మతోన్మాదులను ఎలా ఎదుర్కోవాలి? || క్రైస్తవులు రాజకీయాలలోకి వెళ్ళవచ్చా? Pastor JOHN PAUL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • Jesus Christ is the only Savior for entire Human Race !
    How are you Spreading the Gospel?
    we have uploaded more than 1500 videos in this Channel for detailed Bible Study
    If you are interested to know More about God in Bible? you can watch below...
    Detail Playlists are as per Below..
    • సంఖ్యాకాండము - Numbers
    • Question & Answers _ ప...
    • Miscellaneous _ ఇతరములు
    • విలాపవాక్యములు - Lamen...
    • దానియేలు - Daniel
    • మార్కు - Mark
    • మత్తయి - Matthew
    • లూకా - Luke
    • 1 రాజులు - 1 Kings
    • యాకోబు - James
    • Youth Messages
    • Public Meetings
    • 1 కోరింథీయులకు - 1 Cor...
    • రోమీయులకు - Romans
    • నిర్గమకాండము - Exodus
    • యోబు - Job
    • 1 సమూయేలు - 1 Samuel
    • యిర్మియా - Jeremiah
    • అపో. కార్యములు - Acts
    • Pastors Meet
    • 2 రాజులు - 2 Kings
    • న్యాయాధిపతులు - Judges
    • 2 తిమోతికి - 2 Timothy
    • Special Events
    • యోహాను - John
    • కీర్తనల గ్రంథము - Psalms
    • ఎజ్రా - Ezra
    • గలతియులకు - Galatians
    • యూదా - Judah
    • హెబ్రీయులకు - Hebrews
    • ద్వితీయోపదేశకాండము - D...
    • ప్రకటన గ్రంథం _BOOK OF...
    • యెహోషువ - Joshua
    • ఫిలిప్పీయులకు - Philip...
    • యెషయా - Isaiah
    • 1 తిమోతికి - 1 Timothy
    • మీకా - Micah
    • ఆమోసు - Amos
    • సామెతలు - Proverbs
    • హోషేయ - Hosea
    • ఆదికాండము - Genesis
    • 2 కోరింథీయులకు - 2 Cor...
    • ఎఫెసీయులకు - Ephesians
    • 1 థెస్సలొనీకయులకు - 1 ...
    • 2 సమూయేలు - 2 Samuel
    • 1 యోహాను - 1 John
    • నెహెమ్యా - Nehemiah
    • 2 దినవృత్తాంతములు - 2 ...
    • యెహెఙ్కేలు - Ezekiel (...
    • ప్రసంగి - Ecclesiastes
    • Debates & Interviews _...
    • ఎస్తేరు - Esther
    • లేవీయకాండము - Leviticus
    • మలాకీ - Malachi
    • తీతుకు - Titus
    • కొలొస్సయులకు - Colossians
    • హబక్కూకు - Habakkuk
    • జెకర్యా - Zechariah
    • జెఫన్యా - Zephaniah
    • పరమగీతము - Song of Sol...
    • Counter Videos

ความคิดเห็น • 116

  • @nareshnanione
    @nareshnanione 8 วันที่ผ่านมา +1

    అపవాది లేడు, సాతానుడు లేడు
    మనలను సృష్టించిన సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు
    that's all

  • @murthymatcha2442
    @murthymatcha2442 10 วันที่ผ่านมา +3

    దేవుడు మీకు ఇచ్చిన వాక్యపు ఙ్ఞానం బట్టి దేవునికే మహిమ.

  • @sridharsriram5578
    @sridharsriram5578 5 วันที่ผ่านมา

    🎉👍👍🙏🙏

  • @nagalakshmikancherla5329
    @nagalakshmikancherla5329 10 วันที่ผ่านมา +7

    జాన్ పాల్ గారు చెప్పే మాట వినండి, ఇంతకంటే వివరంగా వివరించే వాళ్ళు ఎవరూ లేరు

  • @MittapelliSrinivas
    @MittapelliSrinivas 7 วันที่ผ่านมา +1

    కరెక్ట్ గా చెప్పారు జాన్ పాల్ గారు

  • @jesuslovesyou3291
    @jesuslovesyou3291 10 วันที่ผ่านมา +2

    వందనాలు అన్న నా ప్రశ్నలకు దేవుడు మీ ద్వారా ఆన్సర్ చెప్పారు చాలా మంచి వాక్యాన్ని బోధించినందుకు మీకు ధన్యవాదాలు అన్న 🙏

  • @saginalassk
    @saginalassk 10 วันที่ผ่านมา +1

    క్రైస్తవ్యాన్ని మనకి నచ్చినట్లు గా మార్చి చేస్తున్నారు

  • @devamanapati619
    @devamanapati619 10 วันที่ผ่านมา +3

    Your Right బ్రదర్

  • @chappidikumari7731
    @chappidikumari7731 8 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌

  • @sridharsriram5578
    @sridharsriram5578 5 วันที่ผ่านมา

    ఎక్సలెంట్ చెప్పారు

  • @nareshkamre6286
    @nareshkamre6286 7 วันที่ผ่านมา

    జాన్ పాల్ గారు..❤

  • @samuelchristian8832
    @samuelchristian8832 8 วันที่ผ่านมา

    Praise the lord

  • @jaligamajyothi7922
    @jaligamajyothi7922 10 วันที่ผ่านมา +2

    Praise the lord anna 🙏🏻

  • @KameswaraRao-sz7qs
    @KameswaraRao-sz7qs 10 วันที่ผ่านมา +1

    వందనాలు బ్రదర్🙏🙏🙏🙏

  • @babugoud6795
    @babugoud6795 10 วันที่ผ่านมา

    Praise The Lord pastor king John Paul Sir🙏

  • @DhanushaPolagani
    @DhanushaPolagani 10 วันที่ผ่านมา +2

    Vandanalu annaya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Keerthigrace-p8d
    @Keerthigrace-p8d 10 วันที่ผ่านมา +1

    My dear annaya

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 9 วันที่ผ่านมา

    Vandanalu brother tq so much 🤍🙏... Glory to God 🙏🙏🙏💞💞💞

  • @BIBLESTUDENTSVISAKHAPATNAM
    @BIBLESTUDENTSVISAKHAPATNAM 9 วันที่ผ่านมา

    good evening brother, good explanation

  • @salemumalaka6959
    @salemumalaka6959 9 วันที่ผ่านมา

    👍🏻

  • @kanakadurga3133
    @kanakadurga3133 9 วันที่ผ่านมา

    Vandanalu thammudu 🙏

  • @kjyothighubrah7404
    @kjyothighubrah7404 10 วันที่ผ่านมา +1

    వందనాలు బ్రదర్ 💕సూపర్

  • @MandlaRoja
    @MandlaRoja 10 วันที่ผ่านมา +1

    Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tataplaytechnician
    @tataplaytechnician 10 วันที่ผ่านมา +1

    వందనాలు అన్న 🙏

  • @kondapuramkumar6415
    @kondapuramkumar6415 8 วันที่ผ่านมา

    Vandanalu pastor garu 🙏

  • @danielnaik1730
    @danielnaik1730 10 วันที่ผ่านมา +1

    Praise the Lord brother 🙏

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 10 วันที่ผ่านมา

    Praise the lord amen God bless you and your ministry in name of jesus🙏

  • @Jr.balayyaBalayya
    @Jr.balayyaBalayya 10 วันที่ผ่านมา

    Vandanalu brother🙏🤝👍

  • @gardenofjesuschrist3543
    @gardenofjesuschrist3543 10 วันที่ผ่านมา

    5:17 5:18 Rone lag rasana Patrika

  • @Sandeep-lk5fn
    @Sandeep-lk5fn 10 วันที่ผ่านมา

    ❤❤❤praise the lord anna prathi mata chala chakkaga arthavanthanga vivarincharanna thank you glory to God.

  • @AnthoniBakka
    @AnthoniBakka 10 วันที่ผ่านมา

    praise the lord brother 🙏🏻🙏🏻

  • @sivakuwait971
    @sivakuwait971 10 วันที่ผ่านมา

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 10 วันที่ผ่านมา

    Good massage Anna God bless you

  • @naveensurarapu1000
    @naveensurarapu1000 10 วันที่ผ่านมา

    Vandanalu anna❤❤❤

  • @Avinashsankili1999
    @Avinashsankili1999 10 วันที่ผ่านมา

    Super anna

  • @Sunil_varma-9
    @Sunil_varma-9 10 วันที่ผ่านมา

    Vandanaalu anna

  • @davidraju6911
    @davidraju6911 10 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sangeetha-hm9ko
    @Sangeetha-hm9ko 10 วันที่ผ่านมา

    Vandhanalu pastor gaaru 🙏

  • @raniov455
    @raniov455 10 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @RajeshKing9966
    @RajeshKing9966 10 วันที่ผ่านมา

    ❤❤❤🎉🎉🎉

  • @malleshamkurukuntla5146
    @malleshamkurukuntla5146 10 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @vijjismind
    @vijjismind 10 วันที่ผ่านมา

    GOOD ANSWER BRO

  • @యేసు-సన్నిది
    @యేసు-సన్నిది 10 วันที่ผ่านมา

    వందనాలు అన్న

  • @word_of_god143
    @word_of_god143 10 วันที่ผ่านมา

    ఆదికాండము 3:15
    మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.???

  • @PavanKumar-coc
    @PavanKumar-coc 9 วันที่ผ่านมา +1

    నలుగురు వ్యక్తులు కలసి ఒక అమ్మాయినీ రేప్ చేస్తే ఆమెకి వచ్చిన గర్భం దేవుడు ఇచ్చు బహుమానమేనా.. అక్రమ సంబంధం వల్ల పుట్టిన పిల్లలు కూడా దేవుడు ఇచ్చు బహుమానమేనా .. కాదు కదా. సాతాను కూడా దేవుని చిత్తం లో లేని వ్యక్తులను పుట్టించగలడు

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 8 วันที่ผ่านมา

    దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు మతోన్మాదులు మతోన్మాదం అని ఎవరిని అనగలరు

  • @issacyadasu2760
    @issacyadasu2760 9 วันที่ผ่านมา

    యెహోవా దేవుడు యోబుకు ఎలాంటి హాని చేయకూడదు అని అపవాదికి చెప్పాడు.
    అంటే అపవాదికి హాని చేసే శక్తి వున్నదనే కదా సార్.

  • @yesupremadwajam7415
    @yesupremadwajam7415 10 วันที่ผ่านมา +4

    సాతాను పుట్టిస్తాడో లేదో సరియైన ఆధారం లేదు కాని మనిషి చావుకు సాతాను కూడా కారణం అవుతాడు అనేది బైబిల్ చెప్పే విష్యం.. యోబు కుమారులు కుమార్తె లు పనివారు.. చావుకు కారణం సాతాను అని యోబు గ్రంధం చెబుతుంది.... అయితే దేవుని అనుమతి ఉంది... కొందరిని ఆత్మ హత్యకు సాతాను ప్రేరేపణ చేస్తాడు కొందరిని చంపాలని కూడా వాడు ప్రేరేపించవచ్చు... గనుక తమ్ముడు జాన్ పాల్ కొంచెం ఆలోచించాలి

    • @RockstarMs-g7k
      @RockstarMs-g7k 10 วันที่ผ่านมา

      సాతానిక చంపే శక్తి ఉంటే దేవుని సువార్త అందక ముందే అందరిని చంపేడా.. చంపే అధికారం లేదన్న.. శోదించడం, అనుమానలు రేకిట్టించడం మాత్రమే.. దేవుని ఆజ్ఞ లేనిదే నీ తల మీదా వెంట్రుకలు కూడా రాలదు...

    • @SuhaasG
      @SuhaasG 10 วันที่ผ่านมา

      Avunu kani adhi kuda devudu anumathi echaru kabbatti satanu cheyagaligadu brother

    • @RayiSreeramulu
      @RayiSreeramulu 10 วันที่ผ่านมา +1

      Brother. కొందరిని ఆత్మహత్య కి ప్రేరేపణ చేస్తాడు అంటున్నారు. కొందరిని కాదు తమ్ముడు. దాని పనే అందరినీ నాశనం చేసి,నిత్యాగ్నికి గురిచెయ్యాలనే సాతాను concept. కాకపోతే తనంతట తాను యెవరు ప్రాణాలు direct గా తీసే power లేదు,మనల్ని పాపపు మార్గములో పడేసి .మనతోనే మన ప్రాణాలను తీసే లాగా చేస్తుంది. ఉదాహరణ :మందు త్రాగమని ప్రేరేపిస్తుంది.unlimited అయితే ప్రాణాలు పోతా యి. ప్రేమలో పడతారు ప్రేమించక పోతే poison త్రాగి చస్తారు.ఈవిదంగా ప్రాణాలు తీస్తుంది. ఇదే సాతాను concept అంతే గాని direct గా తీసే శక్తి లేదు.brother.

    • @yesupremadwajam7415
      @yesupremadwajam7415 10 วันที่ผ่านมา

      @SuhaasG marante nivu papamu cheyatam leda nilane satanu kuda

    • @SuhaasG
      @SuhaasG 10 วันที่ผ่านมา

      @@yesupremadwajam7415 అవును బ్రదర్ మనమందరం పాపులమే కనుకనే మనకు యేసు క్రీస్తువారు అవసరమయ్యారు ఆయనను నమ్ముకున్న ఆ పాపమును మళ్లీ చెయ్యకుండా వాక్యము మనలను జీవింపజేస్తుంది. అక్కడ యోబు సందర్భములో దేవుడు యోబు గారిని పరీక్షించారు, ఆయన మనకు కూడా పరీక్ష పెడుతూవుంటారు.

  • @abbaiahpinnam9237
    @abbaiahpinnam9237 9 วันที่ผ่านมา

    మథోన్మదం యొక్క నిర్వచనం ఏమిటి

    • @suryaraomaroju2230
      @suryaraomaroju2230 8 วันที่ผ่านมา

      అబ్రాహామిక్ ఉగ్రవాదం,సంస్కృతులపైన దాడి,మత మార్పిడి,దశమ భాగాల దోపిడీ మొదలైనవి మతోన్మాదం

  • @B.GurumurtyB.gurumurty
    @B.GurumurtyB.gurumurty 10 วันที่ผ่านมา +1

    అన్న గుంటూరు ప్రకాష్ అయ్యగారు కి మీకు ఉన్న జ్ఞానం మిగత సేవకులకు ఉంటే బాగుండేది
    స్క్రీన్ లు. నూనె బాటిల్ నమ్మకం ఎక్కువ అవుతుంది.

  • @yesupremadwajam7415
    @yesupremadwajam7415 10 วันที่ผ่านมา +3

    తమ్ముడా ఏమి అనుకోకుఎక్కువ కామెంట్స్ పెట్టానని.నీవంటే నాకు ప్రేమే ప్రేమతో చెబుతున్న చదివే వారి కోసం కూడా.... దేవుడు మన కోసం అన్యులను ప్రేరేపించాంగలిగినప్పుడు అదే దేవుడు మనకోసం క్రైస్తవుడైన రాజకీయ నాయకుని ప్రేరేపించ లేడా రాజకీయం వద్దు అంటున్నావు రాజకీయం లో దానియేలు ఉన్నాడు ఒక ఎస్తేరు ఉన్నది మరచిపోవద్దు.... రాజకీయం లో క్రైస్తవులు ఉండటం అవసమే.. జరుగుతున్నా మతోన్మాదుల దాడులు దేవుని మందిరల ధ్వమ్ సములు చూచిన కొందరూ మనము రాజకీయం లో ఉండాలని కోరుకుంటున్నారు

    • @vijayyesu6677
      @vijayyesu6677 10 วันที่ผ่านมา +2

      ఎస్తేరుకు ఒక హెచ్చరిక పోయింది. అదేంటి అంటే ఎస్తేరు నువ్వు రాజు దగ్గరకి పోకపోతే దేవుడు ఇంకో దారిలోనుంచి isreal ఇస్రాయిల్ కు సహాయం పంపిస్తాడు నువ్వు పోతావా పోవా అని హెచ్చరించాడు... హెచ్చరించడం అంటే నువ్వు రాజకీయంలో ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే కదా దినికి అర్థం

    • @yesupremadwajam7415
      @yesupremadwajam7415 10 วันที่ผ่านมา

      @vijayyesu6677 ప్రస్తుతం ఎస్తేరు ఉండాలి అనేకదా నేను ఉండను యూదులకోసం పనిచేయను అనుకొంటే అప్పుడు వేరేవారిని వాడుకొంటాడు.. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకొన్నాడో అది నీవు చేయకపోతే నిన్ను కూడా వదిలేసి తనచిత్తం చేసి తన ప్రజలకు మేలు చేయడానికి వేరే వారిని చూసుకొంటాడు.. మకొన్ని సార్లు మోసేలా కూడా పనిచేయవలసి ఉంటుంది బ్రదర్

    • @vijayyesu6677
      @vijayyesu6677 10 วันที่ผ่านมา

      @@yesupremadwajam7415
      మరి యేసు ప్రభువును సాతాను సోదించే క్రమంలో ఈ లోక రాజ్యాలను నీకు అప్పగిస్తాను నాకు సాగిలపడితే..అన్నప్పుడు యేసు ప్రభువు తప్పు చేసాడు బ్రదర్ సాగిల పడి ఉంటే సిలువ పైకి ఎక్కి ఉండే వాడు కాదు..... యేసు ప్రభుకి ఇది తెలియక చనిపోయాడు..... కదా

    • @vijayyesu6677
      @vijayyesu6677 10 วันที่ผ่านมา

      @@yesupremadwajam7415
      మరి యేసుప్రభువును సాతాను సోదించే క్రమంలో లూకా సువార్త 4:7. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను.
      మరి ఆయన ఎందుకు మ్రొక్కలేదు.
      మ్రొక్కితే అయిపోయిది కదా రాజ్యాలు రాజ్య అధికారాలు అయన చేతికి వచ్చేటివి... ఇది తెలియక సిలువ ఎక్కాడు కదా

    • @yesupremadwajam7415
      @yesupremadwajam7415 9 วันที่ผ่านมา

      @@vijayyesu6677 ఈ రాజ్యాలే యేసయ్య వి.. మరలా సాతాను కు మ్రాక్కల.. యేసు సృష్టి కర్త.. సాతాను సృష్టించబడివాడు.. నీవు సరిగా గ్రహించటం లేదు.. ఉదాహరణ కు.. నీకు ఏదో పెద్ద రోగమే వచ్చింది అనుకో అప్పుడు.. డాక్టర్ నాకెందుకు అని హాస్పిటల్ కి వెళ్ళటం మానేస్తావా.. మానవు కదా అలాగే అపొస్తలలు వారు విద్య లేని పామరులు అని ఉంది కదా అని చదువుకోవటం మానేస్తావా.. లేదు కదా.... నీపిల్లలను కూడా చదివించటం మానేస్తావా.... మానవు కదా అలానే.. క్రైస్తవులు కూడా రాజులు కావాలి అంటే రాజకీయం లో పాలకులుగా ఉండాల ఉండటం అవసరమే... సోదరా

  • @charanrajgaddam4658
    @charanrajgaddam4658 6 วันที่ผ่านมา

    Subject ledhu TH-cam pisalakosam sevanu pakkana pettindu.

  • @yesupremadwajam7415
    @yesupremadwajam7415 10 วันที่ผ่านมา +1

    తమ్ముడు జాన్ పాల్ గారు.. రాజకీయం దేవుని సేవ దేవుని చిత్త ప్రకారం చేయగలిగే వారు చేస్తే తప్పేముంది.. దావీదు రాజు అలాగే ప్రవక్త.. సమూయేలు ప్రవక్త న్యాయది పతి అంటే ఒక రాజుల పాలించేటోడు... ఒక క్రైస్తవుడు లేదా సేవకుడు mla అయితే మంచిదే కదా

    • @RockstarMs-g7k
      @RockstarMs-g7k 10 วันที่ผ่านมา +2

      అవకాశం వస్తే డబ్బులు నొక్కని నాయకుడు ఎవరు ఉన్నారు అన్న... రాజకీయం లో ఉంటే విగ్రహ ఆరాధన చెయ్యాలి, మోసాలు చెయ్యాలి, అబద్దాలు చెప్పాలి.... బైబిల్ పరం గా ఆలోచన చెయ్ అన్న... దేవుని సేవ చేస్తూ రాజకీయం ఎలా చేయగలవు.. బైబిల్ జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా రాజకీయం వైపు తొంగి చుడాడు.. ఒకవేళ అలా చేస్తే వాడు దేవుని సేవకుడు కాడు.. డబ్బు పిచ్చి ఉన్నోడు అలా చేస్తాడు

    • @yesupremadwajam7415
      @yesupremadwajam7415 10 วันที่ผ่านมา

      @MadhuMs-g7k తమ్ముడా ఎవడో తినేస్తాడని సాతాను మనలను మోసం చేస్తున్నాడు.. అనుమానం ఉన్నవాడు బియ్యం పెట్టికి తలం వేస్తాడు అనేసామెత విన్నావా.. అన్యులదగ్గరికి పోయి వార్ని పొగిడి తరువాత మాకు అది ఇది చేయండి అని అడుక్కొనే బదులు క్రైస్తవున్ని ఆడుకోవచ్చుకదా అందరు దొంగలు కాదు.. రాజకీయ ములో ఉంటే విగ్రహరాధన ఎందుకు చేయాలి

    • @vijayyesu6677
      @vijayyesu6677 10 วันที่ผ่านมา

      ​@@yesupremadwajam7415
      విగ్రహరాధన చేయకుంటే mla సీట్ దిగు ముందు అంట్టారు బ్రదర్

    • @Jesus_christ_is_the_only_god
      @Jesus_christ_is_the_only_god 10 วันที่ผ่านมา +1

      Bro nuvu paka ycp batch la unav

    • @RockstarMs-g7k
      @RockstarMs-g7k 10 วันที่ผ่านมา

      @@yesupremadwajam7415 జగన్ క్రిస్టియన్ అనుకొంటా కదా.. విగ్రహాలకి పూజలు, దర్గాలకి పోలేదా.. అవి దేవునికి హెయములు కదా... రాజకీయాలు, దేవుని సేవ ఒకటి అవ్వదు అన్న..

  • @David-oggu
    @David-oggu 9 วันที่ผ่านมา

    Mari ninnu karunakar gadu , lalith gadu nannu respect chestharu ani yendhuku cheppukuntunnav?
    Nenu kiran Paul messages vinanu.
    Mee messages vintanu.
    What are these double standards?

  • @nammithiprasad5949
    @nammithiprasad5949 6 วันที่ผ่านมา

    Praise the lord brother 🙏🙏🙏

  • @PrakasaraoM123-h9u
    @PrakasaraoM123-h9u 9 วันที่ผ่านมา

    వందనాలు బ్రదర్. 🙏🙏🙏

  • @devikandirelli
    @devikandirelli 6 วันที่ผ่านมา

    Praise the Lord anna🙏🙏

  • @lakshmieda151
    @lakshmieda151 3 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻

  • @TirupatiraoBommina
    @TirupatiraoBommina 9 วันที่ผ่านมา

    వందనాలు అన్న

  • @goodinformation9004
    @goodinformation9004 วันที่ผ่านมา

    వందనాలు బ్రదర్ 🙏❤️🙏