చాలా బాగుంది, మా అమ్మ నన్ను అత్తగారింటికి పంపే ముందు, ఒక మాట చెప్పింది, నువ్వు ఎవరింటికైనా వెళ్లినప్పుడు వాళ్లు ఈ మనిషి ఎప్పుడు వెళ్ళిపోతోందా, అనుకోకుండా ఉండేలా నువ్వు ప్రవర్తించు. అని ఒకే ఒక మాట చెప్పింది. ఆ మాట మీ వీడియో చూశాక, మీతో పంచుకోవాలనిపించింది. చాలా మంచి విషయాలు చెప్పారు. చాలామందికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.
కరెక్ట్ గా చెప్పారు తల్లి తన కొడుకుని వెనుకేసుకుని రావడం వల్లే మగాడిని అని అహంకారం నువ్వు ఆడపిల్లవు ఆడు మగాడే అని తల్లి దగ్గరనుంచి పురుషాదిక్యత పెరిగిపోతుంది మగాడు తప్పు చేయొచ్చు తాగొచ్చు ఇంకో స్త్రీ తో ఉన్న తప్పులేదు మగాడు వాడికేంటి అని నిజంగా ప్రతీ తల్లి తన కొడుకుని సరిగ్గా పెంచితే ఈ సమాజం బాగుపడుతుంది
మగవాడు తాగి తందనాలాడినా...కట్టుకున్నదాన్ని మోసం చేసి ఇంకోదాంతోని కాపురం పెట్టినా..భార్యను తన తల్లిదండ్రులను నోటికొచ్ఛిన బూతులు తిట్టినా...ఇంకా డబ్బులు తెమ్మని హింస పెట్టినా..అన్నీ సహించి ఆత్మాభిమానం సంపుకుని బ్రతకాలి. అందరూ ఆడదాని కే చెప్తారు. మగవాడికి ఇది తప్పు అని చెప్పేవాల్లు ఎవరూ ఉండరు.. ఆడవాళ్లే ఆడవాళ్లకి శత్రువులు. అనుభవిఃచేవాల్లకే బాధ అర్థమవుతుంది.
Oka company lo labour di 5% work, migilindhi manegement 95% alage wife and husband kuda ee 5% lekunte 95% fail You campair evaru 95%>evaru 5% ani kadu company success ga move ayyede lekka
పెళ్లి చేసుకొని పడి ఉంటుందిలే అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తరు ఏంటి అనిఅడిగితేయ్ బందువుల ముందు విలన్ లాగా ఇమేజ్ క్రియేట్ చేస్తావు ఇంకా ఎక్కువ ఇతే పిచ్చిదానికింద ముద్ర వేస్తారు ఇది ఈపాటి సంసారాలు.
తనను తాను పోషించుకునే ధైర్యం వుందనే అహంకారంతో వివాహంపైన గౌరవం లేక ఓపిక అస్సలు లేక విడాకులను పెంచుతున్నది ఈ పోషించుకుంట అనే తత్వం వల్లనే ఇక బుద్ధి చెప్పే వాళువుంటే వారి మీద రుస రుసలు గోవిందా గోవింద అబ్బాయిల అమ్మాయిల పరిస్థితి 😮
Satyavani garu is perfectly correct. 😍🙏💐. We have such elders in our family , who were married , since last 60 to 70 years , leading good couple relationships. They are present with confidence , faith & respect on one another. Such couple are role models to many. Respecting one’s thoughts, giving importance to the each other’s words, being confident without “ Anumaanam”( on one another), which is a “ Penubhootham” 🙄👿can ruin families. The parents should make their daughter or Son to be confident and allow them to take their own decision in their respective families without indulging or peeping into their families leads the couple to lead a very Happy & Co operative life. We are also one among such couple completed 38 years of togetherness. 🙏😊
Attha gari intiki oka vanta manishi panimanishi inti manishi security guard inka vallani kodukuni chusukune manishi ALL IN ONE kavali kabatte koduku ki pelli chestaru.. aa ammayi em feelings unndkodadu valla parents tho em cheppukokodadu putti intiki vellakodadu pandagalaki velladu yeppudu velladu.. valla kuturu ithe yeppudina ravachu yenni days iena unndach this is reality 😢 this is the sad truth of a woman who is living in her in-laws home 😢
మంచి సలహాలు. కాని మీరు అహంకారం, అనుమాన పెనుభూతాలు, వ్యసనాలతో జీవితాంతం (పెళ్ళయి 50 +ఏళ్ల అయినా కూడ) వారు ఎంతోమంది వున్నారు! ఎంతో ఓర్పు, (ఓర్పుతో ఓరుగల్లు కాదు కోట్ల కొలది వజ్రాలు విలువైన) నేర్పు, ( మీరు చెప్పి నట్లు వారి అభిరుచులకు అనుగుణంగా) ఎంత చేసినా గుర్తించక నానా హింసలు భరిస్తున్న వారిగురించి కూడ మీరు మాట్లాడాలని నా విన్నపము!
Incase edutivala abhiruchulu mana values ki against ka vuntae apudu ela cheyali... Frnds ni ayitae lite tisukuntam... Then in family please suggest andi
Andaru swardaparule atta,mama,bharta,aadapadachu,bavalu,akkalu,marudulu,bhartalu,bharyalu.evarem takkuva kaadu. Andaru kastapadi pani cheyali mem kurchuntam ante matram andariki ibbande
Amma namaskaram, asalu e lokam lo 90,,,,,% badhalu adavalaki mogavalu velle kevalam pillalu parents society kosam andaru adavalu adjust avtunaru edi fact Amma.
Abbai parents ki health issues vacchina ammai laki vadhili varu pattinchukoru. Adhi kuda ma badyatha anta. Abbai valla parents seva cheyyada? Hospital treatment ki amount esthae over na? Enthakani ammai cheyyagaladhu. Thaniki husband kuda help cheyali ga.
చాలా బాగుంది, మా అమ్మ నన్ను అత్తగారింటికి పంపే ముందు, ఒక మాట చెప్పింది, నువ్వు ఎవరింటికైనా వెళ్లినప్పుడు వాళ్లు ఈ మనిషి ఎప్పుడు వెళ్ళిపోతోందా, అనుకోకుండా ఉండేలా నువ్వు ప్రవర్తించు. అని ఒకే ఒక మాట చెప్పింది. ఆ మాట మీ వీడియో చూశాక, మీతో పంచుకోవాలనిపించింది. చాలా మంచి విషయాలు చెప్పారు. చాలామందికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.
కరెక్ట్ గా చెప్పారు తల్లి తన కొడుకుని వెనుకేసుకుని రావడం వల్లే మగాడిని అని అహంకారం నువ్వు ఆడపిల్లవు ఆడు మగాడే అని తల్లి దగ్గరనుంచి పురుషాదిక్యత పెరిగిపోతుంది మగాడు తప్పు చేయొచ్చు తాగొచ్చు ఇంకో స్త్రీ తో ఉన్న తప్పులేదు మగాడు వాడికేంటి అని నిజంగా ప్రతీ తల్లి తన కొడుకుని సరిగ్గా పెంచితే ఈ సమాజం బాగుపడుతుంది
మగవాడు తాగి తందనాలాడినా...కట్టుకున్నదాన్ని మోసం చేసి ఇంకోదాంతోని కాపురం పెట్టినా..భార్యను తన తల్లిదండ్రులను నోటికొచ్ఛిన బూతులు తిట్టినా...ఇంకా డబ్బులు తెమ్మని హింస పెట్టినా..అన్నీ సహించి ఆత్మాభిమానం సంపుకుని బ్రతకాలి. అందరూ ఆడదాని కే చెప్తారు. మగవాడికి ఇది తప్పు అని చెప్పేవాల్లు ఎవరూ ఉండరు..
ఆడవాళ్లే ఆడవాళ్లకి శత్రువులు.
అనుభవిఃచేవాల్లకే బాధ అర్థమవుతుంది.
You are right. These two ladies are doing just time pass videos.
Iddaruweastfellows mykukanipisthe padipothundi sathyvani aamudapuchettu
Super Baga cheparu
Avunu nandi
ఆడది సమాజం కోసం ,పిల్లలకోసం, తన తల్లిదండ్రులకోసం మొగుడు అనే బంధాన్ని భరిస్తుంది. 80 % అంతే..
100%
Correct andi
Yes 10000000✅
Exactly.... Bratukeedustunnaru ,...jeevinchatamu marchipoy
Oka company lo labour di 5% work, migilindhi manegement 95% alage wife and husband kuda ee 5% lekunte 95% fail
You campair evaru 95%>evaru 5% ani kadu company success ga move ayyede lekka
చాల మంచి విషయాలు బాగ చెప్పారు అమ్మగారు.ధన్యవాదాలు.
Bhartha napunshakudu marisaraina job ledhu paiga thaththa chesukunna audha biddslani child abuse chesina vaditho bharya job chesthu kutumbhanni sari chesukoni Nana matalu padi 42 yrs marriage anniversary chesukunna devudipai bharam vece frinds la madefor eachother la unna.devudu Naku kaliginchina prematho
ఈ జనరే .
ఫోన్ దంపతులకు చాలా చక్కగా కనువిప్పు కలిగించినందుకు సత్యవాణి మాతకు హ్రుదయపూర్వక అభినందనలు .
Chala chala baaga chepparu manchi manchi vishyalu charchincharu tq ilanti videos valla chala melu jaruguthundi 😊
Well explained madam Garu 🎉🎉🎉🎉🎉
I like the topic it is really very energetic ,thanks for discussing this topic.
Excellent ga chepparu satyavaani garu
Excellent inputs given by madam,and excellent interview/questions asked
Ma amma amma la days memories guruthuku vachai very nice message amma thank you so much ❤❤
చాలా బాగా చెప్పారు.
Excellent program which is very very useful for the present generation thank you so much Amma garu and Anjali garu God bless you 🙏
Excellent message for all wife and husbands mam
థాంక్స్ బామ్మా garu
well said Amma and Anjali garu
Thank Amma
Chala baaga chepparandi
Chala chakkaga chepparamma ee generation ku theliyaasina vishayaalu
Great spiritual leader said , women only can bring love and peace in the society.
Chala baga vivarana icharu
పెళ్లి చేసుకొని పడి ఉంటుందిలే అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తరు ఏంటి అనిఅడిగితేయ్ బందువుల ముందు విలన్ లాగా ఇమేజ్ క్రియేట్ చేస్తావు ఇంకా ఎక్కువ ఇతే పిచ్చిదానికింద ముద్ర వేస్తారు ఇది ఈపాటి సంసారాలు.
7:35 7:35 7:35
Yes.
Husband vallarelatives daggara wife ni blame cheyyadam.
Nice Andi
The topic regarding husband,family,marriage relationships are too good,healthy,strong,
Chala manchi mata cheparamma.
I impressed Amma garu
Chala. Baga. Chepparu. Madam. 😊
Amma leni vallaku amma unna valla ku meere ammala ke ammaga baga chepparu❤❤❤❤ 39:06
Most of the educated women in this generation might not know what is marriage and how to keep it intact pre marital counseling might help a lot.
Excellent massage madam%correct
Chala wonderful ga Chepparu Madam
ఆనాడు ఆర్దిక స్వాతంత్ర్యం లేదు కాబట్టి.. అన్నీ భరించారు..
ఈనాడు తనను తాను పోషించుకోగలిగే శక్తి ఉంది కాబట్టి ఎదురిస్తున్నారు..
తప్పుగా ఆలోచించకండి ఓపిక avasaram
U r saying correct andi...male domination
తనను తాను పోషించుకునే ధైర్యం వుందనే అహంకారంతో వివాహంపైన గౌరవం లేక ఓపిక అస్సలు లేక విడాకులను పెంచుతున్నది ఈ పోషించుకుంట అనే తత్వం వల్లనే ఇక బుద్ధి చెప్పే వాళువుంటే వారి మీద రుస రుసలు గోవిందా గోవింద అబ్బాయిల అమ్మాయిల పరిస్థితి 😮
Satyavani garu is perfectly correct. 😍🙏💐.
We have such elders in our family , who were married , since last 60 to 70 years , leading good couple relationships. They are present with confidence , faith & respect on one another. Such couple are role models to many. Respecting one’s thoughts, giving importance to the each other’s words, being confident without “ Anumaanam”( on one another), which is a “ Penubhootham” 🙄👿can ruin families. The parents should make their daughter or Son to be confident and allow them to take their own decision in their respective families without indulging or peeping into their families leads the couple to lead a very Happy & Co operative life. We are also one among such couple completed 38 years of togetherness. 🙏😊
సత్యవాణి madam గారు అంటే సత్యాన్ని కి, వాస్తవాలు కు దగ్గర.
❤🙏🏻🙏🏻🙏🏻❤
Nikm talli🙏💯chalachakaga vivarincharu,kaki adapillalaku matram opikaleka
Ieka 2kutumbalanu narakanga marustunaru ,dabulu vastayani kortulachutu tiputunaru ,
😊nenu kooda ippatiki me abbayi ane cheptanu ma attayya ki em cheppina
Ammachalabagachepperu..tqs
Samasya chusevariki okala, anubhavinchevariki marola untundi.🙏
బాగా చెప్పారు అమ్మ
🙏🙏🙏🙏❤❤❤❤
చక్కని సందేశం
Intlo tv undhi fridge undhi wife undhi annattu chusthae ela sarididdukovali madam..
Vallu matho em discuss cheyyaru.
Evo vallaki estam vacchina decissions tesukuntaru follow kammani orders vestharu.
Memu matram entha patience ga undali.
Supper amma
chalabaga chepparu thalli
Konni years back ma fnd naatho ila cheppindhi .... vaala athagaru chesina vanta yela vundhi ani adigaranta nenu frank ga baaledhani cheppa daniki avidaki kopam vachindhi annadhi ...appudu nenu annanu ala chepthe yevarikina kopam vasthadhe idhi baagundhi kani indhulo konchem edho padaledhu athayagaru annattu chepthe yevvariki kopam raadhu anna...na ans vini vaala nana emannaro telusa ante ninnu ne fnd natinchamantundhi annadu ....appudu manasulo anukunna nelanti parents valle pillala jeevithalu pothunnayani....frnds nenu anna danilo loukyam vundha leka natana vundha meere cheppandi
Loukyam undhi
లౌఖ్యం ఉంది
స్త్రీ ఆదిపరాశక్తి,కానీ లోకజ్ఞానం తక్కువుగా వుంటుంది.అందుకని చిన్నచిన్న limited పెట్టారు.
Amma100%👍
Supar❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Attha gari intiki oka vanta manishi panimanishi inti manishi security guard inka vallani kodukuni chusukune manishi ALL IN ONE kavali kabatte koduku ki pelli chestaru.. aa ammayi em feelings unndkodadu valla parents tho em cheppukokodadu putti intiki vellakodadu pandagalaki velladu yeppudu velladu.. valla kuturu ithe yeppudina ravachu yenni days iena unndach this is reality 😢 this is the sad truth of a woman who is living in her in-laws home 😢
🙏🙏
Ahamkaram to pravarthim che stree yeppatiki bagupadathu
Amma chala Baga chepparamma🙏
Mondiga pravarthinche vallu mararu.thalli chepina vinaru.thalli venkeskosthundi.kodal jeevitham nashnam auvthundi.oka mogavadi shariraka balam mundu a sthree paniki radu.mogavadiki rojuko sthree kavali.sthree matthtam barinchali .
❤
Amma Mari manasikanga,sharirikanga himsinche bhartha unte,
Anjali mee saree chala bagundhi
Excellent ga chepparu amma
Me no estara plz
సమాజం లో ఓర్పు తగ్గతుంది, సర్దుకు పోవటం లేదు ఏమనిషి లో లోపాలు వుండవు, విడాకులు వల్ల పిల్లలు బలి avuthunnaru
Madam meeru cheppindi antha bagane vundi. Kaani annitiki sardhukuntu pothe vunte nuvvu endhuku paniki raani dhanavani rechagotte bartha vunte em cheyyali. Alanti rechagotte matalu thattukovadam chala kastam.
మంచి సలహాలు. కాని మీరు అహంకారం, అనుమాన పెనుభూతాలు, వ్యసనాలతో జీవితాంతం (పెళ్ళయి 50 +ఏళ్ల అయినా కూడ) వారు ఎంతోమంది వున్నారు! ఎంతో ఓర్పు, (ఓర్పుతో ఓరుగల్లు కాదు కోట్ల కొలది వజ్రాలు విలువైన) నేర్పు, ( మీరు చెప్పి
నట్లు వారి అభిరుచులకు అనుగుణంగా) ఎంత చేసినా గుర్తించక నానా హింసలు భరిస్తున్న వారిగురించి కూడ మీరు మాట్లాడాలని నా విన్నపము!
Medam Valaki bharyakanna dabblu kavali . Variki emi questions veyakudqdu .valla emi Chesina silent ga undali. Apude nachuthutgam
There are many more wise and intelligent experts to seek opinion on this topic.
Incase edutivala abhiruchulu mana values ki against ka vuntae apudu ela cheyali... Frnds ni ayitae lite tisukuntam... Then in family please suggest andi
Suppp
నిజం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా madam.
Anni rojulu saridhidhukivali amma
Andaru swardaparule atta,mama,bharta,aadapadachu,bavalu,akkalu,marudulu,bhartalu,bharyalu.evarem takkuva kaadu. Andaru kastapadi pani cheyali mem kurchuntam ante matram andariki ibbande
Madam Meru ekkada untaru
Opposite poles always attracts each other
😂 super ga che paru
మణుధర్మశాస్త్రం లో కులాల గురించి వుంది కాబట్టి కొంత మంది విమర్శించే వారు వున్నారు, మీరు ఇద్దరు bramhins అనుకుంట
Every mother pampers her son, pregnancy delay ayithe ammai test chesukovali, abbai chesukora ani chepparu
Madam meru ammaiyi abbayiki tagattu undali.
Valla alochana telsukoni melagali anutunnaru
Adhi correct avvacchu.
Kani vallu kuda ammayi manasu ardam chesukovali valla alochana telusukoni melagali kadha madam.
Entha ani memae vallani sarididdukovali.
Vallu kuda konni konni marali ga maku taggattu.
Memu vallaki tagattu ela marathamo vallu kuda maku taggattu marali ga.
Anjali gariki🙏
Support her in weight loss, stop forcing her for kids
American phylosophy encouraged in India
Katnam anedi pasupu kumkuma lantidi ani miru cheppe daka naku teliyadandi..barta comparison mee thammudi wanna nenu takkuva katnam tisukunna
KAMMAGAJJI MORE SRIVANI MUSCO SHOULD BE KEPT LETHER BUSINESS
enimido varam amma garu
Ammai rule ah, enti cooking ani boys kuda theliyali, house wife ayina working ayina help cheyagaliguthe cheyali,
Amma namaskaram, asalu e lokam lo 90,,,,,% badhalu adavalaki mogavalu velle kevalam pillalu parents society kosam andaru adavalu adjust avtunaru edi fact Amma.
Now a days same poles attracting each other
Manovritti ante?
Maintenance (after death of husband)?
Got it from google
Andaru thintaru, vanta iddaru cheyali, luv ayithe body shaming aapandi
Premanistuuu pote alusi poye rojulivi
Enka enka nettikekkestunnaru chulakanaga chustunnaru ......Mari Alaa ?
Why this Amma kadupuna puttaledu god
జూలీ 2
సినిమా తీయండి
Na marriage aynaka life antha compromise ee
Madam garu mee phone number telupagalara
Super mam correct ga cheppatu
❤❤❤❤❤
Ammai rule ah, enti cooking ani boys kuda theliyali, house wife ayina working ayina help cheyagaliguthe cheyali,
Yes enni Ani ammayilae cheyali. Direct ga cheyyalehapothunna Ani cheppina gani ne badyatha nuvvae cheyali antaru.
Abbai parents ki health issues vacchina ammai laki vadhili varu pattinchukoru.
Adhi kuda ma badyatha anta.
Abbai valla parents seva cheyyada?
Hospital treatment ki amount esthae over na?
Enthakani ammai cheyyagaladhu.
Thaniki husband kuda help cheyali ga.