చంద్రబాబుతో పవన్ ఉండకూడదని బీజేపీ ఎత్తులు | CEOs Desk | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • చంద్రబాబుతో పవన్ ఉండకూడదని బీజేపీ ఎత్తులు | CEOs Desk | hmtv
    #ceosdesk #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

ความคิดเห็น • 233

  • @manikrindikhadarbasha50
    @manikrindikhadarbasha50 ปีที่แล้ว +36

    బీజేపీ కి దత్త పుత్రుడు
    ...... జగన్......
    వైసీపీ కి దత్త పుత్రుడు
    . ... బీజేపీ....

    • @ravadasrinivasarao1737
      @ravadasrinivasarao1737 ปีที่แล้ว +5

      చాలా బాగా చెప్పారు జై తెలుగు దేశం

    • @ratnaram334
      @ratnaram334 ปีที่แล้ว

      TDP ki BJP tho kalavalanna kala neraverada?

  • @prasadraodammalapati9572
    @prasadraodammalapati9572 ปีที่แล้ว +8

    గతంలో టీడీపీ వ్యవహార శైలి బీజేపీ మరచిపోగలదా ? ........... .............మణిపూర్.. హర్యానా ఘటనల నేపథ్యంలో .. బీజేపీ జగన్ కి దూరం వెళ్ళలేదు..

    • @rajuvasu9060
      @rajuvasu9060 ปีที่แล้ว +1

      భరతదేశంలో అత్యుత్తమ నాయకుడు సోము వీర్రాజు.
      అతనే ఇక కాబోయే ప్రధాన మంత్రి.
      మోడీ గండు 22 గంటలు పని చేస్తే సోము వీర్రాజు 23 గంటలు పని చేస్తారు.
      జై సోము వీర్రాజు

    • @cvkreddy3540
      @cvkreddy3540 ปีที่แล้ว

      ANDHRA PRADESH DOMINATES MANIPUR. MODI US RUINING BOTH AP, MANIPUR & MANY OTHER STATES. HE WILL IGNITE AND DISAPPEARS LEAVING HIS DOGS TO BARK.

  • @ksrinuvas8509
    @ksrinuvas8509 ปีที่แล้ว +2

    ప వన్... ఏ క్కు వ రా జ కి యా ల లో. త న పార్టీ. ఏ క్కు వ కా లాం. నీ ల వా లి అంటే. ఆయన. పి ల్లా సే స్ట్ లు మా నా లి..t.d.p.. నీ తొ క ల వా లి క లి సీ ప నీ వస్ యలి.. బోళ్లు బాబు ను దు రం పే ట్టా లి.. అప్పు డు ప వ న్ కు రా జ కి యం ఆంద్ర రా జ కీ యా లు.. పావన్ తి ప్ప గ ల డు...

    • @hussainkhattat2810
      @hussainkhattat2810 ปีที่แล้ว

      ఒరేయ్ పిచ్చి పూకా నీకు తెలుగు కూడ వ్రాయడం రాదు నీవు కూడ మాట్లాడుతున్నావు

  • @ramamohan8223
    @ramamohan8223 ปีที่แล้ว +1

    ఈ పవన్ గాడి కి ఒక Principle లేదు, వీడి ని నమ్మి తే మన ఆంధ్రా అధో గతే, ఒకసారి మాయా వతి, మమత ఛటర్జీ, BJP, ఇలా ఏ పార్టీ ఆ పార్టీ ల తో కలుస్తా డు మల్లీ ఒదిలే స్టా డు, వాడి PARTY లో 2019 లో ఒక్కడే MLA గెలిచా డు, వాడిని కూడా ఒదిలేశాడు, ఎందు కంటే పవన్ గాడి EGO. కారణం ఏమి టో తెలుసా, నేను 2 జాగాల్లో ఓడిపోతే, వీడు ఎలా గెలిచా డు అన్న EGO, ఒ క సారి ఎదో SPEECH లో ఒక వీడి FAN అభిమా ని STAGE పై కి వస్తే, వీడు పవన్ గాడు వాడిని ఎలా గసిరాడో అందరు చూసే రుగా,

  • @jayaprakashgottapu1698
    @jayaprakashgottapu1698 ปีที่แล้ว +2

    Bjp కి ఇదే చివరి ఎన్నికలు

    • @ravadasrinivasarao1737
      @ravadasrinivasarao1737 ปีที่แล้ว

      చాలా బాగా చెప్పారు జై తెలుగు దేశం కెంద్రమ్ లో కూడ కాంగ్రెసు పార్టీ వస్తది

    • @polivenkatasubbaiah4094
      @polivenkatasubbaiah4094 ปีที่แล้ว

      తెలుగు దొంగల పార్టీకి ఆఖరి ఎన్నికలు.

  • @seshukusumanchi7316
    @seshukusumanchi7316 ปีที่แล้ว +3

    పవన్ బిజెపితో బంధం తెంచుకుంటే నే ఉజ్వల భవిష్యత్తు..!!!

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 ปีที่แล้ว +1

    KALLU VUNNA KABHODHI ABHINAVA DHUTHARASTRUDU MODI. MODI THANA AVINITHI DATTHAPUTHRUDU ABHINAVA DHURYODHANUDU JAGAN REDDY KOSAM KONDA MIDHA KOTHINI KUDA THESTHADU MODI

  • @premkumar-cx6ti
    @premkumar-cx6ti ปีที่แล้ว +2

    Ycp bjp rendu okkate....TDP should tie-up with jsp...then a.p has good future..other wise a.p lost future.

  • @mvenkateswarao9830
    @mvenkateswarao9830 ปีที่แล้ว +1

    Modi ki kavalsindi jagan pavan kalavali cbn ontariga undali

  • @rsa6855
    @rsa6855 ปีที่แล้ว

    CHEE CHEE. BJP. PARAMA. Chandalapu. Party. Kakkasu party

  • @rockfaithcreations8265
    @rockfaithcreations8265 ปีที่แล้ว +6

    Don't believe BJP.

  • @Natya_
    @Natya_ ปีที่แล้ว +8

    Super analysis, 1000%,correct,,..BJP cheating Pawan and TDP....Better Pawan come out from NDA...TDP will give DyCM to Pawan..
    His friends will get Ministers,,,BJP+Jagan..
    Maintain good relationships...

    • @ravadasrinivasarao1737
      @ravadasrinivasarao1737 ปีที่แล้ว

      చాలా బాగా చెప్పారు జై తెలుగు దేశం కెన్డ్ర్ం లో bjp రా దు కాంగ్రెసు పార్టీ వస్తది

    • @sksaidulusksaidulu-xx3hj
      @sksaidulusksaidulu-xx3hj ปีที่แล้ว

      vote

  • @gajulavannappa4041
    @gajulavannappa4041 ปีที่แล้ว +2

    Jagan aithe kalukinda cheppula paduntadu kabatti.babu ante jelasi,pk nu bedirinchadaniki kesulev

  • @TelanganaRambabu-d6u
    @TelanganaRambabu-d6u ปีที่แล้ว +6

    జనసేనకు పార్లమెంట్ సీట్ ఒక్కటి కూడా రాదు. ఇక టీడీపీకి రెండు లేదా మూడు పార్లమెంట్ సీట్లు మాత్రమే పరిమితం. అయితే ఇక్కడ మోడీ మాత్రం టీడీపీని జనసేనకు దూరం చేస్తే... ఒక శాతం కూడా (0.96) పూర్తిగా లేని బీజేపీ ఏడు శాతం ఉన్న జనసేనతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు లాభపడేది వైసీపీ. అప్పుడు జనసేన బీజేపీలతో పొత్తులేని టీడీపీతో పాటు నష్టం జరిగేది బీజేపీ మరియు జనసేన పార్టీలకు. కాబట్టి ఓవరాల్ గా ఇక్కడ నష్టం జరగబోయేది... బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు. ఈ లెక్కన చూస్తే వైసీపీ పార్టీకి MP సీట్లు 24 కూడా వచ్చే అవకాశం లేకపోలేదు.

  • @janardhanb3160
    @janardhanb3160 ปีที่แล้ว +3

    Ycp and bjp friendly partys

  • @cvkreddy3540
    @cvkreddy3540 ปีที่แล้ว +2

    ANDHRA PRADESH KI PATTINA DARIDRAALLO IDOKATI...

  • @guggilapuyuvasena7843
    @guggilapuyuvasena7843 ปีที่แล้ว +1

    BJP jaga reddy trapped TDP janasena pakkagaa gelusthundhi

  • @cheppalijayaprathap9252
    @cheppalijayaprathap9252 ปีที่แล้ว +1

    JANASENANU NAMMUKUNTE ATHE SANGATHULU :::ALLAY BALLAY VOTERSNUNAMMUKONTE ANTHEY,,, CHIVARIKI valla intlo SONTHAPARTEELAKE VOTE VESTHAARU IDI SATHYAM:::::BJP PAINA DIMPUDUGALLA AASHALU PETTUKONNA PAWAN ',,,,, AP NI BANGAALAAKHATHAMLOKALIPESTHAADU :::::JAI BHARATH

  • @subbaraoa4503
    @subbaraoa4503 ปีที่แล้ว +1

    Bjp ki ycp nunchi mudupulu anduke. Bjp ycp ki support antundi bjp chapter close

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 ปีที่แล้ว +6

    BJP చేతిలో కీలుబొమ్మ!
    సొంత ఆలోచనలేదు.
    ఒకసారి ఎవరికోసంరాజధాని అంటారు.
    ఇంకోసారి అన్యాయంసహించను అంటారు

  • @vasuammu3006
    @vasuammu3006 ปีที่แล้ว

    Ycp bjp rendu poye party le

  • @cvkreddy3540
    @cvkreddy3540 ปีที่แล้ว +1

    MODI NI NAMMINODU EVARUU BAAGUPADALEDHU. ANDARNI BJP CHEAT CHESTHUNDI. CBN IS OF COURSE AN EQUIVALENT TO MODI. PAVAN KALYAN MUST MOVE VERY CAUTIOUSLY.

  • @medhavi0202
    @medhavi0202 ปีที่แล้ว +11

    బీజేపీ తమ మాట చెల్లుబాటు అయ్యే పార్టీ ని ap లొ ప్రతిష్టించాలని ప్రయత్నిస్తుంది, JSP తొ ap లొ power లోకి రావడం అసాధ్యం, CBN లాంటి అవినీతి ఆరోపణలు లేని, అనుభవం కల నాయకుడిని deal చెయ్యలేరు, ఇక మిగిలింది తమ మాట వినే వైసీపీ నాయకత్వం మాత్రమే, దీనికి కేవలం వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చడమే ఆఖరి అస్త్రం.
    చిరంజీవి ఒక సారి ఓట్ల చీలికతో టీడీపీ ఓటమికి కారణం అయ్యి ఆర్థిక నష్టం కు కారణం అయ్యారు, రెండవ సారి పవన్ కళ్యాణ్ కారణం గ వైసీపీ లబ్ది పొంది రాష్ట్ర ప్రస్థుత పరిస్థితికి కారణం అయ్యింది, మరోసారి రిపీట్ అయితే చరిత్ర పేజీలలో నిలవడం, చరిత్రలో కలవడం జరగవచ్చు.

    • @venkypspk3643
      @venkypspk3643 ปีที่แล้ว +1

      😅😅😅

    • @subhash8694
      @subhash8694 ปีที่แล้ว +1

      అవునండి నిజం

    • @chapalanazeerkhan5421
      @chapalanazeerkhan5421 ปีที่แล้ว +1

      మీరు మేధావి అని పేరు తాగిలింకకొన్నప్పుడే బాబొరి మేధావితానం తెలుస్తుంది

  • @pjrayalu3215
    @pjrayalu3215 ปีที่แล้ว

    Mr Pavan garu you will be " karavepak" in BJP party.This is proved many times.

  • @yarlagadda9911
    @yarlagadda9911 ปีที่แล้ว

    చంద్ర బాబు గారు ఒంటరి గా పోటీ చేయడానికి కంగారు పడుతున్నారు అన్న నీ analysis .. పచ్చి అబద్ధం ... !!
    Your analysis is totally Biased.!!..కడుపుమంట నీకు టీడీపీ అంటే అదీ అసలు విషయం !

  • @dasarijayarao9931
    @dasarijayarao9931 ปีที่แล้ว +2

    AP లో SC ST BC ల రిజర్వేషన్లు రద్దు చేసిన YSRCP .ప్రభుత్వం.2023 DSC.98 ఉద్యోగాలలో 4072 నో రిజర్వేషన్లు,నో రోష్టర్ .

  • @mohanpatta5295
    @mohanpatta5295 ปีที่แล้ว +1

    Bjp indirect support to ycp in ap & in Telangana kcr Modi gambling wourst bjp hatwo desh bachow

  • @naidugorle4053
    @naidugorle4053 ปีที่แล้ว

    అరేయ్ జగన్ వెంట బీజేపీ కాదురా బలుగు మీడియా... బీజేపీ కాళ్ళ దగ్గరే జగన్ అనాలి

  • @divyathota4612
    @divyathota4612 ปีที่แล้ว +2

    ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారికి చోటే వద్దు ఎన్డీఏ ప్రభుత్వం మాయ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి అండదండలు చూపిస్తూ సొంత కొడుకు లాగా చూసుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వాల ఆంధ్రప్రదేశ్ బ్రదర్ కి వద్దు వద్దు వద్దు

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 ปีที่แล้ว

    బీజేపీ మనసు మారకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఓటు శాతం తగ్గిపోతుంది

  • @umakopanati9373
    @umakopanati9373 ปีที่แล้ว +3

    2019లో జనసేన కు కేవలం 5.1/2%మాత్రమే ఓటింగ్ వచ్చింది ఎక్కువ చేసి పెర్సెంటేజ్ చెపుతున్నారు

  • @purnachandrarao9699
    @purnachandrarao9699 28 วันที่ผ่านมา

    విదేశీ దేశద్రోహ వార్తలు నీవు బాగానే వున్నా డబ్బుకోసం దిగజారావద్దమ్మా

  • @PrasadVadarevula
    @PrasadVadarevula ปีที่แล้ว +1

    బిజెపి & వైసిపి రెండు పార్టీలు కలసి పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అబివృద్ది చేయాలి ఎవరు ఏమిటో ఈజీగా తెలిసి పోతుంది

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 ปีที่แล้ว

    వార్త వ్రాయడానికి కూడా బుద్దుండాలి. Y. C. P గ్రాఫ్ చెక్కు చెదరలేదా ? B. జె. P కి కూడా కీలక ఓటు బ్యాంకు ఉందా ? 0.5% కూడా కీలక ఓటు బ్యాంక్ నా ?

  • @srisaravanatravels-uu4yv
    @srisaravanatravels-uu4yv ปีที่แล้ว

    ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకుంటే కాంగ్రెస్ పట్నం గతే బీజేపి

  • @saiprasadbabu1066
    @saiprasadbabu1066 ปีที่แล้ว

    బిజెపి వైసిపి కలిస్తే జగన్ అడ్రస్ లేకుండా పోతాడు కాంగ్రెస్ వోట్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ రెడ్డీస్ వీళ్ళందరూ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా జగన్కు మల్లారు మరియారు ఇప్పుడు ఇతను గాడు బిజెపితో పొత్తు పెట్టుకుంటే మొత్తం మటాష్ జగన్ జీరో అయిపోతాడు ఇది చాలెంజ్ జగన్ దమ్ముంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని రమ్మనండి బిజెపికి సీట్లు ఇవ్వకుండా పర్వాలేదు ఊరికే పొత్తు ఉంటాము అని చెప్పమనండి చాలు మేము గెలిస్తే సెంటర్లో బిజెపికి సపోర్ట్ చేస్తామని చెప్పమనండి పబ్లిక్ గా ధైర్యం ఉంటే చంద్రబాబుకు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాదు తెలుగుదేశానికి ఉండేది బీసీ ఓట్ బ్యాంక్ దానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఓట్లు పడతాయి జగన్మోహన్ రెడ్డికి ఉన్న మైనారిటీలు ఒక్కడు కూడా ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఒక్కడు కూడా ఎస్టీలు కానీ ఓట్లు వేయరు బై బై జగన్ అంటారు

  • @venkiagrico6440
    @venkiagrico6440 ปีที่แล้ว

    పవన్ కళ్యాణ్ వలన ఎవరికీ లాభం లేదు. అలాగే నష్టము కూడా లేదు..

  • @Surya1946nsk
    @Surya1946nsk ปีที่แล้ว

    పవణ్ బి.జే.పి తో కలసి తనకు తెలియకుఃడా, జగన్ రెడ్డి కి సహకరించి ప్రజలముందు దోషిగా మిగిలిపోతాడు. ఈ తప్పు జరగరాదని ఆ దేవుని ప్రతి నిత్యం ప్రార్థిస్తున్నాను. ప్రస్థుతం తను ముఖ్యమంత్రి పదవికి సరిపోడు.😮

  • @siripurapuvlnvaraprasad3718
    @siripurapuvlnvaraprasad3718 10 หลายเดือนก่อน

    బీజేపీ వాళ్లు ఫూల్స్ అయితే పవన్ను సాసిస్త్తా మని అనుకుంటారు పబ్లిక్ గా టీడీపి తోపోత్తు ప్రకటించి నిత్యం వైసీపీ తోయుద్ధం చేస్తూ మోడీ కోసం ప్రజలలో తనకున్న జనసేనకున్నప్రాచుర్యాన్ని గంగలో తొక్కివల్ల్లా అన్నగారి లాగా సినీ హీరో లా మిగలదు చరిత్ర నేర్పిన పాఠాలు మర్చిపోయే వ్యక్తి మాపవన్ కారు

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 17 วันที่ผ่านมา

    Edunna pawancmauthadu eppuanechepplemu + balakristnaawanthokalustadu ,kalavakapoina babutharvaythacmpawane.

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 ปีที่แล้ว

    Jagan vente BJP 100 % correct modi jagan terachatu fevicol bandam AP praja landariki telusu

  • @cheppalijayaprathap9252
    @cheppalijayaprathap9252 ปีที่แล้ว

    AYYA PAWAN ::::MODI MAYALA MAANTHRIKUDU *** NINNU & CBN NU NATTETA MUNCHI YCP NI ADHIKAARAMLOKI THECHUNTAADU :::NEEKU THELUSU,, CHIRUKOO THELUSU,,,,, MEE SWARTHALANU PAKKANA PEDITHE ENTHAINA MANCHIDE SUMA :::

  • @namburamam9262
    @namburamam9262 ปีที่แล้ว +27

    చాలా బాగా చెప్పారు. చంద్రబాబు గారు ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదు. పవన్ తో కలిస్తే సమస్యలోస్తాయి. ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తే అనుకున్న మంచిని చేయగలరు

    • @ravadasrinivasarao1737
      @ravadasrinivasarao1737 ปีที่แล้ว +1

      చాలా బాగా చెప్పారు జై తెలుగు దేశం జై

    • @ISMAIL-vj9xx
      @ISMAIL-vj9xx ปีที่แล้ว +1

      YSR Congress , BJP EVM
      ద్వారా Help చెసింది, ప్రజలలొ
      జగన్ కు నాయకుడు అని చెప్పారు.

    • @polivenkatasubbaiah4094
      @polivenkatasubbaiah4094 ปีที่แล้ว

      2024 లో టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే
      10 సీట్లు కంటే ఎక్కువ రావు. అసలు cbn
      గెలవడు. అందరూ కలిసి పోటీ చేసిన
      అధికారంలోకి రాలేరు. అధికారంలో ఉన్నపుడు ప్రజలకు మంచి పనులు చేయలేదు. మొత్తం దోపిడి తప్ప యేమి
      చేయలేదు. రాష్ట్రాన్ని అన్ని విధాల గబ్బు
      పట్టించాడు. అవినీతి సామ్రాట్.

    • @naidugorle4053
      @naidugorle4053 ปีที่แล้ว +1

      అలాగే చేయండి సార్ 🤣🤣🤣 అపుడు 23 ఇప్పుడు 3🤣

  • @surya54vlogs26
    @surya54vlogs26 ปีที่แล้ว

    Andaru vakati 2019 ampikaru, bhagana vundi gani ycp ni chitthi chittuga good joke

  • @gudivadagurunadharao1282
    @gudivadagurunadharao1282 ปีที่แล้ว

    బీజేపీ ఏపీలో జగనుని గెలిపించుకొనుటకు సర్వశక్తులతో ప్రయత్నిస్తుంది జగనుకున్న కేసులభయంతో కేంద్రం లోబీజేపీకి మద్దతిస్తుంది

  • @CharanKumar-zl9kq
    @CharanKumar-zl9kq 11 หลายเดือนก่อน

    Bjp ycp ke support anduke ys viveka case ni side chesaru. Neeku dammunte ee case gurinchi matladu hmtv

  • @pathanshafiullah7402
    @pathanshafiullah7402 ปีที่แล้ว

    Pawala kuda bjp tho potadu 😅

  • @aniltummalapalli2000
    @aniltummalapalli2000 ปีที่แล้ว

    Ap lo ycp central lo bjp pothe India bagupadutundi

  • @avlnrao4460
    @avlnrao4460 10 หลายเดือนก่อน

    Pavan tho tdp ki kaani bjp ki kani elanti melu jaragdu. Pavan nu prajalu cini hero gane chustunnaru tappa rajakeeya nayakudiga chudatamledu.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 17 วันที่ผ่านมา

    Pawan opposition bjpke aploemunde pawanavallebhp .

  • @arthapuprasad7019
    @arthapuprasad7019 ปีที่แล้ว

    ఎంతమంది వచ్చిన ఈసారి TDP పక్క.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 17 วันที่ผ่านมา

    Ap pawanvalle bjp (3) persent 1970 jupude yagninarayanagunuru nandekodtukusomanna anthatelesinavare party bjpkeotlulevupawanavsalle .

  • @adinarayana8695
    @adinarayana8695 ปีที่แล้ว

    B J P ni nammukuntay pawan pani paye B J P A P lo zero .T D P Tho pothu pettukuntay manchidhi .

  • @vr6943
    @vr6943 ปีที่แล้ว

    హలో టిడిపి ఒంటరిగా పోటీ చేసినా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది భయపడిన అవసరం లేదు

    • @polivenkatasubbaiah4094
      @polivenkatasubbaiah4094 ปีที่แล้ว

      అది ఎప్పటికీ జరగదు.2024 ఆఖరి ఎన్నికలు.

  • @kommurukasiah9841
    @kommurukasiah9841 ปีที่แล้ว

    NTV hmtv broker chanel apara sollu

  • @BjagannaBjaganna
    @BjagannaBjaganna ปีที่แล้ว

    Kendram tdp ke chesena sahaayam sunna ventane seat la pottu kuuda cancel chesukovaale

  • @sankarbodasingi2224
    @sankarbodasingi2224 ปีที่แล้ว

    Mari comedy ga ledu bjp venta ycp ani cheppandi

  • @lakshmis3950
    @lakshmis3950 ปีที่แล้ว

    CBN garu meeku yevari pothu avasaram ledu. Meeru vokkare AP gelupu sadhinchagalaru. Rojukoka dramalu vesevallatho meeku avasaram ledu. Meekemi bhayam avasaram ledu. AP prajalara Mee pillala bhavishyath meeru challaga vundali ante youth bytaku randi. CBN ki support chesi AP ni sasyasyamslamga vundetatlu chesukondi. Marandi, randi bytaku.

  • @karasanisrinivasareddy8314
    @karasanisrinivasareddy8314 ปีที่แล้ว

    Bjpto tamasha Kadu evvarikaina.

  • @venkatkasagana772
    @venkatkasagana772 ปีที่แล้ว +1

    అనుమానం ఎందుకు❓

  • @polivenkatasubbaiah4094
    @polivenkatasubbaiah4094 ปีที่แล้ว +1

    Jai jagan Jai YSRCP.

  • @RamJourneys
    @RamJourneys ปีที่แล้ว

    There wining said bjp anything happens to Ap.. Jai modi jai bjp 😂😂😂😂😂❤❤❤❤

  • @laxminarayana8184
    @laxminarayana8184 ปีที่แล้ว

    Antha senledu p k ke
    Bjp ki rang infarmeshan ethunnaru

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 ปีที่แล้ว +4

    వైఎస్ జగన్ అన్న ఒక రియల్ హీరో

  • @tagorebabu1085
    @tagorebabu1085 ปีที่แล้ว

    You don't worry, whoever with bjp ..AP ppl never vote😂😂😂

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 ปีที่แล้ว

    Pawan is in Confussion. He is not having a goal. No stebility. Noboby beleave him.

  • @nageswararaojuluri4818
    @nageswararaojuluri4818 ปีที่แล้ว

    Jagen venta bjp unte. Bjp pani kali

  • @konkalaramajulureddy4571
    @konkalaramajulureddy4571 ปีที่แล้ว

    బిజెపి.వైస్సార్సీపీ సూపర్

  • @cheeryb2012
    @cheeryb2012 ปีที่แล้ว

    Ivvaka pothe modi kastame

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 ปีที่แล้ว +7

    జై జగన్ అన్న

  • @madanmohan6134
    @madanmohan6134 ปีที่แล้ว

    Benefit for TDP 0nly without alliance

  • @venurao9911
    @venurao9911 ปีที่แล้ว

    So finally 40 years dirty industry & package star alliance fight with Jagan in 2024 election but result as usual repetition of 2019

  • @chandrappachandrappa2144
    @chandrappachandrappa2144 ปีที่แล้ว

    Jagan modi own brothers in corruptions

  • @Unknowinglyere
    @Unknowinglyere ปีที่แล้ว

    Govinda Govinda Jagan dead i will go to Tirumala Darishan ki. Jagan Govinda Govinda jagan Govinda Govinda jagan Govinda Govinda jagan Govinda Govinda jagan Govinda Govinda jagan Govinda Govinda ....cenatral Ap ki Anayam chisena bjp ni saravanasam saravanasam saravanasam saravanasam saravanasam saravanasam saravanasam saravanasam saravanasam cheyanidi.

  • @gudivadagurunadharao1282
    @gudivadagurunadharao1282 ปีที่แล้ว

    మీవెంటే ఉన్నాడు కాబట్టే 30కేసుల సంగతి వదిలేశారు

  • @kuruvashankar4321
    @kuruvashankar4321 ปีที่แล้ว

    Ap lo bjp radu

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 ปีที่แล้ว

    వ్యవస్థ లు ఉన్నంతవరకు బీజేపీ వైసీపీ కి సపోర్ట్ కచ్చితంగా ఇస్తుంది

  • @kallurimalangshavali2112
    @kallurimalangshavali2112 ปีที่แล้ว

    నీ..... చే త్త

  • @karthikchannel6491
    @karthikchannel6491 ปีที่แล้ว

    Ycp chenel

  • @GVaraprasad-gs4ye
    @GVaraprasad-gs4ye 5 หลายเดือนก่อน

    caste feeling bank cootami 1:30 😢😢😢😅

  • @santhudusuru762
    @santhudusuru762 ปีที่แล้ว

    1ఫోన్1111

  • @DevrakondaAppana
    @DevrakondaAppana 2 หลายเดือนก่อน +1

    🙏🙏👍👌👏💙

  • @veerareddypeddireddy8909
    @veerareddypeddireddy8909 ปีที่แล้ว +2

    Pavan kalyan is part of chandrababus TDP in the name of janasena. He never contest against chandrababu. If he does it definitely it is the plan of action of Chandra babu.

  • @msr914
    @msr914 ปีที่แล้ว

    Modi asalu ve......va

  • @rajasekharkollipara771
    @rajasekharkollipara771 ปีที่แล้ว +16

    ముందు ఈ రాష్ట్ర పౌరులకు బుద్ధి వుండాలి, రాష్ట్రం బాగుంటే మన జీవితాలు బాగుంటాయి అని తెలుసుకోవాలి.

  • @ChemicalFundawithliki
    @ChemicalFundawithliki ปีที่แล้ว +1

    Yes

  • @Firstnight69
    @Firstnight69 ปีที่แล้ว

    Centre lo BJP Hero. No doubt. Kaani ap dusthithi ni gurthu pettukonaina BJP AP lo villain kakunda vunte bagundedhi. Ee sari TDP Odipovadam jarigithe ee droham lo bhagam ayyina BJP ni jenasena nu prajalu eppatiki marchiporu. State kuda Manipur kante Darunam gaa maripothundi

  • @srisaravanatravels-uu4yv
    @srisaravanatravels-uu4yv ปีที่แล้ว

    బిజెపి ఎన్ని కుట్రలు చేస్తే ఇండియాలో బిజెపి ఓడిపోవడం

  • @babunbk7051
    @babunbk7051 ปีที่แล้ว

    Jai CBN

  • @prashanthsagar5529
    @prashanthsagar5529 ปีที่แล้ว

    REPULA PARTYLATO POTTA.

  • @girit123prasad9
    @girit123prasad9 ปีที่แล้ว

    జై జగన్ అన్న

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 ปีที่แล้ว

    చెగువీరా ఆంధ్రప్రదేశ్ కు అవసరొంలేదేమెూ?

  • @Badboys-cm9iq
    @Badboys-cm9iq ปีที่แล้ว +2

    Next CM kuda Jagan nay

  • @satyamtankala2514
    @satyamtankala2514 ปีที่แล้ว +11

    Pavan trapped by BJP, BJP indirectly supporting YSCP by stopping JSP TDP alliance. 💯% what you said is
    right 👍

  • @kunamvenkatasubbaiah3371
    @kunamvenkatasubbaiah3371 ปีที่แล้ว

    Correct TDP single ga sweep cheyabothondhi

  • @babunbk7051
    @babunbk7051 ปีที่แล้ว

    Pavan BJP Firnd

  • @Unknowinglyere
    @Unknowinglyere ปีที่แล้ว +1

    Bjp use and thorough other party ni

  • @madhurama89
    @madhurama89 ปีที่แล้ว

    బీజేపీ టార్గెట్ టీడీపీ ని గెలవకుండా చేయడం.

  • @raghupathireddy3841
    @raghupathireddy3841 ปีที่แล้ว +4

    JAI HO AP GOVT 🙏... 2024😢😮 GENERAL ELECTION IN AP YSRCP WILL GET 121 SEATS WIN. AND MP'S 21 WIN.

    • @cvkreddy3540
      @cvkreddy3540 ปีที่แล้ว

      Meeku inkaaaa dairyam unda... Andhra Pradesh atlas lo untadani .

  • @uchithasalahalu9002
    @uchithasalahalu9002 ปีที่แล้ว

    Modi kaadha ikkada undhi Pawan anna.....bjp ki antha scene ledhu andhralo kanisam special status ivvani e bjp manakendhuku support