్కడా కూడా జాతి వివక్ష ఆరోపణలు కానీ ఏ ఒకరిని తక్కువ చేసి గీతోపదేశం చేసిన మాటలు లేవు కదా...??
@@ramachandraremo4038 మీరు తప్పు మాట్లాడు తున్నారు. మను ధర్మ శాస్త్రంలో చాతుర్వర్ణ వ్యవస్థలో ఇలా చెప్పారు. ఈ వర్ణాలే కులాలుగా ఘనీభవించాయి.
బ్రహ్మ దేవుని తల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, కాళ్ళ నుంచి శూద్రులు జన్మించారని చెప్పారు. పైనున్న మూడు వర్గాలకు సేవ చెయ్యడమే శూద్రుల ధర్మం అన్నారు.
భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడే గుణ కర్మల ఆధారంగా తాను వర్ణ వ్యనృవస్థను సృష్టించానని చెప్పాడు. ఎవరికైనా పుట్టిన తర్వాతనే గుణ, కర్మలు వస్తాయి కానీ, పుట్టక ముందే ఎలా వస్తాయి. పుడుతూనే ఒకడు హ్రాహ్మణుడు ఎలా ఔతున్నాడు, మరొకడు శూద్రుడైలా ఔతున్నాడు?
అలాగే మను స్మృతిలో ఏంచెప్పారో మచ్చుకు ఇది చూడు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మొదటి వివాహం చేసుకునేందుకు స్వజాతి కన్యయే శ్రేష్ఠురాలు. కామికి ఈ క్రింది అనులోమ వివాహాలు శ్రేష్టము. శూద్రునికి శూద్రకన్యయే శ్రేష్టురాలు. వైశ్యునికి వైశ్య కన్య, శూద్రకన్య శ్రేష్టం. క్షత్రియునికి క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలు శ్రేష్టం. బ్రాహ్మణునికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర కన్యలు శ్రేష్టం.
తర్వాత మహా భారతంలో సూత పుత్రుడని కర్ణుడికి విద్య నేర్ప నిరాకరించారు. సూత పుత్రుడిని నిండు సభలో అవమానించారు. ఏక లవ్యుడికి ఏ గతి పుట్టించారో భారతంలోనే చెప్పారు కదా?
రామాయణంలో శూద్రుడైన శంభూకుడు వేద విద్య అభ్యసించడం నేరం అని శ్రీరాముడే అతన్ని చంప లేదా? చాకలి మాటల వలన సీతమ్మ తల్లిని వనవాసం, అగ్ని ప్రవేశం చేయించలేదా?
ఇదంతా వివక్ష, తక్కువ ఎక్కువ చేసి చూపడమే కదా? ఊరికే అమాయకంగా ఏమీ తెలియనట్టు మాట్లాడితే ఎలా?
రమణాచారి లో పాండవులకు కౌరవులకు యుద్ధం వేసే విధానం నేర్పించారు ద్రోణాచార్యులు అశ్వద్ధామ
🙏🙏🙏🌹🌹🌹🌈
Hmt tv Communist party kada veeriki gurulu rushulanu Nammarukada what a wonderful .
Daya Chesi meeku okka maata Idhi Mummaatiki mee yokka pythyapu alawaatu ...!! Frst program director ni anaali arey Aadyaathmikamaina program chesinapudu koddhiga Traditional Costume Clothes veskonj ochi chaavandi, atlaa kaallaki aa dhikkumaakina cheppulu shoes veskonj nilbhadakunda koddhiga lakshananga koorchoni video chusey vaallaki aadyaathmika bhaavana perigey vidhanga program chesi chaavandi ...!!! Avnu chaala kopam tho chepthunna Vaasthavam oppukondi, Sanaathana Dharmaanni Saampradhaayaalni Kaapaadandi koddhiga...!!! Arey Europe laanti paashchaatya Deshaallo entha tradition ga program chestaro okkasaari choosaina nerchukondi cha Manta galuputhnnaru Anthaa...!!! Koddhiga aalochinchandi a program ni aelaanti costumes tho cheyaalo choopiyyaalo, meeru choopinchey ee Aadyaathmika programs tho Dharmaanni kaapaadey vidhanga cheyandi, mana Hindhu Dharma Tradition antey ento sampoornanga thelisey vindhanga choopinchandi, meeru choopisthunna program Aadyaathmikam Anchor Appearance emo western culture, emaina ponthana undha...!!! Cooking aeppudu kitchen lo chestaru baasu Baathroom lo kaadhu ...!!! Ee program kooda anthey...!!!
🇮🇳🚩🙏Jai Sanaathanam🙏🚩🇮🇳
Overall good commentary
But not completely accurate
Sai religion is not part of Vedic dharma
It’s just like other religions and blind faith
It Does not encourage critical thinking or logic. It’s unfortunate that so many Hindus are falling pray to this cult. It’s weakening our Hindu unity
Bibhisarudu
Chanukya
Chandraguptha Maura……all jainisam,
Grate bindusarudu, Grate Ashok Maura … ……Buddhisham
“Akanda bharath” Ruling only maura Dynasty,
Maura kings all are Schedule cast,
Pusya mitra srunga is Brahmin.
he was
Commender in chief maura dynasty (Cheater),
he was killing king Maura Republic parade time.
he was Ruled in bc 181 to 155.
He Divide Maura dynasty …akand bharath
He was created fake storyes (ramayanam,bharatham,
patanjali, yoga, AshwaMehtha Yoga)
Read valmiki ramayana carefully
😢ramudu … budduni thittadam
😢greekulu ni thittadam
😢Owne wife sitha devi ni sexual ga thittadam
(Ramudu born before budda 8 lakhs years ago as a ramayana.
Read also indian history year 364 to bc 155 year (Ramayanam created This years)
Sindhu civilisation, 16 maha janapadalu, mahaveerudu, budda, Nandulu, mauras, indo greeks, arabs, kushals, cheeter sruga, chola, pandya, sethavahana, kirathulu, Muslim kings, gupta, Britishers
………This is indian history
Ramayanam beautiful story…but no history no avidance
4 vedalu………Aryan’s constitutions
First & second vadalu …
(year bc 1500 to bc 600) no casteism
Third vedam
(year bc 600 to 200) three casts (brammin, skatreeya, vasya)
4th vedam
( year bc 200 to 100)
Four castes ( bramin, skatreeya, vasya , dalithulu)
Elamo dravidians(son of sham) …South Indians & balusistans (Pakistan part) all are shaivas (shaivisam).
We are coming from south west Iran in to the bc 2500 years back, we are livening in shindu.
Aryans (North Indians)they are coming from north east in Iran bc 1500 years,
They were created Egyptian God ‘raa’ to convert “ rama” (hinduisham)
Please note :-
Shaivisham, hinduisaham are diffrent religions ( shaiva’s V/S vaistnavas’s, faceing lot of wars in the Bottle field
hindu religion fake ani
RSS BJP vallaki telusu anduke history ni marstunnaru
Electranics media tho Anni nijalu bhayatitiki vastu nayee
1 Ex:- Travancor (brammin kings) Breast tax
2 Ex:- sanathana drarmmam ( raju ki childrens lekapothe … brammin tho childrens ni kanali)
3 Ex :- bibi nanchari, shiridi sai
Nalugo (4th) vedam tho society dalitulnni duram pettithe akand bharath vidipoyendhi
Cast devide tho War kuda konni castle cheyyali.
Greeks Arabs Musilims Britishers andaru Indian ni chalaa Easy gaa Occupie chesaru
Chettha hindu religion cast devide Policy tho…2000 years others country’s vallu india ni easy ga rule chesaru.
Only bc 1500 to ad 1 year varake rule only
hinduvulu ‘dalithunni’ kukkalla chuste…….. other country’s hinduvulni kukkalla chusaru.
Anduke world lo 40% poor people india lo ne unnaru.
bramins Feeling…….like a gods
33 Kotla (cr)devulla devathalu veeriki
Wrong.
చాలా చక్కగా చెప్పారు మీకు నా ధన్యవాదాలు 🙏
🙏