Old Telugu All Songs from Movie- Pagabattina Paduchu-1971
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- పగపట్టిన పడుచు - 1971 శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్‌ప్రైజెస్ వారి సుందరిలాల్ నాహతా నిర్మించిన ఈ చిత్రానికి వి. రామచంద్రరావు దర్శకత్వం వహించగా ఎం. రంగారావు గారు సంగీతం అందించారు. " చిరునవ్వు వెలయెంత మరుమల్లెపువ్వంత" పాట అప్పట్లో రేడియోలో ఎక్కువగా వచ్చేది. మిగతా అన్ని సాంగ్స్ కూడా బాగుంటాయి. Intaquam హిందీ మూవీని తెలుగులో రీమేక్ చేసారు. "Aa Jaane Jaan" అనే పాట ట్యూన్స్ ని "రారాదా" అని వాడారు .ఈ మూవీ యూట్యూబ్ లో ఉన్నది. ఈ సాంగ్స్ పై మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : పగపట్టిన పడుచు -(December 4, 1971)
నటీ నటులు : హరనాధ్, శారద, గుమ్మడి, రాజనాల, విజయశ్రీ, జ్యోతిలక్ష్మి, అంజలీదేవి, రాజబాబు
సంగీతం : మారెళ్ల రంగారావు
గీత రచన: డాక్టర్ సి. నారాయణరెడ్డి
1. చిరునవ్వు వెలయెంత మరుమల్లెపువ్వంత - ఎస్.పి. బాలు, పి.సుశీల 00:00
2. ఏవో మౌనరాగాలు ఏవో మధుర భావాలు నాలో కదిలె - పి.సుశీల 03:12
3. రారాదా ఓ ప్రియా ఓహోహో ప్రియా నీకోసమె నిలిచెను చెలి - ఎస్.జానకి 07:31
4. అనుకున్నది ఏమైనది అనుకోనిది ఎదురైనది - ఎస్.పి. బాలు 12:20
5. ఓ యబ్బో నిషాలో ఉన్నానని ఉలికి పడుతు ఉన్నావా - ఎస్. జానకి 16:44
6. ఏనీడలో ఏమున్నదో ఏ గుండెలో ఏమి దాగున్నది - ఎస్. జానకి 22:37
drive.google.c...
చిరు నవ్వు వెలయెంత సూపర్ హిట్ సాంగ్ మీ ఫేవరేట్ సాంగ్.thanks .
Eepaataveluvanta marumalleRojulo vadipotundi 50years life
Vaadi poodhu meadum manchi manasu vunna vaaru yeppatiki 100/ baagaa vuntaaru sure God bless 🙏 me Happy
చిరునవ్వు అంత విలువైనది,మరుమల్లే అంత మధురమైనది ఈ పాట చాలా నచ్చిన పాట ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది
Thanks 🙏 Andie very good song lyrics very well
ఈ సినిమా చూసాను 1971 లో, అప్పుడు నేను 8 th క్లాస్ పాటలు చాలా బాగుంటాయి, దీనితో పాటు సతీ అనసూయ సినిమా తీశారు నిర్మాత గారు ఆ సినిమా గూడా బాగుంటుంది.
అవునండి శంకర్ గారు. సతీ అనసూయలో పాటలు అన్ని బాగుంటాయి. Thank you for listening.
హిందీలో నుండి రీమేక్ మూవీ . లక్ష్మీకాంత్ ప్యారేలాల్ మ్యూజిక్ కి సమానమైన పాటలు..ఈ సినిమా చూడాలని వుంది...
Available in youtube andi...
th-cam.com/video/VSyvvVZ4At8/w-d-xo.html
మంచి పాటలతో ...మనసుకు ఆహ్లాదం కలిగించారు ...
చిరునవ్వు వెల ఎంత..పాట ...ఇష్టం
బాలు గారి గొంతు లేత గా ..మధురం గా ఉంది..
అన్ని పాటలు చాలా బాగున్నాయి..
రారాదా..
ఏ నీడలో ఏం ఉన్నదో..పాటలు అద్భుతం..
సినిమా గురించి తెలియదు..
ధన్యవాదాలు సర్..
నిజం గా మీ కృషి..శోధన ..శ్లాఘనీయం..
Madumwowekxalentsong very good marning somuchthanks
Chirru Navvu thaanu chaalaa okay thanks
ఏవో మౌనం రాగాలు, పాట చాలా బాగా వుంది ఈ మధ్య సినిమా చుసిను బాగుంది, రాజనాల , శారదా నటన super . ఈ నిర్మాతలు
కృష్ణ జయప్రద తో
చాలా సినిమాలు తీసేరు నిర్మాత లో ఒక్కడు జయప్రదను వివాహం చేసుకున్నారు
శ్రోతల ఆనందం కోసం మీరు చేసే శోధన , ప్రయత్నం కు శ్రోతల తరపున అభినందనలు, కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏
మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలండి Badarinathgaru. గత సంవత్సర కాలం నుంచి దాదాపు 500పాత సినిమా పాటలు, మనం చాలా రోజులుగా విననివి వెతికి అందరూ విని ఆనందించాలని అప్లోడ్ చేశాను. download links కూడా పెట్టాను.. పాతవి అన్ని వింటూ ఉండండి
Old songs are golden songs. I am so happy to listening all these songs. Heart full thanks to Dhehame Devalayam ❤️🙏💫💐
Thank you so much Sai Prasunagaru...for listening old uploads... shivkesh, vizag
అహో చాలా మంచి మరుమల్లెలు గుభాలించే పాటలు కర్ణపేయంగా ఉన్నాయి
ఈ సినిమా తీసి నిర్మాత గారు అప్పుల పాలై ఎటూ దారిలేక పాపం.. శారద గారు గుమ్మడి గారు తప్ప మిగతా నటులందరూ డమ్మీలే ఈ సినిమాలో కాని పాటలు మాత్రం సూపర్ సూపర్.. ఇటువంటి పాటలు వినిపించి నందులకు కృతజ్ఞతలు
@వర ప్రసాద్ గారు..
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సర్
థాంక్స్
Ayyyoo Avunaa Andi
ఈ సినిమా తీసిన నిర్మాతలు సుందరలాల్ నహత కొడుకు శ్రీకాంత్ నహతా (డూండీ పిక్చర్స్) వీరు కృష్ణ జయప్రద తో చాలా సినిమాలు తీసేరు ఈ శ్రీకాంత్ నహతా జయప్రద ను వివాహం చేసుకున్నారు
డూండీ గారు మొదలు క్రిష్ణ గారితో వాణిశ్రీ గార్లతో మరపురాని కథతో తీసి ఆతర్వాత వారిద్దరితో చాలా సినిమాలు తీసారు, అలాగే క్రిష్ణ గారు జయప్రద గార్లతో కూడా చాలా సినిమాలు తీసారు, డూండీ గారు క్రిష్ణ గారితో 36 సినిమాలు తీసారు కానీ హరి్నాథ్ శారద గార్లతో తీసిన ఈ సినిమా వల్ల చాలా దెబ్బ తిన్నారు, అంతెందుకు శ్రీ రామానాయుడు గారు రాముడు భీముడు ఫెయిల్ అయితే ఆర్ధిక ఇబ్బందులతో వారి స్వంత ఊరికి వెళ్లాలని అనుకున్నారట, అలాగే ప్రేమనగర్ సినిమా అప్పుడు కూడా అలాగే అనుకున్నారట అద్రుష్టం బాగుండి అవి హిట్లు కాగా సినిమా ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపారు , కొన్ని కొన్ని సినిమాలతో జీవితాలే తారుమారవుతాయంటారు.
@@varaprasad9951 నిజమే అండి..
ఒక సంఘటన మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది అని
ఇలాంటివి చూసినపుడు ఇంకా బలంగా అనిపిస్తుంది..
ఏమైనా తెలియని విషయాల్ని చెప్పారు సర్..
థాంక్స్
Ee pata lu Chala bagunnavi naku Chala istamaina pata evo.madhura ragalu vinipinchinandhuku Chala thanks andi
Sobha devi garu same to you and me .the cridit goes to all the team workers of in the above movie.
Meadum GAARU please Request maa entiki rundi please well come to you meadum GAARU abhivandhanamulu please 🙏 request me
Most are not aware that M RangaRao was under utilised by Telugu film industry but recognised by Kannada film industry and he gave several hit songs and was even appreciated by leading film directors. Om Shanti
ఏ నీడలో ఏమున్నదో సాంగ్ సూపర్
జానకమ్మ మీకు 🙏🙏🙏🙏
Fantastic songs 👍🙏🙏Bhupalpally
C, naaranareddy very nice lyriks
M Rangarao garu a rare music director
But he gave memorable songs to the music lovers
What the melody songs of Suseelamma's songs. Thanks brother.
God bless you sir 🤲🤝🤲
Thank you Sanjeevagaru....
Great wonderful wishes for you very happy thanks lord bless me
1,2 SONGS ARE VERY NICE .
Super hit regular Radio song of those days. Superb lyrics. Thanks for posting 50 years back super melody songs
Don't worry God 🙏 bless me very good songs
Beautiful Composition of M.Ranga Rao 👌👌👌🌹🌹🌹
Vasthanu ok 👌
All songs are good👍.
This movie is remake of "Intaqam" in which Sadhana and Sanjay are heroine and heroes. I saw that movie recently... All songs hit.. తెలుగు సినిమా పర్వాలేదు.. కాని పాటలు బాగున్నాయి.. Once again thanks Siva garu... BSNMURTY
The provocative Helen song was controversial and one of the main reason for the film success. Surprisingly this cabaret song beautifully by Lata ji. Great job. Few decades ago when Intequam was telecasted on DD the cabaret song sequence was deleted !
Good song
మంచి పాటను వినిపించారు...థ్యాంక్స్
Woooow Wonderful Song Andi Very Sweet Song Pampincheru 🙏🙏🙏 Ee Pata Naku Chaala Ishtam Andi, Abbboo Eami Sahithyam Adbhutham Kadandi, Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Gundilu Pendethunnyi 😧😧😧😧😧😧
All songs are melodious
Thank You Very Very So Much Old Is A Gold Hatsaap Bro Super Saveing Songs
It is my pleasure Gopalamgaru... uploaded many such songs... do listen to all previous uploads also
Chala Manchi songs venepcharu Andi thanks elagi mancheke patalu venepinchandi
Keep it up 😊
Ooohhooohh SS super ❣️ rrr song
Good song 👌
Thank you
I like it
APPATLO DAILY RADIO LO CIRUNAVVU VELA ENTHA SONG OODARAGOTTEDI..
Super song radio song
Good. song
Viluvaina pata.
Pl share movi songs. Rowdi Rani vijayalalitha heroine and kattula Rattaiah. S V R garu
🙏🙏🙏
Track List లో Last సాంగ్ Time 12:37 అని ఇచ్చారు. దాన్ని మార్చి pettandi sir