I turned a poor milkman into a millionaire

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 35K

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou  ปีที่แล้ว +12235

    Currently I’m working on a big project, setting standards higher is the goal, I’ll update you soon

    • @asitolff9131
      @asitolff9131 ปีที่แล้ว +202

      All the best anna❤️💖

    • @kirankumar-fp5ks
      @kirankumar-fp5ks ปีที่แล้ว +125

      Waiting for your projects 😍

    • @Varsh2007
      @Varsh2007 ปีที่แล้ว +44

      ALL THE BEST ANNA

    • @simplecooking7763
      @simplecooking7763 ปีที่แล้ว +49

      Woww after long time ❤️❤️😘

    • @sowmyaremalli
      @sowmyaremalli ปีที่แล้ว +41

      All the best ❣️

  • @munagalasubbarayudu3983
    @munagalasubbarayudu3983 ปีที่แล้ว +366

    వీడియో చూస్తునంతసేపు కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి అన్న 🤗 నువ్వు 100 ఇయర్స్ నవ్వుతూ సంతోషం గా ఉండాలి అని ఆ దేవుడి ని ప్రాధిస్తున హర్ష సాయి అన్న 😘😘😘😘😘🤗🤗🤗🤗

  • @ramsrinivas9168
    @ramsrinivas9168 ปีที่แล้ว +206

    మీరు చేసే సాయం వెలకట్టలేని హర్ష సాయి ఎన్ని కోట్లు ఉన్న సాయం చేసే మనసు కొంత మందికి ఉంటుంది నీ లాంటి వ్యక్తి విజయనగరం లో పుట్టడం మా అదృష్టం నీలా ఒక్కరోజైనా బ్రతకాలి🙏🙏💐💐💖

  • @devapatikranthisubha6436
    @devapatikranthisubha6436 6 หลายเดือนก่อน +38

    ఇవ్వడం లో మీ మనస్సు ఆకాశం, సముద్రం అంతా గొప్పది sir ✨💖🤍🤍

    • @naveenkumarpsnaveen5731
      @naveenkumarpsnaveen5731 3 หลายเดือนก่อน

      haa pari match vadduu 80 lakhs istaduu, veddu meeku 5 lakhs istaduu , dont worry, inkaa jail lo untadu key ~!

  • @sugunasuguna8266
    @sugunasuguna8266 ปีที่แล้ว +816

    ఇవ్వడం లో వున్న ఆనందం ఎంత గొప్పగా వుంటుందో We Love You Harsha 💓

  • @manomanohar2029
    @manomanohar2029 ปีที่แล้ว +287

    చివరిలో వల్ల సంతోషం చూసి కళ్లలో నీళ్లు 🥺 తిరిగాయి.... Love you Harsha Sai annaya❤️

  • @DevotionalVediocreator1439
    @DevotionalVediocreator1439 ปีที่แล้ว +346

    ఇంత మంచి మనసున్న వ్యక్తి.. కోటి మందిలో ఒకడు ఇలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం నాకు చాలా గర్వంగా ఉంది

    • @priyanka__sharma4755
      @priyanka__sharma4755 ปีที่แล้ว +6

      Harsha sai garu real hero

    • @munihas46
      @munihas46 ปีที่แล้ว

      Nijam ga 🥺 nuv hero..... Anna 🙌✊

    • @TelanganaTwins
      @TelanganaTwins ปีที่แล้ว +2

      100 కోట్లలో ఒక్కడు ఈ దేవుడు 🙏🙏

  • @SuniSuni-f8m
    @SuniSuni-f8m 6 หลายเดือนก่อน +7

    నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ దేవుని దీవెనలు నీకు ఉండాలని మనస్ఫూర్తిగా జీసస్ ని కోరుకుంటున్నాను బ్రో 🙏🙏🙏🙏😍🙇‍♀️🙌🙌

  • @majjiganesh9249
    @majjiganesh9249 ปีที่แล้ว +139

    హర్ష సాయన్న వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి నేను ఆనంద పడతా ఎందుకంటే ఆ వీడియో వల్ల ఒక ఫ్యామిలీ దరిద్రం నుండి విముక్తి పొందుతుంది.నువ్వు మనసున్న మహారాజు అన్న✊✊✊✊✊

  • @rkltrends
    @rkltrends ปีที่แล้ว +822

    అప్పట్లో దానం చేసే చెయ్యి కర్ణుడిది
    ఇప్పుడు మన హర్షసాయి అన్నాది ఏమంటారు ఫ్రెండ్స్ 😍👍💪

  • @prashanthmuttineni6338
    @prashanthmuttineni6338 ปีที่แล้ว +1421

    🙏🤝హర్ష SAI అన్న మీ వీడియో చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి..నువ్వు నిజంగా ప్రజలకోసమే పుట్టిన దేవుడు అన్న HAT'S UP BRO 🙏👋👋

    • @raheemshaik977
      @raheemshaik977 ปีที่แล้ว +11

      same naku kuda

    • @nithinno-kp5wv
      @nithinno-kp5wv ปีที่แล้ว +3

      Anna

    • @LikeMinds
      @LikeMinds ปีที่แล้ว +1

      Politicians freebies ichi poverty lo munchestunnaru, nuvvu ilanti freegiveaway challenges petti, youth ni chedadobbutunnadu...neelanti banisalaku ilanti valle devullu

    • @vjvijay6117
      @vjvijay6117 ปีที่แล้ว

      Same here bro

    • @vali6823
      @vali6823 ปีที่แล้ว

      Yo pedda sodi la undi., 😆

  • @wcc2gamer442
    @wcc2gamer442 6 หลายเดือนก่อน +3

    Even Barber also Get Emotional and People Also🥰🥰🥰

  • @shivajisoyam2892
    @shivajisoyam2892 ปีที่แล้ว +725

    పది మందికి దానం చేస్తే దానినీ మానవత్వం అంటారు. అదే ఒక ప్రాణం కాపాడితే దేవుడు అంటారు . హర్ష సాయి అన్న నువ్వు నిజంగా దేవుడి అన్న🤍♥️ 🙏🙏🙌

  • @mm13reels65
    @mm13reels65 ปีที่แล้ว +825

    హర్ష అన్న మీ వీడియో చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి..నువ్వు నిజంగా ప్రజలకోసమే పుట్టిన దేవుడు అన్న🙏♥️

  • @PrincePrem356
    @PrincePrem356 ปีที่แล้ว +1662

    Harsha Sai 😍
    Different - Ideology
    Different - Thoughts
    Different - concepts
    Different - strategy
    Different - plans
    Strong man with different attitude 💪

  • @narasimharao187
    @narasimharao187 2 หลายเดือนก่อน

    Really Great.... hats off to you... God bless you with good health and happy life bro........

  • @eswar5592
    @eswar5592 ปีที่แล้ว +318

    చాలారోజుల తర్వాత నీ దర్శనం అన్న 🙏

  • @CharanSpy
    @CharanSpy ปีที่แล้ว +729

    Naala 1sec Kuda Skip Cheyanivaru unnara 🖐️❤Lvu Harsha bro ✨

  • @nareshnani9529
    @nareshnani9529 ปีที่แล้ว +1651

    బాధ పడే ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం చూపించే దేవుడు హర్షసాయి అన్న ...

  • @kukativenkatakrishnaiah
    @kukativenkatakrishnaiah 6 หลายเดือนก่อน +2

    Man with golden heart

  • @kovaindrukumar7776
    @kovaindrukumar7776 ปีที่แล้ว +211

    నిజంగా అన్న నువ్వు దేవుడికే దేవుడు...
    హ... అంటే ఆపదలో ఉన్నవారికి... సా... అంటే సాయం చేయటం... హర్ష సాయి పేరు లోనే ఉంది గ్రేట్ నువ్వు... 🔱🙏🏻

  • @STARVIDEOSborntowin
    @STARVIDEOSborntowin ปีที่แล้ว +452

    Man with Golden 🥇 Heart ❤️💙
    దేవుడు ఎక్కడో లేదు ఇలా హర్ష సాయి రూపం లో మన ఎదురుగానే ఉన్నాడు ❤️..
    Harsha Sai is Real Hero 💙❤️💙
    A Man with Golden Heart ❤️ 💖

    • @priyanka__sharma4755
      @priyanka__sharma4755 ปีที่แล้ว +3

      Sonu sood sir tharvatha harsha sai

    • @mastanallagadda70mm
      @mastanallagadda70mm ปีที่แล้ว +1

      Yes Bro 🔥🔥🔥

    • @R.E.Cullen
      @R.E.Cullen ปีที่แล้ว

      @@priyanka__sharma4755 don't compare both are different

    • @ashokdurganammi4966
      @ashokdurganammi4966 ปีที่แล้ว

      దేవుడు ఎక్కడో లేడు ఇలా harsh Sai anna రూపంలో ఉన్నాడు

    • @masgaming6646
      @masgaming6646 ปีที่แล้ว

      th-cam.com/video/s-VRnaDZuGA/w-d-xo.html

  • @chanduakisetti5397
    @chanduakisetti5397 ปีที่แล้ว +217

    అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ఏకైక వ్యక్తి మన హర్షా సాయి👏👏❤️

    • @vlogs-w6h
      @vlogs-w6h ปีที่แล้ว

      దేవుని మొక్కి తే varam ఇస్తాడో లేదో తెలియదుగానీ ఆపదలో ఉన్న వాళ్లకు మాత్రం, ఆదుకుంటా వు,,👏👏👏❤️❤️❤️💯💯

  • @kandulajesusfeet36
    @kandulajesusfeet36 หลายเดือนก่อน +1

    Hi brother your helping so many people thanks god bless you

  • @sureshyerrayerra8520
    @sureshyerrayerra8520 ปีที่แล้ว +187

    దేవుడు ఎక్కడో లేడు హార్శ సాయి రూపం లో మన ముందే వున్నాడు.... 💐💐💐💐 hat's off to u sir

  • @ganasagar7221
    @ganasagar7221 ปีที่แล้ว +726

    కలికాలంలో నేను చూసిన దేవుడు నువ్వే అన్న హర్ష సాయి అన్న......నువ్వు నా దృష్టి లో దేవుడు....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @pangimatyaraju3986
      @pangimatyaraju3986 ปีที่แล้ว +2

      నేను చూసిన దేవుడు నువ్ అన్న

    • @k.vinodkumarvinod5772
      @k.vinodkumarvinod5772 ปีที่แล้ว +1

      Correct kalikalam lo putina peda Valli ki varallu echa devadu maana Harish Sai anna fan unanaduku chala garvapadutunanu all best anna elanti mari yano chaiyali anna ku bless me all

    • @Joshua-rh1tp
      @Joshua-rh1tp ปีที่แล้ว +1

      😱

    • @justwatch558
      @justwatch558 ปีที่แล้ว +5

      Kani kontha Mandi chetta na kodakuku Harsha ni troll chestunnaru

    • @pc7765
      @pc7765 ปีที่แล้ว

      dabba kottakandi ra ...

  • @venkannababusatyamsetti4710
    @venkannababusatyamsetti4710 ปีที่แล้ว +181

    అన్నయ్య మీరు ఇలాంటివి ఎన్నో చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం......❤️❤️

  • @venkatasaikirandodda
    @venkatasaikirandodda 6 หลายเดือนก่อน +1

    may god bless you brother..Very inspiring

  • @bbyt3661
    @bbyt3661 ปีที่แล้ว +368

    నేను చూసిన నిజమైన దేవుడు నివే అన్నయ్య🙏🙏 Love you Annayya 💞💞

    • @IsaacPaulI
      @IsaacPaulI ปีที่แล้ว

      th-cam.com/video/gSRp3gZ1KNY/w-d-xo.html

    • @LikeMinds
      @LikeMinds ปีที่แล้ว

      Politicians freebies ichi poverty lo munchestunnaru, nuvvu ilanti freegiveaway challenges petti, youth ni chedadobbutunnadu...neelanti banisalaku ilanti valle devullu

    • @nrfactsexperiments7048
      @nrfactsexperiments7048 ปีที่แล้ว

      Inspiration by Harsha Sai ❤️
      th-cam.com/video/Tk19BYN5iGo/w-d-xo.html ..

  • @sandeepvelpula4732
    @sandeepvelpula4732 ปีที่แล้ว +172

    హర్ష సాయి గారు మీ చేసే help అనేది ఎంతో మందికి కళ్ళలో ఆనందం చూస్తూ ప్రత్యక్షంగా , పరోక్షంగా సహాయం అంధిస్తుందుకు మీకు మరియు మీ టీమ్ కి కృతజ్ఞతలు 🙏🙏🙏

    • @NaniRoyy17
      @NaniRoyy17 ปีที่แล้ว +1

      Seva kadu Bayya''adhi Satisfaction 😌😏 ivvadam lo unde aa satisfaction e very 👍

  • @chinnachinniteluguvolgs4611
    @chinnachinniteluguvolgs4611 ปีที่แล้ว +721

    మనం ఆందరం గర్వపడాలి ఇలాంటి దేవుడు మన తెలుగు రాష్ట్ర లో ఉన్నందుకు , 🙏🙏🙏

  • @VforVenkatmusicvlog
    @VforVenkatmusicvlog 5 หลายเดือนก่อน +4

    You are real man , real help for real needy people, no words ... sky is the limit for your kind heart bro 🙏

  • @AbhiTvDigital
    @AbhiTvDigital ปีที่แล้ว +115

    హర్ష సాయి అన్న నువ్వు నిజంగా సూపర్ ❤️ మనిషి రూపం లో ఉన్న దేవుడు నువ్వు ❤️❤️❤️

  • @thinkhatke8983
    @thinkhatke8983 ปีที่แล้ว +82

    హర్ష సాయి.... ఈ పేరు వింటే మనసులో ఏదో తెలియని ఒక ఫీలింగ్, హ్యాపీనెస్ కలుగుతుంది. ఇలాగే ఇంకా మంచి పనులు చేయాలని,. పనికిమాలిన వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఇంకా ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏

  • @tharakofficials6518
    @tharakofficials6518 ปีที่แล้ว +1156

    నువ్వు నిజంగా ప్రజల కోసం పుట్టిన దేవుడి వయ్య 🙏🙏🙏🙏🙏

    • @smartsiva2757
      @smartsiva2757 ปีที่แล้ว +2

      Chepakunda chesinte bagundu

    • @kinggaming3735
      @kinggaming3735 ปีที่แล้ว +11

      ​@@smartsiva2757 nvu chey cheppa kunda nek radu kani chesa vallane antunava bro

    • @deepakkrishnanambaru2873
      @deepakkrishnanambaru2873 ปีที่แล้ว +2

      @@smartsiva2757 Cheppakunda cheste ilanti vallu unnaru ane nammakam repati generation ki potundi

    • @kodipellibabubabu6975
      @kodipellibabubabu6975 ปีที่แล้ว

      Yes

    • @smartsiva2757
      @smartsiva2757 ปีที่แล้ว +1

      @@kinggaming3735 chesa kaabtte ela pracharak cheyatledhu

  • @Jyothiprasadnaidu-c2t
    @Jyothiprasadnaidu-c2t 6 หลายเดือนก่อน +1

    This is really inspiring and this is a great achievement by Mr. Harsha Sai garu

  • @nkrishna4359
    @nkrishna4359 ปีที่แล้ว +1518

    కంటికి కనిపించని దేవుడు ఎక్కడ ఉంటే మన కంటికి కనిపించే దేవుడు హర్ష సాయి అన్న 💯💯

  • @saissm2924
    @saissm2924 ปีที่แล้ว +235

    Haaabaa!!తిరుపతి వెంకన్న స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు.... Finally HARSHA SAI is back....🎉🎉🙏🙏🙏

    • @uppalarajini2223
      @uppalarajini2223 ปีที่แล้ว +2

      Tirupati lo vachina dabbulu oka peda vadiki kuda help cheyaleru. Eroju swami vaari hundi lo intha vachindi ani vinadame thappa ey peda vadi akali tiraledu

    • @priyanka__sharma4755
      @priyanka__sharma4755 ปีที่แล้ว +1

      Really no word's to say about you

    • @prasadveni9608
      @prasadveni9608 ปีที่แล้ว

      Yes it's true

    • @nrfactsexperiments7048
      @nrfactsexperiments7048 ปีที่แล้ว

      Inspiration by Harsha Sai ❤️
      th-cam.com/video/Tk19BYN5iGo/w-d-xo.html ..

  • @satyanarayanagovada2503
    @satyanarayanagovada2503 ปีที่แล้ว +40

    నాకు నచ్చిన వ్యక్తలు ఇద్దరే ఇద్దరు🫶🏻
    ఒకరు సూన్ సుద్ గారు 🤩
    ఒకరు హర్ష సాయి గారు 😍
    MAN WITH GOLDEN HEART'S 🙏🏻👏🏻

  • @Swamy_Shetty143
    @Swamy_Shetty143 3 หลายเดือนก่อน

    ఇలాంటి మంచి పనులు మరెన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాం ❤

  • @d7pavangaming797
    @d7pavangaming797 ปีที่แล้ว +28

    చాలా గ్యాప్ వచ్చింది అయినా నీ వీడియో కోసం ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉంటాం నీలా అన్నా నీలా అందరూ ఆలోచిస్తే భారతదేశంలో పేదరికం అనేదే ఉండదు ఈ వీడియోలతో మనసుల మనసును మారే అవకాశం చాలా థాంక్స్ అన్నయ్య

  • @vrrajashortfacts3258
    @vrrajashortfacts3258 ปีที่แล้ว +220

    బహుశ దేవుడు అంటే నీ రూపంలో నే ఉంటాడేమో 🤩😍

    • @mysoulmate3914
      @mysoulmate3914 ปีที่แล้ว +1

      Yes Anna🙏🏻

    • @jeevankomali5202
      @jeevankomali5202 ปีที่แล้ว

      Raja Bro Big fan

    • @vijayababu0752
      @vijayababu0752 ปีที่แล้ว

      Raja bro nuvu appudu nijama cheputhavu

    • @rockvenkatesh2880
      @rockvenkatesh2880 ปีที่แล้ว

      Macha entti😅a a

    • @Funnysrinuofficial
      @Funnysrinuofficial ปีที่แล้ว +2

      Raja bro Harsha Sai Anna gurinchi vokka video chey Anna tranding Loki povali ala cheyali ❤️

  • @MaheshOfficial2001
    @MaheshOfficial2001 ปีที่แล้ว +106

    ఒక రోజు కాకుండానే 1మిలియన్ వ్యూస్... Great 👍👍 that Is Your Power (Strength) ... congratulations అన్నా...అనేక మందికి నువ్వు inspiration.... ఇలాంటి మంచి పనులు ఎన్నో చెయ్యాలని కోరుతున్నా.....May God Bless You...

  • @balajikumar6248
    @balajikumar6248 3 หลายเดือนก่อน

    Super super super. God Bless You Lotlly Brother. Sai

  • @cubegameryt4233
    @cubegameryt4233 ปีที่แล้ว +307

    Bro Harsha means
    H- heart pure
    A- adventurous
    R- real man
    S- security for poor peoples
    H-humble
    A-a purest kind hearted person in the world
    And Sai means
    S-satisfaction
    A-applicable to hit 100 million subscribers
    I-invisible man to world

  • @venomgaming2815
    @venomgaming2815 ปีที่แล้ว +93

    మనకి ఏ సమందం లేకుండా మనకి సాయం చేస్తున్న వాడు అతేనే దేవుడు నువ్వు మాదేవుడివి స్వామి ♥️

  • @MuraliVlogs91221
    @MuraliVlogs91221 ปีที่แล้ว +125

    నేను ఎంత బాధ వచ్చిన ఏడవను . కానీ ఎందుకో. మీరు చేసే సహాయం . మంచిని చూస్తూవుంటే ఆనందంతో నా కళ్ళలో నీళ్ళు వాటంతట అవ్వే వస్తున్నాయి .. మనుషుల్లో దేవుడు మీరు. గ్రేట్👏👏🙏🙏

  • @laxmankumargogu
    @laxmankumargogu ปีที่แล้ว +357

    In this Generation Your a Real Human. Hatts off🙏 for Your Ideology, Thoughts, concepts, strategy. Thanks !

    • @charan2103
      @charan2103 ปีที่แล้ว +6

      Rich bro

    • @udaygamingff7448
      @udaygamingff7448 ปีที่แล้ว +4

      Laxman kumar bro your great 👍 👍

    • @laxmankumargogu
      @laxmankumargogu ปีที่แล้ว +4

      @@ganeshbhai7797 deffinatley bro present i have only Rs.500/- to shared the Channel, next time i will help you.

    • @CHandravadAN-ez7qq
      @CHandravadAN-ez7qq ปีที่แล้ว +13

      @@ganeshbhai7797 Edhaina pani chesko ra bewakoof.... Emergency undi help cheymante entho kontha chestharu kaani.... Nen poor naaku 500 pampu ante emannatlu......

    • @nobelraju
      @nobelraju ปีที่แล้ว +1

      Niku 500 rs value teliyadhu malli i don't have balance antunnavaa
      Nuv really poor ayethe ikkada 500 spend chese vadivi kaadhu
      Very cheat talk fellow..

  • @pa2840
    @pa2840 ปีที่แล้ว +13

    చాలా మంచి పనులు చేస్తూన్నారు నాకు చాలా సంతోషం ఉంటుంది మీరు చేసే పని వల్ల పేదవారికి ఎంతోమంది కి సహాయం దొరుకుతోంది జోహారు 🙏👌👏👍

  • @Srivani.pedapati
    @Srivani.pedapati ปีที่แล้ว +360

    చూస్తున్నంత సేపు ఏడుపు వచ్చింది బహుశ నువ్వు మానవ జన్మ ఎత్తిన దేవుడవేమో అన్పిస్తుంది చరిత్రలో నీకు ఒక పేజీ ఉంటది 🙏

  • @aruna3737
    @aruna3737 6 หลายเดือนก่อน +1

    Miru chala great brother God bless you 🙌

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 ปีที่แล้ว +195

    వీడియో చూస్తున్నాంత సేపు ఆనందంతో కళ్లల్లో నీళ్లు వచాయి , హర్ష సాయి మీరు నిండునురేళ్లు సంతోషం గా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము 🤩😘😍👏👏👏

    • @AllInOne-wq5bs
      @AllInOne-wq5bs ปีที่แล้ว

      Can you give me harsh sai adress please sir

    • @kumari9269
      @kumari9269 11 หลายเดือนก่อน

      5:58

  • @shivvlogs09
    @shivvlogs09 ปีที่แล้ว +18

    మీరు ఆ సోదరుడికి సహాయం చేస్తే చూస్తున్న మాకు మేమే సహాయం పొందిన అనుభూతి కలుగుతుంది మీరు నిజంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.. 🙏🙏

  • @djsale9226
    @djsale9226 ปีที่แล้ว +42

    మీరు ఇచ్చిన సర్ప్రైజ్ చూసి కళ్ళల్లో నీళ్లు ఆగలేవు హర్ష సాయి అన్న 🙏🙏🙏 దేవుడు అనేటోడు ఎలా ఉంటాడో మాకు తెలీదు కానీ మాకు కనిపించే దేవుడువి నువ్వే 🙏🙏

  • @harishgoud6128
    @harishgoud6128 3 หลายเดือนก่อน

    We are with you.bro keep going

  • @sivapuli1918
    @sivapuli1918 ปีที่แล้ว +14

    Good job Harsha Sai.... ఏది ఏమైనా ఆ పిల్లవానికి వ్యాధి త్వరగా తగ్గాలని హర్షతో పాటుమేము కూడా కోరుకుంటున్నాము

  • @Chandana87723
    @Chandana87723 ปีที่แล้ว +44

    ఒక్క నిమిషం కూడా కన్ను తిప్పకుండా చూసా వీడియో.❤️❤️. ఏడిపించేసావ్ HARSHA చివర్లో,,, కన్నీళ్లు ఆగట్లే,😢😢😢😢😢😢 నువ్ పదికాలాల పాటు చల్లగా ఉండాలి నా ఆయుష్షు కూడా తీస్కుని,ఇలా అందరికి సహాయం చేస్తూ అందరి గుండెల్లో నిలించిపోవాలి ❤️❤️❤️❤️Love U Sooomch...హర్ష ❤️❤️🥰🥰🥰

  • @welcomevillage6428
    @welcomevillage6428 ปีที่แล้ว +60

    ❤️అన్న దేవుడు అని నిన్ను ఇందుకే అంటారు ❤️💥💥❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️Love u అన్న

  • @Naveen.blr99
    @Naveen.blr99 3 หลายเดือนก่อน

    Harsha sai ❤... He is Real hero , real God of telugu people ...no words heart ♥ full filled ... i,m from karnataka Bangalore

  • @Ourcollectionss
    @Ourcollectionss ปีที่แล้ว +75

    జీవితం అన్నది చాలా చిన్నది ఆ జీవితాన్ని ఎలా గడపాలో జీవితం లో ఉన్న పరమార్ధాన్ని మరిచిపోతున్న సమాజానికి గురుతు చేస్తున్న హర్ష సాయి అన్నకి కృతజ్ఞతలు

  • @ravidubai5149
    @ravidubai5149 ปีที่แล้ว +133

    *6 నెలల తరువాత దేవుడి దర్శనం* ♥️

  • @nvdnaresh
    @nvdnaresh ปีที่แล้ว +164

    తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి.. Heart touching.. 🙏🏻

  • @indranis9197
    @indranis9197 22 วันที่ผ่านมา

    Great work .Good luck ❤❤❤🎉🎉🎉

  • @myjournal23
    @myjournal23 ปีที่แล้ว +25

    ఎంత గొప్ప మనసు, ఎంత మంచి మానవత్వం మీకు, meelanti వాళ్ళని నేను చూడలేదు, నా ఆయుషు కూడా తీసుకొని, ఇంకా చాల మందికి help చేస్తూ సంతోషం గా వుండాలి అని, ఆ దేవుణ్ణి mokkuthunnanu 🕉️🙏

  • @tunivlogs1419
    @tunivlogs1419 ปีที่แล้ว +16

    నీ గురించి ఎంత చెప్పినా తక్కువే మిత్రమా, నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.
    Man with golden heart❤️

  • @priyanka__sharma4755
    @priyanka__sharma4755 ปีที่แล้ว +101

    రోజు రోజుకి Harsha saiగారి మీద ప్రేమ, అభిమానం, గౌరవం పెరుగుతుందే గాని తగట్లేదు.... 🔥😍

    • @chndr8544
      @chndr8544 ปีที่แล้ว +2

      Yup🔥

    • @Aadhyavlogs007
      @Aadhyavlogs007 ปีที่แล้ว +1

      Avunu tanaki mana support yentho avasaram okka rupee kuda asinchadu.U r the true leader cum God.

  • @varunpuduri-qo5mg
    @varunpuduri-qo5mg 7 หลายเดือนก่อน

    మీకు వంద దేవుళ్ళ ఆశీర్వాదము ఉండు గాక

  • @AllariAarathi
    @AllariAarathi ปีที่แล้ว +438

    Superr bro… inspired a lot by you.

    • @SScreastions04
      @SScreastions04 ปีที่แล้ว +1

      Hii

    • @being_limitless.
      @being_limitless. ปีที่แล้ว +2

      It means a lot ❤️✌️

    • @eswar5592
      @eswar5592 ปีที่แล้ว +2

      He is an inspiration to many people

    • @shabnam7763
      @shabnam7763 ปีที่แล้ว +1

      Ha aarathi akka correct✅

    • @starnaa2035
      @starnaa2035 ปีที่แล้ว

      ఇన్స్పైర్డ్ ఐయ్యే ఏమీ పికుతున్నావు సొల్లు వీడియోస్ చేసి డబ్బులు దొబ్బేస్తున్నావు

  • @balakrishna4136
    @balakrishna4136 ปีที่แล้ว +18

    నీలాంటి వెక్తులు చాలా అరుదుగా ఉంటారు నువ్వు చాల గొప్ప మనసున్న వెక్తివి❤️ I love you brother❤️ మీరు దేవుడు కన్నా గొప్పవారు🙏🙏🙏

  • @thotamarpul3773
    @thotamarpul3773 ปีที่แล้ว +323

    మనస్సుల్లో మనసున్న దేవుడు హర్ష సాయి 🙏🙏🙏🙏🙏

    • @vlogs-w6h
      @vlogs-w6h ปีที่แล้ว +1

      దేవుని మించిన దేవుడివి అన్నా

    • @vlogs-w6h
      @vlogs-w6h ปีที่แล้ว +1

      దేవుని మొక్కి తే వివరాలు ఇస్తాడో లేదో నువ్వు మాత్రం తప్పనిసరి వస్తావ్ అన్న హర్ష సాయి అన్న,,❤️❤️❤️👏👏👏

    • @priyanka__sharma4755
      @priyanka__sharma4755 ปีที่แล้ว +1

      Harsha sai garu with pure golden heart❤

    • @lovelykartik6397
      @lovelykartik6397 ปีที่แล้ว

      100 ki 150 Mark's bro neku

  • @KtcJyothi
    @KtcJyothi 5 หลายเดือนก่อน

    ఇలాంటి సహాయాలు మరి ఎంతోమందికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో 🎉🎉🎉

  • @akrambashas4185
    @akrambashas4185 ปีที่แล้ว +16

    దేవుడా...ఇలాంటి.. చాలా అవసరం...ఈ సమాజానికి..... ఇలాంటి పనులు ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను....ఇట్లు... మీ శ్రేయభిలాషి....like from హిందూపూర్... జై బాలయ్య జై తెలుగు తల్లి..... 🌟🌟🌟

  • @KriSh-vy6cf
    @KriSh-vy6cf ปีที่แล้ว +310

    I am kannadiga from karnataka🇮🇳 but I am big fan you sai bro ✨🥀

    • @priyanka__sharma4755
      @priyanka__sharma4755 ปีที่แล้ว +5

      Real hero with golden heart❤

    • @Simplegirl-gq4ys
      @Simplegirl-gq4ys ปีที่แล้ว +6

      I'm also kannadathi from Karnataka but I I am big fan Sai sir ☺️

    • @sanketh5666
      @sanketh5666 ปีที่แล้ว +1

      ❤️ from Bangalore

    • @tigershivu3444
      @tigershivu3444 ปีที่แล้ว +1

      From ballary

    • @babureddy8189
      @babureddy8189 ปีที่แล้ว +1

      I'm from Bangalore...but i love Harsha bro...ur helping super super super

  • @saikumar8732
    @saikumar8732 ปีที่แล้ว +410

    Harsha Sai is not a name it's an emotion 🥺❤️

  • @NagaVishnu-w6l
    @NagaVishnu-w6l 3 หลายเดือนก่อน

    మీరు చేస్తున్న సహాయాలు చాలా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి❤

  • @avskvinod
    @avskvinod ปีที่แล้ว +279

    ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతుల మిన్న అని భావించే మీలాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తులకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్న. 💕

  • @polumurishankar7542
    @polumurishankar7542 ปีที่แล้ว +245

    ఎంతో మంది నటులు,కళాకారులు,గొప్ప వ్యక్తులు కలిసి, పనిచేస్తే కానీ ఒక మూవీ అనేది ready అవుతుంది.But ఇక్కడ మాత్రం one and only man "Harsha Sai"Sir. ఒక్కడు చాలు ఒక్క విడియోతో ఎలాంటి వాళ్ళను ఐనా millionaire చేస్తాడు😎🫡... 🤝🏻 Thanks to HMG🔥

  • @ninjastrike7441
    @ninjastrike7441 ปีที่แล้ว +135

    This is only channel , that makes me believe in humanity...love u Harsha bro...❤

  • @neelapulavanyahaima7538
    @neelapulavanyahaima7538 7 หลายเดือนก่อน +1

    nenu Eroju medi subcribe chesukunnanu. appudu nuncho chustunnanu. eroju naku nijanga subcribe cheyalani anipinchi. meru andariki help chestunnaru. elane chestu vunnandi. Ado Okaroju ninnu chudali ani naku strong korika vundhi annaya.

  • @AnilkumarAnilkumar-tn4yt
    @AnilkumarAnilkumar-tn4yt ปีที่แล้ว +52

    ఈ వీడియో చూస్తే ప్రతి వారికీ సంతోషంతో ఆనందాభష్పాలు వస్తాయి 🥲🥲🥲 Harsha Sai motivational person with golden heart ❤️❤️

  • @naveenladdu4965
    @naveenladdu4965 ปีที่แล้ว +115

    వీడియో మొత్తం చూసాక గట్టిగా ఏడ్చేసిన అన్న ఆనందంగా లవ్ యు హర్షసాయి

  • @DDCCNchanal
    @DDCCNchanal 9 หลายเดือนก่อน +21

    Brother నీ మనస్సు చాలా గొప్పది
    నీకు సహాయం చేసే గుణం ఆ భగవంతుడు నీకు ఇచ్చాడు నిజంగా ఎంత చిన్న వయస్సు లో
    ఇ ఐడియా రావటం గ్రేట్ నీ ఛానల్
    ద్వారా వందలాది మందిని సహాయం
    చేస్తున్నావు నీలాగా ఒక్కరోజు బ్రతికిన చాలు కానీ నాది చాలా పేదరికం ఇప్పటి దాకా నాజీవితం
    చదివింది ఇంటర్ పొలంలో పంటపండ దు బయటికి వెళ్లి బ్రటకాలన్న జాబ్ వుండదు నిచిన్న సహాయం కోసం ఎదురు చూస్తున్న
    నా పరిస్థితి నిజమైతే నే సహాయం
    చేయి

    • @ASMEDIAANU
      @ASMEDIAANU 5 หลายเดือนก่อน

      @asmediaanu
      Anna nenu folk songs and short scripts channel start chesanu, marrage ayyi 10 years maaku thallithandrulu leru, pillalu leru job kooda chala thakkuva anna , naaku unna oke okka hope youtube anna, e songs kooda chala mandini request chestu salary lo kontha kontha pakkana petti chesanu anna
      Please support me anna

  • @rajayalakshmi8250
    @rajayalakshmi8250 6 หลายเดือนก่อน

    Good morning Harsha good job and god bless epuddu undalli anni korkunttunaanu

  • @nnrhandlooms1217
    @nnrhandlooms1217 ปีที่แล้ว +12

    మానవత్వం కు మరో పేరే హర్ష సాయి........
    Great work you did bro.......
    మీరు మరెన్నో కుటుంబాల జీవితం లో వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూన్నాను అన్న గారు......
    చాలా మంది ఏదో చేయాలని ద్రుడ సంకల్పం తో ఉంటారు అలాంటి వారి ఆశయాలను కూడా స్వాగతించండి దాని ద్వారా జరిగే మంచి ఇంకో పది మందికి సహాయం చేయుట కు దారి కలుగుతుంది.....

  • @ramkishorpadi6651
    @ramkishorpadi6651 ปีที่แล้ว +29

    అన్నా! ఇప్పుడు ఉన్నా ఇలాంటి సమాజం లో మీలాంటి మనసునా వ్యక్తి ఉండటం నిజంగా మా అద్రుష్టం.⭐⭐

  • @funramesh7940
    @funramesh7940 7 หลายเดือนก่อน +20

    ఇలాంటి మరెన్నో మంచి పనులు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు మీ అభిమాని రమేష్

  • @honeyvantillu2765
    @honeyvantillu2765 5 หลายเดือนก่อน

    Harsha I proud of you 👏 🎉 God bless

  • @wowmadhula
    @wowmadhula ปีที่แล้ว +63

    Great man always. Hats off. Meeru oka pedda Ocean tho samanam, Samudraniki ela avadulu levo Mee humanity ki kooda meeru oka maha Adbhutham. We love you so much sir. Subscribers please share this video with your friends and family members. Thanks a lot.

  • @tomcruise436
    @tomcruise436 ปีที่แล้ว +694

    సినిమాల్లో నటించేవాళ్ళు కాదు... నువ్వు నిజమైన హీరోవి....!!!!!

  • @arshahoney3087
    @arshahoney3087 ปีที่แล้ว +63

    హర్ష చెప్పటానికి ఏమి లేదు ఏదో ఒక రోజు నువ్వు ప్రపంచాన్ని మార్చేస్తావ్ 🤝🤝. నిన్ను ఆదర్శంగా తీసుకుని వారు కూడా మంచి ని విస్తరిస్తారు, మనిషి మనుషులుగా కనపడేలా సాటి మనిషిగా మనుషులకు తెలియజేస్తున్నందుకు ❤️❤️

  • @AluvalaSanthoshCameraMan1143
    @AluvalaSanthoshCameraMan1143 5 หลายเดือนก่อน

    Good Helping
    Harsha Sai Garu

  • @shanmukhasai2152
    @shanmukhasai2152 ปีที่แล้ว +79

    అన్నా నువ్వు దేవుడు నిజంగా దేవుడు కష్టాలు లో ఉన్నవారికి ఆదుకునే దేవుడు ...

  • @AnilKumar-sq4cg
    @AnilKumar-sq4cg ปีที่แล้ว +38

    ఈ రోజుల్లో మన ఇంట్లో వల్లనే పట్టించుకోవడం లేదు అలాంటిది ఒకరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఎన్నో చేస్తున్నావ్ అన్న నువ్ నిజంగా దేవుడు సామి..... 🙏

  • @easwaridigital2772
    @easwaridigital2772 ปีที่แล้ว +22

    ఎవరు ఎవరి బాధని పట్టించుకోని ఈ రోజుల్లో మీరు ఇంత సహాయం చేస్తున్నారు. Really great.

  • @Nazz_17-d4b
    @Nazz_17-d4b 7 หลายเดือนก่อน +1

    Superrrrt❤❤❤ allah aap ko lambi umar ameen karle sada khush rahe ameen

  • @kasukurthiakash8428
    @kasukurthiakash8428 ปีที่แล้ว +114

    18:26 Goosebumps vacchindhi🔥🔥🔥 what a moment and very emotional moment hatsoff Harsha Sai bro keep it up keep going on👍💖💖💖

  • @bindumadhavithallapally8686
    @bindumadhavithallapally8686 ปีที่แล้ว +30

    He is the true social media influencer మనల్ని కూడ ఇందులో భాగం మనకు తెలియకుండానే చేస్తున్నాడు what an idea sir ji

  • @Kiran_6303
    @Kiran_6303 ปีที่แล้ว +95

    కంటికి కనిపించే దేవుడు.... మన హర్ష సాయి అన్న 🙏🙏

  • @krishnavenimvsjrao2110
    @krishnavenimvsjrao2110 6 หลายเดือนก่อน +1

    Best wishes to sai Harsha....

  • @santoshbirlangi3030
    @santoshbirlangi3030 ปีที่แล้ว +29

    Goosebumps..❣️❤️ వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి బ్రో..omg..
    Love you అన్న love from శ్రీకాకుళo..❣️❤️❤️❤️❤️❤️❤️