నీ దేహమే ఆలయం SONG... SING BY KING JHONSON VICTOR గారు JOINT DIRECTOR OF BOUI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 12

  • @paulanand3206
    @paulanand3206 11 หลายเดือนก่อน +4

    ఆలయమే......(3)
    నీ దేహమే ఆలయం...(2)
    ఆలయమే......
    నీ దేహమే ఆలయం(2)
    ఎక్కడెక్కడో ఉన్నాడనుకొని
    అక్కడక్కడా వెదకెదవేలా..(2)
    నిజమగు దేవుడు నీలో ఉండగా(2)
    నీవే కదరా........ దేవాలయము (2)
    నీ దేహమే ఆలయం(2)
    ఆలయమే......
    నీ దేహమే ఆలయం(2)
    దేహము నీకు దేవుడిచ్చెను
    నీలో దైవం నివసించుటకే....(2)
    వెలుగెడు జ్యోతి నీలో ఉండగా (2)
    మీరే కదరా........ దేవాలయము (2)
    నీ దేహమే ఆలయం(2)
    ఆలయమే......
    నీ దేహమే ఆలయం(2)

  • @sathvikthalluri5947
    @sathvikthalluri5947 2 ปีที่แล้ว +7

    అన్నా... నీవు బ్రతికి వుండగా నీ టాలెంట్ మాకు తెలియదాన్న మిస్ యు అన్నయ్య...

  • @ravikumarb843
    @ravikumarb843 2 ปีที่แล้ว +4

    నిజమే అన్న బ్రతికి ఉండగా మీయొక్క గానము రచన ఎవరు అర్థం చేసుకోలేదు అద్భుతంగా ఆలపించారు దేవుడు మీ ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగజేయును గాక

  • @jyothisingaram645
    @jyothisingaram645 11 หลายเดือนก่อน

    Xlent song kjv anna really missing ur voice n songs 😭😭😭😭

  • @yjayaraju701
    @yjayaraju701 2 ปีที่แล้ว +2

    నీవు పాడిన పాట వింటుంటే కంట్లో నీళ్లు ఆగమన్నా ఆగావు అన్నా

  • @narayanarao8709
    @narayanarao8709 9 หลายเดือนก่อน

    Almighty God glory excellent song composition god blessed to all amen

  • @kataridhanaraju659
    @kataridhanaraju659 2 ปีที่แล้ว +3

    Super Voice anna aa gamakaaalatho excellent

  • @marapatladaveedu1270
    @marapatladaveedu1270 ปีที่แล้ว

    Good song anna song imeges petandi please

  • @bangaramdigitals3600
    @bangaramdigitals3600 ปีที่แล้ว +1

    Please send nedehame alayam song track

  • @SRPChennal5025
    @SRPChennal5025 2 ปีที่แล้ว +3

    Anna, please song telugu lo type chesi msg comments lo petandi anna

  • @rajubusararajubusara3459
    @rajubusararajubusara3459 11 หลายเดือนก่อน

    Ee song vunda... Vunte pampandi plz

    • @TrueGospelMedia
      @TrueGospelMedia 2 หลายเดือนก่อน

      Na daggara undi brother