#kalash807

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • మీకు ఎటువంటి సందేహాలు ఉన్న మన టెలిగ్రామ్ చానల్లో కానీ, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ సందేహాలు తెలపగలరు లింకు కింద ఇవ్వడం జరిగింది.
    మీరు ఏ కంపెనీ సీడ్ తీసుకున్న కూడా అది దిగుబడిలో కేవలం 30 శాతం మాత్రమే ప్రభావం చూపుతుంది. భూమిలో సరైన సత్తువ ఉంటే ఆటోమేటిక్ గా మొక్క చీడపీడలు, వైరస్ తట్టుకుంటుంది.
    వ్యవసాయంలో పంట దిగుబడి కి అతి ముఖ్యమైనది భూమి. అటువంటి భూతల్లి కి ప్రాణం అయినటువంటి భూసారం (ఆర్గానిక్ కార్బన్) తగ్గిపోవడం వల్లే ఈ రోజ్ పంటలు సరిగ్గా పండటం లేదు. మనం వాడే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు పంట దిగుబడి లో 50 శాతం పాత్ర పోషిస్తే ఈ నేల కర్బన శాతం అనేది 50 శాతం పాత్ర ఉంటుంది. అందుకే పక్క రైతుకు ఎంతో ప్రభావం చూపిన మందులు మన తోటలో ప్రభావం చూపవు. భూమిలో సరైన ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడు పంట ఆటోమేటిక్ గా చీడపీడలు, తెగుళ్లు, వైరస్ ని తట్టుకుంది.
    వ్యవసాయంలో ఏ పరికరం తీసుకోవాలి అనుకున్న ఈ కార్పొరేట్ వ్యవస్థ ధరలు అమాంతం పెంచి రైతుని దోచుకుంటున్నాయి.
    నేను ఒక రైతు బిడ్డగా, ఒక కౌలు రైతుగా ఎన్నో అటుపోట్ల ఎదుర్కొని నేను నా జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను మీతో పంచుకోవడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మన ఛానల్ ముఖ్య ఉదేశ్యం అతి తక్కువ ధరలో రైతు వ్యవసాయం చేసి అధిక దిగుబడులు పొందడం.
    మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన ఫేస్బుక్ , టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వొచ్చు. మీకు వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను దయచేసి కాల్ చేయవద్దు.
    అమృత్ ప్యాట్రన్ అంటే ఏమిటి? :
    • అమృత్ ప్యాట్రన్ పత్తిల...
    2043 డబ్బి బ్యాడిగిలో నిజమెంత:
    • #2043 డబ్బి బ్యాడిగిలో...
    RHS మంజీరా-646 : • బ్యాడిగి వెరైటీ మంజీరా...
    అమృత్ ప్యాట్రన్ విధానంలో భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి: • మిరపలో విల్ట్ ని నివార...
    టమాటా మిర్చి ఎలా పండించాలి:
    • బెస్ట్ టమాటా మిర్చి సీ...
    టాప్ 5 341 సెగ్మెంట్ సీడ్స్: • 341 segment top 5 best...
    టాప్ 2 తేజ సీడ్స్: • టాప్ 2 తేజ సీడ్స్ అధిక...
    టాప్ 5 తేజ మిరప విత్తనాలు : • top 5 teja mirchi seed...
    టాప్ 3 బీర విత్తనాలు: • వేసవిలో అధిక దిగుబడిని...
    ఇటాలియన్ స్ప్రే గన్ లో నిజమెంత : . • 300mm Italian sprey gu...
    భూసారం పార్ట్ 1 : • భూసారం పెంచడం ఎలా? how...
    భూసారం పార్ట్ 2 : • మెట్ట పంటలో పచ్చిరొట్ట...
    మిరపలో రకాలు: • మిరపలో ఎన్ని రకాలు ఉన్...
    సీవీడ్ : • seaweed extract full d...
    వాట్సాప్ : chat.whatsapp....
    టెలిగ్రామ్ : t.me/+G7JunaGc...
    ఫేస్బుక్ : www.facebook.c...
    #cottonseed #cotton #cottonfarming #cottoncrop #chilliseeds
    #రైతుఛానల్ #రైతుబడి #రైతునేస్తం #rythubadi #raithubharosa #raithubandhu #raitheraju#raithunestham ‎@Raitunestham ‎@raithusamacharavedika ‎@RythuBadi #sattanapallichilli #sattanapalli mirchi #ghanajivamtrutham #sattanapalligosal #amaravathigosals #celebratefarming #thrips #apsa80 #insecticide #chillicrop #agricultural #agriculture #agricultural life #comedy #comedyvideo #comment #midia #ballarichillifarming #jabardasth #hyperaadi #chilli #mirchi #mirchmarket #mirapakaya #gunturchilli #chilliseed #farming #narasaraopetmirchi #guntirmirchi #bandarupallichilli #pulipaduchilli #farmingsimulator19 #farmerlife #hyderabad #city #glandpharma #youtubeshorts #youtube #youtubechannel#gunturchilli #celebratefarming #trips #pest #seed #software #nojob #farmingbest #khammammirchimarket#farming #APSA80 #అప్స80 #వ్యవసాయంలో ఒక మార్పు #farming #cocoly #gosala# #APSA80
    #cotton #cottonseed #cottonseeds #amruthpattran #mirchi seed @RythuBadi @yuvaraithu6244 @telugu-rythu

ความคิดเห็น • 20

  • @sanjusanjeev5451
    @sanjusanjeev5451 3 หลายเดือนก่อน +1

    ఓకే బ్రదర్ 807 వేస్తే లాస్ అవుతారు దయచేసి వేయకండి రైతులు గమనించగలరు నేను వేసాను అంతగా ఏమి పండలేదు లాస్ అవుతారు

  • @mutyalaashok6107
    @mutyalaashok6107 3 หลายเดือนก่อน +1

    ధర ఉండదు 6 వేలు 8వేలు ఉంటది

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      ఈ సంవత్సరం మార్కెట్ చాలా కష్టంగా ఉంది బ్రదర్ వచ్చే సంవత్సరం కచ్చితంగా మంచి ధర ఉంటుంది మార్కెట్ లేనప్పుడు ఎవరు ఏం చేయలేం కదా

  • @Bheemesh288
    @Bheemesh288 3 หลายเดือนก่อน

    Kalesh seeds 414 kaganu guruchi chpu anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน +1

      100% చేస్తాను అన్న మీరు కూడా వీడియో షేర్ చేసి సపోర్ట్ చేస్తు ఉండండి

  • @srikanthyarramsetti9495
    @srikanthyarramsetti9495 3 หลายเดือนก่อน +1

    Jersey 56 dry lo ah segment Anna?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      నియర్ 341 అన్న కొంచెం ముడత వస్తుంది

  • @kasiramthatikonda2019
    @kasiramthatikonda2019 3 หลายเดือนก่อน

    namaste anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน +1

      హాయ్ అన్న థాంక్యూ సో మచ్ అన్న

  • @user-fu9px1yb5n
    @user-fu9px1yb5n 3 หลายเดือนก่อน

    807 best na 810 best na cheppandi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      807

    • @user-fu9px1yb5n
      @user-fu9px1yb5n 3 หลายเดือนก่อน

      Cheppandi brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      @@user-fu9px1yb5n చెప్పాను కదా బ్రదర్ 807 బెటర్ అలాగే ఒకసారి మీ ఏరియా కూడా చెప్పండి మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియోలు నెంబర్ ఉంది కదా కాల్ చేయండి నేను మాట్లాడతాను

    • @user-fu9px1yb5n
      @user-fu9px1yb5n 3 หลายเดือนก่อน

      @@yuvaraithu6244 810 kuda bhaga ne kaastundantunnaru andhuke adigina brothe

    • @user-fu9px1yb5n
      @user-fu9px1yb5n 3 หลายเดือนก่อน

      @@yuvaraithu6244 807 best antara 810 kante,

  • @kasarlaramesh8583
    @kasarlaramesh8583 3 หลายเดือนก่อน

    golden parrot బాగుట్టద

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      ఎక్సలెంట్ వెరైటీ బ్రదర్ కాకపోతే వైరస్ టాలరెన్స్ విషయంలో కొంచెం ఆలోచించాలి