పల్లవి: జీవితాల నడిమధ్యలో ఎన్ని వేడుకలు ఉన్నవో..అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా? ఊరిచివర పొలిమేరలో వల్లకాడు అను పురములో..ధనిక బీదలను తేడా తెలియని సారం తెలిసొస్తుందా? ఎన్ని రంగులు మార్చినా ఎంతమందిని ఏమార్చినా.. చేసిన కర్మల ఫలితం పొందక తప్పదు కదరా జీవుడా .. దేవుని విధి ఇది మానవుడా.. తప్పదు కదరా జీవుడా ఇది దేవుడు వ్రాసిన కట్టడ ॥ జీవితాల ॥ చరణం 1 ఉన్నోడు లేనోడు అను బేధాలల్లో బ్రతుకుంది పేదోడు పెద్దోడు చావులు లోకం విభజించింది ఉన్నోడిదేమో పార్ధీవదేహం పేదోడిదేమో అనాధశవం కలిగినవాడిది భౌతిక కాయం కాలే కడుపుకు పీనుగ నామం ఎన్ని పేరులు మార్చినా ఎన్ని హంగులు చేర్చినా మరణం పేరిట మట్టిలో కలవక తప్పదు కదరా జీవుడా.. ఆత్మకు గమ్యం ఏదిరా? తప్పదు కదరా జీవుడా నీ ఆత్మకు చోటు ఎక్కడ? చరణం 2 చావైనా బ్రతుకైనా దేవుని వలనేగా కలిగింది మా బ్రతుకు మా ఇష్టం అంటూ లోకం భ్రమపడుతుంది సంపాదనేమో సముద్రమంత చచ్చాక చల్లేటి చిల్లర ఎంత? దోచిన సంపద ఆకాశమంత తీసుకుపోయేది ఏమీ లేదంట.. ఏ తల్లి గర్భము మోసినా.. భూగర్భము నిను విడచునా? పాపికి యాతన నీతికి దీవెన బహుమానమురా జీవుడా జీవపువాక్కులు నమ్మరా.. మరణిస్తే బ్రతుకు ఉందిరా.. నీ ఆత్మకు మరణం లేదురా
ఈమధ్య పాడిన పాటలలో దేవుడు ఉన్నాడు జాగ్రత్త ఈ సాంగ్ చాలా అద్భుతంగా వచ్చిన అన్నయ్య, మీ మెసేజ్ కూడా నేను వింటున్నాను చాలా అద్భుతంగా ఉంటాయి. Praise the lord and God bless you 🙏
అన్నా మీ పాటలు ఆత్మీయంగా ఎదగడానికి మాకు చాలా ఉపయోగపడుతున్నాయి మీ మాటలు మీ వాక్యం ప్రతిదిన వింటూ రాసుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ మరొక పది మందిని ఆత్మీయులుగా చేసాను మీ దగ్గరికి ఈ బలబద్రపురం వస్తామన్న మాది గాజువాక అన్న
చాల అద్భుతమైన పాట అన్నయ ఈ పాట బావం ప్రతి జీవుడు తెలుసుకొని ధేవుని కి మహిమకారంగా జీవించాలని కోరుతున్న దేవుడు మీ పరిచర్యను బహుగా ధివించునుగాక ఆమెన్ 🙏🙌🙌😊❤
జీవితాల నడి మధ్యలో ఎన్నివేడుకలు ఉన్నవో అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా? ఊరిచివర పొలిమేరలో వల్లకాడు అను పురములో... ధనిక బీదలను తెడా తెలియని సారం తెలిసోస్తుందా ఎన్నిరంగులుమార్చినా ఎంతమందినే ఏమార్చినా చేసిన కర్మల ఫలితం పోందక తప్పదు కదరా జీవుడా దేవుని విధి ఇది మానవుడా తప్పదు కదరా జీవుడా ఇది దేవుడు వ్రాసిన కట్టడ; " జీవితాల" 1) ఉన్నోడు లేనోడు అను బేదాలల్లో బ్రతుకుంది పెదోడు పెద్దోడు చావులు లోకం విభజించింది ...."2" ఉన్నోడిదేమో పార్థీవ దేహం పెదోడిదేమో అనాద శవం కలిగినవాడిది భౌతిక కాయం కాలే కడుపుకు పినుగ నామం ఎన్ని పేరులు మార్చినా ఎన్ని హంగులు చేర్చినా మరణం పేరిట మట్టిలో కలవక తప్పదురా ఈ జీవుడా ఆత్మకు గమ్యం ఏదిరా? తప్పదు కదరా జీవుడా నీ ఆత్మకు చోటు ఎక్కడ? "జీవితాల " 2) చావైనా బ్రతుకైనా దేవుని వలనేగా కలిగింది మా బ్రతుకు మా ఇష్టం అంటూ లోకం భ్రమపడుతుంది ....."2" సంపాదనేమో సముద్రమంత చచ్చాక చల్లేది చిల్లర ఎంత? దోచిన సంపద ఆకాశమంత తీసుకుపోయేది ఎమీ లేదంట.. ఏ తల్లి గర్బము మోసినా భూ గర్భము నిను విడుచునా? పాపికి యాతనా నీతికీ దీవెన బహుమానమురా జీవుడా జీవపు వాక్కులు నమ్మరా... మరణిస్తే బ్రతుకు ఉందిరా నీ ఆత్మకు మరణం లేదుగా. "జీవితాల "
సమాన్యుడిని సంపన్నకారుడిని ఒక్కటి చేస్తు ఒకే వేదికపై అదే శ్మాశానమనే వేదికపై నిలువబెడుతు సమాన్యుడిని సముద్రమంత గొప్పవాడిగా చేసి సంపన్నకారుడిని ఆలోచింపజేస్తు మనుష్యులంత ఒక్కటే అని దేవుడు ఒక్కడే అని మానవులు దేవుని స్వరూపం కలిగిన వారని జీవ,మరాణాల్ని జీవం కలిగిన దేవుడే జీవితాన్ని ఇచ్చిన వాడని మరణం తరువాత జీవితాన్ని స్థిరపరచు వాడని ఆయనే ఆత్మలకు తండ్రి అని క్రీస్తు బోధించిన భోదనలలో స్పస్టత తెలిపిన క్రీస్తు ! బైబిల్ నందు ఇంత సాహిత్యం ఉన్నదని బైబిల్ భోదకులలో వారి భోదనలలో సత్యానికి స్పస్టత ఇస్తు సేవచేస్తున్న ప్రతి సేవకునికి క్రీస్తు నామమున వందన❤ములు
ప: జీవితాల నడి మధ్యలో ఎన్ని వేడుకలు ఉన్నవో అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా ఊరి చివర పొలిమేరలో వల్లకాడు అను పురములో ధనిక భీదలను తేడా తెలియని సారం తెలిసొస్తుందా ఎన్ని రంగులు మార్చినా ఎంత మందినే మార్చినా చేసిన కర్మల ఫలితం పొందక తప్పదు కదరా జీవుడా దేవుని విధి ఇది మానవుడా తప్పదు కదరా జీవుడా ఇది దేవుడు వ్రాసిన కట్టడ "జీవితాల" 1. ఉన్నోడు లేనోడు అను భేదాలల్లో బ్రతుకుంది పేదోడు పెద్దోడు చావులు లోకం విభజించింది "2" ఉన్నోడిదేమో పార్థివదేహం పేదోడిదేమో అనాధ శవం కలిగినవాడిది భౌతికకాయం కాలే కడుపుకు పీనుగా నామం ఎన్ని పేరులు మార్చినా ఎన్ని హంగులు చేర్చినా మరణం పేరిట మట్టిలో కలవక తప్పదు కదరా జీవుడా ఆత్మకు గమ్యం ఏదిరా తప్పదు కదరా జీవుడా నీ ఆత్మకు చోటు ఎక్కడా "జీవితాల" 2. చావైనా బ్రతుకైనా దేవుని వలనేగా కలిగింది మా బ్రతుకు మా ఇష్టం అంటూ లోకం భ్రమపడుతుంది "2" సంపాదనేమో సముద్రమంత చచ్చాక చల్లేటి చిల్లర ఎంత దోచిన సంపద ఆకాశమంత తీసుకుపోయేది ఏమి లేదంట ఏ తల్లి గర్భం మోసినా భూగర్భము నిను విడచునా పాపికి యాతన నీతికి దీవెన బహుమానమురా జీవుడా జీవపు వాక్కును నమ్మరా మరణిస్తే బ్రతుకుందిరా నీ ఆత్మకు మరణం లేదురా "జీవితాల"
అన్నయ్య సంతోషం గా ఉంది అన్నయ్య మంచి వివరణ విజ్ఞానంతో కూడిన ఆత్మీయ అద్భుత విషయాలు పొందు పరచారు చాలా బలపడుచున్నాo ఆరోజు సెమినార్ లో ఉన్నా రాత్రి 1 నుండి ఇ పాట సూట్ చేసినప్పుడు మేము అక్కడే ఉండి చాలా సంతోషించం మాది జంగారెడ్డిగూడెం దగ్గర రామానుజపురo నేను పరిచర్య చేస్తున్నది చిన్నా తిరుపతి కి సమీపం కట్టావ పొదల వారి గూడెం లో
సంపాదనేమో సముద్రమంత చచ్చాక చల్లేటి చిల్లర ఎంత దోచిన సంపాదన ఆకాశమంత తీసుకుపోయేది ఏమీ లేదంట ఏ తల్లి గర్భము మోసినా భూగర్భము నిన్ను విడుచునా మీలా ఇలాఎవరు వ్రాయలేరు అన్న👌❤️ మీ పాటల్లో లోతైన విలువైన అర్థం ఉంటుంది..
చీకటి పడితే ప్రతి జీవి గూటికే కాలం తీరితే ప్రతి మనిషి కాటికే miss u sir పాట చాలా బాగుంది దేవుడి జ్ఞానం మరి విజయ్ అన్న ఎన్నో కష్టాలు బాధలు పడితేనే గానీ ఇలాంటి పాటలు రావు god bless you brother ✝️🙏📓❤️
Wow what a lyrics Annayya exllent song Annayya👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Praise the lord annayya🙏🙏🙏 SONG chala bagundi annayya🙏👌👌👌👌 Eelanti songs mareno rayalani pradhisthamu annayya 👏👏 ee song vitnte maa nanna garu gurthuocharu annayya🙏🙏👌👌👌👌
పల్లవి:
జీవితాల నడిమధ్యలో ఎన్ని వేడుకలు ఉన్నవో..అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా?
ఊరిచివర పొలిమేరలో వల్లకాడు అను పురములో..ధనిక బీదలను తేడా తెలియని సారం తెలిసొస్తుందా?
ఎన్ని రంగులు మార్చినా ఎంతమందిని ఏమార్చినా..
చేసిన కర్మల ఫలితం పొందక తప్పదు కదరా జీవుడా ..
దేవుని విధి ఇది మానవుడా..
తప్పదు కదరా జీవుడా ఇది దేవుడు వ్రాసిన కట్టడ ॥ జీవితాల ॥
చరణం 1
ఉన్నోడు లేనోడు అను బేధాలల్లో బ్రతుకుంది
పేదోడు పెద్దోడు చావులు లోకం విభజించింది
ఉన్నోడిదేమో పార్ధీవదేహం పేదోడిదేమో అనాధశవం
కలిగినవాడిది భౌతిక కాయం
కాలే కడుపుకు పీనుగ నామం
ఎన్ని పేరులు మార్చినా ఎన్ని హంగులు చేర్చినా
మరణం పేరిట మట్టిలో కలవక తప్పదు కదరా జీవుడా..
ఆత్మకు గమ్యం ఏదిరా?
తప్పదు కదరా జీవుడా నీ ఆత్మకు చోటు ఎక్కడ?
చరణం 2
చావైనా బ్రతుకైనా దేవుని వలనేగా కలిగింది
మా బ్రతుకు మా ఇష్టం అంటూ లోకం భ్రమపడుతుంది
సంపాదనేమో సముద్రమంత చచ్చాక చల్లేటి చిల్లర ఎంత?
దోచిన సంపద ఆకాశమంత తీసుకుపోయేది ఏమీ లేదంట..
ఏ తల్లి గర్భము మోసినా.. భూగర్భము నిను విడచునా?
పాపికి యాతన నీతికి దీవెన బహుమానమురా జీవుడా
జీవపువాక్కులు నమ్మరా..
మరణిస్తే బ్రతుకు ఉందిరా.. నీ ఆత్మకు మరణం లేదురా
song చాలా ఎమోషనల్ గా ఉంది ❤
మనిషి జీవిత మొత్తం సారాన్ని 8 నిముషాలు లో పాట రూపంలో చాలా అర్ధవంతంగా వివరించారు బ్రదర్.. 🙏🙏 కళ్లలో నీళ్లు వచ్చాయి...
అన్నయ్య వీడియో ఎడిటింగ్ చేసినట్టు అయితే బాగుండేదేమో అనిపించింది క్లిప్పింగ్స్ పెట్టి
Ela. Yedpinche. Patalu. Yenduku SVP Sir All ready life la. Samasyalatho. Kalam bhada peduthune vuntundi meeru kuda bhada pedathara chaala yedpochesindi 🙏🏻🙏🏻👌🏻👌🏻🤍💙🤍💙🤍🌹🌹🕊️🕊️🕊️
చాల అభూతమైన పాట అన్నయ
ఈమధ్య పాడిన పాటలలో దేవుడు ఉన్నాడు జాగ్రత్త ఈ సాంగ్ చాలా అద్భుతంగా వచ్చిన అన్నయ్య, మీ మెసేజ్ కూడా నేను వింటున్నాను చాలా అద్భుతంగా ఉంటాయి. Praise the lord and God bless you 🙏
అన్నా మీ పాటలు ఆత్మీయంగా ఎదగడానికి మాకు చాలా ఉపయోగపడుతున్నాయి మీ మాటలు మీ వాక్యం ప్రతిదిన వింటూ రాసుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ మరొక పది మందిని ఆత్మీయులుగా చేసాను మీ దగ్గరికి ఈ బలబద్రపురం వస్తామన్న మాది గాజువాక అన్న
Vandanalu Annayya 🙏🙏🙏
వందనాలు అన్నయ్య అద్భుతమైన పాట అన్నయ్య
చాల అద్భుతమైన పాట అన్నయ ఈ పాట బావం ప్రతి జీవుడు తెలుసుకొని ధేవుని కి మహిమకారంగా జీవించాలని కోరుతున్న దేవుడు మీ పరిచర్యను బహుగా ధివించునుగాక ఆమెన్ 🙏🙌🙌😊❤
అన్న గారు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు నా నిండు వందనాలు 👏👏🙏🏼 ట్రాక్ పెట్టండి అన్న.....ప్లీజ్...🙏🏼🙏🏼🙏🏼🙏🏼
జీవితాల నడి మధ్యలో ఎన్నివేడుకలు ఉన్నవో
అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా?
ఊరిచివర పొలిమేరలో వల్లకాడు అను పురములో...
ధనిక బీదలను తెడా తెలియని సారం తెలిసోస్తుందా
ఎన్నిరంగులుమార్చినా ఎంతమందినే ఏమార్చినా
చేసిన కర్మల ఫలితం పోందక తప్పదు కదరా జీవుడా
దేవుని విధి ఇది మానవుడా
తప్పదు కదరా జీవుడా ఇది దేవుడు వ్రాసిన కట్టడ;
" జీవితాల"
1) ఉన్నోడు లేనోడు అను బేదాలల్లో బ్రతుకుంది
పెదోడు పెద్దోడు చావులు లోకం విభజించింది ...."2"
ఉన్నోడిదేమో పార్థీవ దేహం పెదోడిదేమో అనాద శవం
కలిగినవాడిది భౌతిక కాయం కాలే కడుపుకు పినుగ నామం
ఎన్ని పేరులు మార్చినా ఎన్ని హంగులు చేర్చినా
మరణం పేరిట మట్టిలో కలవక తప్పదురా ఈ జీవుడా ఆత్మకు గమ్యం ఏదిరా?
తప్పదు కదరా జీవుడా నీ ఆత్మకు చోటు ఎక్కడ?
"జీవితాల "
2) చావైనా బ్రతుకైనా దేవుని వలనేగా కలిగింది
మా బ్రతుకు మా ఇష్టం అంటూ లోకం భ్రమపడుతుంది ....."2"
సంపాదనేమో సముద్రమంత చచ్చాక చల్లేది చిల్లర ఎంత?
దోచిన సంపద ఆకాశమంత తీసుకుపోయేది ఎమీ లేదంట..
ఏ తల్లి గర్బము మోసినా భూ గర్భము నిను విడుచునా?
పాపికి యాతనా నీతికీ దీవెన బహుమానమురా జీవుడా జీవపు వాక్కులు నమ్మరా...
మరణిస్తే బ్రతుకు ఉందిరా నీ ఆత్మకు మరణం లేదుగా.
"జీవితాల "
Praise the lord
Devuniki mahima kalugunu gaka
సమాన్యుడిని సంపన్నకారుడిని
ఒక్కటి చేస్తు ఒకే వేదికపై అదే
శ్మాశానమనే వేదికపై నిలువబెడుతు
సమాన్యుడిని సముద్రమంత గొప్పవాడిగా చేసి సంపన్నకారుడిని ఆలోచింపజేస్తు మనుష్యులంత ఒక్కటే అని దేవుడు ఒక్కడే అని మానవులు దేవుని స్వరూపం కలిగిన వారని జీవ,మరాణాల్ని జీవం కలిగిన దేవుడే జీవితాన్ని ఇచ్చిన వాడని మరణం తరువాత జీవితాన్ని స్థిరపరచు వాడని ఆయనే ఆత్మలకు తండ్రి అని క్రీస్తు బోధించిన భోదనలలో స్పస్టత తెలిపిన క్రీస్తు !
బైబిల్ నందు ఇంత సాహిత్యం ఉన్నదని బైబిల్ భోదకులలో వారి భోదనలలో సత్యానికి స్పస్టత ఇస్తు సేవచేస్తున్న ప్రతి సేవకునికి క్రీస్తు నామమున వందన❤ములు
Meaningful song lyrics 💖
ప: జీవితాల నడి మధ్యలో ఎన్ని వేడుకలు ఉన్నవో
అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా
ఊరి చివర పొలిమేరలో వల్లకాడు అను పురములో
ధనిక భీదలను తేడా తెలియని సారం తెలిసొస్తుందా
ఎన్ని రంగులు మార్చినా ఎంత మందినే మార్చినా
చేసిన కర్మల ఫలితం పొందక
తప్పదు కదరా జీవుడా దేవుని విధి ఇది మానవుడా
తప్పదు కదరా జీవుడా ఇది దేవుడు వ్రాసిన కట్టడ
"జీవితాల"
1. ఉన్నోడు లేనోడు అను భేదాలల్లో బ్రతుకుంది
పేదోడు పెద్దోడు చావులు లోకం విభజించింది "2"
ఉన్నోడిదేమో పార్థివదేహం పేదోడిదేమో అనాధ శవం
కలిగినవాడిది భౌతికకాయం కాలే కడుపుకు పీనుగా నామం
ఎన్ని పేరులు మార్చినా ఎన్ని హంగులు చేర్చినా
మరణం పేరిట మట్టిలో కలవక
తప్పదు కదరా జీవుడా ఆత్మకు గమ్యం ఏదిరా
తప్పదు కదరా జీవుడా నీ ఆత్మకు చోటు ఎక్కడా
"జీవితాల"
2. చావైనా బ్రతుకైనా దేవుని వలనేగా కలిగింది
మా బ్రతుకు మా ఇష్టం అంటూ లోకం భ్రమపడుతుంది "2"
సంపాదనేమో సముద్రమంత చచ్చాక చల్లేటి చిల్లర ఎంత
దోచిన సంపద ఆకాశమంత తీసుకుపోయేది ఏమి లేదంట
ఏ తల్లి గర్భం మోసినా భూగర్భము నిను విడచునా
పాపికి యాతన నీతికి దీవెన
బహుమానమురా జీవుడా జీవపు వాక్కును నమ్మరా
మరణిస్తే బ్రతుకుందిరా నీ ఆత్మకు మరణం లేదురా
"జీవితాల"
Wonderfull song ❤❤❤❤❤❤❤Anna God bless you, Glory to God 🙏
దేవుడు బహుగా మిమ్మల్ని ఇంకా వాడుకోవాలి అన్నయ్య ఈ పాట ద్వారా అనేకమంది మారుమనస్సు పొందాలని దేవుడు దీవించును గాక
మాది కొప్పవరం నా పేరు జాన్ బాబు బాప్తిసం పొందాను మీ సత్యవాక్ ప్రార్థనకు నేను కుటుంబంతో సహా వచ్చాను
Super song Vijay Anna
Wonderful lyrics Anna ❤️❤️
Devudu neku marintha gnanam ivvalani korukuntunna
I love you Vijay Anna ❤❤❤❤
వందనాలు అన్న సూపర్ సూపర్ సూపర్ అన్న సాంగ్ 🙏🙏🙏
Vandanalu annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు సాంగ్రాస్తే రాస్తే తిరుగులేదుసూపర్ అన్నయ్య
Yes real
అన్నయ్య మీరు రాసిన ప్రతి పాట ఒక అద్భుతం మీ నుండి ఒక పాట వస్తుంది అంటే అది పరిపూర్ణత అయి ఉంటది అన్నయ్య😊 ఎంత మంచి పాట రాసినందుకు మీకు వందనాలు
What a song brother🎉🎉
🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య సంతోషం గా ఉంది అన్నయ్య
మంచి వివరణ విజ్ఞానంతో కూడిన ఆత్మీయ అద్భుత విషయాలు పొందు పరచారు చాలా బలపడుచున్నాo
ఆరోజు సెమినార్ లో ఉన్నా రాత్రి 1 నుండి ఇ పాట సూట్ చేసినప్పుడు మేము అక్కడే ఉండి చాలా సంతోషించం
మాది జంగారెడ్డిగూడెం దగ్గర రామానుజపురo
నేను పరిచర్య చేస్తున్నది చిన్నా తిరుపతి కి సమీపం కట్టావ పొదల వారి గూడెం లో
Devuni ki stotramulu meku vandhanalu anna
Super🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
Pastor. Garu. Glory. To. God.
My family prayer ammen jesuss naa son sunny and dotgher reshem my family
God bless you all love you 🙏🙏👏🙏😢🎉
👏👏🎉🎉🎉🎉💯
అనుభవమే జ్ఞానం జ్ఞానమే వాక్యం వాక్యమే అనేక పదార్థాల పరమార్ధం ఈ సంగీతం ఎంతో అద్భుతం థాంక్యూ బ్రదర్
Annaya the way u write lyrics it's teaches us lesson n we get Inspired by the songs ❤❤❤
సంపాదనేమో సముద్రమంత చచ్చాక చల్లేటి చిల్లర ఎంత
దోచిన సంపాదన ఆకాశమంత తీసుకుపోయేది ఏమీ లేదంట
ఏ తల్లి గర్భము మోసినా భూగర్భము నిన్ను విడుచునా
మీలా ఇలాఎవరు వ్రాయలేరు అన్న👌❤️
మీ పాటల్లో లోతైన విలువైన అర్థం ఉంటుంది..
ఈ కాటికాపరి ఎవరు
Exllent song
Namaste andi.
విజయ్ గారు...
పాట తాలూకా
📝రచన చాలా చాలా బాగుంది...
మీకు నచ్చిన లైన్ ఏమిటొ ఈ పాటలొ
Vandhanalu annaya
Wonderful annayya
చీకటి పడితే ప్రతి జీవి గూటికే కాలం తీరితే ప్రతి మనిషి కాటికే miss u sir పాట చాలా బాగుంది దేవుడి జ్ఞానం మరి విజయ్ అన్న ఎన్నో కష్టాలు బాధలు పడితేనే గానీ ఇలాంటి పాటలు రావు god bless you brother ✝️🙏📓❤️
Praise the Lord brother
Ayyagaru meeku 100nalu song superrrrrrrrr......
Pastor garu meku mere saati devuni patalu vrayatam lo
Meeru Vijayawada vaste kalavalani undhi dayachesi theliyacheyagalaru
ఈ పాటలో మీకు ఏ లైన్ నచ్చింది?
వందనాలు అన్నయ్య
అన్న సాంగ్ చాలా బాగా రాసి ఉన్నారు ఇప్పటి అర్థం చేసుకున్నవాడు చాలా ఉంది దీని యొక్క మర్మం దేవుడు నిన్ను ఇంకా ఆశ్రయించి కృప పొందించును గాక
Praise the lord brother 🙏 very nice song yes father
🙏🙏🙏🙏❤️❤️💐💐
Super anna god bless you anna
Wonderful Songs Annaya,
Miru Chese Song's Chala Mandiki Inspiration gaa Untayi . ❤❤❤
God bless you Anna
❤
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Wow what a lyrics Annayya exllent song Annayya👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Super action
Heart touching song. Glory to God 🙏
Excellent song brother vandhanamulu wonderful
సూపర్ సాంగ్ అన్నయ్య 🙏🙏🙏🙏
Vandhanalu annayyagaru
God bless you annaya 🎉🎉🎉🎉🎉
Super 👌❤
Super song ❤
Super an ayya
Anna super song anna god bless you anna
Annaya vadhanalu 🙏🙏🙏super song🙏🎉🎉 track pettandi annyaa
ట్రాక్ ఎందుకు
Nice song🙏🙏🙏🙏🙏💐💐💐💐
వందనాలు అన్నయ్య చాలా మంచి పాట పాటలు భావాలు బాగున్నాయి
Vandanalu Annaya🙏🙏🙏🙏Excellent song wonderful lyrics🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super
అన్నయ్య గారు ఇటువంటి వాక్యానుసారమైన పాటలు మాకు ఇంకా అందించాలని కోరుకుంటున్నాము 👍👍🙏🙏👏👏✝️✝️15:1:2025 చింతపల్లి
Praise the lord 🙏🙏🙏🙏
Song lyrics kuda vasthe bhagunnu annayya ❤
సూపర్ గా పాడారు అన్నయ్య
Praise the lord annayya🙏🙏🙏 SONG chala bagundi annayya🙏👌👌👌👌 Eelanti songs mareno rayalani pradhisthamu annayya 👏👏 ee song vitnte maa nanna garu gurthuocharu annayya🙏🙏👌👌👌👌
Wonderful Song ❤
Super❤❤❤❤❤❤
Extremely super song brother
2:14
Wonder ful song sir thanks
manchi message anna God bless you all team
❤️❤️❤️❤️❤️❤️❤️
Amen
Praise The Lord Brother 🙏
Praise the lord pastor garu
వందనాలు sir 🙏
Sir vizag lo kooda meetings pettochu kadha
Nice song annayya god bless you
❤❤❤
🙏🙏🙏
Thank you anna for your another meaningful song
Good song❤
❤❤
Vandanaalu annaya❤🎉🎉
అన్నా ఈసాంగ్ స్టేటస్ వీడియోలు కావాలి అన్నా యూట్యూబ్ లో లింక్ పెట్టండిఅన్నా
రిప్లేఇవ్వండిఅన్నా సాంగ్ చాలా బాగుంది
🙏🙏🙏🙏🙏🙏✝️
💞🙏🏿💞🙏🏿❤🙏🏿🙏🏿💞🫶🏿
❤❤❤❤🎉🎉
Brother evaraina...unna varike adhikanga osagabadunu...ane vaakyyaaniki vivarana ivvagalaraaa
🙏🙏🙏🙏🙏♥️
Please upload track Sir
Track pettandi anna plz
అన్న track అప్లోడ్ చేయండి అన్న😊
సాంగ్ ట్రాక్ పెట్టండి అన్నయా
AI video use cheyyalsindi annayya
Please track sir
Anna melukolipe pata anna