కల్కి సినిమాపైన అనంత్ శ్రీరామ్ సంచలన కామెంట్స్..? | Ananth Sriram Comments On Kalki | Tree Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 10

  • @sitaraju9573
    @sitaraju9573 15 วันที่ผ่านมา +2

    ❤ బ్రో నువ్వు మరో రాంగోపాల్ వర్మ నీ మాటలు చాలా వినసొంపుగా ఉన్నాయి.
    అర్ధ హీనులకు అర్థం కాని నీ భాషలో మాధుర్యం ఎడారిలో వెన్నెల వంటిది.
    బావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మాటల్లో తెలపాలి తప్ప ప్రజలను రెచ్చగొట్టి అధర్మ మార్గంలో నడపడం వారు చేసుకుంటున్న పాపం.
    ఒక్క చిన్న మాట తప్పుగా అనుకోవద్దు.
    గోహత్య మహాపాపం అది నిజం ఒక హిందువుగా నేను గోవును ని చంపను.
    మరి చంపేవాడు నరకానికి వెళ్తున్నప్పుడు నీకెందుకు బాధ. ధర్మం తప్పిన వారిని శిక్షించడానికి దేవుడు ఉన్నాడు కదా.
    నువ్వు ధర్మాన్ని కాపాడడానికి నీ చేతుల్లో తీసుకుంటే ధర్మం కాపాడటానికి దేవుడు ఉన్నట్టా లేనట్టా.... 😂😂😂 ప్రశ్నించలేని మనసుతో మూఢనమ్మకాలతో సమతుల్యం లేని మనసుతో దేవుడు గురించి గొప్పగా చెప్పుకుని అసమర్థులు ఆరా నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన కులాన్ని నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన మతాన్ని నమ్ముకుని బ్రతకటం మనిషిగా నాకు అలవాటయిపోయింది. అసలు నా దేవుడు నిజమైన దేవుడా అని ప్రశ్న వేసుకోలేని జ్ఞాన హీనుడుగా నేనున్నాను.😂

  • @VaraPrasad-kh8xk
    @VaraPrasad-kh8xk 16 วันที่ผ่านมา +4

    వీడొక చిన్న బత్తాయి అనుకుంటా కర్ణుడు ద్రౌపదిని వస్త్రాపహరణ చేయమన్నాడు అని అన్నందుకు చెడ్డోడు ధీరుడు వీరుడు కాదు దుర్మార్గుడు అని అంటున్నారు ఓకే సరే అసలు ద్రౌపదిని ఒక వస్తువుగా ఒక ప్రాపర్టీగా ఒకపందెం గా పెట్టిన అర్జునుడు ధర్మరాజు మరి వాళ్లని ఏమనాలి అసలు పందెంలో పెట్టిందే వాళ్ళు కదా

    • @BjornDiemel
      @BjornDiemel 16 วันที่ผ่านมา

      appato wife ni panimanishi ga pampe adikaram husband ki undade .
      after losing all the properties, of pandavas . They don't have any thing to put in judham. so kouravs forced to put draupathi in the game to play

    • @BjornDiemel
      @BjornDiemel 16 วันที่ผ่านมา

      so @ paramatha motham telusokini matladu .
      don't think only in way Mr.paramatha varma

  • @rajanikanthsadanala7334
    @rajanikanthsadanala7334 16 วันที่ผ่านมา +1

    Cha po...

  • @Reelworld-s6i
    @Reelworld-s6i 16 วันที่ผ่านมา +1

    Jinka nu sriramudu seeta adigite tevadaniki velladu danni tinadaniki kadu

  • @seethasravani8263
    @seethasravani8263 17 วันที่ผ่านมา

    Jai sri ram

  • @s.r.kvenkatesh8993
    @s.r.kvenkatesh8993 16 วันที่ผ่านมา

    అరేయ్ ముండా అనంత శ్రీరామ్ చెప్పింది వ్యాస మహర్షి వ్రాసింది

  • @FUNNYTELUGU
    @FUNNYTELUGU 17 วันที่ผ่านมา

    Jai sri ram