ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
Deva na jeevitham lo nee chitham jaragali prabuva amen
Love you Jesus ❤
Amen 4:13
4:27
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా
నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని||
నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||
ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని||
నా స్థితి గమనించి నన్ను ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
Love you Jesus 🙏🙏🙏
నా రాజు నా యేసు 🙏
Only one God Jesus🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Avnu manam enno anukuntam kani prathi di devuni chetthamukey vadileyali
E pata entho adharana echindi TQ Jesus 🙏😊
ze2
Nee. Bedda. Mohanke. Kdnelo. Raaye. Maya. Mavale. Prabu. Sahayam. Cheyande. Amen
অঁগৈঅং মঢ্ঝঢজদ ঘীঔঊঋঋ
Prabuva. Naaku. Medecal. Sistam. Nerpenchava. Naa. Prardana. Aamen. Aalakemchuma. Maa. Prardana
Praisethelord
Prabuva Nanu repu rase exam lo manchi marks tho mundunchu Deva...Ede na prardana...❤❤
GOOD SONG -NICE VOICE-WONDRAFUL Music-👍✨✨✨
🎉😊👏😁👏😃🎉
Congratulations!
Praise the lord save me amen
Glory to God 🙏
Love you Jesus
🌹🌹I love Jesus 🌹🌹
Good song good మెమరీ sir
Prabhu ,👏👏👏
Love you so much Jesus
MY HEART TOUCH WITH THIS SONG
Praise The Lord..❤❤
Price the Lord
Praise the lord
Kavya
I love Jesus amen 🙏 🙌
నీ చిత్తము లేకుండా ఏమీ జరగదు
Praise the lord 🙏 may God bless you.good song praise God 🙏
Super
praise The Lord🙏
Prise the Lord
Good songs
mabrotherkejobravaleprabusahayamcheyandam
amen
Praise the lord uday my god bless you dear
🙏🙏🙏👏👏👏♥️♥️♥️💗😘
Praise the lord 🥺🙏♥️
#11
Super song by David super song
Prabuva. Naatho. Chinni. Matladale. Prabuva. Amen
🙏🙏🙏🙏🙏
Amen👏👏
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
💖💖💖💖💖💖💖
👏👏👏👏👏👏👏👏
Amen
Amen 🙌👏🙏
Àmen🙏
Love you na father❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I😊
Bharathi
3
👌👌👌👌👌👌🥳🥳🥳🥳💓💓💓
Vijdnikumay
Leyrikspaytadi
Hi
Hai
Aa
B jb b
,. Vn
Qqs
Praise the Lord
🙏🙏🙏🙏🙏Amen
Amen
Good songs
Amen
Praise the lord
🙏Amen
Amen
Praise the Lord