వీళ్ళ పంచాయతీ sp సింధు శర్మ చేసింది.కానీ పంచాయతీ తెగలేదు.కానీ బయ్యా గ్రూప్ 1 ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ లో ఇలా పాఠాలు చెపితే నేను ఎప్పుడూ కలెక్టర్ అయ్యేవాడిని.కానీ బయ్యా వీళ్ళ మీద సినిమా తీస్తే పెద్ద హిట్టు అవుతుంది.సినిమా పేరు ఇద్దరు ప్రియుల ముద్దుల ప్రియురాలు.
ఒరేయ్ అయ్య వాళ్ళతో మంచిగా ఉన్నారేమో.. కాబట్టి.. వాళ్ళు మంచివాళ్ళు అన్నారు.... నీ గురించి అడుగు మేం ఎవ్వరం చెప్పం .... నువ్ మంచోడివి అని.....😂 కానీ పాపం మధ్యలో బలైపోయింది ఆ si భార్య.. పిల్లాడు మరియు ఆ నిఖిల్ ఫ్యామిలీ.....
అమ్మాయి డ్యూటీ చేసి ఇంటికి వెళితే మళ్ళీ డ్యూటీ ఉందని ఎలా పిలుస్తారురాత్రి సమయంలో ఆడపిల్లలకు డ్యూటీనే లేదు బట్ ఎందుకేసారు.దీనిపై మాట్లాడు అంతేగాని చిల్లర మాటలు సోది పెట్టకుండా మహిళలకు ఉపయోగపడే మాటలు చెప్పు
మహిళా కానిస్టేబుల్ కు రాత్రి సమయంలో డ్యూటీ ఎందుకు వేస్తారు?? ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతాయి !!నీ ఛానల్ దమ్ముంటే ఈ విషయంపై డిబేట్ పెట్టి 100 ఎపిసోడ్లు చేసుకో.మహిళలకు రాత్రి డ్యూటీలు వెయ్యరాదు అని ఒక జీవో రిలీజ్ చేయమని ఒక ప్రభుత్వానికి చెప్పు.అంతేగాని ఒక మహిళపై అనవసరంగా మాట్లాడొద్దు
Sir ఏం జరిగిందో ఏలా జరిగిందో వాళ్ళ ముగ్గురుకే తెలియాలి, మనం అనాలసిస్ చేయడం వలన ఏం లాభం, ఎవరికి లాభం, వాళ్ళ కుటుంబాలకు ఏమైనా సహాయం చేసే న్యూస్ చేయండి, చనిపోయిన వాళ్లను ఇష్ పెడదాం దయచేసి, మానవతా దృక్పథం తో, వాళ్ళు అలా చేయడం తప్పే, కానీ ఏలా ఐనది తెలియదు
Tv chanel valle investigation cheyaali ..police departments ni musasi tv anchor lanu investigation officers ga niyaminchi police shakanu close cheyali..court kuda museste saripotundi...eee lolli yenduku...casulenduku .. Eenane judge police certificate ichi telangana caselanni appacheppali...kanisam telangana government ku paisal migultayee😂😂😂
Ok ok,
నీకు చెప్పి జంప్ చేసినట్టుంది
Exactly ! Your analysis is 100% Correct👍🌹👌
మరి మీరే ఎంక్వైరీ చేయండి సార్, ఇలా కూడా ఊహించుకుంటారా సార్, మీడియా నా మజాకానా
వీళ్ళ పంచాయతీ sp సింధు శర్మ చేసింది.కానీ పంచాయతీ తెగలేదు.కానీ బయ్యా గ్రూప్ 1 ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ లో ఇలా పాఠాలు చెపితే నేను ఎప్పుడూ కలెక్టర్ అయ్యేవాడిని.కానీ బయ్యా వీళ్ళ మీద సినిమా తీస్తే పెద్ద హిట్టు అవుతుంది.సినిమా పేరు ఇద్దరు ప్రియుల ముద్దుల ప్రియురాలు.
😂😂😂
సూపర్ 👌
😂😂😂
అందరూ సమానులే అన్నప్పుడు రాత్రి పగలు డ్యూటీ అనేది సమస్యని కాదు అలా చేయని వాళ్ళు డ్యూటీలో జాయిన్ కావద్దు
వాళ్లకు రాత్రి డ్యూటీలు లేవుసమస్యలు ఉన్న రోజు మాత్రమే వెళ్లి వస్తారు
1st sruthi నీటిలో దుకుంది అని ఎలా చెప్తాం..
అన్నకు కలలో వచ్చి చేపినట్టున్నారు 😂😂😂😂
Yes correct answer
Nivu okkati correct cheppav anna silence ga undea vallu ⚡ danger 💀☠️👹👹
ఒకే రతి ఇద్దరు మన్మధులు
ఒరేయ్ అయ్య వాళ్ళతో మంచిగా ఉన్నారేమో.. కాబట్టి.. వాళ్ళు మంచివాళ్ళు అన్నారు.... నీ గురించి అడుగు మేం ఎవ్వరం చెప్పం .... నువ్ మంచోడివి అని.....😂 కానీ పాపం మధ్యలో బలైపోయింది ఆ si భార్య.. పిల్లాడు మరియు ఆ నిఖిల్ ఫ్యామిలీ.....
Correct assumption & presumption.
Police valakantte yekkuvaga investigation Caesar bro.. Good job bro...
Nv తోపు బ్రో....... గుద్దల దమ్ము అన్న రియల్ స్టోరీ చెప్పావ్
Mee chanal vallu chala overga cheppu thunnaru. Mee chanal Reting Penchukovadanika bro. Leni vishyalu anni kalipinchukoni chepputhunnaru. Meeku hatsoff
👍👌
ఏది ఏమైన నువ్వు మాత్రం న్యూస్ ప్రజెంట్ చెయ్యకు రా అయ్యా. చూడలేక చచ్చిపోతున్నం.
Anna nu good anna
Correct information nu cheppu
Elanti media vallani tisukelly lopala veyandi... Ledha vellu cheppe vateni sakshyam ga vadukondi..
అసలు నీకు ఇష్టం ఉందా లేదా న్యూస్ చెప్పటం😂😂😂
S i gani tappuundhi police department chillgaralli
Lady constable s ki chala problems unai papam
Veedu baga over chestunnadu..valla gurinchi anni cheppi valla familys hurt cheyamantava..papam three family's chala badha lo vunnaru
Asalu nayana babu neeku etla artham kaledo sp sindhubgarikinkuda artham kaledu
అమ్మాయి డ్యూటీ చేసి ఇంటికి వెళితే మళ్ళీ డ్యూటీ ఉందని ఎలా పిలుస్తారురాత్రి సమయంలో ఆడపిల్లలకు డ్యూటీనే లేదు బట్ ఎందుకేసారు.దీనిపై మాట్లాడు అంతేగాని చిల్లర మాటలు సోది పెట్టకుండా మహిళలకు ఉపయోగపడే మాటలు చెప్పు
Indulo cheddavallu evaru ante chanel vallu anukunta
మహిళా కానిస్టేబుల్ కు రాత్రి సమయంలో డ్యూటీ ఎందుకు వేస్తారు?? ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతాయి !!నీ ఛానల్ దమ్ముంటే ఈ విషయంపై డిబేట్ పెట్టి 100 ఎపిసోడ్లు చేసుకో.మహిళలకు రాత్రి డ్యూటీలు వెయ్యరాదు అని ఒక జీవో రిలీజ్ చేయమని ఒక ప్రభుత్వానికి చెప్పు.అంతేగాని ఒక మహిళపై అనవసరంగా మాట్లాడొద్దు
Nevu ela cheptunnavu
Channels valla over action ekkuvaga vundi. T o o o
Sir ఏం జరిగిందో ఏలా జరిగిందో వాళ్ళ ముగ్గురుకే తెలియాలి, మనం అనాలసిస్ చేయడం వలన ఏం లాభం, ఎవరికి లాభం, వాళ్ళ కుటుంబాలకు ఏమైనా సహాయం చేసే న్యూస్ చేయండి, చనిపోయిన వాళ్లను ఇష్ పెడదాం దయచేసి, మానవతా దృక్పథం తో, వాళ్ళు అలా చేయడం తప్పే, కానీ ఏలా ఐనది తెలియదు
Bochem kadhu
Tv chanel valle investigation cheyaali ..police departments ni musasi tv anchor lanu investigation officers ga niyaminchi police shakanu close cheyali..court kuda museste saripotundi...eee lolli yenduku...casulenduku ..
Eenane judge police certificate ichi telangana caselanni appacheppali...kanisam telangana government ku paisal migultayee😂😂😂
Upsc or group 1 prepare av
Vb
Block board meeda anni picchigeethalu geesukunta anni vedava analisation pocchikoothalu meeku cheppinaaraa chanipoyinavaallu media vallu valla TRP penchukovadaaniki idoka trend okanni choosi okadu vedhava analisation.
Stop ur fake imagination
అందరూ సమానులే అన్నప్పుడు రాత్రి పగలు డ్యూటీ అనేది సమస్యని కాదు అలా చేయని వాళ్ళు డ్యూటీలో జాయిన్ కావద్దు