SADANNA COMDEY FULL LIFE STORY SPECIAL INTERVIEW

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ย. 2020
  • #Telangana_Talent #Special_interview
    Radandi Sadaiah Radandi Sadaiah Life Story Special interview
    hai friends I'm dinesh Telangana talent Please subscribe my channel
    This channel doing different videos
    I'm taking three categories
    village coking
    and just for fun and Telangana Folk Singer talent people Gulf people singers anybody professional interviews my channel target
    dineshkolavenkata31@gmail.com
    If you like my channel Once again I request
    please subscribe
    👉👉👉👉th-cam.com/channels/fSG.html...
  • บันเทิง

ความคิดเห็น • 425

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 3 ปีที่แล้ว +39

    మన తెలంగాణా ముద్దు బిడ్డ మన పల్లె పదాలతో కూడిన మన తెలుగు భాష తో మనందరిలో మన తల్లి నేర్పిన భాషను మర్చిపోకుండా ముందుకు తీసుకొస్తారు 🙏🙏🙏🙏
    హాస్య కీరిటి నువ్వుల నజరానా
    జననాందమే సదానందం అనే ట్యాగ్ తో మనందరినీ చాలా బాగా నవ్విస్తున్నారు మీ ద్వారా ఎంతో మంది టాలెంటర్లను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేశారు వాల్లు జీవిత లక్ష్యాన్ని చెరుకున్నారు సదాన్న గారు
    మీలో అద్భుతమైన నటన ఉంది సదాన్న ఫ్యాన్స్
    ఈ కామేంట్ నచ్చిన వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ తెలంగాణ టాలెంట్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thirupathimss3453
    @thirupathimss3453 3 ปีที่แล้ว +11

    సదన్న జీవితాన్ని మనం ఇరోజు ఉదాహరణగ తీసుకోవాలి 😇
    కష్టాపడితే కాని విజయం సాధించలేం ఇ ఇంటర్వ్యూ ఒక చక్కటి ఉదాహరణ❤️❤️❤️ దినేష్ అన్న all the best నువ్వు ఏల్లే దారిలో ఎంన్నో అడ్డంకులు ఉంటాయి జాగ్రత

  • @krushnamanchala8614
    @krushnamanchala8614 3 ปีที่แล้ว +59

    అన్నా మేము ఇప్పుడు గల్ఫ్ నుండే చూస్తున్నాము.. తెలంగాణ టాలెంట్ super

  • @Mysalute
    @Mysalute 3 ปีที่แล้ว +14

    సదన్న మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుతున్నా
    దినేష్ అన్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏 మీరుకుడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనసారా కోరుతూ
    మీ సోదరుడు ముత్యాల నరేష్
    My salute TH-cam channel
    Please wacth and subscribe 🙏
    All brothers and sisters

  • @shravansangu
    @shravansangu 3 ปีที่แล้ว +10

    Gulf నుండి ఎంతమంది చూస్తున్నారో వాళ్ళు ఒక్క like ఎస్కొండి.
    జై గల్ఫ్ అన్నలు

  • @madasuvenu6752
    @madasuvenu6752 3 ปีที่แล้ว +32

    తెలంగాణ యాసను, భాషను బ్రతికిస్తున్న సదన్న గారికి కళాభివందనం

  • @saraiahmounika5720
    @saraiahmounika5720 3 ปีที่แล้ว +9

    జన ఆనందమే సదానందం
    జనాల ఆయుష్షు పెంచే మంచి మంచి మాటలు నీదగ్గర వున్నాయి అన్న 🙏🙏🙏💐💐💐💐💐💐😁😁😁😁😁

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 3 ปีที่แล้ว +4

    మన తెలంగాణ యూట్యూబ్ తెలంగాణ సినిమాలో తెలంగాణ యశ భాష మాట్లాడుతూ మన అందరినీ నవియించిన సదన్న గార్కి నేను బహరేన్ ఉన్న మియెక్క ఛాట్ సినిమాలు చేస్తూ మేము నవ్వు తూ మీ సినిమా లు చూస్తుం అదే విధంగా దినేష్ అన్నకు ఇంటర్వి చేసి మాకు చూపించిన అన్నకు ధన్యవాదాలు

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 3 ปีที่แล้ว +2

    అన్నా మేము ఆఫ్రికా నుండి చూస్తున్నాము so happy to watch this chanel

  • @yakarisrinivasu2802
    @yakarisrinivasu2802 3 ปีที่แล้ว +1

    Mana Telangana comedy sadannha manku parichayamhe garvhakaranamhe,danyavadalu dineshannha.

  • @krishnayadavtailorkrishnay3967
    @krishnayadavtailorkrishnay3967 3 ปีที่แล้ว +4

    దినేష్ రెడ్డి గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు

  • @kotrangisrinivas9460
    @kotrangisrinivas9460 3 ปีที่แล้ว +20

    దినేష్ అన్నా మీరు మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది

  • @user-hd1yc3dn9d
    @user-hd1yc3dn9d 3 ปีที่แล้ว +4

    నేను కూడా సదన్న వీడియోస్ చూసి చాలా రిలాక్స్ అవత అన్న

  • @amounika2270
    @amounika2270 3 ปีที่แล้ว +2

    దినేషన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న. సదానంద అన్న గారిని ఇంటర్వ్యూ చేసినందుకు.... సార్ మీరు చాలా బాగా పాడారు... సింగర్ లాగానే పాడారు సదన్న మీరు ఈలాంటి హాస్యాసపదమైన షార్ట్ ఫిల్మ్స్ తీసి ఇంకా ఇంకా పాపులర్ కావాలని కోరుకుంటున్నాను.మా ఫ్యామిలీ మొత్తం మీ అభిమానులే సార్.

  • @goudssgoudss2936
    @goudssgoudss2936 3 ปีที่แล้ว +1

    Super Telangana 👌 comdy King sadhanaa
    Great Dineshaanaa
    always support Gulf Dubai working
    Super Telangana talented Diensh Brother

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 3 ปีที่แล้ว +3

    గ్రేటే్ఫుల్ క్యారెక్టర్ సదన్న 🤗🤗💐💐👌👌👍👍 అండ్ వండర్ఫుల్ కామెడీ 🤤🤤🤣🤣🤣🤗🤗🤗

  • @rakeshreddy3099
    @rakeshreddy3099 3 ปีที่แล้ว +2

    good interview ....Dinesh bro.... keep it up....
    sadandham sir ki am big fan ....Telangana bramanadham ....hasya keeriti ....sadandham sir ...true inspiration story ......Chala kastalu PADI ee stage ki vachadu ...

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 ปีที่แล้ว +1

    నిజంగా స్ఫూర్తి మాటలు చెప్పారు నందా గారు. మీ షార్ట్ వీడియోలు చేశాను . చాలా మందికి నచ్చింది 🙏

  • @veenapatel7827
    @veenapatel7827 3 ปีที่แล้ว +9

    Wow best interview!! Thanks so much Dinesh for this interview 💐..R.S Nanda Garu is a legend!! ❤️

  • @kishanbkn9554
    @kishanbkn9554 3 ปีที่แล้ว +4

    నిన్ను చూడగానే నా కేదో అయ్యింది పాట చాలా బాగుంది

  • @rameshbandi7068
    @rameshbandi7068 3 ปีที่แล้ว +1

    Super Dinesh...interview chala bagundi and Super Sadanna ne comedy chala estam...👌👌👌

  • @raghuvaran8230
    @raghuvaran8230 3 ปีที่แล้ว +1

    Gulf lo andaram miss
    Cheyyakunda chustham prathi video dinesh anna 😎
    Sadnna super comedy 😀😍
    Keep rocking bro 👍👍

  • @Apsar.AA123
    @Apsar.AA123 3 ปีที่แล้ว +15

    సదన్న సార్ మీ యాక్టింగ్ సూపర్. 👌👌👌👌

  • @pavansaibathini6390
    @pavansaibathini6390 ปีที่แล้ว

    Sadhana super.. anna.. me comedy antea Naku chala like anna ... Tealangana bashanu kapadi thunnavu anna..👍👍👍🙏🙏.

  • @rambabausamala2458
    @rambabausamala2458 3 ปีที่แล้ว +2

    Super సదన్న... Super brother దినేష్ తమ్ముడు.... నీ ప్రతి వీడియో చూస్తున్నా... Good..
    from
    Rambabu
    Chennai.

  • @mamidisrinivas7568
    @mamidisrinivas7568 3 ปีที่แล้ว +3

    Great parson sadanna I'm watching from gulf

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 3 ปีที่แล้ว +1

    sadana performence super comdy super acting, keepitup sadana

  • @somumusic5693
    @somumusic5693 3 ปีที่แล้ว +2

    సూపర్ ఇంటర్వ్యూ

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 3 ปีที่แล้ว +3

    సదన్న v6 లో మీ యాక్టింగ్ సూపర్🙏👌👍🌱☘🌿🍀🌳🌻🌹💐💐💐

  • @sajju_artist
    @sajju_artist 3 ปีที่แล้ว

    Chala chala Bagundi interview👌👌👌👌👌👌👌👌

  • @adilshaik3438
    @adilshaik3438 3 ปีที่แล้ว +3

    Super Dinesh Anna...😍

  • @amounika2270
    @amounika2270 3 ปีที่แล้ว

    చాలా చాలా థాంక్స్ దినేశన్న. వెళ్ళేటప్పుడు జాగ్రత్త అన్న. నువ్వు నా సొంత అన్నలెక్క. జర పైలం అన్న...నీ వీడియోల కోసం... wait చేస్తున్న అన్న.

  • @yellalahanmanthareddy6205
    @yellalahanmanthareddy6205 ปีที่แล้ว +1

    Siryoursongsaremlodiously. I think you are one of the hard worker. Allthebesy

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 3 ปีที่แล้ว

    Jananadame sadanandam 👍👍. sadanna comedy chala chala super ga untadi.anna short film eppudu vasthaye ani eduaru chustham.. highlighted ante pendathatta....😆😆😆😆😆🤣🤣🤣🤣🤣😍🥰

  • @CHSUNIL-ob9bq
    @CHSUNIL-ob9bq 3 ปีที่แล้ว +7

    I AM FROM SUNIL BHIMAVARAM WATCHING SADANNA COMEDIS AND TELANGANA TALENT

  • @radhakishanbandari5646
    @radhakishanbandari5646 3 ปีที่แล้ว

    Sadanna sir nee anndame ma anandam maa telagana muddu bidda v6 chanal varaku vellavante nee talente nidarshnam Thank you.

  • @nallalasampathkumar1867
    @nallalasampathkumar1867 2 ปีที่แล้ว

    0 To Hero, Great effort, Telangana Super Star, Sadanna garu vandanam.

  • @ramaiahachari427
    @ramaiahachari427 3 ปีที่แล้ว +2

    yes i like rs nanda comedy am from rayalaseema kurnool dist, i like his telangana slang

  • @dmahesh7740
    @dmahesh7740 3 ปีที่แล้ว +6

    Oka add ni kuda Skip cheyyakunda chusina valu ok like cheyandi

  • @amarnathambati6998
    @amarnathambati6998 3 ปีที่แล้ว +1

    Marvelous interview efforts
    Dinesh you have dynamic skills continue it

  • @_vedhaponnam_
    @_vedhaponnam_ 3 ปีที่แล้ว +4

    Bro full video chusanu super bro

  • @gopalyadav3930
    @gopalyadav3930 ปีที่แล้ว

    R.S. Nandha garu mee acting baga untadhi Sir .Nice language Anna .Good Luck Anna .Tq Dinesh Bro. Oka manchi vyakthi nee interview chesinavu bro.

  • @ugendarjatti6094
    @ugendarjatti6094 10 หลายเดือนก่อน

    Chala sarlu chusa no bor great interview dinni bro

  • @santhosha8093
    @santhosha8093 3 ปีที่แล้ว +1

    Super interview Dinesh bro

  • @k.sadashivarao9926
    @k.sadashivarao9926 3 ปีที่แล้ว +2

    Excellent interview.

  • @venkyvyshu7749
    @venkyvyshu7749 3 ปีที่แล้ว

    Super interview Anna 👌

  • @NareshpaletiOfficial9393
    @NareshpaletiOfficial9393 3 ปีที่แล้ว

    Superr dinesh anna ,, sadanna interviewe chalaa baga undi ,, sadanna ki nen chalaa peda fan anna nen saudi lo unta nen prathiroju chustha, anna videos chalaa navvukunta nen superr anna 👏👏🙏🙏👌👌👌

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 3 ปีที่แล้ว

    Sadanna aching super 👌. And Denish Anna telanga talent super epudu nenu Saudi lo undi e program chuthunnanu Anna nice .

  • @BimannaBimanna-yu4oe
    @BimannaBimanna-yu4oe 2 หลายเดือนก่อน

    అన్న ప్రపంచంలో అందరు మీకు అభిమానులు వున్నారు 🙏🌹👌👌🌹🙏👌❤️

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 3 ปีที่แล้ว +1

    Super interview dinesh anna and sadanna super anna 👌👌👌👌🤝

  • @rachadharanidharracha394
    @rachadharanidharracha394 3 ปีที่แล้ว

    I'm a big fan Nandu anna Tqq dinesh anna .

  • @pogulaspathin5963
    @pogulaspathin5963 3 ปีที่แล้ว +11

    Beautiful interview dinesh💐🙏👍, stay blessed maa 👍

  • @sathishkumarlalchavula3063
    @sathishkumarlalchavula3063 3 ปีที่แล้ว

    Super interview 👌

  • @aletinarsaiahgoud2451
    @aletinarsaiahgoud2451 3 ปีที่แล้ว

    సదన్న ఇంటర్వ్యూ చాలా బాగుంది

  • @rajuvemula3908
    @rajuvemula3908 ปีที่แล้ว

    Ippatiki puttina uru marichipoledu anna... Sooo great

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 ปีที่แล้ว

    సదన్న @ R. S. నంద గారికి నమస్కారం 🙏
    మీ ఫిల్మ్ లు చాలా నవ్వును తెప్పిస్తవి. ఇంకా చాలా షర్ట్ ఫిల్మ్ లు తో జనాలను నవ్విస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఇంటర్వ్యూ ను అందించిన దినేష్ రెడ్డి /యు ట్యూబ్ వారికి అభినందనలు.🙏

  • @venkiguggi5324
    @venkiguggi5324 3 ปีที่แล้ว

    సూపర్ సదన్న నువు తెలంగాణ హీరో సూపర్ దినేష్ బాయ్

  • @harivillumusic2236
    @harivillumusic2236 3 ปีที่แล้ว +2

    Ready fabulous.👍

  • @ramireddygajulapalli3175
    @ramireddygajulapalli3175 3 ปีที่แล้ว

    Anna very good interview i am big fan to sadanna from Kadapa

  • @rameshjana7073
    @rameshjana7073 3 ปีที่แล้ว

    Anna ne interview s superb

  • @chandraiahthoutu4576
    @chandraiahthoutu4576 3 ปีที่แล้ว

    hi anna mi channel super prathi okkari talent ni chupistunnru prothsahistunru chinna pedda ani thedalekunta valla talent ni gurthinchi vallu enti anedhi prove really your greate anna

  • @rajugoud3820
    @rajugoud3820 3 ปีที่แล้ว

    అన్న సూపర్ సదన్నా మీ కామిడి మాత్రం చాలా చాలా బాగుంటది అన్న తెలంగాణ టాలెంట్ ఛానెల్ ని అందరు subscribe చేయండి జై సదన్న జై జై సదన్న

  • @sekharreddychandra3232
    @sekharreddychandra3232 3 ปีที่แล้ว

    Very nice interview.Sadannagaru ! mee short films, vediows excellant.meeru Telangana Ku parimitham kaakudadu.rendu telegu raastralaku mee navvulu panchandi. Jabardasth Ku try cheyyalani naa manavi.god bless you.

  • @msandeepkumar3096
    @msandeepkumar3096 3 ปีที่แล้ว

    సూపర్. దీనెష్. అన్న.👍👍👍👍👍

  • @javvajimahipal
    @javvajimahipal 3 ปีที่แล้ว +1

    సూపర్ 👌 👌 👌 👌

  • @pravalikabobbili4620
    @pravalikabobbili4620 3 ปีที่แล้ว +10

    Daily ma hostel lo
    Em kura
    Kakarakaya Kura
    Sedhu ledha
    Ani daily navvukunevallam😂😂😂

    • @hemayadav5938
      @hemayadav5938 3 ปีที่แล้ว

      Ledu ma Amma chekkera vesindi..

  • @rahulcreations4099
    @rahulcreations4099 3 ปีที่แล้ว +1

    Super Dinesh Anna I am Full Video views

  • @nelliramu3516
    @nelliramu3516 3 ปีที่แล้ว +1

    Super sadhanna

  • @venkatreddyreddy624
    @venkatreddyreddy624 3 ปีที่แล้ว

    సూపర్ అన్న మీ ఇంటర్వ్యు సూపర్

  • @sammireddyreddy1587
    @sammireddyreddy1587 ปีที่แล้ว

    Jai sadhanna Tq Dhineshreddy garu

  • @pbam7036
    @pbam7036 3 ปีที่แล้ว

    Nice interview with saddanna

  • @mskmusic4665
    @mskmusic4665 3 ปีที่แล้ว

    సూపర్ దినేష్ అన్న సూపర్ సదన్న

  • @SamsungAk-vm2eu
    @SamsungAk-vm2eu 3 ปีที่แล้ว

    Supar supar.bro 👍👌👍👌❤👌

  • @adepuramesh2074
    @adepuramesh2074 3 ปีที่แล้ว

    Sadanna pedda fan Ni Anna shortfilm s miss avthunna only v6 news lo chusthunna

  • @tnagaraju8744
    @tnagaraju8744 3 ปีที่แล้ว +1

    సూపర్ అన్న👌👌👌

  • @parameshwardevarakonda8983
    @parameshwardevarakonda8983 3 ปีที่แล้ว +7

    సదన్నతో దినేషన్న సూపర్ ఇంటర్యూ అన్న

  • @kokkulakokkulalingam6174
    @kokkulakokkulalingam6174 ปีที่แล้ว +1

    hats up Sadanna my blessing s to U Iam Rtd. Teacher

  • @sathishuppulamudhiraj2176
    @sathishuppulamudhiraj2176 3 ปีที่แล้ว +1

    Gret person Sadanna gaaru me videos chala baguntai meeru elanti videos marenno cheyalani korukuntunna elanti marendarino talent person s parichayam cheyalani korukuntunna dinesh gaaru

  • @telanganaexpress9807
    @telanganaexpress9807 3 ปีที่แล้ว

    Br u great success unnoni daggariki Portavadie talent una success kaledu Anna vari daggariki neevu endure popular brands

  • @KiranKumar-fk1ps
    @KiranKumar-fk1ps 3 ปีที่แล้ว

    Supar dinesh anna

  • @tprthumula1992
    @tprthumula1992 3 ปีที่แล้ว

    Excellent Brother SUPER

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 3 ปีที่แล้ว

    దీనేశ్ అన్న. సదన్న తో..సూపర్...ఇంటర్వ్యూలో. తెలంగాణ. కరీంనగర్ టాలెంట్ చూపెడుతున్న సదన్న..సర్ తో. సర్ కామెడీ అంటేనే సదన్న💐💐💐💐💐💐💐

  • @ramreddyi9710
    @ramreddyi9710 ปีที่แล้ว

    I always see your comedy Anna,I like you Anna god bless you

  • @telanganaexpress9807
    @telanganaexpress9807 3 ปีที่แล้ว

    Sr sadanna lanti heros vastuntaru chirulaa ade chiranjeevilaa kami meeru kuda hero kavali already u r hero from telanganalo waiting

  • @BabuBabu-wz7ym
    @BabuBabu-wz7ym 3 ปีที่แล้ว

    Hii dienesh anna fist of all thank so much I'm (bhagath) nennu gulf lo vunna only 1hovar adiganu kane anna{ 1:14 seconds } enttrvu tesukunnarru big thnq (dinesh) anna💐 inka sadanna mattallu venallni vudde {thanq sadanna} me film kosam aduruchusthunna nennu gulf nudde vachaka kachitanga kalustha sadanna thanks so much {telangana . Talent}💐💐anna me malli kuda kallusth {dinesh anna}

  • @pendyalasatish4130
    @pendyalasatish4130 3 ปีที่แล้ว

    Super ana

  • @lolapuraju7224
    @lolapuraju7224 3 ปีที่แล้ว

    సూపర్ సదన్న అన్న

  • @somidirakesh2688
    @somidirakesh2688 3 ปีที่แล้ว

    Super undhi anna ❤️ tq dhinesh bro

  • @saicharangoud2595
    @saicharangoud2595 3 ปีที่แล้ว

    Telangana talent super Sadhana

  • @Maheshanegalla
    @Maheshanegalla 3 ปีที่แล้ว

    Super interview sadanna Tho 👌🏻👌🏻

  • @telanganaexpress9807
    @telanganaexpress9807 3 ปีที่แล้ว

    Thanks for ur love n go a head what I commented I think u have understood because poor men those who r talenters have no any stage please help them i am one of them dnsh sr encorage please tnk u

  • @gangadhargangarajula99
    @gangadhargangarajula99 3 ปีที่แล้ว

    NAMASTHE SADHANNA DINESH ANNA SADHANNA MEE TALENT KU SALUTE

  • @bumeshkanakatla1675
    @bumeshkanakatla1675 3 ปีที่แล้ว +2

    సదన్న ను చూస్తే అట్టిగానే నవ్వస్తది😂😂
    Thankyou 👍💐
    Dinesh Anna💐

  • @adnantajtaj3388
    @adnantajtaj3388 3 ปีที่แล้ว

    Dinesh hatsup hard work 👋👋👋👋✌️

  • @sr.photographyazhar2711
    @sr.photographyazhar2711 3 ปีที่แล้ว

    Super bro good job 👏👏

  • @madhuyadav-pi2oj
    @madhuyadav-pi2oj 3 ปีที่แล้ว

    Dinesh anna meeru super anna

  • @doddijagadeesh6179
    @doddijagadeesh6179 3 ปีที่แล้ว

    Super.....

  • @bolamoniramaswamy1327
    @bolamoniramaswamy1327 3 ปีที่แล้ว +2

    సదన్న సాంగ్ సూపర్ పడినావ్

  • @dubbakachal1558
    @dubbakachal1558 3 ปีที่แล้ว

    Thank you brother good video