అందుకే నాయనా విదేశీయులను మన రాజులు పిలిపించి మన రాజ్యాలను అప్పగించారు వాళ్లు 1000 సంవత్సరాలు పరిపాలన చేసినారు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేది బ్రిటిష్ లంజా కొడుకులు నా కొడుకులు వచ్చే టయానికి ప్రతి ఇంటిలోను అర్థ కేజీ గుండ్రాలు వెండివి బంగారు నాణ్యాలు వెండి నాణేలు ఉండినది బాబు ముస్లింలు పరిపాలన చేసి భారతదేశాన్ని బంగారు పిట్ట గా తయారు చేసినారు వజ్రాల కొండగా తయారు చేసినారు తాజ్ మహల్ ఎర్రకోటలో ఆగ్రా కోటలు ఫతేపూర్ సిక్రీ గోల్గుంబజ్ అన్ని కట్టడాలు కట్టి భారతమాతకు సుందరంగా తీర్చిదిద్ది నారు ఈరోజు వరకు మన ప్రభుత్వానికి తాజ్మహల్ వెయ్యి మార్లు కట్టే అంత డబ్బును వసూలు చేసింది ఎర్రకోట డబ్బులను కుమ్మరిస్తూ ఉంది కుతుబ్మినార్ ఎంతగానో సహకరిస్తూ ఉంది టికెట్లు అమ్ముతున్నారు ఫతేపూర్ సిక్రీ అక్బర్ రాజధాని అక్కడ కూడా కోట్లు సంపాదిస్తున్నారు మన భారతదేశానికి ఆభరణములు ఇవన్నీ సుందరంగా తీర్చిదిద్దారు లంజా కొడుకు నోట్లు ను ప్రవేశపెట్టి మీరు నోట్లయినా తీసుకోండి వెండి నాణాలు అయినా తీసుకో కోండి మనము తిక్క వాళ్ళము ఆన్ సంచులలో వెండి నాణాలు మోసుకుని ఎక్కడ పోవాలి అని చెప్పి మన మన వెండి నాణాలను ట్రెజరీ లకు అప్పగించి నోట్లను తీసుకున్నాము ఆ విధంగా ఒకే దెబ్బలు నోట్లు ప్రవేశపెట్టి మొత్తం ఇవ్వండి బంగారు దోచుకుని పోయినాడు ఒక వీధిలోని కలకత్తాలో ఒక వీధిలోని బంగారు వెండి ఆభరణాలు ఒక స్టీమర్ కు అయినవి 18 వేల స్టీమర్ లకు నింపుకొని పోయినాడు బాబు ఈ ముస్లిం తిక్క నా కొడుకులు ఇక్కడే పెళ్లిళ్లు చేసుకుని ఇక్కడే కాపురాలు పెట్టి ఇక్కడే భవనాలు కట్టుకుని ఇక్కడే సమాధులు చేసుకొని ఉన్నారు వాళ్ల సంపదను భారతదేశ సంపదను ఆఫ్ఘనిస్తాన్ గాని నమస్కారం గాని దోచుకుని పోలేదు తిక్క నా కొడుకులు గాని దోచుకుని పోలేదు
@@Vijay20207 రామాయణం అబద్దం కానేకాదు రామసేతుని అర్కులజికల్ డిపార్ట్మెంట్ మాన్ మేడ్ అని ప్రూఫ్ చేసారు రామాయణం నేను నిజం అని నమ్ముతా ఎవరు నమ్మిన నమ్మకపోయినా
ప్రస్తుత కాలంలో విమర్శించే వారే గొప్ప మేధావులుగా చలామణి అవుతున్నారు. ఒక విషయంలో 90% మంచి ఉన్నా అది కనబడదు. రంధ్రాన్వేషణ. మార్కిజం వల్ల ఈవడికి అన్ని తెలిసి పోయాయంట.
50 సంవత్సరాల పైన వేల కాపీలు ప్రచురించబడి అమ్ముడు పోయాయి. లక్షల మందికి ఆలోచనలని రేకెత్తించింది. ఎవరు ఎంత నీలుగుకొన్నా,ఎంత తిట్టుకున్నా నిజాలని ఎవరూ వ్యతిరేకించలేరు. రంగనాయమ్మ గారికి జోహార్లు.
@@Viswanath20 Unfortunately. మీకు బైబిల్ లోని దారుణాలని చెబితే ఎలాగ ఆనందమో, అలాగే! సొంత మతం మీద విశ్వాసం, పక్క మతం మీద నింద అనేవీ అందరు మతస్థుల లక్షణమే కదా!
One more thing : While expressing her view, she also mentioned references to the Slokas , very clearly in the footnotes, so that we can check whether she is being honest or just making things up .
Yes. I checked them with Gita Press' Ramayana (English) online copy. They are true. Problem is that in the popular versions, the writes cleverly hide the truth and project their own interpretations as the story.
ఇందులో విషయం లేదు.. విషం ఉంది. పూర్వ దివ్య గ్రంథాలను అపహాస్యం చేసి గొప్ప కీర్తి గణించాలని ఇలాంటి ప్రయత్నాలు కొందరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. శ్రీమతి తెన్నేటి హేమలత గారి " విషవృక్ష ఖండన " చదివితే ఇందులోని డొల్ల తనం బాగా అవగతం అవుతుంది. రామాయణ కవికి జ్ఞానం లేదు- అని ఈ అజ్ఞాని తెలపడం మూర్ఖత్వవు పరాకాష్ట.
@@orsumahesh1494 ikkada matter yentante yevariki nachindi vaaru rasaru Valmiki Ramayana lo vunnadi chaduvukoni knowledge pondali Migatha vaaru pustakalu ammukovadaniki chesina praytname visha vruksham Ippudu manam prathi vaadini manaku nachinattu vimarsinchochu Marxism nijame chebithe second world war samayam lo Marxist lu British government ki support chesaru deeni paina ranga nayakamma garu communist visha vruksham ani Quit India movement nunchi RSS varu Britishers ki chesina support pai bjp visha vruksham ani rayamanandi chooddam Ee rendu party lu ye yendaka godugu patte vidyanu 1910 nunche alavarachukunnayi ippudu veeru cheppe sodhi vini gorrella mana kottukokoodadu Varini tarimi kottali communists ki ippatike jarigindi BJP ki modalavvali anthe appudu gaani Desam bagupadadu
యవ్వనంలో రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవమున ముగ్గురు మొగుళ్ళను మార్చిన ఈ ముసలి ముండాకి నీతి ధర్మం రుచించునా కలికాలంలో మనుష్యులు అధర్మానికే ఆకర్షితులైపోదురు అనేది వినలేదా
రంగనాయకమ్మ గారిని, రామాయణ విషవృక్షాన్ని నిందిస్తున్న వారు("విమర్శిస్తున్న వారు" అనను - విమర్శకు ఒక పాయింట్ అంటూ ఉండాలి) ఆ పుస్తకంలో కనీసం ఒక్క పాయింట్ తీసుకొని అది తప్పు అని వివరించండి.
ఎక్సలెంట్ బ్రదర్... చాలా బాగా చెప్పారు... జీవశాస్త్రం అర్థం చేసుకోవడానికి డార్విన్ పరిణామ సిద్ధాంతం ఎంత అవసరమో... భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఎంత అవసరమో.. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి మార్క్సిజము అంతే అవసరం....
మీ లైఫ్ కి పాజిటివిటీ కావాలంటే వాల్మీకి రామాయణం చదవండి, నెగటివిటీ కావాలంటే విష వృక్షం చదవండి.. మన చుట్టూ మంచి, చెడు రెండూ ఉంటాయి. మనం ఏది చూడాలనుకుంటే అది కనిపిస్తది..
@@sandelamoses9701 బైబిల్ బూతుల గ్రంథం బొకు గ్రంథం మొదటగా 66 పుస్తకాలతో మెదలై అన్ని తప్పులు బూతులు ఉండడంతో వ్యతిరేకత రావడంతో కుదించి 18 పుస్తకాలు చేసారు ఆ తర్వాత 12 ఇలాగా చేస్తూ చేస్తూ వచ్చి చివరగా పాత నిబంధన అందులో కూడా తప్పులు ఉండేసరికి ఇప్పుడు కొత్త నిబంధనతో మొత్తం కల్పించిన ఒక పెద్ద బోకు పుస్తకం బైబిల్
@@sandelamoses9701మరి కల్పితం అయితే విషం వృక్షం ఎందుకు రాయాల్సి వచ్చింది రామాయణం కల్పితం ఎవరు నమ్మమాకండి అని చెప్పాల్సింది పోయి వక్రీకరించి విష వృక్షం రాసారు అంటే ఖచ్చితంగా రామాయణం జరిగే ఉంటది అని నమ్మి అపోహలతో రాసింది ఈ దొంగ నాయకి
@@kongaranandakumaar8910 శుభాశుభముల ఘటనలు మీ ప్రస్తుత నడవడి మరియు పూర్వ పుణ్య యొక్క ఫలములు. పూర్వపుణ్యం మార్చలేము. మంచి నడవడి మీ బుద్ధిని బట్టి ఉంటుంది. నేను రామాయణం కేవలం కాస్త శ్రద్ధ తో విన్నాను. ఆ తరువాత నేను మాట్లాడే మాట, నేను చేస్తున్న పనులు కనీసం అవతలవారిని బాదపెట్టకూడదు అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మొదలుపెట్టాను.. నా జీవితం మారిపోయింది.. ఇదే నిదర్శనం రామాయణం ఎంత గొప్ప కావ్యామో చెప్పటానికి.. మరొక విషయం..ఆవు అది తిన్న తిండిని నెమరు వేసినట్లు మనం మంచిని నెమరు వేస్తే మనకి మంచి బుద్ధి తడుతుంది..కాదని చెడుని నెమరు వేస్తే బుద్ధి కూడా లోపిస్తుంది.. ఇది నిజం కాదని అంటారా ?
It is not about others react on view, one have to think is it true? If it is true then how? We have to question everything n not to belive anything blindly
రాజులు ఒకప్పుడు ప్రజలను వాళ్ళ సన్యామ్ తో దుర్మార్గుల నుంచి రక్షించేవారు. ప్రజలు న్యాయం, ధర్మం పాటించేలా చేసేవారు. అది ఆ కాలానికి సరిపోయింది. ఇప్పుడు రంగనాయకమ్మను బికినీ వాళ్ళు సుకోమని చెప్పండి చూద్దాం? 😂😂😂😂🤣🤣🤣🙏🙏🙏👹👹👹👹
రామాయణంలో విషవృక్షం టైటిల్ బాగానే ఉంది నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి రాముడు ఇంట్లో కూడా తోటి కోడళ్ళు గొడవ మూలంగా రాముడు అడవికి వెళ్ళాడు రాముడు దశరథ మహారాజుకు పుట్టిన ఒక మానవుడు లేదా ఆ తర్వాత ఒక రాజు మరి రాముడు దేవుడే ఎట్లా అయినాడు మరి రాముడు దేవుడైన ప్పుడు సొంత భార్యను రావణాసురుడు తీసుకపోతే కనీసం ఎక్కడ ఉన్నది సీత అని కనిపెట్టలేక పోయాడు సీత పోతూ పోతూ నగలన్నీ కింద వేసుకుంటూ పోయింది ఇక్కడ మొదలైంది అసలు వాలి సుగ్రీవుడు ఈ సుగ్రీవుడు రాముడితో అనుబంధం గా ఉండడం వలన వారి రాముడు వాలిని చంపిన డు చాటుగా బాణం వేసి మరి రావణాసురుడి తమ్ముడు కూడా విభీషణుడు ఈ రాముడికి ఆయన సీక్రెట్ ఏజెంటు హనుమంతుని పంపిస్తే కానీ తిరుగుతూ లంకకు పోయినాడు హనుమంతుడు సీత జాడను తీసుకువచ్చాడు మరి రావణాసురుడు సీతను పై నుండి తీసుకు వెళితే ఒక రాక్షస జాతి వాడు పైనుండి తీసుకపోతే మరి రాముడు దేవుడు అయినప్పుడు పైనుండి పోయి బాణము. వేసి తీసుక రావచ్చు కదా మరి వచ్చిన తర్వాత కూడా అనుమానించడం. అగ్నిపరీక్ష పెట్టడం అంటే అవమానించినట్లే కదా
మంచి సందేహాలే. రాముడు సీతకి అగ్నిపరీక్ష పెట్టలేదు. సీతని శీలాన్ని శంకించి వదిలేస్తున్నాని చెప్పినప్పుడు సీతనే అగ్నిలోకి దూకటానికి నిర్ణయించుకుంది. అప్పుడు అగ్నితో పాటు బ్రహ్మ వచ్చి నచ్చజెబితే రాముడు సీతను స్వీకరించాడు.
మరొక విషయం. తోడి కొడళ్ళ గొడవ వలన మాత్రమే కాదు. రాముడు కూడ మోసం చేసే ప్రయత్నంలో భాగం పంచుకున్నాడు. అందుకే భరతుడి భద్రత ఉద్దేశంగా రాముడిని అడవికి పంపించింది.
Naku happy entante 63k members chusthe only 1.1 e like chesarru Endhukantte majority people ki thelusu RAMUDU ante evaro Mana andharikki thelusu RAMUDU gunallu E dunnapothanti musalli vallu E video chesinna sanasii illanti vallu entha Mandi vachinna Ramudu goppathanam thagadhu ra rey
What happens when you don't know the meaning of "Dharma"? You keep interpreting every useless thing as great while blaming the truth and reality. These people obviously limited their ideology with a perspective that cannot be changed. Valmiki never declared that Ramaayana is a religious book. It is not even "history" in the sense that the victor can write propaganda. It is declared that it is a "Ithihaasa", a record of what actually happened. Unfortunately lot of things were added by people during the last 1000 years and many created their own versions, movies, books corrupting young minds that never read the original.
Kanisam coment petepudu alochinchu Nu evarikina telsa Neku kanisam nee pilalku edina kothaga chepe telvi unda Neeku nee pellam ayina rest istahada Ivanni alocninchi nu ame lo entha Aame kali goti matti kuda sarippothava nu nee edva coments
విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం చదవాలి. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, చాగాంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారి లాంటి పెద్దల ప్రవచానాలు వింటే అటువంటి ధర్మసూక్ష్మాలు అర్ధమౌతాయి. అంతే గాని బుద్దికి తోచినట్టు మాట్లాడకూడదు. ఆది శంకరాచార్యులు ఒక శ్లోకంలో చెబుతారు “కుతర్కాం న అవలంబ్యతాం” అని. అంటే చెడ్డగా తర్కించవద్దు అని. ప్రతీ యుగంలోను ‘యుగధర్మం’ అని ఉంటుంది. యుగ యుగానికి ధర్మం మారిపోతుంది. త్రేతాయుగకాలానాటి కొన్ని ధర్మాలు కలియుగం లో వర్తించవు. రాముడు శంబూకుడు అనే శూద్రుణ్ణి చంపడం గురించే కదా అడిగావు. First of All రాముడు శంబూకుణ్ణి విద్య నేర్చుకుంటున్నందుకు చంపలేదు. రామాయణం ఉత్తరకాండ చదివి తెలుసుకో. త్రేతాయుగధర్మం ప్రకారం శూద్రులు తపస్సు చెయ్యకూడదు. కాబట్టి తపస్సు చేస్తున్న శంబూకుణ్ణి రాముడు చంపేస్తాడు. అప్పటి ధర్మం ప్రకారం, రాముడు అలా చేసాడు. అంతే గాని విద్య నేర్చుకుంటున్నందుకు రాముడు చంపలేదు. అది త్రేతాయుగం లో ధర్మం, rule. ఈ కలియుగం లో ఎవరూ తపస్సు చెయ్యటంలేదు. తపస్సు చేసినా ఆపేవారు లేరు. ఈ కలియుగంలో ఈ వర్ణం వారు ఈ వృత్తే చెయ్యాలి, ఈ వృత్తి చెయ్యకూడదు, ఈ విద్యే అభ్యసించాలి, ఈ విద్య అభ్యసించకూడదు అని ఎక్కడ లేదు. ఎవరి సామర్ధ్యం బట్టి, తెలివి తేటలు బట్టి తమకు నచ్చిన విద్యను అభ్యసించ వచ్చు. ఇది కలియుగ ధర్మం. కృత, త్రేతాయుగాల్లో మనిషి కొన్ని వేల సంవత్సరాలు బ్రతికేవాడు. ఇప్పుడు కలియుగంలో 100 సంవత్సరాలు బ్రతకడం కూడా కష్టమైపోతుంది. దేశ కాల మానాల బట్టి ధర్మం మారిపోతుంది. America లో president కింద 2 terms కంటే ఎక్కువ చెయ్యకూడదు. అది అక్కడి ధర్మం. అదే India లో ఒక వ్యక్తి ఎన్ని సార్లైనా CM అవచ్చూ, PM అవచ్చూ, limit లేదు. అది ఇక్కడి ధర్మం. America లో అలా ఉంది, ఇక్కడ కూడా అలా చెయ్యండి అంటే కుదరదు. ఒక్కో time లో ఒక్కోలా ఉంటుంది ధర్మం. ఈ Lock Down Time లో బయటకి వెళ్ళకూడదు. ఇది ధర్మం. ఏం బయటకి వెళ్ళడం తప్పా అని Govt మీద తిరగబడం కదా. Lock Down Time లో బయటికి వెళ్ళడం తప్పు. ఈ Lock Down Time లో state borders కూడా cross చెయ్యనివ్వరు. అలా వెళితే police లు case లు బుక్ చేస్తున్నారు, vehicles seize చేస్తున్నారు. ఒకప్పుడు అలా వెళ్ళడం తప్పుకాదు, స్వేచ్ఛ అది, ఇప్పుడు ఎందుకు అది తప్పయ్యింది. ఇప్పుడు Govt ది తప్పంటావా? కరోనా virus time కాబట్టి ఇలాంటి rules పెట్టారు. అలా దేశ కాల మానాల బట్టి ధర్మం మారిపోతుంది. 144 section విధించినప్పుడు 4 గురు గుమిగూడకుండా ఉండడం ధర్మం, చట్టం. 144 section అమలులో లేనప్పుడు నలుగురు కలవచ్చు, పార్టీలు, మీటింగులు పెట్టుకోవచ్చు. మంచి చూడటం వస్తే, రాముడిలో మంచి గుణాలు కనిపిస్తాయి. మనిషిలో ఆ మంచి గుణాలు పెరిగితే దేశం అంతా శాంతి గా ఉంటుంది. ఇప్పటికే కొంత మంది ప్రజలలో ఈ మంచి గుణాలు లేకే, మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయి. మంచి కి support చేసి మంచి ని పెంచు, రేపు పొద్దున్న మీ మనవడు మనవరాళ్ళకి మంచి, ధర్మం ఎంటో తెలిసి వృద్దిలోకి వస్తారు.వాళ్ళు శాంతంగా ఉంటారు. పది మందిని శాంతంగా ఉంచుతారు. వివేకానందుడు చెప్తారు, నువ్వు ఒక పని చెయ్యడం వల్ల వృద్దిలోకి వస్తున్నావా? లేక పతనమైపోతున్నావా ? వృద్దిలోకి వస్తే ఆచరణ కొనసాగించు. పతనమైపోతే విషం లా పరిత్యజించు అని. Reject it like poison.
ఎప్పుడో జరిగిపోయిన రామాయణాన్ని చదివి స్త్రీలకు ఏదో అన్యాయం జరిగిపోయిందని వాల్మీకి మహర్షిని మూర్ఖుడని నిర్ధారించేస్తున్నారు. అప్పటి మాట వదిలేయండి మేధావులు ఇప్పుడు ఆడదానికి జరిగాయి అన్యాయాల మాటేంటి జరిగిపోయిన దాన్ని పట్టుకుని ఏడ్చే కంటే జరగాల్సిన దాన్ని దారిలో పెట్టుకుంటే మేధావులు అనిపించుకుంటారు ఏమో చనిపోయిన తండ్రినీ ఎవరైనా మాట అంటేనే మీరు బాధ పడతారు కదా! మా తండ్రి రామయ్య మీకు అభ్యుదయ భావాలు ఉంటే ఉండొచ్చు మా తండ్రి ని తిట్టే హక్కు మీకు ఎవరికి లేదు
Kanisam coment petepudu alochinchu Nu evarikina telsa Neku kanisam nee pilalku edina kothaga chepe telvi unda Neeku nee mogudu ayina rest istahada Ivanni alocninchi nu ame lo entha Aame kali goti matti kuda sarippothava nu nee edva coments
మార్క్సిజం చదివి ఈ ముసలమ్మ జీవితం సంకనాకిపోతే దీని సాహిత్యం చదివి 1970,80 లో వేలకొద్దీ యువతీ యువకుల జీవితాలు సంకనాకిపోయాయి. ఈనాటి యువత ఈ మత్తుమందు నుంచి తెలివిగా బయట పడ్డారు.అందుకనే కమ్యూనిస్టు సాహితీవేత్తలు ఎక్కడికిపోయినా నవ్వులపాలౌతున్నారు. మార్క్సిజం,కమ్యూనిజం అన్న దేశాలకి దేశాలే సంకనాకిపోయాయి.ఇక వ్యక్తులెంత?
Hats off to this lady for exposing the facts with unbiased mind. Valmiki has shown Ram as a selfish, egoistic, power hungry and unsteady minded suspecting his own wife.
This is the problem with people commenting without reading a sloka from valmiki’s Ramayana. Valmiki stated that this epic is story of mother sita “sitayam charitam mahat” - the glorious mother sita… Rama never doubted mother sita.. in many slokhas it is evident that Rama suffered the separation and at the end Rama compares himself with a cataracts disease where he can’t see deepa(light)… this is direct comparison to mother sita being a pure being as agni
Why on earth he travels length and breadth, sends many monkeys in search and defeats ravana, if he was a misogynist and suspicious husband. I only pray lord Rama gives you and people like you the wisdom and inquisitiveness to dive deep and understand the jewel “Sri Ramayana’ ..
@@rakeshrockb the question is why Sita has to prove her purity what if she was raped or anything like that,why society tries to suppress woman sexuality etc.
ఈ పంగ నాయకమ్మ ఎక్కడ నుంచి వచ్చిందో జీవితంలో దీనికున్న డిప్రెషన్ అనే మానసీక వ్యాధి మొత్తం ఏవో రాతలు రాసుకుందీ...అసలు రామాయణం అంతటి గొప్ప కావ్యం పైన వ్యాఖ్యానం రాయడానికి నీకున్న అర్హతలు ఏమిటి?.. వేదం సంస్కృతం ఉపనిషత్తులు అభ్యాసం చేశావా ? NASA శాస్త్రవేత్తల పైన కామెంట్లు చేయడానికి నీకు 'ఫిజిక్స్' తెలిసుండాలి
Rationalism emundi ra akkada...Motam assumption and self created situations e kada unai.😂😂😂😂😂. 14 years ki saripadaa battalu ichi pampadu anedi vaalmiki ramayanam lo chupinchali mari
One think is to be noted. She read the book but interpretations are not acceptable. It is interpretation in her own way. She might have read it not in right sense. How many of us accept the views.
మీరు ముందు నిజమైన రామాయణం వినండి. తరువాత ఇలాంటివి చదివితే తెలుస్తుంది ఎది మంచిదో. రామాయణం నాలుగు పేజీలు కూడా తెలిసి ఉండదు కానీ ఇలాంటి విమర్శ పుస్తకాలు బాగా చదువుతారు.
అన్నిటిలోనూ ఇదే అన్ని ధర్మాలను ఇదే అన్నారుఅది తప్పు యేసు క్రీస్తు ఆత్మ సంబంధమైన రాజు అన్నాడు గానీ భూసంబంధమైన రాజుగా ఆయన రాలేదు అన్నది తేటతెల్లం అవుతుంది
ప్రతి మతం ప్రతి కులం ఎదుటి మనుషుల అవసరాల కోసం మే కానీ ఒకరికి ఒకరు బానిస లు కాదు గురు ,రామాయణ విషృక్షం లో రంగనాయకమ్మ ఎం చెప్పిందో మీరు ఎం అర్దం చేసుకున్నారో .. మన ఇంటికి ఒక యజమాని కావాలి అతడు అన్ని సదుపాయాలు కలిగించాలి ఆ ఇంటికి .ఇంటిలో ఉన్న బార్య అతనికి వంట చిసి పెడితే అది అతనికి చెల్లించిన రుసుం అవుతుందా..? లేదా బానిస అవుతుందా..? ఇది రాజులకు ప్రజలకు అన్వహించు...
No Ramayana Good teaches us good character How to leave -Not saying lies -Once you give any word from your mouth needs to stand on that -Relationship only With one women - Give importance to your father words Koran will be in every muslim house and muslim read that In same way Ramayan should be in every one house Jai sri Ram
రామాయణం. ఒక కావ్యం మాత్రమే. వాస్తవం గా జరిగింది కాదు. అని. బీజేపీ వెంకయ్య నాయుడు గారు. అన్నారు ఇటీవల అన్ని పత్రికల్లో వచ్చింది. మూర్ఖులు తెలుసు కో గారు
ఈమె చేస్తున్నా వీడియోస్ కారణముగా ఎంతో మంది సఫర్ అవుతున్నారు మంచిని తీసుకోవాలి అంటారు గాలి కనిపిస్తుందా భగవంతుడు కనిపించడానికి ఆమెకి n ntal ekkimdi ఈ వీడియోస్ కారణముగా జనాలు ప్రకృష్ ch ఇస్తున్నారు దయచేసి దిక్కుమాలిన వీడియోస్ సోషల్ మీడియాలో పెట్టకండి అవి అన్నీ కథ లు నిజాలు అని భ్రమ పడుతుంది మీరు సినిమాలు తీస్తున్నారు అవి అన్నీ నిజాల మి సినిమాలు చూసిన జనాలు మంటలు వాళ్ళు
I will tell. Before marrying Kaika, king Dasaratha promises to make son borne to her as the king. So Bharata was the real heir to the kingdom. It is stated by Rama in Ayodhya Kanda to Bharata when he was returning from the forest. But Dasaratha breaks his promise and announces Rama's coronation after sending Bharata away to his maternal grand father's house which was very very far away.
రామాయణం జరిగి కొన్ని కోట్లసంవత్సరాలక్రింద జరిగింది అదికథగా చదువరాదు అది ఇతిహాసము ఈనాటి దృష్టితో ఆలోచిస్తే కుదరదు ఈమె వ్రాసిన రామాయణం గుర్తింపు పొందలేదు
Neeku pedda gnanam undhi. Neeku dhammunte Islam and Christianity meedha cheyyi. Aa dhammu neeku ledhu, only hindhu dhevullane vimarshistharu. Jai Sreeram jai Bharath matha.
Original Ramayanam lo ekkada motalatho vellinattu ledhe . Inka sumithra bhadhapaduthundhi thandriki athma pette nivedhyam utha annatho pettadani . Anna ela ani adakkadi rushulu istaru munulu istaru . Ee musalammaki em arthamaindho ee pedha manishi endhuku ala artham chesukunnado theleedhu
U want to convert please convert to other religion but do not give criticize on our religious aspects. If u have dare do this with quran. I bet u ll be slapped
ఇలాంటి మానసిక రోగులను వూరికే వదిలేయకుండా ఏదైనా డాక్టర్ కి chupinchaali
శత్రువులు ఎక్కడో లేరు. మన ప్రక్కనే ఉంటారు అన్న రావు రమేష్ గారి మాటలు గుర్తుకొస్తున్నాయి
ఎవరు మిత్రులో, ఎవరు శతృవులో తెలుసుకోవటం అవసరమే
అందుకే నాయనా విదేశీయులను మన రాజులు పిలిపించి మన రాజ్యాలను అప్పగించారు వాళ్లు 1000 సంవత్సరాలు పరిపాలన చేసినారు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేది బ్రిటిష్ లంజా కొడుకులు నా కొడుకులు వచ్చే టయానికి ప్రతి ఇంటిలోను అర్థ కేజీ గుండ్రాలు వెండివి బంగారు నాణ్యాలు వెండి నాణేలు ఉండినది బాబు ముస్లింలు పరిపాలన చేసి భారతదేశాన్ని బంగారు పిట్ట గా తయారు చేసినారు వజ్రాల కొండగా తయారు చేసినారు తాజ్ మహల్ ఎర్రకోటలో ఆగ్రా కోటలు ఫతేపూర్ సిక్రీ గోల్గుంబజ్ అన్ని కట్టడాలు కట్టి భారతమాతకు సుందరంగా తీర్చిదిద్ది నారు ఈరోజు వరకు మన ప్రభుత్వానికి తాజ్మహల్ వెయ్యి మార్లు కట్టే అంత డబ్బును వసూలు చేసింది ఎర్రకోట డబ్బులను కుమ్మరిస్తూ ఉంది కుతుబ్మినార్ ఎంతగానో సహకరిస్తూ ఉంది టికెట్లు అమ్ముతున్నారు ఫతేపూర్ సిక్రీ అక్బర్ రాజధాని అక్కడ కూడా కోట్లు సంపాదిస్తున్నారు మన భారతదేశానికి ఆభరణములు ఇవన్నీ సుందరంగా తీర్చిదిద్దారు లంజా కొడుకు నోట్లు ను ప్రవేశపెట్టి మీరు నోట్లయినా తీసుకోండి వెండి నాణాలు అయినా తీసుకో కోండి మనము తిక్క వాళ్ళము ఆన్ సంచులలో వెండి నాణాలు మోసుకుని ఎక్కడ పోవాలి అని చెప్పి మన మన వెండి నాణాలను ట్రెజరీ లకు అప్పగించి నోట్లను తీసుకున్నాము ఆ విధంగా ఒకే దెబ్బలు నోట్లు ప్రవేశపెట్టి మొత్తం ఇవ్వండి బంగారు దోచుకుని పోయినాడు ఒక వీధిలోని కలకత్తాలో ఒక వీధిలోని బంగారు వెండి ఆభరణాలు ఒక స్టీమర్ కు అయినవి 18 వేల స్టీమర్ లకు నింపుకొని పోయినాడు బాబు ఈ ముస్లిం తిక్క నా కొడుకులు ఇక్కడే పెళ్లిళ్లు చేసుకుని ఇక్కడే కాపురాలు పెట్టి ఇక్కడే భవనాలు కట్టుకుని ఇక్కడే సమాధులు చేసుకొని ఉన్నారు వాళ్ల సంపదను భారతదేశ సంపదను ఆఫ్ఘనిస్తాన్ గాని నమస్కారం గాని దోచుకుని పోలేదు తిక్క నా కొడుకులు గాని దోచుకుని పోలేదు
అబద్దాన్ని అభిమానులెక్కువ
నిజానికి శత్రువులెక్కువ కలికాలం కనియ్యండి
abbooo poni miru nijamaina ramayanam chadhivara
poortigaa correct
@@gowthamramanujan2412 వాల్మీకి రామాయణాన్ని స్వయంగా చదివే శ్రధ్ధ ఉంటే ఈ కంఫ్యూజన్ ఉండదు.
అంటే రామాయణం అబద్ధం అంటారు. అవునా?
@@Vijay20207 రామాయణం అబద్దం కానేకాదు రామసేతుని అర్కులజికల్ డిపార్ట్మెంట్ మాన్ మేడ్ అని ప్రూఫ్ చేసారు
రామాయణం నేను నిజం అని నమ్ముతా ఎవరు నమ్మిన నమ్మకపోయినా
*అబ్బా... దయచేసి మీరు ఇదే విధంగా ఇస్లాం మరియు క్రిస్టియన్ కోసం చెప్పండి ఇదే విధంగా గా*
Correct anna kani ala chesyyaru endukante ithara mathala paina ala books rasthe kosi karam pedtharu kabattii
Hinduvu aithe emi anaru anna dhairyam tho ilantivanni chesthinnaru.
@@rohithchirumalla6194 సరిగ్గా చెప్పారు బ్రదర్
Antha avasaram ledhu Kada ...kulam kulam ane sachedeeee Oka hinduvu lone kadaa ...anatarani thaanam Anta ...Mari Dani gurunchi enduku matladaru brother ...chethakaadaaa .....Oka hinduvu lone enduku vivaksha haa ....
Kosi karam pedatharu. As we Hindu having lot of tolerance and simple respect everyone, these people talk anything. Shame on these people
రంగనాయకమ్మ గారు, ur great, మీ గట్స్ కి హేట్సప్ 🙏🙏🙏
ప్రస్తుత కాలంలో విమర్శించే వారే గొప్ప మేధావులుగా చలామణి అవుతున్నారు. ఒక విషయంలో 90% మంచి ఉన్నా అది కనబడదు. రంధ్రాన్వేషణ. మార్కిజం వల్ల ఈవడికి అన్ని తెలిసి పోయాయంట.
Vimarsinche prathi okkaru ayana adigey question ki answer cheyandi. Answer cheilenapudu mouskoni kurchondi.
exatlly
Yes
ఎం ప్రశ్నలు ? బట్టలు ఎవరు మోశారు అనా ?? వాళ్ళు అసలు ఏ బట్టలు, నగలు తీసుకురాలేదు, నార వస్త్రాలు ధరించి బయటికి వచ్చారు..
Good
Ore sadgururuvula daggariki velli adigite cheptaru ga , vadikem telisu vedhavalu overnight popular avataniki ela chestaru
రంగనాయకమ్మ చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు అమ్మ
Appatlo gurralu untay Kada na. Musilamma ki adi kuda telida😂😂😂
Cha,...nijangaana
@@natureabbaiye1373గుర్రాల మీద తీసుకొని పోయారు అని ఎందుకు రాయలేదు వాల్మీకి
తెలుగు సాహిత్యం లో అతి గొప్ప రచన "రామాయణ విషవృక్షం". చాల ధైర్యంగా, నిర్భయంగా, నిజాయితీతో రాసారు. ఆ టైటిల్ లొనే ఆమె సాహసం కనిపిస్తుంది.
50 సంవత్సరాల పైన వేల కాపీలు ప్రచురించబడి అమ్ముడు పోయాయి. లక్షల మందికి ఆలోచనలని రేకెత్తించింది. ఎవరు ఎంత నీలుగుకొన్నా,ఎంత తిట్టుకున్నా నిజాలని ఎవరూ వ్యతిరేకించలేరు. రంగనాయమ్మ గారికి జోహార్లు.
Baga chepparu.. satyanni (original ramayanam ni) ardham chesukune dhairyam.. aasakti.. aa shakti lenivaallu.. agnanam tho telikaga ila vyangyam ga undedaanni aasrayistu untaru.. 😊
@@Vijay20207 you are right
బైబిల్ బ్యాచ్ కి ఆనందం
@@Viswanath20 Unfortunately. మీకు బైబిల్ లోని దారుణాలని చెబితే ఎలాగ ఆనందమో, అలాగే! సొంత మతం మీద విశ్వాసం, పక్క మతం మీద నింద అనేవీ అందరు మతస్థుల లక్షణమే కదా!
One more thing : While expressing her view, she also mentioned references to the Slokas , very clearly in the footnotes, so that we can check whether she is being honest or just making things up .
Yes. I checked them with Gita Press' Ramayana (English) online copy. They are true. Problem is that in the popular versions, the writes cleverly hide the truth and project their own interpretations as the story.
ఇందులో విషయం లేదు.. విషం ఉంది. పూర్వ దివ్య గ్రంథాలను అపహాస్యం చేసి గొప్ప కీర్తి గణించాలని ఇలాంటి ప్రయత్నాలు కొందరు ప్రయత్నం చేస్తూ ఉంటారు.
శ్రీమతి తెన్నేటి హేమలత గారి " విషవృక్ష ఖండన " చదివితే ఇందులోని డొల్ల తనం బాగా అవగతం అవుతుంది. రామాయణ కవికి జ్ఞానం లేదు-
అని ఈ అజ్ఞాని తెలపడం మూర్ఖత్వవు పరాకాష్ట.
Idhi nuvvu cheppadam nee murkhathvam
@@orsumahesh1494 ikkada matter yentante yevariki nachindi vaaru rasaru
Valmiki Ramayana lo vunnadi chaduvukoni knowledge pondali
Migatha vaaru pustakalu ammukovadaniki chesina praytname visha vruksham
Ippudu manam prathi vaadini manaku nachinattu vimarsinchochu
Marxism nijame chebithe second world war samayam lo Marxist lu British government ki support chesaru deeni paina ranga nayakamma garu communist visha vruksham ani
Quit India movement nunchi RSS varu Britishers ki chesina support pai bjp visha vruksham ani rayamanandi chooddam
Ee rendu party lu ye yendaka godugu patte vidyanu 1910 nunche alavarachukunnayi ippudu veeru cheppe sodhi vini gorrella mana kottukokoodadu
Varini tarimi kottali communists ki ippatike jarigindi BJP ki modalavvali anthe appudu gaani Desam bagupadadu
Well said...
She has every right to criticize . Of want to to point out other rel
U can write on them .
i
యవ్వనంలో రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవమున ముగ్గురు మొగుళ్ళను మార్చిన ఈ ముసలి ముండాకి నీతి ధర్మం రుచించునా కలికాలంలో మనుష్యులు అధర్మానికే ఆకర్షితులైపోదురు అనేది వినలేదా
రంగనాయకమ్మ గారిని, రామాయణ విషవృక్షాన్ని నిందిస్తున్న వారు("విమర్శిస్తున్న వారు" అనను - విమర్శకు ఒక పాయింట్ అంటూ ఉండాలి) ఆ పుస్తకంలో కనీసం ఒక్క పాయింట్ తీసుకొని అది తప్పు అని వివరించండి.
ఎక్సలెంట్ బ్రదర్... చాలా బాగా చెప్పారు... జీవశాస్త్రం అర్థం చేసుకోవడానికి డార్విన్ పరిణామ సిద్ధాంతం ఎంత అవసరమో... భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఎంత అవసరమో.. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి మార్క్సిజము అంతే అవసరం....
అబా... ఛా...
@@vissapragadasatyanarayana2750 🤣ఆహా. అతడు చెపింది కరెక్ట్
Very correct!
Wow super Thamudu...
అంత పెద్ద కథలో మంచి నీళ్ళు తాగాడని అన్నం తిని చేతులు కడక్కున్నారని ఇవన్నీ రాస్తూ పోతే కథ ఎప్పటికీ అవ్వదు... Common sense use చేయాలి...
అంతే కాదు. ఏయే జంతువులని చంపి తిన్నారో కూడ వివంగా ఉన్నది.
మీ లైఫ్ కి పాజిటివిటీ కావాలంటే వాల్మీకి రామాయణం చదవండి, నెగటివిటీ కావాలంటే విష వృక్షం చదవండి.. మన చుట్టూ మంచి, చెడు రెండూ ఉంటాయి. మనం ఏది చూడాలనుకుంటే అది కనిపిస్తది..
Ramayana kalpttham vsha vriksham nijam
@@sandelamoses9701 బైబిల్ బూతుల గ్రంథం బొకు గ్రంథం మొదటగా 66 పుస్తకాలతో మెదలై అన్ని తప్పులు బూతులు ఉండడంతో వ్యతిరేకత రావడంతో కుదించి 18 పుస్తకాలు చేసారు ఆ తర్వాత 12 ఇలాగా చేస్తూ చేస్తూ వచ్చి చివరగా పాత నిబంధన అందులో కూడా తప్పులు ఉండేసరికి ఇప్పుడు కొత్త నిబంధనతో మొత్తం కల్పించిన ఒక పెద్ద బోకు పుస్తకం బైబిల్
@@sandelamoses9701మరి కల్పితం అయితే విషం వృక్షం ఎందుకు రాయాల్సి వచ్చింది
రామాయణం కల్పితం ఎవరు నమ్మమాకండి అని చెప్పాల్సింది పోయి వక్రీకరించి విష వృక్షం రాసారు అంటే ఖచ్చితంగా రామాయణం జరిగే ఉంటది అని నమ్మి అపోహలతో రాసింది ఈ దొంగ నాయకి
Chala baga chepparu
Were they not wearing shoes
@1:36 బహుశా రాదాలమీద తీసుకెళ్లి ఉండొచ్చేమో కదా సార్
కొంత మంది చెప్పగా నేను విన్నది ఏంటి ఆంటె ఈవిడ వ్రాసిన ఈ పుస్తకం చదివిన ఇంట్లో నిత్యం అశుభాలు జరుగుతాయని... నిజమా అబద్దమా అనేది విచారించలేదు.
@Tata ,
మీ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుచున్నాయా ?
@@kongaranandakumaar8910 శుభాశుభముల ఘటనలు మీ ప్రస్తుత నడవడి మరియు పూర్వ పుణ్య యొక్క ఫలములు. పూర్వపుణ్యం మార్చలేము. మంచి నడవడి మీ బుద్ధిని బట్టి ఉంటుంది. నేను రామాయణం కేవలం కాస్త శ్రద్ధ తో విన్నాను. ఆ తరువాత నేను మాట్లాడే మాట, నేను చేస్తున్న పనులు కనీసం అవతలవారిని బాదపెట్టకూడదు అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మొదలుపెట్టాను.. నా జీవితం మారిపోయింది.. ఇదే నిదర్శనం రామాయణం ఎంత గొప్ప కావ్యామో చెప్పటానికి.. మరొక విషయం..ఆవు అది తిన్న తిండిని నెమరు వేసినట్లు మనం మంచిని నెమరు వేస్తే మనకి మంచి బుద్ధి తడుతుంది..కాదని చెడుని నెమరు వేస్తే బుద్ధి కూడా లోపిస్తుంది.. ఇది నిజం కాదని అంటారా ?
మూఢ నమ్మకాలు. మా ఇంట్లో అశుభాలు జరగలేదు.
Nigame
Subha Asubhaalu time decide chesthadi. Ameen raasinanduku kaadu.
RGV, you better coment on other religious books too! Then you understand how furiously they react.
What if he comments? What will you do with those comments?
Ranganayakamma is one of the best writer
@@Vijay20207 Actually he can't plaque even single follicle of RGV 🤣
It is not about others react on view, one have to think is it true? If it is true then how? We have to question everything n not to belive anything blindly
RGV gurinchi neekanthaga teliyadu.
View Ramu Ism episodes.
Kontha gnanam peruguddi.
రాజులు ఒకప్పుడు ప్రజలను వాళ్ళ సన్యామ్ తో దుర్మార్గుల నుంచి రక్షించేవారు. ప్రజలు న్యాయం, ధర్మం పాటించేలా చేసేవారు. అది ఆ కాలానికి సరిపోయింది. ఇప్పుడు రంగనాయకమ్మను బికినీ వాళ్ళు సుకోమని చెప్పండి చూద్దాం? 😂😂😂😂🤣🤣🤣🙏🙏🙏👹👹👹👹
రామాయణంలో విషవృక్షం టైటిల్ బాగానే ఉంది నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి రాముడు ఇంట్లో కూడా తోటి కోడళ్ళు గొడవ మూలంగా రాముడు అడవికి వెళ్ళాడు రాముడు దశరథ మహారాజుకు పుట్టిన ఒక మానవుడు లేదా ఆ తర్వాత ఒక రాజు మరి రాముడు దేవుడే ఎట్లా అయినాడు మరి రాముడు దేవుడైన ప్పుడు సొంత భార్యను రావణాసురుడు తీసుకపోతే కనీసం ఎక్కడ ఉన్నది సీత అని కనిపెట్టలేక పోయాడు సీత పోతూ పోతూ నగలన్నీ కింద వేసుకుంటూ పోయింది ఇక్కడ మొదలైంది అసలు వాలి సుగ్రీవుడు ఈ సుగ్రీవుడు రాముడితో అనుబంధం గా ఉండడం వలన వారి రాముడు వాలిని చంపిన డు చాటుగా బాణం వేసి మరి రావణాసురుడి తమ్ముడు కూడా విభీషణుడు ఈ రాముడికి ఆయన సీక్రెట్ ఏజెంటు హనుమంతుని పంపిస్తే కానీ తిరుగుతూ లంకకు పోయినాడు హనుమంతుడు సీత జాడను తీసుకువచ్చాడు మరి రావణాసురుడు సీతను పై నుండి తీసుకు వెళితే ఒక రాక్షస జాతి వాడు పైనుండి తీసుకపోతే మరి రాముడు దేవుడు అయినప్పుడు పైనుండి పోయి బాణము. వేసి తీసుక రావచ్చు కదా మరి వచ్చిన తర్వాత కూడా అనుమానించడం. అగ్నిపరీక్ష పెట్టడం అంటే అవమానించినట్లే కదా
మంచి సందేహాలే. రాముడు సీతకి అగ్నిపరీక్ష పెట్టలేదు. సీతని శీలాన్ని శంకించి వదిలేస్తున్నాని చెప్పినప్పుడు సీతనే అగ్నిలోకి దూకటానికి నిర్ణయించుకుంది. అప్పుడు అగ్నితో పాటు బ్రహ్మ వచ్చి నచ్చజెబితే రాముడు సీతను స్వీకరించాడు.
మరొక విషయం. తోడి కొడళ్ళ గొడవ వలన మాత్రమే కాదు. రాముడు కూడ మోసం చేసే ప్రయత్నంలో భాగం పంచుకున్నాడు. అందుకే భరతుడి భద్రత ఉద్దేశంగా రాముడిని అడవికి పంపించింది.
What about quran and bible
సీతాదేవి.అగ్నిపరీక్షచేసినప్పుడు.జానకీరాముడు.ఆపరీక్ష.ఆకుంభానికేపరిమితమైనది.ఒకకుటుంభవ్యవస్థనుప్రజలచేత.అనురింపచేయవలసివచయచ్చినప్పుడు.పరాయిమగాడిఆదీనంలోఉన్నస్ర్రీసంసారానికీపనికిరాదనేనియమానికికట్టంబడి.రాజారాముడిగాధర్మాన్నికాపాడడానికిభార్యనుత్వజిఃచాడు.భర్తగాభాదపడ్డాడు.అప్పుడుభార్యనివదలకపోతే.ఈరోజు.వీదివీదికీరామాలయాలుఉండేవికావు.పొడుగుపాండురంగాచారి
మార్కిసమే అన్నిటికీ పరిష్కారం అనే దృక్పథం, ధైర్యం,నిర్మొహమాటం, నిజాయితీ కలిసిన మూర్తి పేరే రంగనాయకమ్మ గారు
Naku happy entante
63k members chusthe only 1.1 e like chesarru
Endhukantte majority people ki thelusu RAMUDU ante evaro
Mana andharikki thelusu RAMUDU gunallu
E dunnapothanti musalli vallu
E video chesinna sanasii
illanti vallu entha Mandi vachinna
Ramudu goppathanam thagadhu ra rey
Yes, yes, yes
వీళ్ళందరూ వివేకానంద స్వామి .కంటే గొప్ప వాళ్ళ.....
@@vschvsom1676 avunu
What happens when you don't know the meaning of "Dharma"? You keep interpreting every useless thing as great while blaming the truth and reality. These people obviously limited their ideology with a perspective that cannot be changed. Valmiki never declared that Ramaayana is a religious book. It is not even "history" in the sense that the victor can write propaganda. It is declared that it is a "Ithihaasa", a record of what actually happened. Unfortunately lot of things were added by people during the last 1000 years and many created their own versions, movies, books corrupting young minds that never read the original.
ఇక్కడ రంగనాయకమ్మ మీద వ్యక్తిగత విమర్శలు చేసే ఒక్కడికి కూడ రంగనాయకమ్మ రాసిన విషయానికి సమాధానం చెపే తెలివి లేదు.
Nivu kudaa rgv lane tink chesavu bayyaaa
Cheppe telivileka andam kante cheppina ardham chesukune shakti.. ledu ante inka baguntundemo 😊
Exactly... They're really really really Dumb asses
@@chaitanyajyothi అంతే కదా. నాకు తెలియకపోతే, చెప్పటం చేతకాకపోతే ఆ తప్పు వినేవాళ్ల మీద పెట్టే తెలివి!
@@Vijay2020714 samvatsaraala ki saripada battalu ichi pampadu ane vishayam valamiki ramayanam lo ekada undo prove chese dammu miku ledu😂😂😂😂😂😂..
Adi valamiki ramyanam lo ekada undo ... eppudu naku reference tho saha pettali nuvu..
పోయే కాలం వస్తే ఇలాంటివి పుట్టుకొస్తాయి
Kanisam coment petepudu alochinchu
Nu evarikina telsa
Neku kanisam nee pilalku edina kothaga chepe telvi unda
Neeku nee pellam ayina rest istahada
Ivanni alocninchi nu ame lo entha
Aame kali goti matti kuda sarippothava nu nee edva coments
Baga chepparu
Ame age 92 inka gattiga undi ra puka
అందరూ పోయే వాళ్ళే. రామాయణ విషవృక్షం 1974లొ వ్రాయబడింది. వేల కాపీలు అమ్ముడు పోయాయి. అనేక మంది ప్రభావితులు అయ్యారు. ఎవరూ స్పెషల్ గా ఎక్కదికీ పోలేదే
@@sivamanis9004 miru Ikkade untara, miku chavuleda? Ohoo miru ramayanam chadivaru kabolu
ఇస్లాం గురించి ఇలా ఒక పుస్తకం రాయచ్చు గా …. ఓహ్ స్వర్గస్థు రలువౌతవు అని భయం, బూమికి భారం ఇలాంటి వాళ్లు
S అసలు రంగ నాయకమ్మ ఖురాన్ బైబిల్ కూడా రాయి....మరుసటి రోజు చచ్చి ఊరుకుంటుంది.హిందువులు కాబట్టి నిన్ను వదిలారు
vere vallaki cheppebadulu mire rayochchu kada
@ Ramayanam meedha pichi koothalu kootaledhu nenu aavida antha baga nachithe nuv rasko
@musunuruk3694 😂😂 book rayalante analyse chese capacity undali. Adi andh Bhakth laki undadu
@@MaheshKurma573 nuv andh bhakh kadu kada bro nuv rayi anni religions gurinchi
Vedhavalu kurchani mattladite vila vuntundemo vedhalu vilage mari
రంగా నాయ కమ్మ గారు గ్రేట్ హ్యూమనిస్ట్
నేను చదివాను విషవృక్షం అద్భుత తార్కిక రచన,విశాలమైన ఆలోచనతో చదవండి ,ఒక గొప్ప గ్రంధం చదివిన ఆనందం కలుగుతుంది
Bible Devudini kooda nammukunnara?
Correct, shobhanbabu
🎉🎉🎉🎉
మనిషికే పుట్టవా
@@Sivasonuqw ఎవడ్రా నువ్వు గొర్రె పూకా
కలియుగం లో మూర్కులు ఎలా ఉంటారు అని అనుకున్న రంగనాయకమ్మ లాగా RGV లాగా ఉంటారు అని తెలిసింది.
Super
Ramudu murkudu,, seetha vyabhichari
పనికిమాలిన యాదవళ్లు అందరు ఒక్క చోట చూడవచ్చు ఈ ఒక్క వీడియో వల్ల 😱
Appati
Kalaam vishayam lo
Eepati Kalaaniki
Mee eestam vachinattu rastunnaru
Ala rayadaniki eechina avakasham
Ee bhoomi goppadanam
తర్కం తెలియాలంటే, " రామాయణ విషవృక్షం" చదవాల్సిందే.
విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం చదవాలి.
మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, చాగాంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారి లాంటి పెద్దల ప్రవచానాలు వింటే అటువంటి ధర్మసూక్ష్మాలు అర్ధమౌతాయి. అంతే గాని బుద్దికి తోచినట్టు మాట్లాడకూడదు.
ఆది శంకరాచార్యులు ఒక శ్లోకంలో చెబుతారు “కుతర్కాం న అవలంబ్యతాం” అని. అంటే చెడ్డగా తర్కించవద్దు అని.
ప్రతీ యుగంలోను ‘యుగధర్మం’ అని ఉంటుంది. యుగ యుగానికి ధర్మం మారిపోతుంది. త్రేతాయుగకాలానాటి కొన్ని ధర్మాలు కలియుగం లో వర్తించవు. రాముడు శంబూకుడు అనే శూద్రుణ్ణి చంపడం గురించే కదా అడిగావు. First of All రాముడు శంబూకుణ్ణి విద్య నేర్చుకుంటున్నందుకు చంపలేదు. రామాయణం ఉత్తరకాండ చదివి తెలుసుకో. త్రేతాయుగధర్మం ప్రకారం శూద్రులు తపస్సు చెయ్యకూడదు. కాబట్టి తపస్సు చేస్తున్న శంబూకుణ్ణి రాముడు చంపేస్తాడు. అప్పటి ధర్మం ప్రకారం, రాముడు అలా చేసాడు. అంతే గాని విద్య నేర్చుకుంటున్నందుకు రాముడు చంపలేదు. అది త్రేతాయుగం లో ధర్మం, rule.
ఈ కలియుగం లో ఎవరూ తపస్సు చెయ్యటంలేదు. తపస్సు చేసినా ఆపేవారు లేరు. ఈ కలియుగంలో ఈ వర్ణం వారు ఈ వృత్తే చెయ్యాలి, ఈ వృత్తి చెయ్యకూడదు, ఈ విద్యే అభ్యసించాలి, ఈ విద్య అభ్యసించకూడదు అని ఎక్కడ లేదు. ఎవరి సామర్ధ్యం బట్టి, తెలివి తేటలు బట్టి తమకు నచ్చిన విద్యను అభ్యసించ వచ్చు. ఇది కలియుగ ధర్మం.
కృత, త్రేతాయుగాల్లో మనిషి కొన్ని వేల సంవత్సరాలు బ్రతికేవాడు. ఇప్పుడు కలియుగంలో 100 సంవత్సరాలు బ్రతకడం కూడా కష్టమైపోతుంది.
దేశ కాల మానాల బట్టి ధర్మం మారిపోతుంది. America లో president కింద 2 terms కంటే ఎక్కువ చెయ్యకూడదు. అది అక్కడి ధర్మం. అదే India లో ఒక వ్యక్తి ఎన్ని సార్లైనా CM అవచ్చూ, PM అవచ్చూ, limit లేదు. అది ఇక్కడి ధర్మం. America లో అలా ఉంది, ఇక్కడ కూడా అలా చెయ్యండి అంటే కుదరదు. ఒక్కో time లో ఒక్కోలా ఉంటుంది ధర్మం. ఈ Lock Down Time లో బయటకి వెళ్ళకూడదు. ఇది ధర్మం. ఏం బయటకి వెళ్ళడం తప్పా అని Govt మీద తిరగబడం కదా. Lock Down Time లో బయటికి వెళ్ళడం తప్పు. ఈ Lock Down Time లో state borders కూడా cross చెయ్యనివ్వరు. అలా వెళితే police లు case లు బుక్ చేస్తున్నారు, vehicles seize చేస్తున్నారు. ఒకప్పుడు అలా వెళ్ళడం తప్పుకాదు, స్వేచ్ఛ అది, ఇప్పుడు ఎందుకు అది తప్పయ్యింది. ఇప్పుడు Govt ది తప్పంటావా? కరోనా virus time కాబట్టి ఇలాంటి rules పెట్టారు. అలా దేశ కాల మానాల బట్టి ధర్మం మారిపోతుంది. 144 section విధించినప్పుడు 4 గురు గుమిగూడకుండా ఉండడం ధర్మం, చట్టం. 144 section అమలులో లేనప్పుడు నలుగురు కలవచ్చు, పార్టీలు, మీటింగులు పెట్టుకోవచ్చు.
మంచి చూడటం వస్తే, రాముడిలో మంచి గుణాలు కనిపిస్తాయి. మనిషిలో ఆ మంచి గుణాలు పెరిగితే దేశం అంతా శాంతి గా ఉంటుంది.
ఇప్పటికే కొంత మంది ప్రజలలో ఈ మంచి గుణాలు లేకే, మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయి. మంచి కి support చేసి మంచి ని పెంచు, రేపు పొద్దున్న మీ మనవడు మనవరాళ్ళకి మంచి, ధర్మం ఎంటో తెలిసి వృద్దిలోకి వస్తారు.వాళ్ళు శాంతంగా ఉంటారు. పది మందిని శాంతంగా ఉంచుతారు.
వివేకానందుడు చెప్తారు, నువ్వు ఒక పని చెయ్యడం వల్ల వృద్దిలోకి వస్తున్నావా? లేక పతనమైపోతున్నావా ?
వృద్దిలోకి వస్తే ఆచరణ కొనసాగించు. పతనమైపోతే విషం లా పరిత్యజించు అని. Reject it like poison.
@@raghuramvadiboyena6921 Meeru theological books yekkuva chaduvutharu kada. Chadevokodhi knowledge peruguthundi. Baga chepparu.
@@raghuramvadiboyena6921 super cheparu ur gr8t sir
@@raghuramvadiboyena6921 super anna
@@raghuramvadiboyena6921 లాక్ డౌన్ లేకుంటే వైరస్ అందరికి సోకి అందరూ చస్తారు .
మరి శంబుకుడు తపస్సు చేస్తే ఏంటి నష్టం ?
Good annllases ranganayakamma
అరే నువ్వు ఇలానే ఖురాన్,బైబిల్ కూడా చెప్పరా... .
ఎప్పుడో జరిగిపోయిన రామాయణాన్ని చదివి స్త్రీలకు ఏదో అన్యాయం జరిగిపోయిందని వాల్మీకి మహర్షిని మూర్ఖుడని నిర్ధారించేస్తున్నారు. అప్పటి మాట వదిలేయండి మేధావులు ఇప్పుడు ఆడదానికి జరిగాయి అన్యాయాల మాటేంటి జరిగిపోయిన దాన్ని పట్టుకుని ఏడ్చే కంటే జరగాల్సిన దాన్ని దారిలో పెట్టుకుంటే మేధావులు అనిపించుకుంటారు ఏమో చనిపోయిన తండ్రినీ ఎవరైనా మాట అంటేనే మీరు బాధ పడతారు కదా! మా తండ్రి రామయ్య మీకు అభ్యుదయ భావాలు ఉంటే ఉండొచ్చు మా తండ్రి ని తిట్టే హక్కు మీకు ఎవరికి లేదు
వినాశకాలే విపరీత బుద్ధి.
Kanisam coment petepudu alochinchu
Nu evarikina telsa
Neku kanisam nee pilalku edina kothaga chepe telvi unda
Neeku nee mogudu ayina rest istahada
Ivanni alocninchi nu ame lo entha
Aame kali goti matti kuda sarippothava nu nee edva coments
Currect
Ranga nayaka mma correct ga chepparu
మార్క్సిజం చదివి ఈ ముసలమ్మ జీవితం సంకనాకిపోతే దీని సాహిత్యం చదివి 1970,80 లో వేలకొద్దీ యువతీ యువకుల జీవితాలు సంకనాకిపోయాయి. ఈనాటి యువత ఈ మత్తుమందు నుంచి తెలివిగా బయట పడ్డారు.అందుకనే కమ్యూనిస్టు సాహితీవేత్తలు ఎక్కడికిపోయినా నవ్వులపాలౌతున్నారు. మార్క్సిజం,కమ్యూనిజం అన్న దేశాలకి దేశాలే సంకనాకిపోయాయి.ఇక వ్యక్తులెంత?
Hats off to this lady for exposing the facts with unbiased mind. Valmiki has shown Ram as a selfish, egoistic, power hungry and unsteady minded suspecting his own wife.
This is the problem with people commenting without reading a sloka from valmiki’s Ramayana. Valmiki stated that this epic is story of mother sita “sitayam charitam mahat” - the glorious mother sita…
Rama never doubted mother sita.. in many slokhas it is evident that Rama suffered the separation and at the end Rama compares himself with a cataracts disease where he can’t see deepa(light)… this is direct comparison to mother sita being a pure being as agni
Why on earth he travels length and breadth, sends many monkeys in search and defeats ravana, if he was a misogynist and suspicious husband. I only pray lord Rama gives you and people like you the wisdom and inquisitiveness to dive deep and understand the jewel “Sri Ramayana’ ..
Please I urge you to listen to chaganti Ramayana Pravachanam where he recites slokhas and translate (the direct inference without any bias).
@@rakeshrockb the question is why Sita has to prove her purity what if she was raped or anything like that,why society tries to suppress woman sexuality etc.
Ey Konam lo chupincharu meeru asalu Ramayanam chadivaraa??
Ayya Rgv garu nuvvu okasari Muslim grandalagurinchi comments cheyyara annayya nee tata teesi cheppulu kudataru meeru physical visayale chustunnaru.
Making nonsense is easy. Creative is a talent
Bro book ekkada dhorukunthundhi chadhavadanikj
Amazon dvaaraa online order chesi teppinchukovachchu.
ఈ పంగ నాయకమ్మ ఎక్కడ నుంచి వచ్చిందో జీవితంలో దీనికున్న డిప్రెషన్ అనే మానసీక వ్యాధి మొత్తం ఏవో రాతలు రాసుకుందీ...అసలు రామాయణం అంతటి గొప్ప కావ్యం పైన వ్యాఖ్యానం రాయడానికి నీకున్న అర్హతలు ఏమిటి?.. వేదం సంస్కృతం ఉపనిషత్తులు అభ్యాసం చేశావా ? NASA శాస్త్రవేత్తల పైన కామెంట్లు చేయడానికి నీకు 'ఫిజిక్స్' తెలిసుండాలి
Such a dare step brother keep promoting these rationalistic ideologies. Atheism is the future
Yes
Rationalism emundi ra akkada...Motam assumption and self created situations e kada unai.😂😂😂😂😂. 14 years ki saripadaa battalu ichi pampadu anedi vaalmiki ramayanam lo chupinchali mari
@@FACTSOFHINDUISM597mari aakulu kattukunnada ra sithamma
@@Pavankumr18 Nara chiralu darincharu ani ramyanam lo undi...anthe kani e donga nayaakamma cheppinattu pedda muta ichi pampadu ani ekada ledu... unte reference pettu valamiki ramyanam nunchi
@@FACTSOFHINDUISM597 Valmiki Ramayanam Ayodhya Kanda chadivithe telustundi. Sargalui gurtu levu. Ramuditho patu Sita vastanani cheppina daggara nundi chaduvu.
❤❤❤she is a legendary writer
Awsome book it is
She is highly talented
Do you have courage to speak in the same way about other religions ? , you are demeaning Hindu culture
One think is to be noted. She read the book but interpretations are not acceptable.
It is interpretation in her own way. She might have read it not in right sense.
How many of us accept the views.
మీరు ముందు నిజమైన రామాయణం వినండి. తరువాత ఇలాంటివి చదివితే తెలుస్తుంది ఎది మంచిదో. రామాయణం నాలుగు పేజీలు కూడా తెలిసి ఉండదు కానీ ఇలాంటి విమర్శ పుస్తకాలు బాగా చదువుతారు.
అన్నిటిలోనూ ఇదే అన్ని ధర్మాలను ఇదే అన్నారుఅది తప్పు యేసు క్రీస్తు ఆత్మ సంబంధమైన రాజు అన్నాడు గానీ భూసంబంధమైన రాజుగా ఆయన రాలేదు అన్నది తేటతెల్లం అవుతుంది
Bhayya... Manam chese and choose prathi pani lonu manchi and chedu rendu untatee..Edi teesukovali ane vichakshan manisiki chendinadi.
ప్రతి మతం ప్రతి కులం ఎదుటి మనుషుల అవసరాల కోసం మే కానీ ఒకరికి ఒకరు బానిస లు కాదు గురు ,రామాయణ విషృక్షం లో రంగనాయకమ్మ ఎం చెప్పిందో మీరు ఎం అర్దం చేసుకున్నారో .. మన ఇంటికి ఒక యజమాని కావాలి అతడు అన్ని సదుపాయాలు కలిగించాలి ఆ ఇంటికి .ఇంటిలో ఉన్న బార్య అతనికి వంట చిసి పెడితే అది అతనికి చెల్లించిన రుసుం అవుతుందా..? లేదా బానిస అవుతుందా..? ఇది రాజులకు ప్రజలకు అన్వహించు...
ఇప్పుడు మంచితం మనుషులలో లోపిస్తుంది ఎటు చూసినా మోసం దగా వున్నాయి. తర్వాత ఇంక బ్రహ్మాండం మొత్తం నాశనం అవుతుంది. తాగటానికి మంచినీళ్ళు కూడా లేక చస్తారు
amma Ranganayakamma great.
Must read book
Super amma
నీ మొఖం సబ్జెక్టు తెలియని వారితో intrview చేయడం మీ అవివేకం
Absolutely ranganayakamma correct
No Ramayana
Good teaches us good character
How to leave
-Not saying lies
-Once you give any word from your mouth needs to stand on that
-Relationship only With one women
- Give importance to your father words
Koran will be in every muslim house
and muslim read that
In same way Ramayan should be in every one house
Jai sri Ram
Ranganayakam garu super andi
naakodaka
Wrong
@phanikumar దాని G...నాకు
Hats off to you bro ❤❤❤
రామాయణం. ఒక కావ్యం మాత్రమే. వాస్తవం గా జరిగింది కాదు. అని. బీజేపీ వెంకయ్య నాయుడు గారు. అన్నారు ఇటీవల అన్ని పత్రికల్లో వచ్చింది. మూర్ఖులు తెలుసు కో గారు
ఈమె చేస్తున్నా వీడియోస్ కారణముగా ఎంతో మంది సఫర్ అవుతున్నారు మంచిని తీసుకోవాలి అంటారు గాలి కనిపిస్తుందా భగవంతుడు కనిపించడానికి ఆమెకి n ntal ekkimdi ఈ వీడియోస్ కారణముగా జనాలు ప్రకృష్ ch ఇస్తున్నారు దయచేసి దిక్కుమాలిన వీడియోస్ సోషల్ మీడియాలో పెట్టకండి అవి అన్నీ కథ లు నిజాలు అని భ్రమ పడుతుంది మీరు సినిమాలు తీస్తున్నారు అవి అన్నీ నిజాల మి సినిమాలు చూసిన జనాలు మంటలు వాళ్ళు
ఒక విషయాన్ని గురించి తప్పు పట్టే ముందు ఆ విషయాన్ని బాగా study చేసి మాట్లాడండి. సగం సగం తెలుసుకున్న వాళ్ళ మాటలు విని మాట్లాడ వద్దు
Ranganayakamma janaki vimukthi chala vuntundi
One should Master a subject then debate. Otherwise it is like watching with one eye
ప్రపంచం.లో300రకాల రామాయణాలు ఉన్నట్టు. విమర్శించే వారికి తెలుసా. ఆరుద్ర గారి. సీత రాముడు కి ఏమీ అవుతాది అన్న. పుస్తకం చదవండి
Mari evee criticism CHRISTIANITY medha cheyy RGV
oo HINDUS pay cheyyaru ga payment 😂
బట్టలు అవీ సీతాదేవికి పంపారు.... ఆవిడకు అరణ్యవాసం లేదు ... కేవలం రామునితో తోడుగా వెళ్ళింది....
Never should conclude or publish by assumptions
nijalu matladuthe kopalu
Yes, read the book if you want to comment
Ramudu nachhaka pote, kidnaper is liking ga
పెద్దది కదా మనం ఏమి అనకూడదు నిన్ను ఎవరైనా ఎట్టుకెళ్తే బాగుండేది నిన్ను నీ ఇంట్లో ఆడ వాళ్ళని ఎట్టుకెళ్తే బాగుండు కదా తల్లి
I don't know how bharatha should king
I will tell. Before marrying Kaika, king Dasaratha promises to make son borne to her as the king. So Bharata was the real heir to the kingdom. It is stated by Rama in Ayodhya Kanda to Bharata when he was returning from the forest. But Dasaratha breaks his promise and announces Rama's coronation after sending Bharata away to his maternal grand father's house which was very very far away.
నీ పెళ్లాన్ని ఎవరైనా ఎట్టుకెళ్తే సూపర్
విద్యావంతులుగా తిరస్కరించింది గాని, మూఢత్వం పనికి రాదు.
Aithe Bible lo vunna losugulu cheppalsindi,,, Leda quran lo vunna losugulu cheppalsindi, appudu vaallu neetho pekata adevaallu,, memu hinduvulam kabatt
రామాయణం జరిగి కొన్ని కోట్లసంవత్సరాలక్రింద జరిగింది అదికథగా చదువరాదు అది ఇతిహాసము ఈనాటి దృష్టితో ఆలోచిస్తే కుదరదు ఈమె వ్రాసిన రామాయణం గుర్తింపు పొందలేదు
దెడ్ ధమాఖ్ రంగనాయకి
Marxism valla chaalaa desaalu naasanam ayyi konni desaalu digajaaripoyaayi.
Polekalam daggara padite ilane vagutaaru.......
She is ahead of its time
Neeku pedda gnanam undhi.
Neeku dhammunte Islam and Christianity meedha cheyyi.
Aa dhammu neeku ledhu, only hindhu dhevullane vimarshistharu.
Jai Sreeram jai Bharath matha.
PDF Undha bro.
kupdf.net/queue/ramayana-vishavruksham-by-ranganayakamma-pdf_58cdf56bdc0d604520c346bd_pdf?queue_id=-1&x=1602090886&z=MjQwOTo0MDcwOjQwMTQ6MTgzNTo0MTRjOmQwYjc6ZWE3Njo5ZDM=
Thank you 🤝
Original Ramayanam lo ekkada motalatho vellinattu ledhe . Inka sumithra bhadhapaduthundhi thandriki athma pette nivedhyam utha annatho pettadani . Anna ela ani adakkadi rushulu istaru munulu istaru . Ee musalammaki em arthamaindho ee pedha manishi endhuku ala artham chesukunnado theleedhu
Ambekar,gandhi ,khan gress books chadivithey ila pichi valu avutharu.Rip
టోటల్ గా ఈ ముసల్ది మతానికి వ్యతిరేకం అన్నమాట.
ఉన్నది చెపుతున్నారు మూరకులారా
@@maharajanvesh3791 yes
Anna.eemusali.dani.nethimeeda.battala.moota.petti.sachi.poyindaka.kottalani.anipistundi.anna.😮❤
I enjoyed a lot. RGV😘
బుక్ కూడా చదువు ఇంకా బాగుంటుంది .
@@selfuniversity4345 yem nv books ammukuney vadiva🤣✌️
@@selfuniversity4345 mi number .kavali...mitho matladali..
Entha padi edustaru ra ramudi mida. Kali purushudu RGV roopamlo clear ga kanipistunnadu
Rgv sir you are dare super
😃
ముసలిదాని పోయేకాలం వచ్చింది అందుకే పోయిన సంవత్సరం రాసింది
ఏమి, నువు ముసలి వయసుకి ముందే పోతావని నీకు తెలుసా? రామాయణ విషవృక్షం రాసి 50 సంవత్సరాలు అవుతుంది.
Musali avva festration lo rasintadi🙏🏻😂😂😂
Book chadivi comments chei
Waste video.rgv don't read Ramayana but he is judging it.what a foolish interview.
U want to convert please convert to other religion but do not give criticize on our religious aspects. If u have dare do this with quran. I bet u ll be slapped
They are saying all religions are fraud! Why would they convert from one fraud to another fraud?
మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి, పక్కవాడి శుభ్రత మీద పడి ఎడవకుడదు.
Neelanti vallu pudutharani valmiki maharshiki teliyadu papam