కొత్త రకం కంది విత్తనాలు|| New verity of Redgram seed || Mana Kisan ( మన రైతు)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 44

  • @Farmers-Bestseeds
    @Farmers-Bestseeds 6 หลายเดือนก่อน +4

    కావేరి సీడ్స్.."సంపద" అనే కంది రకం దిగుబడి బాగా వచ్చింది...ఒక ఎకరానికి 12. కింటాళ్ళు పక్కా.. వర్షాదారం మరియు నీటి వసతి క్రింద.

    • @ADDAKULACHINNABABU-qx7sn
      @ADDAKULACHINNABABU-qx7sn 6 หลายเดือนก่อน +1

      హాయ్ బ్రో సంపద ఎక్కడ దొరుకుతుంది
      కావేరి campony

    • @manakisanmanaraithu
      @manakisanmanaraithu  6 หลายเดือนก่อน +2

      www.desikheti.com/products/sampada-red-gram-seeds కొనుగోలు చేయండి

    • @harikrishnavalluri2979
      @harikrishnavalluri2979 หลายเดือนก่อน +1

      ​@@manakisanmanaraithu anna december month loo vesukovacha kaveri seeds sampadha

    • @manakisanmanaraithu
      @manakisanmanaraithu  หลายเดือนก่อน +1

      Veyandi

  • @harikrishnavalluri2979
    @harikrishnavalluri2979 หลายเดือนก่อน +1

    అన్న december నెలలో వేసుకొనే క0ది విత్తనాలు చెప్పండి అన్నా
    పత్తీ పీకి వేస్తునం please చెప్పండి అన్నా

    • @manakisanmanaraithu
      @manakisanmanaraithu  หลายเดือนก่อน +1

      వీడియోలో చెప్పినవి వేయండి no ప్రాబ్లమ్

  • @NaveenPanyam
    @NaveenPanyam 11 หลายเดือนก่อน +2

    1:25

  • @janardhenreddy-kt2nh
    @janardhenreddy-kt2nh ปีที่แล้ว +2

    Where to this variety of seed. Please let me in your reply.

  • @nagababualgubilli6942
    @nagababualgubilli6942 4 หลายเดือนก่อน +1

    కంది సాగు సెప్టెంబర్ నెలలో నాటుకోవచ్చా

  • @bshankarrao567
    @bshankarrao567 ปีที่แล้ว +1

    Where Can I get Seed

    • @manakisanmanaraithu
      @manakisanmanaraithu  ปีที่แล้ว +1

      ప్రత్యేకంగా విత్తనాలు అమ్మే షాపులో అడగండి

  • @janardhenreddy-kt2nh
    @janardhenreddy-kt2nh 10 หลายเดือนก่อน +1

    Where do we get the seed from?

  • @sherlasainath8332
    @sherlasainath8332 ปีที่แล้ว +4

    కంది పంట వడలిపోయి సమస్య ఎక్కువగా ఉంది గత సంవత్సరం ,దీనికి పరిష్కారం తెలుపగలరు

    • @manakisanmanaraithu
      @manakisanmanaraithu  ปีที่แล้ว +1

      కొంచం అర్ధం అయ్యే విధంగా చెప్పండి

    • @sherlasainath8332
      @sherlasainath8332 ปีที่แล้ว +1

      @@manakisanmanaraithu కంది పంటలో విల్ట్ సమస్య

    • @manakisanmanaraithu
      @manakisanmanaraithu  ปีที่แล้ว +2

      నివారణకు
      • విత్తన శుద్ధి చేయాలి.
      • నీరు నిలువ ఉండరాదు.
      • పంట మార్పిడి చేయాలి

    • @sherlasainath8332
      @sherlasainath8332 ปีที่แล้ว +1

      @@manakisanmanaraithu విత్తన శుద్ది దేనితో చేయాలి,ఎలా చేయాలి ఒక వీడియో చేయండి,ఎందుకంటే చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు

    • @manakisanmanaraithu
      @manakisanmanaraithu  ปีที่แล้ว +1

      Kk bro

  • @Saimanikantacollections5145
    @Saimanikantacollections5145 ปีที่แล้ว +1

    E seeds ekkada dorukutayi?

  • @samanthaallu4301
    @samanthaallu4301 11 หลายเดือนก่อน +1

    ఇప్పుడు వేస్తే పంట వస్తుంద

    • @manakisanmanaraithu
      @manakisanmanaraithu  11 หลายเดือนก่อน +1

      Vasthundi 👍

    • @samanthaallu4301
      @samanthaallu4301 11 หลายเดือนก่อน +1

      @@manakisanmanaraithu మరి నాకు vithanalu కావాలి

    • @manakisanmanaraithu
      @manakisanmanaraithu  11 หลายเดือนก่อน +1

      ప్రముఖ ఫర్టిలైజర్ షాప్ లో అడగండి

  • @ramishettyramu6426
    @ramishettyramu6426 ปีที่แล้ว +2

    నాకు మూడు ఎకరాలకు కావాలి ఎ విత్తనాలు క్కడ దొరుకుతాయి

    • @manakisanmanaraithu
      @manakisanmanaraithu  ปีที่แล้ว +1

      ప్రముఖ షాప్ లో అడగండి

  • @venkatarajuj2335
    @venkatarajuj2335 ปีที่แล้ว

    Seeds yekkada dorukuthaee

  • @degalaamaraiah7636
    @degalaamaraiah7636 ปีที่แล้ว +1

    నాకు ఒక ఎకరానికి కావాలి

    • @manakisanmanaraithu
      @manakisanmanaraithu  ปีที่แล้ว +1

      Pramuka shop lo adagandi

    • @degalaamaraiah7636
      @degalaamaraiah7636 ปีที่แล้ว +2

      సార్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే పంపించండి

  • @degalaamaraiah7636
    @degalaamaraiah7636 ปีที่แล้ว +1

    ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో తెలుపగలరు మాది నల్గొండ డిస్ట్రిక్ట్