Janghala Sastry Jnanopadesalu,Sakshi, జంఘాల శాస్త్రి జ్ఞానోపదేశాలు, పానుగంటి వారి సాక్షి By AB ANAND

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 มิ.ย. 2021
  • Janghala Sastry Jnanopadesalu, Sakshi.
    జంఘాల శాస్త్రి జ్ఞానోపదేశాలు, పానుగంటి వారి సాక్షి వ్యాసాలు రేడియో నాటకీకరణ
    By AB ANAND.
    Panuganti Lakshmi Narasimharaavu (Telugu - పానుగంటి లక్ష్మీ నరసింహా రావు) (2 November 1865 - 1 January 1940) was one of the popular modern Telugu writers. He was born at Seetanagaram, Rajamundry, Andhra Pradesh. After his education, he became a teacher in Peddapuram High School. Later he moved to Pitahpuram as 'Asthana Kavi' for the Pitahpuram Rajah's kingdom.
    He brought essays into prominence in Telugu literature. He is popularly known as "Andhra Shakespeare" and "Andhra Edison". He was awarded 'Abhinava Kalidas' by Venkata Sastry. He was one of the three famous writers of those days - Chilakamarthy Lakshmi Narasimham, Koochi Narasimham and Panuganti Lakshmi Narasimham - popularly known as 'Simha Trayam'.
    పానుగంటి లక్ష్మీ నరసింహారావు ( ఫిబ్రవరి 11,1865 - జనవరి 1, 1940) తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది
    సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీనరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడా చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి. తెలుగు మాతృభాష గల వారు కూడా అర్ధం చేసుకోవటానికి కొంత శ్రమ పడితేకాని అర్థం కావు. వ్యాసాలన్నీ కూడా కొంత వినోదపూర్వక భావంతోనే వ్రాయబడినప్పటికి, అప్పటి సామాజిక పరిస్థితులను ఎండగడుతూ ఉంటాయి. ప్రతి వ్యాసము ఏదో ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూనే ఉంటుంది. వ్యాసాలన్నీ కూడ, 1913 - 1933 మధ్య కాలంలో వెలువడినాయి. 1711 - 12 లో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసిన స్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణ పొందిన పానుగంటి స్పెక్టేటర్ క్లబ్ తరహాలో సాక్షి సంఘం అని పేరుపెట్టాడు.
    సాక్షి వ్యాసాల రచన 1913లో ప్రారంభమైంది. పానుగంటి లక్ష్మీనరసింహారావు అల్లుడు ద్రోణంరాజు వెంకటరమణారావు తణుకు నుండి నడిపిన "సువర్ణ లేఖ" (1905 - 1907)అనే పత్రికలో సుమారు 28 వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కొంత అంతరాయం తరువాత 1920 సెప్టెంబరు నుండి రెండు సంవత్సరాల పాటు ఆంధ్ర పత్రిక సారస్వతానుబంధంలో 82 వ్యాసాలను వారం వారం ప్రచురించారు. 1922 సెప్టెంబరు నుండి 1927 సెప్టెంబరు వరకు మళ్ళీ కొంత అంతరాయం కలిగింది. 1927 తరువాత 1928 మార్చి వరకు మరల ఆంధ్ర పత్రికలోనే పది వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 1933 మార్చిలో మళ్ళీ పునఃప్రారంభమై 20 వ్యాసాలు వచ్చాయి. పానుగంటి సాహిత్యంపై విశేష కృషి చేసిన ముదిగొండ వీరభద్రశాస్త్రి మొత్తం 140 వ్యాసాలున్నాయని చెప్పాడు. ... అయితే ప్రస్తుతం సాక్షి వ్యాసాల సంఖ్య 148గా కనిపిస్తున్నది. పత్రికకు సాక్షి వ్యాసాల పునరుద్ధరణకు వ్రాసిన లేఖలను కూడా వ్యాసాలుగా పరిగణించడం వలన, వివిధ సందర్భాలలో పానుగంటివారు స్వయంగా చేసిన ఉపన్యాసాలను కూడా కలపడం వలన వ్యాసాల సంఖ్య 148కి చేరింది.
    మొట్టమొదట వీటిని పిఠాపురం రాజా ముద్రింపించాడు. తరువాత వావిళ్ళవారు 1964-66 లలో ఆరు సంపుటాలుగా ప్రచురించారు. ఆ తరువాత, 1990లలో 3 సంపుటాలుగా ఒకసారి, 2 సంపుటాలుగా విజయవాడ అభినందన పబ్లిషర్స్ చే ప్రచురించబడినాయి. మూడు సంపుటాలుగా వెలువడిన సంపుటాలకు ముందుమాట, రచయిత, ఆకాశవాణి కళాకారుడు అయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కుమారుడు) వ్రాశాడు. 2006లో విజయవాడ "అభినందన పబ్లిషర్స్" అన్ని వ్యాసాలను ఒకే సంపుటిగా ముద్రించారు. ఈ కంబైన్డ్ ఎడిషన్‌లో మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి పీఠిక, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ వివరణ, నవతరం పాఠకుల కోసం ప్రతి వ్యాసానికి నండూరి రామమోహనరావు పరిచయాలు ఉన్నాయి.

ความคิดเห็น • 7

  • @ABANAND
    @ABANAND  3 ปีที่แล้ว

    Next Up... Must Listen... Dont Miss..
    th-cam.com/video/_y79LpL1XVU/w-d-xo.html
    Janghala Sastry Jnanopadesalu. Sakshi.
    జంఘాల శాస్త్రి జ్ఞానోపదేశాలు,
    పానుగంటి వారి సాక్షి వ్యాసాలు రేడియో నాటకీకరణ
    By AB ANAND.
    Uploaded In My TH-cam Channel ON,
    th-cam.com/video/_y79LpL1XVU/w-d-xo.html

  • @ABANAND
    @ABANAND  3 ปีที่แล้ว

    సాక్షి వ్యాసాల రచన 1913లో ప్రారంభమైంది. పానుగంటి లక్ష్మీనరసింహారావు అల్లుడు ద్రోణంరాజు వెంకటరమణారావు తణుకు నుండి నడిపిన "సువర్ణ లేఖ" (1905 - 1907)అనే పత్రికలో సుమారు 28 వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కొంత అంతరాయం తరువాత 1920 సెప్టెంబరు నుండి రెండు సంవత్సరాల పాటు ఆంధ్ర పత్రిక సారస్వతానుబంధంలో 82 వ్యాసాలను వారం వారం ప్రచురించారు. 1922 సెప్టెంబరు నుండి 1927 సెప్టెంబరు వరకు మళ్ళీ కొంత అంతరాయం కలిగింది. 1927 తరువాత 1928 మార్చి వరకు మరల ఆంధ్ర పత్రికలోనే పది వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 1933 మార్చిలో మళ్ళీ పునఃప్రారంభమై 20 వ్యాసాలు వచ్చాయి. పానుగంటి సాహిత్యంపై విశేష కృషి చేసిన ముదిగొండ వీరభద్రశాస్త్రి మొత్తం 140 వ్యాసాలున్నాయని చెప్పాడు. ... అయితే ప్రస్తుతం సాక్షి వ్యాసాల సంఖ్య 148గా కనిపిస్తున్నది. పత్రికకు సాక్షి వ్యాసాల పునరుద్ధరణకు వ్రాసిన లేఖలను కూడా వ్యాసాలుగా పరిగణించడం వలన, వివిధ సందర్భాలలో పానుగంటివారు స్వయంగా చేసిన ఉపన్యాసాలను కూడా కలపడం వలన వ్యాసాల సంఖ్య 148కి చేరింది.

  • @ABANAND
    @ABANAND  3 ปีที่แล้ว +1