అలాంటి గానం 2022 he kadu ఎన్ని సంవత్సరాలు వచ్చిన వింటారు అంతా గొప్ప గానం సాంగ్ నిజంగా చాలా అబ్దుతంగా పాడారు 🙏🙏🙏🙏🙏 బాబా దైవల్లా అందరూ సంతోషంగా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
బాలుగారి పాట ఎక్కడ మిస్ అవుతామో అని దేవుళ్ళు నిద్రలేకుండా వింటూ ఉంటుంటే వారికీ నిద్ర కరువై మన బాలు గారిని దేవుళ్ళ దగ్గరికి తీసుకొని పోయి తీరిక దొరికినపుడు బాలు గారితో పాడించుకొని పరవశించిపోతున్నారు. అయినా ఆయనను ఎవరూ ఎక్కడికీ తీసుకొని పోలేదు. పొద్దున్నే లేచిన కాడినుండి పడుకొనే వరకు ఆయన గాత్రము మనము వింటూనే ఉంటాము. మనతోనే ఉంటాడు..
I am very happy, because Balu Sir excellently sung the song. That time Hero Mohan Babu garu Usually encourages Jesudas garu For his melodious songs, but amazingly he accepts and gave offer to S.P.Bala Subrahmanyam garu. Thank you very to both for both Of their mutual understanding and Co-operation.🙂🍎🌹🌹🙏🙏🙏👍👍
😂😂😂😂mohan Babu offered this to spb sir...good joke sir.there are so many songs sung by spb sir to mohan babu.there is nothing like that..but most of them were sung by yesudas sir.both are legends.
TT Jo kin Jo OK of Jo OK of Jo OK of Jo OK k I of I PKK j it it it it hokku mioiiijjjjjjjjjjjjjiooolk in OK ofzkokkkkoookkoookoookkkkkkkkolklooooooooooioooooo
నాకు ఎందుకు బాబా ఇన్ని కష్టాలు పెడుతున్నావ్ నేను ఏమి తప్పు చేసిన బాబా ఒక్కక్షానము నిన్ను తాళిచుకోకుండా ఏ పని ఐనా మొదలు పెడతానా బాబా 🙏🙏🙏 ఓం 🕉️ సాయి రామ్ 🙏🙏
Sai babatvaraga visa vacheytattlu chey thandri baba 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🙏🌺🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🙏🙏🌺🙏🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🙏🕉️🌺🙏🙏🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🙏🌺🙏🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🕉️
లే లే బాబా నిద్దుర లేవయ్య...ఏలే స్వామి మేలుకోవయ్యా....
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగ తలుపు తీసెరా.... బాబా..
లే లే బాబా నిద్దుర లేవయ్య...ఏలే స్వామి మేలుకోవయ్యా....
వేగు చుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలు పెట్టీ......
వేగు చుక్క తిలకమెట్టి వేదమంత పూలు పెట్టీ
పాద సేవ చేసుకునే వేళ దాటిపోయేనని
ప్రశ్న లేయకుంటే మంచిదే ఇద్దరికీ... పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికీ
అందుకనే గుండె నీ గురు పీటమైనది ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది
అంతకు మించిన భాగ్యమేమిరా బాబా...
లే లే బాబా నిద్దుర లేవయ్య...ఏలే స్వామి మేలుకోవయ్యా....
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణలను చేరగా తలుపు తీసెరా.... బాబా..
లే లే బాబా నిద్దుర లేవయ్య...ఏలే స్వామి మేలుకోవయ్యా....
నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై.. సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై
లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకమైన శ్రీ సాయిని
నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై
వెన్నంటి నువ్వుంటే లోటే లేదురా బాబా
లే లే బాబా నిద్దుర లేవయ్య...ఏలే స్వామి మేలుకోవయ్యా....
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణలను చేరగా తలుపు తీసెరా.... బాబా..
లే లే బాబా నిద్దుర లేవయ్య...ఏలే స్వామి మేలుకోవయ్యా....
So nice
Thanks for your lyrics om Sai Ram
@🎉 1:17 user-un8sb6zk4r
Srisai ate chalu Ani korikalu neravetae ok
లే లే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
రవితేజ కిరణమే
నీ శరణు కోరుతూ
చరణాలను చేరగా
తలుపు తీసెరా బాబా
లే లే
లే లే
లే లే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
🎬కుంతీ పుత్రుడు 🎬
🎭 మోహన్ బాబు & విజయశాంతి 🎭
వేగుచుక్క తిలకమెట్టి
వేదమంత్ర పువ్వలు పెట్టి..ఈ ...ఆ
వేగుచుక్క తిలకమెట్టి
వేదమంత్ర పువ్వలు పెట్టి
పాదసేవ చేసుకునే వెళదాటి పోయెనని
ప్రశ్న వేయకుంటే మంచిదే ఇద్దరికీ
పెద్ద కొడుకంటే ముద్దెలే ఏ తండ్రికి
అందుకనే గుండె నీ గురుపీఠమైనది
ఆరాధ్య దైవమని కొనియాడుతున్నాది
అంతకుమించిన భాగ్యమేదిరా బాబా
లే లే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
రవితేజ కిరణమే
నీ శరణు కోరుతూ
చరణాలను చేరగా
తలుపు తీసెరా బాబా
లే లే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
✍✍జాలాది ✍ ✍
🎶 ఇళయరాజా 🎶
👨🎤బాలసుబ్రమణ్యం 🎤👨
నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై
సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై
లోకములు కాచే తండ్రివి నీవేనని
రూపముల ఏకములైన శ్రీ సాయి వీ
నమ్ముకున్న వారికెలా
నారాయణాత్మవై
కుమ్మరించు వరములే
సుఖశాంతి నెలవులై
వెన్నంటి నువ్వుంటే లోటే లేదులే బాబా
లే లే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగా
తలుపు తీసెరా బాబా
లే లే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
Thank you🙏🙏🙏🙏🙏🙏🙏
Tq tq tq sooo much for lyrics telgu
Meru chala great Andi om sai ram
Tq
ఈ పాట రాసినందుకు మీకు నా కృతజ్ఞతలు
నాకు ఇష్టమైన పాటలలో ఇదీ ఒకటి.ఈపాట అందించినందుకు కృతజ్ఞతలు మీకు.
క్
@@narasimhagn628
BHk
I|
@@bramesh512.
@@gadhilingagadhi5363 lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
అలాంటి గానం 2022 he kadu ఎన్ని సంవత్సరాలు వచ్చిన వింటారు అంతా గొప్ప గానం సాంగ్ నిజంగా చాలా అబ్దుతంగా పాడారు 🙏🙏🙏🙏🙏 బాబా దైవల్లా అందరూ సంతోషంగా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Yttiiytyyytuyytuy tw4wwrrr ret Sessderreeteeerrtrr44 yoiu want to yuuuuuuuu ji up ik IIIIUI ouiiii rb vvii
ప్రొద్దున 4 గంటలకు లేచి ఈ పాట వింటే... మనసుకి ఎంత బాగుంటదో చెప్పలేం
మహా నటుడు మోహన్ బాబు ప్రేక్షకులకు చాలా మంచి పాట అందించారు హాట్సాఫ్ టూ మోహన్ బాబు
😢😅😅😅 UU pop😅😊 pm bi CTC
🙏"శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై"🙏🌹💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞🌹
🌹సాయి దర్శనం పరమ శాంతికి మార్గం. సాయి చింతనమే మనసుకు కల్గించును నిశ్చలత. సాయి సన్నిధిలో మాత్రమే కల్గును ధ్యాన పారవశ్యం. సాయి స్మరణమే సర్వ పాపహరణం. సాయి సచ్చరిత్ర పారాయణమే ముక్తికి మార్గం. సాయి ధ్యానమే ప్రసాదించును ఆనంద పారవశ్యం. శిష్యుని ధనము అపహరించునట్టి గురువులు గల ఈ కలియుగమందు శిష్యుల హృదయ తాపములను హరించి, అజ్ఞానంధకార ములను పటాపంచలు జేసి, నిత్యమైన జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేయు, సద్గురువు శ్రీసాయి ఆరాధనయే సర్వ శ్రేష్టం. ఎన్నోవేల జన్మలయందు చేసుకున్న పుణ్యఫలితం అద్భుత, అసామాన్య, విశిష్ట విలక్షణమైన సాయిదేవుని దర్శనం..🌹
.
Beautiful song singing presentation with wonderful voice from great singer s.p. balugaru👌
థాంక్యూ సో మచ్ బాలు గారు మీ పాటలు వింటూ పెరిగాము మీ పాటలు ఇప్పుడు వింటున్నాము❤😢
బాలుగారి పాట ఎక్కడ మిస్ అవుతామో అని దేవుళ్ళు నిద్రలేకుండా వింటూ ఉంటుంటే వారికీ నిద్ర కరువై మన బాలు గారిని దేవుళ్ళ దగ్గరికి తీసుకొని పోయి తీరిక దొరికినపుడు బాలు గారితో పాడించుకొని పరవశించిపోతున్నారు. అయినా ఆయనను ఎవరూ ఎక్కడికీ తీసుకొని పోలేదు. పొద్దున్నే లేచిన కాడినుండి పడుకొనే వరకు ఆయన గాత్రము మనము వింటూనే ఉంటాము. మనతోనే ఉంటాడు..
Avvunu brother
👌👌
Correct bro
@@n.satyanarayanapandi7700 to
@@n.satyanarayanapandi7700 lll
ఇలాంటి పాటలు వినే అదురష్టం అందరికి రాదు. ఇజన్మలో మనకు లభించింది
anduke Sai Ram Sai Krishna anedi song vinte manasulo Edo anandam jai sai ram❤❤❤
❤
సూపర్ సాంగ్ఈ పాట విన్నప్పుడల్లా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది
❤❤❤❤🎉🎉🎉❤❤
మోహన్ బాబు గారు మీరు ఈ పాటలో అత్యద్భుతమైన అభినయాన్ని కనపరిచారు గ్రేట్ సర్
Thank you uploaders 🙏🙏🙏
ఈ పాట కపిలతీర్థం,తిరుపతి లో షూట్ చేసారని చాలా లేటు గా తెలుసుకున్న
I am very happy, because
Balu Sir excellently sung the song.
That time Hero Mohan Babu garu
Usually encourages Jesudas garu
For his melodious songs, but amazingly he accepts and gave offer to S.P.Bala Subrahmanyam garu.
Thank you very to both for both
Of their mutual understanding and
Co-operation.🙂🍎🌹🌹🙏🙏🙏👍👍
.Y
Yes 🙏🙏 Om sai ram 🙏🙏🙏
😂😂😂😂mohan Babu offered this to spb sir...good joke sir.there are so many songs sung by spb sir to mohan babu.there is nothing like that..but most of them were sung by yesudas sir.both are legends.
అద్భుతమైన గానం ..
ఆమోగమైన రాగం ...
అనంతమైన భావం
వర్ణించలేని కావ్యం .
Om sai ram 🙏🙏🙏
Ch ।
@@vdreamsinterior71) n no 9oo1)ll
@@vdreamsinterior71 11
As1aa
😊😊😊😊😊😊😊😊😊😊
🌹🙏🌹 superhit song sweet voice baalu jee thanks a lot 🌹🙏🌹 OM Sai ram 🌹🙏🌹
అనుకున్న జరుగుతున్నది అన్నదాన కార్యక్రమం కచ్చితంగా చేస్తా చూడు 🙏
మనిషికి మనసు భారంగా ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక వింటే చాలు మరచిపోలేని హాయినిస్తుంది.
TT Jo kin Jo OK of Jo OK of Jo OK of Jo OK k I of I PKK j it it it it hokku mioiiijjjjjjjjjjjjjiooolk in OK ofzkokkkkoookkoookoookkkkkkkkolklooooooooooioooooo
@@kunarambabu2720 ollllllklplpl pm no ppppp
no
e song enni sarlu vinna vinalanipisthadhi ilove song super👌 ❤❤❤
thnx for posting this song..this is my fav song. my day strts with this song.
Mamjunaadhudu cinimalo Arjun sir. Chaala gopagaayaakt chesaaru god bless you 🎉🎉🎉
అద్భుతం మహా అద్భుతం బాలు గారు missyou 😭 సార్ అద్భుతమైన గానం సూపర్ లిరిక్స్ సూపర్ మ్యూజిక్ వన్ అఫ్ ది గోల్డెన్ హిట్ 🙏
Хорошо спеть песню мы не все сможем правильно
I am planning to visit Kodaikanal in the coming August end. Waiting for your kodaikanal videos. Mee videos chusi i will plan.
spb great voice,lirics,music also super.
ee pata lanti pata na manasunu enta akattu kundante ee pata padina singer sp balu gariki mariyu intha baga act chesina collection king mohan babu gariki naa hatsoff
cool song sp balu amazing voice jai sai ram......
baba song vinte Chala prasantham ga vuntundhi Jai Sai ram
పాట చాల బాగుంది
song is very good. I like this song
Venkatesh Chanda klde150
Venkatesh Chanda @
నా చిన్నా తనంలో మిర్థిపాడు గ్రామం లో రొజు ఈ పాటతొ పూజ కార్యక్రమాలు మొదలుపెట్టి వారు. 1997లొ మాది గుమ్ము లురు గ్రామం. పొగగూ పనికీ వెల్లెవల్లుము.
Yee jilla lo mi ooru
👍
0l
@@sriramv8830 0m
ప్రకాశం జిల్లా అయివుంటుంది @@sriramv8830
ఎంతచక్కనైనా సాంగ్ కదాండీ 💚👍👍
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
2022 లో కూడా ఇలాంటి పాటలు వింటున్నా మంటే పాటలో బాబా మహిమ ఉంది ఓం సాయి బాబా
Eeeeeeee
Auvu na
2050 lo kuda vintanu niku aymina problem a
@@neerajamallika5445 ,
Music director n singer ki credit chendali
బాబా తండ్రి🙏
నాకు చావు కావాలి🙏😭
కొడుకు కొడుకు అని అవమానం పాలవడం 😭😭😭 వద్దు బాబా నేను మీ దగ్గర కి వస్తాను🙏
OM SHREE SAI RAM !!!👍👍
Super songs highlet
⚘⚘ om sai ram ⚘⚘ blessing to beautiful life⚘⚘🙏⚘⚘ sai baba...!
Om sai ram 🙏🙏🙏
Om sai ram maatho kaapadu thandri neemeede baram vesamu🌹🌹🌹
@@vdreamsinterior71 lp
sai eroju vyaparam moodalapeduna nee ashirvadam kavali sai baba
Good morning baba🌅🌄 bless me always 🙏🙏
अनंत कोटि ब्रम्हांड नायक राजदी राज योगिराज पारब्रह्म श्री सच्चिदानंद सदगुरु साई नाद महाराज की जय!ॐ साई राम ॐ
🙏🙏🙏 Nice song of Shirdi Sai 👌🙏🙏🙏
Hi Song Very thankful to Upload this song
Super song when listen it our mind will peaceful
నాకు ఎందుకు బాబా ఇన్ని కష్టాలు పెడుతున్నావ్ నేను ఏమి తప్పు చేసిన బాబా ఒక్కక్షానము నిన్ను తాళిచుకోకుండా ఏ పని ఐనా మొదలు పెడతానా బాబా 🙏🙏🙏 ఓం 🕉️ సాయి రామ్ 🙏🙏
song super ...manusuku prasanthghaa.untuindhii...
Baba aadabiddani ani chudakunda nannu okadu nammaka droham chesi mosam chesedu vadiki thagina siksha vesi Na samasyalu there dari chupi baba🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
i love this song bcz my fvt.god baba sai ram sai ram
thnq u balu garu for givng us d evr green d bst song _/\_
Ilove this song ♥️ om sai ram
Обожаю и красива спета
Sab ka malik yek hai
Sai baba maharaja ki jai
B
OM SAMARDHA SADHGURU SAINATH MAHARAJ KI JAI💖💖💖💖💖💖🙏🙏🙏🙏🙏🙏
I love sai baba om Sai Ram
super sagu sai baba
Sp bala garu this song simply super ❤❤❤❤
Sai baba song❤❤❤❤
Om Sai ram 🙏🙏🙏❤️🌹🌹🌹🌹🌺🌷
Ilayaraja gari music and Balu gari song super combination
Naku chala ista my na paata.. OM SAI RAM
Love this song 🙏🙏🙏
🙏🙏🙏 Extraordinary lyrics 💯 true natural telugu song 🙏🙏🙏🙏🙏🙏🙏
నాకు ఇష్టమైన సాంగ్ బాబా వారి 🌹🌹🌹🙏🙏🙏🙏
👌👌👌
support
Lavanya Raj Sundharauj
Hi
Awesome Awesome Awesome Awesome Song..👌👌👌👌👍👍👍👍
baba song vinte manasu prashantanga undhi
Sai baba Pakkane vunnatu vundhi. manasu prashantanga vundhi maku chala istam baba ante.
My favourite song forever
🥰🥰🥰🥰🥰
om sai ram om sai ram om sai ram om sai ram om sai ram
Krishna Vadala you India
❤❤❤
All Time Great Singer Balu Sir.... he is having a Mesmerizing voice.... Hatts Off...
Super.❤❤❤❤❤❤❤❤
A jewel.wrsúqwertyuuioppa an DK jl jl zzxv BM FM sim laundromat
E paata manasanthi ni kaliginchimdi i love this song
Q
J
@@vasanthkumar8129 oo
🌼 ఓం శ్రీ సాయి రామ్ బాబా 🌼
i love saibaba om sai ram muniganti venu
సూపర్ మేడం వర్ధిల్లాలి మన రెడ్డి ఐక్య త
ఓం సాయిరాం ❤❤❤
gREAT song. THnx for posting
aa aa aa...oo...aa...oo..aa..
Le le baba niddura levayya
yele swami melukovayya
raviteja kiraname ne sharanu koruthu
charanalanu cheraga
talupu teesara baabaa
veguchukka tilakametti
vedamantra pulu petti...aa
padaseva chesukune veladati poyenani
prashna veyakunte manchide iddariki
pedda kodukante muddele ye tandriki
andukane gunde ne gurupeetamainadi
aaradhya daivamani koniyadutunnadi
antakuminchina bhagyamediraa baba
neelakanta swamilo nindukunna jyothivai
satyamaina velugulo dattatreya rupamai
lokamulu kache tandrivi nevenani
rupamula yekamulaina sri sai vi
nammukunna varikella narayanatmavai
kummarinchu varamule
sukhashanti nelavulai
vennante nuvvunte lote ledule
Happy birthday to you.
Collection King. Mohan babu. Gru.
Junior. NTR. Fans. Telamgaana.
Eee song shooting was in Kapil thertham tirupati
no doubt u r wonder ful god came in the form of kaliyug I cannot live staying away from u I need always ur krupa
బాబా సాయిరాం ఓం సాయిరాం అయ్యా సాయిరాం ఓం సాయిరాం
My favourite Sai Baba song ❤️
, очень красивая спасибо за песню найденную
om sri sairam
Gowri Goweish
balakrishna satti CX mm
ఇలాంటి పాట మోహన్ బాబు గారికి మాత్రమే set అవుతుంది
పాట సాహిత్యం,బాలు గారు గాత్రం 🙏🏻
Sai babatvaraga visa vacheytattlu chey thandri baba 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🙏🌺🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🙏🙏🌺🙏🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🙏🕉️🌺🙏🙏🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🙏🌺🙏🕉️🙏🌺🙏🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🙏🕉️🙏🌺🕉️
శ్రీపతిపండిత్.అరధ్యుల. బాలసుబ్రమణ్యం.గారు.మీరు.లేకపోయినా. మీ పాట.వింటు.ఉంటాం.,💅🙏🌴🌲🌳⛅
Super song annisarulu vinna malli vinali anipistundhi
I love this song
Super song 🙏🌹 om Sai ram🌹🙏
💐💐💐🙌🙏🙏🙏 ఓం శ్రీ సాయిరాం
👌🏼
👌🏼👌🏼👌🏼Supersong
Chala chala bagundi
I love this song ,om sai ram
Hii
Hi
What are are boing
Hi i am youtuber channel
Name That is nikitha
Dr
2022 de kadu yeppdaina,ye kalamlonaina vinavochhu.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి🙏🙏🙏
Baba nenu aapadalo unnanu kaapadu sai baba,na samasyalu there dari chupi baba🙏🙏🙏
sai is supreme power of kaliyug love u sai my life is dedicated for ur seva i love u more thn anyone
excellent song..... nice song...tank u very much for uploading this song.....