అల్లనేరేడు వాటర్ ఆపిల్ కుండీలో వీటిని ఎలా పెంచాను తెలుసుకుందాం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024

ความคิดเห็น • 21

  • @irrinkinagavalli511
    @irrinkinagavalli511 4 หลายเดือนก่อน +1

    👌

  • @RamaDevi-di8xv
    @RamaDevi-di8xv 4 หลายเดือนก่อน +2

    హాయ్ మాధవి గారు నేరుడు పండ్లు సూపర్ అండి నిజంగా మన ఇంట్లో మొక్కలకు పండ్లు వస్తే ఎంత అందమో అండి 😄

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  4 หลายเดือนก่อน

      హాయ్ అండి అవునండి ఆ నేరేడు చెట్టు ప్రత్యక్షంగా చేస్తూ ఉన్నాను ఎప్పుడు పండ్లు ముగ్గుతాయా అని తిందామని చాలా తియ్యగా ఉన్నాయి థాంక్యూ అండి

  • @aadhyagarden3300
    @aadhyagarden3300 4 หลายเดือนก่อน +1

    Hi Andi super mi garden madhavi garu

  • @syamalasaka914
    @syamalasaka914 4 หลายเดือนก่อน +1

    హయ్ మాధవి గారు .ఇంత ఎండలో కూడ ఓపిక తో వీడియో చేస్తున్నారు పండ్ల మొక్కలు బాగున్నాయి మాధవి గారు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  4 หลายเดือนก่อน +1

      హాయ్ అండి అల్లనేరేడు పండ్లు కోసి దేవుడికి నైవేద్యం పెడదామని వెళ్లాను వాటిని చూడగానే వీడియో తీయాలనిపించింది ,వెంటనే మీతో మీ అందరిని ఎంతో పంచుకోవాలని థాంక్యూ అండి

  • @nageshkumaruragayala5718
    @nageshkumaruragayala5718 4 หลายเดือนก่อน +1

    Kayaaalu gutulututtuga kasthuahi 😅

  • @Geetha-vt6tk
    @Geetha-vt6tk 4 หลายเดือนก่อน +1

    OWDC EKKADA DORUKUTU ndi chepandi

  • @asworld73
    @asworld73 4 หลายเดือนก่อน +1

    Hi madhavi garu thakkuva badjet lo me garden chalabaga chestaru nice harvest

  • @user-xp5jg4nv3o
    @user-xp5jg4nv3o 4 หลายเดือนก่อน +1

    Owdc ekkada dorikutundhi madam

  • @VaraLakshmiKallakuri
    @VaraLakshmiKallakuri 4 หลายเดือนก่อน +1

    మాధవ్ గారు

  • @gardeningWithVani
    @gardeningWithVani 4 หลายเดือนก่อน +1

    హాయ్ మాధవి గారు. నా పేరు వాణి. మీ వీడియోస్ అన్ని నేను చూస్తూ చాలా బాగుంటాయి. పద్మక్క నా గురించి చెప్పారండి మీతో

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  4 หลายเดือนก่อน +3

      హాయ్ వాణి గారు పద్మజా అక్క చెప్పింది నీ గురించి చూస్తాను మీ వీడియో మన ఛానల్లో స్టోరీలో ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా అండి థాంక్యూ అండి

    • @gardeningWithVani
      @gardeningWithVani 4 หลายเดือนก่อน +2

      థాంక్యూ మాధవి గారు పాపులర్ అయిన వీడియో రెండు ఉన్నాయండి ఆ లింక్ ఇస్తాను మీరు చెబితే

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  4 หลายเดือนก่อน +2

      హాయ్ వాణి గారు మీ ఛానల్ లోకి వెళ్తే నాకు వస్తాయి నేను పెడతాను ఆల్ ద బెస్ట్

  • @vasumathipeddireddy5353
    @vasumathipeddireddy5353 3 หลายเดือนก่อน +1

    Hi అండి....తెల్ల నేరేడు చెట్టుకి ఆకులు వెడల్పు గా ఉంటాయా? సన్నగా ఉంటాయా అండి. నల్ల నేరేడు ఆకుల లాగానే ఉంటయా అండి......

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  3 หลายเดือนก่อน

      హాయ్ అండి ఇది అల్లనేరేడులో జంబు నేరేడు అందుకే పెద్ద సైజు ఆకులు ఉన్నాయి మన దగ్గర తెల్ల నేరేడు కూడా ఉంది థాంక్యూ అండి

  • @savakarisridavi9904
    @savakarisridavi9904 4 หลายเดือนก่อน +1

    హాయ్ అమ్మ మీరు మొక్క తెచ్చారా

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  4 หลายเดือนก่อน +1

      హాయ్ తల్లి ఇది నర్సరీ నుంచి గ్రాఫ్టేట్ మొక్కే తెచ్చాను ఈ అంటూ రెండో సంవత్సరం వేసి చాలా బాగా వచ్చాయి కాయలు థాంక్యూ తల్లి

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 4 หลายเดือนก่อน +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ నాకు ఎప్పుడు పండుతాయి నoడి సపోటా జామకాయలు అయితే నేను సక్సెస్ అయ్యాను అండి. ఒక తైవాన్ జామ మొక్క కి మాత్రమే కనీసం ఒక 15 నుంచి 20 పిందేలు నిలబడినయ్యండి. వచ్చే సంవత్సరానికి ఇంకొంచెం డెవలప్ అవ్వాలని ఆశ పడుతున్నాను.

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  4 หลายเดือนก่อน +1

      హాయ్ కృష్ణవేణి గారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా బిజీగా కూడా ఉన్నాయి పండు థాంక్యూ అండి