రాంనగర్‌లో కూల్చివేతలు.. బాధితుల ఆందోళనలు.. | HYDRA Demolishing Illegal Constructions In Ram Nagar
ฝัง
- เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
- Join this channel to get access to perks:
/ @vahinitv
Thanks for Watching...
రాంనగర్‌లో కూల్చివేతలు.. బాధితుల ఆందోళనలు.. | HYDRA Demolishing Illegal Constructions In Ram Nagar
#vahinitv #hydra #ramnagar #cmrevanthreddy #telanganapolitics #bjptelangana #kcr
Vahini TV Presenting You All Type Of Videos Likes Astrology,Remedies,Health Tips ,Movie News And Political Etc.
Please Do Subscribe For More Interesting Videos.
రాంనగర్ లో నాళ ను ఫస్ట్ శ్రీ జనప్రీయ castle అపార్ట్మెంట్ వాళ్ళూ మొదట సగానికి పైగా కబ్జా పెట్టారు , తరువాత ఇవి అన్ని మొదలు ఇయినవి. ఫస్ట్ జనప్రియ మీద ఎంక్వైరీ చేసి కబ్జా లను తొలగించాలి
పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ కదా. ఇప్పుడు ఎలా కలుస్తారు
Good job sir 👌 ranganath rao sir
కబ్జా చేశారు. ఇన్ లీగల్ అంటున్నారు. Ok. కానీ. మరి పరిమిషన్ ఎందుకు ఇచ్చారు. పన్ను కట్టించుకున్నారు ఎందుకు.
Assembly loo permission yesthee house kadathava brother......Illegal must demolish
Yes registration cheyadam ante permission ichi natlu kada..and what is LRS for? Ee prathapam pedda valla paina endhuku chupincharu?
ముందు రాజకీయ్య నాయకుల కబ్జాలు కూల్చండి జాన్సీలు హ్యాపీ అవుతారు
వాళ్ళ ఆధారం కార్డు ప్రకారం వాళ్ళకి ఎక్కడ ఊర్లో ఆస్తులు లేకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఎక్కడ ఇల్లు లేకున్నా వాళ్లకి తక్షణమే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వగలరు
ఓవైసీ సోదరుల మరియు లీగ్ అనుచరుల అక్రమ కట్టడాలను కూల్చేయాలి
Vaadu evado 40 square yards lo qutub minar laga kattindu..😂😂 danni emi cheyalera😂
ఎవ్వడ్రా పర్మిషన్ ఇచ్చింది. వాడ్ని కూడా కూల్చేయండి
First town planing vallanu prasicute cheyali
First aa building demolish cheyandi, permission lekunda anni floors building ela kattaru
Excllent sir you are REAL HERO
First permission ichinawalani action theeskondi
Yes correct and also need to compensate..as they were representing govt...instead of freebies, govt can utilise the amount to correct their mistakes
70yrs old houses ni kudaa kulagottadaam crct ah
Nee anubavam ,nee thatha anubavam akrminchukovatamaagaa
Good❤
HYDRA WHY DON'T YOU TOUCH THE RAMOJI FILM CITY.. INSTEAD OF POOR & MIDDLE GROUP SECTOR LANDS & HOUSES.
Inside Assembly loo permission yesthee house kadatharaa brother......Illegal must demolish
రాజకీయం అంటే అంతే అన్న వెనక ఏదైనా ఉండాలి న్యాయం జరగాలంటే లేకపోతే జరగదు అయితే ఎమ్మెల్యే గానే ఉండాలి లేదంటే రౌడీషీటర్ అన్న ఉండాలా లేదా లేదా ఒక లాయర్ అయినా ఉండాలి ఒక రియల్ ఎస్టేట్ కబ్జాదారుల అయి ఉండాలి అప్పుడు న్యాయం పరిగెత్తుకుంటూ వస్తుంది మన ఇంటికి
Good job, but if only 1 flat or very small house, then please provide alternate govt housing for them.
SIGGULENII GOVERNMENT DECISIONS POOR PEAPOLES NI TARGET CHEYADAAAM NOT CORRECT KADAAA
Permission echina variki job lo nunchi thiseyyadi
Meru andharu cheruvulani kabja chesi dengandi ...andharu calm ga untaru😂
Don't invest in Hyderabad your investments are not safe in Hyderabad.
Hyderabad ki brathadaniki vastaru...edo favour chesinatlu feel avutharu...velipondi bro mee andhra ki...mee valla ekada chusina traffic jam
@@dhananjayapaderu4516 🔥🔥
Vote evareki vasavu bro
Permissions ichi , property Taxes tiskoni , registration charges tiskoni , koolchadam endho .
Amaravati nunchi boss orders ochinattundu .
Sir meru first cheruvulu mida phokas veyyandi, tharuvatha peda prajala mida alochinchandinsir
Registration cheyadam ante permission ichi natlu kada..and what is LRS for? Ee prathapam pedda valla ( big babus).. paina endhuku chupincharu?
Let it start from them - then we will agree what govt doing is correct. But, if registration is done, government should compensate for their mistake
Amma, memu jeevitam motham kastapadi okay chinna 100 gajal land konaleka potunam.
Meerut enni buildings ela sampadincharu amma?
70
80 years nunchi vuntunaru అంటె
Rent vasool cheyali government
అమాయక ప్రజలది కూర్చోడం చాలా తప్పు కబ్జా చేసి బడా బాబులు కట్టుకున ఇండ్ల ని అపార్ట్మెంట్లను ఫామ్ హౌస్ లని కూర్చోండి😊 ఈ కబ్జాలు చేసి బడా బాబులు అమాయక ప్రజల రక్తం తాగి మరి కట్టుకున్న ఆస్తులు ఉన్నాయి వాళ్ళవి అలాంటి వాళ్ళని కూర్చుండి ముందు😮 మధ్యతరగతి కుటుంబాలు పేదవాళ్లకు కూల్చడం చాలా తప్పు ఈ మధ్య తరగతి కుటుంబాలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వల్ల జరిగిన తప్పులను అమాయక ప్రజలను శిక్షించ కండి😊 బడా బాబుల ఎక్కించుకున్న మళ్లీ రక్తం తాగి వాళ్ళు ఎక్కడైనా కట్టుకుంటారు
Amma thappu chesinavadu pedavallu ina unnavallu ina floods vasthe andaram chastham poor rich sympathy drama vaddu don't support these cheap tricks ...antha dhammu unte meku permissions ichina vallapi cases pettandi chesinde thappudu pani malli sympathy acting
PLEASE POLITICIANS RICH PEOPLE BUILDINGS KUDA KULCHALI IMMEDIATE GA
Telangana govt nu teste tg cm tg pedala indlu koolustunnaru owaisi college koolustaleru andhra leaders farm house lu koolustaleru
Middle class prajala life tho games adakandi.
60eyars.u.nnollanunotislekundaetlakulhutu.nru.parimisanihhinollanupampandikulagottenki
Miyapurlo50ekaralukabjaindhi chervuindlugatkunar
Where is the law
ఏమో మా బాగా మాట్లాడుతున్నావు అది గవర్నమెంట్ చెక్ చేసిన తర్వాతనే కొలిచారు
C.m ku new c.m is coming
Road kabza chesaru gada
Sir thappu meeru chesedi inkemaina margam chudu kani pedavalla house kulakottadam chala badakaram
Jaya ho Hydra and Revanthanna 🙏
Icchina vaallani adugu
Arey eri puuu adhi OCCUPIED LAND RA…
Needi koolchithe telustadi ra badkov
రాంనగర్ లో నాళ ను ఫస్ట్ శ్రీ జనప్రీయ castle అపార్ట్మెంట్ వాళ్ళూ మొదట సగానికి పైగా కబ్జా పెట్టారు , తరువాత ఇవి అన్ని మొదలు ఇయినవి. ఫస్ట్ జనప్రియ మీద ఎంక్వైరీ చేసి కబ్జా లను తొలగించాలి