Brahmin Breakfast - Pure Veg - Food Wala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2021
  • ఆకలి తో ఉన్న వారికి కడుపునిండా భోజనం పెట్టడం అనేది కొంతమంది కి మాత్రమే దేవుడు ఇచ్చిన వరం... హోటల్ యాజమాన్యానికి ధన్యవాదములు..
    చాలా సాంప్రదాయ బద్దంగా వుంది, తప్పక వెళ్లి రుచి చూడ వలసిందే..
    -----------------------------------------------------------------
    Address: Vaddi Palem, Kavali, Andhra Pradesh 524201
    -----------------------------------------------------------------
    Location: maps.app.goo.gl/Nj6gpL9ZsHEfV...
    -----------------------------------------------------------------
    FoodWala is N0 1 TH-cam Channel and your final stop for BEST IN Spicy content.
    -----------------------------------------------------------------
    For More Latest Updates:
    Subscribe: / @foodwalaofficial
    Like Us @ bit.ly/2hSpRwq
    Follow Us On @ bit.ly/2wBuPjw
    -----------------------------------------------------------------
    #BrahminFood
    #PureVeg
    #KavaliFood
    #PiduguHotel
    #Breakfastrecipe
    #Idli
    #Dosa #masalavada #vada #bonda
    #TelanaganaFood
    #Chickenbiryani
    #Streetfood
    #Streetvoice
    #Streetfood
    #Streetfoodrecipes
    #Streetfoodrecipes
    #Gunturfood
    #Gunturstreetfood
    #Streetvideos
    #Chickenbiryanirecipe
    #Biryanibiryanirecipe
    #Muttonbiryani
    #Muttonbiryanirecipe
    #Gunturbiryani
    #Subhanihotelguntur
    #GunturbilalbBIryani
    #Chickenbiryani
    #Muttonbiryani
    #FoodWala
    #foodWalaChannel
    #Bucketbiryani
    #talapakattibiryani
    #muslimmuttonbiryani
    #muttonbiryanimuslimstyle
    #biryaniheaven
    #bestindianfood
    #chickenpalav
    #muttonpalav
    #howtomakechickenbiryani
    #howtomakemuttonbiryani
    #streetfoodcraze
    #crazystreetfood

ความคิดเห็น • 817

  • @subramanyeswarakirana9943
    @subramanyeswarakirana9943 2 ปีที่แล้ว +256

    చాలా చాలా మంచి శాఖహర టిఫిన్స్ చూపించారు 🙏🏻🙏🏻

    • @subbareddy8960
      @subbareddy8960 2 ปีที่แล้ว +5

      Ledandi oka sari akkada thinte jeevitham lo inka food thinali anipinchadu antha worst

    • @chandram111
      @chandram111 2 ปีที่แล้ว +4

      @@subbareddy8960 parvaledhu andi. kani Annam parabrahma swaroopam yagathali cheyudhu sir

    • @saalmanraaj8284
      @saalmanraaj8284 2 ปีที่แล้ว +2

      @@chandram111 athanu em egathali chesadu bey...bagodu anadam egathali kadu

    • @sureshbabusri9331
      @sureshbabusri9331 2 ปีที่แล้ว +6

      @@subbareddy8960 why do you hate brahmins? Are you a converted Christian like Jagan?
      Because no real Hindu hates brahmins.

    • @nirmalajonnalagadda5154
      @nirmalajonnalagadda5154 2 ปีที่แล้ว +3

      శాకాహారము
      శాక = కూర
      శాఖ = విభాగం

  • @veereshtourism9537
    @veereshtourism9537 2 ปีที่แล้ว +40

    నేను ఎన్నో వందల సార్లు అక్కడకు వెళ్ళుంటా, చాలా రుచి శుచి కలిగిన పిడుగు హోటల్ అద్బుతం

  • @khansavlogs.4297
    @khansavlogs.4297 2 ปีที่แล้ว +60

    I am muslim but I am pure vegitarian. I love vegitaruan food

    • @pram8583
      @pram8583 2 ปีที่แล้ว +4

      Good habits

    • @nagarajuk6295
      @nagarajuk6295 2 ปีที่แล้ว

      🙏

    • @mohankrishna4294
      @mohankrishna4294 2 ปีที่แล้ว +3

      Really I can't believe..but u r rare person.. 👍👍 now way days vegetarians also converting non-vegetarian. 🙏🙏

    • @shyamkumarvenna3868
      @shyamkumarvenna3868 2 ปีที่แล้ว

      🙏

    • @chandram111
      @chandram111 2 ปีที่แล้ว

      @@mohankrishna4294 I agree sir but both veg & nonveg ni Balance gaa thinte health baguntundhi ante nonveg nachithene leka pothe meeru cheppinattu be vegetarian is better

  • @renukanaidu6163
    @renukanaidu6163 2 ปีที่แล้ว +17

    I love kavali Food ❤️🤗🤩 evarina
    @kavali people vntye okaa like chesukondi 😜

  • @sharma.s.v.s.r.3825
    @sharma.s.v.s.r.3825 2 ปีที่แล้ว +13

    సుచి శుభ్రత తో కావలి ప్రజలకి మంచి టిఫిన్స్ అందిస్తున్నారు. త్వరలో మీ హోటల్ సందర్శించలని ఉంది

  • @kishorekumarsarvipalli5917
    @kishorekumarsarvipalli5917 2 ปีที่แล้ว +40

    చాలా మంచి హోటల్స్ చూపిస్తున్నరూ ధన్యవాదాలు

  • @ramanamurthy1838
    @ramanamurthy1838 2 ปีที่แล้ว +17

    Hats off to Kavali citizens who are kind enough and encouraging poor brahmins. Anchor is very nice speech. Good friendly town and people. They are supporting brahmins. Thanks. Nice post. It is far from My Guntur. Otherwise I want to taste.

    • @Safronpower
      @Safronpower 2 ปีที่แล้ว

      Why call Brahmins poor - they are rich by all means

    • @Aneel76532
      @Aneel76532 2 ปีที่แล้ว

      He is soo rich

    • @Aneel76532
      @Aneel76532 2 ปีที่แล้ว

      And he is not brahmin he is vishya..

  • @kondalaraot3079
    @kondalaraot3079 2 ปีที่แล้ว +83

    మాకావలిలో (పిడుగు) వెంకటేశ్వరరావు గారి టిఫిన్ గాని, భోజనం గాని సూపర్ గా ఉంటుంది. హెట్సఆఫ్ పిడుగు బావగారు

    • @praveenprakash4076
      @praveenprakash4076 2 ปีที่แล้ว +3

      Aa నెయ్యి దోస ఉంటుంది మహా కమ్మగ కరిగి పోతుంది.

    • @chandram111
      @chandram111 2 ปีที่แล้ว +2

      @@praveenprakash4076 meeru chepthunte naaki ippude velli thinalanundhi sir

    • @vnrfacts9575
      @vnrfacts9575 2 ปีที่แล้ว +2

      ఎక్కడ sir నేను కావలి లో ఉన్న చెప్పండి

    • @tatajimuddaka602
      @tatajimuddaka602 2 ปีที่แล้ว +1

      Jai durgamma thalli

  • @ManoharGolla
    @ManoharGolla 2 ปีที่แล้ว +20

    Pidugu Garu one of the best chef. Aayana chesina vanta amrutham.
    Prakasam nellore jillalalo baga famous .

  • @ravinuthalasivakumar2348
    @ravinuthalasivakumar2348 2 ปีที่แล้ว +10

    చూస్తుంటే నోరు ఊరుతుంది నెల్లూరు వంటలంటె ఇష్ట పడని వారు లేరు. ఎంత డబ్బు ఉన్నా రుచికి శుచికి దాసోహం అవుతారు తిండి ప్రియులు.👍

  • @kameswararao6872
    @kameswararao6872 2 ปีที่แล้ว +36

    గురువు గారు..కావాలి ప్రజలకు ఇచ్చే ఆశీర్వచనం...అలాగే ఆ పెద్దాయనకు..ప్రజలు ఆదరణ..బహుదా స్మరణీయనం..జై భీమ్

  • @kalkinarayana5539
    @kalkinarayana5539 2 ปีที่แล้ว +62

    What a wonderful godly speech by the owner garu. That's the love bhrahmin have towards ammavaru and lord vishnu. That's the culture of bhramin every one should learn.
    Jai vishnu.

  • @chandudama5058
    @chandudama5058 2 ปีที่แล้ว +187

    అంతా అన్నపూర్ణ దేవి ఆశీర్వాదం 🙏💐

    • @subbareddy8960
      @subbareddy8960 2 ปีที่แล้ว +2

      na lavada ra badko

    • @chandudama5058
      @chandudama5058 2 ปีที่แล้ว +19

      @@subbareddy8960 ఆ లవడా కూడా ఆ భగవంతుడు ఇచ్చిందే నీ అంత నోటి దూల నాకులేదు బ్రదర్ నువ్వు పెట్టిన కామెంట్ చూసి నాకు కోపం రాలేదు బ్రదర్ నీ అజ్ఞానం చూసి జాలి వేసింది

    • @kkheavymachinery4684
      @kkheavymachinery4684 2 ปีที่แล้ว +6

      @@chandudama5058 👍👍👍👏👏👏👏నీలాంటి వారే వివేకానందులు🙏🙏🙏

    • @kkheavymachinery4684
      @kkheavymachinery4684 2 ปีที่แล้ว +15

      @@subbareddy8960 ఇంతవినయముగా వున్న పెద్దాయనను మీరు ఎలా దూషించ గలుగుతున్నారు రెడ్డిగారు? మీరు తిరిగి హిందూమతంలోకి మారండి , అందరినీ ప్రేమించగలుగుతారు🙏🙏🙏

    • @chandram111
      @chandram111 2 ปีที่แล้ว +7

      @@subbareddy8960 thappu sir kadupu nimpe parabrahma swaroopaani ashudham tho polchakandi

  • @santoor02
    @santoor02 2 ปีที่แล้ว +87

    anna beeda brahmanulanu pls encourage cheyandi anna... they are usually neglected by politicians and we should not abandon them... thanks a lot for encouraging hardwork no matter what community!! You are indeed pure hearted!

    • @s.m.v1535
      @s.m.v1535 2 ปีที่แล้ว +1

      Yes

    • @manavatvam1
      @manavatvam1 2 ปีที่แล้ว +7

      బీద బ్రాహ్మణులు ఒక్కళ్ళే ఉంటారా , మిగతా కులాలలో బీదలు లేరా ❓

    • @seeker9875
      @seeker9875 2 ปีที่แล้ว +15

      @@manavatvam1 Untaru kaani Brahmins ki reservation ledu, politicians emii ivvaru.

    • @manavatvam1
      @manavatvam1 2 ปีที่แล้ว +13

      @@seeker9875 తరతరాల నుండి అసలైన రిజర్వేషన్లు అనుబవిస్తుంది వారే బ్రదర్ , గుడిలో వారే పూజ చేయాలి , అది రిజర్వేషనే , పెళ్ళి వారే చేయాలి , అది రిజర్వేషనే , పిండం వారే పెట్టాలి , అది రిజర్వేషనే , ముహూర్తం వారే పెట్టాలి , అది రిజర్వేషనే , పూర్వం వారు నివసించే దరిదాపుల్లోకి కూడా దళితులు రాకూడదు , అది రిజర్వేషనే , వారిని దళితులు ముట్టుకున్నా , వాళ్ళ నీరు ముట్టుకున్నా వారు మైల పడతారు , అది రిజర్వేషనే , బ్రాహ్మణ ధర్మం ప్రకారం దళితులు ఊరి చివరే ఉండాలి , ఉద్యోగాలు చేయకూడదు , వ్యాపారం చేయకూడదు , అందుకే రాజ్యాంగం నేడు దళితులకి రిజర్వేషన్లు ఇస్తుంది

    • @seeker9875
      @seeker9875 2 ปีที่แล้ว +23

      @@manavatvam1 Abbo alagithe ee Bhumi meeda prathi matham prathi jaathi enno durmargalu chesindi- Yemi christians cheyaleda, Muslims cheyaleda durmaragalu alaga ani cheppi vallani ippudu tappu pattala.
      Slavery ni church encourage cheyaleda.
      Akkada oka vyakthi nijayathiga unnadu athaniki support cheste chey ledante ledu anthe gaani valla thathalu ala chesaru ila chesaru ante correcct kaadu.
      Veella kante ippudu Govt jobs vachi kuda reservations vadalatla vallu inka ekkuva droham cheyatleda.

  • @LAKKARAJUMAHESH
    @LAKKARAJUMAHESH 2 ปีที่แล้ว +62

    కావలి శాఖాహార ప్రియుల కు వరం....కావలి వాసుల కు గర్వ కారణం...👍👍👍

    • @venkatk2735
      @venkatk2735 2 ปีที่แล้ว +1

      Inkekkadi kavali sir..mana leaders dopidi lo kottukupoindi..sukumara grahanam lo kavali suffer avuthundi..

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 2 ปีที่แล้ว

      Ee hotel Brahmins hotel yekkada undhi bro kavali lo

  • @chandram111
    @chandram111 2 ปีที่แล้ว +54

    మీ సంస్కారానికి జోహార్లు

  • @ravikirankattamuri3909
    @ravikirankattamuri3909 2 ปีที่แล้ว +25

    కావలిలో, 1996 (ఆ హోటల్ ఓనర్ గారు కావలికి వచ్చి వ్యాపారం మొదలు పెట్టిన సంవత్సరం) నుండి దాదాపుగా మా ఇంట్లో ప్రతి కార్యక్రమాలకు వీరే క్యాటరింగ్ చేస్తారు, ఇంట్లో కార్యక్రమం నాటికి వీరు వేరే వారికి ముందే ఒప్పుకొని ఉంటే తప్ప వీరి ద్వారానే మేము క్యాటరింగ్ సర్వీస్ తీసుకుంటాము..

    • @gudaladakshayani6648
      @gudaladakshayani6648 2 ปีที่แล้ว +1

      Anna hotel exact address pettandi

    • @ravikirankattamuri3909
      @ravikirankattamuri3909 2 ปีที่แล้ว

      @@gudaladakshayani6648 జండా చెట్టు దగ్గర పిడుగు హోటల్ అని అడిగితే ఎవర్రని అడిగినా చెబుతారు

    • @cutyfun1
      @cutyfun1 2 ปีที่แล้ว

      Contact num please

  • @chinnarimata6330
    @chinnarimata6330 2 ปีที่แล้ว +6

    ఇతను తయారు చేసిన ఆహారపదార్థాలు ఏవి కూడా బాగలేవు అని అనలేరు అంతా అధ్బుతంగా చేస్తారు.ఖరీదు కూడ ఎక్కువ ,ధనవంతులు వాళ్ళు ఇంట్లో ఏం ఫంక్షన్ అయినా ఎక్కువగా ఇతని ద్వార వంటలు చేయిస్తారు.

  • @yvsatheeshkumar3708
    @yvsatheeshkumar3708 2 ปีที่แล้ว +9

    హాయ్ సార్ మాది కావలి మా ఊరి టిఫిన్ గురుంచి చాలా బాగా చెప్పారు సార్ మా పిడుగు తాతయ్య దగ్గర నేను కూడా చాలాసార్లు తిన్నాను చాలాబాగుంది

  • @prashanth413
    @prashanth413 2 ปีที่แล้ว +4

    Kavali ki vachanu e roju,ikkada idly taste chesa super, chutney spicy super🔥🔥🔥🔥

  • @ramv1505
    @ramv1505 2 ปีที่แล้ว +3

    Very good to see the video. Hats off to the owner andhi. Really great words 🙏🙏🙏

  • @ravisuneerudrapati4829
    @ravisuneerudrapati4829 2 ปีที่แล้ว +8

    Hey ma ooru adi.... iam very proud for this ♥️♥️😍😍😍ma ooru KAVALI NELLORE DISTRICT.........✌️✌️👍👍👌👌

  • @apparaopentiboyena8600
    @apparaopentiboyena8600 2 ปีที่แล้ว +2

    A jaganmatha asirvadam meku nindu nuraylu vundaleani ajanmathani korukuntunanu

  • @akhileshsriram
    @akhileshsriram 2 ปีที่แล้ว +32

    మాది కూడా కావలి ఏ అన్న...వారు మాకు బాగా తెలుసు రుచి చాలా బావుంటుంది...

    • @chandram111
      @chandram111 2 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏

    • @vnrfacts9575
      @vnrfacts9575 2 ปีที่แล้ว +1

      A area లో hotel నేను అక్కడే ఉన్న తెలియదు

  • @harikishore7968
    @harikishore7968 2 ปีที่แล้ว +9

    Extraordinary exlent jai matha ji

  • @kvnls8970
    @kvnls8970 2 ปีที่แล้ว +17

    SUPER........let we encourage such kind of people..🙏

    • @dolas947
      @dolas947 2 ปีที่แล้ว

      🌋🌋🌋🌋

  • @govindarajuguravana8509
    @govindarajuguravana8509 2 ปีที่แล้ว +1

    Superb hotel.....superb tradition....namaste.....

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 2 ปีที่แล้ว +108

    ఆట వెలది పద్యము : స్వచ్ఛ మైన యట్టి బ్రాహ్మణ భోజనం శాక పాకములను చక్క గాను మంచి రుచిని కలిగి మంచి సువాసన ఉన్న టిఫిను పంచు చున్న వారు

    • @manavatvam1
      @manavatvam1 2 ปีที่แล้ว +9

      స్వచ్చమనునది - లేదు తుచ్చమైన కులమునందు

    • @deepthimani4094
      @deepthimani4094 2 ปีที่แล้ว +4

      @@manavatvam1 😡😡🎂

    • @sampathkumar3973
      @sampathkumar3973 2 ปีที่แล้ว

      @@manavatvam1 😡😡😡

    • @manavatvam1
      @manavatvam1 2 ปีที่แล้ว +7

      @@sampathkumar3973 కోపమెందుకు వస్తుంది రా బాబూ , శుభ్రత ఒక్క బ్రాహ్మణ కులంలోనే ఉందా ❓

    • @shivamamidi9655
      @shivamamidi9655 2 ปีที่แล้ว +4

      Adee mee bapana buddi ponivvaru raa meeru....mimmalni yee kaalam lo nu nammadaniki ledu....mee thindi swachamainadi...migitha valladi ashuddamainada....inkosari evadaina anni kulalu samaname ante chepputho kottali...

  • @chintamanisantoshkumar8977
    @chintamanisantoshkumar8977 2 ปีที่แล้ว +3

    Super Amma aservadam chala bagunayi

  • @petlurisuryavamsikrishna1568
    @petlurisuryavamsikrishna1568 2 ปีที่แล้ว +4

    Andhra lo BEST TIFFINS ADDA.... kevalam NELLORE, Kavali ne 😍😍🥰🥰🥰

  • @cnkrishna
    @cnkrishna 2 ปีที่แล้ว +6

    My house is right opposite to the hotel. We are lucky. Dosa with Sambar is the best here. My kids like this a lot.

  • @jiriflaishans4358
    @jiriflaishans4358 2 ปีที่แล้ว +3

    Super bro.. really did an amazing vedio

  • @naraharikaranam
    @naraharikaranam 2 ปีที่แล้ว +10

    Traditional tiffen center superb anna

  • @narayanamurthy6448
    @narayanamurthy6448 2 ปีที่แล้ว +27

    మాకు నోరు వూరుతుంది విశాఖపట్నం లో కూడా పెడితే చాలాబాగుంటుందని 🙏🙏🙏

    • @mr_risker_0017
      @mr_risker_0017 2 ปีที่แล้ว

      🥱🥱

    • @prasannakamakshigudipalli3656
      @prasannakamakshigudipalli3656 2 ปีที่แล้ว

      మీ విశాఖపట్నం వాళ్ళు ఇక్కడ టిఫిన్ తిన్నాక అక్కడి వంతవాళ్ళని కలసి మీరు వైజాగ్ కి రాండి మేము హోటల్ పెట్టి మీకు ఒక్కొక్కరికి 30000. ఇస్తాము అని అడిగారు అన్న గారు.

  • @janardhanvanna
    @janardhanvanna 2 ปีที่แล้ว +3

    Chala baga chepparu pantulu garu 😊

  • @bodduumashankar896
    @bodduumashankar896 2 ปีที่แล้ว +12

    Awesome video Anna మాకు చక్కటి శాఖాహార రుచులు లను చూపించారు

  • @kumardevana5159
    @kumardevana5159 2 ปีที่แล้ว +15

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ brother

  • @ragavendhiranvb1147
    @ragavendhiranvb1147 2 ปีที่แล้ว +7

    My god what a good food man with culture.

  • @balasubramanyam9956
    @balasubramanyam9956 2 ปีที่แล้ว +13

    Always greatest service and never forget the god praising is good service is dedicated to god

    • @subbareddy8960
      @subbareddy8960 2 ปีที่แล้ว

      I never see that type of worst service

    • @balasubramanyam9956
      @balasubramanyam9956 2 ปีที่แล้ว

      @@subbareddy8960 please sir
      I request you food is god

    • @subbareddy8960
      @subbareddy8960 2 ปีที่แล้ว

      Yes sir food is god but u r food worst

    • @balasubramanyam9956
      @balasubramanyam9956 2 ปีที่แล้ว +1

      @@subbareddy8960 sir 🙏 it's not my food it's our food siir
      Ok if service is not good
      I agree with you

    • @subbareddy8960
      @subbareddy8960 2 ปีที่แล้ว

      @@balasubramanyam9956 ok then agree with me

  • @techieedk2923
    @techieedk2923 2 ปีที่แล้ว +1

    Tq fr coming to my hometown bro
    I like ur videos

  • @rohitmandol9655
    @rohitmandol9655 2 ปีที่แล้ว +1

    Video chaala baavundi bro 👍

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 2 ปีที่แล้ว +4

    అన్న నాకు ఈ వీడియో starting background music kavali

  • @leelasomaiah8488
    @leelasomaiah8488 2 ปีที่แล้ว +4

    Super anna just loved it

  • @somasekharkommuru5452
    @somasekharkommuru5452 ปีที่แล้ว

    Thanks for budget food exploring

  • @janavelpula4201
    @janavelpula4201 2 ปีที่แล้ว

    అయ్యప్ప మలాలా time లో అయితే ఈ హోటల్ ఫుల్ గా ఉంటది
    అక్కడ నేనుకూడా టిఫిన్ చేస
    చాలా బాగుంటాది

  • @janardhanvanna
    @janardhanvanna 2 ปีที่แล้ว +2

    Chala paddatiga pedda vistarakulu icharu chustunte ani sides padakunda

  • @kashyapkn2161
    @kashyapkn2161 2 ปีที่แล้ว +2

    చూస్తేనే నో్రూరుతుంది!👌

  • @krakeshrake5768
    @krakeshrake5768 2 ปีที่แล้ว +3

    Chala manchi hotel chupincharu brother thanks

  • @napoleonchannelvlogs1159
    @napoleonchannelvlogs1159 2 ปีที่แล้ว +2

    Nice anna prathi okkari kee nevu like kodhuthunavu

  • @chakritv9094
    @chakritv9094 2 ปีที่แล้ว +3

    Kavali prajalu adrustavanthulu...

  • @RajKumar-jm1ub
    @RajKumar-jm1ub 2 ปีที่แล้ว +1

    Ee type tiffin centers east & west goadavari lo vunnaya

  • @singer78987
    @singer78987 2 ปีที่แล้ว

    Mee channels ento ardamkaavu..prathidi super amtaru..bayata chustenemo quality undadu..jagame maayaa

  • @venkataprudhvi2850
    @venkataprudhvi2850 2 ปีที่แล้ว +7

    Total 15 items unnaye try cheyandi addicted aipotaru. Hindustan bakery pakkana LAKSHMI TIFFIN centre kavali

  • @karreluhanmanthukarreluhan614
    @karreluhanmanthukarreluhan614 2 ปีที่แล้ว +2

    Thalli jaganmatha andariki challagacudu maa valaku prajalaku

  • @lakshmilavanya6563
    @lakshmilavanya6563 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంటుంది ఇక్కడ

  • @shaikhfiroz3258
    @shaikhfiroz3258 2 ปีที่แล้ว +6

    This is the real Indian food🍲

  • @chinnarimata6330
    @chinnarimata6330 2 ปีที่แล้ว +21

    నేనే చెప్పింది మీకు ఈ సెంటర్. 💐🙏👍🇮🇳

  • @skskshanu6129
    @skskshanu6129 2 ปีที่แล้ว +2

    Morton avilebele

  • @SATHWIK_G_PATEL
    @SATHWIK_G_PATEL 2 ปีที่แล้ว +2

    Super anna do more love from warangal

  • @ramuduammu3201
    @ramuduammu3201 2 ปีที่แล้ว +2

    Nice So testy.

  • @gowtham8176
    @gowtham8176 2 ปีที่แล้ว +2

    After many days video 4rm ur side.good

  • @sriramkumar1200
    @sriramkumar1200 2 ปีที่แล้ว +2

    We have to visit heera fusion restaurant in Bharati Nagar Vijayawada

  • @ravuripaparao9480
    @ravuripaparao9480 2 ปีที่แล้ว +5

    Love from khamm TS 💐💐💐💐💐

  • @samphoenix1623
    @samphoenix1623 2 ปีที่แล้ว +17

    hindu traditions and customs, salutes sir

  • @prashanth413
    @prashanth413 2 ปีที่แล้ว +1

    E roju ikkada dosa thinna anna,ilanti dosa na life lo thinaldu anna super asalu

  • @srinathvivo8829
    @srinathvivo8829 2 ปีที่แล้ว +8

    This video Next Level bro

  • @jeemaster5074
    @jeemaster5074 2 ปีที่แล้ว +8

    కష్ట జీవి, అందరికీ ఇష్ట జీవి

  • @sridevimudumba5853
    @sridevimudumba5853 2 ปีที่แล้ว +3

    Very nice video about food 👍👍

  • @venkataprudhvi2850
    @venkataprudhvi2850 2 ปีที่แล้ว +5

    Hindustan bakery pakkana LAKSHMI TIFFIN centre undi . Okasari try cheyandi... PIDUGU hotel ki super taste one plate is 20 rs only. Very cheapest.

  • @skbash6480
    @skbash6480 2 ปีที่แล้ว +5

    Super video...Please share the location brother...I usually travel in that route

  • @santhipajerla1321
    @santhipajerla1321 2 ปีที่แล้ว +2

    Super tasty tiffin the best kavali

  • @prasanthroykedari5420
    @prasanthroykedari5420 2 ปีที่แล้ว +2

    Ongole dhagara kadu Nellore lo vundi ma kavali

  • @ryb682
    @ryb682 2 ปีที่แล้ว +1

    Nenu oka sari try cheyali

  • @mahendrapokuri3233
    @mahendrapokuri3233 2 ปีที่แล้ว +1

    I studied there Bondalu chala baguntindi

  • @hymavathikls3943
    @hymavathikls3943 2 ปีที่แล้ว +1

    Atanu cheyyadam andaru observe chesi aadarinchadam great

  • @sigampalliprasad4852
    @sigampalliprasad4852 2 ปีที่แล้ว +3

    Samskaravanthamaina Manushulu...

  • @sarabusubbarao8360
    @sarabusubbarao8360 2 ปีที่แล้ว +1

    I want to visit this hotel as early as possible. Where is the hotel ?

  • @chiransaib2409
    @chiransaib2409 2 ปีที่แล้ว +6

    10rs dosa // 20rs vada // adiripoye rate...avg..vallu brahmins kadu...settigaru.near bonta hirers

  • @msr19645
    @msr19645 2 ปีที่แล้ว +1

    Ikkada kulam Peru cheppi video cheyyakandi shakaahaara bhoojanam tiffin adbhutangaa ruchi gaa untai ani cheppandi

  • @Save_climate
    @Save_climate 2 ปีที่แล้ว +8

    నాన్ వెజ్ ఐటమ్స్ చాలు అన్న ఇక , Anni veg items chupiyandi ika

  • @chandanauppalapati
    @chandanauppalapati 2 ปีที่แล้ว +2

    Vja muthyalam padu lo oka tiffin hotel undi e tifin iyina 10rs 20yers py nuchi undi vachhi miru taste chesi video chusthe vallani support chesinattu untundi ga mi videos anni chusthanu chala bavuntai mi channel inka pyki ravali best of luck👌👌👌👍👍👍

  • @rkvaranasi
    @rkvaranasi 2 ปีที่แล้ว +5

    Unfortunately కాదు తమ్మి fortunately ఇటువైపు రావటం తో ...అని చెప్పాలి

  • @kandukurinarayanaswamy3247
    @kandukurinarayanaswamy3247 2 ปีที่แล้ว +3

    I am big fan of u actor Munna bro ❤️❤️❤️😍😍 and I love kavali... 💓

  • @jobs_vjjg
    @jobs_vjjg 2 ปีที่แล้ว +1

    All person only make Abord Food.
    We Indian have many excellent food good to review Indian Veg food

  • @sivaprasadbommineni7970
    @sivaprasadbommineni7970 2 ปีที่แล้ว +5

    Nellore daggara kavali anna, Onegole daggara kadu

  • @Mahivloger547
    @Mahivloger547 2 ปีที่แล้ว +4

    4th comment and 19th like anna love from khammam anna

  • @sujitharavi329
    @sujitharavi329 2 ปีที่แล้ว +3

    సూపర్ అండీ

  • @sagalamuriprasad4152
    @sagalamuriprasad4152 2 ปีที่แล้ว +2

    God bless you pidugu Hotel ThataGaru Mana🙏 Nellore (Dt)🌾 kavali 👍

  • @Gunturiyamankumar
    @Gunturiyamankumar 2 ปีที่แล้ว +1

    Ultimate video on food

  • @uppulapranathi2392
    @uppulapranathi2392 2 ปีที่แล้ว +8

    Mouth watering bro🤤

  • @newlatest1744
    @newlatest1744 2 ปีที่แล้ว +7

    Excellent brother

  • @sivkiran8480
    @sivkiran8480 2 ปีที่แล้ว +2

    Rates reasonable?

  • @phani5265
    @phani5265 2 ปีที่แล้ว +15

    Brahimins andaru bugness lo development avvali Brahmin sagam vallu bramin corporation dwara lones istunnaru teesukoni inka development avvandi

  • @ramachary64
    @ramachary64 2 ปีที่แล้ว +4

    అలాగే బోజన సమయములో బోజనం కూడా సరసమైన ధరలకు నాణ్యమైన పుష్టి బోజనం అవసరం

  • @shateeshlella1864
    @shateeshlella1864 2 ปีที่แล้ว +10

    Keep going bro

  • @Raj-mm6lx
    @Raj-mm6lx 2 ปีที่แล้ว +1

    Namaskarams guruvu garu🙏😊👍🚩🕉

  • @SIT-jv3nr
    @SIT-jv3nr 2 ปีที่แล้ว +6

    Chennai food tour Ayipoinda

  • @vijayalakshmi-zm6ru
    @vijayalakshmi-zm6ru 2 ปีที่แล้ว +1

    kaavali nellore daggar brother

  • @anthyodayaareddynagaram1045
    @anthyodayaareddynagaram1045 2 ปีที่แล้ว +1

    Guruji gr8 🎉🏆

  • @joycevillagecooking3969
    @joycevillagecooking3969 2 ปีที่แล้ว +2

    Challa happy ga vundhi