అన్న ఈ మధ్య నేను కొత్తగా ఇల్లు కడుతున్నాను. ఏ విషయం ఎవరిని అడగాలో నాకు సరిగ్గా తెలిసేది కాదు మీ వీడియోలు చూసిన కానించి. ఒక మంచి ఫ్రెండ్ గ మాకెంతో సపోర్ట్ చేస్తున్నారు మీ విలువైన సమయాన్ని కొత్తగా ఇల్లు కట్టుకుని వారి కి ప్రతి ఒకరికి ఉపయోగపడుతుంది "నీకు పెద్ద థాంక్యూ"అన్న ❤💐👏👏👏👍👌👌👌👌
Sir memu ma house ki UPVC windows పెడదమనుకుంటున్నము, దానికి ఫిక్సింగ్ కి window ki granite frame చేస్తున్నాము, ఈ గ్రానైట్ అతికించడానికి మాములు ఇసుక, సిమెంట్ చాలా?? లేకపోతే ఇంకేమైనా particular product ఏమైనా vadala !! Please tell me
అన్న ఈ మధ్య నేను కొత్తగా ఇల్లు
కడుతున్నాను. ఏ విషయం ఎవరిని అడగాలో నాకు సరిగ్గా తెలిసేది కాదు మీ వీడియోలు చూసిన కానించి. ఒక మంచి ఫ్రెండ్ గ మాకెంతో సపోర్ట్ చేస్తున్నారు మీ విలువైన సమయాన్ని
కొత్తగా ఇల్లు కట్టుకుని వారి కి ప్రతి ఒకరికి ఉపయోగపడుతుంది "నీకు పెద్ద థాంక్యూ"అన్న ❤💐👏👏👏👍👌👌👌👌
Thankyou అండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మంచి videos చేస్తా 🥰🥰🤝🤝🙏🙏
Pora puka nuvvu cheppina budget ki avvadhu
చాలా చక్కగా చెప్పారు... ఎస్టిమేషన్ చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్లు చెప్పారు థాంక్యూ
Thankyou sir 👍
మంచి information ఇచ్చారు thank you 🎉
Tq🥰
Super very informative
Thank you andi 😊
Good information thank you
చాలా బాగా వివరించారు సార్
Thankyou bro
Very useful video.
Thanks a lot bro
Step tiles ela vuntayandi...
Super video 📹 Anna
Thankyou bro...
Duplex steps cheyabadunuu all stylish degines.
1st comment 😍😍😍
Thankyou bro...
Is that lapothra for landing
29x30 north facing .. 3 floors kattali anukuntunnam .. entha avuthundhi andi?
Maindoor which is the best
Nice video
Do u have any supplier material and contractor for fixing in Bengalore
Nice bro
Thankyou bro...
East facing house ki east to north stairs unnai elevation design vasthundha bro 15*60 area
Bro 14*48 double bedroom north facing plan chypandi with vastu and cost yntha avachu
Cost 12 లక్షలు అవ్వచ్చు... Plan ఉంది 2nd చానెల్లో చూడండి
Rajahmundry lo మెట్టలకి టైల్స్ అంటించటానికి ఒక మెట్టకు 300 తీసుకుంటున్నారు. అంటే 25 స్టెప్స్ 7500 తీసుకుంటున్నారు
Ok bro... Thankyou..
Yes granite oka step ki 350/- vizag lo already naa house work chestunnaru
Tekkali lo step ki 350 theesukuntunnaru
Hyderabad lo vastaraa brother
@@sathupatinani yes
Prakasam district lo mettuku enta cost window ki entha cost cheppandi please window size 4by 4 size andi
Videos vunai chudandi..
Wpc Door frame gurinchi cheppandi
Avunu anna wpc gummalu best a leda vepa gummalu best a vedio okati upload cheyara
Ok bro...
Ye Graham meda vesaru granite and tiles ,???
💐🙏👍
Anna naku 40x50 site undhi groundfloor 3bhk , first floor 2portions , 2bhk entha cost ayyitundhi
Total 70 లక్షలు అవ్వచ్చు...
Everything is ok except labour labour charges will be more than what is said.
Anna ma inti bedroom lo, one side motham 1 inch gap vachindi. Aa gap ela cover cheyali?
Bro meeru ee video eemadhyattheesi pettara leka meeru elimentory school ki velleppudu theesaara
Thankyou బ్రదర్
Dable modling ki step ki 700 chiputhunaru
Ha అవునా
Hassan green granite cost SFT ki entha? Sir
వాటిలో చాలా రకాలు వున్నాయి design ని బట్టి రేటు ఉంటుంది..40to100 రకాన్ని బట్టి...
40.30east facing gplus one house ki cost entha a undi, please tell
Total 24 లక్షలు అవచ్చు...
Tq ma, is there a video on East facing four cents house
4000 nenu isthanu meeru chesthara
వైజాగ్ లో ఇలు కడతారా మీరు
లేదు bro మాది బాపట్ల...
Sir memu ma house ki UPVC windows పెడదమనుకుంటున్నము, దానికి ఫిక్సింగ్ కి window ki granite frame చేస్తున్నాము, ఈ గ్రానైట్ అతికించడానికి మాములు ఇసుక, సిమెంట్ చాలా?? లేకపోతే ఇంకేమైనా particular product ఏమైనా vadala !! Please tell me
Myk laticrete gum 20kg basta untadi vadamdi fiting baguntundhi
4000 లకి ఎవడు వేస్తున్నాడు 😂😂😂😂వాడు పనికి మాలినోడు లా ఉన్నడె అందులో ఒక్క మెట్టు పగల గొట్టి ఉన్నాడు అది కూడా బ్లాక్ గెలక్సీ రాయి
Ok బ్రదర్
Purtiga telusukoni pettu 😢
Tiles installation step 250 granite steps 600
Tiles installation one step tiles 250 granite 600
మెటీరియల్ తో నా bro...
Me number evvandi anna
Good information thank you
Bro 14*48 double bedroom north facing plan chypandi with vastu and cost yntha avachu