గాజుల శబ్దం విని తలరాత చెప్పిన యోగి//శ్రీ గులాబ్రావ్ మహారాజ్//hema nanduri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 535

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 2 ปีที่แล้ว +27

    అమ్మా మీకు చాలా ధన్యవాదములు తల్లీ. మీరు చెప్పే విధానము వింటే అంతా కళ్ళకు కనబడుతున్నట్టుగా ఉంది.

  • @kandivenkataramanarao3925
    @kandivenkataramanarao3925 2 ปีที่แล้ว +12

    అమ్మ,
    ఒక మహానుభావుని గురించి తెలిపి ఎంతో పుణ్యం మూట కట్టు కున్నారు. ఆలాగే వినిన, చూసిన ప్రతి ఒక్కరికీ ఎంతో పుణ్యం దక్కింది మరియు ఆనందం.

  • @chakravartulasubbalaxmi7611
    @chakravartulasubbalaxmi7611 2 ปีที่แล้ว +7

    🙏🏼🌷🌷🙏🏼 ఈరోజు ఈ స్వామి వారి చరిత్ర మహాత్మ్యం వినే అదృష్టం నాకు కలగడం నాఅదృష్టం గా భావిస్తున్నాను.శ్రీ గులాబ్ రావు మహరాజ్ గారికి శతకోటి పాదాభివందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🙏🏼

  • @laxmanm7650
    @laxmanm7650 2 ปีที่แล้ว +3

    నేను యూట్యూబ్ లో చాలా మంది చెప్పిన వీడియోస్ చూసాను.కన్ని అందరికన్న మీరు చెప్పే పద్ధతి చాలా బాగుంది.మీరు చెప్తే ఇంకా వినాలనిపిస్తుంది మహనీయుల చరిత్ర గురించి.నేను అడ్డమయేన పాటలు వినేవణన్నే ముందు, మీ వీడియో ఒకటి చూశాక చాలా బాగా అనిపించింది. మీ ప్రతి వీడియోస్ చూస్తున్నాను.చాలా అద్భుతంగా చెప్తున్నారు.మీరు చెప్పే వీడియోస్ కి నలో భక్తి బావలు కూడా పెరుగుతున్నాయి.నిజంగా మీకు ధన్యవాదాలు.

  • @lakshmidvdn8135
    @lakshmidvdn8135 2 ปีที่แล้ว +13

    ఎంత చక్కగా తెలుగు తప్పులు లేకుండా
    చెప్పారమ్మ. ఇన్ని రోజులకు చక్కని
    తెలుగు భాష వినగలిగాము.

  • @thavanampallymanjula1252
    @thavanampallymanjula1252 2 ปีที่แล้ว +5

    చాలా చాలా ధన్యవాదములు మాకు ఓగొప్ప స్వామి గారిచరిత్ర చెప్పారు మీకు 🙏🙏🙏వేల కోట్ల నమస్కారములు

  • @shaiknagulmeera2881
    @shaiknagulmeera2881 ปีที่แล้ว +2

    Aa deva devuniki shirassu vanchi padhabhi vandanam chesthunnanu

  • @narreng3461
    @narreng3461 2 ปีที่แล้ว +3

    చాల చాల సంతోషంగా వుందమ్మ ఈ కద విన్న తర్వాత కళ్లల్లో నీళ్లు నిండినవి మంచి మహానుభావుల కదలని విన్నపు డు ఎన్నో చేసేయాలి అనిపిస్తుంది కాని ఆచరణ లో పెట్టలేని స్థితిలో ఉన్నా ను😘

  • @sarojamandapaka3633
    @sarojamandapaka3633 ปีที่แล้ว +1

    Sree GulabRaogaru kĩ Sathakoti namaskaramulu🙏🏿🙏🏿🙏🏿🌺🌺🌺

  • @abhilashn2993
    @abhilashn2993 2 ปีที่แล้ว +29

    చాలా కృతజ్ఞతలు అమ్మ గారు ,లోకం కోసం మీరు మరాఠీ భాషలో రచనలు చదివి మన ఛానల్ లో తెలుగు లో విడియో చేసినందుకు...
    శ్రీ మాత్రే నమః... శ్రీ గురుభ్యోనమః..... నా అమ్మ గారికి మీ గొంతు వినడం అంటే చాలా ఇష్టం....

  • @shivasaishakthi8994
    @shivasaishakthi8994 2 ปีที่แล้ว +22

    గురూజీ గారికి నా శిరస్సు వంచి పాదభి వందనం 🙏🙏🙏

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 2 ปีที่แล้ว +76

    ధన్యవాదములు అమ్మ ఎప్పుడూ వినని మహానుభావుడి గురించి చెప్పినందుకు 🙏🙏🙏

    • @chakrapanisreeramozu2538
      @chakrapanisreeramozu2538 2 ปีที่แล้ว

      ధన్యవాదములు తల్లి మాకు మహానుభావుడి గురించి తెలిపారు. మా జీవితంలో కూడా భక్తి ని నింపుకుని ఆదేవుని దయ ను పొందాలని ఆశిస్తున్నాము .

  • @maharshiastrovastu747
    @maharshiastrovastu747 2 ปีที่แล้ว +18

    శతకోటి నమస్కారములు తల్లి మహానుభావులు యొక్క చరిత్ర తెలిపారు మీరు పరమేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమః

  • @nglaxmi459
    @nglaxmi459 2 ปีที่แล้ว +5

    సుందర పదజాలంతో అద్భుతమైన విశ్లేషణ.ఎప్పుడు వినని ఓ మహాపురుషోత్తముని గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు.ఆలయం ఎక్కడ ఉందో తెలియజేయగలరు.

  • @noorbasha6641
    @noorbasha6641 2 ปีที่แล้ว +5

    Me వర్ణన విశ్లేషణ చాలా బాగుంది మీకు. ధన్యవాదములు

  • @LSRKrishnaSASTRY
    @LSRKrishnaSASTRY 2 ปีที่แล้ว +1

    జయగురుదత్త. చాలా బాగా వినిపించారమ్మా శ్రీ గులాబ్ రావ్ గారి చరిత్ర.

  • @vidyask4055
    @vidyask4055 ปีที่แล้ว

    అమ్మా మీకు అనేక అనేక ధన్యవాదాలమ్మా. ఈరోజు నాకు అదృష్టముండబట్టే మీ నోటి ద్వారా శ్రీ గులాబ్ రావు గారి చరిత్ర వినే భాగ్యం కలిగింది.మీ వ్యాఖ్యానం పరమాధ్భుతం...వందనాలు🙏🙏

  • @boddedasanyasirao9785
    @boddedasanyasirao9785 2 ปีที่แล้ว

    చాలా చక్కగా చెప్పావు తల్లి నీకు ధన్యవాదాలు శతకోటి వందనములు నా నమస్కారములు

  • @BabaPrasadrvs
    @BabaPrasadrvs 2 ปีที่แล้ว +61

    అమ్మా హేమా, శ్రీ శ్రీ శ్రీ గులాబ్ రావు మహారాజ్ గారి దివ్య చరిత్రను వినిపించి నందుకు కృతజ్ఞతలు తల్లీ. ధన్యోస్మి. శుభంభవతు.

    • @kiranpalagummi
      @kiranpalagummi 2 ปีที่แล้ว +5

      Dhanyosmi thalli

    • @sakuntaladevi756
      @sakuntaladevi756 2 ปีที่แล้ว

      Excellent speech about Sri Sri Sri Gulabi Rao maharaj ... 🙏🙏🙏

    • @Varshini567
      @Varshini567 2 ปีที่แล้ว +1

      Yekkada madam anadhi place which state lo undhi

  • @bhagyalavanya7481
    @bhagyalavanya7481 2 ปีที่แล้ว

    చాలా గొప్ప విషయాలు తెలిపారు మీకు ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam 2 ปีที่แล้ว +2

    హేమక్కా, యోగులు మాత్రమే కాదు... కళ్లకు కట్టినట్లుగా వాళ్ల చరిత్రలను వివరించి చెప్పే మీరు కూడా నాలాంటి వేలాది మందిని శ్రవణం ద్వారా తరింపచేయడానికి పుట్టిన కారణ జన్మురాలు 🙏.
    మీ ఋణం తీర్చుకోవటం సాధ్యం కాదు.
    ఈ వీడియోలో ఒక విషయం చాలా ఆశక్తి దాయకంగా వుంది. బ్రహ్మచర్య నిష్ఠ కలిగి వుంటే మనిషి ఎంత గొప్ప యోగి కాగలడో , ఆ విషయమై గులాబ్రావ్ యోగీజీ జీవితం సోదాహరణంగా నిలబడడం, వివేకానందుడు కూడా బ్రహ్మ చర్యం గొప్పతనం గురించి చెప్పిన మాట యువత పట్టుకోవలసిన విషయం. ఈ విషయాన్ని నాకు కూడా పదే పదే స్మరించుకోవలసిన విషయం. ఈనాడు సెక్సాలజిస్టుల పేరుతో అనేకమంది వైద్య సలహాల ముసుగులో చెప్పే కొన్ని విషయాలు యువత విచ్చలవిడితనంతో ప్రవర్తించడానికి ప్రేరణనిస్తోంది.
    ధన్యవాదాలతో శుభోదయం అక్కా 🌄

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +3

      అయ్యో అదేమీ లేదు తమ్ముడు..

  • @Venkatamohan-86
    @Venkatamohan-86 2 ปีที่แล้ว +1

    చాల అధ్బుతoగా చెప్పారు, శ్రీ కృష్ణుడు అన్నం తినిపిస్తున్నప్పుడు కళ్లకు కట్టినట్లు శరీరం గాల్లో తేలుతున్నట్లు అనుభూతి కలిగింది , చక్కగా వివరించారు
    🙏🙏🙏

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 2 ปีที่แล้ว +5

    🙏గులాబీ రావు గారికి 🙏మీకు కృతజ్ఞతలు అమ్మ 🙏

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +27

    🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
    మహాను భావుని చరిత్ర
    కళ్ళకి కట్టినట్లు గా చాలా
    అద్భుతంగా వివరించారు.
    చరిత్ర చాలా బావుoది.
    ధన్యవాదములు అమ్మ 🙏

  • @savprasad2518
    @savprasad2518 2 ปีที่แล้ว

    Amma dhanyavadalu. Maku theliyani vishayam chala baga cheppru. Meeru cheppe vishayalanni chala goppaga unnayi.

  • @sarojamandapaka3633
    @sarojamandapaka3633 2 ปีที่แล้ว

    Amma Hemagaru Sree Sree Gulabh Rao garidevya charities vinipinchinaduku chala thanks 🙏🏿🙏🏿🙏🏿🌺🌺🌺

  • @krishnapriyapachigolla2625
    @krishnapriyapachigolla2625 2 ปีที่แล้ว +15

    చాలా చాలా ధన్యవాదములు మీరు ఇంత మంచి జీవిత చరిత్ర చెప్పినందుకు మాకు కళ్ళంట నీళ్లు వచ్చాయి, ఇంత మంచి వ్యక్తి గురించి మాకు చెప్పినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీకు శతకోటి వందనాలు.

    • @RamamurthyKante
      @RamamurthyKante 2 ปีที่แล้ว

      మందిరం అడ్రస్ ఇస్తే బాగుండు

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      Address 6QH2+RHW, Chandur Bazar, Maharashtra 444704

    • @krishnapriyapachigolla2625
      @krishnapriyapachigolla2625 2 ปีที่แล้ว +2

      మీరు జగన్నాథ పండిత రాయలు గురించి కూడా చెప్తే చాలా చాలా బాగుంటుంది చాలామంది తెలుగువాళ్ళకి ఆ మహానుభావుడు గురించి తెలియదు.

    • @vankayalalakshmi8496
      @vankayalalakshmi8496 2 ปีที่แล้ว

      @@nandurihemamalini compiled address please zella taluka village

  • @ramadevichanda2936
    @ramadevichanda2936 2 ปีที่แล้ว +1

    మీరు చెబుతోంది వింటుంటే నండూరి శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఉంది.

  • @thummalapadmaprasanna880
    @thummalapadmaprasanna880 2 ปีที่แล้ว +1

    Mi gonthu chaalaa thiyyaga vundhi...mi matalu puvula vale komalanga vunnayi...cheppe vidhanam adhbhutham....meeku chala dhanyavaadhalu....parama pavana murthula charithralu mi dhraraa vuntu anandhanni anubhavisttunnaam...🙏🙏🙏🙏

  • @mohanreddy777
    @mohanreddy777 2 ปีที่แล้ว +5

    చాలా గొప్ప విషయం మాకు తెలియజేసారు.ధన్యవాదాలు

  • @konakalarajani1255
    @konakalarajani1255 2 ปีที่แล้ว +3

    యిన్ని మంచి విషయాలు తెలియ చేస్తున్నారు. మీకు ధన్యవాదములు.

  • @shureshh9283
    @shureshh9283 2 ปีที่แล้ว +2

    నమస్తే మేడం గారు , ఇలాంటి మహా విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు మేడం గారు .... 💐💐💐

    • @pjr2336
      @pjr2336 2 ปีที่แล้ว +1

      ThankQMedam

  • @shyamsundarraokotha4256
    @shyamsundarraokotha4256 2 ปีที่แล้ว +4

    Very great n good thoughts n helping n God gifted man. Namo namaha.

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 2 ปีที่แล้ว +2

    chala goppa mahaniyudi gurinchi cheparu amma.... thanks amma.... gulab rao maharaj mi chetha maki chepincharu.... elanti mahaniyula charithralu chepthune undandi amma.....
    gulab rao maharaj ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmikamala2038
    @lakshmikamala2038 2 ปีที่แล้ว

    Tq madam garu
    Entha chakkaga vivarincharu
    Tq
    So much

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 2 ปีที่แล้ว

    Sri Sri Sri Gulaabrav Maharajki Sathakoti Padhabhi Vandhanamulu Sri Sri Sri Gulaabrav Maharajki Gaari Gurinchi Maaku Teliyacheyandi Maatharupuna Sathakoti Kruthajnathalu Andi
    Hema Gaaru
    You tube ki Sathakoti Kruthaenathalu
    Media ki Dhanyavadhamulu

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 2 ปีที่แล้ว +2

    అమ్మ గుల్బ్రావు మహా రాజ్ గారి మందిరం లేదా సమాధి ఎ క్కడ address చెప్పగలరు.

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు అమ్మా మీ ధారణా శక్తి అధ్బుతం

  • @indian9558
    @indian9558 2 ปีที่แล้ว +1

    Chaalaa Goppa vishyalu maku teliyachestunnaru Hemagaru 🙏yendaro mahabhavulu putting punya bhoomi manadi 🙏🙏🙏🙏

  • @aturunagarajachar83
    @aturunagarajachar83 2 ปีที่แล้ว +1

    ధన్య వాదములు తల్లి గొప్ప వారిచరిత్రను వినిపించారు

  • @VR-1962
    @VR-1962 2 ปีที่แล้ว +1

    💖తల్లి దన్యులం, మీకు సహస్ర కోటి ప్రణామాలు 🙏

  • @ramamanikorimilli494
    @ramamanikorimilli494 2 ปีที่แล้ว

    Meevalla oka mahanubhavuni gurchi telusukunnamu.Thank u so much

  • @viswanadhamkamanuru528
    @viswanadhamkamanuru528 2 ปีที่แล้ว +1

    Thank you very much.

  • @madhumadhu-nd3cl
    @madhumadhu-nd3cl 2 ปีที่แล้ว +1

    🙏 ధన్యవాదాలు.....మీ పలుకు స్పష్టంగావుంటుంది...చాలా కాలానికి విన్నాను.... 🙏

  • @kanakaratnam8514
    @kanakaratnam8514 2 ปีที่แล้ว

    Chala vipulanga visleshincharu ,

  • @venkateshkumar9585
    @venkateshkumar9585 2 ปีที่แล้ว +1

    Melodious voice, crystal clear narration. 🙏 Madam

  • @rajeshy84
    @rajeshy84 2 ปีที่แล้ว +5

    Wow transclating marathi language to telugu is awesome bhimavaram kodallu garu 🙏

  • @venukadevipushpala8749
    @venukadevipushpala8749 2 ปีที่แล้ว

    Namaskaram andi.. thank you so much first of all. Ilanti Manchu videos meru maku andisthunnanduku

  • @mallikarjunamuddisetty1360
    @mallikarjunamuddisetty1360 2 ปีที่แล้ว

    Namaskaramu amma garu e vedio vini entho anandanni pondinanu.dhanya vadalu amma garu

  • @sureshyadav888k
    @sureshyadav888k ปีที่แล้ว

    Sri mathre namaha 🙏🙏🙏

  • @ananthalaxmareddygangula7181
    @ananthalaxmareddygangula7181 2 ปีที่แล้ว +1

    Hemagaru Namaste thalli mancmatalu raogari gurinchi chepparu namaskaralu thalli .Gangula pramadha reddy

  • @sivajirao1821
    @sivajirao1821 2 ปีที่แล้ว +4

    Very fortunate to know about Gulab Rao gi Maharaj because of you 🙏💐

  • @yanamonigeetha40
    @yanamonigeetha40 2 ปีที่แล้ว +7

    చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు ఎంత మంచి గురువు గారి గురించి తెలుసుకున్న అందుకు మీకు శతకోటి వందనాలు

  • @svangara1
    @svangara1 2 ปีที่แล้ว

    thanks very much for all the devotional videos

  • @vimalakumari1917
    @vimalakumari1917 2 ปีที่แล้ว +4

    చాలా బాగుంది. ఏదో పుణ్యం వుంది అందుకే విన్నాను. ఇంతకీ ఈ రాష్ట్రం లో వుంది యి మందిరం. వివరించగలరు.

  • @baddelashankarbabu2439
    @baddelashankarbabu2439 2 ปีที่แล้ว

    Dhanyavadalu amma mahanubavudigurinchi cheppinanduku

  • @pakkisudharani8868
    @pakkisudharani8868 2 ปีที่แล้ว

    Sri Gula Rao Maha Raj Guruji chalabhaga cheparu🙏🙏🙏

  • @balauramlakshamaiah3477
    @balauramlakshamaiah3477 2 ปีที่แล้ว

    Thanks madem about a greeat persolity you have narrated .you r great madem once again thsnk u madem.

  • @aashokhvadla9718
    @aashokhvadla9718 2 ปีที่แล้ว +2

    Wonderful story, jeevetha paramartham telisindi naku 🙏🙏🙏

  • @adityaprasad6331
    @adityaprasad6331 2 ปีที่แล้ว +33

    శ్రీ శ్రీ శ్రీ గులాబ్రావ్ మహారాజ్ గారి గురించి మాకు తెలియదండీ, చాలా బాగా చెప్పారు. దయచేసి వీరి మందిరం ఎక్కడ ఉంది తెలియజేయండి 🙏🙏🙏

    • @srinivasareddytetali407
      @srinivasareddytetali407 2 ปีที่แล้ว +2

      Chandpur bazar, near Nagpur

    • @bapujipatnaik5776
      @bapujipatnaik5776 2 ปีที่แล้ว

      God's play

    • @ravindarraovishnudas5744
      @ravindarraovishnudas5744 2 ปีที่แล้ว

      ఈ మహానుభావునీగురించి బాగాచెప్పారు కాని వీరు ఎక్కడ నివాసం చెప్పలేదు చెప్పగలరు

    • @devijaahnavi3105
      @devijaahnavi3105 2 ปีที่แล้ว

      🙏🏻

  • @nallaramakrishna7164
    @nallaramakrishna7164 2 ปีที่แล้ว

    Super thalli,
    Mee voice Super,
    Mee daggare god unnaru.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +3

    ధన్యవాదములు తల్లీ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు 💐🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +3

      మహా స్వామి దయ అండి

  • @sambasivaraomaddineni7803
    @sambasivaraomaddineni7803 2 ปีที่แล้ว

    Kaarana Janmulu . Aadarsaneeyulu.
    Meeksu chaala Vandanaalu Andi.

  • @arisettymahalakshmi2899
    @arisettymahalakshmi2899 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు ఒక్ గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నాము

  • @sujathakoriyana4351
    @sujathakoriyana4351 2 ปีที่แล้ว +1

    Tq amma na janmma danyamu inadhi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janakikandula286
    @janakikandula286 11 หลายเดือนก่อน

    అమ్మ ధన్యవాదములు.🙏🙏🙏

  • @mallareddirajeshwari8788
    @mallareddirajeshwari8788 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు . ఎన్నడూ వినని మంచి విషయం చెప్పారు

  • @sajjavenkataramana2623
    @sajjavenkataramana2623 2 ปีที่แล้ว

    Adrustavasattu ee video chusanu.Thanks amma.

  • @manjulakasula1461
    @manjulakasula1461 2 ปีที่แล้ว

    🙏🙏🙏 Sri Matre Namah
    Chala Baga Chepparu andi

  • @fullentertainment4080
    @fullentertainment4080 ปีที่แล้ว

    Amma route map and the place where to visit

  • @Venkataramanaboddeda89
    @Venkataramanaboddeda89 27 วันที่ผ่านมา

    జైశ్రీరామ్ జై సద్గురు మహారాజ్

  • @venkateswararaosurampudi
    @venkateswararaosurampudi 2 ปีที่แล้ว

    Chala bagundi. Great

  • @kalimilikrishnamoorthy2520
    @kalimilikrishnamoorthy2520 2 ปีที่แล้ว

    Namaste Madam Garu
    Chala baga vivarincharu chala voice adhbhutham

  • @padmavathisree4510
    @padmavathisree4510 2 ปีที่แล้ว

    Okay Maha pungavuni charitra telipinanduku satakoti dhanyavadamulu amma

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 2 ปีที่แล้ว

    హేమమాలిని గారు మీరు చెప్పిన తీరు, మీరు అన్నమాటలు ఎప్పుడు గుర్తుకు ఉంటాయి. మీకు సెత కోటి వందనాలు, ఇది అనుకోకుండా విన్నాను, నేను కొద్దిగా పుణ్యము చేసుకున్నానేమో. సర్వేజనాం సుఖినోభవంతూ, నా ఆలోచనల పరంపరా మేడం ధన్యవదాలు

  • @bhavanisankaramviswanada2070
    @bhavanisankaramviswanada2070 2 ปีที่แล้ว +4

    Explained very nice with own style. Thank you Madam.🙏

  • @venkatreddykommera8924
    @venkatreddykommera8924 2 ปีที่แล้ว +1

    Omshanti, dhanyavadalu, amma, oka kotha bhakthudi charithra vinnaduku chala anandamayinadi, ela konasaginchandi, chakkati anubhoothi kaligindi. K. V. Reddy, hnk, telangana.

  • @ushakalva4239
    @ushakalva4239 2 ปีที่แล้ว +1

    Amma naku mimmalini chysthunnapudu naku Chala happy ga vuinde Amma me matalu Appudu vinalanipisthundhi Amma Thank you 🙏 Amma

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 ปีที่แล้ว +19

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @bgmoorthy1979
    @bgmoorthy1979 2 ปีที่แล้ว

    Meeru chala manchi Telugu maatladuthunnaru .manchi vishayaalu thelupuchunnaru May HH Paramacharya bless u n yr family

  • @satyanarayana7458
    @satyanarayana7458 2 ปีที่แล้ว +3

    మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు ఓం నమశ్శివాయ

  • @yogawithnaga2697
    @yogawithnaga2697 2 ปีที่แล้ว

    Great Human God Gurinchi cheparu

  • @ravindranaidu8547
    @ravindranaidu8547 2 ปีที่แล้ว

    Chala santosham ma..Oka mahanubhavuni gurinchi telusukunnamu. Translate cheyyadame kakunda..chala baga narrate chesaru..Dhanyavadamulu.

  • @sirishavura4824
    @sirishavura4824 2 ปีที่แล้ว +8

    Thank you very much for uploading such a great video regarding an amazing and wonderful soul who walked the earth in flesh and blood.

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 2 ปีที่แล้ว +26

    గురువు గారి పాద పద్మములకు నమస్కారములు 🙏

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 2 ปีที่แล้ว

    ధన్య వాదాలు. మహానుభావుల చరిత్ర వినే భాగ్యం కలిగింది

  • @sumanjain301
    @sumanjain301 2 ปีที่แล้ว

    Thku

  • @veluruvenkataramaiah1214
    @veluruvenkataramaiah1214 2 ปีที่แล้ว +2

    Very Much Thankful To You Mam 🙏

  • @yogawithnaga2697
    @yogawithnaga2697 2 ปีที่แล้ว

    Chala Thanks Amma 🙏🙏

  • @adoniumesha4249
    @adoniumesha4249 2 ปีที่แล้ว

    Many many thanks matha

  • @jayasreeveginati8228
    @jayasreeveginati8228 2 ปีที่แล้ว

    🌹🙏🙏🙏🙏🌹జై గులాబ్ రావ్. మహారాజ్ 🌹🙏🙏🙏🙏🌹

  • @bksunmoonstartv2036
    @bksunmoonstartv2036 2 ปีที่แล้ว

    Shree mathre namaha.. omshanthi

  • @sujathamaram1703
    @sujathamaram1703 2 ปีที่แล้ว +1

    Can you please tell where is this place, share address.. 🙏 jai guru datta

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 ปีที่แล้ว +8

    Pranamalu sreemati Nanduri Hemegaru for your wonderful, magnificent,devine saint ,s narration with regard to Gulabrao Maharaj.Jai sreeman Narayana.

    • @anilsiri8266
      @anilsiri8266 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏

    • @geetharani693
      @geetharani693 2 ปีที่แล้ว

      @@anilsiri8266 d$, )

    • @geetharani693
      @geetharani693 2 ปีที่แล้ว

      @@anilsiri8266 ok....

    • @gtrykasinath8813
      @gtrykasinath8813 2 ปีที่แล้ว

      అడ్రస్ ఎక్కడ ఈ సామి ఎక్కడ ఉంటాడు

    • @indiradevi6703
      @indiradevi6703 2 ปีที่แล้ว

      @@gtrykasinath8813 7t

  • @maheshgoud2158
    @maheshgoud2158 2 ปีที่แล้ว

    Super mdm 🌴🌷👌🌹

  • @venkataramaramanamurthy5466
    @venkataramaramanamurthy5466 2 ปีที่แล้ว +3

    Gulabrao maharaj ku jai, gurumaata ku danyavaadaalu

  • @rsrimannarayana2928
    @rsrimannarayana2928 2 ปีที่แล้ว +2

    అద్భుతమైన విషయాలు, తెలిపారు. ధన్యవాదాలు🙏🙏🙏

    • @lakshminarayanareddykota5824
      @lakshminarayanareddykota5824 2 ปีที่แล้ว

      Swami nenu exam Baga rayaledhu Swami 🙏 pariskaram nenu pass avvali Swami adhi ma nanna asayam

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      శ్రీ మాత్రే నమః..ఏదీ జరిగినా మనమంచికే అది గుర్తుపెట్టుకో....సరేనా ...ఓటమి వస్తె కుంగిపోవడం గెలుపు వస్తె ఆననందపడటం కాదు...ఏమిచ్చినా మామూలుగా వుండాలి..అది గుర్తుపెట్టుకో సరేనా.ఈ పరీక్ష జీవితం కాదు జీవితంలో ఒక చిన్న మలుపు.....ధైర్యంగా వుండు

  • @cvshashri2483
    @cvshashri2483 2 ปีที่แล้ว

    Omsreemaatreenamaha.veenulavindugaavundi.sreegurubhyonamaha.

  • @sanyasiraonakkina7037
    @sanyasiraonakkina7037 2 ปีที่แล้ว

    Chala Santosham andi chala goppaga vivarincharu