Old Telugu All Songs from Movie Ee Tharam Manishi-1977 - ఈతరం మనిషి సినిమా పాటలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 46

  • @rabbybandila8937
    @rabbybandila8937 2 ปีที่แล้ว +8

    మంచి పాటలలో ఇది ఒక చక్కని పాట.ఇలాంటి పాటలు,సంగీత ప్రియుల మదిలో,శాశ్వతంగా నిలిచి పోతాయి..

  • @bhanuprasad734
    @bhanuprasad734 2 ปีที่แล้ว +10

    చక్రవర్తి గారి సంగీతంలో ని అన్ని పాటలు హిట్టే! కొద్దిరోజుల విరామనంతరం కలుసుకోవటం ..... ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడు ఎదురైంది అనే భావన.... ధన్య వాదాలు శివ కేశవ్ గారు....

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 ปีที่แล้ว +9

    శుభోదయం...శివకేశ్ గారు...మరల మీ రాక మాకు చాలా చాలా చాలా సంతోషంగా ఉంది.ఇన్ని రోజులు ఏదో కోల్పోయిన విధంగా ఉంది... దేహమే దేవాలయం...పాటల రాగాలయం... శ్రోతలు అందరికీ... శుభోదయం.... దేవాలయం తలుపులు తెరిచిన...శివకేశ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తో కూడిన అభినందనలు మరియు ధన్యవాదాలు..🌹🌹🌹💐💐💐

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng 2 ปีที่แล้ว +4

    70s SP, spotless just spotless!!
    Better than M Rafi!!!

  • @vijaybhaskarsripada5118
    @vijaybhaskarsripada5118 ปีที่แล้ว +3

    Really very nice songs we can’t get bore by hearing these songs

  • @kvssastry8407
    @kvssastry8407 2 ปีที่แล้ว +3

    O komali..... MELODIOUS.hatts off to shobhan babu garu,Balu garu, chakravarty garu.Mohammad Rafi hindi song vinnattu gaa undi

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 ปีที่แล้ว

      SP remake of M Rafi song "Mast baharon ka mai aashiq" even better than the original !

  • @RajuGogul
    @RajuGogul ปีที่แล้ว +2

    Yes, nice songs this time as always, with respects,

  • @beepashasyed2891
    @beepashasyed2891 2 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు సార్ గారు మళ్ళీ ఈ రోజు మంచి మూవీ పాటలు వినిపించారు

  • @kv.venugopalrao8514
    @kv.venugopalrao8514 2 ปีที่แล้ว +5

    మాదిరెడి సులోచన నవల నేటి తరానికి ఆదర్శం ఈ కథ. మంచి పాటలు, సంగీతం. కాని సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ చిత్రంలోని పాటలు అప్లోడ్ చేసి నాటి రోజులు గుర్తుకు తెచ్చారు. మీకు ధన్యవాదాలు శివకేశవ్ గారు.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ ఆండీ అందించిన శివకేశవ్ గారి కీ అభినందనలు చెప్పాలి

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 ปีที่แล้ว +5

    మంచి పాటలు అందించారు శివ గారు..
    నవ నవలాడే లే జవరాలు..పాట వెరైటీగా..వుంటుంది.. ఇచ్చేసా..నా హృదయం పాట మనసుకు హత్తుకు పోయే ప్రేమ గీతం..అవునండి మాదిరెడ్డి గారి నవల ..థాంక్స్ అండి..

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 ปีที่แล้ว +4

    శివకేశ్ గారు...మీ విరామ సమయం ని అద్భుతమైన పాటలు తో భర్తీ చేసారు.. పాటలు అన్నీ అదిరి పొయినవి సార్.

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 ปีที่แล้ว

      Oohoo my darling I Love u ❤️ song SS UU ppeerrr song

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng 2 ปีที่แล้ว +3

    Mast baharon ka main aashiq ....
    Telugu version there

  • @amarendraeadara795
    @amarendraeadara795 2 ปีที่แล้ว +4

    హాయ్ శివకేశవ్ గారూ!!
    Thank You and Welcome to Back Again after A short break 🙂
    సాంగ్స్ అన్నీ సూపర్.
    ఆత్రేయ గారి లిరిక్స్ మరియు ' సంగీత ' చక్రవర్తి గారి మ్యూజిక్ ఎవర్ గ్రీన్.🎵🎵🎵

  • @jolladvijay5355
    @jolladvijay5355 ปีที่แล้ว

    చాలా చక్కని పాట, నాకిష్టమైన పాట.

  • @komalkumar9073
    @komalkumar9073 2 ปีที่แล้ว +4

    Keshav Garu Welcome
    Album Quality Chaala Bagundi Sir
    Thank You🙏🙏🙏🌹🌹🌹

  • @rajakumariirupuru7451
    @rajakumariirupuru7451 2 ปีที่แล้ว +2

    అవునా,🤔😌 నేనే miss అయననుకున్న, శివ గారే abscenta,

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 ปีที่แล้ว

      No No abscent iam present okay 👍 thanks

  • @gorusettyramesh3299
    @gorusettyramesh3299 2 ปีที่แล้ว +2

    Yentha shoggunnave song naaku baaga gurthundhi

  • @missalyashaswi6814
    @missalyashaswi6814 2 ปีที่แล้ว +3

    Thanks sir

  • @sudharani4866
    @sudharani4866 11 หลายเดือนก่อน +1

    Golden songs

  • @kaligatlakoteswararao1042
    @kaligatlakoteswararao1042 2 ปีที่แล้ว +3

    Super movie

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 ปีที่แล้ว

      SS uupperrr songs wonderful playing well come to soo much cute song very done 👍

  • @TgSunny-i8u
    @TgSunny-i8u ปีที่แล้ว +1

    Opening movie in SRIDEVI theatre in SECBAD 👍

  • @neelimavalluri8462
    @neelimavalluri8462 2 ปีที่แล้ว +1

    Aha 👏

  • @karumanchappam6246
    @karumanchappam6246 2 ปีที่แล้ว +2

    మొదటమీకు ధన్యవాదాలు.
    ఈచిత్రం నాకు చాలా ఇష్టం రాజ్ విస్సాలో చూస్తుంటాను...

  • @eegalaramesh7834
    @eegalaramesh7834 2 ปีที่แล้ว +1

    super Siva garu me pattudala nu prasimsinchali

  • @venkataramanamanagala4861
    @venkataramanamanagala4861 11 หลายเดือนก่อน

    Ever green song number onesong among all of my favourite songs

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  11 หลายเดือนก่อน

      Thank you.... Have you listened to Aajanma Brahmachari songs?
      th-cam.com/video/-D4sRK_Da5k/w-d-xo.html

  • @anuvamshikaayurvedamnabira2872
    @anuvamshikaayurvedamnabira2872 2 ปีที่แล้ว +2

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @prasadkadimi8938
    @prasadkadimi8938 9 หลายเดือนก่อน

    Golden days, golden songs.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  9 หลายเดือนก่อน

      అవునండి Prasadgaru ..అలనాటి జ్ఞాపకాలు... అప్పట్లో రేడియో లో ఎక్కువగా వినిపించేవి. Thank you for listening ...

  • @kvvsatyanarayana6376
    @kvvsatyanarayana6376 5 หลายเดือนก่อน

    Ee cinema naa jeevitam lo marachi పోని రోజులు. E cinema కరప tooring tackies lo 4 interwel tho chusanu. నేను SOBHAN fan. Edi 17-3-1982 na chusanu. E cinema chusi ఇంటికి veletapatiki నాకు GOVERNMENT JOB leter vachindi. E cinema Mr సంపత్ navala. ఇందుకు gurthu ga maa abbai ki Sampath ani పేరు పెట్టు kunaanu. I love name SAMPATH.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  5 หลายเดือนก่อน

      వింటున్న మీకు కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం Satyanarayana గారు మీ అలనాటి జ్ఞాపకాలు మాతో share చేసుకున్నందుకు..ఇలాంటి ఎప్పుడో విన్న పాటలు చాలా పెట్టాను సర్, అన్ని వింటూ ఉండండి. ఏదైనా సాంగ్ కావాలంటే mail చెయ్యండి. All the best to Sampath. shivkesh

  • @rajakumariirupuru7451
    @rajakumariirupuru7451 2 ปีที่แล้ว +3

    🙏 అవునండి, పాటల్ని తరచూ వినేదాన్ని, నవలకూడ చదివాను, సినిమా కూడా చూశాను, పాటలు upload చేసినందుకు ధన్యవాదాలు,,

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 ปีที่แล้ว

      SS uupperrr liricks meaningful songs play good morning iam impressed sooo happy

  • @raghukothagattu6876
    @raghukothagattu6876 2 ปีที่แล้ว +3

    Shobhan Babu jayapradha kalasi natinchina emovie madireddy sulochana navaladharam Mr sampath aatreya patalu main modati pata vintute Naa manassu yekkadiko potundi chakravarti tunes all songs are melody screen play lopamo movie box of ploped any how thanks again .

  • @gsvratnam
    @gsvratnam 2 ปีที่แล้ว +1

    Kesav garu. Ee tharam manishi songs upload chesinanduku dhanya vaadamulu. Oka chinna clarification. 4th song Raavoyi..... rachyitha Arudra garu anukuntanu.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      Venkata Ratnamgaru... .. avunu you are right.. Arudragare... correct chesanu. thank you andi

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 ปีที่แล้ว

      Yes 👍 currect SS uu JJ AA GAARU super ❣️ rrr song nice 👍