సరైన టైమ్ లో ట్విస్ట్ ఇచ్చిన ఢిల్లీ పెద్దలు .. షాక్ లో జగన్, కేసీఆర్ ? | CEOs Desk | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ค. 2023
  • సరైన టైమ్ లో ట్విస్ట్ ఇచ్చిన ఢిల్లీ పెద్దలు .. షాక్ లో జగన్, కేసీఆర్ ? | CEOs Desk | hmtv
    #ceosdesk #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 276

  • @sridevigundapuneni7590
    @sridevigundapuneni7590 10 หลายเดือนก่อน +12

    Kutumba parteelu avineethi mayam

  • @naniballa7243
    @naniballa7243 10 หลายเดือนก่อน +21

    Jaiyomodi

  • @muppidiniceramesh2051
    @muppidiniceramesh2051 9 หลายเดือนก่อน +3

    సమగ్ర శిక్షా 26000ఉద్యోగులను అందరినీ రెగ్యులర్ చెయ్యాలి...అప్పటివరకు తక్షణమే టైం స్కేల్ అమలు చెయ్యాలి..ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇకనైనా వారికి న్యాయం చెయ్యాలి 🙏.

  • @MrGnanajayabalan
    @MrGnanajayabalan 10 หลายเดือนก่อน +9

    Baboi mee ceo desk vuhalu, edhi reality ki chaalaa duram ga untundhi...

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 10 หลายเดือนก่อน +5

    Jaisreeram jaimodiji ❤

  • @pvrswamy4912
    @pvrswamy4912 10 หลายเดือนก่อน +11

    Yevi saadhinchaadu jagan? Cps, polavaram, railway zone, 3 capitals etc., which one?

  • @kotanageswaraprasad5804
    @kotanageswaraprasad5804 8 หลายเดือนก่อน +2

    దేశాన్ని అమ్ముకోండి బాబు అమ్ముకోండి. ఖాన్గ్రెస్ కి వోటు వెయ్యండి.

  • @user-id2fz1qd6q
    @user-id2fz1qd6q 7 หลายเดือนก่อน +2

    Jai CBN Jai Jai TDP ❤️❤️❤️

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 4 หลายเดือนก่อน

    పార్టీల మద్దతు కాదు ,,కావల్సింది ప్రజల మద్దతు

  • @RangaraoDhanikonda
    @RangaraoDhanikonda 5 วันที่ผ่านมา +1

    Modiji send ED enquiry on the properties of KCR and Jaganmohanreddy How would they can acquied this much of proerty , ask reasons for huge property they possed.

  • @rshyam8826
    @rshyam8826 8 หลายเดือนก่อน +1

    Jai TDP CBN garu 💕💓💓💓💓

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 10 หลายเดือนก่อน +1

    Not only kcr ,jagan, stalin ,mamtha also modi ji jail them

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 10 หลายเดือนก่อน +1

    సరైన టైమ్ లో ట్విస్ట్ ఇచ్చిన ఢిల్లీ పెద్దలు .. షాక్ లో జగన్, కేసీఆర్ is there any connection with your heading and the news you are narating

  • @laxmannklaxmanna8848
    @laxmannklaxmanna8848 8 หลายเดือนก่อน +1

    Jai TDP leader chierabubu09 Sri Sri 🙏 kbs

  • @venugopalpallapothu6667
    @venugopalpallapothu6667 8 หลายเดือนก่อน

    Super analysis

  • @gurajalapandu6098
    @gurajalapandu6098 7 หลายเดือนก่อน

    Good information hmtv

  • @leelapadiki2046
    @leelapadiki2046 9 หลายเดือนก่อน +3

    Virodhi hataavo desh bachaav modiji laavo. Desh aage badegaa modiji jindhaabaadh modiji hai tho mumkin hai. Baarath ke liye modiji hee best best exellent. World. Number one gaa modiji. Virodhi anthaa bekaar bekaar. Virodhilu vasthe deshanni. Ammesthaaru chee chee virodhipaarty. Sigguchetu. Modiji gee eqal gaa andharuu bekaar virodhi bekaar virodhi bekaar

  • @Anandkumar-zr1hb
    @Anandkumar-zr1hb 10 หลายเดือนก่อน +1

    Dear H M T tv please tell me your roll

  • @karimullashaik3054
    @karimullashaik3054 10 หลายเดือนก่อน +1

    Jaimahasenarajeshgaru

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 หลายเดือนก่อน +1

    Paartiiki prajalaku santhoshaannivvandi/congress kubalam perigindhi/

  • @durgabaidanduri5273
    @durgabaidanduri5273 10 หลายเดือนก่อน +1

    Net

  • @thotamuralidhar9913
    @thotamuralidhar9913 8 หลายเดือนก่อน

    What is the title? Is there any meaning?

  • @essapolepeddi1789
    @essapolepeddi1789 10 หลายเดือนก่อน +26

    CM Jagan should resign from CM. POST.HE IS. UN FIT TO BE IN CM SEAT. IN MY 78 YEARS LIFE I. I NEVER SAW THIS KI ND OF ROWDI type. CM . Judiciary should take action to remove Jagan from political power.

    • @muralisarma306
      @muralisarma306 10 หลายเดือนก่อน +7

      Absolutely true అండి. 🙏

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 9 หลายเดือนก่อน +3

      True🙏🏼🙏🏼

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 9 หลายเดือนก่อน +4

      Jagan big badko naa koduku. Get rid of this fox,suvvar ni

    • @srbireddy464
      @srbireddy464 8 หลายเดือนก่อน

      Pacha kukkalu anni kalisi Jagan aaaa......lu kooda pikalevu. Modikooda Jagan mundu control lo undalsinde. Jagan is a synonym to lion

    • @girijakotha1408
      @girijakotha1408 6 หลายเดือนก่อน

      Very correct assessment. It's time to expose corrupt YSRCP and cunning BJP.

  • @sureshbudda1
    @sureshbudda1 10 หลายเดือนก่อน +3

    స్కాం గ్రేస్ పార్టీ పరిస్థితి జగ్గా రెడ్డి నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ అడిగి తెలుసుకోండి

    • @Yeduguri
      @Yeduguri 8 หลายเดือนก่อน

      తెలంగాణ కాంగ్రెస్ లో,ఒకరి తోకలను,మరొకరు కత్తిరించటానికీ,అందరూ,కత్తెరలతో, సిద్ధమై కూచున్నారు.

  • @haranathg532
    @haranathg532 10 หลายเดือนก่อน +1

    Your Telugu leaders are in compose & CC's

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 6 หลายเดือนก่อน

    మన నాయకులు లాలూచీ

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 6 หลายเดือนก่อน

    ఏమి చేశారు తెలుగు రాష్ట్రాల కి

  • @sridevi-se6ec
    @sridevi-se6ec 8 หลายเดือนก่อน +1

    భారతీయ జనతాపార్టీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అమిత్ షా లు
    తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బి అర్ ఎస్ పార్టీ నాయకులు
    వైసిపి పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ అపద్దాలముఖ్యామంత్రి జగన్ మోహన్ రెడ్డి
    ఈ మూడు పార్టీ లు కలిసి ఒకే స్టేజి పైన చెప్పిన మాటలు అపద్దాల మాటలు అపద్దాల వాగ్దానాలు విరిని నమ్మి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ మూడు పార్టీ ల కు స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా రు అని ప్రజలు అంటున్నారు

  • @rshyam8826
    @rshyam8826 8 หลายเดือนก่อน +1

    Jai jai TDP

  • @pvrswamy4912
    @pvrswamy4912 10 หลายเดือนก่อน +3

    2024 lo central lo congress vosthe, ycp paristhithi yemitee?

    • @klvgupta3131
      @klvgupta3131 7 หลายเดือนก่อน

      😂khangress anti hindu policy never make North Indian vote to them. Telangana fools only may give some couple of seats.

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 12 วันที่ผ่านมา

    thank you. h m tv. good things.24.05.24.basavaiah.ashok babu bosu babu.suresh.m b sekhar. s b w sujatha anu yani aradhana ravi kumari

  • @rkraop7512
    @rkraop7512 10 หลายเดือนก่อน +10

    Several involved and earned a lot by their irregular activities, so has to shut their mouth.

  • @ksrinivas2553
    @ksrinivas2553 8 หลายเดือนก่อน

    జై జై రాహుల్ sir

  • @kishoremummadi1080
    @kishoremummadi1080 10 หลายเดือนก่อน +6

    Only one and one Narendra Modi.......

  • @yallappapp872
    @yallappapp872 8 หลายเดือนก่อน +5

    ఇక్కడ అర్థమైంది ఏమంటే ఇద్దరు రాష్ట్ర సీఎంలు దొంగలే ఇప్పటికీ ఇద్దరు బిజెపితోనే ఉన్నారు ఇది జగమెరిగిన సత్యం ఈ పాపంలో మీడియా వాళ్ళ పాత్ర కూడా ఉంది కాదంటారా చెప్పండి చూద్దాం , ఎప్పటికీ ప్రజలే గొప్పవాళ్లు తెలివైన వాళ్లు సమయం వచ్చినప్పుడు చెపుతారు మిత్రమా ప్రజలు ఎవరిని ఓటర్ ఎవరిని అప్పటిదాకా మీకు ఎవరికి బుద్ధి రాదు

  • @kameswararaors7787
    @kameswararaors7787 8 หลายเดือนก่อน

    Can we trust & believe this statement

  • @user-wj5mr3oy3v
    @user-wj5mr3oy3v 8 หลายเดือนก่อน

    Carret sir

  • @yesupadamilluri
    @yesupadamilluri 9 หลายเดือนก่อน +1

    Esari kuda BJP paripalana cheste manamu bhanisalame awutamu alakawadu

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 10 หลายเดือนก่อน +3

    Telugu rastralanu Delhi chesedhi amiledhu kani meeru HMTV Telugu rastralaku vyathirekanga telugu rastralaku anyayam chesina BJP ki support ga pani cheyakandi..

    • @bosubabubosubabugodi3542
      @bosubabubosubabugodi3542 8 หลายเดือนก่อน

      KULAPICHI KULAGHHAJI CHANNEL EE HM TV CHANNEL BJP PARTY MODI BABA KOSAM VERE COUNTRY'S KOSAM KULA PICHI KULA GHHAJI KOSAM SOLLU BAGHA CHEBUTUNNADU EE HM TV CHANNEL BJP PARTY MODI BABA BROKERAGE GADU THu NE BRATHUKU CHEDA ANDHRA PRADESH TELANGHANA MIDIA NEWS CHANNEL'S ANNI WOREST MIDIA BROKER GALLU EVARU MONEY ETHE AA POLITICAL PARTIES KI DABBA KODATARU VALLAKU UDINGHAM CHESTUNNARU THU YEMI BRATHUKULU RA MEVI ME BRATHUKULU CHEDA

  • @swastikcoconuttrading456
    @swastikcoconuttrading456 8 หลายเดือนก่อน

    లాస్ట్ వెనక్కి ఎలక్షన్లో ముద్రగడ పద్మనాభం

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 6 หลายเดือนก่อน

    మీరు. చెప్పే. విధానం. చిరు జల్లులు. పడుతుంటే. పానీ పూరీ. తింటున్న కమ్మగా ఉంది. ,నీతి. గెలవాలి. 🇮🇳. అవినీతి. ఓడి పోవాలి

  • @ashokgs8013
    @ashokgs8013 8 หลายเดือนก่อน

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 หลายเดือนก่อน +1

    Shaashwatha pm modii gaarenata/

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 10 หลายเดือนก่อน +2

    BJP KO JAYAHO

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 5 วันที่ผ่านมา

    SO BRING INTO FORCE THE NDA (BJP)

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 10 หลายเดือนก่อน +1

    Jaganku chachhinodu ysr kanapaduthuntadu.

  • @lathadharanikota3349
    @lathadharanikota3349 10 หลายเดือนก่อน +2

    Epatiki vellinamu annadi mukham kadu manam entha vijayam sadimcham annade india super

  • @teetla5272
    @teetla5272 10 หลายเดือนก่อน +8

    అసలు ఇందులోమోడీ ఇచ్చిన షాక్ న్యూస్ ఏముంది. టైటిల్ ఒకటి న్యూస్ ఒకటి. ఇటువంటి న్యూస్ తో ప్రజలను ఇబ్బంది పెట్టకండి

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 4 หลายเดือนก่อน

    కారణం అవినీతే

  • @bapaiahvemulapally9053
    @bapaiahvemulapally9053 6 หลายเดือนก่อน

    😊P

  • @radhakishanbandari5646
    @radhakishanbandari5646 9 หลายเดือนก่อน

    అగుండ్లి కెసిఆర్ దెబ్బ కొట్టే సమయం ఆసన్నమైంది.కెసిఆర్ దెబ్బకు మోడీ, షా దిమ్మదిరిేలా ఉంటుంది.మల్ల మా సీఎం కెసిఆర్. ఈసారి దక్సిన భారత
    దేశం నుంచే pm

  • @durgaprasadmaddali1406
    @durgaprasadmaddali1406 7 หลายเดือนก่อน

    You are giving shock to whom...

  • @harinathreddy8798
    @harinathreddy8798 7 หลายเดือนก่อน

    మీరు ఎంత జగన్ భజన చేసినా ప్రయోజనం ఉండదు

  • @Kittu4babbu
    @Kittu4babbu 8 หลายเดือนก่อน

    Corresct.know likely unnavi

  • @kishor1667
    @kishor1667 5 หลายเดือนก่อน

    కాంగ్రెస్ పదవిలో ఉంటే ప్రాంతీయ పార్టీలు స్వతంత్ర దేశ ప్రదానులుగా ఫీల్ అయ్యే వారు ఈ గందరగోళంలో ప్రజలు కష్టాలు పడేవారు మరో సారి బీజేపీ వస్తె ప్రాంతీయ పార్టీలు దారిలో వస్తాయి.

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 10 หลายเดือนก่อน +10

    Ammudu poyina main stream media cheppina sollu nammadaniki prajalu verri vaallu kaaru.
    BJP strong ga vundhi, nuvvu cheppinantha maathran weak avadhu. Weak ga vunna congress nuvvu lepithe levadhu.
    Yevadu dabbulusthe vaadiki anukulanga script chadhive media maatalu prajalu nammaru.

  • @rongalawn5722
    @rongalawn5722 7 หลายเดือนก่อน

    BJP 10years ఈ దేశానికి ఏం చేసింది

  • @durgarani-nq4mx
    @durgarani-nq4mx 9 หลายเดือนก่อน

    Future❤49

  • @Yeduguri
    @Yeduguri 9 หลายเดือนก่อน +3

    ఢిల్లీ విషయం లో, బీజేపీ ధోరణి సరైనదే.
    లేకపోతే పనికి రాని ప్రాంతీయ పార్టీలు, పరువు తీయవా అంతర్జాతీయంగా?

  • @max_king5709
    @max_king5709 8 หลายเดือนก่อน +3

    జగమెరిగిన దిక్కుమాలినా నేతలు ఈ ఇద్దరే

  • @parvathichittineni620
    @parvathichittineni620 7 หลายเดือนก่อน

    ఎక్కడ బిజెపి హై కమాండ్ ఏమి తప్పులేదు.
    పవన్ గారిది తప్పు.
    ఒకవేళ ఎన్డీఏలో పొత్తులో ఉండి వాళ్లని సంప్రదించకుండానే టిడిపి తో పొత్తు ప్రకటించడం అనేది పవన్ గారిది అక్షరాల తప్పే.
    పవన్ నిర్ణయించుకోవాలి.
    ఎందుకు అంటే మందు తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తే తాను కూడా ఎందుకు గెలవలేదు అని ?తనను ముఖ్యమంత్రిగా చూడాలి అని ప్రచారం చేస్తున్న వాళ్ళని, పవన్ గారు అడగాలి,
    అదేవిధంగా ఒక పర్సెంట్ ఉన్నా బిజెపికి బే షర్టుగా అనగా ముఖ్యమంత్రి పదవి గాని ఏమీ ఆశించకుండానే ,వాళ్ళ రూట్ మ్యాప్ లో నడుస్తానన్న పవన్ గారు,, అప్పుడు తన ముఖ్యమంత్రి కావాలని ఏ ఒక్కరూ డిమాండ్ చేయనప్పుడు, ఏలియన్స్ ని ఇంతవరకు ఒప్పుకున్న వాళ్ళందరూ
    మరల టిడిపి తో పొత్తు ప్రకటించారు అది టిడిపి బిజెపి ఇద్దరినీ సంప్రదించకుండానే రోజులు మౌనంగా ఉన్నారు.
    అందుకే కిషన్ రెడ్డి వచ్చి మన కలిసి వెళ్లిన తర్వాత మరల టిడిపి తో జాయింట్ యాక్షన్ కమిటీ లో భాగమయ్యారు .
    అమిత్ షా తో అపాయింట్మెంట్ అంటున్నారు.
    అందుకని ఇక్కడ నిర్ణయించుకోవాల్సింది కేంద్ర పెద్దలు కాదు. వాళ్ల రూట్ మ్యాప్ లో నడిచే పవన్ గారు .
    ఒక స్పష్టత కనక ప్రజలకు ఇవ్వకపోతే, తాను ఎవరు తరపున ఉంటాడు? తన లక్ష్యం ఏంటి అనేది ఒక స్పష్టత గనుక ప్రజలకు ఇవ్వకపోతే ,
    పవన్ గారు గత ఎన్నికల ముందు పరాభమే మరల చూడాల్సి వస్తుంది .
    ఇక్కడ టిడిపి గెలుస్తదా అనేది కాదు సమస్య.
    ఏ పార్టీ వాళ్లు వాళ్లు ప్రయత్నం చేసుకోవడంలో తప్పులేదు.
    కానీ చంద్రబాబు గారి అక్రమ అరెస్టు కూడా న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్నారు .వాళ్ళ ప్రచారం వాళ్లు చేసుకుంటున్నారు.
    ఇక్కడ పవన్ గారు 7పర్సెంట్ ఓటింగ్ ఏ కాబట్టి ఇక్కడ ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడనా కూడా తనే గెలిపించలేదు కాబట్టి,
    టిడిపిని ఒక పర్సంట్ ఓటింగ్ ఉన్న బిజెపికి భేషరతుగా మద్దతి ఇచ్చినట్లే ,
    ఆంధ్రాలో కాపులు కూడా నష్టపోయి కాపు కార్పొరేషన్ ద్వారా యువతకి స్వయం ఉపాధి కానీ లేదా విదేశీ విద్య కానీ టిడిపి ఇచ్చిన ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కూడా నేటి ప్రభుత్వం రద్దు చేసినందున, పవన్ గారు ఇక్కడ ఆలోచించుకోవాలి ,
    ఇక్కడ టిడిపిది తప్పులేదు. బిజెపిది తప్పులేదు .
    పవన్ గారు స్పష్టంగా తన రాజకీయ నే విధానాన్ని ప్రకటించాల్సి ఉంది.
    అటు తన అభిమానించే కాపు యువత తనని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న వాళ్ళందరికీ స్పష్టంగా ,ఈ ద్వంద వైఖరి వదిలేసి, ఇవ్వాల్సిన బాధ్యత పవన్ గారిది ,
    ఇక్కడ కేంద్ర పెద్దలది తప్పులేదు, టిడిపిది తప్పులేదు ,
    ఎందుకంటే వీళ్లిద్దరు ప్రమేయం లేకుండా పొత్తుల అంశం ప్రకటించేది పవన్ గారు,
    కాబట్టి పవన్ గారే ఈ విషయంలో స్పష్టత గా ఉండాలి ,
    సీట్లు డిమాండ్ చేయకుండా టిడిపికి వెళ్తారా ?
    లేదా తనని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికీ ప్రకటించని బిజెపితో కలిసి వెళ్తారా? అనేది పవన్ గారు స్పష్టత ఇవ్వాలి .
    ఇప్పుడు అమిత్ షా తో సమావేశం తర్వాత కూడా తెలంగాణలో ఎవరితో కలిసి వెళ్తారు అనేది స్పష్టం అవుతుంది.
    అది తర్వాత ఆంధ్ర ఎన్నికలు వచ్చేటప్పటికి ఆంధ్రాలో కూడా ఒక స్పష్టత వస్తుంది.
    కాకపోతే మీడియాకు ఒక స్పష్టత కోసం ఒక ఆంధ్రుడిగా నా పవన్ గారిని కూడా కోరుకునేది! రాజకీయాలు స్పష్టంగా చేయాలి అని.
    ఎందుకు అంటే టిడిపి తో కలిస్తే ఇప్పుడే కాదు, ఎప్పుడూ ముఖ్యమంత్రి అవ్వని మాట నిజం, పవన్
    అంతకంటే తాను ముఖ్యమంత్రికి మాత్రమే కావాలి అనుకుంటే బిజెపితోను వెళ్లొచ్చు. లేదా జగన్ గారి 14 లో ఓడిపోయినా కానీ 19 లో నాటికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. టీడీపీతో పొత్తు లేకపోయినప్పటికీ.. ఇప్పుడు బిజెపితో కానీ ఒంటరిగా కానీ వెళ్తే
    ఎందుకంటే పవన్ గారి కంటే ఉన్నత విద్యావంతుడైన లోకేష్, రామ్మోహన్ నాయుడు ఉపముఖ్యమంత్రి పదవి అనుభవించిన చినరాజప్ప నిమ్మల రామానాయుడు , ఉన్నత విద్యావంతులు చెందిన బలిజ కులానికి చెందిన విద్యాసాగర్ ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు , వీళ్ళందరూ టిడిపిలో సీనియర్స్ ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని మరి టిడిపి కోసం పనిచేశారు.
    వీళ్ళందర్నీ కాదని పవన్ గారికి కేవలం ఎలియన్స్తో ముఖ్యమంత్రి ఎలా అవుతారు ?
    అందుకే పవన్ గారు తన ముఖ్యమంత్రి అవ్వాలి అనుకోవాలి అంటే బిజెపితో పొత్తులో కొనసాగి అటు ప్రతిపక్షంలోను అధికారంలోను రావడానికి ప్రయత్నించాలి .
    ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రి అవ్వాలి అంటే అవి బిజెపికి అయితే ప్రకటిస్తారు అయినా అవ్వకపోయినా గత ఎన్నికల ముందులాగా అది ఆలోచించుకొని స్పష్టత ఇవ్వాల్సింది పవన్ గారు .
    అందుకని పవన్ గారు ఆలోచించుకోవాల్సిన అవసరమైతే ఉంది

  • @gracekatam4155
    @gracekatam4155 8 หลายเดือนก่อน

    they didnt get utter majority.they bought mla”s for a good price of 1cr.each.that is a business party.

  • @satyanarayanamurthy3337
    @satyanarayanamurthy3337 8 หลายเดือนก่อน

    BJP failed to keep the promises made during the division of state especially, injustice to the AP

  • @shaikkhaleel6418
    @shaikkhaleel6418 10 หลายเดือนก่อน +1

    NDA MEENS NAFRAT DHANGA ADAMI 2024 EDUCATED,YOUNG INDIA TEEM

    • @ashash9986
      @ashash9986 8 หลายเดือนก่อน

      AIMIM means?

  • @venkatachalapathikoduru9324
    @venkatachalapathikoduru9324 8 หลายเดือนก่อน

    This time congress will come in center

  • @kotturgangadhar3208
    @kotturgangadhar3208 8 หลายเดือนก่อน

    Thank.s.h.m.t

  • @venkatpasham-cj3fx
    @venkatpasham-cj3fx 9 หลายเดือนก่อน

    Nagitive News,
    Not interested.

  • @trcrao5993
    @trcrao5993 8 หลายเดือนก่อน

    పుచర్ lo అన్ని జరుగుటకయం.appudu congress ఇప్పుదు, BJP party. కాలం., bjp time daggapadindi

  • @sureshbudda1
    @sureshbudda1 10 หลายเดือนก่อน

    Ap లో janasena బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయి

  • @karimullashaik3054
    @karimullashaik3054 10 หลายเดือนก่อน +1

    Jaiamaravati

  • @rongalawn5722
    @rongalawn5722 7 หลายเดือนก่อน

    Rahul Gandhi PM అవ్వాలి

  • @ramachandrara58
    @ramachandrara58 10 หลายเดือนก่อน +1

    To bring two party system all opposition parties should merge among themselves to form a single and volunteer to abolish state identity or accept Constitutional amendment to create Two party system

    • @jayakarbabupalaparti4198
      @jayakarbabupalaparti4198 10 หลายเดือนก่อน

      😊😊😊😊😊

    • @cjmohan63
      @cjmohan63 9 หลายเดือนก่อน

      All regional parties are family political enterprises with all selfish family benefits.

  • @Kittu4babbu
    @Kittu4babbu 8 หลายเดือนก่อน

    If they oppose mock they have to go home as they are followers of Chandra u policies

  • @user-wj5mr3oy3v
    @user-wj5mr3oy3v 8 หลายเดือนก่อน

    Edi 2. Doonagalu kutumbam 5 .years nudichuthunam.same ysrcp faimly.

  • @sureshbudda1
    @sureshbudda1 10 หลายเดือนก่อน +5

    పైసలు పంచుడే కథ ఇచ్చిన హామీల అమలు చేయడం ... అంతేగా hmtv గారు

  • @ramudujala8369
    @ramudujala8369 8 หลายเดือนก่อน

    Emugguru..,Andra.mubrastupattistumdaru

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 หลายเดือนก่อน +1

    Adhekorika bjp ki/dabbu dhochukuni pettukovaali/adhikaaram kaavaali/

  • @lakshmanamanne5888
    @lakshmanamanne5888 7 หลายเดือนก่อน

    This is another drama.

  • @a.nookarajuraju8738
    @a.nookarajuraju8738 8 หลายเดือนก่อน

    The legend only one, is the modi

  • @naidupainting
    @naidupainting 8 หลายเดือนก่อน

    Jai cbn garu

  • @karimullashaik3054
    @karimullashaik3054 10 หลายเดือนก่อน +1

    Modijidattaputrulu.kcr.jagan

  • @pranithg8923
    @pranithg8923 9 หลายเดือนก่อน +1

    esare telangana ap kastame bomma teregestunna modi Karnataka ne vadelesaru chudali

  • @madanmohan5910
    @madanmohan5910 8 หลายเดือนก่อน

    What is the title what is the content any relation ver bad

  • @user-hx1bo7bz8p
    @user-hx1bo7bz8p 6 หลายเดือนก่อน

    Gongooraem kaduu

  • @grcchandra1784
    @grcchandra1784 7 หลายเดือนก่อน

    Yedharu.cm.lu.tigers.

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 10 หลายเดือนก่อน +1

    Jai BJP

  • @satyanarayanamurthy3337
    @satyanarayanamurthy3337 8 หลายเดือนก่อน +7

    Existing in power in Telangana should be changed and new party should be welcomed for development of state

  • @andranaidu3765
    @andranaidu3765 10 หลายเดือนก่อน +1

    If jumping is stopped then only moral leaders inparties get elected. Good party only be Strenghened for their best development activities in different angles.

    • @Yeduguri
      @Yeduguri 9 หลายเดือนก่อน +1

      కరెక్ట్!
      ఒకసారి, ఒక పార్టీ నుంచి ఎన్నికైన తరువాత,మల్లీ ఎన్నికల వరకూ, పార్టీ మారకుండా,చట్ట సవరణ తెస్తే పరిస్థితి చాలా వరకు బాగు పడుతుంది.

    • @parwathamma5143
      @parwathamma5143 8 หลายเดือนก่อน

      ​@@Yedugurilll

  • @anjannakancharla7008
    @anjannakancharla7008 9 หลายเดือนก่อน +2

    తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు దొందూదొందే

  • @karimullashaik3054
    @karimullashaik3054 10 หลายเดือนก่อน +3

    Jaijanasena

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l 7 หลายเดือนก่อน

    జై బీజేపీ జై JSP ....SCAMS TDP YCP KHAN GRACE MIM KAMMIS హటావ్ ....దేశ్ బచావ్ ❤

  • @sadashivareddymuthyala6433
    @sadashivareddymuthyala6433 10 หลายเดือนก่อน +1

    Jai bjp

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 10 หลายเดือนก่อน +11

    మోడీకి వెతిరీకంగా ప్రతిపక్ష పార్టీలకు ఇంతటి ఆలోచన రావడానికి కారణం ఎవరు అని ఆలోచించండి 🤔వ్యసనాలకు , డబ్బుకి బానిసలైన మన హిందువులే 🤓బావితరాల హిందువుల బిడ్డల భవిషత్తు ఏమిటని వీళ్లు ఆలోచించే స్థితిలో లేరని విశ్లేషకుల అభిప్రాయం ఒక్కసారి మోడీ కేంద్రంలో అధికారం కోల్పోతే ఈ హిందువుల ఆడవాళ్ల కష్టాలు వీళ్ళ పిల్లల కష్టాలు పాకిస్థాన్ లోని హిందువులు అనుభవించిన కష్టాలు కంటే అధికమే అవుతుంది అవి చెప్పనలివికావు అన్నది నగ్న సత్యం.🤓 ఎంత చెప్పినా వినరు ఈ దక్షిణాది హిందూ దరిద్రులు ఇలాంటి వారిపై ఎలాంటి దయా దక్షిన్యాలు చూపడం మన అవివేకమే అవుతుంది వీళ్లుతప్పక అనుభవించ్చాలిసిందేనని మనసా వాచా కర్మణా ఆ దేవుడిని కోరుకుందాం 😡

  • @ramakrishna-cf2hn
    @ramakrishna-cf2hn 10 หลายเดือนก่อน

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉😊

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 หลายเดือนก่อน +1

    Thikkasannaasulu mana cm lu/nammaaro vubilo yirukkunnatle/bjp fevi kik/

  • @pvrswamy4912
    @pvrswamy4912 10 หลายเดือนก่อน +11

    Two party system which existed till 60s must be restored and other parties must be derecognised for survival of democracy.

  • @polaveeraanilkumar1580
    @polaveeraanilkumar1580 8 หลายเดือนก่อน

    సీబీన్ ను, జగన్ ను ఇద్దరినీ లోపల వేసి బీజేపీ అధికారం కొట్టేస్తుందేమో అని అనుమానం వస్తుంది.

  • @madhumundada496
    @madhumundada496 8 หลายเดือนก่อน

    B j p niil telengan lo bandi out b j ppani finish

  • @SATYAMEYAJATHE
    @SATYAMEYAJATHE 8 หลายเดือนก่อน

    hmtv is not people's channel. you don't tell the reality. you favor someone based on power and money.

  • @dhaneswararaobollu3446
    @dhaneswararaobollu3446 9 หลายเดือนก่อน

    Jai.,congress