Geographical Indication -GI Tag For Tanduru Red Gram | Reasons For Specializations | Idasangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • పప్పులందు కందిపప్పు వేరయా... అనిపించుకుంది తాండూరు కంది. రుచిలోనూ, నాణ్యతలోనూ ఆహార ప్రియుల నోరూరించే ఈ కంది పప్పు... ఇప్పుడు దేశవ్యాప్తంగా తన ఘనతను చాటుకుంది. దేశంలో ఇటీవల 9 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు దక్కగా... అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఘనత సాధించిన తొలి వ్యవసాయ ఉత్పత్తిగా తాండూరు కంది నిలిచింది. వందల ఏళ్ల చరిత్ర... తాతముత్తాల నుంచి సాగు... కోట్లల్లో వ్యాపారం... ఇతర రాష్ట్రాలకు ఎగుమతి.... వెరిసి.... తాండూరు కందికి విశిష్ట గుర్తింపును తీసుకొచ్చింది. ఇతర ప్రాంతాల్లో సాగయ్యే కందితో పోలిస్తే ఇక్కడి నేలల్లో పండే కందికి నాణ్యత, అధిక పోషక విలువలు ఉంటాయి. భౌగోళిక గుర్తింపునకు ఇది ఒక ఆధారమైతే... కవుల రచనలు, జానపద గేయాలు కూడా చారిత్రాక ఆధారంగా నిలువడంతో ... తాండూరు కందిపప్పు ఇప్పుడు ఖండాంతరాలు దాటబోతుంది. సాగుదారులకు సిరుల పంటగా మారబోతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తాండూరు బ్రాండ్ గా మహారుచిని పంచబోతుంది. తాండూరు కందికి ఇన్ని విశిష్టతలు రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
    #Idasangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 8