ఇక్కడ ఒక హాస్యాస్పద విషయం ఒకటి స్ఫురించింది. ఈ వీడియోలో buffet అంటే ఆవులను గడ్డి వేసినట్లు ఎవడి తిండి వాడు తినటమే అని గరికపాటి వారు అన్నారు గరికపాటి వారు. మరొక ప్రవచనంలో ఇదే గరికపాటి వారు నా విషయానికొస్తే buffet భోజనమే హాయనిపిస్తుంది, నాకు ఏది కావాలో అది పెట్టుకుని తినచ్చు అని అన్నారు - ఈ వీడియో ఈరోజు ఉదయమే చూసాను. ఇప్పుడు ఈ వీడియో చూసేసరికి ఏమి మాట్లాడాలో అర్ధం కావట్లేదు.
Heyyy same nenu kuda ade anukuntu e vedio open chesanu....Inko vedio lo buffet ye better annaru...Alanti goppa vallalo kuda ilanti chinna chinna mistakes untayi annamata...
Yes ... Yes .... Guruji 100% .... correct ..... Annam vadddinchey time loo Hand ki heat thaaakuthuntey pain ni Bharinchi mari vadddistharu... it's a love....
Table meal,. Catering కన్నా బఫెట్ చాలా బెటర్,... ఎందుకంటే.... Table meals అయితే table దొరకడం కష్టం, ఒక వేళ దొరికినా table ki aa chivara nundi neeku anni వడ్డించే సరికి table starting lo vunna vaadu అప్పుడే సగం తెనడం అయిపోతుంది, నీవు కొద్దిగా తినే సరికి ఆ బంక్తిలో మిగతా వాళ్ళు తినేసి నువ్వు ఎప్పుడు లేగుస్తావా అని నీ వైపు చూస్తారు ఆకాడికి నువ్వేదో తిందిబోతులగా వాళ్లకు ముందుగా పడ్డాయి కాబట్టి బెగ తినేశారు నీకు లేటు గా పడటంతో నీకు లేటు అవుతోంది అధి ఎవడికి అర్థం కాదు అందరూ తినే దాకా మిగతావాళ్ళు ఆ ఎంగిలి చేత్తో అలా కూర్చుంటారు ఐదో దిక్కు మాలిన చాదస్తం.... ఇక కేటరింగ్:: వరసగా క్యు లో వెళ్తావు కేటరింగ్ వాడు ఎలా వడ్డిస్తారు అంతే కుక్కకి ఎక్కువ మనిషికి తక్కువ అన్నట్టు వడ్డిస్తారు, రెండో సారి అడగాలంటే మొహమాటం..ఒక వేళ అడిగిన వాడు మన మికం కాశీ అదోలా చూసి అప్పుడు వేస్తాడు, కొందరు అయితే వెయ్యము అని మొహమాటం లేకుండా చెప్పేస్తారు అధి వేరే విషయం... ఇక బఫెట్ ::: ఇది ఎంత కావాలంటే అంత మనమే వద్దించు కోవచ్చు కొంచెం బాగున్న పదార్థం ఎక్కువ తినొచ్చు, నచ్చనిది అసలు వేసుకొనే పనేలేదు,...ఇది చాలా బెటర్ కాక పోతే, కొందరు వుంటారు వాళ్లకు కల్లాసే కానీ కడుపు ఆశ వుండదు అంటే అర్థం వాళ్లకు ఐటమ్స్ నీ చూస్తుంటే అన్నే తినెయ్యాలని అనిపించింది మొత్తం అన్నీ వడ్డించుకొని కొంతే తిని మిగతాది వృధా చేస్తారు అటువంటి వాళ్ళతో తప్పితే ఈ బఫెట్ విధానమే చాలా బెటర్ అని నా ఫీలింగ్...మీ అభిప్రాయము ఇదే అయితే కింద like కొట్టండి......
Buffey Meals is Best ఎందుకంటే బంతి భోజనాలలో చిన్న పిల్లలకు ఆహారం అందేది కాదు వడ్డించిన వాడు ఏ మూల ఉంటాడో తెలియదు వాడికి గట్టిగా మనం పిలవలేము అదే Buffey Meals అయితే చిన్న పిల్లలు కూడా ఎంతో కొంత తింటారు ఇది మీకు అర్థం అయితే చాలు Buffey Meals కనిపెట్టిన వారికి Thank You So Much
Kooruchini vaddisthunte adukkovatam kaadha Sambarr curd rice pettu ani arusthu pilavaali second time adigithe okala choosthaaru Adagaleka mohamatapadithe anthe Buffet we can hv wht we want and no need to wait for our turn
In telugu there is a saying, Avva kavali buvva kavli ante kudaradu ani. while west was builing on technology and limited population, India and other countries were producing non stop unsustainable population. Eventually technology made possible for people to move. we all wanted western technology and money, obviously their culture also come along with it. saying Indian culture is the only good one west is bad is foolish. its all one, human culture. a dog may b street dog or in mansion but its just a dog. same is humans, India or America, human is human. The same Garikapati garu made good money for himself from America and west.
Guruvu Garu Buffey Antey E E Rojullo Buffellow ki pettinattey vunde Chalaa Badhapadavalasina vishayamu Thappaledhu Naluguritho Narayana 👌 Maa chakkaga chepparu
nijame sir enta pedda restaurent ayinaaaa gaani cook cheff imp ayinaaa gani manam server ke vaddinchevaaadi ke tip istaam tidataam so serving is more imp
sorry to judge u,but we r getting confused.because yesterday I heard ur video supporting buffay,tdy in a different version .please withstand on the statements nd don't allow the criticisers to comment nd discourage our sampradayam 🙏🙏🙏
Just listen and learn & follow which suits you best.You want answers like this is right,this is wrong which doesnt remain same everytime.Use your mind to take best decision to present rationally all versions in practice today is his work.
బఫెట్ గురించి రెండు రకాలుగా మాట్లాడారు అని కామెంట్ చేస్తున్నారు. పంక్తి భోజనం లో అందం గురించి మాత్రమే చెప్పారు తప్ప పదార్దాల వృధా గురించి చెప్పలేదు. బఫెట్ లేని రోజుల్లో భోజనాల వడ్డింపు గురించి చెబుతున్నారు. ఇంకోసారి వినండి.
Mimmalni eppudu oppose cheyyaledhu sir, kaani e vishiyam lo thappadam ledhu Meeeu vere vedio lo buffet chala best, naaku adhe istam ani chepparu, ippudu ila matladuthunnaru. Ento
గురువుగారు మీరు పాత రోజుల్ని గుర్తు చేసారు సార్ మీకు పాదాభివందనం
10 వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ లో బిక్షాటన పాఠం లో గురువు గారు చెప్పిన పద్యం ఉంది......
మీరు మాట్లాడే ప్రతి మాట వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది
Vastavame
గురువుగారూ మీరు ఏ విషయాన్ని అయినా సమర్థించ గలరూ విమర్శించనూ గలరూ
జై చాదస్తం😂😂
@@santu980 nee bondha raa nee bondha
@@planyourlife7718 ,,🤣🤣
@@planyourlife7718 🤣🤣🤣🤣
Haha avnu vere video lo buffet ni samardhincharu, ikkada vimarsincharu😂😂
ఇక్కడ ఒక హాస్యాస్పద విషయం ఒకటి స్ఫురించింది. ఈ వీడియోలో buffet అంటే ఆవులను గడ్డి వేసినట్లు ఎవడి తిండి వాడు తినటమే అని గరికపాటి వారు అన్నారు గరికపాటి వారు. మరొక ప్రవచనంలో ఇదే గరికపాటి వారు నా విషయానికొస్తే buffet భోజనమే హాయనిపిస్తుంది, నాకు ఏది కావాలో అది పెట్టుకుని తినచ్చు అని అన్నారు - ఈ వీడియో ఈరోజు ఉదయమే చూసాను.
ఇప్పుడు ఈ వీడియో చూసేసరికి ఏమి మాట్లాడాలో అర్ధం కావట్లేదు.
Heyyy same nenu kuda ade anukuntu e vedio open chesanu....Inko vedio lo buffet ye better annaru...Alanti goppa vallalo kuda ilanti chinna chinna mistakes untayi annamata...
మీరు ఇతరుల సంప్రదాయాలు విమర్శిస్తారు... కానీ కులాలు కలిగించే దుష్ట సాంప్రదాయాలు మాత్రం సమర్ధిస్తారు...
Sir
Very nicely you brought our happy moments in functions. Really memorable
Your general knowledge is great ,i always like to share both language and culture.
గురువుగారు godbless you 🙏🙏🙏🙏🙏
Yes ... Yes .... Guruji 100% .... correct ..... Annam vadddinchey time loo Hand ki heat thaaakuthuntey pain ni Bharinchi mari vadddistharu...
it's a love....
Excellent message sir thank you so much
Chala goppaga chepparu swamy TELUGU THANAM ENKA BRATHIKI VUNDI ANTE ME VALLE...
Bafee is the best because every one own food
Meeru nijamina devudu sir maku
గురువు గారు మీరు చెప్పిన పద్యం 10 తరగతిలో భిక్ష పాఠంలో వుంది.
😀😄👌👌🙏🙏🙏
Guruvu garu cheptaru sastrii😀
Superb guruvu garu..🙏🙏🙏🙏
Guruvugariki 🙏🙏🙏
Guruugaru
Table meal,. Catering కన్నా బఫెట్ చాలా బెటర్,... ఎందుకంటే....
Table meals అయితే table దొరకడం కష్టం, ఒక వేళ దొరికినా table ki aa chivara nundi neeku anni వడ్డించే సరికి table starting lo vunna vaadu అప్పుడే సగం తెనడం అయిపోతుంది, నీవు కొద్దిగా తినే సరికి ఆ బంక్తిలో మిగతా వాళ్ళు తినేసి నువ్వు ఎప్పుడు లేగుస్తావా అని నీ వైపు చూస్తారు ఆకాడికి నువ్వేదో తిందిబోతులగా వాళ్లకు ముందుగా పడ్డాయి కాబట్టి బెగ తినేశారు నీకు లేటు గా పడటంతో నీకు లేటు అవుతోంది అధి ఎవడికి అర్థం కాదు అందరూ తినే దాకా మిగతావాళ్ళు ఆ ఎంగిలి చేత్తో అలా కూర్చుంటారు ఐదో దిక్కు మాలిన చాదస్తం....
ఇక కేటరింగ్:: వరసగా క్యు లో వెళ్తావు కేటరింగ్ వాడు ఎలా వడ్డిస్తారు అంతే కుక్కకి ఎక్కువ మనిషికి తక్కువ అన్నట్టు వడ్డిస్తారు, రెండో సారి అడగాలంటే మొహమాటం..ఒక వేళ అడిగిన వాడు మన మికం కాశీ అదోలా చూసి అప్పుడు వేస్తాడు, కొందరు అయితే వెయ్యము అని మొహమాటం లేకుండా చెప్పేస్తారు అధి వేరే విషయం...
ఇక బఫెట్ ::: ఇది ఎంత కావాలంటే అంత మనమే వద్దించు కోవచ్చు కొంచెం బాగున్న పదార్థం ఎక్కువ తినొచ్చు, నచ్చనిది అసలు వేసుకొనే పనేలేదు,...ఇది చాలా బెటర్ కాక పోతే, కొందరు వుంటారు వాళ్లకు కల్లాసే కానీ కడుపు ఆశ వుండదు అంటే అర్థం వాళ్లకు ఐటమ్స్ నీ చూస్తుంటే అన్నే తినెయ్యాలని అనిపించింది మొత్తం అన్నీ వడ్డించుకొని కొంతే తిని మిగతాది వృధా చేస్తారు అటువంటి వాళ్ళతో తప్పితే ఈ బఫెట్ విధానమే చాలా బెటర్ అని నా ఫీలింగ్...మీ అభిప్రాయము ఇదే అయితే కింద like కొట్టండి......
Ala undadu.okkare vaddincharu kada.chala mandi untaru vaddinchadaniki.one mn lo andariki vaddinchevallu.bhojanam kuda andariki vaddinchaka oka mantram cheppina tarvata modalupettevallu
Bro andariki nuv okkadivey vadistaava enti
వడ్డించే వాళ్ళు ఒక్కరే ఉండరు. చాలా మంది ఉంటారు
వలపధ అంటే కుడి చేయి, ధాపాడ అంటే యెడమ చేయి
యెర్రని ఆవకాయ
పప్పు బోజనము
నెయ్యి
పెరుగు
మంచి విస్తారాకు అరటి ఆకులు
కూర్చుని భోజనం
Excellent 👍👍 speech
One of this poem is 10 th Class telugu T.B
Guru u garu shathakoti Namaskaramulu 🙏🙏🙏
meeru ide vishyam meeda inko video lo buffet a naku ishtam chakaga untundi anaru...... ippudu identi mari
oke vishayam oka sari pogudutaru,oka sari teedataru meeru
Correct ga chyeparu.gruvugaru
జై చాదస్తం😂😂
Super comedy sir
Avunu guruvu gaaru, old is gold tradition
Super sir
Gomathalatho polcharu dhanyavadhalu
buffet lo food wastage taggutundi.. fast ga tinaleni variki baguntundi.. table lo vaddisthe andaritho fast ga tinaali.. I like buffet ..
Instead of suppliers, Relatives/friends/wellwishers ithe slow ga ne vaddistaru andi.
Thank You 🙏🏽
Super 🙏🙏💐
Devudi lanti avu ala tinnappudu manam kuda alane tinali... Avu kante manam ekkuva..... Avu ante divam
ఒక ఉపన్యాసం లో బఫెలో భోజనం పెడితే వేస్ట్ కాదు నచ్చినవి కావలిస్తే పెట్టుకుని తింటారు అని చెప్పారు మీరు.
Vangi vadinchadam ante adoanandam😁😀
Netranandam 🔥
@@bhayya1977 nuv vangoo evadokadu vachi dengutaadu
@@user-ji4hi6nw6j p
Nice answer
@@ammaamma1827 Hahah
Good speech sir
Nela meeda koorchuni sahapankti Bhojanam chese vaallu poorvam rojullo.
Ippudu kanessam tables, chairs vesi pankti bhojanaalu pedithe baaguntundi buffet kanna.
Good
Sir🙏🏻💐👌🏻
Buffey Meals is Best ఎందుకంటే బంతి భోజనాలలో చిన్న పిల్లలకు ఆహారం అందేది కాదు వడ్డించిన వాడు ఏ మూల ఉంటాడో తెలియదు వాడికి గట్టిగా మనం పిలవలేము అదే Buffey Meals అయితే చిన్న పిల్లలు కూడా ఎంతో కొంత తింటారు ఇది మీకు అర్థం అయితే చాలు Buffey Meals కనిపెట్టిన వారికి
Thank You So Much
Correct guruji
Om
Guruvu vu garu meeru chepinna padyam 10 class biksha patam lonide
Super
Niajma mea guru garu
Namasta sir I am srikanth manukonda namasta sir
Miru kirrak guru garu
..if kurchoni tinte avsaram unnadi takkuva vestadu ...avsaram lenidi ekkuva vestadu ....satisfaction undadhu .....last ki konchem rice veyamante ekkuva vesestadu ....tinalante pattadhu ...vadileste tidtaru .....
👌👌
Kooruchini vaddisthunte adukkovatam kaadha
Sambarr curd rice pettu ani arusthu pilavaali second time adigithe okala choosthaaru
Adagaleka mohamatapadithe anthe
Buffet we can hv wht we want and no need to wait for our turn
Yes , konchem gility feeling vuntundi..
Manchi vinadii chedu vadileyandii.....👍👍👍👍ithanu manchi vakthaa..
10 th class biksha lesson 1st padhyam
🙏🙏🙏🙏
Poojyulu;Shreeman;GarikapatiNarasimharaoGarikiShathanamassulu.
In telugu there is a saying, Avva kavali buvva kavli ante kudaradu ani. while west was builing on technology and limited population, India and other countries were producing non stop unsustainable population. Eventually technology made possible for people to move. we all wanted western technology and money, obviously their culture also come along with it. saying Indian culture is the only good one west is bad is foolish. its all one, human culture. a dog may b street dog or in mansion but its just a dog. same is humans, India or America, human is human. The same Garikapati garu made good money for himself from America and west.
Guruvu Garu Buffey Antey E E Rojullo Buffellow ki pettinattey vunde Chalaa Badhapadavalasina vishayamu Thappaledhu Naluguritho Narayana 👌 Maa chakkaga chepparu
Sir,Veda purana sastra poem is in present 10th Telugu text book.at two places wrongly recited 1) sikadhi ruda 2)ratna khachita bharanambulu
AA rojulu gurthukosthhunnai
Buffet aithe food waste avadani chepparuga...
Avunu. Meeku ishtamainadi, kaavalisnanta maatrame vesukuntaaru.
Serve chesetappudu vaddu ani cheppochu kada
@@Vijay20207 ekkada
Pettinchukuni padese vallu ekkada aina padestharu
Buffet lo kuda chala food waste avadam neenu chusanu.
Superb
Janam kokukunnade aachharam. Devudu veru aachaaraalu veru. Comfortable services to both sides is considerable
It is the nature of some people to only Critcise Every one . Even the Accused , Criminal , convict and Guilty Criticise the Judge !!!
Inkoka video lo buffet style baguntundhi ani chepparu mari ?
Meru cheppina padyam 10class lo vachindi
nijame sir enta pedda restaurent ayinaaaa gaani cook cheff imp ayinaaa gani manam server ke vaddinchevaaadi ke tip istaam tidataam so serving is more imp
Guru gariki baga alvatu anukunta
Poem .....maku 10th class lo vachindhi😅
evari alavatlu varivi pichhiga vimarsincha vaddhu bagundadhu
sorry to judge u,but we r getting confused.because yesterday I heard ur video supporting buffay,tdy in a different version .please withstand on the statements nd don't allow the criticisers to comment nd discourage our sampradayam 🙏🙏🙏
Don't feel sorry, Because he judges people on outward matters more than anyone. You are not confused. He is confused.
@@Vijay20207 exatly, he is confused and trying to confuse all... unfortunately, there are more fools to get confused
Just listen and learn & follow which suits you best.You want answers like this is right,this is wrong which doesnt remain same everytime.Use your mind to take best decision to present rationally all versions in practice today is his work.
this was counter video
th-cam.com/video/35BnoKt4z8U/w-d-xo.html
Vyshnav Dutt Video tisesaru
👏👏👏
1:52
Chala mandi confusion confusion antunaru but Manaki manchidi anipinchindi elagina chesukovachu simple
😂😂😂😂 *BAFET System KU Meaning Edha*
I'm 1 st 😍😍😍😍
Diabetic anam? Or arikelu annam?
అడ్డుక్కు తినే తిండి.
Dislikers ...rip
ఇప్పుడు వడ్డించే వాళ్ళు లేరు సార్
nuvvu thinadaniki neeko aadadhi vaddinchala? nee annam nuvvu theesukuni thinadaniki neeky emiti problm?
@@TN768 it's a Pride to surve food to guest idiot ...🤷🤷🤷🤷🤔
@@mallikarjunreddy6821 The pride should be felt by the host. Guest can't demand it.
@@TN768 yaa may be in your religion guest are treated like a ghost
@@mallikarjunreddy6821 it is obvious in your caste, you beg the host
బఫెట్ గురించి రెండు రకాలుగా మాట్లాడారు అని కామెంట్ చేస్తున్నారు. పంక్తి భోజనం లో అందం గురించి మాత్రమే చెప్పారు తప్ప పదార్దాల వృధా గురించి చెప్పలేదు. బఫెట్ లేని రోజుల్లో భోజనాల వడ్డింపు గురించి చెబుతున్నారు. ఇంకోసారి వినండి.
meere bufe correct annaru...meere thappu antunnaru. eppudu edi anipisthe adi cheppakandi
😀😀😀
Adina Sandarbhanusaram untadi adina adi manam tesukovatam lo untadi apudu adi ani..
KVR 🙏🙏🙏🙏🙏🙏
పరక్షం
పరపక్షం
ide best kadandi evariki enta kavali ante veskuni tintaru
Mimmalni eppudu oppose cheyyaledhu sir, kaani e vishiyam lo thappadam ledhu
Meeeu vere vedio lo buffet chala best, naaku adhe istam ani chepparu, ippudu ila matladuthunnaru. Ento
Aa vedio link pettandi
Ft
చాగంటి కోటేశ్వరరావు గారు
Chaganti Koteswara rao garu (చాగంటి కోటేశ్వరరావు గారు)
th-cam.com/video/liExLfcJkBE/w-d-xo.html
th-cam.com/video/GADjIv7OKkE/w-d-xo.html
Aayana cheppedhi mancho chedo pakkana pedite manam cheyalsindhi okkatundhi cheddavaridhaggarynaa sare manchini grahinchi chedunu vadhilesi sneham cheyamnataaru pedhavaallu.mari ela manchimaatalu cheppevaallu dhorakaru manaku cheppinndhi vindhaam poyedhi yemundhi
Mana sampradayalu antarinchipotunnayi
sarasulu.....thamaru...
Ha ha ha ...😂😂😂😂😂😂
MEEKU SRUNGARAM PAALU EKKEVEY.. 😜
Hai
పరపక్షం
Last time videos lo buffet best annaru eppudu waste antunaru.
Baffelow meals
ఈ బ్రాహ్మణులు సమాజంలో ఆధునికతను పెరగకుండా ఎప్పుడు కుట్రలు చేస్తూ భక్తి,సంస్కృతి పేరుతో ఊకదంపుడు ప్రసంగాలు చేస్తారు.
Kulala dushracharam aapu. Aayanadi tappu ayithe tappu ani cheppu. Kulam peru vaddu. Vini chappatlu kotte vaallu anni kulala vallu unnaaru kada. For your information, samajam lo aadhunika bhava pracharam chestunna, chesina vaallalobrahmanuku kooda unnaaru Eg. Telugu lo Mahakavi Sri Sri. Viplava rachayita Varavara Rao, brahmins.
Neevu battalu vippuku tirugura...Babu..caste gurinchi maatladoddu.....
Ktinda kurchoni arati akulo bojayanam vedi before ga avakays neyyi pachallu sambaru rasam majjiga veyencu koni nerdanamga boncheyadam trupti nichedi .Eppati daridram dining table or bafelo anandam atmeeyata sunyam
Apara srinadhudu garikipati varu
Srinadhudiki emi jarigindo telusaa?