సర్ మేము మా గేదెలని బయట మేపుతాము కొన్ని రోజుల నుండి రాత్రి తీసిన పాల నుండి వాసన వస్తుంది,కొన్ని రోజుల నుండి పత్తి చెట్ల ను మేస్తున్నాయి అందుకేనేమో అనిపిస్తుంది.ఎం చేస్తే ఈ సమస్య solve అవుతుందో చెప్పగలరు.
సార్ మీ వీడియోస్ చాల బాగుంటాయి సార్ మా గేదె కి 5 ఇయర్స్ సార్ మా గెద కట్టడం లేదు సార్ చాల సార్లు ఇంజిషన్ వేయించాను ప్రయోజనం లేదు సార్ మీ సలహా కావాలి సార్ plz
Excellent information. Please encourage this channel.
Super explain brother 👌👌👌👏👏👏
Sir bio gas meda video chayandhi
For Bihar labaours for cooking
And subsidy for built biogas plant
And electricity generator for water pumps
For low cost
Video chayandhi
ok
Super
Both are Super explain sir
Sir im using backing soda one day result excalant chala uvharuga healthy ga undi
Hai sir how are you I hope good good information thank you I'm from Saudi arabia 👍👍👍👍👍👍👍👍👍👍👍
Good information
Nice Info.
Sir na daggara 1 . 1/4 polam undhi
1/4 lo shed vaste
1 ekaram lo gaddi penchite
Enni pottellanu pemchavachu
100 నుండి 120
Sir Dairy farm current gurinchi cheppandi plz
ok
Sir shed tho patu biogas paina vid chayandii sir
అలాగే
Cement pols kanna gink pols better in permanent shed ki
సర్ మేము మా గేదెలని బయట మేపుతాము కొన్ని రోజుల నుండి రాత్రి తీసిన పాల నుండి వాసన వస్తుంది,కొన్ని రోజుల నుండి పత్తి చెట్ల ను మేస్తున్నాయి అందుకేనేమో అనిపిస్తుంది.ఎం చేస్తే ఈ సమస్య solve అవుతుందో చెప్పగలరు.
Am also facing Same problem pls give me solution sir
Goats deworming gurinchi cheppandi epudu cheyali emi medicine use cheyali how to find internal worms
ok చేస్తాను
Sir ma gede eni nelarojulu ayindi, palu kuda 3ltrs ecchedi, kani last week lo peya chanipoyindi eppudu asalu palu ravatledhu alane mepu kuda takkuve tintundi baga weak ayipotundi adaina salaha cheppagalru........
ఒక వీడియో పెట్టండి. చూసి చెపుతాను
Sir good morning buffalo ku gadi design cheppandi sir
ఇది గేదెలకు కూడా వాడవచ్చు
Dear sir, my cowbull having 16 months but it started to cross Buffalo instead of cow. How can we stop the habit.
pl post a video clip. let me see
Sir PADI raithulaki mi anthadi palegadu e Telugu states lo ledu
సార్ మీ వీడియోస్ చాల బాగుంటాయి సార్ మా గేదె కి 5 ఇయర్స్ సార్ మా గెద కట్టడం లేదు సార్ చాల సార్లు ఇంజిషన్ వేయించాను ప్రయోజనం లేదు సార్ మీ సలహా కావాలి సార్ plz
ఒకసారి వెటర్నరీ డాక్టర్ తో గర్భ సంచి టెస్ట్ చేయించండి
@@DrMadankumarVet ఎమ్ అయినా టాబ్లెట్ చెప్పండి సార్
Hai sir cow ki jalaga disease vastey aa cow ni konukovacha sir
ఏ రోగమున్న పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే కొనాలి
@@DrMadankumarVetcow ki jalaga disease vastey thagina tharuvatha mali vasthaiya sir
Sir shed daggara nundi chupinchaledhu
Sir cows లో ఆమ్ల అజీర్తి , ఎసిడిటీ వస్తే ఏమి చేయాలి. వాటి నివారణ ఎలా ?? చెప్పగలరా సర్. 🙏🙏
th-cam.com/video/snZvHHTFh20/w-d-xo.html
ఈ వీడియో చూడండి
@@DrMadankumarVet ok thanq very much sir🙏🙏
150000 RS ku thakuva undadu sir aa sead
Any solution
వర్షం కురుస్తుంది Appudu lopatiki vachestadi kada height ekkuva unte
ప్లాస్టిక్ కవర్లు వాడుతారు
Sir ninu goats feed ki Hari patti thisukovali ni anukuduna but it is per kg 35 so thisukovala vadha
Hari patti అర్థం కాలేదు
@@DrMadankumarVet Hari patti ani TH-cam lo search cheyandi aa feed vasthayi
@@DrMadankumarVet leaves which seen in rajasthan that can feed to goats
Ok
For last two days
Sir digestion problem for the cow
himalaya batisa 100 గ్రాములు
Sir, I wanted to buy buffalos, kindly suggest to purchase from where
👍
సర్ దాన పెట్టినప్పుడు తడి దానినే పెట్టాను సర్ ఆవు స్పీడ్ తినడం వల్ల పోరా పోయింది 2hr ఒక్కసారి దగ్గుతుంది సర్ మెడిషన్ ఏమి ఇవ్వాలి సర్
gentamycin inj 15 ml రోజు 2 రోజులు ఇవ్వాలి
మార్నింగ్ అండ్ ఈవెనింగ్ 2 టైమ్స్ హా సర్
ఇక్కడ ఉన్న డాక్టర్ ను కనుకుంటే పోరా పోయినప్పుడు ఊపిరితిత్తులకు చేరి ఉంటుంది అది బయటకు వచ్చేవరకు అలానే దగ్గుతుంది ఏమి కాదులే అన్నారు సర్
Ajolla akkada dorukuthadi sir
ఏదైనా వెటర్నరీ కాలేజ్ లో అడగండి
😍
Doctergarugrassallomariyudanallodcpyenthauntundhothelupagalaru
పెద్ద సబ్జెక్ట్
Sir buffalo chudi and dization problam unnadi
9390116090 నాకు కాల్ చేయండి
Super